Tuesday, September 1, 2026

కాశ్మీరీ శైవ మహా యోగిని లల్లా దేవి చరిత్ర : తప్పక అందరికీ తెలియాలి ! #tathvamchannel #samavedam

కాశ్మీరీ శైవ మహా యోగిని లల్లా దేవి చరిత్ర : తప్పక అందరికీ తెలియాలి ! #tathvamchannel #samavedam

Author Name:Tathvam TV తత్త్వం టీవీ

Youtube Channel Url:https://www.youtube.com/@TathvamTV%E0%B0%A4%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%82%E0%B0%9F%E0%B1%80%E0%B0%B5%E0%B1%80

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ohDTN_-sgAk



Transcript:
(00:00) ఈ రోజున లల్లాదేవి గురించి చెప్పబోతున్నాం. ఈమె 14వ శతాబ్దానికి చెందినటువంటి గొప్ప యోగిని కాశ్మీర యోగిని ఈడ లల్లేశ్వరి అని కూడా పేరు ఉన్నది. ఈమె కేవలం కాశ్మీరానికి పరిమితం అనుకోవద్దు ఆసేతు సీతాచలం ఉన్నటువంటి యోగులు యోగునులు అందరూ భారతీయులందరికీ పూజ్యులు వారి భాషాభేదాలు ఉండవు ఎందుకంటే బ్రహ్మతత్వం భాషాతీతం ఆ బ్రహ్మతత్వంతో తాదాం చెందిన యోగులు అందరు కూడా మనకి ఆదర్శ ప్రాయులే వారి బోధనలన్నీ కూడా మన స్వీకారంలే అలాంటి యోగుల్లో కాశ్మీర్ యోగే ముందు కాశ్మీర్ దేశం భారతదేశానికి శిరస్సు వంటిది అని తెలుసుకోవాలి శరీరానికి శిరస్సు
(00:37) జ్ఞానస్థానం అయినట్టు భారతదేశానికి కూడా కాశ్మీర్ జ్ఞాన భూమిక జ్ఞానస్థానం కలి ప్రభావం చేత దుర్మార్గం చేత ఆక్రమింపబడి అది మనది అవునా కాదా అనే సందేహం మనకు కలిగేటట్లు అయిపోయింది ఆఖరికి నేటి తరానికి అయితే ఈ దేశ చరిత్ర తెలియదో చరిత్ర మీద గౌరవం లేదు తెలుసుకోవాలనే శ్రద్ధ లేదు తెలుసుకున్నట్లయితే ఎంత కోల్పోయిందో తెలిస్తే మనకు చాలా బాధ కలుగుతుందండి తెలియంది చాలా తక్కువ కోల్పోయింది చాలా ఎక్కువ ఆ మిగిలింది అదే మనకు ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఇంకా కోల్పోయిన వయసు ఎంత గొప్పదో ఆలోచించుకోండి కాశ్మీర్ దేశం గురించి చెప్పుకోవాలంటే అది
(01:10) కొన్ని రోజులు చెప్పు చెప్పుకోవాలి కాశ్మీర్ దేశ చరిత్ర మనకి పురాణాల్లో ఇతిహాసాల్లో చెప్పబడడమే కాకుండా చారిత్రకంగా కలహనుడు రచించిన రాజతరంగని కాశ్మీర్ రాజవంశం యొక్క వైభవాన్ని చెప్తూ ఉంటుంది ఎలా ఉండేది కాశ్మీర్ నిజానికి భూతల స్వర్గం కాశ్మీరం ఆ కాశ్మీర్ విద్యల భూమి కాశ్మీర్లో ఒకవైపు యోగము మరొకవైపు తంత్రము మూడోవైపు వేదాది విద్యలు కూడా మధ్య ఉన్నాయి అద్భుతమైనటువంటి విద్యల దాని స్థానం అది కాశ్మీర్ దేశంలో కొన్ని వేల విద్య పీఠాలు ఉండేవి అని విశ్వవిద్యాలయాల స్థాయిలో ఉండేటువంటి విద్యాపీఠాలు ఉండేవి కానీ అన్యుల ఆక్రమలు ఎన్నో కలుగుతాయి
(01:46) అంతందుకు కాశ్మీరంలో ఉన్న సరస్వతి విద్యాపీఠం అది అష్టాద శక్తి పీఠాల్లో ఒకటి కాశ్మీర సరస్వతి ఇది కాకుండా అద్భుతమైన ఒక విజ్ఞాన విద్యావయమైన పీఠం ఉండేది అని చరిత్రలో తెలుస్తుంది దాని పేరు సర్వజ్ఞ పీఠం ఈ సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించడం అంటే సామాన్యమైన అవసరం కాదు దక్షిణాపం నుంచి వెళ్లి దాన్ని అధిరోహించినటువంటి వారు ఆదిశంకర భగవత్పాదుల వారు అదేవిధంగా కల్హనుడు దీహనుడు మల్హనుడు మొదలైన మహాత్తులకు అది ఆధారమైనటువంటి స్థలం ఇక సోమదేవ భట్టు మొదలైనటువంటి మహా పండితులకి అది నివాస భూమి అనేక రకమైన కళలు విద్యలు అక్కడ వ్యాపించాయి. భరతుడు నాట్యశాస్త్రానికి
(02:21) భాష అభినవ గుప్తులు కూడా కాశ్మీర్ దేశస్తుడే విశేషించి కాశ్మీర్ దేశంలో క్షేమంుడు వసుగుప్తుడు మొదలైనటువంటి వారు ప్రత్యేకమైన కాశ్మీర సైవ సిద్ధాంత ప్రవర్తకులు ఈ సైవ సిద్ధాంతం అంటే మన దక్షిణాపదంలో కొట్టుకునే సైవేష్ వేదము వంటిది కాదండి ఇక్కడ కూడా గొప్ప విద్యలు అయినప్పటికీ కూడా సైవేష్ అనగానే పరస్పర విభేద దృష్ట అందరికీ కలుగుతుంది కానీ కాశ్మీర శేవ సిద్ధాంతం అద్భుతమైనటువంటి విజ్ఞానం తాత్వికత యోగశాస్త్రం మూడు ఉన్నాయి అటువంటిది ఈ దివ్యమైనటువంటి జ్ఞానం కాశ్మీర శైవ సిద్ధాంతంలో కనబడుతుంది.
(02:54) ఈ కాశ్మీర శైవ సిద్ధాంతంలో శివ సూత్రములు మొదలైన వాగ్మలు చాలా ఉన్నాయి. కాశ్మీర శైవ సిద్ధాంతం శివాద్వైతం అని చెప్పబడుతున్నప్పటికీ కూడా శంకరు ఉపనిషత్ ప్రతిపాద్యంగా చెప్పినటువంటి అద్వైతానికి దీనికి కించి భేదములు ఉన్నాయి తప్ప ఎక్కువ సామ్యములు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ శివాద్వైతంలో యోగ పరమైనటువంటి సాధనలు చాలా ఉన్నాయి. విజ్ఞాన భైరవ తంత్రం త్రిక సిద్ధాంతం స్పందకారికలు ఇత్యాది శాస్త్రములు ఆ కాశ్మీర్ సిద్ధాంతాలు అధ్యయన గ్రంథాలు ఇవి తంత్ర శాస్త్రంలో విజ్ఞాన భైవ తంత్రం అంటే మనం అనుకునేటువంటి ప్రక్రియ విధంలో ఎక్కువ ఉండవు ఇవి విచారణ యోగ రూపంలో ఉంటాయి కానీ
(03:28) యోగశాస్త్రం చాలా విశేషంగా వర్ధిల్లింది కాశ్మీర్ సర్వ సిద్ధాంతంలో ఈ యోగం పతంజలి యోగం కాకుండా ఇంకా విశేషమైన అనేక ప్రక్రియలతో కూడా ఉంటుందండి ఆ కాశ్మీర్ సర్వ సిద్ధాంతంలో ఉన్నటువంటి ప్రకృతి వివేచన పరమాత్మ ప్రతివాదన చెప్పు చెప్పుకోవాలంటే విస్తారమైన అంశం అలాంటి కాశ్మీర సైవ సిద్ధాంతం అక్కడ వర్ధిల్లింది ఆ కాశ్మీర సైవ సిద్ధాంతానికి సంబంధించిన ఒక మహాయోగిని లల్లాదేవి వీడికి అసలు లల్లా డేడ్ అని పేరు మన వ్యవహారంలో లల్లాదేవి అనుకుంటున్నాం కాశ్మీర్ దేశంలో వీడి పేరు లల్లా డేడ్ అని అయితే దేడ్ అనగానే దేవి అని మనం అనుకున్నప్పటికి కూడాను కాశ్మీర్
(04:01) భాషలో అవ్వ అని అర్థం అవ్వయ్యారు లాగే వీడు కూడా అవ్వ గ్రాండ్ మదర్ అని ఇంగ్లీష్ వాళ్ళు కూడా అనువాదం చేశారు ఇక్కడ అంటే లల్లా అనబడే ఒకానొక వృద్ధురాలని అదేవిధంగా ఈవిడ శివాంసకు ఉద్భవించిన ఈశ్వరా సంభూతురాలు అని నేటికి కాశ్మీర్ దేశంలో గౌరవిస్తారు విశేషమైన అంశం అయితే కవయత్రి భక్తురాలు మాత్రమే కాకుండా ఈవిడకి ఎన్ని విధములైనటువంటి గుర్తింపులు ఉన్నాయి అంటే కాశ్మీర్ దేశ సంస్కృతి నాగరికత వాంగ్మయం తత్వ చింతన వీటన్నిటిలో అంతర్యామిగా ఉన్నది అంటే కాశ్మీర్ తత్వ చింతనలోను కాశ్మీర్ యొక్క చరిత్ర నాగరికత సంస్కృతి వీటన్నిటిని ప్రభావితం చేసినది 14వ
(04:38) శతాబ్దానికి చెందినటువంటి ఈమెను గౌరవించేవాళ్ళు కేవలం హిందువులు మాత్రమే కాదు ముస్లింలు కూడా ఈమెను ఒక యోగ్యునిగా గౌరవిస్తారు ఈమె మాటలు నేటికి అక్కడ జనుల మూలలో ఉంటాయండి అంటే మన వేమన పద్యాలు ఎలా ఉన్నాయో అలాగే ఈ మాటలు పండితులు అక్కడ మాట్లాడేటప్పుడు ఉటంకిస్తూఉంటారు తరచు నిత్యజీవన వ్యవహారంలో కూడా ఆయ సందర్భాలకు అనుగుణంగా ఈవిడ చెప్పిన మాటల్ని చెప్పుకుంటూ ఉంటారు.
