Tuesday, September 1, 2026

400 కోట్ల బంగారు టిఫిన్ బాక్స్ 😳 The Nizam Museum Hyderabad History

400 కోట్ల బంగారు టిఫిన్ బాక్స్ 😳 The Nizam Museum Hyderabad History

Author Name:Village Vihari

Youtube Channel Url:https://www.youtube.com/@VillageViharichannel

Youtube Video URL:https://www.youtube.com/watch?v=27KG4q2wPlw



Transcript:
(00:00) ఇక్కడ చూస్తున్న ఈ టిఫిన్ బాక్స్ విలువ 400 కోట్ల రూపాయలు మొత్తం బంగారంతోనే తయారు చేశారు. [సంగీతం] 8 కిలో బంగారం 8 కిలో బంగారం హైదరాబాద్ అసెంబ్లీలో లోపట జోబిలీ హాల్ ఉన్నాయి ఆ ఏనుగు దంతాలతో వేసారు ఎనుగు దంతాలతో చేతులతోని ఎనుగుదంత మొత్తం ఈ వస్తువులు [సంగీతం] ఆహ అది నాచురల్ గా ఏర్పడిన ముత్యం అన్నమాట అమ్మాయి రూపంతో ఏర్పడింది.
(00:28) ఆహా ఈ బంగారం వెండితో భూమి పూజ చేస్తే రెండు కలిపి గంగాజమున అయితది వెండి కొబ్బరి కాయ తయారు చేసిండు దాంట్లో ఒకో పెట్టి [సంగీతం] లాల్ బహదూర్ శాస్త్రి జీ నిజాం రాజు దగ్గర వచ్చిండు కొంచెం సాయం చేయుమంటే నిజామరాజు 5000 kg గోల్డ్ ఇచ్చిండు. చుట్టూ లెటర్ పెట్టిస్తాది కవర్ ఇది ఇది మొత్తం గోల్డే ఆ గోల్డ్ ఆహా 1967 లో నిజాం రాజు గారు చనిపోతే 10 లక్షల మంది చూడ్డానికి వచ్చినారంట [సంగీతం] డైమండ్స్ క్రష్ చేసి ఈ పెయింటింగ్ చేసి ఆ డైమండ్ క్రష్ చేసి పెయింటింగ్ చేసినారు [సంగీతం] ఎంకలా కనిపిస్తుందా కవరు ఒక కిలో బంగారం ఈ
(01:16) ముందు కనిపిస్తుంది ఆ పుస్తకం కవరు 2 కిలో బంగారం ఓకే ఓకే అవి కవర్ మొత్తం ఇక్కడ ఉన్నాయి 7 కిలో బంగారం ఆహ కాఫీ తాగడానికి వాడిన కప్పుల్లో వాడిన వజ్రాల విలువ 400 కోట్లు అంట బుల్లెట్ తగిలి బంగారు కాయన్ వంగిపోయిందన్నమాట ఇక్కడ ఆకు తిన్న తర్వాత ఉంచనికి గోల్డ్ బాక్స్ గోల్డ్ బాక్స్ రాజుగారు కూర్చున్న చైర్ ఇది రాజుగారు కూర్చున్నారు సిల్వర్ జూబ్లీ రోజు కూర్చున్నారు సిల్వర్ జూబ్లీ రోజు కూర్చున్నారు ఫంక్షన్ పంచంలో అంత పెద్దగా బీరువ ఇది ఈ బీరువాకు గెన్నిస్ బుక్ రికార్డ్ అయింది [సంగీతం] హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ బిహారీ
(02:00) ఛానల్ 400 కోట్ల రూపాయలు విలువ చేసే టిఫిన్ బాక్స్ చూశరు కదా ఈ రోజుల్లో మనం 10 గ్రాముల గోల్డ్ కొనాలంటేనే చాలా కష్టం అలాంటిది ఆ రోజుల్లో ఇండియా చైనా వారు జరిగేటప్పుడు 5000కgీల గోల్డ్ నిజాం గారు సింపుల్ గా డొనేట్ చేశారు. జూబ్లీ హాల్ కట్టడానికి దానికి నమూనా తయారు చేయడం కోసం 8 kgల బంగారంతో తయారు చేశారు. ఎన్నో వజ్రాలు ఉన్నాయి.
(02:22) ఏనుగు దంతాలతో తయారు చేస్తున్న ఎన్నో వస్తువులు ఉన్నాయి. ఇంకొక వండర్ ఏందంటే ఒక ముత్యం పైన అమ్మాయి రూపం ఏర్పడింది. అది నిజంగా అసలు మైండ్ కి పోతాది చూస్తే ఆకు తిన్న తర్వాత ఊయించడానికి బంగారు బౌల్స్ కాఫీ తాగడానికి ఉపయోగిస్తారు కదా కప్పు ఆ కప్పుకు చుట్టూ వజ్రాల విలువ 400 కోట్లు ఇలాంటి వండర్స్ చాలా చాలా చాలా ఉన్నాయి. ఇది ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోని నిజామ్స్ మ్యూజియం లో అయితే ఉన్నాయన్నమాట.
(02:44) వీడియో స్టార్టింగ్ నుంచి చివరి వరకు కొన్ని వందల కోట్ల విలువ చేసే వస్తువులు అయితే మీరు చూడబోతున్నారు. వీడియో అయితే వన్ అవర్ ఉంటది వీడియో చాలా బాగుంటది. ఒకవేళ మీరు మీకు టైం లేకపోతే మీరు స్పీడ్ చూడాలనుకుంటే 1.5x లో చూడండి. వీలైతే వీడియోని హైప్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం.
(03:00) లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో హలో గాయస్ ఈయన పేరు మీరు ఉస్మాన్ అలీ ఖాన్ సర్ నేమ్ ఉన్నాయి నిజాం సెవెంత్ లాస్ట్ కింగ్ హైదరాబాద్ కింగ్ ఇండిపెండెంట్ ముందుగాలనే ఈ రాజునే హైదరాబాద్ కు పరిపాలన చేసినారు. ఈ రాజుకి అంత హిస్టరీ నీకు ఇప్పుడు లోపట తీసుకుపోయి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏమేం పని చేసిండు ఎంత డెవలప్మెంట్ చేసిండు ఏ ప్రజా పబ్లిక్ కోసం ఏం సాయం చేసిండు మొత్తం నీకు డీటెయిల్ తోని నేను ఎక్స్ప్లెయిన్ చేసుకొని నడుస్తా జరా నా సంగతి రండి సార్ చూడండి టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్ కి 130 ఫోటోగ్రఫీ కి 150 మనం వీడియో తీస్తున్నాం కాబట్టి మనకి 2000 అయితే
(03:41) చార్జ్ చేశారన్నమాట సో అలాగే ఇలాంటి టాగ్ ఒకటి ఇస్తారు ఎందుకంటే ఎందుకంటే మనం వీడియో పర్మిషన్ తీసుకున్నాం కదా అందుకని వీక్లీ ఫ్రైడే కు ఆఫ్ ఉంటది మీడియం 10 గంటలకు స్టార్ట్ అయితది మీఐదు గంటల వరకు ఉంటది. ఓకే ఓకే రండి ఇంకా లోపల రండి. [సంగీతం] ఇక్కడ ఎందుకు నిలబడిన మేము ఎందుకు ఆగబెట్టిన అంటే ఫస్ట్ కొంచెం పాతవి హిస్టరీ చెప్తా నీకు, దాని తర్వాత ఈ వస్తువులకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇక్కడ ఫోర్ పెద్దవి గ్యాలరీ ఉన్నాయి.
(04:10) ఆ గ్యాలరీలో ఏమేమి వస్తువులు ఉన్నాయి ఎప్పుడు వాడుకున్నారు ఎవలు వాడుకున్నారు యాడికి వెళ్లి వచ్చింది మొత్తం ఒక్కొక్కటి వస్తువులకు నేను ఎక్స్ప్లెయిన్ చేసుకొని తీసుకోపోతాను నీకు ఈ ఫోటో చూడు హైదరాబాద్ కి రాజుకి పేరు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈయనకి పెద్ద పర్పాలన నడిచిండు హైదరాబాద్ కు హైదరాబాద్ ఎక్కడికి వెళ్లి స్టార్ట్ అయింది అంటే ఔరంగాబాద్ మహారాష్ట్రకు హైదరాబాద్ దక్కని స్టార్ట్ అయింది 1948 కు ఈ స్టేట్ మన హైద హైదరాబాద్ ఇండియాకు కలిపినప్పటికి మన ప్రభుత్తు డిసైడ్ చేసిండు డివైడ్ చేసిండు ఈ జిల్లాలు పైన కనిపిస్తుందా ఔరంగాబాద్, పర్బని,
(04:50) బీడ్, నాదే, ఉస్మానాబాద్, మహారాష్ట్రకు కలిపిండు ఇండిపెండెంట్ తర్వాత కర్ణాటకకు కలిపిండు బీదర్, గుల్బర్గా, రాయచూరు ఈ పార్ట్ ఆంధ్రాకు కలిపిండు ఇప్పుడు ఆంధ్రాల తెలంగాణ అలాగ అయింది. హైదరాబాద్ లాస్ట్ రాజు మీరు ఉస్మాన్ అలీ ఖాన్ కి కానీ నీకు ఇక్కడ చాలా చాలా అంటే బంగారం వస్తువులు చూపేస్తా వెండి వస్తువులు చూపేస్తా ఈ బోర్డు పైన బిల్డింగ్ కనిపిస్తుందా నీకు 48 బిల్డింగ్ కట్టిండు నిజాం రాజు పబ్లిక్ కోసము ఈ స్కూల్ హాస్పిటల్ యూనివర్సిటీ లైబ్రరీ లేక్ ఈ బిల్డింగ్ కట్టిన ముందుగాలనే వెండి నమూనా తయారైతది ఫస్ట్ ఇంజనీర్ ఈ వెండి నమూనా సూప్ వేసుకొని
(05:28) అప్రూవల్ తీసుకొని బిల్డింగ్ కడతారు నీకు ఈ మ్యూజియం లో ఈ బిల్డింగ్ కి మొత్తము నమూనా వెండితోని చూపేస్తా నిజాం రాజు ఇంటికాడనే కొంచెం వస్తువులు వాడుకున్నారు ఆ వస్తువులు బి ఇక్కడ పెట్టిండు నిజాం రాజు 191 కు రాజు గద్ది పైన కూర్చున్నారు 1937 కు రాజుగారికి గద్దికి 25 సంవత్సరాల కంప్లీట్ అయింది అప్పట్లో పెద్ద ఫంక్షన్ జరిగింది సిల్వర్ జోబ్లీ సిల్వర్ జోబ్లీకు ప్రపంచాలు కింగ్స్ కు మొత్తము నిజామరాజు ఇన్విటేషన్ చేసిండు ఇక్కడ హైదరాబాదులో వాళ్ళే వచ్చినప్పటికిని నిజాం రాజుకు శుభాకాంక్షగా చెప్పిండు.
(06:03) ఇంకా మంచి మంచి వస్తువులు వాళ్ళ కంట్రీలో ఏముంది ఆ వస్తువులు తీసుకవచ్చి మూడు గంటలు గిఫ్ట్ ఇచ్చిండు. వెండి, బంగారం, వజ్రాలు ఇంకా మోత్యాలు మొత్తం అవి తీసుకొని ఇక్కడ డిస్ప్లేలో పెట్టిండు నీకు చూపిస్తా ఒకటి ఒకటే ఓకే ఈ స్టోరీ అయింది నీకు జరా వస్తువులు చూపెట్టడానికి స్టార్ట్ చేస్తా ఇక్కడ మొత్తం మనం చూడవలసినవి మూడు గ్యాలరీలు ఉన్నాయి మూడు గ్యాలరీలలో మనం ఫస్ట్ సెకండ్ గ్యాలరీ నుంచి స్టార్ట్ చేద్దాం.
