Tuesday, September 1, 2026

పిల్లలు "నేరస్తులు"(CRIMINALS)గా ఎందుకు మారుతున్నారు?#vbr#jvv#brahmareddy

పిల్లలు "నేరస్తులు"(CRIMINALS)గా ఎందుకు మారుతున్నారు?#vbr#jvv#brahmareddy

Author Name:DR BRAHMA REDDY VENNAPUSA

Youtube Channel Url:https://www.youtube.com/@DRBRAHMAREDDYVENNAPUSA

Youtube Video URL:https://www.youtube.com/watch?v=lL4Mnzs4rnE



Transcript:
(00:00) ఈ మధ్య నల్గొండ జిల్లాలో ఒక స్కూల్ ప్రిన్సిపాల్ రూపాదేవి గారిని ఆ స్కూల్ పిల్లలేటెన్త్ క్లాస్ పిల్లలు ఇద్దరూ చంపారు 20 కత్తిపోట్ల పైన ఆమె శరీరం మీద ఉందని గుర్తించారు పిల్లలుఏందిటెన్త్ క్లాస్ పిల్లలు ప్రిన్సిపాల్ని చంపడం ఏంది అర్థమయ్యే పరిస్థితి కాదు ఇది ఇదేంది అమెరికాలో అయితే స్కూల్ కి వెళ్ళే పిల్లలు దిక్కుమాల టెన్షన్తో స్కూల్ బ్యాగ్లోనే తుపాకులు పట్టుకొని వచ్చి విచక్షణ రహితంగా పిల్లల్ని కాల్చేస్తున్నారు అనే న్యూస్ చాలాసార్లు విన్నాం సరే ఆ దేశం తుపాగుల కల్చర్ని వదులుకోలేకపోతుంది.
(00:39) అది వాళ్ళ సమస్య ఇలాంటి దుక్కుమాన కల్చర్ మన దేశానికి ఎగుమతి అయింది ఎందని విపరీతంగా మాతృక ద్రవ్యాలడం ప్రభుత్వాలే మంచి మద్యం ఇస్తే తాగమని చెప్తున్నాయి కదా మద్యం తాగడం సెల్ ఫోన్ అడిక్షన్ సెల్ ఫోన్ చేతిలో ఉంటే లోకం కనపడదు ఇలాంటి పరిస్థితులు వచ్చేసినాయి వీళ్ళు గోవా కూడా వెళ్లి సరదాగా ట్రిప్ వేసి వచ్చారుని చెప్తున్నారు.
(01:07) ఆమె తల్లిదండ్రులని పిలిపించింది. పిల్లలు ఉన్నారు నాయనా జాగ్రత్త తీసుకోండి అని చెప్పింది. ఆమె బాధ్యతగా పిల్లల్ని దారిలో పెట్టడానికి ప్రయత్నం చేసి ఈమె కూడా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది. ఇదివరకైతే పిల్లలనటు భయపెడితే భయపడేళ్ళు ఏదనా పిల్లలకు రెండు డేట్లు వేస్తే పిల్లలు అమ్మనాన్నల చెప్తే అమ్మనాలని రెండేట్లు వేసేవాళ్ళు టీచర్లు ఉరికే కొడతారా మిమ్మల్ని అని కొట్టమని నేనుేం చెప్పటంలే కొట్టకుండా ప్రేమతో దారిలో పెట్టొచ్చు కానీ ఒక 40 50 ఏళ్ళ నాళ్ళు అలాంటి పద్ధతి ఉండేది.
(01:45) ఇప్పుడు అసలు పిల్లల్ని కొట్టేదాక వద్దు రెండు మాటలు అన్నా వెంటనే తల్లిదండ్రులు వస్తారు దెబ్బలాడడానికి పిల్లల్ని తిట్టకూడదు అనే సూత్రం ఒప్పుకున్నాం తిట్టకూడదంటే ఎట్ట దారిలో పెట్టాలా దారిలో పెట్టడానికి మార్గం ప్రేమ తప్ప ఇంకో మార్గం లేదు. తల్లిదండ్రులైనా ప్రేమ చూపాల్సిందే టీచర్లైనా ప్రేమ చూపాల్సిందే. తల్లిదండ్రులు బతకడానికి తల్లి తండ్రి ఇద్దరు బయటపోయి పని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఒక నిమిషం పిల్లలకు టైం కేటాయించే పరిస్థితి లేదు బయట విచ్చలివిడిగా గంజాలాంటి మత్తు పదార్థాలు దొరుకుతున్నాయి ఇదివరకు ఏదో యూనివర్సిటీ కేంద్రాల్లోనో
