Thursday, August 20, 2026

ధ్యానం వల్ల రోగాలు పోతాయి. ధ్యానం ఏ విధంగా చేయాలి? 9959974246

ధ్యానం వల్ల రోగాలు పోతాయి. ధ్యానం ఏ విధంగా చేయాలి? 9959974246

Author Name:Yogananda mouna swamy

Youtube Channel Url:https://www.youtube.com/@yoganandanarsimhaswamyji1782

Youtube Video URL:https://www.youtube.com/watch?v=4PX7ugbRTQs



Transcript:
(00:02) గురుభ్యో నమః గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మి శ్రీ గురవే నమః భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి వీడియో ఏందంటే కొంత ధ్యానము ఎన్ని రకాలు ఉంటది గురువు లేకున్నా ఇంట్లో ధ్యానం చేసుకోవడానికి ఆ సులువైనటువంటి మార్గాన్ని ఆ మీకు చెప్తే మీరు కూడా ఎంతో ఎంతో ధ్యానం చేసి చక్కగా ప్రశాంతత ఉంటదనే ఒక భావంతోటి ఈ వీడియో చేయడం జరుగుతుంది.
(00:39) చక్కగా ధ్యానం చేసే అటువంటి వాళ్ళకు రోగాలు కూడా నయమవుతాయి. అవి ఏ విధంగా అవుతాయి ఇందులో ఈ వీడియోలో మనం కొంచెం డిస్కషన్ చేసుకుంటే ఆ మీకేమన్నా [గురకలు] ఉపయోగం ఉంటదని ఆలోచనతోటి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు [గురకలు] మనకు రకరకాల జపాలు ఉన్నాయి కాబట్టి మీకు అర్థం కావడానికి ఇది రుద్రాక్ష మాల అంటారు ఇది రుద్రాక్ష ఇది ఇది పంచముఖమ పంచముఖి మాల అంటారు ఇది 108 పూసలు ఉంటాయి.
(01:09) ఇది మనకు అలవాటు కావటానికి చాలామంది యూస్ చేస్తా ఉంటారు. స్టార్టింగ్ లో [గురకలు] ఆ రుద్రాక్షమాలతోటే జపం చేసే విధానం ఉంది కాబట్టి మనము స్టార్టింగ్ గా లేనటువంటి వాళ్ళు కొనుకుంటే చాలా ఈజీగానే తక్కువ రేట్లోనే ఉంటది రుద్రాక్షమాల లేకపోతే ఇంకోటి ఏదైనా సంథింగ్ ఏదైనా మాలలు ఈ రకంగా ఉన్నటువంటివి కూడా 108 మన హిందూ సంప్రదాయంగా ఉపనిషత్తులు కూడా 108 ఉన్నాయి దాని ప్రకారంగా ఇవి శాస్త్రయుక్తంగా చేసి ఉంటారు గనుక మనము చాలా ఉపయోగపడతది ఈ మాల ఎలా తిప్పాలి అనేది మనము రెండు మూడు రకాల ధ్యానం చేద్దాం మనం అంటే గురువు లేకున్నా గాని మనము ధ్యానం ఎలా చేసుకోవచ్చు ఇంట్లో
(01:55) చక్కగా అనే భావంతోటి ఇది ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ మనం [గురకలు] ఏందంటే [గొంతు సవరించుకోవడం] ఆ ఆసన సిద్ధి ఉండాలి స్టార్టింగ్ గా ఆ కింద ఒక దర్బ వేసుకొని దాని మీద వైట్ క్లాస్ వేసుకొని దర్బప లేకుండా ఒక గోంగోడు ఒకటి మెత్తగా ఏదైనా ఆ భూమికి భూ ఆకర్షణ ఉంటుంది మనం కూర్చున్నటువంటి ఎనర్జీ ఆ పాజిటివ్ ఎనర్జీ అది లాక్కునే అవకాశాలు ఉంటాయి భూమి కనుక [గురకలు] మనకు అది లాగకుండా మనకు నీటిగా ఒక సాపేసి దర్బ సాపేసి దాని పైన ఇంకా జర్ర మెత్తగా ఉండేటట్టు ఎందుకంటే అర్ధ గంట గంట సేపుకుంటే ఆ డిస్టర్బెన్స్ కాకుండా ఉంటది కూడా అది ప్రశాంతంగా కనుక మనం ఆసన సిద్ధి
(02:42) కూడా మనము అది కింద వేసుకొని చక్కగా ఎత్తు పల్లం లేకుండా నిటార్ గా ఉండేటట్టు ఎందుకంటే డిస్టర్బెన్స్ అలా కాకుండా కూర్చుంటే ఒక విగ్రహం లా కూకోవాలి ఎందుకంటే అలా కూకుంటేనే ఆ మనం చేసినటువంటి వంటిది ఏదైనా పాజిటివ్ ఎనర్జీ మెల్లమెల్లగా పైకి వస్తుంది తప్ప మనం ఇటు ఇటు ఇటు వంగినము ఇటు వంగినము ఇట్లా ఊగుతున్నామ అంటే అది అంత ఈజీగా వచ్చేటిది కాదు మనకు అంటే గురువు లేకున్నా మనము ఈజీగా గురువు కిల్కం లేకున్నా మామూలు మంత్రాలతో మనం ఉచ్చరించుకోవచ్చు.
