All about FEMINISM | Actor, Writer, Journalist | Raji Kanna | The Bridge Media
Author Name:the bridge media
Youtube Channel Url:https://www.youtube.com/@thebridgemedia26
Youtube Video URL:https://www.youtube.com/watch?v=cf4rI8cpaLg
Transcript:
(00:00) ఇది మోస్ట్లీ నేను ఇది ఉమెన్ సెంట్రిక్ గానే తీసుకపోదాం అనుకుంటున్నాను బికాజ్ అఫ్కోర్స్ నీడ్ టు బి అడ్రెస్డ్ ఈ ఫెమినిజం అనే టాపిక్ కూడా మాట్లాడితే కొంతమంది అంటారు ఏ ఫేక్ ఫెమినిస్ట్ గాళ్ళు ఎక్కువ ఉన్నారు రా బాబు అని బయట ఆ ఫెమినిజం అవసరమా ఇప్పుడు వీళ్ళకి ఆ ఫెమినిజం మీరు ఫెమినిస్ట్ అని ట్యాగ్ వేసుకొని తిరుగుతున్నారని చాలా వరకు విన్నా బట్ అఫ్కోర్స్ 2026 అయినా సరే మేము ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కి ఫెమినిజం నీడే అవును కదా ఈ దీని మీద మీరు టేక్ ఏంటి అసలు వాళ్ళ దృష్టిలో అంటే అలా కామెంట్ చేసే వాళ్ళ దృష్టిలో ఫెమినిజం అంటే వాళ్ళు
(00:27) ఏమనుకుంటారు అంటే మగవాళ్ళని వ్యతిరేకించడం ఫెమినిజం అని వాళ్ళు అనుకుంటారు అవును ఫస్ట్ అఫ్ ఆల్ అరే కాదురా నాయన మా హక్కుల కోసం మేము [నవ్వు] చస్తున్నాం అవును మా హక్కుల కోసం మేము చస్తున్నాం మా హక్కులు అంటే ఏంటి అంటే కనీసం బేసిక్ అవును ఇప్పుడు బేసిక్ మాకు ఒక్కటి మీకు ఏం ఫైట్ చేయకుండా వస్తుంది మేము చిన్న బేసిక్ నుంచి కూడా మేము ఫైట్ చేస్తేనే వస్తుంది అవును సో వాళ్ళ ఏంటంటే ఇక మగవాళ్ళ మగవాళ్ళని ఆడిపోసుకోవడాలు మగవాళ్ళని తిట్టడాలు మగవాళ్ళకి అగైనెస్ట్ ఉండేవాళ్ళ ఫెమినిస్ట్లు అనే దాంట్లోనే 99% అలాంటి అలాగనే అర్థం చేసుకున్నారు అది ఫెమినిజం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే
(01:01) వీళ్ళ ఆకుల కోసం వీళ్ళు పోరాడుతున్నారు అబ్బిసే మిమ్మల్ని ఎవరు గా చూడట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ [గొంతు సవరించుకోవడం] సో అలా అనడం అనేది అది ఫూలిష్నెస్ నిజంగా వాళ్ళ ఫెమినిజం ని అర్థం చేసుకుంటే ఎవరు ఆ మాట ఇప్పుడు కూడా అంటారు 2026 లో కూడా ఫెమినిజం అవసరం అంటారా మీరు అరే 2026 లో ఫెమినిజం అవసరం వచ్చింది మరి ఇప్పుడు కూడా మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అంటే నీకు తెలుసా మేమ ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి మరి 2026 లో కూడా ఎందుకు ఫెమినిజం అని ఎందుకు అరవాల్సి వస్తుంది ఎందుకు మా రైట్స్ మాకు కావాలని అరవాల్సి వస్తుందో ఆలోచించును