(02:27) అలాంటి పెద్ద పెద్ద సంస్థల్లో కొద్దిమంది పిల్లలు ఇలా మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు అనుకునే వాళ్ళం ఇప్పుడు అది దిగింది కాలేజీలకు వచ్చింది స్కూల్కి కూడా వచ్చింది విచ్చలివిడిగా దొరుకుతున్నాయి మాదక ద్రవ్యాలు అదిఒక సేఫ్ హెవెన్ తప్పించుకోవడానికి ఒక మార్గం మతం మత్తమందని ఒ పెద్దాయన చెప్పాడు అంటే దిక్కుదాల్సిన జనము మత్తుమంది వేసుకొని పడుకున్నట్టుగా మతం చాటును దాక్కుంటారు లేదంటే మాదక ద్రవ్యాల చాట దాక్కుంటారు కాదంటే సారాయ చాటం దాక్కుంటారు సమస్యలు పరిష్కారం కావనే ఒక భయం పట్టుకున్నాక అప్పటికప్పుడు తప్పించుకునేది ఎలా చూసుకుంటారు అంతే
(03:09) ఆ సమస్య తల్లిదండ్రులకే కాదు పిల్లల దగ్గర కూడా వచ్చింది. పిల్లలని నిత్యమ మార్కులు ర్యాంకులని వేధిస్తాం టార్గెట్లు పెడతాం పరిగెత్తేస్తాం మనం ఎటు పరిగెత్తాం పిల్లల్ని పరిగెత్తాం అంటాం ఆ టెన్షన్ తట్టుకోలేక కొంతమంది పిల్లలు మాదక ద్రయాలకు అలవాటు పడతారు. మొత్తం విచ్చలువిడిగా దొరుకుతాయి సెల్ ఫోను నిత్య జీవిత అవసరం కింద మారింది.
(03:35) పసి పిల్లలు ఏడిచినా తల్లిదండ్రులు తట్టుకోలేరు వాళ్ళ ముఖాన్ని సెల్ ఫోన్ పడేస్తే నోరు మూసుకుంటారు వీళ్ళకి సంపాదించాలా సంపాదించాల యవ తప్ప ఎవరి కోసం అండి సంపాదిస్తారు మీ పిల్లల కోసమేగా మీ పిల్లల్ని మీరు సంపూర్ణంగా పోగొట్టుకున్నాక మీరు సంపాదించి ఎవడికి పెడతారండి పోగొట్టుకున్నారు మీ పిల్లల్ని పిల్లల్ని సమస్యలో నుంచి బయట పడేయడానికి ఉన్న ఒకే ఒక మార్గం తల్లిదండ్రులు పిల్లలకి క్వాలిటీ టైం ఇవ్వాలకి ఎన్ని మార్కులు ఎన్ని ర్యాంకులు అడగడం కాదు పిల్లలు ఏం మాట్లాడ వినాలి స్నేహం చేయాలి వాళ్ళతో వాళ్ళ స్కూల్లో సమస్యలు ఉన్నాయి బయట సమస్యలు ఉన్నాయి వీళ్ళకేమంది
(04:10) పిల్లకాకులు వీళ్ళకేమో సమస్యలు ఉంటాయి అనుకుంటున్నాం అట్ట లేదు వాతావరణం అవన్నీ ఫ్రీగా తల్లిదండ్రులతో మాట్లాడుకోవడానికి ఒక వాతావరణం ఉండాల క్వాలిటీ టైం గంట రెండు గంటలు పిల్లలకి ఇవ్వడం అనేది తప్పనిసరి అంశం బిడ్డల శిక్షణలో 90 ఏళ్ల నాడే గుడిపాటి వెంకటలం రాశడు పిల్లల్ని కనడానికి శిక్షణ అక్కర్లేదు యుక్త వయసు వచ్చినవాళ్ళకి పెళ్లి చేసి రూమ్లో పడే తల్లే కంటారు.
(04:39) కానీ పిల్లల్ని పెంచడానికి శిక్షణ కావాలి ఈరోజు పిల్లల్ని పెంచటం చేతగానోళ్ళందరూ కనడం మొదలు పెట్టారు అని రాశడు. ఎన్ని పుస్తకాలు రాలే వాటి మీద ఎవరు పట్టించుకుంటున్నారు పిల్లల్ని పెంచడం అంటే వాళ్ళు ఏమ అడిగితే అది కొనేయడం పిల్లల్ని పెంచడం అంటే వాళ్ళ కోసం కుప్పలు కుప్పలు డబ్బులు సంపాదించడం వాళ్ళు ఎట్లా ఎదుగుతున్నారు వాళ్ళకు ఉన్న సమస్యలు ఏంది వాళ్ళు ఎవడికి చెప్పుకోవడానికి దిక్కు లేని పరిస్థితి ఉంది ఇవేవి చూసేది లేక మార్కులు ర్యాంకులు వస్తే చాలు అయిపోయింది.