(03:17) [గొంతు సవరించుకోవడం] ఏదంటే ఆ ఎవరి ఇష్ట దైవాన్ని వాళ్ళు ఉచ్చరించుకోవచ్చు ఇప్పుడు పంచాక్షరి ఉంది ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ అని ఆ రుద్రాక్షమాలతోటి కూడా జపం చేసుకోవచ్చు లేకపోతే కేశవ నామాలు ఎన్నో ఉన్నాయి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదే ఓం నమో భగవతే వాసుదేవాయ ఇలా విష్ణు నామాలు కూడా ఉచ్చరించుకోవచ్చు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఇట్లా అష్టాక్షరిలు ఉన్నాయి పంచదశి ఉన్నాయి దాంట్లో ద్వాదశి మంత్రాలు ఉన్నాయి పంచదశి ఆ
(04:02) పంచాక్షరి మనకు [గురకలు] ఈ విధంగా మనం ఎలా చేసుకోవాలంటే [గొంతు సవరించుకోవడం] ఈ దీన్ని మేరుపూస అంటారు ఈ [గురకలు] పై భాగంలో ఉన్నటువంటిది ఫస్ట్ మేరుపూస అంటారు ఇది కౌంటింగ్ ఆ ఇది లెక్క కడుతూ ఉందన్నట్టు ఇది ఎంత చేసిన ఇది సాక్షిగా ఉండి ఇది కౌంటింగ్ కడుతుంది గురుపూస లాగా ఉంటుంది మేరుపూస ఇది ఇది మనం ఏందంటే చాలామంది [గురకలు] ఇలా ఇలా చేస్తుంటారు బయట సైడ్ చేస్తుంటారు అలా చేయకుండా ఈ చూపుడు వేలు ఏదైతే ఉందో ఈ చూపుడు వేలు తలగకుండా మనం జపం చేపిస్తారు ఇట్లా చూపుడు వేలు తలగకుండా ఈ రెండేళ్ళు ఇది దీనితోటి ధరిపిస్తుంటారు ఎలా చేస్తారంటే ఇలా నిష్టంగా పువ్వుకొని
(04:45) వంగకుండా మనం [గొంతు సవరించుకోవడం] జపం చేసుకున్నప్పుడు ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ అంటే [గురకలు] ఇది ఇన్నర్ సైడ్ గా వెళ్తుందన్నట్టు ఇట్లా ఈ పూస అలా అలా తిప్పుతుంది ఇది చూపుడు వెలుతల కాకుండా అలా మనకు సిస్టం పెట్టారు రు అలా చేస్తుంటే ఇదంతా ఒకటి టర్నింగ్ అయితే ఒక మాల తిరిగినట్టు అన్నట్టు 108 సార్లు తిరిగినట్టు ఇలా ఐదు మాలలు లేకపోతే 11 మాలలు ఇలా మీకు సమయం ఉంటే చేస్తూ ఉంటే మీకు ఎప్పుడైతే అలవాటు అవుతుందో ఇది
(05:31) ఇన్నర్ గా వెళ్ళాలి బయట ఈ ఏలు తలగకుండా అలా ఇలా కూడా చేస్తా ఉంటం ఇలా ఇలా ఈ చూపుడు వేలు తలగకుండా ఓం నమఃశివాయ లేకపోతే ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో భగవా ఎవరెవరి ఇష్ట దైవాన్ని వాళ్ళు ఈ విధంగా కొలుచుకుంటుంటే ఇది మొదటి జపంగా చెప్తారు ఇది అంటే నాలుగు జపాలు యాక్చువల్ గా గురువుకు సంబంధించిన నాలుగు జపాలు ఉన్నాయి ఇది మొదటి జపం మొదటి జపంలో ఏం జరుగుతుందంటే [గురకలు] మాల తిరుగుతుంది నోట్లో ఉచ్చారణ జరుగుతుంది మంత్రచ్చారణ బయటకు వినపడుతుంది ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ అంటూ ఈ మాల తిరుగుతూ ఉంది ఉంది ఇది మొదటి జపం దీంట్లో
(06:17) అలా చేస్తూ చేస్తూ చేస్తూ చేస్తూ అలవాటఅయితే తర్వాత [గురకలు] బాగా కామ్యాబు అయినప్పుడు ఆ రెండో జపంకి వచ్చినప్పుడు శబ్దం పెద్దగా వాళ్ళకడిగా కాలి పెదువులు కదులుతుంటాయి. పెదువులు ఎలా కలుపుతున్నా అంటే ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ అంటే శబ్దం బయట రాదు లోపటి లోపటనే ఉత్సరిస్తుండి పెదువులతోటి అంటే ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ అంటే బయట శబ్దం రావడం లేదు పెదువులతోటే [గురకలు] అంటున్నాడు ఇలా చేస్తూ ఉంటే ఈ శబ్దము కన్నా దీనికి ఫలితం ఎక్కువ వస్తుంది ఎందుకంటే శబ్దం ఏదైనా అది కర్మ కిందనే ఏర్పడుతుంది సద్భావం శబ్దమైనా ఏదైనా గాని అది ఉచ్చ ఉచ్చరణ కర్మ కిందికే ఏర్పడుతుంది
(07:02) ఆ సత్కర్మ కిందే ఏర్పడుతుంది. శబ్దము తక్కువయపోయి నిశబ్దంలో చేసి ఇంకా నిశశబ్దంలో పోయినా కొద్ది మనకు ధ్యానము రేస్ అవుతుంటది ముందుకు వెళ్తూ ఉంటది అన్నట్టు ఈ రెండో జపంలో ఏమవుతుంది [గురకలు] శబ్దం బయట రావటం లేదు పెదువులతో జపం చేస్తున్నాడు మాల మాత్రం తిరుగుతూ ఉంది. ఎవరనా చూసిన వాళ్ళకు ఏదో జపం చేస్తుండు ఏం జపం చేస్తుండో తెలియటం లేదు మొత్తానికి జపం చేస్తుండు అని అనుకుంటారు.