(06:31) ఎందుకంటే ఇక్కడ విలువైన బంగారు వస్తువులు వెండి వస్తువులు చాలా ఉంటాయి వీడియో ఇంట్రెస్టింగ్ గా వెళ్తాది కాబట్టి సెకండ్ గ్యాలరీ నుంచి వీడియోనఅయితే స్టార్ట్ చేద్దాం. ఈ సెకండ్ గ్యాలరీలో ఏమి స్పెషాలిటీ ఉన్నాయి అంటే ఇక్కడ బంగారం వస్తువులు ఉంటది వజ్రాలు ఉంటది ముత్యాలు ఉంటది అన్ని ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ చూపిస్తా నీకు దా ముందు హైదరాబాద్ ఫేమస్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ అంటది ఈ నమూనా కనిపిస్తుందా నీకు ఒక్కో 100 kg వెండి నమూనా ఇది 100 kgలు ఒక్కో 100 kg వెండి ఇది ఆ ఈ బిల్డింగ్ కట్టినప్పటికి దీనికి ఆర్కిటెక్చర్ ఎట్లా చేసినారు అంటే ముందుకురా చూపిస్తా ఈ మధ్యల గేట్
(07:15) కనిపిస్తుందా నీకు చర్చ్ టైప్ లో కనిపిస్తది క్రిస్టియన్ చర్చ్ పైన డిజైన్ కనిపిస్తదా నీకు మస్జీద్ డిజైన్ కనిపిస్తది పైన అవును కింది కనిపిస్తదా నీకు టెంపుల్ పిల్లర్స్ ఓకే టెంపుల్ పిల్లర్స్ లాగా మస్జీద్ గుడి చర్చ్ చర్చ్ మూడు ఇవి రెండు కిడి కిడి కనిపిస్తుంది ఉందా గురుద్వారా సిక్కు అన్న వాళ్ళకి సిక్కుకి సంబంధించి వావ్ నాలుగు డిజైన్ ఉంది చర్చ్ అన్ని మతాల వాళ్ళ ఎక్స్పెక్ట్ చే అన్ని మతాలు వాళ్ళు వచ్చి ఇక్కడ చదువుకోవాల యాక్చువల్లీ ఇస్లామీ యూనివర్సిటీ అనుకోవద్దు సెక్యులర్ యూనివర్సిటీ అందరు చదువుకోనికి అది ఫేమస్ సికింద్రాబాద్ సిటీలో ఉంది
(07:56) ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ ఒక్కోసారినే ఏ పోరాలు బాబు ఎంట్రీ చేపిసుకుంటే ఆయన ఏమైతాదో డాక్టర్ ఇంజనీర్ మొత్తం కంప్లీట్ గా చేసుకొని ఈ లోగో కనిపిస్తుంది చూడు బంగారం దారంతోని ఆ లోగో తీసుకొని వస్తది సర్టిఫికేట్ పైన ఇండిపెండెంట్ తర్వాత మన ప్రభుత్వం ఈ లోగో చేంజ్ చేయలేదు నిజాం రాజుకి పేరు హైదరాబాద్ నిజామరాజు ఉన్నప్పటికీ ఈ ఫ్లాగ్ ఉంది ఇండిపెండెంట్ ముందునే ఇండిపెండెంట్ తర్వాత నిజామల నిజాం రాజ్యంలో ఈ ఫ్లాగ్ ఉంది నిజాం రాజుకి ఓకే ఓకే దాని తర్వాత ఇండిపెండెంట్ తర్వాత మన ప్రభుత్వ ఫ్లాగ్ వచ్చింది ఆహా ఓకే ఈ బిల్డింగ్ కి భూమి పూజకు
(08:37) వాడుకున్నారు వస్తువులు బంగారం వస్తువులు ఉన్నాయిరా ముందుకు బంగారం వస్తువులు వాడారంట ఈ బంగారము బౌల్ ఉంది కళాయి అంట అది సిమిట్ ఉస్కి కలిపి తీసుకున్నారు ఈ తాపీతోని ఫస్ట్ ఒక రాయి పెడతది ఇక్కడ ఫోటో ఉంది స్టార్ట్ చేయాలని ఇది ఇది 1934 కు ఉస్మానియా యూనివర్సిటీకి ఫౌండేషన్ చేస్తున్నారు మధ్యల రాజు ఉన్నారు ఆహ ఇష్టం ఫస్ట్ పెడుతున్నారు ఓకే ఓకే ఆ ఇది వెండి బాసన్బి వాడింది బంగారం వాసన్బి వాడింది భూమి పూజ కోసము ఆ ఈ బంగారం వెండితో భూమి పూజ చేస్తే రెండు కలిపి గంగా జమున అయితది ఆహ నీకు చెప్పినా కదా నిజాం రాజుకి పేరు అక్షరం నడుస్తుంది ఇదే పుస్తకం పైన ఉంది
(09:23) చూడు ఈ లోగో ఇప్పుడు వారికే ఉంది ఉస్మానియా యూనివర్సిటీ సర్టిఫికెట్ లో ఆహ ఇప్పటికి కూడా ఆ లోగోనే వాడుతు అదే అదే ఉన్నది ఓకే పిల్లలు ఏమైనా డిగ్రీ చేపిసుకుంటే దీన్న లోగో తీసుకొని వస్తది ముద్ర ఆహ ఇది కెంఫర్ వుడ్ బాక్స్ కెంఫర్ ఏమంటే మేము ఆర్తిలో కర్పూరం కాలుస్తా చూడు వైట్ కలర్ అది ముందుగాలనే చెట్లకు వస్తది చెట్లు కోసేస్తే చక్క వచ్చింది కదా ఆ చక్కతో బాక్స్ తయారు చేసి జపాన్ వాళ్ళు ఇచ్చిండు బట్టలు డ్రెస్ మెటీరియల్ పెట్టుకుంటే ఏమని పురుగులు రావు బట్టలు ఖరాబ్ కావు ఓకే స్పెషల్ ఇది జపాన్ నుంచి వచ్చింది జపాన్ నుంచి వచ్చింది జపానీ డిజైన్ బి
(10:02) ఉంది పైన అవును అవును ఇవి కార్పెట్ ఉన్నాయి ఈ కార్పెట్ కు పేరు ఉన్నాయి పర్షియన్ కార్పెట్ పర్షియన్ కి పేరు అంటే ఇరాన్ నుంచి వచ్చింది గిఫ్ట్ ఆహ ఇది వైట్ కలర్ కనిపిస్తుందా వెండి దారంతోనే ఉంది ఇది వెండి దారం మొత్తం ఆహ వెండి దారంతో తయారైంది ఈ కార్పెట్ గాలిన్ అంటది ఆహ షోకేస్ లో కనిపిస్తుందా మొత్తం బంగారం వస్తువులు ఉంటది ఎక్స్పెన్సివ్ ఇది టేబుల్ పైన వాడుకున్నారు వాచ్ బంగారము టేబుల్ పైన నా వాడుకున్నారు షో పీస్ కలకత్తా మహారాజు ఇచ్చిండు వానికి పేరు ఉన్నాయి పిసి టైగోర్ ఆహా ఈ తాళం చేయితోని మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ లో ఆర్మ్స్ ఓపెన్ చేసిండు. ఆమ్స్ అంటే
(10:46) కత్తీలు ఫ్యాక్టరీ ఇది పర్ఫ్యూమ్ బాటిల్ ఈ పర్ఫ్యూమ్ బాటిల్ జెమ్స్ ఉంటది బంగారం సిగరెట్ స్టార్ట్ చేపిసుకోవాలనకి లైటర్ ఇది గోల్డ్ వజ్రాలు ఉన్నాయి రియల్ గా కాఫీ తాగాలానికి ఇప్పుడు ప్రైస్ ఉన్నాయి మాట 400 కోట్ల రూపాయలు నాకట్ డైమండ్ అంట అది కటింగ్ లేరు కాఫీ తాగడానికి వాడిన కప్పుల్లో వాడిన వజ్రాల విలువ 400 కోట్లు అంట ఈ పిల్లలకి మేకప్ చేపిసుకోవాలనకి అర్థం ఉంటది గోల్డ్ రూబీ ఎమ్రోల్డ్ ఉంటది.
(11:18) ఏది చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ 1933 కు ఇనాగరేషన్ చేసిండు కతిరికి గోల్డ్ రిబిన్ కట్ చేపియాలానికి రూమ్ టెంపరేచర్ చూడాలనికి థర్మామీటర్ రూబీ ఉంటది రూబీకు హిందీలో చెప్తాది మానిక్ ఇవన్నీ గోల్డ్ ఇవన్నీ గోల్డ్ ఇది టిఫిన్ లంచ్ బాక్స్ ఈ టిఫిన్ లంచ్ బాక్స్ ఉన్నాయి మధ్యల పైన వజ్రాలు ఉంటది దీనికి ఇవి ప్రైస్ ఇప్పుడు ఉన్నాయి 400 కోట్ల రూపాయలు ఎక్స్పెన్సివ్ ఉంటది అది ఇక్కడ చూస్తున్న ఈ టిఫిన్ బాక్స్ విలువ 400 కోట్ల రూపాయలు మొత్తం బంగారంతోనే తయారు చేశారు.
(11:55) ఏది టెలిస్కోప్ అంట అది దూరం చూడాలనకి ఇది టెలిస్కోప్ టెలిస్కోప్ ఇది బంగారం ఉంటది బైనా కూలర్ అది పర్ఫ్యూమ్ బాటిల్ ఉంటాయి గోల్డ్ ప్రీసెస్ ఆఫ్ వెల్స్ రింగ్ ఇచ్చిండు గిఫ్ట్ బంగారము అగ్గిపెట్టు పైన మోతియామ ఉన్నాయి ఇవి కాయిన్ ఉంది బంగారము ఇది పాకెట్ డైరీ ఉన్నాయి డైమండ్ గోల్డ్ క్వీన్ విక్టోరియా ఇచ్చిండు గిఫ్ట్ ఇది డైమండ్ బాక్స్ ఇరాన్ రాజుకి ఫోటో ఉన్నారు ఫతే అలీ ఖర్చర్ ఓకే ఓకే ఇది ఇది ఇది కాయిన్ ఎందుకు లైన్ ఎందుకంటే గోళ పైన పెడతది గోళ పైన పెట్టి వైటాకు పోయేటప్పుడు షూటింగ్ చేసుకొని మార్క్ చూస్తాది కరెక్ట్ గా తాగుతుందా లేదు కరెక్ట్ గా
(12:36) తాగింది తేడా అయిపోయింది ఓకే బుల్లెట్ తగిలి బంగారు కాయను వంగిపోయింది అన్నమాట ఇక్కడ బెండ అయింది ఏది ఆకులు కంప్లీట్ పెడుకో దానికే గోల్డ్ ఉంటది ఆకులు తిని ఉంచడానికి గోల్డ్ బాక్స్ ఉగాల్దాన అంటది ఆకు తిన్న తర్వాత ఉంచడానికి గోల్డ్ బాక్స్ ఉంటది గోల్డ్ బాక్స్ వాల్యూ ఎంత ఉండొచ్చు అది దానికి వాల్యూతో అన్కౌంటింగ్ ఉంటది నేను ఒక అందాదా చెప్తున్నా మీకు ఏదో రేట్ చెప్తున్నా మా అందాదా చెప్తున్నా ఇది ఇది గవర్నమెంట్ కి లేదు ఇది అంచన అంచన ఇది ఓకే ఇది సిగరెట్ బాక్స్ ఐస్ ట్రే ఇది టీ తాగానికి కప్స్ సార్ గోల్డ్ ఉంటది రూబీ ఉంటది రూబీ అంటే మానిక్ కాటిగా పౌడర్
(13:17) బాటిల్ బంగారం ఉంటది కుక్క తాగుతది కదా 5 కిలో బంగారం ఉంటాయి ఆహ ఓకే డన్ ఇది కడిగిలా సుఖ ఇంగ్లాండ్ నుంచి వచ్చింది. హమ్ [సంగీతం] ఈ బాల్ కనిపిస్తుంది కదా ఆ ఈ బాల్ జెడ్డి స్టోన్ అంటది ఆహా రాయితో ఉంది ఇది అవును ఈ చైనాలో దొరుకుతది రాయ్ ఆహా జెడ్డి స్టోన్ ఇది చిన్నవి మిర్రర్ ఉంది అద్దము ఈ పర్స్ లో పెట్టుకొని వాడుకుంటది లేడీస్ వాళ్ళు చిత్రాలు ఇది హుక్ తాగుతే అప్పుడు మూతికి పెట్టడానికి పైపు ఇది ఓకే ఈ రెండు కనిపిస్తుందా బాటిల్ పర్ఫ్యూమ్ బాటిల్ అతర్ అంటది ఓకే
(14:00) నిజామ కింగ్ చేతులు కడుక్కోవాలనకి వాష్ బేసన్ చేతులు కడుక్కోవడానికి చేతులు కడుక్కోడానికి వాష్ బేసన్ తుర్కీ నుంచి తీసుకొచ్చింది గ్లాస్ ఓకే ఓకే నీళ్లు నిప్పుకో పెట్టడానికి కుండాలు ఉంటది క్రిస్టియాలు ఆహ ఇది ఫ్లవర్ పాట్ ఓకే ఈ పైన కనిపిస్తుందా నీకు పాచికాలు ఆమషికోని మహాభారతంలో ఆడుతది చూడు అట్లా పాచికాలు ఉంటది ముస్లింలో ఆడతారు పచ్చి పచ్చిస్ గేమ్ ఓకే పచ్చిసిస్ ఈ పేరు ఉన్నాయి.