(05:05) అది ఇవ రచనలకి ఒక ప్రక్రియ పేరుఉంది వాక్ అంటారు ఇక్కడ అక్క మహాది వచనాలు అని ఎలాగ అన్నామో ఇవి వాటిని వాక్కులు అని అంటారు వాక్కు అంటే సంస్కృతంలో మనకు తెలిసిన మాట అని అర్థం కానీ వాక్ అనేది కవితా ప్రక్రియ అది నాలుగు పాదములతో కూడినటువంటి ఒక కాశ్మీరి కవితా ప్రక్రియ అది మనకి తేటగీతి ఆట వెలది సీసము కందము ఎలా ఉంటాయో అలా వాక్ అనేది ఒక ప్రక్రియ ఈ వాక్ అనేదానికి ఇంగ్లీష్ లో ఒకాయన అనువాదం చేస్తే అట్టరెన్స్ అనేది సరిగ్గా సరిపోతుంది అన్నాడు ఎలుగెత్తి చాటేటటువంటిది అని అర్థం అంటే అంటే ఒక సత్యాన్ని ఒక తాత్విక సిద్ధాంతాన్ని ఒక యోగ అనుభూతిని ఎలుగెత్తి చెప్పినటువంటి
(05:40) అంశం గనుక ఇది వాక్ అనే పేరు కాశ్మీర్ దేశాన్ని ఇది ఒక ప్రక్రియ అదే మనం ఈ మూడు రోజులు కూడా అక్క మహాదేవి వచనాలు లల్లాదేవి వాక్కులు మీరా భజనలు ఈ మూడు మనం చెప్పుకోబోతున్నాం. ఈ లల్లాదేవి లల్ల యోగేశ్వరి ఈ ప్రసిద్ధి ఎంత ఉన్నదంటే నేటికి మనకి శ్రీనగర్లో అనేక స్థానాలు ఈ పేరుతో ఉంటాయండి లల్లాడే అనే పేరుతో అంటే శ్రీనగర్లో ఒక పెద్ద ఆసుపత్రి ఉంది దాని పేరు లల్లాడే ఆసుపత్రి అంటే ఆమె పేరుతో ఆసుపత్రి కూడా నిర్వహిస్తున్నారు ఈ శిష్యుల్లో భక్తుల్లో హిందువులు మాత్రమే కాకుండా వేలాది ముస్లింలు క్రైస్తవులు కూడా ఉన్నారండి ఎందుకంటే యోగిని గనుక
(06:16) కాశ్మీర్ దేశంలో సుప్రసిద్ధ సూఫీ తత్వానికి చెందిన యోగ పురుషుడు నూరుద్దీన్ అనే ఆయన ఈయనకి శిష్యుడు భక్తుడు కూడా ఈయన అసలు పేరు ముండా ఋషి అని కూడా చెప్తుంటారు. ఈమె చెప్పినటువంటి తత్వ చింతన యోగము వీటి ప్రభావం కాశ్మీర్ దేశంలో వ్యాపించింది ఒకవైపు హిందూ మతాన్ని కాలరాసి వ్యాపించింది అక్కడ ఇస్లాం అయినప్పటికీ కూడా ఈమె సిద్ధాంతాన్ని గౌరవిస్తున్నారు అంటే ఏది యొక్క ప్రభావం ఏమిటో మనం ఆలోచించుకోవాల్సింది లల్ల వాక్కులోని ప్రసిద్ధి చెందినటువంటి ఈమె యొక్క రచనలు ప్రజల నోళ్ళల్లోనే ఉన్నాయి తప్ప ఒక పుస్తకంగా ముందు లభ్యం కాలేదు ఈ పుస్తక రూపంలో తీసుకొచ్చిన వాళ్ళ గురించి
(06:54) మనం తర్వాత చెప్పుకుందాం ముందు వీరి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి శారదా లిపిలో ఈ లల్ల వాక్కులు ముందు కొంతమంది ఘటపరిచారు. అవి మనకి విదేశీ గ్రంధాలయాల్లో ఉన్నాయండి అంటే ఇక్కడి నుంచి వెళ్లి అక్కడ చేరినటువంటి వాటిలో అది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మొదలైన వాటి చోట్ల ఆనాటి తాళపత్ర గ్రంథాల్లో శారదా లిపిలో ఈ తల్లి రచించిన వాక్కులు ఉన్నాయి ఒకచోట 45 పత్రాలు ఉంటాయి మరొక 49 పత్రాలు ఉన్నాయి ఈ రెండు కూడా అక్కడ పెద్దపరచబడి ఉన్నాయి ఇవి కాకుండా వీటిని అందరికీ అందేటట్లు చేసినవారు ఒకానొక పాశ్చాత్య గురించి తర్వాత ఆలోచిద్దాం ఈమె రచించిన భాషలో
(07:29) ఒకవైపు సంస్కృతం మరొకవైపు అప్పటికే ఆక్రమి ించుకున్న కారణంగా ముస్లిమ భాషలైన అరబీ పార్సీ మొదలైనటువంటి వారి భాషా పదజాలం కూడా కలిసి ఉంటుంది. కానీ వీడు వాడిన అసలు భాష మాత్రం అక్కడ ప్రజలు [నవ్వు] మాట్లాడుకునే భాషలను రచించింది. కానీ అందులో సంస్కృతం ఉంటుంది అరబీ ఫార్సీ పదాల యొక్క అయితే మీరు ఆలోచిస్తే 14వ శతాబ్దం ప్రారంభానికి రాష్ట్ర పరిస్థితులు రాష్ట్ర తెలుసుకోవాలి రాష్ట్ర రాజా అక్కడ పరస్పరగా ఉండేటువంటి అద్భుతమైనటువంటి చరిత్ర అందులో విజ్ఞానం చాలా అధ్యయం జరగాలి చదువుకోవాలి చదువుకొని తెలుసుకోవాలి అంతే
(08:14) అంతేగని సంపాదించుకోవడం విదేశాల దృష్టి పెట్టడం ఎంటర్టైన్మెంట్ అనే ఓరియంటేషన్ే పెరుగుతుందే తప్ప ఈ దేశం సంస్కృతి దేశం యుగాలత ఇచ్చిన విజ్ఞానం అని తెలుసుకోవాలనేటువంటి స్పృహ యువతకి లేదు పెద్దలకి ఎప్పుడూ లేదు అందుకే దాడులు చేసిన వాళ్ళు చాలా ఆనందంగా ఎందుకున్నారంటే ఏ సంస్కృతి మేము నాశనం చేద్దాం అనుకున్నామో అది వీళ్లే చేజేతు ఇంకా ఉన్నది కూడా నాశనం చేసుకుంటా మురిసిపోతున్నారండి వాళ్ళు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని యువత మేల్కోవాలని కోరుకోవాలి ఎందుకంటే 14 శతాబ్ది ప్రారంభానికి కాశ్మీర్ దేశంలో మధ్య ఆసియా నుంచి డూచ్ అనేవాడు కాశ్మీర్పై దండెత్తి
(08:47) అనేకమంది హిందువులను ఘోరంగా చెప్పి ఒక నరకాన్ని సృష్టించారండి. అనేకమంది లక్షలాది మందిని చెప్పేద్దాం. అందులో కొద్దిమంది రాజులు దుర్బల్లు రాజ్యాన్ని విల్లి పారిపోయారు. కొద్దిమంది ఉన్నవారు అవినీతిపరులు ఉన్నారు. వాళ్ళని ఆశ్రయించిన స్వార్ధపరులు వీరి వల్ల కూడా సంస్కృతి దేశం కూడా దెబ్బతింది. ఆ సమయంలో సయ్యద్దులు అనేటువంటి ముస్లిం శాఖ వారు క్రూరంగా ఆక్రమించుకున్నారు.
(09:12) కాశ్మీర్ దేశాన్ని. వారు ఒకటే పని మత వ్యాప్తి ఉన్న మతాన్ని నాశనం చేయడం మతం మారా బ్రతుకుతారు మతం మారకపోయారా చంపేస్తాం ఇది వాళ్ళ సిద్ధాంతం నేటికి అనేక చోట్ల చేస్తున్న వాళ్ళ ఇదే సిద్ధాంతం ఆ సమయంలో కుతుబుద్దీన్ అనే రాజు వచ్చాడు ఇతను 1373 నుంచి కాశ్మీర్ పాలించాడు అయితే ఇతను ముందు రాజుల వలె హింసా వధ లాంటివి చేయలేదండి కొంచెం హిందువుల పట్ల గౌరవ భావం కలిగినటువంటి వాడే అయితే ఇతని కాలంలో కూడా ఇస్లాం వ్యాప్త వ్యాప్తి మాత్రం ఉద్యమంగా జరిగింది ఎందుకంటే సయ్యదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యాప్తి చేశారు అంతే కదా హిందువులలో కొందరు పండితులను కూడాను వాళ్ళ
(09:49) మతంలోకి మార్చి వాళ్ళ ద్వారా మతమార్పిడి చేయించారు. ఇలాగ మతమార్పిలు బాగా జరిగి ఇంచుమించు ఈ శతాబ్దాంతానికి అంటే 14వ శతాబ్దం చివరికల్ల కాశ్మీర్ దేశం ముస్లిం దేశంగా మారిపోయింది. ఎందుకంటే కొంత సానుభూతి కలిగినటువంటి ఆ కుతుబుద్దీన్ కాలంలో కూడా 37వేల మంది హిందువులను మార్చారు మతంలోకి ఇలాంటి సమయంలో అక్కడ ఉద్భవించినటువంటి యోగిని అయితే కొసమెరుపుగా మిగిలినటువంటి కాసింత ఈ శైవ సిద్ధాంతం యొక్క విలువలని ఈవిడ వ్యాపింపచేసింది అంటే ఈ శైవ సిద్ధాంతం అంటే ఒక శివభక్తి అని కాదండి ఇది ఒక తత్వ చింత ఇది గమనించుకోవాల్సింది అత్యంతమ ఉపనిషత్తుల్లో చెప్పబడిన పరబ్రహ్మ తత్వం
(10:27) అంటే శివ విష్ణు ఇత్యాది రూపములతో హిందువులందరూ ఆరాధించుకునేటువంటి ఒకే పరబ్రహ్మము ఆ పరబ్రహ్మము మనలో ఆత్మ రూపముగానే ఉన్నది దాని యోగముతో విచారణతో భక్తితో సాధనతో తెలుసుకోవాలి ఇది ప్రధానమైన సనాతన ధర్మం దాన్ని అనుసరిస్తూ సర్వ మానవాళికి కూడా ఉపయుక్తమైనటువంటి తత్వాన్ని అందించింది ఫిలాసఫీ దాన్ని అందించిందండి అంతే కాదు సర్వ మానవాళికి ఉపయుక్తమైనటువంటి యోగాన్ని కూడా ఆవిడ అభ్యసించి సిద్ధి పొంది త అనుభూతులని ఆవిడ బోధించింది.
(10:56) సై సిద్ధాంతం త్రిక సిద్ధాంతం మొదలైనటువంటి వాటిని అనుసరించింది చాలా క్లిష్టమైనవి కానీ ఆమె అనుష్టించి అనుభవించి సిద్ధి పొందిన ఈవిడ చాలా సులభంగా చక్కటి మాటల్లో అందరికీ అందించింది నేటికి జనజీవనంలో ఈవిడ యొక్క వాక్కులు నోట్లో నానుతున్నాయి అంటే ఆ తల్లి ప్రభావం ఎంత ఉందో ఆలోచించుకోవాల్సిందే అంతే కాదు అప్పుడు ఒకవైపు రాజకీయ పరిస్థితులు ఇంకోవైపు సామాజిక పరిస్థితులు అవినీతి మూఢత్వం ఇంకా సనాతన ధర్మంలో కలి ప్రభావం చేత ఏర్పడ పరస్పర మితభేదాలు దానికి తోడు ఇతర మతాల యొక్క ప్రభంజనం వీటన్నిటిలో చిన్నాభిన్నం అయపోయింది హిందూ సమాజం ఆ సమయంలో అందరికీ ఉపయుక్తమైన ఒక బోధని ఒక జ్ఞానాన్ని ఒక
(11:35) వివేకాన్ని ఒక నీతిని అందించి ఒక యోగినిగా ఒక జ్ఞానిగా ఒక నీతి ధర్మాల ప్రబోధకురాలిగా ఉద్బోధించిన ఆవిడ అందుకే ఇప్పటికీ ఈమెపై ఉన్నటువంటి గౌరవం సామాన్యం కాదు ఎలాగైతే మనం నిన్న చెప్పుకున్నామో అక్క మహాదేవి అదే విధంగా చెప్పుకోబోతున్న వీరాభాయి ఇలాంటి వారి కోపక చెందినటువంటి అయితే ఈమెకు సత్సంప్రదాయమైన కుటుంబంలో ఉద్భవించింది.