(07:29) అంటే బయట శబ్దం రావటం లేదు గనుక లోపటి లోపటనే అనుకుంటున్నాడు. ఇది రెండో శపం కూడా ఇలా కామెం చాలా సంవత్సరాలు దీనిబడి అలా చేస్తూ ఉంటే దాంట్లో ఉన్నటువంటి రుచి మనకు తెలుస్తూ ఉంటది అన్నట్టు నిశబ్దంలోకి వెళ్ళిన కొద్ది ఇంకా మనకు అందుతూ ఉంటాయి మనకు దాంట్లో ఇంకా చెట్టు ఏ విధంగా పెరిగి పెద్దగా అయిన తర్వాత ఆ పూలు పూసి తర్వాత పిందెలు వేసి కాయలు కాసినప్పుడు మనకు ఏ విధంగా ఆ [గురకలు] దృశ్యంలో కనబడుతూ ఉందో ఓహో ఇప్పుడు కాయలు కాస్తుంది ఇరగ కాసింది మనం అది మనకు మంచిగా వస్తది పంట వస్తదిఅని ఆలోచన ఉంటది కదా అలానే మనకు అనుభూతిలోకి వస్తది అన్నట్టు మెల్లమెల్లగా [గురకలు]
(08:13) దాంట్లో కామ్యం అయతు కామ్యం అయతు అలా మెల్లమెల్లగా రెండో ధ్యానంకి వచ్చే వారికి అందులో ఉత్తిష్టులు అయిందంటే అయినంటే ఇంకా మూడోది నాలుగోది ఏందంటే అది గురుకుల గురువుకు సంబంధించినటువంటిది గురువుగారు అది క్లియర్ గా చెప్తారు మనకు [గురకలు] ఆ అంటే శబ్దము ఈ పెదువులు కూడా కదలకుండా మనసుతోటి ఎలా తిప్పాలి మనసుతోటి కూడా ఎలా తిప్పాలి అప్పుడు మనసుతో తిప్పినప్పుడు ఏమవుతుది అంటే ఈ మాల తిరుగుతూ ఉంది కదా ఈ మాల కూడా బరువైతది ఎందుకంటే నిశ్చలుడు అవుతున్నాడు ఆ కోరికలు లేకుండా అవుతున్నాయి ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఈ [గురకలు] మాల కూడా డిస్టర్బెన్స్ గా
(08:55) ఉంటుంది నిశ్చల ఎప్పుడైతే నిశ్చలత్వం అలవాటఅయిందో ఇంకా ఇంకా ఇది తిరుగుతుంటే కూడా డిస్టర్బెన్స్ అవుతుంది అప్పుడు ఈ మాల కూడా ఆ రెండో జపానికే ఈ మాల పని చేస్తుంది మూడో జపానికి ఇది ఈ మాల కూడా పక్కకు వెళ్ళిపోతుంది. అప్పుడు భావంలో వెళ్తుంది భావంలో వెళ్ళినప్పుడు ఇంకా అది మూడో జపం అనిపడుతుంది మూడో జపం చాలామంది చేయలేరు ఆ ఎందుకంటే ఎక్కువ సమయం ఇవ్వలేరు ఆలోచనలు తగ్గించలేరు ఆ దాని వెంబడి నిష్టతగా ఉండలేరు గనుక అంతట అక్కడికి వెళ్ళలేరు అన్నట్టు ఇక్కడ [గురకలు] మనము ఈ రెండు జపాలు చక్కగా మీరు చేసుకున్నట్టయితే మీకు చాలా మటుకు ఆ ఆరోగ్య సమస్యలు కూడా తీరుతాయి ఎందుకంటే ఆ
(09:45) మానసిక ఒత్తిడి తోటే ఈ మోకాళ్ళ నొప్పులు ఎడ్డాకు నొప్పులు ఇవన్నీ సమస్తం కీళ్ల నొప్పులు ఆ నడుము నొప్పులు ఇవన్నీ దేని వల్ల వస్తున్నాయి అంటే బాగా ఆలోచించడం వల్ల ఈ బీపి షుగర్లు అన్నీ కూడా మానసిక ఒత్తడితోటే ఇదంతా ఆ జరుగుతూ ఉంటుందన్నట్టు ఈ బాగా చక్కగా ధ్యానం చేసేటువంటి వాళ్ళు చక్కగా దాని వెంబడి ఫాలో అవుతూ ప్రతిరోజు దాని వెంబడి అలా మాల తిప్పుతూ ఉంటే మీ మనసు కుదుటపడి ఆ నిశ్చలత్వంకి వచ్చినప్పుడు ఆ మీ లోపట ఉన్నటువంటి ఏవైతే అలజడలు ఉన్నాయో అవి తగ్గిపోతాయి ఒత్తిడి తగ్గిపోతది లోపట ఉన్నటువంటి [గొంతు సవరించుకోవడం] ఎనర్జీ సూక్ష్మ
(10:27) కణాలు అన్నీ కూడా స్ట్రాంగ్ అవుతా ఉంటాయి. మన లోపట సూక్ష్మ కణాలు స్ట్రాంగ్ లేకనే ఒత్తిడితోటి అవి అలజడ చేసి భయం భయం క్రియేట్ అయిపోయి నెగిటివ్ థాట్స్ ఎంటర్ అయిపోయి మన లోపట అస్తవస్తంగా మారుతూ ఉంది. మనము కొత్తగా దాంట్లో ఎనర్జీ నింపుతున్నాము రోజుకి రోజుకి ఎనర్జీ ఫామ్ అవుతుంది గనుక ఆ ఆ ఏదైతే మనకు ఆలోచనలు నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎర్రస్ అయితూ అవి పక్కకు జరుగుతూ పాజిటివ్ వచ్చినప్పుడు మన లోపట ఆ తెలియనటువంటి ఒక సుఖము ఆనందము ఆ కనపడుతూ ఉంది దాని ఎంబడ అలా ఫాలో అవుతూ ఫాలో అవుతూ మనకు ఆ లోపట ఉన్నటువంటి రుగ్మతులు ఏవైతే ఉన్నాయో