(14:31) ఇది పాకెట్ లో పెడుకోదానికి గోల్డ్ వాచ్ ఇది గోల్డ్ వాచ్ ఇది గోల్డ్ వాచ్ పాకెట్ లో వేసుకుంటారు. ఆహ ఇవి పేపర్ కట్ చేపిసుకోవాలనకి వెటకన్ పోప్ ఇచ్చిండు నిజాం రాజుకు మిడల్ ఆహ ఇవి కాటీ పౌడర్ బాటిల్ ఈ సౌదీ అరబ్ రాజు ఇచ్చిండు చేతులు గడియాలం గోల్డ్ ఓకే ఈ ఫ్లవర్ పాట్ ఫ్రాన్స్ నుంచి గిఫ్ట్ వచ్చింది పోర్సలైన్ అంటది ఓకే ఓకే ఇంకల గ్రీన్ కలర్ ప్లేట్ కనిపిస్తుంది చూడు నిజాం రాజు అన్నం తింటే అప్పుడు ఫస్ట్ పోసుకొని టెస్టింగ్ చేపిసుకుంటారు.
(15:08) ఓకే ఏమైనా విషం కలిపి ఉంటే కలర్ నల్లగా అయితది ఏమి విషం కలిపియకపోతే కలర్ మాడది కాదు సేమ్ యస్ ఇట్ ఈస్ ఉంటది అది ఉన్నది గ్రీన్ జెడ్డి స్టోన్ అవును ఇది ఉన్నది సెలోడోనా ఆహా చైనా ప్లేట్ సెలోడోన్ ఓకే ఇది కూడా చూడు మేము పూజ చేస్తాం చూడు జమ్మి చిట్టుకు ఇది వెండితోనే తయారు చేసిండు జమ్మి చెట్టు ఓకే దీని పైన కూర్చున్నారు లార్డ్ కృష్ణ లార్డ్ కృష్ణ కనిపిస్తుందా ఆ ఆ దగ్గరికి కి వచ్చి పెద్దగా చేసి చూపెట్టు ఆ లార్డ్ కృష్ణ కిందికి కనిపిస్తుందా గోపిలు గోపికలు ఆ గోపికాలు ఆ రాసలీలా ఒకో స్టోరీ జరిగింది చూడు బిరిందావాన్లో ఆ స్టోరీ తయారు చేసిండు పల్వంచ రాజా
(15:53) భద్రాచలం ఆహా ఆంధ్రప్రదేశ్ ఓకే నిజాం రాజుకు యాక్చువల్లీ ఏమఇచ్చినారు అంటే పైన పర్ఫ్యూమ్ బాటిల్ ఇస్తా అయింది. ఓకే ఓకే ఈ నాలుగు సైడ్లు కప్పు కనిపిస్తుందా దూదుకం పెట్టుకుంటది దీంట్లో చిన్న పర్ఫ్యూమ్ ఆ దూదుకొం పైన పెట్టుకొని చెవులలో వేసుకుంటాది దాని గురించి ఇది కప్పు ఓకే ఓకే దూది దూది కంపెటానికి సరే సరే పర్ఫ్యూమ్ బాటిల్ కాటిగా పౌడర్ బాటిల్ మూడు ఉన్నాయి దీంట్లో జమ్మి చెట్టు వెండి ఓకే సూపర్ ఇవి కిందికి కనిపిస్తుందా పర్ఫ్యూమ్ బాటిల్స్ హార్ట్ షేప్ లో ఉన్నాయి ఇది గుండల షేప్ లో ఉన్నాయి అవును ఇది హైండ్ ఫ్యాన్ బ్యాగ్ ఈ కత్తి పైన ఖురాన్ రాసిండు వర్డ్స్
(16:39) మనిషికి చంపియనికి లేదు ప్రొటెక్షన్ చేపిసుకుంటారు దిగ్గర పెట్టుకుంటాది ఓకే ఈ కత్తి పైన హ్యాండిల్ ఉన్నాయి కదా అవును బంగారం ఉంటాది ఆ ఈ కవర్ ఉన్నాయి కదా వెండి ఉంటాది ఆహ ఈ యమన్ కంట్రీ ఉన్నాయి కదా అక్కడి నుంచి వచ్చింది గిఫ్ట్ ఆహ ఇవి ఇవి ట్రే కవర్ ఉన్నాయి జర్దోజీ వర్క్ అంటాది రాజుగారు ఎక్కడనే ఫంక్షన్ కు పోయినప్పటికి ట్రేకు దాసి పెట్టడానికి కవర్ ఇది ఓకే ఓకే ట్రే కవర్ ఆహా ఈ కత్తిలు కనిపిస్తుందా ఆ ఈ హ్యాండిల్ జెడ్డి స్టోన్ అంటది జెడ్ ఈ చైనాలో దొరుకుతాది హ్యాండిల్ ఇది ఆహా నెక్స్ట్ ఈ కత్తి కనిపిస్తుందా పైన
(17:26) మొత్తము కవర్ బంగారం ఉంటది లోపటఐ ఐరన్ ఉంటది బ్లేడ్ ఆహ బంగారం కత్తి సౌదీ రాజు తుర్కీ రాజు ఇచ్చిండు నిజాం రాజుకు ఓకే ఓకే ఈ కత్తి పైన ఎనుగు దంత కవర్ ఏనుగు దంతాలతో ఇది ఏనుగు దంతాలతో ఇది యల్లో సఫాయర్ అంటది ఈ కత్తి గోల్డ్ ఉంటది కవర్ ఈ జపాన్ వాళ్ళు ఇచ్చిన్నారు సమురాయ్ ఆహా సమురాయ్ అంటే కటానా మనిషికి చంపిస్తే బొక్కలు బీరి తిరిగిపోతది రెండు అయితది దీంతో ఆ దీంతో మేము మాట మాటల్లో చెప్తా చూడు కొట్లాడ అయితే అరేయ్ ఏం ముందుకు వస్తున్నావురా ఒక్కో తినిస్తే నువ్వు రెండు అయితావ్ ఈ కత్తిలు
(18:10) ఓ ఒక చంపిస్తే రెండు పీస్ అయితది బొక్కలు బీరిగిపోతది దేవుడా ఆ ఇది బిట్టే కవారు వెండి బంగారం ఉమ్ ఈ కత్తికి ఏం స్కిన్ వేరు ఉందంట ఇది వేరే స్కిన్ ఏమి ఉన్నాయి అంటే గుట్టల్లో ఒకో పెద్దగా అసంటూ ఉంటది చూడు దానికి ఏమ గుడుం ఉడు గూడుం చర్మం ఇది ఓకే ఉడుం చర్మంతో చేసిన కత్తి ఇది ఈ బ్రిడ్జ్ గోదావరి నది పైన కట్టిండు ఔరంగాబాద్ మహారాష్ట్ర ఓకే ఓకే మహారాష్ట్రలో పెట్టి మహారాష్ట్రలో పేరు ఉన్నాయి షహగడ్ బ్రిడ్జ్ ఓకే ఆ ఈ నిజాం రాజుకి సిల్వర్ జూబ్లీ అయితున్నప్పుడు ఇంతనే పని అయింది దాని తర్వాత కంప్లీటేషన్ చేసిండు ఈ పిక్చర్ ఉన్నాయి ఓకే సూపర్
(18:53) ఈ వాకింగ్ స్ట్రిక్ట్ అంట అది చేతుల కర్ర ఆ అప్పుడు వీక్నెస్ కి పట్టుకోలేదు స్టైల్ ఉన్నాయి స్టైల్ కి పట్టుకుంటున్నారా స్టైల్ కి ఇప్పుడు మనకి ఏదైనా ముసలోలం అయితే చేతికర్ర పట్టుకు స్టైల్ స్టైల్ కోసం పట్టు ఫైషన్ ఇవి ఎల్లో సఫాయర్ కనక పుష్కరాగము ఒక 100 క్యారెట్ హ్యాండిల్ పైన ఈ హ్యాండిల్ గోల్డ్ ఈ గుర్ర గొట్టానికి హంటర్ గోల్డ్ హ్యాండిల్ ఓకే ఈ గన్ ఉన్నాయి షార్ట్ గన్ షార్ట్ గన్ షార్ట్ గన్ ఓకే ప్రపంచంలో పెద్దగా రెండు మోతియాము ఉన్నాయి.
(19:28) ఇక్కడ పైన మోతాలు ఈ మోత్యాలు ఈ మోత్యంలో ఒక అమ్మాయి కనిపిస్తుందా ఇది నాచురల్ ఫామ్ అయింది మనిషి తయారు చేయలేదు దేవుడు చేసిండు ఫేస్ బాడీ ఆహ నాచురల్ కోతిగా అంటది ఇవ్వలనే మనిషి చేతులతోని తయారు చేయలేదు ఆటోమేటిక్లీ వచ్చింది ఇది నాచురల్ ఎలా అట్లానే వస్తది సమందర్లో దేవుడికి ఇష్టము ఆహ ఆయన ఏం కావాలో అది చేస్తది ఏది ప్రపంచాలు పెద్దగా రెండు మోత్యాలు సముద్రంలో నుంచి నుంచి వచ్చిన ఒక ముత్యంలో ఒక అమ్మాయి ఆకారం ఏర్పడింది అది చూడండి అది ఎంత నాచురల్ గా వచ్చిందో చూడండి మీకు క్లియర్ గా కనపడతది చూడండి డీటైలింగ్ గా అది నాచురల్ గా ఏర్పడిన ముత్యం అన్నమాట అమ్మాయి రూపంతో ఏర్పడింది
(20:13) ఇది ముస్లిం వాళ్ళు నమాజ్ చేస్తది కదా నమాజ్ చేసిన తర్వాత ఇది జప్పుతది మాల జప్పు ఒకో ఒకోలో ఉంటది 11 ఒకోలో ఉంటది 33 ఒకోట్లో ఉంటది 99 ఓకే అదేంటి కరుంగలి మాలనా అది అంబర్ అంటది కహర్బ స్టూన్ అంటది స్టూన్ ఉంటది ఇది కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ రాయి ఉంటది ఇది మనం కూడా హిందువులకు సంబంధించిన 108 ఆ 108 కరుంగలి మాల అని తెలుసా మీకు ఐడియా ఉంది యా ఆ కరుంగలి మాల అయితే మన దగ్గర అవైలబుల్ ఉందన్నమాట సో లాబ్ టెస్ట్ చేపించినాము మనం మనుఫ్యాక్చరర్ నుంచి తెచ్చినాము మనం చాలా ప్రాపర్ గా ఒరిజినల్ కంగలి మాల అయితే అమ్ముతున్నామ అన్నమాట. ఒకవేళ మీకు
(20:56) కావాలంటే పైన కనిపిస్తున్న WhatsApp నెంబర్ లో కూడా మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే మీ రాశికి తగ్గ బ్రాస్లెట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. అది అదృష్టకు సపోర్ట్ చేస్తాది కదా అది అదృష్టానికి సపోర్ట్ చేస్తాది. సో పవర్ఫుల్ స్టోన్స్ తో తయారు చేస్తారు. అది కూడా మీరు రాశికి తగ్గట్టే తయారు చేస్తారన్నమాట. మనిషికు ఆరోగ్యం కూడా మంచిగా ఉంటాది.
