Myth about mastrubation,హస్త ప్రయోగ0 అపోహలు
Author Name:letstalkwithrr
Youtube Channel Url:https://www.youtube.com/@Telugusexeducationn
Youtube Video URL:https://www.youtube.com/watch?v=fjm-95Sc12w
Transcript:
(00:01) మగవాళ్ళు చేసేటువంటి హస్త ప్రయోగం వల్ల నష్టాలుఏంటి దాని గురించి ఈరోజు మాట్లాడదాంఅండి. హలో నా పేరు రూబీ ఇది మీ ఛానల్ లెట్స్ టాక్ విత్ ఆర్ఆర్ తెలుగు సెక్స్ ఎడ్యుకేషన్ ఛానల్ ఇంతవరకు మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈరోజు మనం మాట్లాడేది ఏంటంటే హస్త ప్రయోగం మంచిదా కాదా? దాని గురించి ఈరోజు మాట్లాడదాం.
(00:25) చాలా మంది మగవాళ్ళలో హస్త ప్రయోగానికి చాలా అపోహలు ఉన్నాయండి. మొదటిది ఏంటి అంటే హస్త ప్రయోగం చేయడం వల్ల పురుషాంగం అన్నది చిన్నదైపోతుంది అని కానీ అది అస్సలు నిజం కాదండి ఎందుకంటే పురుషాంగం సైజ్ అన్నది మీరు ప్యూబర్టీ స్టార్ట్ అయినప్పుడు మీ హార్మోనల్ చేంజెస్ ని బట్టి మీ బ్లడ్ ఫోన్ బట్టి మీ జెనటిక్స్ బట్టి ఉంటుంది అన్నమాట అది మీరు హస్త ప్రయోగం చేయడం వల్ల చిన్నది అయిపోవడం అన్నది మాత్రం జరగదు కానీ ఏది కూడా అతిగా చేస్తే మంచిది కాదు అంటారు.
(00:53) సో హస్త ప్రయోగం కూడా విపరీతంగా చేసేవాళ్ళు కూడా ఉన్నారు అంటే దానికి ఎడిక్షన్ అయిపోతారు అన్నమాట అలాంటి ఎడిక్షన్ లో ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే హస్త ప్రయోగం ఎక్కువ చేయడం వల్ల నీరసం వచ్చేసి మీకు స్ట్రింక్ అయినట్టు అనిపిస్తుంది అంతే తప్ప అది చిన్నది అయిపోవడం అంటూ జరగదు ఇంకొకటి ఏంటి అంటే ఈ హస్త ప్రయోగానికి అలవాటు పడిపోతే మీ రియల్ లైఫ్ లో రియల్ పార్ట్నర్ తో సెక్స్ చేస్తున్నప్పుడు అది మీరు చేయలేరు ఎందుకంటే మీకు ఒక కంఫర్ట్ జోన్ అన్నది వచ్చేస్తుంది అన్నమాట రియల్ పార్ట్నర్ దగ్గర తన బాడీ హీట్ వేరేగా ఉంటది తను మీకు ఆ ఏంటి [గొంతు సవరించుకోవడం]
(01:23) సపోర్ట్ చేసే విధానం వేరేగా ఉంటది. దాని వల్ల ఏంటంటే మీలో కాన్ఫిడెన్స్ లో తగ్గిపోతుంది అన్నమాట. మరి నేను చేయలేకపోతున్నావేమో మాకు చేతి కావట్లేదేమో తొందరగా అయిపోతుందేమో అని ప్రాబ్లం అది కాదండి ప్రాబ్లం ఏంటి అంటే ఎక్కువగా మీరు హస్త ప్రయోగానికి అలవాటు పడిపోవడం వల్ల వేరే పార్ట్నర్ తో రియల్ పార్ట్నర్ తో మీరు చేసినప్పుడు మీలో కాన్ఫిడెన్స్ పోతుంది మీలో ఎక్సైట్మెంట్ ఎక్కువ అవుతుంది ఏదో చేయాలని ఆతృత ఉంటది.
(01:46) దాని వల్ల ఏమవుతుందంటే ఇది తొందరగా డిస్ార్జ్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎక్కువ హస్త ప్రయోగం చేయడం వల్ల వచ్చే నష్టాలు అన్నమాట. నార్మల్ గా అయితే హస్త ప్రయోగం చేయడంలో బాడీ రిలాక్స్ అయిపోతుంది. బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ పోతాయి మైండ్ రిలాక్స్ అయిపోతుంది స్ట్రెస్ ఫ్రీ అవుతుంది.