(11:06) అస్తవస్తంగా చేసేటి అవన్నీ కూడా మెల్లమెల్లగా పక్క జరిగి కీళ్లు నొప్పులు గాని మొకాల నొప్పులు గాని అవి మెల్లమెల్లగా పక్కగా జరుగుతూ ఉంటాయి. ఆ దీని ఎంబడు కూడా సాత్విక ఆహారం కూడా తీసుకోవాలి అంటే ఆ నాన్వెజ్ [గురకలు] తినేవాళ్ళు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఎరజ్ చేసుకుంటూ మీకు మీరు ఎదిగిన కొద్ది అదే అయిష్టంగా కనపడుతది ఇష్టంగా కనపడదు నాన్వెజ్ కూడా నాలిక [గురకలు] రుచితోటి తింటురే తప్ప అది లోపటికి పోయిన తర్వాత బరువు అయిపోయి అస్తవస్తంగా చేస్తుంది అరుగుదల ఉండదు దాని [గురకలు] చాలా నష్టాలే ఉన్నాయి దానివల్ల కనుక మీరు ఎదుగుతున్నారు కాబట్టి
(11:43) [గొంతు సవరించుకోవడం] ఈ సమస్యలు మాక్సిమం గా 70 80% ఎర్రస్ అవుతా ఉంటాయి శారీరక ప్రాబ్లం ఇప్పుడు నేను ఉన్నాను చాలా మట్టుకు ఇప్పుడు 63 సంవత్సరాలు ఉన్నాను నేను అయినా ఏ ప్రాబ్లమ్స్ మొకాల నొప్పులు గాని కీళ్ళ నొప్పులు గాని మెదడు గాని కడుపు నొప్పి గాని చాలా సంవత్సరాలు అయింది ఇప్పుడు అసలు తలకాయ నొప్పి 20 20 సంవత్సరాలు పైనే అయింది అసలు ఏడ్డాక [గురకలు] అనేటిది తెలియటం లేదు నాకు ఎందుకు ఎందుకు తెలియటం లేదుఅంటే ఎప్పుడు చూసినా నేను ఆ ప్రశాంత స్థితిలో ఉంటాను ఎప్పుడు చూసినా ధ్యాన స్థితిలో ఉంటాను ఎప్పుడు చూసినా నేను ఇంకా దాంట్లోనే సే
(12:19) చేస్తున్నాను గనుక మనకు ఆ ఆ లోపటి ఉన్నటువంటి ఏదైతే మానసిక ఒత్తుడు ఉందో అది లేదు కాబట్టి ఏవి మనకు రావటం లేదు ఇప్పుడు ప్రశాంతత నిటారుగా నిశ్చలుగా ఆనందంగా ఉంటుంది ఎప్పటికీ అందుకని ఇప్పుడు మనం కొంచెం ధ్యానం చేసి అంటే ఎలా ధ్యానం చేయాలి ఆ మీకు మీకు కొంచెం అవగాహన ఇది ఇప్పుడు జపం మీరు అలా చేసుకోండి దాని తర్వాత నిర్గుణ ధ్యానం అంటే ఎలా ఉంటుంది గురువు లేకున్నా గాని మనం రోజు కూకుంటే గొప్ప ఫలితం ఉంటుంది గురువు ఉంటే ఇంకా చాలా గొప్ప ఫలితాలు ఉంటాయి.
(12:56) ఇది ఎలా కూకోవాలంటే ఇప్పుడు ఈ రెండు చేతులు ఇలా జేడ్ చేసి ఇక్కడ మనం పద్మాసనం అంటే సకల ముఖలం వేసుకొని అంటారు కదా పద్మాసనగా మనం ఇలా చేసుకొని ఇలా నిటార్ కూకొని ఇలా ఉంచకుండా ఇలా బెండ్ కాకుండా ఇలా మరీ ఇట్లా అక్కడంచి కాకుండా ఇలా ఇలా కూర్చొని ఎన్నుపసలు పర్ఫెక్ట్ గా ఇట్లా గోడలాగానే ఉండాలి ఇట్లా ఏమాత్రం వెనుక గోడ కోరుకోకూడదు అలా కూర్చొని మనము అలా చూస్తుంటే ఈ రెండు కన్నుల మధ్యలో కూడా మనం మనసు నిలిపి ఆ మనం అక్కడ కేంద్రీకించి ధ్యానం చేయొచ్చు ధ్యానం ఎలా చేయాలి అనేది ఒక 10 నిమిషాలు ఆ మనం చేస్తే మీకు అలవాటది అనే ఆలోచనతోటి నేను చేయడం
(13:42) జరుగుతుంది ఎందుకంటే నేను ఏది ఆశించను గనుక ఆ లోక కళ్యాణర్థమే మీరు ఆ [గురకలు] ముందుకు వెళ్ళాలనే ఆశతోటే నేను చేస్తున్నాను ఇప్పటివరకు నేను చేసినటువంటి వంటిది 20 30 సంవత్సరాలు సోంది 10 సంవత్సరాలు సొందయితే పూర్తిగా ఈ తపస్సు చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే నేను బయటకవచ్చి కొంచెం వీడియోలు చేయడం జరుగుతుంది.