(01:33) అవును అదే నాకు ఇప్పుడు నువ్వు ఫుల్ గా అన్న తర్వాత కూడా నాకు ఆకలితుంది అంటామా అనక అంతే కదా ఆకలి లేకపో అన్నం లేకపోతేనే కదా ఆకలి వేసిన కదా ఆకలి ఆకలి సో అందుకే 26 కాదు ఇంకా 2000 [నవ్వు] 226 కూడా ఇదే ఉంటది అనిపిస్తది నాకు వుమెన్ కి అగైనస్ట్ గా ఫర్ ఎగజాంపుల్ మన అమ్మవాళ్ళు ఉన్నారు మన అమ్మవాళ్ళు వాళ్ళు చదువుకున్నవాళ్ళు వాళ్ళందరికీ ఫుల్లీ బ్రెయిన్ వాష్ అవును ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా నమ్మారు వాళ్ళు ఇది ఇలా కాదమ్మ ఇలా చెప్తే ఏయ్ నువ్వు చెప్పేది తప్పు ఇది ఇదే నువ్వే తప్పు చేస్తున్నావ్ ఇంట్లో కూసో నువ్వు అంటరు ఎంతగనం బ్రెయిన్ వాష్ చేశారు
(02:08) వాళ్ళకి ఎంతగనం కండిషనింగ్ చేశారంటే విక్టిమ్స్ే వచ్చి దాన్ని సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తారు ఇది ఇంకెంత అసలు నాకు ఇంకా బాగా బాగా అవును ఈ రీసెంట్ గా మనం చూసే కేసులు అన్నీ కూడా అంతే ఆ ఒక అమ్మాయి ఒక అమ్మాయి తనక ఏమనా అంటే కాలేజీ కి వెళ్ళే అమ్మాయి కావచ్చు లేకపోతే బెలన అమ్మాయి కావచ్చు కాలికి వెళ్ళే అమ్మాయి బయట నన్ను ఇలా అంటున్నారు అని అనుకో నువ్వేం చేసావు అంట ఫస్ట్ క్వశ్చన్ అదే నువ్వ ఏం చేసావు నువ్వు ఆధార్లో వెళ్ళకు లేకుంటే నువ్వు ఇలాంటి బట్టలు వేసుకోకు నువ్వు చున్ని వేసుకొని బోట్లు చున్న వేసుకుని నువ్వు ఏదో అని ఉంటావు ఇంకా ఆ
(02:40) బిల్లేనమ్మా అయితే వాళ్ళు బానే నువ్వు సరిగ్గా ఉండుంటే ఇందకి ఇంతవరకు వస్తుంది ఇట్లాంటివి ఏవో అంటారు వాళ్ళు మంచి వాళ్లే లేకపోతే నువ్వే అడ్జస్ట్ చేసుకోవాలి ఇంతే ఇట్లాంటివి సో వాళ్ళకి నిజంగా వాళ్ళకి కొంచెం చదువుకోకపోవడం వల్లే ఇలా వచ్చింది అంటే చదువుకున్న వాళ్ళందరూ గొప్పగా ఏం కాదు కాదు అవును అవును అవును కొంచెం దానివల్ల వచ్చింది ఇంకొకటి కండిషనింగ్ చాలా కండిషనింగ్ అయితే చాలా ఉండింది అది ఇంకా జనరేషన్ జనరేషన్ కి కొద్దిగా మారుతుంది అది కొద్దిగా మారడం అంటే ఆ మనకి చెప్తున్నారు కదా ఏంటంటే ఇంకా ఈ 1ౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ గడుస్తున్నప్పటికీ కొంచెం టైం అనేది
(03:16) కొంచెం తిరగడం స్పీడ్ గా అయితుంది అంత రేంజ్ లో మారు పాట నాకు అనిపిస్తది కొన్ని కొన్ని ఇన్స్టెంట్ చూస్తే ఈవెన్ ఊర్లల్లో ఇది సిటీలో కంప్లీట్ డిఫరెంట్ పిక్చర్ ఉంటది ఊర్లలో కంప్లీట్లీ మీరు అనుకున్నట్టు మీరు అన్నట్టు ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు సినిమాలో చూసినప్పుడు ఇట్లా అట్లా నవ్వుకుంటూ అట్ల ఏమ ఉండదు.