(12:00) ఆ కుటుంబ పరంగా వచ్చిన సంస్కారం పరంపర అలాగే శివభక్తి జీర్ణించుకుంది. ఆమెకి బాల్యంలోనే సంప్రదాయబద్ధంగా శివ యోగాన్ని ఆవిడ దీక్షగా స్వీకరించింది గురువు పేరు సిద్ధ శ్రీకంఠుడు ఆయన ద్వారా ఆవిడ శివయోగాన్ని స్వీకరించింది. అంటే వారి సై సిద్ధాంతం ప్రకారంగా చెప్పబడినటువంటి మంత్రము, యోగము ఇత్యాదులన్నీ కూడా ఆవిడ అభ్యాసం చేసింది. అయితే ఆమె వివాహం అయిన తర్వాత ఆమె పేరు పద్మావతిగా మారింది అక్కడ సంప్రదాయంలో వివాహనంతరం పేరు మార్చుతూ ఉంటారు.
(12:30) అయితే అత్తవారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె అత్తవారి ఆరళ్లు మొదలయ్యాయి. ఇది ఆనాటి కాలంలో చాలా స్త్రీలకి ఈ అనుభవములే అత్తగారి ఆరళ్లు ఎక్కువ ఉన్నాయి అయినప్పటికీ ఈమె స్త్రీయోగం మీద దృష్టి పెట్టింది భర్త మంచివాడే కానీ తల్లిని దాటి మాట్లాడలేడు. అది అలాంటివి కూడా కుటుంబాల్లో సామాన్యమే కానీ ఈమె వాటిని పట్టించుకోకుండా కేవలం తన సాధన తాను చేసుకుంటూ గృహిణిగా తన కృత్యాలు తను చేసుకుంటూ ఉండేది కానీ ఈమె యొక్క సౌమ్యం శాంతం సహనం అత్తగారికి మరింత కంటగింపుగా మారింది దానితో రకరకాలుగా హింస చేసిందట అంతే కాదు అక్కడ ఒక సామెత లాగా ఒక వాక్యం వ్యాపించింది. హోనా మరాన్ కినాకత్ లాలి
(13:12) నలవత్ బలిన జా దీని అర్థం ఏంటంటే దాన్ని మల్లంపల్లి సరభయ్య గారు చక్కగా తెలుగులో అనువదించారండి ఎట్టి పబ్బమైన ఇంట సాగ నిన్ను లల్లవంతు ముద్ద తెల్లరాయి దీని అర్థం ఏంటంటే అత్తగారు ఏం చేసేవారంటే నాన్న కష్టాలు ఇంటి పని అంతా చేసింది ఆకలిగా కూర్చున్నాక ఆమె కంచంలో ఒక తెల్ల రాయి వడ్డించేదటండి ఆ తెల్ల రాయిని అన్నం మెతుకులు అంటించి వడ్డించేది అంటే చూసా వారికి ఏమనిపిస్తుంది అంటే ఎక్కువ అన్నం వడ్డించిట్లు కనబడుతుంది కానీ ఆ తెల్ల రాయి ఆ తెల్ల రాయి మీద కొన్ని మెతుకులు ఉంటాయి ఏం చేసేదంటే ఆ మెతుకులు అందులో నుంచి తీసుకొని ఆ మెతుకుల తిని ఆ
(13:49) తెల్లరాయిని కడిగి మళ్ళీ వాటి ఇంట్లో పెట్టడం బాధ్యత అందుకే ఇంట్లో పెద్ద పండగలు చేసుకొని అందరూ మంచి విందులు తిన్నప్పటికీ కూడా ఈమె విస్తట్లోకి వచ్చేది మాత్రం తెల్లరాయి మాత్రమే అదే ఎట్టి పబ్బమైన ఇంట సాగగ నిన్ను లొల్లవంటి ముద్ద తెల్లరాయి అంటారు. ఇదఒక నాలుగునుడిగా వ్యాపించింది కాశ్మీరంలో మొత్తానికి అలాంటి ఇబ్బందులు చాలా పడేది అంతే కాదు ఆమె నీళ్లు తేవడానికి నదికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక శివాలయం ఉంది నటకేశవ భైరవ ఆలయం ఆ ఆలయం దగ్గరికి వెళ్లి ధ్యానం చేసుకునేదాన్ని దానివల్ల నీళ్లు తేవడం ఆలస్యం అయింది.
(14:23) దానితో అత్తగారు నాన్న చిరవల పొలవలు కల్పించి భర్తకి ఆమెపై అనుమానం వచ్చేటట్టు కూడా చేశారు. అంతేకాకు కాకుండా ఈమె కుండ పట్టుకొని నీళ్లుు తెస్తూ ఉంటే అత్తగారు ఒకసారి కర్ర విసిరి ఆ కొండను పగలబెట్టారండి అంటే మళ్ళీ ఈమె నీళ్లకి వెళ్ళాలి హింస పెట్టాలని అది హింసా వినోదం అయితే చిత్రం ఏంటంటే ఆమె ఆ శివ ధ్యానం చేస్తూ ఉండడం వల్ల శివానుగ్రహం ఎలా ఉన్నదంటే ఆ కుండ పగిలింది కానీ ఆ నీరు కుండ ఆకారంలో తల మీద అలాగే ఉంది తిన్నగా ఇంటికి వచ్చి ఆవిడ అక్కడఉన్న పాత్రల్లో ఆ కుండను ఉంపుతూ ఉంటే ఎంత ఉంపిన ఇంకా నీరు వస్తూనే ఉంది అలా మొత్తం ఇంట్లో ఇంట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పాత్రలన్నీ
(15:00) నింపింది సాధారణంగా అయితే అలా వెళుతూ వస్తూ బిందులతో నీళ్లు తెచ్చి నింపాలి కానీ ఒక్క కుండ అది కూడా చుట్టూ ఉన్న మట్టి భాగం పగిలిపోగా ఆ నీటి ఆకారం కొండ ఆకారం నీరు ఉన్నది దానితో అన్ని పాత్రలు నింపేది ఇంకా మిగిలిపోయిన నీరుని బయట దిమ్మరించిందిట అలా ఆమె దిమ్మరించింది ఒక సరస్సుగా మారింది అన్నారు ఆ సరస్సు 1925 26 వరకు కూడా ఎండిపోకుండా ఉండేదటండి ఈ విషయములన్నీ కూడా మనకు ఆశ్చర్యం ఏంటంటే పీర్ గులాం హసన్ అనే అనేటువంటి పర్ష్యా దేశీ యాత్రికుడు ఒక డ్రైవర్ రాశాడు అందులో ఇవన్నీ ఆయన పేర్కొన్నాడు అంటే తాను ప్రత్యక్షంగా చూసినటువ అంశముల గురించి ఆయన
(15:36) అక్కడ ఐతిహ్యంలో విన్నవి అక్కడ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకున్నటువంటి చారిత్రిక అంశములన్నీ అందులో పొందుపరిచారు ఆయన చెప్పినటువంటి కథల్లో ఉన్న అంశమే ఇక్కడ ప్రస్తావన చేసుకున్నాం అటువంటి ఒక చిన్న సరస్సు ఏర్పడింది అది 1925 26 వరకు నిండుగానే ఉండేదట తర్వాత తర్వాత నిండిపోయింది ప్రస్తుతానికి అంతే కాదు ఆమె మహా యోగని ఏ సారే స్పృహను కూడా మర్చిపోయేది అంటే సుఖయోగిడు రమణ మహర్షి మొదలైన వారి వలనే ఆ మాట అంటుంది నా గురువు నాకు ఒక మాటనే చెప్పాడు బాహ్య దృష్టి వదలి అంతరాత్మను చూడు అని అది హత్తుకుపోయిందట ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం కాన
(16:12) హత్తుకోవండి కొందరు మహాత్ములకి ఒక్క మాట గుండెలోకి నాటుకు జీవితాన్ని మార్చేస్తుంది. సామాన్యుడికి అలాంటి వెయ్యి ఉన్నా జీవితం జీవితంలో ఉంటే మాటలు మాటలులాగా ఉంటాయి. ఇంకా ఒక్క మాట బాహ్య దృష్టి వదిలి అంతరాత్మను చూడు అంతే ఆ మాటను ఆవిడ చెప్తూ నా గురువు నాకు ఈ మాట చెప్పాడు ఈ మాట నా హృదయానికి ఆత్తుకుంది క్రమంగా బాహ్య శరీరం నగ్నమే నాకు తెలియడం లేదు అన్నది అటువంటి ఆమె అంతే కాదు ఈ తపస్సు ఎంత గొప్పగా ఉందంటే ఒకసారి గురువు దగ్గర సాధన చేస్తూ ఉంటేనే గురువుతో అన్నదిట ఏవండీ ఏకాగ్రత భగవంతుని దృష్టి పెట్టాలి కానీ మీరు ధ్యానంలో కూర్చున్నాడు
(16:48) మనసు గుర్రాన్ని వెతుక్కుంటుంది కదా అన్నదట ఆయన ఆశ్చర్యపోయాడు ఆయన తన గుర్రం ఎక్కడ ఉందో ఆలోచిస్తున్నాడు ధ్యానం చేస్తూ అది వీడు కనిపెట్టి చెప్పింది వెంటనే గురువు సిగ్గుపడ్డాడు ఒక్కొక్కప్పుడు గురువు ఇచ్చిన శిష్యులు ఉంటూ ఉంటారు అలాగే గురువు నుంచి శిష్యురాని అహంకరించలేదండి అది కూడా తెలుసుకోవాల్సింది మొత్తానికి ఆమె తపస్సు అంటే ఏమిటో చూపిస్తావా అని గురువుగారు అడిగితే తపస్సు చేస్తూ ఉంటారు ఇది కూడా ఆ పీర్ గులాం హసన్ రాసిన ఒక సంఘటన అండి ఆశ్చర్యకరం అయితే ఇది సామాన్యంగా ఆలోచించే వాళ్ళకి భౌతికంగా ఆలోచించే వాళ్ళకి అర్థం కాదు కానీ యోగంలో
(17:20) దశ గురించి అర్థం చేసుకోగలిగితే ఈ ఘటన జరిగి తీరి ఉంటుంది అని ఒప్పుకుంటారు కానీ కేవలం భౌతిక దృష్టి ఉన్నటి నేటి తరానికి ఇది వెంటనే అర్థం కాదు కానీ యోగశాస్త్రం గురించి తెలిసి అందులో సిద్ధావస్తుల గురించి తెలిస్తే దీన్ని అంగీకరించవచ్చు అలాగే ఇది పీర్గులాం హసన్ రికార్డు చేసినటువంటి అంశం అదేమిటంటే ఈమె ఒక నీటి కుండ పెట్టి దాని మీద నిలబడిందట తలపై ఒక నీటి నీటి కుండ పెట్టుకుంది పూర్ణం తర్వాత పాడ్్యం నుంచి అమావాస్య వరకు ధ్యానంలో ఉంది చిత్రం ఏంటంటే రోజు రోజుకి ఆమె క్షీణించి క్షీణించి క్షీణించి మళ్ళీ అమావాస్య వచ్చేటప్పటికల్లా ఆమె శరీరం లేదండి
(17:59) ఆశ్చర్యం ఆ కింద ఉన్నటువంటి కడవ నీటిలో మాత్రం ఒక మెరుపు లాంటి కాంతి అలా తడతలుందట మళ్ళీ పాడ్్యం నుంచి పూర్ణిమ వరకు కలలు పెరుగుతుంటే ఈ శరీరం క్రమక్రమంగా పెరిగి పూర్ణిమ గల పూర్ణ ఆక్కుతూ వచ్చిందట ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే ఆ చంద్రనాడి శోధన చేసుకుంటూ క్రమంగా సహస్రార కమలాంతర్గతమైనటువంటి ఆ చంద్రబింబం అనుభూతి తాదాత్ం పొందినటువంటి స్థితిలో సాధ్యమవుతుంది అది చెప్పి వివరించే ప్రయత్నం చేయట్లేదు కానీ ఆ విధంగా ఆమె అయి మళ్ళీ పూర్ణ రూపం వచ్చిన తర్వాత గురువుగారు ప్రశ్న వేశరు అవును నీ శరీరం పూర్తిగా క్షీణించిన తర్వాత కుండ నీటిలో