(14:07) మునుముందు ఇంకా ప్రచారంలో చాలా ప్రదేశాలకు వెళ్లేడు ఉంది ఆ సమయం కూడా ఆసన్నమైనట్టు ఉంది ఇప్పుడు మీకు ఏమన్నా ఉపయోగపడతది అనే ఉద్దేశంతోటి ఒక 10 నిమిషాలు ఎలా ఊహించుకోవాలి ఎలా ధ్యానంలో ఎందుకంటే మన మనసు నానా రకాలు పరిగెడుతుంది కాబట్టి ఆ పరిగెట్టకుండా ఉండటానికే ధ్యానం అనే స్థితి పరమాత్మకు ధ్యానం అవసరం లేదు పరమాత్మ ఎప్పుడ నీటిగా ఎప్పుడు అద్దంలాగా ఉంటుంది స్వయం ప్రకాశమై ఉంది ఎప్పుడు ఆనంద స్వరూప రూపంగా ఉంది ఎప్పుడు నిశ్చలంగా ఉంది గనుక దానికి మనము నీట్నెస్ చేసే అవసరం లేదు మనం నీట్నెస్ మనం కడిగేది దేన్ని అంటే మన మనసునే కడిగేటిది ఎందుకంటే ఎన్నో జన్మల నుండి పట్టుకొని వచ్చినటువంటి
(14:47) మనసు మాలిన్యం ఏదైతే ఉందో ఆ మాలిన్యం తుడిచి వేయటానికి ఒకే ఒక మార్గము ధ్యానం అనే మార్గం అది నిశ్చలంగా ఉంటే [గురకలు] అది మనసు లోపటికి వెళ్తుంటే ఆ ఆలోచన లేకుంటే అది కడగబడుతూ ఉంది అన్నట్టు లోపట అంతా ఎర వైరస్ అయిపోయి ఇంకా చాలా మన శరీరంలో ఆ ఎంటికన్నా సన్నటి నరాలు అవి డాక్టర్ గుర్తు తెలివయి చాలా సూక్ష్మంగా 72000 నాడులు సూక్ష్మ శరీరానికి ఉంటాయి అవి ఆ కంటికి కనపడే అవి సూక్ష్మంగా ఉంటాయి గనుక మనము సూక్ష్మంగానే వెళ్లి ఆ వీటిలను మేలుకొలపాలి ఆ కుండలిని శక్తి మేలుకుంటే అన్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా యాక్టివేట్ అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకి ఒక
(15:30) ఆకు ఉంటది. ఆకు సన్నటి నరాలు ఇట్లా వెనక సైడ్ ఉంటాయి మన కంటికి కూడా చాలా జాగ్రత్తగా ఫోకస్ పెట్టి చూస్తేనే కనపడుతది. మొత్తం నరాలే ఉంటది ఆకు ఆకు మొత్తం ఇట్లా వెనక సైడ్ చూస్తుంటే [గురకలు] ఇక్కడ అన్నీ కూడా దానికి చిన్న చిన్న చిన్న చిన్న నరాలు సూక్ష్మంగా ఉంటాయి ఆ నరాలతోటే ఆకు ఇట్లా స్ప్రెడ్ గా కనపడుతుంటది పెద్దగా అదేవిధంగా మనకు కంటికి కనబడకుండా సూక్ష్మంగా మన లోపట సూక్ష్మ శరీరం కూడా అంతటా వ్యాపించి ఉంటది మన బాడీ లోపట అదంతా కూడా ఆ సూక్ష్మ నాడులు ఏవైతే ఉన్నాయో అవి అంతా కూడా ఆ నల్ల బ్లాక్ దబ్బతో ఉన్నాయి కనుక అవి ఎందుకంటే
(16:08) ంటే అవట్లని మేలుకోల్పుతారు లేము గనుక ప్రపంచం మీద వేడి ఆ వ్యాహము ఆ కామం క్రోధం అన్ని వాడుకొని అస్తవస్తంగా ఉండి అవి అంతా కూడా ఆ సైడ్ లోనే ఉంది అవంతా నల్ల దెబ్బలతో ఉంది కాబట్టి అవి పెద్ద బలం లేదు అవి వీట్లకు ఆ సూక్ష్మ శరీరం లోపట ఉన్నటువంటి ఏదైతే శక్తి కుండలిని శక్తి ఉందో అది మేలుక లేదు అది నిద్రావస్థలో ఉంది కనుక అది హస్తవస్తంగా ఉంది ఈ డామినేషన్ ఇదే చేస్తుంది అన్నట్టు ఈ బయట ఉన్నటువంటి ఏదైతే కళ్ళు ఇవన్నీ కామం క్రోధం అన్ని మన మీద అటాక్ చేసి మనల్ని అస్తవస్తంగా పెడుతుంది.