(03:37) మొత్తం నెగిటివ్ ఎనర్జీ బయటికి పోయిన జడ్జిమెంట్ే ఇంట్లో ఉన్న జడ్జిమెంట్ చున్ని వేసుకున్న జడ్జిమెంట్ చున్న ఒరేయ్ మిమ్మల్ని వాళ్ళలాగా బతకనియండిరా బాబు అని అనేది ఉంటది అన్నమాట. అవును విలేజర్స్ లో చాలా మందికి విలేజెస్ అంటే చాలా బ్రమలు ఉంటాయి. పాల్వ గట్లు పంటపోల [నవ్వు] ఈ మాత్రమే అందంగా చూపిస్తారు ఆ ముగ్గులు ఇంకేం గొబ్బెమ్మలు అమ్మాయిలు గొబ్బెమ్మలు అమ్మాయిలట లంగవనేసుకున్న అమ్మాయిలు ఆ పంట పంట చేలు కాల్వగట్లు ఇంకా తాటి చెట్లు ఆరటి తోటలు అభేయం ఉండవు చూపిస్తారు అవన్నీ ఉంటాయి అక్కడే ఉంటాయి వాటి చుట్టూ వీళ్ళ ఎవరేం పోరు ఫస్ట్ అఫ్ ఆల్ అక్కడ చాలా డిఫరెంట్ పిక్చర్ ఉంటది
(04:14) అసలు అదే కదా బేస్ డిఫరెంట్ పిక్చర్ ఉంటది కంప్లీట్ గా కాసిజం ఉంటది అక్కడ కాస్టిజం ఉంటది పేట్రియార్కీ ఉంటది ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి అందరు విలేజ్ అనే బ్రహ్మలు ఎవరికైనా ఉంటే మీరు అదంతా మర్చిపోండి ఖచ్చితంగా కాస్టిజం ఉంటది నువ్వు ఏ కాస్ట్ అనేదాన్ని బట్టి అక్కడ నీకు ఇచ్చే రెస్పెక్ట్ అనేది మారుతుంటది పేట్రియార్కీ ఉంటది అదే డామినేటింగ్ ఉంటది అదే డామినేటింగ్ ఉంటది కచ్చితంగా ఒక ఫ్యామిలీలో వాళ్ళు చదువుకున్న ఫ్యామిలీ చదువుకోకపోయినా ఫ్యామిలీ అయినా సరే కంప్లీట్ గా పేట్రియార్కీ అనేది వర్కవుట్ అక్కడ అవుతుంది ఇంకా దాంతో కంపేర్ చేస్తే కొంచెం టౌన్స్
(04:48) లో కొంచెం సిటీస్ లో కొద్దిగా బెటర్ విలేజస్ [గొంతు సవరించుకోవడం] లో అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని అన్నాలు తిడాలు ఆ తల్లిదండ్రుల ప్రేమ అదంతా కూడా [గొంతు సవరించుకోవడం] సినిమాలో ఉంటది రియల్ లైఫ్ లో అయితే పర్సన్స్ ఉంటది అంతే అది తినుకుంటూ కూడా ఎవరో ఒకళ మీద గాసిప్ వేసుకోవాలి మనం గాసిప్ వేసుకోవడం ఇట్లాంటివి ఏవో ఉంటాయి ఇంకొకటి ఎంత లెవెల్ ఆఫ్ పేటిఆర్కీ ఉంటదంటే ఒకవేళ ఒక అమ్మాయి ఉందనుకో ఆ అమ్మాయి కంటే ఒక ఒక మొగోడు అంటే ఒక అబ్బాయి అబ్బాయి చిన్నోడైనా పెద్ద పెద్దోడైనా తమ్ముడైనా ఆమెకు తమ్ముడైనా తమ్ముడు చెప్పిందే వినాలమ్మ తమ్ముడికే తెలుసు నీకు ఆ బయట అబ్బాయిలు