(18:36) మెరుపు మాత్రం మిగిలింది ఆ మెరుపు ఏమిటి అని అడిగాట్టు గురువుగారు అప్పుడు ఆమె అది నేనే అని చెప్పింది ఎలా సాధ్యమైంది అంటే దేహం మనసు బుద్ధి చిత్తం అహంకారం ఇంద్రియాలు ఇది నేను కానీ నేను కాని అనుకోవడమే కాదు అది నేను కాని స్థితి వచ్చిన తర్వాత ఇవన్నీ సూక్ష్మ భూమికలుగా నేను లయం చేయగలిగాను అప్పుడు నేను కేవలం ఒక జ్యోతిలాగా మిగిలాను మరి అక్కడ మెరుపుల కదిలే ఎందుకని అడిగాడు దానికి సమాధానం చెప్పిందంటే ఇవన్నీ వర్జించిన తర్వాత కూడా ఇంకా మిగిలిన నాహం ఏదైతే ఉందో దానిని ఈశ్వరుడు స్వీకరిస్తాడా అని ఒక ఆందోళన కలిగింది అది ఆ మెరుపులో కదలిక అని
(19:13) చెప్పింది అంటే ఒక మాట అంటుంది మనం ఎంత తపస్సు చేసినా చివరికి ముక్తి అనేది ఈశ్వరుని దయ పైన ఆధారపడి ఉంటుంది అని బోధించిందని ఇదొక యోగపరమైన అంశం దీన్ని ఆ పీర్ గులాం హసన్ భద్రపడి చక్కగా చూపించాడు. ఈ సంఘటన తర్వాత ఈ గురించి అనేకమంది అన్ని మతాల వారు కూడా తత్వాన్ని తెలుసుకున్నారు ఎందుకంటే మతాన్ని దాటింది తత్వం ఆ తత్వాన్ని అందుకోవడానికి మతం సహకరించాలి అందుకనే మతం నాదే గొప్ప నీదే గొప్ప అని కొట్టుకోవడం వ్యాపించడం హింసించడం వీడిత పరిమితం అయిపోతే అది మతం ప్రయోజనాన్ని దెబ్బతిస్తుంది మత ప్రయోజనం మాత్రం తత్వాన్ని అందుకోవడమేనండి ఇక్కడ
(19:50) అదే ప్రతి మతం ప్రారంభించిన వాళ్ళు మాత్రం తత్వానుభూతితో ప్రారంభించారు అనుసరించిన వాళ్లే దాన్ని ఒకానొక పద్ధతిగా చేసి ఒక గుంపులుగా చేసుకొని వర్గాలుగా సమూహాలుగా వెళ్తే కొట్టుకుంటున్నారు తెలుసుకోగలగాలి అందుకే సాధకుడికి మతాలతో వివాదాలు ఉండవండి ఎందుకంటే సాధన చేసేటప్పటికే సమయం అయిపోతుంది వాదించుకోవడానికి పైగా యుద్ధాలు చేయడానికి ఎక్కడ అవుతుంది ఇది గమనించాల్సి అందుకే తత్వ దృష్టి వల్ల అందరూ ఇవని ఆశ్రయించారు ఇది సుమారు 71 సంవత్సరాలు జీవించి ఉండవచ్చు అని అంచనా కూడా కనబడుతుంది.
(20:23) పైగా ప్రస్తుతం శ్రీనగర్లో జమా మసీద్ అని ఒకటి ఉన్నది ఆ గోడ వెనకాలకి వెళ్లి ఆవిడ ఒక పాత్రలో దూరి ఇంకో పాత్ర తన మూత పెట్టుకుందట కొన్నాళ్ళ తర్వాత ఇంకా రాలేదు కొందరు చూస్త లేదు ఇలా తీసిన వెంటనే ఒక జ్యోతి రూపం బయటికి వచ్చి గగనపతంలోకి వెళ్ళడం మాత్రం అందులో చూశరు ఈ విధంగా ఆమె సిద్ధి పొందింది. పైగా ఈవిడ పుట్టిన తిధిని మాత్రం నీటికి పాటిస్తారు భాద్రపద పూర్ణమినాడు గన్ ఫాల్గుణ శుక్ల అష్టమినాడు నిర్యాణం పొందింది అంటూంటారు.
(20:50) ఇది ఆవిడ యొక్క జీవిత చరిత్ర క్లుప్తంగా ఇప్పుడు ఆవిడ మాటల్లో కొన్ని వైభవాలు మనం తెలుసుకుందాం. విశేషించి 1914 లో సర్ జార్జ్ గ్రియసన్ అనేటువంటి మేధావి ఆయన భారతదేశంలోకి వచ్చి పని చేశాడు అది దేనిగా అంటే ఇండివిస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అని 1898లో కూడా స్థాపించారు దానికి సూపరింటెండెంట్ గా ఆయన 1914లో పని చేశారు అయితే అనేకమంది పాశ్చాత్యులు మన భారతీయ సంస్కృతికి కొంత మేలు చేశారు.
(21:19) వాళ్ళు పరిశోధించి పరిశీలించి భద్రపరిచిన అంశాలు చాలా ఉన్నాయి. ఈయన చాలా విశేషమైన పని ఏం చేశడంటే వీళ్ళల్లో వాక్కులు ప్రజల నోళ్ళల్లోనే ఉన్నాయి తప్ప గ్రంధ రూపంలో లేవు గనుక ఇది ఎలాగైనా ఒక దగ్గర సేకరించాలి గ్రంధ రూపం తీసుకురావాలి అనుకున్నాడు ఎందుకంటే ఆ మాటల్లో చాలా లోతు ఉంది యోగశాస్త్ర మర్మాలు ఉన్నాయి కేవలం నీతి వాక్యాల్లా కాకుండా మానవుడి యొక్క బుద్ధిని పరివర్తన తీసుకొచ్చి సాధన దిశగా పంపించగలిగేటువంటి ఒక ఉద్బోధ కనబడుతుంది.
(21:46) అందుకే ఆయన తన మిత్రుడైనటువంటి పండిత ముకుందరామ శాస్త్రి ఈయన కాశ్మీర్ పండితుడు ఆ ముకుందరామ శాస్త్రికి ఒక పదం చెప్పాడు ఇలాగా ప్రజలందరి నోళ్లల్లో లల్ల వాక్కులు వినబడుతున్నాయి వాటిని గ్రంధ రూపంలో తీసుకురావాలన్న కోరిక నువ్వు సహకరించగలవా అంటే ఆయన అది బాగా తెలిసిన బుద్ధుడు పండితుడు పైగా అక్కడ కాశ్మీర్ దేశంలో మంచి మంచి విషయాలు బోధించడంలో దిక్త అయినటువంటి ఒక మేధావి బుద్ధుడు కాయ ఉండేవాడు ఆయన వద్దకు వెళ్ళాడు ఆయన పేరు ధర్మదాస్ దార్వేష్ చాలా వృద్ధుడు ఆయన ఆయన ఎక్కడ ఉండేవాడు అంటే కాశ్మీరతి సరస్వతి అని చెప్పబడుతున్న శారదా పీఠానికి సమీపంలో
(22:21) దుష్ అనే గ్రామం ఉండేదండి ఇక్కడ ఆ శారదా పీఠం కూడా ధ్వంసం చేసేసారు ముష్కరుడు అయినా వానవాళ్ళు ఉన్నాయండి ఆ దుష అనే గ్రామం దగ్గర ఉండేవాడి ధర్మశాస్త్ర దార్వేశడు ఆయన దగ్గర ముంబరామ శాస్త్రి వెళ్లి మీకు గుర్తున్నవి మీరు చెప్పే లల్ల వాక్కులు చెప్పడం రాసుకుంటాను అన్నాడు ఆ 109 చెప్పేవాడి లల్ల వాక్కులు ఆ లల్ల వాక్కులన్నీ ఒక దగ్గర రాసి కాశ్మీర్ భాషలో దాని దేవనాగర స్క్రిప్ట్ అంటే హిందీ అక్షరాల్లో లో రాసి తను సంస్కృతంలో హిందీలో కూడా ఒక తాత్పర్యం లాంటిది రాసి తన మిత్రుడు జార్జ్ గ్రియస్ అని ఆయన ఇచ్చాడు. ఆయన దాని మీద పరిశోధన చేశాడు.
(22:55) పరిశోధన చేయడం కాదు ఆక్స్ఫర్డ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ లో శారదా లిపిలో శారదా లిపి అంటే కాశ్మీర్ దేశంలో ఉన్న స్క్రిప్ట్ ఆ లిపి అలా ఉంటుంది శారదా లిపి అని పేరు ఆ శారదా లిపిలో రెండు ప్రతులు వాళ్ళ దగ్గర ఉండేవి. అవి అవి సేకరించిన వాడు ఎవరంటే హంగేరియన్ బ్రిటిష్ పరిశోధకుడు సర్ మారో స్టయన్ అనేటువంటి ఆయన.
(23:16) ఆయన దగ్గర రెండు రకాల కృతలు ఉన్నాయట ఒకటి 43 వాక్కులు చిత్రం ఏంటంటే ఈ ముకుంద రామశాస్త్రి గారు ఇచ్చినటువంటి దానికి ముందే ఈ గ్రంథములు తాళత్రమల యందు ఆక్స్ఫోర్డ్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నాయి. అది 43 వాక్కులు ఒకవైపు కాశ్మీర్ భాషలో ఉంటూ దాని కింద పండిత రాజానక భాస్కర అనే ఆయన సంస్కృత శ్లోకాలు అనువాదం చేశాడు నల్ల వాక్కులకి సంస్కృత శ్లోకాలు అనువాదం చేసాడు రాజానక భాస్కరుడు.
(23:43) ఇంకా కాశ్మీరి ప్రతి ఒకటి ఉంది అది 49 వాక్కులు కేవలం వాక్కులు మాత్రమే రెండు ప్రతులు ఈ రెండు ప్రజలు దగ్గర పెట్టుకొని ముకుంద రామశాస్త్రి ఇచ్చినటువంటి 109 వాక్కులు దగ్గర పెట్టుకొని మంచి శోధన చేసి ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే భారతీయులమైన మనం నిద్రపోతూ పరదేశాన్ని ప్రేమిస్తూ ఉన్నాం కానీ పాశ్చాత్యుడు ఎంత కృషి చేశాడో తెలుసుకోవాలండి ఇక్కడ తన బుద్ధిని దీనిలో పెట్టకుండా వీటిని యథాతంగా అధ్యయనం చేశాడు అంతే కదా ఇది అర్థం కావాలంటే భారతం యోగశాస్త్రం అర్థం కావాలి షట్చక్రాలు తెలియాలి సహస్రాలు అంటే ఏంటో తెలియాలి ఇడా పింగడ నాడులు అంటే ఏంటో తెలియాలి అవన్నీ
(24:16) అధ్యయనం చేశడండి తాను ప్రింట్ చేసిన పుస్తకంలో ఆ ఫార్వర్డ్లో ఆ యోగశాస్త్ర పరిచయం రాస్తాడు ఆ గ్రియసన్ చాలా అభినందించిన గ్రీషం ఇలాంటివి తెలుసుకొనయన ఒక్కసారి భారతీయుల యొక్క స్ఫూర్తి కలిగితే చాలా సంతోషం అందుకు చెప్పుకుంటున్నాం డిక్టరీ ఆఫ్ కాశ్మీరి ప్రోవెర్బ్స్ అండ్ సేయింగ్స్ అనే పుస్తకం ఉండేది జే హింట్ నోవెల్ అని ఆయన రచించారు.