(16:44) ఇవన్నీ కూడా ఇప్పుడు మనము ఆ ఇవ్ీట్ల నేరచ్చేసి అవి మేలుకొల్పితే అది ఎట్టెట్లా పవర్ పెరుగుతుంటే ఇది అట్లా అదృశ్యమైతది. సూర్య సూర్య కిరణాలు ఎలా వస్తున్నాయో చీకటి అలా విడిపోతున్నట్టు మన లోపట జ్యోతి ఏ [గొంతు సవరించుకోవడం] విధంగా వెలుగుతుందో అజ్ఞానము అంతరిస్తూ అంతరిస్తూ ఉంటుంది ఒకేసారి అంతరించదు కనుక మనం ధ్యానం ఒక జస్ట్ ఒక ఐదు నిమిషాలో 10 నిమిషాలు ఎంతసేపు అయితదో చూసి మనకు ఆ మీరు కూడా అలవాటయితే చాలా [గురకలు] బాగుంటదనే ఉద్దేశంతోటి చేస్తున్నాను ఈ రెండు చేతులు ఇలా కలుపుకొని రెండు [గొంతు సవరించుకోవడం] కనుల మధ్యన మనం దృష్టి దృష్టి ఉంచుకొని
(17:25) మనం వస్తున్న శ్వాసను పోతున్న శ్వాసను గమనిస్తూ ఈ రెండు కనుల మధ్యన మనము దృష్టి ఉంచాలి. మనం ఆల్రెడీ రెండు జపాలు చేశాము. రుద్రాక్షమాలతోటి తర్వాత పెదువులతోటి ధ్యానం చేశం గనుక జపం చేశం గనుక ఇది సులువుగా మారుతుంది. ఎంతసేపు ఈ రెండు కనుల మధ్యనే ద్యాసం ఉంచాలి లేదా ఈ ముక్కు చివరన ఉంచాలి. ఆలోచనలు వచ్చినా రాని
(18:15) ఎక్కడికి పోయినా ఆలోచన మల్ల తిరిగి మన ముక్కు చివరన పైన లేదా రెండు కనుల మధ్యన దీన్ని లలాటం అంటారు. అక్కడ కేంద్రీకించాలి. లోపటి పోతుంది శ్వాస. బయటకు పోతుంది. అలా గమనిస్తూ ఉండాలి. కొరికేలకం ఉన్నవాళ్ళు మంత్రోచ్చారణ ఉంటది మనకు లేదు కాబట్టి [గొంతు సవరించుకోవడం] మనం ఇదొక ప్రక్రియతోటి కూడా చాలా లాభాలు ఉన్నాయి.
(19:00) [గొంతు సవరించుకోవడం] అలా చేస్తూ చేస్తూ మన మనసు ఎప్పుడైతే నిచ్చల స్థితికి ఏర్పడుతుందో ఇంకా డీప్ గా వెళ్తుంటది లోపటికి ఎన్నో వద్దులు బయట తిరిగే మనసు ఇప్పుడు లోపట శూన్య స్థితులకు మనసు ఆలోచన లేకుండా వెళ్ళినప్పుడు మనకు తెలియనటువంటి ఒక
(19:48) సుఖము కొత్తదనము తెలియబడుతుంది. ఎప్పుడైతే సుఖము తెలియబడుతదో తనకు ఒక శాంతి ఏర్పడుతుంది. ఇంకా వెళ్తూ ఉంటాడు. ఓహో ఏ విధంగా చేస్తే మనకు సుఖం రావటం జరుగుతుంది ఇంకా మునుముందుకు వెళ్తే ఇంకా ఏమవస్తదో అనే ఒక ఆతృత ఆలోచన కదులుతూ ఉంటుంది సాధకునికి మనం చేయవలసింది శరీరం కదలకుండా మాక్సిమం గా ఆలోచనలు తగ్గిస్తూ
(20:38) నిశ్చలంగా కోకోవడమే ఇలా అలవాటయ్యే ఒక 10 నిమిషాల తర్వాత శరీరము కదలకుండా నిటారుగా తెలియబడుతుంది. [నవ్వు] సరైన సాధకులకు ఎప్పుడైతే శరీరం కదలకుండా అవుతుందో మన మనసు కూడా ఇన్నర్ గా వెళ్తుంది స్పీడ్ గా మనసుకు హాయిగా గోచరించినప్పుడు మనసు శూన్య స్థితికి వెళ్తూ ఉంటుంది.