(05:24) ఎట్లా ఫీల్ అవుతారో వాడికే తెలుసు నువ్వు వాడి మాటే వినాలంటరు. కానీ నేను అవసరం లేదు. అదే అంటే అంతే అబ్బాయిల దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు వాడు తమ్ముడు అయినా కావచ్చు ఇంకా ఒక అమ్మాయికి 14 ఇయర్స్ ఉండి ఆ చిన్న అబ్బాయికి ఒక ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉన్నాయి అనుకో ఆ అప్పుడు కూడా ఏంటంటే ఆ ఇద్దరిలో ఎవరికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారా అంటే ఆ అబ్బాయికి వాడికి అవును అట్లాంటిది ఉంటుంది డెఫినెట్ గా చాలా చెప్పాను కదా పేట్రియర్ కంప్లీట్ గా విలేజ్ లో ఇవి రెండు విలేజ్ కి రెండు కళ్ళు అవి అంతే అంటే కళ్ళు అవి ఈవెన్ ఒక అమ్మాయి ఓకే ఒక టౌన్ కి వచ్చి
(05:56) తను తను చూస్ చేసుకొని చదువుకున్నప్పుడు ఇప్పటికి కూడా ఊర్లో ఏం మాట్లాడుకుంటారు గాసి గాసిపింగ్ ఉంటుంది ఒక అమ్మాయి ఊరికెళ్లి ఊరికి వెళ్ళింది ఇంకా ఎప్పుడన్నా ఒకవేళ పొరపాటున కర్మగా ఏదన్నావా లో ఏదనా స్టోరీ పెట్టి ఎక్కడికన్నా పోయి జీన్స్ వేసుకుందంటే అంతే ఇంక ఊర్లో అంతా ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది ఎవరితో ఇంట్లో వదిలేసిరు ఇంట్లో వదిలేసి ఇంట్లో కన్నా బుద్ది లేదు ఇట్లా అదే కదా [నవ్వు] ఇవే ఉంటాయ అన్నమాట ఇంకా అంతే ఒక నేను రీసెంట్ గా ఒక వీడియో పోస్ట్ చేసినా ఏంటి అంటే పీరియడ్స్ గురించి మాట్లాడుతూ యు బిలీవ్ మీ ఆర్ నాట్ మా క్లోజెస్ట్ రిలేటివ్స్ే కాల్ చేసి ఒక ఆవిడ
(06:32) బుజ్జి నువ్వు ఇట్లా పీరియడ్స్ గిరడ్స్ అని మాట్లాడుతున్నావ్ మొగోళ్ళందరూ చూస్తారు బాయ్స్ చూస్తారు ఎట్లా మాట్లాడితే నేను బ్యాడ్ గా అనుకుంటారు ఎవరికి తెలియదా ఆంటి దీని గురించి ఎవరికి తెలియదు మీ ఇంట్లో మీ అబ్బాయికి తెలియదా మీ ఆయనకి తెలియదా ఎవరికి తెలియదు మరి ఎందుకు ముసుగేసి రీసెంట్ గా ఒక ఆమె దీని మీద అవేర్నెస్ లేక టాబ్లెట్స్ పీరియడ్స్ డిలే అవ్వాలని టాబ్లెట్స్ వేసుకొని చ్చిపోయి ఆమెకి ఎవరు రెస్పాన్సిబుల్ ఇస్తారు అవును అట్లాంటిదే రేపు మన ఇంటి పక్కన జరగొచ్చు మన ఇంట్లోనే జరగొచ్చు ఎవరికి తెలుసు అవేర్నెస్ కావాలి కదా అది జరుగుతుంది ఏ టైంలో అసలు టాబ్లెట్స్