(21:14) ఆ అది మంచి అలాంటివే మన దగ్గర ఉన్నాయి. సో అవి ఎవరికైనా కావాలంటే ఇక్కడ కనిపించేవా నెంబర్ మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది కాఫీ సట్ టీ సర్ట్ ఫ్రాన్స్ నుంచి వచ్చింది గిఫ్ట్ బై ఆర్డర్ నిజామ ఆర్డర్ నుంచి తయారు చేసిండు ఇది రోజ్ వాటర్ బాటిల్ బ్లూ టోరకాయస్ అంటది స్టోన్ ఇది సిల్వర్ టీ షర్ట్ ఓకే తిరుమల దేవస్థానం పండిత్ వాళ్ళు కనుకువాలానికి వచ్చేస్తే ఈ లెటర్ తీసుకవచ్చింది స్వామి బాలాజీ ఓకే ఈ తిరుపతి దేవస్థానం పండిత్ వాళ్ళకి లెటర్ ఆ ఇవి పార్సీ కమ కమ్యూనిటీ అగ్గికు పూజ చేస్తది గోల్డ్ అగ్గి ఇది సిక్ వాళ్ళు ఇచ్చిండు ఖండ అంటది ఓకే
(21:57) ఇది మహాసభ వాళ్ళు లెటర్ ఇచ్చేది వాళ్ళకి బాక్స్ కాయస్తు పబ్లిక్ ఇచ్చిండు లెటర్ బాక్స్ రూమన్ క్యాథలిక్ క్రిస్టియన్ వాళ్ళు ఇచ్చిండు ఆ ఈ ఫోటోకి స్పెషాలిటీ ఏమి అంటే నీకు రాజుగారుకి కళ్ళులో ఒక్కో చిన్న ఫోటో చేసిండు నిజాంకి రాజుకి ఫస్ట్ కొడుకు ఉంది ఆజంజా ఆ ఈ కళ్ళలో లో ఒక కొడుకు ఉంది మోజంజా ఇక్కడ మధ్యల నిజామ రాజుకి నానా ఉన్నాయి మహబూబ్ అలీ బాషా ఆ ఇక్కడ పైన మొత్తం వన్ నెంబర్ కింగ్ ఆ సెకండ్ నెంబర్ కింగ్ ఆ ఆ థర్డ్ కింగ్ ఆ ఫోర్ ఆ ఈ లాస్ట్ కు ఫైవ్
(22:41) మనం ఇంత ఫోన్ లో జూమ్ పెట్టి చూస్తున్నాం కాబట్టి కనపడుతుంది. ఆ రియాలిటీలో చూడాలంటే ఇట్లా చూడాలంగా అవ జరా ఆర్ట్ లో ఎంత అర్థం ఉందో చూడండి యేసు కోరలు జర కళ్ళు మంచిగా ఉంటది మంచిగా అనిపిస్తదినే ముసలన్ లెక్క జర ఉంటే వాళ్ళకి చూడాలనికి జర బాధ అయితది అబ్బబ్బ రెండు కళ్ళ లోపల రెండు కళ్ళ లోపల పెట్టి చూసుకోవడం అని మనం విన్నాం కానీ ఇక్కడ చూడండి రెండు కళ్ళ లోపలనే కొడుకులు ఉన్నారన్నమాట ఇద్దరు కొడుకులు ఇక్కడ ఈ కంటిలో ఒక కొడుకు ఈ కంటిలో ఒక కొడుకు మధ్యల వాళ్ళ నాన్న మహబూబ్ అలీ బాషా ఆ మధ్యలో వాళ్ళ నాన్నగారు పైన పెట్టడానికి డ్రై ఫ్రూట్ స్టాండ్
(23:27) వెండి ఓకే ఇవి మోడల్ ఉన్నాయి 8 కిలో బంగారం 8 కిలో బంగారం 8 కిలో బంగారం హైదరాబాద్ అసెంబ్లీలో లోపట జోబ్లీ హాల్ ఉన్నాయి దానికే మోడల్ ఇది ఓకే ఓకే ఓకే ఈ బిల్డింగ్ కట్టినప్పటికి భూమి పూజ చేసేది తాపి గంప ఇది వెండి ఆహా ఆ ఈ బిల్డింగ్ వేసుంటూ ఉన్నాయి మార్బల్ స్టోన్ లో నీకు ఫోటో చూపిస్తున్నాను నేను ఇక్కడ తీసుంటూ ఉంటాది మార్బుల్ ఓకే ఓకే ఈ రాజుగారు అప్పుట్లో కూర్చున్నప్పటికి పిక్చర్ ఇది ఆహా ఆ ఇది ప్రజా పబ్లిక్ కూర్చుంది.
(24:05) ఓకే ఓకే అసెంబ్లీలో ఉంటాయి. ఈ కుర్చి కనిపిస్తుంద ఫోర్ట్ ఆ నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో ఆ 1937 కు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కోసం ఈ స్టేజ్ తయారు చేసిండు ఒక్కో వారం సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ నడిచిండు అప్పట్లో కూర్చున్నారు రాజు ఎవలోనూ ఏమి వస్తువులు గిఫ్ట్ ఇస్తున్నదో ఆయన కొడుకు అనౌన్స్మెంట్ చేసి ఈ టేబుల్ పైన పెడుతున్నది ఇది సిల్వర్ జోబ్లీ చైర్ ఇక్కడ ఉంది చూడు ముందుగాల ఈ సిల్వర్ సిల్వర్ జూబ్లీ చైర్ ఇది సిల్వర్ జూబ్లీ చైర్ రాజుగారు కూర్చున్న చైర్ ఇది రాజుగారు కూర్చున్నారు సిల్వర్ జూబ్లీ రోజు కూర్చున్నారు సిల్వర్ జూబ్లీ రోజు కూర్చున్నారు
(24:44) ఫంక్షన్ తర్వాత కూసోలేదు స్టోర్ అయింది 25 ఇయర్స్ ఆయన పరిపాలన కంప్లీట్ అయిన తర్వాత సిల్వర్ జూబ్లీ సమయంలో ఈ కుర్చీ పైన కూర్చున్నారంట ఏడు మందికి ఫోటో చూపెట్టిన కదా ఇక్కడ క్లియర్ గా ఉంది చూడు రాజుగారికి అవును పాత రాజులు అవును అవును బాబ్బా అది కూడా ఆ రోజులకు సంబంధించిన అవ ఇది జూమర్ అంటది ఆ ఈ అర్త్ పైన పెడతది ఇది భూమి పైన పెడతది ఓకే ఓకే సీలింగ్ రాదు సీలింగ్ కి రాదు ఆ కాలంలో క్యాండల్ పెడతది ఇప్పుడు అంటే ఎలక్ట్రిక్ ఉంది ఎలక్ట్రిక్ ఉంది ఓకే ఈ సుంటులు కొట్టేవాళ్ళు ఈ సుంటు ప్రపంచాలలో యడ లేదంట ఇక్కడనే ఒకోటే ఉన్నదంట ఆహ
(25:27) సెకండ్ గ్యాలరీ చూసారు కదా ఇప్పుడు మనం ఫస్ట్ గ్యాలరీ కి వెళ్దాం ఈ బిల్డింగ్ నమూనా కనిపిస్తుందా ఈ బిల్డింగ్ సలార్ జంగ్ మ్యూజియం ముందుగాలనే కనిపిస్తది వైట్ కలర్ గారి బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ లో ఏం చేస్తాది అంటే పీర్ల పండుగ చేస్తాది మొహరం. ఓకే ఓకే మొహరం కోసం వాడుకుంటాది ఈ బిల్డింగ్ పేరు ఉన్నాయి అజాఖానా జహరా ఈ సాలార్జంగ్ మ్యూజియం ముందు కనిపిస్తది ఫస్ట్ నమూనా తయారయింది 30 కిలో వెండి ఉన్నాయి దాంట్లో నమూనా తయారైన తర్వాత బిల్డింగ్ కట్టిండు.
(25:56) ఓకే ఓకే ఈ ముస్లిం వాళ్ళు పవిత్ర స్థల మక్కాకు పోతాయి కదా సౌదీ అరబ్ కు హజ్ యాత్రకు పోతాది సురు మక్కా డోర్ పైన కర్టన్ సౌదీ అరబ్ రాజు నిజాం రాజుకు గిఫ్ట్ ఇచ్చిండు దీని పైన రాసినారు ఖురాన్ కి ఆయాత్ అంటది ఉర్దూ వర్డ్ ఉంది ఆయాత్ ఇంగ్లీష్ లో చెప్తది వర్సెస్ ఆఫ్ ఖురాన్ ఈ డోర్ కర్టన్ గిఫ్ట్ వచ్చింది సౌదీ అరబ్ నుంచి ఓకే ఓకే 1930 కు నిజాం మరాజు హైదరాబాద్ లో బేగంపేట్ ఎయిర్పోర్ట్ కట్టిండు.