(21:46) లోపటికి వెళ్ళినప్పుడు మహానుభావులు చెప్తారు బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి అక్కడ బ్రహ్మానందము తప్ప సుఖము తప్ప వేరేది లేనే లేదు మనకు అనుభూతిలోకి వస్తుంది మెల్లమెల్లగా వస్తుంది. నేర్పవలె ఇప్పుడు జీవాత్మ కన్నా నేర్పెరిగినచో మరువాకును జపించునన్నా
(22:36) మనం జీవాత్మకు అంటే మన మనసును ఇప్పుడు మనము అలవాటు చేయాలి. అలవాటయతే అందులో రుచి మనసుకు తెలియబడితే మనకు తెలియకుండానే అందులోనే ఉంటుంది. మనసుకు ఎప్పుడు సుఖమే కోరుతుంది. కానీ సుఖం ఎక్కడుందో తెలియక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చక్కగా మనము ఆ మనసుకు ఏం కావాలో అది అందిస్తున్నాము గనుక అది అలవాటయపోయి
(23:20) అసుఖాన్ని అనుభవిస్తూ ఎప్పుడూ కదలకుండా నిశ్చలంగా ఉంటుంది. అనగ ననగ రాగ మతిశీలుచుండును తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకోరు ధరలోన విశ్వదాభవిరామ వినురవేమా ఏదైనా తొందరగా రాదు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక పాట ఒక రాగము తెలుసుకోవాలన్నా
(24:08) దానికి అభ్యాసం చేయాలి. అభ్యాసం అయిందంటే పాడితే కోకిలలాగా వస్తుంది. ఒక చేదు కఠినమైన చేదు కూడా వ్యాపాకు అది అభ్యాసం అయితే తింటూ ఉంటే రోజు అందులో కొన్ని రోజులకు దాంట్లో మాధుర్యం కనపడుతుదా చేతిలో కూడా అలాగే [గురకలు] సాధనం చేస్తూ ఉంటే ఈ ప్రపంచంలో సాధ్యం అవుతూ ఉంటుంది చేస్తూ ఉండాలి నిష్ట ఎల్లవేలలా ఉన్నటువంటి వానికి చాలా సులువగా ప్రయాణిస్తూ ఉంటాడు మనిషి
(24:56) చక్కగా ప్రయాణించే వారు మృదువుగా మాట్లాడతారు. ప్రశాంతంగా ఉంటారు. ఎది ఎదుటి వాళ్ళు తొందరపడ్డా వీళ్ళు తొందరపడారా ఎదుటి వాళ్ళు ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. ఎందుకంటే పరిగెట్టే వానికి తెలియదు ఆగిన వానికి తెలుస్తుంది. నిశ్చలమైనటువంటి మనసు మనకు కావాలి. నిశ్చలత్వము తానుండని ముక్తి యొనరువేమా ఎప్పుడైతే నిశ్చలంగా మనం
(25:48) ఇక్కడ ఆదిశంకరాచార్యులు కూడా అదే చెప్తారు. సత్సంగత్మే నిస్సంగత్ నిస్సంగత్మే నిర్మోహత్వం నిర్మోహత్వం నిశ్చల తత్వం నిశ్చల తత్వం జీవన్ముక్తిహి అని చెప్తారు మొదలు సత్సంగం చేయాలి సత్సంగం అంటే అడ్రస్ తెలుసుకోవటం పరమాత్మ ఎలా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు ఏ విధంగా ఉన్నాడు అని సత్సంగాల్లో తెలియబడుతుంది. దానికి ఎలా వెళ్ళాలి కూడా సత్సంగంలో మనకు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది.
(26:28) తెలిసిన తర్వాత ప్రయాణం ఉదాహరణకి మనం ఇల్లు కట్టాలంటే ఇంజనీర్ దగ్గరికి పోయి మాకు 12 అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే ఆ ఇంజనీర్ ప్లానింగ్ మనం మ్యాప్ అంతా ఇస్తారు. ఆ మ్యాప్ తీసుకొని మనం మేస్త్రీని [గొంతు సవరించుకోవడం] మాట్లాడి మొదలు పెడతాం. అదేవిధంగా సత్సంగంలో మనకు మ్యాప్ వస్తుంది. పరమాత్మ వైపు ఎలా వెళ్ళాలి ఎలా ఉండాలి అప్పుడు నిస్సంగం రెండో స్టెప్ వచ్చినప్పుడు సంఘం లేకుండా నిశ్చలంగా ఏకాంతంగా ప్రయాణించాలి అది ధ్యానం అనేటిది [గొంతు సవరించుకోవడం] 10 మందిలో చేసేది కాదు ఏకాంతంగా చేసేది
(27:16) ఒంటరిగా ఉండి చేసేది తనలో తాను ప్రయాణించేది కనుక తెలుసుకున్న దాన్ని నువ్వు ప్రశాంతంగా ఏకాంతంగా నువ్వు ప్రయాణించినప్పుడు నిర్మోహత్వం వస్తుంది మోహం లేకుండా పోతుంది. ఈ మోహమే చాలా డేంజర్ మనిషికి కామ క్రోధ లోభ మోహ మద మచ్చర్యములు అన్నీ కూడా మనిషికి అస్తవస్తంగా చేస్తున్నాయి. అంటే ధ్యానం వల్ల నిశ్చలుడు అవుతుండు గనుక కామం క్రోధం ఉన్నా గాని అవి పెద్ద బలం ఉండకుండా నిశ్చలంగా అవుతున్నాయి అవన్నీ పెద్దగా సతంచ సాధకునికి ఎప్పుడైతే నిర్మోహం నిర్మోహం అవుతుందో