(05:08) దానికి తోడు కార్పొరేట్ విద్యన దిక్కుమాలిన కార్యక్రమం వచ్చినాక మీకు మార్కులు తెప్పిస్తాం ర్యాంకులు తెప్పిస్తాం మా కాలేజీలో జారమంటున్నారు లక్ష మందిని చేర్పించుకుంటారు 1000 మందికి ర్యాంకులు వస్తాయి 99 వేల మంది దిబ్బ వారేస్తారు ఎవడికి అర్థం వుతుంది చదువుకున్న మధ్య తరగతులకే ఇంత దిక్కుమాలిన పరిస్థితి ఉంటే ఇక రోజు రోజువారి కూల్కెళ్లి సంపాదించకపోతే బతకలేని పరిస్థితిలో ఉండేవాళ్ళు తమ పిల్లల్ని పట్టించుకునే పరిస్థితి ఉందా ఇంత దుర్మార్గమైన స్థితి ఈ రోజు వచ్చింది ఎడ్యుకేషన్ అనేదాన్ని అటు తల్లిదండ్రుల వైపు నుంచి ఇటు విద్యాలయం వైపు నుంచి
(05:46) సంపూర్ణంగా ప్రక్షాలన చేయకుండా ఇలాంటి అరాచకాలు ఆగవు ఇవి పెరుగుతాయి ఇంకా పెరిగినా పట్టించుకునవాళ్ళు లేడు సారాయి తాగితే ఆ వచ్చే రెవెన్యూతో గవర్నమెంట్ నడపాలనుకుంటున్నారు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు రాష్ట్రాల చేతుల్లో ఆదాయాలు లేవు జీఎస్టి పేరుతో మొత్తం కేంద్రం పిక్కొనిపోతుంది. రాష్ట్రాలకి రాష్ట్రాలు అప్పులు పాలయినాయి ఈ సారాయ ఒకటే ఉంది చేతిలో పని వేసుకొని 40 రూపాయలు సంపాదించుకోవడానికి మొత్తం వ్యవస్థ అంతా కులిపోయిన పరిస్థితి వచ్చింది.
(06:21) అందువల్ల ఎవరిని అడిగినా ఏ తప్పు అంగీకరించే పరిస్థితి లేదు ఇక్కడ ఒక నెత్తన ఒకడు వేసేస్తాడు. విద్యాలయాల్లో కూడా ఎక్కువమంది టీచర్లు అందరనే చెప్పను కానీ ఎక్కువమంది టీచర్లు బెల్లు బిల్లు మంచి టీచర్ని క్లాస్ రూమ్లో ఇచ్చినా కూడా 40 మంది పిల్లలు క్లాస్ రూమ్లో ఉంటే 40 మంది పిల్లల్ని అబ్సర్వ్ చేసి అభివృద్ధి చేయగలిగే పరిస్థితి లేదు ఆ ఫ్రంట్ రోలో కూర్చున్న పిల్లలు ఏమిరా అర్థమయిందా పాఠం అంటే ఓ చేతులు ఎత్తారు.
(06:50) నాలుగు ప్రశ్నలు వేస్తాడు జవాబులు చెప్తారు ఇంకా అయిపోయింది క్లాస్ కంత వచ్చేసినట్టే లెక్క ఆ వెనకఉన్న పిల్లల సంగతి ఎవడు పట్టించుకుంటాడు నిజంగా మంచి టీచర్ పట్టించుకోవాలన్నా కూడా ఒక పాఠం పూర్తి అవ్వడానికి నాలుగు రోజులు పడతది సిలబస్ ఏమో గంపడట పెట్టినారు ఎట్లా పూర్తఅవుతది దానికి ఆధునికమైన పద్ధతులు ఆడాల్సిందే విద్యలో పీర్ లెర్నింగ్ అండ్ పీరి టీచింగ్ అనే మెథడ్తో పిల్లలే తెలియని పిల్లలుగా చెప్పడం అంటే పిల్లలే టీచర్లుగా మారడం అలాంటి ప్రక్రియని విద్యాలయాల్లో వాడుకుంటే తప్ప మంచి టీచర్లని 10 మందిని ఇస్తే కూడా సమస్య పరిష్కారం కాదు. ఇలాంటి ఆధునికమైన
(07:26) పద్ధతులు వాడాలనే జ్ఞానం ఉండాలి కదా వ్యవస్థకు ఉంది సమస్య కేవలం స్కూల్ కు ఉన్న సమస్య కాదు టీచర్లకు ఉన్న సమస్య కాదు తల్లిదండ్రుల సమస్య కాదు అట్లాంటి వ్యవస్థని నిర్మించినటువంటి ప్రభుత్వాలు వాటిని సంస్కరించాలని కోరిక లేని ప్రభుత్వాలు అవి ముందు సంస్కరించబడాల చూస్తున్నాం కదా మనం పరీక్షలు ఎంత ఘోరంగా జరుగుతున్నాయో పేపర్ లీకేజులు లీకేజీల మాఫియాలు పరీక్షల మాఫియాలు బొద్దింగలు పార్టీ పెట్టుకొని తిరగ వాడితే తప్ప కొంచెం ఆలోచించే పరిస్థితి లేదు.