(26:29) అప్పుట్లో నడుస్తది ప్లేన్ కి పేరు దక్కన్ ఎయిర్వే ఓకే ఈ దక్కన్ ఎయిర్వే మోడల్ ఎయిర్పోర్ట్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిండు నిజామరాజుకు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కోసం 1937 కు ఈ ప్లేన్ ఇంగ్లాండ్ నుంచి గిఫ్ట్ వచ్చింది ఉడిసి పోవది పిలేన్ లేదు రెండు పక్కన సిగరెట్ డబ్బా ఉంది మధ్యల అగ్గిపెట్టి పెట్టానికి సిగార్ బాక్స్ ఇది ఉడిసి పోహాలన్నకి పిలేన్ అంటే ఇదే ఉన్నాయి దక్క నేర్వే ప్ాసింజర్ ప్లేన్ మోడల్ ఓకే ఓకే ఇది జింక్ కమాండో ప్లేన్ మోడల్ సిక్స్త్ నెంబర్ కింగ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఈయనకి అలవాటు ఉన్నది మాట ప్రతిరోజు కొత్తవి డ్రెస్ వేసుకుంటారు. మళ్ళీ రిపీట్
(27:15) చెయ్యా ఎప్పుడనే ఈయనకి ప్రపంచాలు పెద్దగా బీర్వా ఉంది లాస్ట్ రూమ్లో చూపేస్తా బట్టలు బి ఉన్నాయి ఈ పెద్దవి గార్డెన్ నిజాంరాజు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కోసం కట్టిండు నాంపల్లిలో ఉన్నాయి పబ్లిక్ గార్డెన్ పేరు పెట్టిండు ఉర్దూ పేరు చెప్తది బాగే ఆమ్ ఈ గార్డెన్ లో ఇండిపెండెంట్ ముందుగానే నిజామరాజుకి టౌన్ హాల్ ఇండిపెండెంట్ తర్వాత ఈ బిల్డింగ్ అసెంబ్లీ నడుస్తున్నది ఇప్పుడు వారికే ఇక్కడ ఇక్కడ ఒక మజీద్ ఉంది షాహీ మస్జీద్ పేరు ఉన్నాయి నమాజ్ చేయాలానికి ఇక్కడ జోబ్లీ హాల్ ఉన్నాయిమూడు గంటల సిల్వర్ జోబ్లీ కోసం కూర్చున్నారు ఇక్కడ ఒక చిన్న
(27:54) మ్యూజియం కట్టిండు ఆర్కియాలజికల్ మ్యూజియం ఈ మ్యూజియం లో ఉన్నాయి 4500 ఇయర్ ఓల్డ్ ఈజిప్ట్ మమ్మీ ఆహా ఆ ఈ గార్డెన్ కు ఎంట్రీ చేయాల అంటే కొత్తగా సెక్రటరియట్ ఉంది కదా దాని ముందు చారు రస్తాలో ఇది తెల్ల కలర్ గేట్ కనిపిస్తది నీకు అవును నాంపల్లి పబ్లిక్ గార్డెన్ గేట్ ఇది ఆ ఈ గార్డెన్ లో మొత్తము చెట్లు గెట్లు అన్ని చూపిస్తున్నది నీకు పబ్లిక్ గార్డెన్ మ్యాప్ ఫస్ట్ ఈ మ్యాప్ తయారు చేసుకున్న తర్వాత తయారు చేసుకున్న తర్వాత బిల్డింగ్ కడతాది ప్లాన్ ఫస్ట్ వెండితో అయితది అవునులేండి ఓకే ఈ హైదరాబాద్ హైకోర్టు హైదరాబాద్ హైకోర్టు బి నీకు కనిపిస్తది సాలార్జంగ్ మ్యూజియం
(28:34) ముందుగానే మూసి రివర్ పక్కన ఈ నమూనా కనిపిస్తుందా హైకోర్టు కా 20 కిలో వెండి నిజాం రాజుకు డోర్ ఇనాగరేషన్ చేయమంటే ఈ తాళలతో ఓపెనింగ్ చేసిండు ఫస్ట్ ఒరిజినల్ కీ ఇది ఓకే ఓకే ఓకే ఇనాగరేషన్ చేసినయి 199 ఆహ 1919 ఫస్ట్ కీ అదే ఫస్ట్ కీ ఇది ఒరిజినల్ సిల్వర్ ఈ టీ షర్ట్ అలాగ అలాగ డిజైన్ లో ఉంది సిల్వర్ ఈ టీ షర్ట్ ఫోల్డింగ్ చేపిసుకొని తీసుకోపోతాది వైట్ ఆకు పోయితే అప్పుడు పిక్నిక్ యడానే పోయితే అప్పుడు ఓకే ఓకే మూసేస్తే కిందికి కూసుంటది ఫోల్డ్ చేసుకొని పిక్నిక్ తర్వాత యూస్ చేసుకో ఈ కాశ్మీర్ నుంచి తీసుకొచ్చిండు వాటర్ జగ్ దీని టీ షర్ట్ కు చెప్తాది జర్మన్
(29:18) సిల్వర్హ నిజాం రాజుకు ఏ ఫంక్షన్ కు పిలుపు ఇస్తే దీంట్లో వరమాల తీసుకు వస్తది మన పెండ్లి పిల్లగానుకు ఒక్కొక్క ఫంక్షన్ కు ఒక్కొక్క బాస్కెట్ లో పూల్మాల తీసుకపోతది వెండి బాస్కెట్ ఇది మేము హైదరాబాద్లో పేరు చెప్తా చంగేర్దాన్ ఆహా నిజాం రాజుకి పిల్లలు ఆడుకున్నారు బొమ్మ వెండి మా సంసారంలో ఏమేమి వాడుకున్నా నేను మొత్తం మొత్తమ నమూనా ఈ బొమ్మలో ఉన్నాయి టాయిస్ ఉంది పిల్లలకి అవునులేండి పిల్లలు ఆడుకునేవి పిల్లలు ఆడుకున్నారు నిజామ రాజుకి ఈ బొమ్మ కనిపిస్తుందా పైన పైనాపుల్ డిజైన్ ఉంది చూడు దాంట్లో ఒక పర్ఫ్యూమ్ బాటిల్ ఉంది ఉర్దూ పేరు చెప్తాది అతర్
(29:57) ఓకే ఈ నమ్మలు ఉన్నాయి రెండు ఈ నమ్మల్ డిజైన్ లో క్యాండిల్ స్టైన్డ్ క్యాండిల్ పెడుకోదానికే ఇది జ్యూస్ జగ్ ఉర్దూలో చెప్తది షర్బత్ సట్ ఓకే ఓకే ఈ సిగరెట్ బాక్స్ అగ్గిపెట్టు ఏమి ఏమి వస్తువులు రాజుకి ఇచ్చేయాలి అంటే ట్రేలో పెట్టి బట్ట దాసి పెట్టి ఇచ్చేయాల రెస్పెక్ట్ తోని ఇవి ఆకులు తింటది కదా ఎర్ర కలర్ ఆకులు మసాలా పెడుకోదానికి ఉర్దూ పేరు చెప్తాది పాందాన్ ఒక్కో పాందాన్ ఎట్లా ఉన్నాయి అంటే దీని పైన మొత్తము మోడల్ తయారు చేసి పెట్టిండు మీకు ఏమైనా కన్ఫ్యూజన్ కావచ్చు ఏమేమి వస్తువులు కావాలా పైన చూసుకొని కిందికి తీసుకోవాలి లవంగ ఉంది ఇలైచీ ఉంది ఎలకాలు
(30:40) ఉంది బట్ట ఉంది మొత్తం డిజైన్ నమూనా పాన్ దాని ఇది ఒక కంప్లీట్ పాన్ నిజామరాజుకి ఇచ్చాడాల అంటే ఈ ట్రేలో పెట్టి బట్ట దాసి పెట్టి రెస్పెక్ట్ తోని ఇచ్చేయాల ఓకే ఇవి మూడు వస్తువులు ఉన్నాయి పాన్ మసాలా పర్ఫ్యూమ్ బాటిల్ రోజ్ వాటర్ త్రీ ఇన్ వన్ ఓకే సూపర్ హైదరాబాద్ దక్కన్ రైల్వే స్టేషన్ హైదరాబాద్ దక్కన్ రైల్వే స్టేషన్ మేముతో చెప్తా లోకల్లో నాంపల్లి రైల్వే స్టేషన్ ఆ నమూనాలో 25 కిలో వెండి ఉన్నాయి నాంపల్లి రైల్వే స్టేషన్ ఫస్ట్ ప్లాన్ అయిన తర్వాత రైల్వే స్టేషన్ కట్టిండు.
(31:19) ఈ రైల్వే స్టేషన్ దగ్గరనే మోజంజా పేరు పైన మోజంజా మార్కెట్ ఉంది. అది మౌజంజా మోజంజాహి మార్కెట్ మోడల్ ఇది 18 కిలో వెండి ఈ మోజంజాహి మార్కెట్ 1935 కు తయారయింది. ఇప్పటితో ఈ ఐస్ క్రీమ్ పార్లర్ తోని ఫేమస్ అయింది మార్కెట్ ఖురాన్ ఉంది హోలీ ఖురాన్ ఈ ఖురాన్ కి స్పెషాలిటీ ఏమి ఉన్నాయి అంటే ఈ ఖురాన్ కు చేతులతోని రాసి గిఫ్ట్ ఇచ్చిండు.
(31:51) ప్రింటింగ్ ప్రెస్ లో తయారు చేయలేదు చేతులతోనే రాసి ఇచ్చిండు రాసేది మనిషికి పేరు ఉబేదుల్లా ఓకే ఇంగ్లీష్ లో చెప్తాది కెలిగ్రఫీ ఈ చుట్టూ కనిపిస్తుందా మొత్తం చుట్టూలో ఖురాన్ ఉంది ఇది చేతులతో రాసినారు ఈ మధ్యల మధ్యల చెట్లు కనిపిస్తుందా ఫ్లవర్ కనిపిస్తుంది చూడు ఆ డిజైన్ బి ఖురాన్ కి ఆయాత్ రాసిండు వర్సెస్ ఆఫ్ ఖురాన్ ఈ చిన్న ఖురాన్ ఓకే ఓకే మస్జీద్ ఫలస్తీన్ లో ఉంటది అల్ అక్సా మస్జీద్ అంటది అల్ అక్సా ఈ మోడల్ కనిపిస్తుందా మోత్యం ఉన్నాయి మోత్యాలు ముత్యాలు ముత్యాలు ఉన్నాయి ఇది దేవుడుకు పేరు అల్లా మహమ్మద్ అలీ ఫాతిమా హసన్ హుసైన్ చేతులతోని పెయింటింగ్
(32:36) ఇది ఇవి ఏమని మంచిగా పని స్టార్ట్ చేయాలి అంటే ఈ ఖురాన్ కి వర్స్ చదువుతది ఆయాత్ ఏమంటది అంటే బిస్మిల్లా బిస్మిల్లా అంటే దేవుడికి పేరుతోని స్టార్ట్ చేస్ ఓకే ఓకే నేను ఒక్కో స్టార్టింగ్ లో నీకు లెటర్ డబ్బా చూపెట్టిన చూడు అవును రాజు గారికి కలవాలి అంటే లెటర్ బాక్స్ లో లెటర్ ఇచ్చేయాలా ఇది అందరు మనిషి వచ్చినప్పటికి ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క లెటర్ తీసుకోవచ్చింది వెండి లెటర్ బాక్స్ కొద్ది మనిషి ఏం చేసినారు అంటే వేల మనిషి ఇక్కడ వచ్చిండు నా లెటర్ డబ్బా ఎట్లా గుర్తుపడతది నేను పోయిన తర్వాత అందుకు నుంచి పేరు రాసిండు లేకుంటే డిజైన్
(33:18) పెట్టిండు ఐడెంటిఫికేషన్ చేసుకొని లెటర్ ఇచ్చిండు ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ కు ఓపెనింగ్ చేసేది తాళం చేయిది ఎగ్జిబిషన్ కి పేరు బి ఉన్నాయి చూడు ఇవి లెటర్ డబ్బా వచ్చింది ఎగ్జిబిషన్ నుంచి ఇది నిజాం కింగ్ కి రెండు సిగరెట్ బాక్స్ అగ్గి పెట్ ఈ సిగరెట్ డబ్బా పైన చిన్న చిన్న మధ్యల వజ్రాలు ఉన్నాయి. ఆహా అవును అవును అక్కడ టోపీలో ఇవి [సంగీతం] ఇవి హుక్కా అంటది పెట్రోమెక్స్ టైప్ హుక్కా ఇవి వెండి దీనికి మీనార్ అంటది ఇది ఎక్కడఉన్నాయి అంటే కర్ణాటక రాయచూర్లో ఉంది వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ మీనార్
(34:05) ఈ లెటర్ ఇచ్చిండు నిజామరాజుకు ఆహ దీని సంగతి ఇచ్చిండు లెటర్ ఓకే ఓకే ఈ బిల్డింగ్ మున్సిపల్ కార్పొరేషన్ నిజామరాజు ఉన్నప్పటికి సలార్జంగ్ మ్యూజియం ఉన్నాయి కదా దాన్ని ఎంకలా కనిపిస్తది నీకు ఆ బిల్డింగ్ ఇప్పుడు డామేజ్ గా అయిపోయింది ఆ నమూనాలో లెటర్ ఇచ్చిండు లెటర్ ఇచ్చడానికి ఇక్కడ హోల్ ఉంది చూడు ఇస్క్రూ తీసి లెటర్ ఇస్తది దాంట్లో ఆహ చుట్టూ పెట్టి మా తెలుగోలు కనుక్కోవాలనకి వచ్చేస్తే వెండి కొబ్బరికాయ తయారు చేసిండు దాంట్లో ఒక పెట్టి లెటర్ ఇచ్చిండు పైన నట్ తోని ఓపెన్ అయితది కొబ్బరికాయ ఓకే ఓకే వెండి కొబ్బరికాయ పూజాతాల అంటది ఇది అలీగడ్ ముస్లిం యూనివర్సిటీ వాళ్ళు
(34:47) వాళ్ళకి యూనివర్సిటీకి లోగో పెట్టి లెటర్ ఇచ్చిండు గుర్తు పడవానికి ఓకే ఓకే ఓకే ఇది వాటర్ జాగ్ ఓకే ఓకే ఇది నిజాం రాజుకి ఫోటో పెన్సిల్ తోని తయారు చేసి చైనా ఆర్టిస్ట్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిండు పెన్సిల్ స్కెచ్ సూపర్ ఇండిపెండెంట్ తర్వాత మన నెహ్రో సార్ వచ్చి కనుక్కోపోయిండు నిజాం కింగ్ కు ఈ నిజామ రాజు జవహర్లాల్ నెహ్ర సార్ మౌలానా అబుల్ కలాం శిక్షా మంత్రి ఇక్కడ పక్కన కనిపిస్తుందా రాధాకిషన్ కెమెరా పిక్చర్ ఇది ఓకే ఓకే కెమెరాతో తీసింది ఓకే ఏమి ప్రభుత్తు బిల్డింగ్ కట్టాలి అంటే ఫస్ట్ రాజుగారు పోయి ఆ బిల్డింగ్ కి పని
(35:33) స్టార్ట్ చేసుకొని వస్తాది ఫర్ ఎగ్జాంపుల్ ఏ బిల్డింగ్ కట్టాలన్నా కూడా ఆ రోజుల్లో ఈ రాజుగారే స్టార్ట్ చేసేవాళ్ళఅన్నమాట ఆ స్టార్ట్ చేసే సమయంలో మనం ఒక తాపీతో కొంచెం సిమెంట్ కానీ అట్లా వేస్తాం కదా అట్లా స్టార్ట్ చేసే సమయంలో లో వాడిన పరికరాలు అన్నమాట ఒక్కసారి వాడినవి మళ్ళీ ఇంకోసారి వాడ మళ్ళీ రిపీట్ చేయ్యా రిపీట్ చేయరు అట్లా అన్నమాట కొత్తవి బిల్డింగ్ కొత్తవి బాసన్ ఓకే ఓకే వెండితోని ఆహా మొత్తం వెండి ఇదంతా వెండి వెండి ఈ రూమ్లో వెండి ఉంటది నెక్స్ట్ రూమ్ కు పోయినప్పుడు బంగారం వస్తువులు చూపేస్తా ఈ శుభాకాంక్షక లెటర్ నిజాం రాజుకి కొడుకు ప్రిన్స్ ఆజంజా
(36:08) ఇచ్చిండు నిజామ రాజుకు ఓకే శుభాకాంక్షక లెటర్ రాజుగారు ఎక్కడనే వైటాకు పోయినప్పటికి తీసుకపోయి వాడుకున్నారు వెండి ప్లేట్ కప్ సాసర్ వెండి గ్లాస్ వెండి రాజుగారు ఏ జగాలో కూర్చుంటే చేతులు కడుగువాలనకి వాష్ బేసన్ దీంట్లో నీళ్లు తీసుకుంటది దాంట్లో కడుగుతది ఓకే వాష్ బేసన్ వెండి ఓకే ఇది డిఫరెంట్ డిఫరెంట్ పర్ఫ్యూమ్ బాటిల్స్ ఉంటది ఇవి ఇంటికాడనే సామ్రాణి జయాలనాకి ఊద్దాన్ అంటది ఊద్ పెడతది ఇవి సెకండ్ నెంబర్ రాజుకి దర్బార్ పెయింటింగ్ పేరుఉన్నాయి నిజామలీ ఖాన్ బహద్దూర్ 1965 కు ఇండియా చైనా కొట్లాడిన అప్పటికి డిఫెన్స్ లో డబ్బు లేదు మాట లాల్ బహదూర్
(36:57) శాస్త్రిజీ నిజామరాజు దగ్గర వచ్చిండు కొంచెం సాయం చేయుమంటే నిజామరాజు 5000కgీ గోల్డ్ ఇచ్చిండు మొత్తం ఇక్కడ ఇంగ్లీష్లో రాసేది ఉన్నది 5000 కేజీలు ఇచ్చినా 5000కgీలు 5 టన్ అయితది వామ్మో ఫైవ్ టన్స్ నిజాం రాజు రూల్ లో లేరు రూలు ఫినిష్ అయింది 1948 కు దాని తర్వాత 1965 కు ఇచ్చిండు. ఆయన రూల్ లో లేనప్పుడు 5000 kgీలు 5000 కేజీలు గోల్డ్ ఇచ్చిండు మన పర్మిట్ కోసం అమ్మా ఈ బ్రిడ్జ్ మోడల్ కనిపిస్తుందా పేరు ఉన్నాయి సోన్ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ రియల్ ఎక్కడ ఉన్నాయి అంటే నిర్మల్ డిస్ట్రిక్ట్ లో ఉంటది.