(24:37) దాన్ని కూడా ఆధారం తీసుకొని ఆ జార్జ్ గ్రియర్సన్ లల్ల వాక్కులన్నిటిని లల్ల వాక్యాన్ని అనే సంస్కృతపు శీర్షికతో అద్భుతమైన ఆంగ్ల అనువాదంతో పుస్తకంగా తీసుకొచ్చారండి అయితే ఆ గ్రంధాన్ని ఆధారంగా తీసుకుంటూ సద్గురు శివానందమూర్తి గారు ఆ మహాత్ములు మన భారతీయ సంస్కృతిని పరిరక్షించడం కోసం చేసిన ఉద్యమం అపూర్వం అద్భుతం ఆయన ఏం చేశారంటే తెలుగులో గొప్ప విమర్శకులు మహా పండితులు రసయులు అయినటువంటి శైవ సిద్ధాంతంలో గొప్పవారైనటువంటి శివశ్రీ మల్లంపల్లి శరభయ్య గారిని సంప్రదించి దీన్ని మీరు తెలుగులో అనువదించండి అని చెప్పారు.
(25:17) ఆ మహానుభావులు అద్భుతంగా తెలుగులో అనువదించారు లల్లవాని అయితే ఆయన రకరకాల మాత్రా ఛందస్సులతో గణపద ఛందస్సులతో ఒక గేయ రూపంగా రచించారు కానీ అది కవితారా రూపంతో మంచి సంస్కృతమైన భూష్టంతో ఉండడం వల్ల సామాన్యులకు చేరకపోవచ్చు గాని పండితులు వ్యాఖ్యానిస్తే అందుతుంది కానీ మనకు తెలుగులో నల్లవాకులు ఇచ్చేటువంటి ఘనత శివశ్రీ మల్లంపల్లి శరభయ్య గారికి దక్కుతుంది అదే విధంగా ఆ పని చేయించిన సద్గురు శివనందమూర్తి గారికి నమస్కారం చేసుకుందాం అయితే ఇంగ్లీష్ లో దీనికి మంచి అనువాదం ఒక భారతీయుడు చేశడు ఆయన పేరు రంజిత్ హాస్కట్ రంజిత్ అంటే తెలుస్తుంది భారతీయుడు హాస్కట్ అనేది హిందీ పేరు
(25:51) రంజిత్ హాస్కట్ లల్ల వాక్యని చాలా ఆంగ్లంలో అనువాదించేశడు ఆయనకు కూడా జార్జ్ గ్రీయస్ అనే ప్రేరణ ఆ పుస్తకం ప్రధానంగా తీసుకున్నాడు. విశ్రమని లల్ అరీఫా అనే పేరుతో పిలుస్తారండి లల్లేశ్వరి లల్లయోగిని అంటే వారు ఆ పేరుని కూడా తమ మతం పేరుతో మార్చుకున్నారు లల్ అరీఫా అని అయితే ఆవిడ యొక్క భావాన్ని మాత్రం మార్చలేరు అనుకోండి విశేషించి ఈవిడ వాన్మయంపై గొప్ప పరిశోధనలు పరిశీలనలు పత్రాలు కూడా విలబడ్డాయి చాలా కాలం క్రితం అంటే 2000 సంవత్సరాలు 20 ఏళ్ల క్రితం నవంబర్ 12వ తేదీన న్యూ ఢిల్లీలో ది గ్రేట్ కాశ్మీరి సెయింట్ పైటస్ అయినటువంటి లల్లా డేడ్ మీద ఒక సెమినార్
(26:31) జరిగిందండి దాని పేరు రిమెంబరింగ్ లాల్ డేడ్ ఇన్ మోడర్న్ టైమ్స్ ఇది నిర్వహించిన వారు కాశ్మీర్ ఎడ్యుకేషన్ కల్చర్ అండ్ సైన్స్ సొసైటీ ఢిల్లీలో చేశారు ఆ సమయంలో అనేకమంది ప్రసిద్ధ రచయితలు కవులు ఆ సెమినార్లో పాల్గొని పేపర్స్ ప్రెజెంట్ చేశారు వాటిలో వల్ల వాక్కులు వాటి గురించి విశ్లేషణ అద్భుతంగా ఉన్నదండి ఒక్కొక్కరు మహా మేధావులు అందులో విశేషించి ఆమె రచనల్లో సైన్స్ కూడా ఉంది అంటూ సైన్స్లో గొప్పైన ఎస్ భట్ అనే ప్రొఫెసర్ చాలా మంచి వ్యాసాన్ని సమర్పించాడు.
(27:04) హర్ స్పిరిచులిజం అ ప్రెజెంట్ సైంటిఫిక్ వరల్డ్ ఆర్డర్ అనేటువంటి పేరుతో ఆమె చూపించినటువంటి ఆధ్యాత్మికతలో వైజ్ఞానిక దృక్పదాన్ని కూడా చూపించారు. అంతే కదా ఆమె భాష కూడా ఇట్ వాస్ ది కామన్ మన్స్ కలయల్ లాంగ్వేజ్ అని కూడా పరివేదన చేశారు. అటువంటి ఆమె రచించినటువంటి పదాల్లో కొన్నిటిని ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కొన్నిటిని మాత్రమే మనం చెప్పుకుంటున్నాం తర్వాత మరో మహాత్మురాల గురించి కూడా చెప్పుకోవాలి కదా ఇి కాశ్మీర్ భాషలో కూడా దేవనాగర్లో రాసి ఉండడం వల్ల వాటిని కూడా కొంచెం మూలం గనుక కాస్త చెప్పుకుందాం అర్థం కాకపోయినా వినవచ్చు ఇది ఆసాభు పలీనం సామన్వాస
(27:45) కేద్హి సహజ శంకర్ భగు ఆశ మురస్ కాసా మల్్యాపి ఇది కాశ్మీరి భాష దీనికి సంస్కృతంలో రాజానక భాస్కరుడు ఎలా రచించాడుఅంటే అవాచ్యానాం సహస్రాని కతయంత నమన్మనః మాలిన్యమే చిరాసీనాభిర్ముకరోయత దీనికి మల్లంత మంచి అనువాదం చేశరు పదరగ నిమ్మి పలుదుర్భాషలు పదిరము నాయగ భవనిలయంబిది చెదరగ పైపై చెత్త చదారము కగునవన్నియ నిగ్గుటద్దమున దీని అర్థం ఏంటంటే నాపై అనేక దుర్భాషలు పలికితే పలకచ్చు గాక ఎందుకంటే అత్తగారు ఆరళ్ళు వారి యొక్క అవమానపు వాక్యాలు సమాజంలో కూడా ఈవిడికి వచ్చినటువంటి అవహేళనలు ఇవి
(28:30) అనుభవించింది అందుకే ఆవిడ చెప్తుంది పదరగ నిమ్మి పలు దుర్భాషలు పదిలము నా యెద భవ నిలయంబిది మనసులో సూర్యుడు ఉన్నారు గనుక నాపై ఎవరు ఏ దుర్భాషలు ఆడినా ఏం పర్వాలేదు ఎలాగో అంటే చెదరగా పై పై చెత్తచదారము క్యూనియటద్దము అద్దంపై చెత్త చదారం వేసినంత మాత్రాన అద్దం యొక్క స్వచ్ఛత దెబ్బ తింటుందా అదే విధంగా విధంగా ఎన్ని అవహేలలు నిందలు వచ్చినప్పటికీ శివుడు నాలో ఉన్నాడు గనుక నేను స్వచ్ఛమైన అని మంచి మాట చెప్పేదండి ఇక్కడ అదేవిధంగా తెగడెదురు గాక వగవగల పీల్తురు గాక తమ తమ స్వభావములు దాటనెవ్వరి వసము పొగడెదురు గాక నన్ను పూజించెదరు గాక సొగయ నిర్మల బోధ సుధలాని మైమెర ఎవరైనా
(29:16) తిట్టినప్పటికీ ఆహ్వానించినప్పటికీ పొగిడినప్పటికీ స్వభావాలు మారవు కదా అందుకే నేను ఎల్లవెలలా వాటి వాటి గురించి పట్టించుకోకుండా నిర్మలమైన జ్ఞానామృతాన్ని పానం చేస్తూ మైమరుచుతాను అన్నారు దీన్ని బట్టి మనకు చెప్తున్నది అంటే లోక నిందలు లోకాభిప్రాయాలు కోసం ప్రాకులాడకుండా ఎందుకంటే ఇవాళ ప్రశంసించడంలో లోకం రేపు నిందించవచ్చు కనుక అవి ప్రధానం కాదండి మన హృదయాన్ని నిర్మలం చేసుకోవాలి జ్ఞానామృతాన్ని పానం చేయాలి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం పాలు పోసి పెంచనేల వేముల పాలు గుడ్లు పొదుగనేల కుర్మి తెచ్చి నాటనేల చవిట నాణెంపు విత్తులు
(29:53) ఈ భావం ఏంటంటే వేముని అంటే వేపని పాలు పోసి పెంచడం ఎందుకు కూడా తీపి కాదు ఎంత చేసినా అలాగే పాము గుడ్లను పొదడానికి ప్రయత్నం చేయదు కాదు ప్రమాదం కూడా ఇక నాణాలని నువ్వు తీసుకొచ్చి వేస్తే అవే మొలకెత్తుతాయా అని కూడా ఒక అర్థం అదేవిధంగా చవిట నేలలో చక్కటి విత్తులు వేస్తే అవి మొలకెత్తుతాయా అదే విధంగా ఎవడి కర్మని వాడు అనుభవిస్తూ ఉంటాడు వాడు జ్ఞానం చెప్పాలని ప్రయత్నించినప్పటికీ కూడా జ్ఞానం పొందగలిగే యోగ్యత లేనివాడు వాడు వాడు కర్మలను అనుభవిస్తూ ఉంటాడు వాడి కోసం కష్టపడతావు ఎందుకయ్యా అని ఒక మాట ఉన్నది వాని కర్మ వెంట వాని జ్ఞానపు పంట
(30:28) ఏల వేసవింప జాలి పెంచి పైగా మనుష్య జన్మ గొప్పతనాన్ని చెప్తూ ఒక మాట అంటుంది రాక రాక మనుష్య జన్మము ప్రాకులాడను భాగ్యములకై చీకు చింతలు చేరవెన్నడు శివుడేమది నిండన్ ఇది గుర్తుపెట్టుకోవాలండి చాలా చక్కగా చూపించారు రాక రాక దొరికిందయ్యా మనుష్య జన్మం ఇలాంటి మనుష్య జన్మల్లో నువ్వు సంపదల కోసం పాకులాడితే ఆయు వ్యర్థం చేసుకుంటావ ఏంటి చీకు చింతలు లేకుండా బ్రతుకు అది కావాల్సిందే చీకు చింతలు లేకుండా ఎప్పుడు బ్రతుకుతావ్ శివుడు మదినుండన్ శివుడిని మదిలో పెట్టుకో చీకు చింతకు లేకుండా హాయిగా ఉంటావ్ అయితే శివుడు అన్నానంటే శివుడనే ఒక దేవుడు మిల
(31:02) దేవుడు కాడు అనేటువంటి సంకుచిత అభిప్రాయం తల్లికి లేదు అంటుంది శివ్వా కేశవ జిన్వా కమలజ్ నాదానా దారినై ఈయో సోమి అబల్ కాశీతన్ భవర్జ్ సోభా సోభా సోభాసో ఇది కాశ్మీరి భాషలో ఆవిడ చెప్పినది దీనికి చక్కటి అనువాదం చేశారు వలంపల్లి వారు శివుడు విష్ణువు జినుడు కానీ శివుడు విష్ణువు జినుడు కానీ పిలువ పేరేదైనమి ఆజవంజవ రోగ పీడిత నబలన అనుభోవన్ శివుడు కావచ్చు విష్ణువు కావచ్చు జనుడు కావచ్చు ఈయన అనువాదం చేయలేదు కానీ ఇద్దరు కమలజ్ కూడా అన్నారు బ్రహ్మదేవుడు కావచ్చు ఏ పేరైతే ఏమైందయ్యా ఈ సంసార బాధను పోగొట్టేటువంటి పరమాత్మ అతడు అని చెప్పింది అంతే కాదు సమయం వ్యర్థం చేయకండి
(31:45) ఆయువు చిన్నది సాధన చేస్తే గాని పొందలేని గొప్ప వస్తువు ఒకటి ఉంది అందుకే బోధ లభించినది ఆలస్యం క్షణం మనం జాబు చేయకుండా సాధనలో పడాలండి దానికఒక అద్భుతమైన మాట చెప్తుంది ఏటి గట్టున పొద్దువాలెను ఎంత చక్కటి తెలుగులో [నవ్వు] అందించారు మల్లంపల్లి వారు ఏటి గట్టున పొద్దు వాలెను బాట తప్పితి కాసులేనిక దాటబెట్టెడు వానికేయది తడకేనిత్తున్ ఏటిగట్టుకు చేరుకున్నాను పొద్దు వాలిపోయింది ఇప్పుడు వెళ్దామ అంటే దారి తప్పిపోయాను అయితే నీరు దాటి ఏడు దాటి బయటికి వెళ్దాము అంటే అక్కడ పడవాడు అన్నాడు కానీ పడవ వాడికి ఇద్దాం అంటే నా దగ్గర కాసు లేదు ఇప్పుడు ఏం చేసేది అన్నది
(32:25) దీని అర్థం ఏంటంటే భగవంతుడు మనక ఇచ్చినటువంటి శక్తులు అవకాశాలు అన్నీ కూడా లౌకిక సుఖాలకు ఖర్చు పెట్టేసాం చేత తిట్ట చివరికి పరమగతి పొందుదాము పైగా పొద్దు వాలింది అంటే జీవితం చరమాంకానికి చేరింది ఆ సమయంలో మనం దాటుదాము అంటే ఇంతవరకు ఇచ్చిన ఒక పుణ్యం దాచుకోలేకపోయా అంతా ఖర్చు చేసేసాం ఇప్పుడు చేసేది ఏమిటి అనే భావాన్ని ఇందులో చూపించారు.