(07:58) విద్యను సమ్మూలంగా ప్రక్షాలన చేసే క్రమంలో తల్లిదండ్రులకు క్వాలిటీ టైం పిల్లలకు ఇవ్వడము విద్యాలయాల్లో వసతులు సరిచేయడం ఒకటి చాలదండి టీచర్లని రెస్పాన్సిబుల్ గా మార్చాలా వాళ్ళకు ఉన్న సమస్యలన్నీ తీర్చండి పిల్లలకు రెస్పాన్సిబుల్ గా మార్చాలా చదువు అంటే కేవలం ఒక ఉపాధి సంపాదించుకనో ఒక ఉద్యోగం సంపాదించుకనో బతుకు తెరువుకి ఆధారంగా మారేది మాత్రమే కాదు ఒక సంస్కృతికి రిప్రజెంటేటివ్మ మొత్తం మానవజాతి చరిత్రని ఈ విద్య అనేది మారుస్తది భవిష్యత్తుకి పునాదులు లేస్తది అంత విలువైన విద్యని ఇంత శీతకన్నేసి గాలిలు వదిలేయడం అనేది జరిగినందువల్లనే
(08:39) ఇలాంటి పిల్లలు తయారవుతున్నారు కేరళలో అల్లపూజాలో దాదాపు ఇట్లాంటి సమస్యకే ఒక అమ్మాయి తాతని ఫ్రెండ్స్ ని పిలిపించి ప్లాన్ వేసి ఆయన చంపినారు చంపిన తర్వాత ఈ అమ్మాయి పోయి తలుపులు నాలుగు సార్లు కొట్టింది తాతని రక్షించాలని పేరుతో తలుపులు వగలగొట్టి వచ్చింది తీరాజు చూస్తే చచ్చిపోయిఉన్నాడు విషయమైింది ఎంక్వయరీ చేస్తే ఈ పిల్ల చంపించిందని తెలియదు.
(09:05) అంటే ఎందుకు అట్లాంటి ఆలోచనలు వస్తా ఉన్నాయి అసలు ఎవరు మంచి విషయాలు చెప్పడానికి వీలు లేదు చిన్న పిల్లలు వీళ్ళు పెద్దోళ్లే సంపూర్ణంగా దారి తెప్పినవాళ్ళు ఈ దేశంలో ఉంటే పిల్లలు ఎట్లా సంస్కరిత పడతారు చట్టసభల్లోకి వచ్చేటటువంటి రిప్రజెంటేటివ్స్ే బాగా డబ్బులు సంపాదించుకొని పారిశ్రామిక వేత్తలు ధనవంతులుగా ఉన్నటువంటి వాళ్ళలోనే నూటికి 40 మంది నేరచరిత కలిగినోళ్ళు ఉన్నారని బయటికి డేటా వస్తా ఉంటే చిన్న అమాయకులు చిన్న పిల్లలు నేరచరితలుగా మారడాన్ని ఎవరు ఆపగలరండి అసలు పిల్లల పెంపకం ఏమి చేతకాని పరిస్థితి వచ్చింది.
(09:38) అప్పటికీ కూడా అనేకమంది పిల్లలు బాధ్యతంగా సమస్యల మీద స్పందించే ఒక పరిస్థితి వస్తే ఇటాటి వాళ్ళందరినీ పట్టుకొని దిమాగి నగదల్స్ అని పిలుస్తారు. పై స్థానంలో ఉన్నోళ్ళు దిమాగి పేరుతో పిల్లల్ని దారి తప్పించడోళ్ళు దేశంలో ఉన్నప్పుడు దిమాగి నగజల్స్ కూడా పెరుగుతారు. ఆ దిమాగి తప్పుడు పోతే ఈ దిమాగీలు పోతారు. వాళ్ళు పోకండి వీళ్ళు ఎక్కడి నుంచి పోతారు ఇలాంటి ఒక పరిస్థితి దేశంలో రావడం కొత్త జనరేషన్స్ నాశనం కావడానికి మాఫియాలు మాఫియాలు తయారయ్యే మందులు అమ్మడం అసలు డ్రగ్ మాఫియా ఆల్కహాల్ మాఫియా ఏది మాఫియా కాకుండా పోయింది ఇక్కడ రాజకీయమే మాఫియా
(10:17) కింద మారింది. ఈ పరిస్థితిని చక్కదిద్దకపోతే ఈ దేశంలో భవిష్యత్ తరం మనకు మిగలదు.

No comments:

Post a Comment