(37:40) ఆహా నిర్మల్ సోన్ బ్రిడ్జ్ పేరు ఆ ఈ 20 కిలో వెండి నమూనా ఓకే హైదరాబాద్ లాస్ట్ రాజుకి ఇద్దరు కొడుకు ఇద్దరు అక్కా చిల్లకు పెళ్లి చేపిసుకున్నారు. ఓకే ఇద్దరు అక్క చెల్లలు ఎవ్వాలు తుర్కిష్ ప్రిసెస్ ఆహా ఈ గడ్డమైన మనిషి కనిపిస్తుందా తుర్కీ ఆ తుర్కీ ఖలీఫా అంటది ఓటర్ మ్యాన్ ఓకే ఓకే ఓటర్ మ్యాన్ కి డాటర్ ఓటర్ మ్యాన్ కి ఇది డాటర్ చిన్న ఇద్దరు కొడుకు ఇద్దరు అక్క చెల్లెలకు పెళ్లి చేపించుకున్నారు ప్రిన్స్ ఆజం జా కి భార్య పేరు ప్రిన్సెస్ దురు షహవార్ ప్రిన్సెస్ ప్రిన్స్ మోజం జా కి భార్య పేరు ప్రిన్సెస్ నీలఫర్ ప్రిన్సెస్ నీలోఫర్ మిస్ బ్యూటీ లేడీ
(38:24) అప్పుట్లో ఆహ ఈ పిల్లలు పెళ్లికి వచ్చింది 1931 మ్యారేజ్ పెయింటింగ్ ఇది ఆహ ఫ్రాన్స్ లో పెళ్లి అయింది నిజాం రాజుకి ఇద్దరి కొడుకుకి ఓకే ఓకే ఈ నిజాం సాగర్ మోడల్ ఫస్ట్ నమూనా తయారయింది 10 కిలో వెండి 10 కిలో ఓకే ఓకే వెండి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో ఉన్నాయి. నిజాం సాగర్ ఆహా ఈ బాక్సెస్ కనిపిస్తుందా లెటర్ ఇచ్చడానికి ఐస్క్రోల్ చుట్టూ లెటర్ పెట్టిస్తది కవర్ ఇది ఒక్కొక్కటి మనిషికి ఒక్కొక్క లెటర్ వచ్చింది రాజుగారికు ఆ లెటర్ బాక్సెస్ పెట్టిండు ఆహ వెండి ఉన్నాయి సరే సరే ఈ ఎనుగు దంత వస్తువు మైసూరు మహారాజు ఇచ్చినారు
(39:09) ఏనుగు దంతాలతో చేశారు ఎనుగు దంతాలతో చేతులతోని ఆహా ఆ ఈ మైసూరు ప్యాలస్ నమూనా పైన పెట్టి మైసూరు రాజు లెటర్ ఇచ్చిండు వడియార్ కృష్ణ రాజు ఆహ మైసూరు రాజుకి పేరు అవునులేండి వడియార్స్ ఎక్కువ వడియార్ కృష్ణ రాజు ఆ ఇవి రెండు కనిపిస్తుందా చైనా కత్తి కవర్ చేతుల పని చైనా వాళ్ళు ఇచ్చినా చైనా వాళ్ళు ఇచ్చిండు జపాన్ వాళ్ళు మధ్యలో ఇచ్చిండు ఆహా ఇది కత్తి కవర్ ఓకే ఓకే ఓకే అవి కూడా ఏనుగు దానిలో ఎనుగు దంత మొత్తం ఈ వస్తువులు ఆహా ఈ నమూనా చార్మినార్ బి ఎనుగు దంతలతో ఆ ఇది ఒక్కో ఎనుగు దంతలతో ఎనుగు కట్ చేపిసుకున్నారు.
(39:47) ఆ ఇది స్టేషనరీ బాక్స్ ఉర్దూ పేరు చెప్తాది కలం దాన్ కలం అంటే పెనుగు చెప్తది ఇది ఏనుగుతో చేసిందేనా ఏవి మొత్తం ఎనుగుతో ఇన్ని ఉన్నాయా ఏనుగుతో చేసినవి ఈ వస్తువులు కనిపిస్తుందా సిగరెట్ పెడుకోడానికే ఐస్ ట్రే కర్ణాటక వర్క్ ఇది బిదిరి మీటల్తోని తయారవుతది బిదిరి వర్క్ ఇది అగ్గిపెట్టి పెట్టడానికి మాచీస్ పెట్టడానికి స్టేషనరీ పెట్టడానికి బిదిరి వర్క్ ఇవి హుక్కాయ స్టైండ్ బాటమ ఇవి బయట కంట్రీ నుంచి గడి వచ్చింది గిఫ్ట్ ఫ్రాన్స్ ఆహ ఫ్రాన్స్ నుంచి ఫ్రాన్స్ ఈ బొంబైలో ఉంటది బాధ్ర ఆహ బాంధ్రాలో ఒకో నమాజ్ చేయాలనకి ఈద్గా గ్రౌండ్ ఉంటది
(40:31) అవును ఆ గ్రౌండ్ మోడల్ పెట్టి లెటర్ ఇచ్చిండు బాంధ్ర ఎడ్యుకేషన్ కమిటీ ఓకే ఓకే ఓకే ఇది వెండి తాళం ఆ వెండి తాళం బంగారం తాళం చెయి ఆల్విన్ లాక్ కంపెనీ గిఫ్ట్ ఇచ్చిండు ఆహా ఇది కతి పతిరి కనిపిస్తుందా చార్మినార్ ముందుగాలనే యూనాని హాస్పిటల్ ఇనాగరేషన్ చేసిండు. ఆహ ఇవి హైదరాబాద్లో ఉస్మాన్ సాగర్ కు భూమి పూజ చేసిండు ఉస్మాన్ సాగర్ కు మేము తెలుగులో చెప్తా గండిపేట్ తాపి ఇది తాపి భూమి పూజకు ఒక రాయి పెట్టనికి ఇవి పాన్ మసాలా బాక్స్ స్టేషనరీ వస్తువులు క్రిస్టియల్ పైన గోల్డ్ ఉంటాయి ఇవి మొత్తం గోల్డే ఆగోల్డ్ ఇవి పేపర్ పెట్టడానికి బాక్సెస్ క్యాలెండర్ టేబుల్ పైన పెట్టుకుంటారు.