(28:04) మోహం లేకుండా పోతుందో నిశ్చలుడు అవుతున్నాడు. ఎప్పుడైతే నిశ్చలుడు అవుతున్నాడో జీవన్ముక్తి అదే జీవన్ముక్తి నిశ్చల అంటే ఎప్పుడు చూసినా ఆనందంగా సుఖంగా నిశ్చలంగా ఏ లోటు లేకుండా ఇంకోటి కావాలని ఆలోచన లేకుండా ఆనందమయుడై ఉన్నాడో అదే నిశ్చల తత్వం ఆ నిశ్చల తత్వమే నీ స్వరూపం నీ యొక్క ఆనందం అదే బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి ఈ విధంగా మీరు ఆలోచిస్తూ మీరు ధ్యానం నిశ్చలంగా చేయాలి
(28:50) అలా చేస్తూనే ఉండాలి. ప్రతిరోజు చేయాలి అరగంట చేయాలి తర్వాత ఇంకో 10 నిమిషాలు పెంచాలి ఇలా పెంచుతూ పెంచుతూ పెంచుతూ ఒక గంట సేపు మీరు కూర్చనే శక్తి వస్తే మీకు ఆసన సిద్ధి వచ్చినట్టు మీ శరీరం మీ కాబోలో ఉంది కదలకుండా ఉంది అంటే ఆసన సిద్ధి వచ్చినట్టు తర్వాత నీ మనసు కూడా సుఖానికి అలవాటు పడ్డప్పుడు లోపట ఉన్నటువంటి ఆంతరికంగా ఉన్నటువంటి ఆనందానికి మీకు మీ మనసుకు తెలిసినప్పుడు మనసు కూడా అటు ఇటు పరిగెట్టేది నిశ్చలంగా ఉండాలనిపిస్తుంది కారణం ఏందంటే అలవాటు అయిపోయింది అన్నట్టు ఆ సుఖం ఆ ఆనందం ఇంకా
(29:38) ఎక్కువ మాట్లాడడు ఎక్కువ కదలడు నిశ్చలంగా ఉంటాడు చూసేవానికి కి ఏమైందిరా ఇతనికి అనుకుంటారు. కానీ తనలో తాను ఆనందమయుడై ఉంటాడు. ఇంతకన్నా మించింది ఈ ప్రపంచంలో లేదే లేదు. ఇంకా వెళ్తూ ఉండాలి వెళ్తూ ఉండాలి వెళ్తూ ఉండాలి. ఇంత ప్రశాంత స్థితికి వెళ్ళినా అది నిశ్చలమైనటువంటి స్థితి ఉంది. ఈ విధంగా మీరు చేస్తూ చేస్తూ అలవాటు కావాలి తర్వాత ఇప్పుడు మనం ఎక్కువసేపు అయితుంది వీడియో కాబట్టి మనము
(30:23) ఇంకొక నిమిషంలో ధ్యానం ముగిస్తాము. మనం ఈ విధంగా నిశ్చలంగా ఏమి లేదు ఇలా కూర్చుంటే ఎంతో హాయిగా ఉంటుంది ఎంతో సుఖంగా ఉంటుంది. ఇది తెలియక నానా విధాల పరిగెడుతూ ఉంటారు. పుణ్యక్షేత్రాలలో వెళ్తదా అడవి తిరగలేదు అక్కశంబున లేదు అవ్వని తీర్థ యాత్రలందు లేదు ఓడలి సిద్ధి చేసి యడయని చూడరా విశ్వదాభిరామ వినురవేమ పరమాత్ముడు కావాలని అడవింత తిరిగినా ఆకాశం వైపు తిరిగినా ప్రపంచంలో గువలు గాని తీర్థయాత్రలు గాని ఎక్కడ తిరిగితే దొరకదు.
(31:07) వడలి సిద్ధి చేసి అంటే మన శరీరాన్ని పవిత్రం చేసి లోబడి ఉన్న పరమాత్మను తెలుసుకోవాలి ఇప్పుడు మనం ధ్యానం ముగిస్తున్నాము 10 9 8 7ఫ్ 4త 2 1 0 ఈ రెండు చేతులు అలా చూసి ఇందులో పవర్ ఉంటుంది మనకు ఈ చూసిన తర్వాత ఈ రెండు కనుల మధ్యన ఇట్లా పెట్టివన్టతీఫోర్ఫైవ్సిక్స్ 7 8 9 10 ఇలా తీసి ఇలా మనం మొఖం మీద రాసుకుంటే మనం మంచి శుభ్రంగా తేజస్గా రోజు రోజుక
(31:55) అవుతుంది ధ్యానం ఇంతే సింపుల్ ఇది గురువు లేకున్నా చక్కగా మనము చేసుకోవచ్చు ధ్యాన జపం చేసుకోవచ్చు రుద్రాక్షమాల జపం చేసుకో కోవచ్చు మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఎదగాలి మనం ఎందుకంటే అస్తవస్తంగా ఉంది ఎన్నో జన్మల నుండి పాకురరు వాటుక వచ్చినటువంటి మైళ అంతా కూడా అది చాలా దట్టంగా ఉంది గనుక దాన్ని అలా తూర్చు తూడుస్తూ తుడుసు మీరు రిలీఫ్ అవుతా ఉంటారు.
(32:22) ఇక బరువు బాగా దిగిపోతుంటే దిగిపోతుంటే ఎట్లా అలకగా అయిపోతారో అట్లా మీ మెయిన్ లో ఉన్నటువంటి ఏదైతే మహిళా ఆశాపాషలు ఉన్నాయో అవి మెల్లమెల్లగా ఎర్ర చేస్తూ చేస్తూ ఒక రోజుకి ఏం లేకుండా అయితే ప్రశాంత చిత్తుడై తానే [గురకలు] బ్రహ్మ స్వరూపం అవుతుంటారు. కనుక మీరు కూడా ఈ విధంగా ధ్యానం చేసి ముందుకు వెళ్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త

No comments:

Post a Comment