(07:01) ఎందుకు వేసుకోవాలి ఏంటి అనేది ఏమ ఉండదు అంతే పూజ ఉన్నదా టాబ్లెట్లు వేసుకో ఊరికి వెళ్ళదా టాబ్లెట్లు వేసుకో పెళ్లి ఉందా టాబ్లెట్ వేసుకో ఈ టాపిక్ గురించి మాట్లాడడం కూడా మాట్లాడకూడదు మాట్లాడకూడదు అసలయతే అసలు మాట్లాడకూడం కాదు అసలు ఇంట్లో ప్ాడ్స్ ఉన్న విషయం కూడా ఇంట్లో మగవాళ్ళకి తెలియదని చూస్తారు షాప్ లో అమ్మేది మాత్రం మగవాళ్లే తయారు చేసే ఇండస్ట్రీలో అంతా కూడా మగవాళ్ళే ఉంటారు ఒక్కరి ఇంట్లో మాత్రం బయట ఇన్నర్స్ అమ్మే వాళ్ళందరూ కూడా మగవాళ్ళే ఉంటారు [నవ్వు] దాచాలి దాచాలి దాన్ని అక్కడ నాన్న ఉన్నాడు కానీ పక్కకి తీసుకెళ్లి వాష్ లో పెట్టేసుకో
(07:32) అసలు వాళ్ళకి తెలియకుండా తెలియకుండా అదే కదా డిఫరెంట్ స్టోరీ అది చాలా అసలు ఆ ఈవెన్ మనం ఎట్లాగో విలేజ్ ఇది వచ్చింది కాబట్టి ఇప్పుడంటే కొంచెం తగ్గిందేమో కానీ ఇంతకుముందు మనం మన బుక్ లో కూడా ఉంది ఏంటి అంటే పటేల్స్ వీళ్ళందరూ కూడా ఇగో ఆవిడ కనిపిస్తే చాలు నో మేటర్ వాట్ తీసుకెళ్లి రేప్ చేసేసాడా అట్లా ఇది చాలా ఉండింది కదా సిస్టర్ ఆ దాని గురించి కూడా మీ బుక్ లో చాలా చూసి ఒక కథలో ఉండింది ఆ అసలు ఈ చిన్నపూల దారిలో ఉండింది ఆ అప్పుడు అప్పుడు మా అమ్మ చెప్పింది అంటే మా అమ్మ అచ్చగా చెప్పింది అద అంటే నేనేం చూడలేదు కానీ వాళ్ళు అప్పుడు చూసారంట
(08:12) అవును అవును అట్లాంటిది ఉంది అనంట ఆ నిజాం ఎప్పుడు రజాకార్లు నిజాం ఎప్పుడైతే ఉండేనో అప్పుడు వాళ్ళు ఆ అంటే ఏమైందంటే 1947 తర్వాత నిజామ్ స్టేట్ లాగానే ఉండే మొత్తం ఇండియా అంతా ఇండిపెన్స్ వచ్చింది అత అప్పుడు తెలుసు కదా ఇంకా పోలో అప్పుడు అంతా కూడా రజాకారులు ఒకవైపు ఇండియన్ గవర్నమెంట్ ఆర్మీ ఒకవైపు వీళ్ళందరి మధ్యలో నలిగిపోయింది ఎవరురా అంటే మహిళలు మహిళలు వీటు వీళ్ళు అటు వాళ్ళు ఎవ్వరో దొరికితే వాళ్ళని రేప్ చేసి చంపేయడాళ్ళు ఇట్లాంటి రకరకాలు చాలా జరిగాయి.
(08:45) ఆ అండ్ ఈ నిజాముల కింద పని చేసిన దొరలు ఎవరైతే ఉన్నారో భూస్వాములు భూస్వాములు భూస్వాముల కింద పని చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఇట్లాంటివి చేశారు చేసారంట మెయిన్ టార్గెట్ ఎవరు అంటే లోయర్ క్లాస్ పీపుల్ లో కాస్ట్ పీపుల్ ఇంకా ఆ ఊర్లో ఆ భూస్వాములు తప్పించి మిగతా అందరూ అంతే ఇంకా మిగతా అందరిని అలాగే ట్రీట్ చేసేవాళ్ళు అవును సో అట్లాంటిది ఉండే ఇంకా ఎప్పుడైతే ఈ సాయుద పోరాటం గాన నక్సల్బరి నక్లెట్స్ గన ఎప్పుడైతే వచ్చారో అప్పుడు చాలా తగ్గింది.
(09:16) సో అంతకన్నా ముందు చాలా దానంగా ఉండేదంట.
No comments:
Post a Comment