(41:19) ఓకే ఇవి చిన్న చిన్న పర్ఫ్యూమ్ బాటిల్ బోట్లు ఉన్నాయి అతర్ చెప్తది అతర్ అత్తర్ అత్తర్ ఇవి గార్డెన్ మోడల్ ఈ వస్తువులు ఈ ట్రేలో పెట్టి ఇస్తారు వెండి ఆహ ఇవి పాన్ మసాలా అంటది ఆకుల మసాలా పెట్టుకోదానికే ఇది పిల్లలకి పౌడర్ పెట్టుకోదానికి మేకప్ బాక్స్ ఓకే ఇవి చిన్న చిన్న పర్ఫ్యూమ్ బాటిల్స్ ఈ వస్తువులు ట్రేలో పెట్టిస్తారు ఫ్లవర్ పాట్ ఏం పాట్ ఇది ఫ్లవర్ పాట్ ఆ ఓకే ఓకే ఫ్లవర్ కూల్ పెట్టుకొని ఓకే ఓకే ఓకే ఈ కప్పు సూపెట్టు స్పెషల్ కాపు ఉంది మూడు రాజుగారు నీళ్లు పాలు ఏమి లిక్విడ్ తాగుతే అప్పుడు ఫస్ట్
(42:04) పోసుకొని టెస్టింగ్ చేపిసుకుంటారు. ఓకే ఏమని విషం కలిపి ఉంటే కలర్ నల్లగా అయితది. ఏది ఇదా ఈ మూడు బి ఈ మూడు కూడా కలర్ మూడు కూడా టీ కోసము వాటర్ మిల్క్ కోసం ఉంది ఇది ఓకే ఓకే ఏమైనా విషం ఉంటే కలర్ నల్లగా అయితది ఏమైనా విషం లేకుంటే కలర్ మాడది కాదు బర్డ్ కనిపిస్తుందా పిజోన్ ఉంది చూడు పక్షి ఆ త్రోట్ లో ఒక బాటిల్ ఉంది మెడల్ పర్ఫ్యూమ్ బాటిల్ స్టైండ్ యాక్చువల్లీ ఇది ఆహా పక్షి టైప్ లో పర్ఫ్యూమ్ బాటిల్ ఓకే ఓకే ఓకే ఇది ఆకులు కంప్లీట్ ఇచ్చడానికి ట్రే సిల్వర్ సిగరెట్ జోబ్ లో పెట్టుకోవడానికి బాక్స్ ఇవి చాపల డిజైన్ కనిపిస్తుందా యాక్చువల్లీ ఇది కాటీగా పౌడర్
(42:47) పెట్టుకోవడానికి బాటిల్ ఇది ఓకే కాటీ పౌడర్ బాటిల్ ఇది పర్ఫ్యూమ్ మూడు కాటీ బాటిల్ ఆహ ప్లేన్ షేప్ లో ఇవి సిగరెట్ జాబ్ లో పెట్టుకోవడానికి బాక్స్ ఉమ్ ఓకే ఈ జేడ్ స్టూన్ చెప్తాది జెడ్డి స్టూన్ పైన ఫోటో చేసి చైనా వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిండు. ఇది రాయ్ పైన ఫోటో ఉంది జేడ్ ఈ పెయింటింగ్ ఫోటో నిజాం రాజుకి ఇవి కెమెరా పిక్చర్ ఈ నిజామ రాజుకి ఆటోగ్రాఫ్ ఇది ఆహా సంతకం ఓకే ఓకే ఓకే నేను ఏడు మంది ఫస్ట్ సూప పెట్టిన కదా వాళ్ళకి రౌండ్ అప్ పిక్చర్ ఇది ఆహా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫస్ట్ నాన్న కొడుకు మళ్ళీ నాన్న కొడుకు ఇట్లా రిలేషన్ అయితది ఇది
(43:33) ఇది సెకండ్ కోడలు నిజామరాజుకి చిన్న కొడుకు ప్రిన్స్ మౌజం జాకి భార్య నీలఫర్ మిస్ తుర్కీ లేడీ బ్యూటీ లేడీ ఈయన పేరు పైన నిలఫర్ హాస్పిటల్ ఉన్నాయి. ఓకే ఓకే ఆవిడ ఆవిడ పేరు పైన ఆయన పేరు పైన లకడీ కాపూర్ లో ఉంటది. ఆహ [సంగీతం] లాస్ట్ రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చచ్చిపోయిన అప్పుడు 1967 కి పిక్చర్ ఇది. 1967 లో నిజాం రాజు గారు చనిపోతే 10 లక్షల మంది చూడడానికి వచ్చినారంట ఈ జనాల పిక్చర్ ఈ చార్మినార్ ఉన్నాయి మదీనా బిల్డింగ్ ఉన్నాయి నిజామరాజు ఇల్లు యాక్చువల్ ఇల్లు కింగ్ కోటి ఏరియా ఆహా
(44:16) కింగ్ కోటి ప్యాలస్ నుంచి చార్మినార్ వారికి 10 లక్షల జనాలు దేవుడా లేడీస్ అంట గాజులు పొలగొట్టినదంట మంగళసూత్రం పోలగొట్టినారంట వాళ్ళు డెడ్ బాడీ పోయిన తర్వాత తీపిస్తే లారీ లారీలు పోయిందంట గాజులు మంగళసూతరులు అంతా ఏడిసినారంట లేడీస్ అందరు ఈ అద్దం పైన పెయింటింగ్ నిదామరాజుకి ఈ పెయింటింగ్ కి స్పెషాలిటీ ఏమి ఉన్నాయి అంటే త్రీ డైమెన్షనల్ అంటది త్రీ డైమెన్షనల్ అంటే మేము మూడు డైరెక్షన్ లో ఎక్కడనే నిలబడి చూసుకుంటే కళ్ళు నాన్నే చూస్తాది నువ్వు ఇక్కడ నిలబడి ఏ దేశం నుంచి వచ్చింది ఇది ఇది బెనారస్ నుంచి గిఫ్ట్ వచ్చింది యాక్చువల్లీ మేకింగ్ చేసిండు ఇంగ్లాండ్లో
(45:01) ఇంగ్లాండ్ లో మేక్ చేసినారు ఆ వచ్చింది బనారస్ నుంచి ఈ పెయింటింగ్ కి స్పెషాలిటీ చూడు నువ్వు ఇక్కడ నిలబడినావు కదా కళ్ళు చూడు నేరుగా ఇక్కడ చూస్తున్న అట్లా డైరెక్షన్ ఉంది ఒక ఎడమ షోజు చూడు నీ ముందు కనిపిస్తుంది డైరెక్షన్ నువ్వు ఆ కోనాకు జరిగి చూడు వచ్చిందా ఇక్కడ డైరెక్షన్ నా సైడే ఉంది నా సైడే చూస్తున్నారు మళ్ళీ ఈ కోనాకు వచ్చి చూడు నువ్వు ఏ కోనాకు చూస్తే నిన్నే చూస్తున్నారు రాజుగారు ఇక్కడికి వచ్చినా కూడా నా సైడే చూస్తున్నారు అద్దం పైన లెఫ్ట్ లెగ్ నా సైడే ఉంది.
(45:31) ఈ పెయింటింగ్ కి స్పెషాలిటీ ఏమి ఉన్నాయి అంటే అద్దం పైన కలర్ ఆపది కాదు ఇది షైనింగ్ కనిపిస్తుందా డైమండ్ కలష్ ఉంటది వజ్రాలు ఓకే ఇది కనక పుష్క రాగము యెల్లో కలర్ ఇది బ్లూ టోరోకాయిస్ పర్ల్ రూబీ ఎమ్రోల్డ్ రెండు గ్లాస్ మధ్యల సైండ్ బీచ్ ఇది ఓకే ఓకే ఓకే ఆ కోనాకు నిజాం రాజుకి పెద్ద కొడుకు చిన్న కొడుకు ఆ మొత్తం వజ్రాలు క్రష్ వజ్రాలు క్రష్ చేసి రెండు గ్లాస్ మధ్యలో సైన్విచ్ చేసిండు ఓకే సాాండ్విచ్ అని ఎందుకు యూస్ చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్లాస్ అనుకోండి ఇప్పుడు క్రష్ చేసిన డైమండ్స్ అన్నీ కూడా ఇక్కడ మధ్యలో వేసి మళ్ళీ ఇంకో గ్లాస్ వేసి ఇట్లా అటాచ్
(46:10) చేశారన్నమాట సో ఆ విధంగా ఇప్పుడు చూడండి సాండ్విచ్ ఎలా ఉంటది ఇట్లా ఉంటది కదా దీని మధ్యలో వేసి మనకి ఇస్తారు కదా అదే విధంగానే ఈ పెయింటింగ్ కూడా తయారు చేశారన్నమాట అందుకనే సాండ్విచ్ అని యూస్ చేశారన్న అంటే మీ రోలు ఒక గైడ్ తీసుకున్నారు మంచి పని చేసినావు మెదర్ యూస్ చేసినావు ఎందుకు అంటే మీరు ఇక్కడ ఏమి గైడింగ్ తీసుకోలేకుంటే ఏం గుర్తుపడది కాదు మాత్రం వాస్తవం కళ్ళు మూసుకొని వచ్చాలే అట్లా రావాలా కళ్ళు మూసుకొని పోవాలా ఏం గుర్తుపడతది ఇంత ఇంత చెప్తే ఇంత ఇంత గుర్తు అయితది గైడ్లు వాళ్ళకు గుర్తు ఉంటది మీకు సాయం చేస్తది అని డీటైలింగ్ గా చెప్తారు మీరు వచ్చినదానికి
(46:50) ఒక వాల్యూ ఉంటది మరి ఈ చైనీస్ ఫ్లవర్ పాట్ చైనా నుంచి వచ్చినవి చైనా నుంచి వచ్చింది ఫ్లవర్ పాట్ నిజాం రాజుకి నగాలు ఆ నగాల్కు ఇంగ్లీష్ లో చెప్తది జువలరీ నిజాం జువలరీ నిజామ్స్ జువెలరీ నిజాం జువలరీ ఇది ఆర్బిఐ లో ఉంటది ఆర్బిఐ మొత్తము ఈ డైమండ్ కు పేరుఉన్నాయి జెక్కబ్ డైమండ్ జకబ్ డైమండ్ సౌత్ ఆఫ్రికన్ డైమండ్ నిజాం రాజు ఈ డైమండ్ కు ఎట్లా వాడుకున్నారు అంటే టేబుల్ పైన పేపర్ వెయిట్ వాడిండు పేపర్ వెయిట్ డైమండ్ ని పేపర్ పేపర్ పేపర్లు ఎగిరిపోకుండా దాని పైన వెయిట్ లాగా వాడింట ఈ డైమండ్ కు ఇప్పుడు అంటే ఒకో అందాద
(47:35) ప్రైస్ చెప్తున్నా 2000 కోట్ల రూపాయలు ఉంది. దేవుడా జేకబ్ డైమండ్ సౌత్ ఆఫ్రికా ఆ ఈ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ క్లాక్ ఇంగ్లాండ్ నుంచి గిఫ్ట్ వచ్చింది. ఇది ఇంగ్లాండ్ నుంచి ఇంగ్లాండ్ నుంచి గ్రైండ్ ఫాదర్ ఆఫ్ క్లాక్ అంట అది సూపర్ అబ్బా క్లాక్ చూడండి సౌండ్ కూడా వచ్చేదేమో కదా ఇది సైన్ కూడా వస్తది కానీ ఎప్పుడు పని చేయదు ఎప్పుడు పని చేయదు ఓకే ఓకే ఈ రూమ్ మొత్తం నీకు చూపెట్టిన ఈ ఫస్ట్ గ్యాలరీ కంప్లీట్ అయింది నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రపంచంలోనే అతి పెద్ద బీరువాని అయితే చూడబోతున్నాం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఎక్కింది అదే కాకుండా కరెంట్ లేని
(48:13) రోజుల్లో వాళ్ళు వాడినటువంటి లిఫ్ట్ ని కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం చూద్దాం పదండి మనం కరెంటుతో నడిచిన లిఫ్ట్లు చూసి ఉంటాం ఎక్సిలేటర్ లో చూసిఉంటాం కానీ ఇది మాన్యువల్ గా మనుషుల సత్తా పవర్ యూస్ చేసి ఆ రోజుల్లో నడిపించిన లిఫ్ట్లు అన్నమాట 150 సంవత్సరాల కిందది ఇది చూడండి కిందికి ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ లో ఇది లండన్ నుంచి తెప్పించినారంట లండనా ఇంగ్లాండా లండన్ లండన్ ఓకే అక్కడి నుంచి తెప్పించి దీన్ని కింద నుంచి లాగితే రాజుగారు పైకి వచ్చేవారఅన్నమాట ఇక్కడ పైకివచ్చి ఇక్కడి నుంచి ఇలా వెళ్ళేవారు వాడు ఉరుక్కుపోతాది బట్టలు మార్చుకోవాలనకి
(48:45) ప్రపంచాలు పెద్దగా బీరువా ఉన్నాయి లాస్ట్ వారి రండి ప్రపంచంలోనే పెద్ద బీరువా ఓ ప్రపంచంలో పెద్దని బీరువా ఓకే ఓకే బీరువా కంటే ముందు కొన్ని వస్తువులు చూపిస్తారంట చూద్దాం రండి 2004 కు గచ్చిబోలీలో హైదరాబాద్ యూనివర్సిటీ కట్టిండు మన మన పర్బుతు అప్పట్లో భూమి తోవితే నీల్కుండాలు వచ్చింది గుంతల్లో దీనికి జియోలాజికల్లో సర్చ్ చేసిండు ఎంత పాతవి అంటే 3500 పాతాకాల కి నీల్కుండాలు దొరికింది ఇది వస్తువులు ఈ వస్తువులు ఏమి అంటే మేము దుఖనంకు ఏమనే కోనుకులానికి పోయితే దీంతో కున్సలు చేసుకొని ఇస్తది మనకు సేరు
(49:29) సవ్వాసేరు పౌవు సేరు అంటది పేరు పడి ఇప్పుడు కూడా నడుస్తున్నాయి ఈ పళ్ళు పడి ఈ నిజాం రాజు దగ్గర ఏమేమ డైమండ్ ఉంది దానికి రెప్లికా చేసిండు డూప్లికేట్ ఇది ఓకే కోహెనూర్ ఇంగ్లాండ్ లో ఉంటది మోడల్ ఇది ఓకే హోప్ డైమండ్ వాషింగ్టన్ మ్యూజయం లో ఉంట ఉంటది మోడల్ ఇది జెకబ్ డైమండ్ ఆర్బిఐ లో ఉంటది పేపర్ వెయిట్ వాడుకున్నారు ఈస్ ఉంటూ ఉన్నాయి కాపీ ఇది మూడుబి రియల్ గా లేదు అప్పట్లో డైమండ్స్ ఎలా ఉండేవి అనేదానికి ఒక చిన్న కాపీ అన్నమాట కాపీ టైప్ ఇది ఈయన వయసు ఉన్నది 60 సంవత్సరాలు ఈయన కనపడుతున్నది 40 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఎట్లా ఉంది [నవ్వు]
(50:10) దేవుడికి గుర్తు ఇవి కున్సలు వస్తువులు కిలోకిరామ జోకానికి బియ్యము గోధుమ ఏమి చూసేవి ఈ టైగర్ పైన కనిపిస్తుందా హ్యాండిల్ కత్తి పైన గోల్డ్ హ్యాండిల్ ఇక్కడ మన హైదరాబాద్లో ఇది నడుస్తది లేస్ లేస్ అంటే సాడీ డెకోరేషన్ చేయాలనకి బార్డర్ ఇది ఓకే గోల్డ్ సిల్వర్ ట్రేడ్ తోని తయారవతది ఆ కాలంలో ఎప్పుడుబవి దొరుకుతది మనకు హైదరాబాద్ చార్మినార్ ముందునే ఓకే ఓకే ఈ డిజైన్ల నుంచే వాళ్ళు కాపీ చేసి అమ్ముతున్నారు జ హైదరాబాదీ దక్కిని భాషాలో జోక్ జేపియాలానికి రాసిండు హైదరాబాద్ దకని డైలీ మాటలు మాటల్లో హౌ అంట హౌ అంటే ఎస్
(50:58) నక్కు అంటాయి నక్కు అంటే నో నో కైకు అంటాది వై ఐ సీచ్ అంటే జస్ట్ లైక్ అంటది ఆ ఎవలనికి ఆ అడ్రస్ అడిగితే సీదా జావ్ కాదు సిదచ్ జావ్ ఇచ్ పెడతది మూడు రోజులు అయితే పర్సు అంటది సచ్చేవారికే పర్సు అంటది 20 సంవత్సరాల గాని 50 సంవత్సరాల గాని ఎప్పుడు వచ్చి పోయినావురా అంటే పర్సం 50 సంవత్సరాల తర్వాత వస్తది. ఆ కల్చర్ తలపాగా ఇది.