(02:04) కానీ చాలా మంది ఏం చేస్తారంటే దాన్ని అత్తిగా చేస్తారన్నమాట. రోజుకి ఎనిమిది 10 సార్లు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి. లేకపోతే ఎలాంటి ప్రాబ్లం రాలేదన్నమాట. ఈ హస్త ప్రయోగానికి చెంది ఇంకో రెండో అపోహ ఏంటి అంటే హస్త ప్రయోగం చేయడం వల్ల మాకు పింపుల్స్ వచ్చేస్తున్నాయా పింపుల్స్ వచ్చేస్తాయా అని చాలా మంది అనుకుంటారండి హస్త ప్రయోగానికి మీకు వచ్చే పింపుల్స్ కి ఎలాంటి సంబంధం లేదు.
(02:28) మాస్టర్బేషన్ అన్నది మీ ప్రైవేట్ ఆర్గాన్ కి సంబంధించింది. మీ ఫేస్ లో వచ్చే పింపుల్స్ కి దానికి ఎలాంటి సంబంధం ఉండదు. ఎందుకంటే ఫేస్ లో పింపుల్స్ అన్నవి మీ స్కిన్ బట్టి వస్తాయన్నమాట. స్కిన్ లో రిలీజ్ అయ్యేటువంటి సీమ్ వల్ల ఆయిల్ ప్రొటెక్షన్ వల్ల వస్తాయి తప్ప మీరు హస్త ప్రయోగం చేయడం వల్ల రాదు. అయితే ఇలాంటి సమస్యలు స్కిన్ సమస్యలు ఎప్పుడు వస్తాయ అంటే హస్త ప్రయోగానికి సంబంధించి హస్త ప్రయోగం అయిన తర్వాత మీకు స్పెర్మ్ అనేది రిలీజ్ అయిపోయిన తర్వాత అది మీరు చేతులు కడుక్కోకుండా ఉన్నా అది స్కిన్ కి ఏమైనా అంటుకొని ఉన్నా సరే ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నా సరే అలాంటప్పుడు మీకు స్కిన్
(02:59) డామేజ్ అవుతుంది తప్ప హస్త ప్రయోగం చేయడం వల్ల మీ స్కిన్ అనేది డామేజ్ కాదన్నమాట. ఓకే. అయితే మూడోది ఏంటి? ఈ హస్త ప్రయోగం చేయడం వల్ల అందరూ అనుకుంటారు ఏంటంటే మా జుత్తు రాలిపోతుందని హస్త ప్రయోగానికి మీ జుత్తు రాలిపోవడానికి ఎలాంటి సంబంధం లేదండి ఓకే ఎందుకంటే మీ జుత్తు రాలడానికి మీ బాడీలో ఉండేటువంటి వేరే వేరే హార్మోనల్ చేంజెస్ మీరు తీసుకునే మెడిసిన్స్ మీ ఏజ్ పొల్యూషన్ డర్ట్ డాండ్రఫ్ ఇలాంటివన్నీ కారణాలు ఉంటాయి తప్ప హస్త ప్రయోగం చేస్తే ఎక్కువ తూడిపోతుంది అన్న సమస్య అస్సలు రాదు ఇంకొకటి ఏంటి అంటే హస్త ప్రయోగం ఎక్కువ చేస్తే మాకు నీరసం వచ్చేస్తుంది
(03:35) అనుకుంటారు. హస్త ప్రయోగం వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి చేస్తే ఎలాంటి నీరసం రాదండి. అదే పనిగా మాకు ఇంకేం పని లేదు అది ఒక్కటే పని అన్న చేస్తే మాత్రం కంపల్సరీగా నీరసం వస్తుంది. ఎందుకంటే బాడీ ఒకసారి ఎజాక్లేషన్ అయిన తర్వాత ఒకసారి స్పర్మ్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ దానికి ఆ బాడీ రీ క్రియేట్ చేసుకోవడానికి ఎనర్జీ గ్యాదర్ అవ్వడానికి మళ్ళీ స్పర్మ్ మళ్ళీ రిలీజ్ అవ్వడానికి వాటన్నిటికీ కొంచం టైం పడుతది.
(04:01) ఆ టైం మీరు ఇవ్వకుండా నాకు పనిలేదు నాకుేం పావట్లేదు నేను ఇదే చేస్తాను అని చేస్తుంటే బాడీ రికవరీ అవ్వాలి కదా అలా అవ్వదు కాబట్టి నీరసం అన్నది వస్తుందన్నమాట అంతే తప్ప మాస్టర్బేజన్ చేస్తే నేరసం రాదు అతిగా చేస్తే నేరసం వస్తుంది
No comments:
Post a Comment