(32:50) ఎటనుండి ఏ దారి నీ తెంచినాను ఎటకేగవలయునో ఎదియు నా త్రోవ ఎరిగింతు రెవ్వరిట కరుణించి నన్ను ససిమాలి నా యుత్పు సమయచు నుండే ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను ఎక్కడికి వెళ్ళాలో నా దారి ఏమిటో లక్ష్యం ఏమిటో నాకు తెలియట్లేదు నాకు మార్గం చెప్పేవాళ్ళు ఎవరూ లేరా నా ఊపిరి పోతుందే అన్నది ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏకకాలంలో రచనలు కావండి వివిధ సందర్భాల్లో ఆ తల్లి చెప్పినటువంటి మాటలు దీన్ని బట్టి ప్రశ్నలు వేసుకోవాలి మనం ఎవరం ఎక్కడి నుంచి వచ్చాం కోహం కుత ఆయాతః ఈ ప్రశ్నలు కావాలి పైగా కేన దేని చేత నిర్వహింపబడుతుంది జగత్తు ఈ ప్రశ్నలు వేసుకొని దానికి తగ్గ సాధన చేయాలి అయ్యో
(33:33) ఊపిరి అప్పుడే చివరికి వచ్చిందే అంటే అర్థం జీవిత చరవాంక వరకు ప్రశ్నలతోనే వెళ్ళిపోతున్నాం సాధనక ఎప్పుడు అని చెప్పడం కలగనేటికి బేల మనస ఒక్కొక్కసారి ఒక నిరాశను చెప్తూ ఉంటుంది మరొక్కసారి ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది నిరాశను చెప్పడం హెచ్చరిక ధైర్య ఇవ్వడం భక్తితో ముందుకు సాగడానికి పనికొచ్చే ప్రబోధం కలగనేటిక బేల మనసా కలుగ నీకై అభవుడే భవజలది దాటింపంగా ఎప్పుడో పిలుపు వీతెంచెన్ ఓ వేల మనసా ఎందుకు అనవసరంగా కలవరపడతావ్ ఆ శివుడు నీకు ఉన్నాడు ఆయన ఈ సంసార సముద్రాన్ని దాటిస్తాడు అని నువ్వు విశ్వాసంగా ఉంటే ఆయన తప్పకుండా పిలుస్తాడు సుమా దీన్ని బట్టి ఆ శివుడు ఉన్నాడని ఒక
(34:12) ధీరత్వం తెచ్చుకొని ఆ ఉనికిపై దృఢమైన విశ్వాసం కలిగి సాధన చేయాలి అని చెప్పడం లోని కరుగుము బయట విడియట కాననగు శివునన్న వాక్యము లోని ఆవరణములు వీడిని నేను నర్తింతును లోని కరుగు అంతర్ముఖాన్ని అవలంబించి బయట విడి బహిర్ముఖత్వాన్ని విడిచిపెడితే అక్కడ శివుని చూడవచ్చు అనే వాక్యం గ్రహించిన తర్వాత అన్ని ఆవరణలు విడిచిపెట్టి నాట్యం చేస్తున్నాను అని నందతి నందతి నందత్యేవ అన్నట్లు ఆనందంతో చిందులు వేయడం చూపిస్తున్నారు ఇక్కడ నీలమోయుచులోని వాకిలు లోలి బట్టుక ఉర్పు దొంగను కాలు చేతులు కట్టి ప్రణవపు కోలమోదితిని ఒక గొప్ప విషయాన్ని చెప్పారు
(34:54) ఒక దొంగ గాని ఇంట్లో ఉంటే ఇంట్లో తలుపులన్నీ వేసి వాడిని కొట్టాలట అదేవిధంగా నేను లీల మూయుచు లోని వాకిలిలు అంటే ఇంద్రియాలని మూసి వేసేట నిగ్రహించి లోలి పట్టుకు ఊర్పు దొంగను ఊపురైన దొంగను పట్టుకొని వారి కాలు చేతులు కట్టేసి అంటే శ్వాసని కుంభకంలో నిలిపి అని అర్థం ఇంద్రియాలని నిగ్రహించి ప్రాణాయామం ద్వారా శ్వాసన కుంభకంలో నిలిపి కాలు చేతులు కట్టి ప్రణవపు కోలమోదితిని ఓంకారం అనే కలతో కొట్టాను అని అంటే ఊపిరిని దొంగను ఓంకారం అనే కలతో కొట్టిందిట అంటే ఓంకార స్పర్శ ఊపిరిని నిలబెట్టి ప్రణవ సాధన చేయడం అనేది చక్కగా చూపిస్తున్నది ఇది నేను చేసిన సాధన
(35:34) అని వివరిస్తున్నది. అదేవిధంగా కానలారును గడవ శసిికల ప్రాణలీ మొనర్తి ప్రకృతిని మానసంను భక్తి వేలిచి నేను శివు కంటిన్ సాధనకి మరొక అద్భుతమైన విషయం చెప్తున్నది ఇది మూలంలో ఎలా ఉంటుందంటే శేవాన్ పతిత శేషికల్ భుజం ప్రక్రేత్ హోజం పవనసోతియే లోలకి నార ఓలింజ భజం శంకరలోభం తమీసోతి దీనికి రాజానక భాస్కర్ సంస్కృతంలో చక్కగా అనువాదించేశడు కామాదికం కాననశక్తి మేతత్ చిత్వా అమృతం బోధమయం మయ ఆప్తం ప్రాణాధిరోధ ప్రకటించ భక్త్య మనస్చ దగ్వా శివధామ లబ్దం అదే ఇక్కడ ఆరు అణువులను తగలబెట్టిన తర్వాత
(36:20) అమృత రూపమైన చంద్రకల నాకు లభించింది అందులో నేను ప్రాణాల్ని లేనం చేశాను క్రమంగా మనస్సుని అందులో హుతం చేశాను అప్పుడు నా శివుడు కనబడ్డాడు ఇది సాధన క్రమం ఇందులో ఆరవ మందిని దగ్ధం చేశాను అంటే కామాధికం కానన శట్కం చక్కగా చెప్పారు కామ క్రోధ లోభ మోహ వాత్సర్యమల అడవులు అన్నారు అడవలు ఎలాగైతే అర్థం పర్థం లేకుండా జీబుగా పెరుగుదాలు పెరిగిపోయాయి అది వాళ్ళని తగలబెట్టాలట ఆ తగలబెట్టిన తర్వాత అమృతమైనటువంటి ఆ శివతత్వ చింతనలోకి వెళుతూ ఆనందం అనుభవిస్తూ ప్రాణులను నియంత్రించి భక్తితో మనసును కూడా దగ్వా మనసును కూడా లయం చేసేసాను మనోలయమే మోక్షం అప్పుడు
(36:59) లభించింది నాకు శివధామం అని అయితే దీనికి కావల్సింది అభ్యాసం అండి అదే మొట్టమొదట వాడు చెప్పాడు అభ్యాసం గురించి చెప్పింది అభ్యాసో సవికాం లయుత్తో చంద్ర గగనం గగున్మిలో సంశ్రష్ట శూన్య గలోతో అనామై సుతోయహై ఉపదేశచోయి భట్ట కరగి అభ్యాసమున దృశ్యము పరమ గగనంబైన సాక్షిస్థిరణమొక్కడి మిగులునచ్చట అది అనామయమౌ అభ్యాసంతో కరిగిపోవాలి అంటే అభ్యాసంతో అనాత్మ విషయములన్నీ కరిగించి అప్పుడు పరమగనంబైన సాక్షి స్ఫురణము కేవలం చిదాకాశ రూపమైనటువంటి సాక్షియే స్ఫురించాలి ఆ స్థితి అనామయ స్థితి అన్నారు అనామయం అంటే రుగ్మతలు లేనటువంటి స్థితి అది కైవల్య
(37:41) స్థితి ఆ స్థితి ఎలా ఉంటుందంటే వాక్కు మానస్ కుల్కౌల్ నాయత్తి భృతయ ముద్ర నాటి నాతి ప్రవేష్ రజన్ దివస్ శివశక్తి నాయంతి ముతూకోతాసోయ ఉపదేశ్ ఇది కాశ్మీరంలో తెలిసి తెలివి చదువుకుంటున్నాం అనుకోవద్దు మన దేశపు భాష ఒకటి మనం ఇక్కడ ఆ మూలం చెప్పుకుంటున్నాం అని చెప్పుకోవడం కోసమే వీటిని చెప్తున్నాం మూలం చెప్పడం కోసం ఈ సంస్కృతంలో ఆ రాజానక భాస్కరుడు చక్కని అనువాదం చేశడు అభ్యాసేన లయం నీతే దృశ్యే శూన్యత్వమాగతే సాక్ష్యరూపం శిష్యతేత చంతే శూన్యే కనామయం వాన్ మానసంచ తన్ముద్రే శివశక్తి కులాకులే యత్ర సర్వమిదం లీనం ఉపదేశం పరంతుత ఇందాక చెప్పినటువంటి అభ్యాసానికి ఇప్పుడు
(38:28) చెప్పినటువంటి దీనికి రెండు అనుబంధం ఉన్నదండి ఆ రెండు చూపిస్తున్నది ఇక్కడ అభ్యాసేనలయం దీన్ని బట్టి అభ్యాసం చేయాలి సాధన హటాత్తుగా కబుర్లు కాదండి ఆధ్యాత్మిక సాధన అనేది అది అభ్యాసం వల్ల ఏం జరుగుతుంది అంటే క్రమంగా లయం జరుగుతుంది లీనమవడం జరుగుతుంది. ఆ లీన స్థితిలో ఎలా ఉంటుందంటే వాంగ్ మానసంచ తన్ముద్రే శివశక్తి కులాకులే దీనికి చక్కటి అనువాదం చేశారు మల్లంపల వారు మాట లేదట మనసు లేదట వెలయవచ్చట వివిధ ముద్రలు అక్కడ క్రియలు లేవు ముద్రలు లేవు అంటే క్రియలు లేవు ఉన్నాయి మాట లేదు మనసు లేదు శారీరకమైన క్రియలు లేవు అప్పుడు ఉన్నది ఏమిటంటే కులము అకులము ఏకమైపోయాయి
(39:07) కులం అకులం కులం అంటే మూలాధారం నుంచి ఆజ్ఞా చక్రం వరకు కులం సహస్రాల అకులం ఆ రెండు ఏకమైపోయాయి అది అదే శివశక్తుని ఏకం అది నేను అనుభవించాను అందుకే సాధనలో ఎలా ఉండాలంటే మొట్టమొదటి క్రియాకలాపం ఉంటుందండి పూజలు అదేవిధంగా అర్చనలు చేస్తూ ఇంకా హోమాలు చేస్తూ క్రియలు చేస్తుంటాం ఈ క్రియలు మంత్రంలో లేనమైపోవాలిట మంత్రం చిత్తంలో లేనమైపోవాలి చిత్తం క్రమంగా శివుని యందు లయమైపోవాలి ఇది క్రమం దాన్ని ఎలా చెప్పారంటే తంత్రమనిగెను మంత్రమందున మంత్రమనిగెను చిత్తమందున చిత్తమనిగిన దృశ్యమంతయు శివుని యందన నగన్ ఎప్పుడైతే చిత్తం అనిగిపోయిందో దృశ్య జగత్తంతా
(39:47) శివుల్లో అనిగిపోతుంది అంటే అర్థం ఇంకా దృశ్య జగత్తు ఉన్నది అంతా సేమయంగానే గోచరిస్తుంది అని చెప్పడం తంత్ర సర్వం లీయతే మంత్రయేవ మంత్రాస్చిత్తే లీయతే నాదమూలాః చిత్తే లీనే లీయతే సర్వమేవ దృశ్యం ద్రష్టా శిష్యతే చిత్స్వరూపః అంటూ దీనికి సంస్కృతంలో కూడాను అనువాదం జరిగినది దీన్ని బట్టి ఒకటి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇది మామూలుగా చెప్పే నీతి వాక్యం కావు అవి యోగశాస్త్రంతో పరిచయం ఉంటే గాని అర్థం కానటువంటి అంశములు ఇందులో చక్కగా చూపిస్తున్నారు.