(51:26) ఓకే మన లంబా వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిండు కాపర్ జువలరీ ఓకే లంబా బంజారా అంట అవి బంజారా వాళ్ళు ఇచ్చిండు ఇవి హైదరాబాద్ చార్మినార్ నమూనా ఇవి మోడల్ గిఫ్ట్ వచ్చింది 1591 కు కుతుబ్షాహీ కట్టిండు ఈ మోడల్ గిఫ్ట్ వచ్చింది వెండి ఈ టేబుల్ కు చెప్తది ఇటాలియన్ మార్బల్ ఇటాలియన్ మార్బుల్ డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ ఓకే సిక్స్త్ రాజుకి ఉన్నాయి మహబూబ్ అలీ భాషాకి ఈ వస్తువులు ఎక్కడనా వెళ్ళాలి అంటే తీసుకపోతాది బ్రేడ్ మసాలా బాక్స్ నీళ్లు వేడి చేయాలానికి ఫ్రై ప్యాన్ రాజుగారు ఇంటికాడనే తాగుతాది కాఫీ షర్ట్
(52:13) టీ షర్ట్ గోల్డ్ కోటెడ్ రాజు ఏమని పర్ఫ్యూమ్ వాడుకున్నారో ఆతారు ఇప్పుడు వారికే బ్యాలెన్స్ ఇతరు ఉన్నాయి ఇది ఓకే ఇది రాజుగారు వాడినటువంటి ఎత్తర్లో ఇప్పుడు మిగిలిపోయినవి ఉన్నాయి చూడండి. ఇది సబ్బులు ఉన్నాయి మిగిలిపోయేది సబ్బులు ఆ బ్యాలెన్స్ ఉంటది ఇప్పుడు వారికే ఓకే ఇవి డ్రెస్సింగ్ టేబులు ఏమి వస్తువులు పెట్టడానికి పౌడర్ బాక్స్ లిబిస్టిక్ ఆ ఇప్పుడు నీకు చూపిస్తున్న ప్రపంచంలో పెద్దగా బీరువా ప్రపంచంలోనే పెద్ద బీరువాని ఇప్పుడు చూడబోతున్నాం.
(52:49) ఏవి నీకు కనబడుతుందా ఆ ప్రపంచంలో అంత పెద్దగా బీరువ ఇది ఆ ఈ బీరువాకు గెన్నిస్ బుక్ రికార్డ్ అయింది గెన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అయింది ఈ బీరువా ప్రపంచాలు పెద్దగా ఎవరు వాడుకున్నారు అంటే సిక్స్త్ నెంబర్ రాజు మీర్ మహబూబ్ అలీ ఖాన్ ప్రతి రోజు కొత్తవి డ్రెస్ వేసుకుంటది మళ్ళీ రిపీట్ జెయ్యా ఓకే ఈ పైన నీకు చూపేస్తున్నా నేను ఆ మేము మేము దుకునంకు బట్టలు కోనుకోవాలనికి పోయితే నాకు ఏం నచ్చుతది చూపేస్తది చూడు బండలు ఆ బండలు ఉంది ఇది డైలీ బండలు తీసుకవచ్చి ఇక్కడ పెడతది ఈ బండల్లో బట్ట తీసుకొని టైలర్ కుపిస్తారు కుట్టిపినయి తర్వాత ఏడ పెడతది అంటే ఈ
(53:33) షెల్ఫ్ ఉన్నాయి ఆహ ఫోల్డింగ్ చేపిసుకొని పెడతది ఇక్కడ ఇక్కడ డైలీ ఒక కుట్టిపి పెడతది డైలీ ఒకటి తీసేసుకుంటది రాజుగారు ఓకే డైలీ ప్రతిరోజు కొత్త కొత్తవి షూస్ వేసుకుంటది ఈ పైన మొత్తము దుకునం నుంచి షూస్ తీసుకొచ్చి పెట్టనికి ర్యాంక్ ఇది ఓకే ఓకే ఈ పాతవి షూస్ ఇప్పుడు వారికే కనపడిది ఇప్పుడు వారికి కనిపిస్తుంది ఈ మళలా ఒక డ్రెస్ చూపిస్తున్నా నీకు పాతవి డ్రెస్ ఉంది పేరు ఉన్నాయి షేర్వాణి ఓకే ఈ షేర్వాణికు నేను కొద్దిగా జోక్ చేసిన ఇప్పుడు వేసుకుంటే పైన షేర్వాని ఉన్నాయి లోపల పరేషాని ఉన్నాయి [నవ్వు] ఇది ఇది రెండు కబర్డ్ మధ్యల ఒక ట్రయల్
(54:18) రూమ్ ఉంది చేంజింగ్ రూమ్ బట్టలు చేంజ్ చేసుకోవాలనికి ట్రయల్ రూమ్ ఉంటది రెండు కబర్డ్ మధ్యలు ఈ లైన్ లో మొత్తం చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి ఓకే ఇవి ఒకో డ్రెస్ ఉంది షేర్వాని ఆ ఇక్కడ ఒక చీర ఉన్నాయి పాతవి పాత చీర పాత చీర ఈ చీరాకు పేరు చెప్తది లక్నవి చికెన్ కారీ ఓకే చికెన్ కారీ అంటే పని చేస్తది కదా కారీ దానికే అంటది లక్నవి చికెన్ అంటే యూపీ నుంచి ఆహ ఇంకా ఒకటి ఇక్కడ ఫ్రాక్ ఉంది చూడు స్పెషల్ దీని పైన కోట్ ఉంటది ఈ కోట్ లో దారం కనిపిస్తుంది కదా తెల్ల కలర్ వెండి దారం ఉంటాయి ఓకే
(55:02) ఈ స్పెషల్ సూట్ మన హైదరాబాద్ లో నడుస్తది కళా దుపట్ట కళా దుపట్ట కళ కళా దుపట్ట ఈ దుపట్టాలో వెండి దారం ఉన్నాయి ఈ కుర్తాలో బంగారం దారం ఉంటది సూపర్ కళా దుపట్ట ఈ పాతవి కొంచెం డ్రెస్సెస్ ఉన్నాయి ఇక్కడ చూపెట్టడానికి ఈ లైన్ లో మొత్తం చేంజింగ్ రూమ్స్ ఉంది లాస్ట్ లైన్ మొత్తం చేంజింగ్ రూమ చేంజింగ్ రూమ ఈ లాస్ట్ వారికి డోర్ కనిపిస్తుందా అంత వారికి ఒక బీరువా ఉన్నాయి ఇది ఈ బీరువాకు పైన ఎక్కాలానికి మిట్లు యాడకి వెళ్లి ఉన్నది నీకు అది చూపెట్టడానికి తీసుకపోతున్నా నేను మిట్లు చూపెట్టిన తర్వాత ఈ మ్యూజియం ఇక్కడ అండ్ అయితది ఓకే ఓకే ఓకే
(55:47) ఎంత పెద్ద బీరువాలు స్వామి ఇవి ఎక్కడనే లేదు యూస్ చేసి బర్మా టీడ్ అంటది బర్మా టేక్ వుడ్ తో తయారు చేసినారంట మొత్తం మిట్లు చూపిస్తున్న దా ముందుకు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మెట్లు ఉన్నాయి పై ఇతది పూలు వాళ్ళు ఏమి కావాల రాజుకు అంటే ఇక్కడ ఇక్కి తీసుకవచ్చి ఇస్తది ఈ పక్కనే వ్యూ మిట్లు ఉన్నాయి రెండు దారి రెండు మిట్లు ఉన్నాయి ఇక్కడ ఇక్కస్తే అక్కడ దిగుతది అక్కడ ఇక్కస్తే ఇక్కడ దిగుతది రెండు దారి సేమ్ ఇట్లు ఉంటాయి ఓకే ఓకే ఇది ఉన్నాయి చూడు టైటల్ ఉమ్ ఇవి టైటల్ ఉంటది
(56:32) మీకు ఉర్దూలో బి రాసేది ఉంటది ఇంగ్లీష్ లో బి ఉంటది హెచ్ హచ్ రుస్తుము దౌరాన్ అంటది సిక్స్త్ నెంబర్ రాజు ఇక్కడ ఒక సిక్స్త్ నెంబర్ రాజుకి పెండింగ్ ఫోటో బి ఉన్నాయి చూడు ఓకే పబ్లిక్ అక్కడికి వెళ్లి చూసుకున్న తర్వాత ఏడికెళ్లి దిగాలి అంటే ఈ మిట్లు ఉన్నాయి దిగనికి ఎగ్జిట్ గేట్ ఇది ఆహ ఈ మెట్లు నుంచి దిగుతది ఓకే ఓకే మేము వచ్చిన ఇక్కిన అది ఎంట్రీ గేట్ ఎంట్రీ గేట్ దిగడానికి ఇదే ఓకే ఈ మెట్లుతోని దిగుతని సంధితోని పోతది.
(57:03) మంచిగా చెప్పారు థాంక్యూ సో మచ్ థాంక్యూ అంటే థాంక్యూ కానీ నేను గాయస్ కి ఒక సజెషన్ ఇస్తున్నాము ఈ పూరలు ఈ బాబులు చాలా కష్టపడి వీడియో చేస్తున్నది ఇక్కడ వచ్చి ఈయనకి చాలా మంచిగా అంటే మంచిగా ఒక సపోర్ట్ చేయండి మీ రోలు మీ రోలు పైన ఉన్నా నేను నువ్వు ఎంత ఎంత సపోర్ట్ చేస్తా నీకు దయ చేస్తా మావాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు కచ్చితంగా మిమ్మల్నే గైడ్ గా తీసుకుంటారు ఇలాగే హెల్ప్ చేయండి అంటే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే డీటెయిల్ గా చెప్పండి

No comments:

Post a Comment