(40:21) అదేవిధంగా మలిన తనువున కంటి నిన్ను నిర్మలిని నా బ్రతుకెల్ల వెతుకుచు అలసి నాలో నరసి శివ నిన్ను కలిసి సుఖముంటిన్ నువ్వు నిర్మలుడవు అంటే ఏ మాలిన్య లేనివాడు అవి ఎక్కడున్నావు నువ్వు మలిన తనువున ఈ మలిన తనువులో నిర్మలుడవు నువ్వు ఉన్నావ్ నా బ్రతుకెల్లా వెతికి వెతికి వెతికి హమ్మయ్యా చివరికి నిన్ను చూడగలిగానయ్యా ఆనందంగా ఉన్నాను అని ఆవిడ చెబుతున్నది దీన్ని బట్టి బ్రతుకంతా అంటే క్షణం వ్యర్థం చేయకుండా సాధన చేస్తూ మలినమైన ఈ దేహంలోనే నిర్మలుడైన పరమాత్మను పట్టుకోగలగాలి వినస్యత స్వవినశంతం యపశతి సబశ్యతి అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పినట్టుగా మరొక విశేషమైన మాట ఏంటంటే
(41:00) నాయనా శిలల్ని ఆలయం అని పేర్చుకున్నావ్ అందులోనే ఒక శిల శిశువుడు అన్నావ్ కానీ ప్రాణానిలం అంటే ప్రాణాయామం ద్వారా వాయువుని నియంత్రించి మనసుని దానితో కలిపి శివుడిని చూడవయ్యా అంటే బయట ఆలయాల్లో శివుడిని చూసి మురిసిపోతున్నావ్ నువ్వు ఒక రాయితో గుడి కట్టి అందు రాయిని శివుడు అనుకుంటున్నాం ఇక నీలో ఉన్న శివుడిని చూడు దానికి పద్ధతి ఏంటంటే ప్రాణాయామం ద్వారా మనసు నియంత్రించి మనసుని పరమాత్మ యందు నిలపాలి ఇది నాయన అన పద్ధతి చెప్తున్నది తెచ్చితివిశలలాలయంబని చర్చితివిశలనందు శివుడని కూర్చి ప్రాణానిలము మనసున నేర్చి శివుడనుని అంతే కాదు యోగపరంగా ఆజ్ఞా చక్రం దాటిన తర్వాత
(41:39) సహస్రార కమలం వరకు 11 భూమికలు ఉంటాయండి ఆ 11 బిందు రోధిని ఇలా వెళ్తూ నాదా నాదాంత ఉమ్మని వరకు వెళ్తుంది ఈ 11 దాటిన తర్వాత స్థితి 12వది దీన్ని ద్వాదశాంతం అంటారు అంటే సహస్రార స్థానం అని అర్థం ఆ సహస్ర స్థానంలో శివుడితో ఐక్యమైనప్పుడు ఎలా ఉంటుంది అంటే చెప్తున్నది ద్వాదశాంత స్థితిని ప్రాణం బూదు శివుడే నిజానికి శరీరమంతా ప్రాణం ఆ ద్వాదశాంత స్థితిలో ఉన్న శివుడి వల్ల శరీరం అంతా నడుస్తున్నది ఆ శివుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ద్వాదశాంత స్థితిని ప్రాణం బూదు శివుడే తాన అయినప్పుడు ఏది తంత్రం ఏది మంత్రం ఏది దైవంబు ఆ స్థితికి వెళ్ళాక ఇంక తంత్రం ఏమిటి
(42:19) మంత్రం ఏమిటి దైవం ఏమిటి దీన్ని బట్టి సాధన ఒకదాని తర్వాత సూక్ష్మ దశలోకి ఎలా వెళ్ళాలో చెప్తున్నాడు తంత్రం మంత్రంలోకి వెళ్ళాలి మంత్రం చిత్తాన్ని వశం చేయాలి చిత్తం సూర్యుని యందు నిలపాలి ఆ చిత్తం అరిగిపోవాలి అప్పుడు దృశ్య జగత్తు కనబడదు శివుడే కనబడతాడుఅని చెప్తున్నాడు ఇంకా అద్భుతమైన ఒక కవితారూప అభివృక్తి చూపిస్తున్నారు యత్సషపపులో నావిచి తత్సర సకల పున్నోచిన్ మృగుసృగాలు గయడే జలహస్తి జిన్ నాజిన్ తాతపిన్ దీనికి సంస్కృతంలో అనువాదం ఇప్పుడు మనం చదువుకున్నది లల్లాదేవి యథావాక్ అండి అది అర్థం కాకపోయినా ఎందుకు వినాలంటే ఆవిడ తన
(42:54) నోటితో చెప్పింది గనుక చెప్పుకుంటున్నాం కానీ సంస్కృతంలో రాజానక భాస్కరుడు చాలా అద్భుతంగా అనువాదం చేశడు సరోవరేయత్ర నసపస్య కానోపిమచేవ విచిత్రమేత వివర్ధతేతత్పయసా సమస్తం భూతం స్థితం భావిచ దేహిజాతం దీనికి తెలుగులో అనువాదం ఆవగింజ ములుగదా సరస్సున దాని జలముతోపెరు సకల జీవవిత్తి అంతకంటే విస్మయంబు అద్దాన మునిగినంత వరలు పుట్టుచుండు ఇదిఒక సాంకేతికమైన కవిత్వం ఒక చిన్న సరస్సు ఉందట ఎంత సరస్సు అంటే ఆ రామగింజ కూడా మునుగుట అంత చిన్న సరస్సు [నవ్వు] అంటే బిందువు కన్నా చాలా చిన్నది అదే పెద్ద సరస్సులా కనబడుతుందట ఇప్పుడు ఎంత ఉంది ఆ సరస్సు ఆవగింజ కూడా మునుగునంత జల
(43:36) ప్రమాణంతో ఉన్నదయ్యా చిత్రం ఏంటంటే దాని వల్ల సకల జీవ జగత్తు కూడా పెరుగుతుంది ఆశ్చర్యం ఒక పెద్ద సరస్సు వల్ల పెరుగుతుంది అంటే ఏవో అనుకోవచ్చు కానీ ఆవగింజ కూడా మునుగునంత అల్ప ప్రమాణం కలిగిన సరస్సు వల్ల జీవజగత్తు పెరుగుతుంది ఇంకా ఆశ్చర్యం ఏంటంటే దానిలో మునిగితే మళ్ళీ పుడుతూ ఉంటాం చస్తూ ఉంటాం ఏమిటి దీని ఉద్దేశం అంటే ఈ అనంత విశ్వం ఒక అణువు అంతే ఇది చాలా గొప్ప అందుకే విజ్ఞానం కూడా ఇందులో ఉందని చెప్పడానికి గొప్ప విశేష రహస్యం అండి ఇది యోగ రాశిష్టలో కూడా చెప్తారు ఆకాశం నుంచి సమస్త జగత్తు ఉన్నది అంటే ఆకాశం ఎక్కడ ఉంది ఒక అణువులో కూడా
(44:10) ఆకాశం ఉంది అందులో కూడా విస్తారమైన జగత్తు ఉండొచ్చు ఆశ్చర్యకరమైన మాసం అందుకే ఆగంత మునగ సరస్సు ఒకటి ఉంది దాని వల్ల జీవజగత్తి పెరుగుతుంది అంటే అత్యంత సూక్ష్మం అయినటువంటి ప్రపంచ భావన ఏదైతే ఉన్నదో అది ఎన్ని కలిగిస్తుందో లోభం మోహం ఏమి లేదు అల్పమైనది ఈ జగత్తు అల్పమైన జగత్తు మనకి అదేదో పెద్దది అనిపించి ఒక భ్రాంతిని కలిగించి దానితో జననం మరణం రాగ ద్వేషం వీడు నావాడు వీడి పైవాడు అంటే నానా గందరగోళం సృష్టిస్తుంది తీరాస్తే జంతల్పము అని ఒక భావాన్ని సాంకేతికంగా చక్కగా అందించింది అంతేగాన ఎప్పుడైతే ఆ సహస్రాంతర్గతమైన చంద్రబింబం అంటే సచ్చిదానంద తత్వ అనుభూతికి వస్తుందో
(44:49) అప్పుడు ఎలా ఉంటుంది యోగి స్థితి అంటే ఆరసి నాలో రాకా చంద్రుని ఆరుబయటనే నారసినంతని నారాయణుడిట నారాయణుడట నారాయణుడే ఎల్ల దిశలలో ఎప్పుడైతే నా లోపల చంద్రుని నేను అనుభవించానో అప్పుడు తెలుస్తున్నది లోపల బయట అంతా నారాయణుడే అని అంతర్బహిషత సర్వం వ్యాప్య నారాయణస్థితః ఇది కబుర్లుగా మంత్రాలు చెప్పేస్తూ ఉంటారు మీరు సాధన చేయాలని తనలో ఒక చంద్రుని వలె ఇది రామ చంద్ర అనే భావనలో కూడా ఇదే అర్థం ఉన్నది ఒక చంద్రుని వలె పరిపూర్ణమైనటువంటి ఆనంద తత్వముగా పదహారు కన్లతో ప్రకాశిస్తూ ఉన్నవాడు పరమాత్మ ఆ పరమాత్మ అనుభవం ఎవరికైతే లభిస్తుందో వాడికి నారాయణుడిట నారాయణుడట నారాయణుడే
(45:30) ఎల్ల దశలలో ఉంది విశేషమైనది అదే విధంగా నాదము వాటి యొక్క స్థానములు ఆ చక్రములో కదులుతున్నవి కూడా ఆమె పదములో చెప్పింది కానీ వాటిని మనం స్మరించడం లేదు ఉన్నాయని చెప్పుకుంటున్నాం ప్రశ్న సమాధానంలో కవిత్వం చూపిస్తుందండి ఒకరు మేల్కొని యుండగా వేరొకరు నిద్దురపోదురెవ్వరు ఒకరు మేల్కొని ఉంటే ఒకరు నిద్రపోతారు ఎవరు వాళ్ళు నికరముగా ఏ ప్రొద్దు నింకక నిగుడు జల ఏ నీటి బుగ్గను దేనిలో ఎప్పుడు ఆగకుండా ఏ నీటి బుగ్గ నుంచి జలం వస్తూ ఉంటుంది ఇది రెండవ ప్రశ్న అలాగే శివ పూజకి అర్హమైనటువంటి పవిత్రమైన జలం ఏది ఇక శివుణని ఎక్కడ కలుసుకోవచ్చు నాలుగు
(46:06) ప్రశ్నలుండి ఈ నాలుగు ప్రశ్నలు మొదటిది ఏమిటి ఒకరు మేల్కొని ఉండగా ఇంకో నిద్రపోతుంటారు ఎవరు అంటే శివుడు మేల్కొని ుండా మనసిది చెరిగి నిద్ర పోవుచుండును శివుడు మేలుకుంటే మనసు నిద్రపోతుందట అంటే శివుడిని గుర్తించని స్థితి మనసుది అన్ని తెలుసుకుంటున్నవాడు శివుడు అందుకని జాగరూకం ఎప్పుడు ఆయన జాగరూపడే మనసు నిద్రపోతుంది అదేవిధంగా ఎప్పుడు జలమూరి నీటి బుగ్గ ఏది అంటే మిగిట కరణ ద్వారముల ఎడతాగ ఎడతెగకపారులు విషయవాహిని ఇంద్రియ ద్వారాల నుంచి ఈ విషయవాహిని ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది.
(46:39) అదేవిధంగా శివుని పూజకు అర్హమైన జలం ఏది అంటే ప్రవిమలాత్మ విచార ధార ప్రసరణే పరశివంబు నిరంతరం ఆత్మ విచారణ అంటే ఈశ్వర తత్వ విచారణయే శివుని పూజకు అనువైనటువంటి జలము అంటే నిరంతరం ఈశ్వర విచారణ చేస్తున్నాడు ధారా రూపంలో ప్రవహించి శివుడికి అభిషేకం అవుతుంది శివుడిని ఎక్కడ కలుసుకోవచ్చు అంటే ప్రణవ సౌదములోని కరిగిన పరమ శివు కలయంగా వీలగు ఇది సమాధానం ఈ విధంగా చెప్పినటువంటి తల్లి నిరంతరం శివనామం పలుకుతూ నీ లోపల తిరుగుతున్న హంసను పరిశీలించు అద్వైతం అంటే ఎలా సిద్ధిస్తుందో చెప్తున్నది దీనికి శివ శివ కరాంత యమిలోయో చంజీస్ భయభంగత యమి అద్వై
(47:20) మనసంపన్నో తమి ప్రసన్నో సురగురునాథ్ అద్వైతం గురించి చెప్పే రెండు రచనలు ఉన్నాయండి పరుతాపన్ యమి సమోయిమాన్ ఇహోమానో దింతరాత్ యమి అద్వై మనసంపన్నో తమీదితే సురగురునాథ్ దీనికి మల్లంపల్లి వారి అనువాదం శివ శివ శివయని చెదరక పలుకుచు ప్రణవమతిన్ తన హంసంబరయుచు తన హంసంబరచ ఉచ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఆ శివనామం పలుకుతూ ఆ ఓంకార తత్వం లీనం చేసి దివిరి రేపగలు తిరిగి జగమున తవులక మెలగుట తానద్వైతము ఎవడైతే ఈ విధంగా తన హంస మార్గంలో ఆ శివనామం పలుకుతూ ప్రణవ రూపుడైన శివుని యందు ఐక్యమవుతాడో అటువంటివాడు పగలురేయి ప్రపంచంలో తిరుగుతున్నప్పటికీ కూడా ద్వందం
(48:05) అంట అద్వైత స్థితిని పొందుతాడు తాను పరుడని రేయి పగలని పూను భేదములెల్ల అద్వైత అద్వైతానుభవమున తరగునెవనికి తాను శివు చూచు ఎవడయ్యా శివుడిని చూస్తారఅంటే అద్వైతానుభవంలో తాను పైవాడు పగలు రాత్రి అని ద్వందమును దాటినవాడు ఎవడో వాడు శివుడిని చూస్తాడు ఇదే వీరునేమను మతి భ్రమణముల విన్నులై ప్రవర్తించకని ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాట ఇది విశేషించి ఇనుడస్తమించిన ఇందుబింబము వెలుగు వెలుగు చిత్తంబు జాబిలియు మాయంగా చిత్తంబు మొలగిన క్షితి మొదలైన దృశ్య ప్రపంచంబు అదృశ్యమేసుడు సూర్యుడు అస్తమిస్తే చంద్రుడు వస్తాడు అదేవిధంగా చంద్రుడు కూడా అస్తమిస్తే
(48:46) చిత్తం వెలుగుతుంది చిత్తం కూడా అస్తమిస్తే దృశ్య ప్రపంచం అదృశ్యం అవుతుంది శివుడై మిగులుతాడు ఈ చెప్పే క్రమం ఏమిటంటే సూర్యుడు అస్తమించిన అన్నప్పుడు ఇక్కడ ఎడా పింగళా నాడి శోధన గురించి చెప్తున్నారండి ఇక్కడ పింగళ నాడి ఎడ నాడి ఈ ప్రాణ శోధన చేసిన తర్వాత దాని ద్వారా చిత్తాన్ని మనం శివుని వైపు తిప్పి చిత్తాన్ని లయింప చేయాలి చిత్తం లయించబోతుందా ఇంకా ప్రపంచ దృశ్యభావం పోతుంది దుర్గూప శివతత్వం మిగులుతుంది అని యోగపరంగా చెప్తున్నటువంటి అంశం అదేవిధంగా కవయ శివునినట కార్మిక మాయానవ వరణములను నలిభేదింపక శివుని అనుగ్రహము చేపడినందున
(49:22) పిలిచలల్లయని చెలగి జగమ్ములు ఇక్కడ సై సిద్ధాంతంలో చెప్పిన కార్మిక మాయ ఆనవా అని మూడు మాలిన్యాలు ఉంటాయి జీవుడికి ఈ మూడు మాలిన్యాలు ఉన్నవాడు జీవుడు ఈ మూడు మాలిన్యాలు లేనివాడు శివుడు కార్మిక మలం అంటే అర్థం ఏంటంటే రకరకాలుగా అహంకార తో కర్మలు చేయగా మనకు వచ్చినటువంటి మాలిన్యాన్ని కార్మిక మలం అంటారు కర్మల వల్ల వచ్చినటువంటి మాలిన్యం మాయిక మలం అంటే సంపర్కాల వల్ల మనసు అనేకమందితో అటాచ్మెంట్స్ వల్ల వచ్చే భావాలు వాటి గురించి భయపడడం వీళ్ళ గురించి ఆలోచించడం వీటి వల్ల వచ్చే మలం పేరు మాయిక మలం అన్నారు ఇక్కడ ఇక ఆనవ మలం అంటే జీవుడు గత
(49:59) జన్మల నుంచి తెచ్చుకున్న కర్మవాసన ఆనవ మలం అయితే మనం ఆనవ మలం తొలగించుకునే శక్తి మనకు లేదట కార్మిక మలం మాయా మలం మనం తొలగించుకోవాలి కార్మిక మలం ఎలా తొ తొలగించుకుంటాం అంటే శివార్పణమైనటువంటి శాస్త్రవీత కర్మలు చేయడం ఏదైతే ఉన్నదో దాని ద్వారా కార్మిక మనం తొలగించుకుంటాం. ఇక మాయకమనం ఎలా తొలగించుకుంటాం అంటే యోగము జపము సాధన ఇత్యాదుల ద్వారా అంటే విషయ సంపర్కం విడిచిపెట్టి విష్ణు సంపర్కం పెంచుకోవాలి అంటే శివ సంపర్కం పెరగాలి.
(50:27) ఆ ప్రయత్నం చేయడం మాయకమన సోధన ఈ రెండు మనం చేస్తే శివుడు సంతోషించి ఆనవలం ఆయన తీస్తాడట మనం తీసుకోలేమండి ఆయన అనుగ్రహం వల్లే ఆనవం పోతుంది అని చెప్తూ నాయనా నువ్వు ఉపవాసాలు అంటావ్ ఈ సాధనలు ఆ సాధనలు అంటావు ఏమ అక్కర్లేదు సరిగ్గా చెప్తున్నాను విను బరువుగా భుజించినను పడదడుగు ముందునకు బాగా తింటే అడుగు ముందు వేయలేవు మెరి విటపాసమున కరమ అహంకృతి పెరుగు ఉపవాసాలు చేస్తున్నా ఇది చేస్తున్నా అహంకారం పెరుగుతుంది కానీ సరిభుజించిననాడు నిరపాయము గ సాగి పరమగమ్యము సేను చిరయోగ పతిపులు ఇది కృష్ణ పరమాత్మ చెప్పిన యుక్తాహార విహారస్య యుక్తేష్టస్య కర్మస శ్లోకానికి ఇది రూపమే
(51:06) అంతే జీవితంలో ఎలా ఉండాలంటే ఎండ వాన చలి నుంచి రక్షించుకోవడానికి వస్తాం అదేవిధంగా ఆకలికి తగిన ఆహారం ఈ రెండు చూసుకుంటూ ఇంకో దాని గురించి చింతన చేయకుండా ఉంటే ఆ మనసు సుఖంగా ఉంటుందయ్యా అంటే మన అవసరాలు పెంచుకుంట కొద్ది ఆందోళనలు పెరుగుతుంటాయి చలికి గొనిమీ వసనము ఆకలికి తినిమి అసనమును మతి మలినముడుపుచునుండి మెన్నడు వలదు సుఖచింతల్ అంతే చక్కటి బోధ చేస్తున్నది అదేవిధంగా జగత్తు ఎలాంటిది అంటే అందమైన ఉపమానం చెప్తుందండి శలయకొండే గోపురము గుడి వెలయు పీఠము వేలుపును చెలవి విధమున శివడుకొండి కలజగం బెల్లన్ ఒక [గొంతు సవరించుకోవడం] పెద్ద ఆలయం ఉందట
(51:46) ఆలయంలో గోపురం రాతితో చేశారు ప్రాంగణం రాతితో చేశారు స్తంభాలు రాతితో చేశారు గర్భగుడు గోడలు రాతితో ఉన్నాయి లోపల శివుడు రాతితోనే ఉన్నాడు ఇక్కడ దీన్ని బట్టి ఒక గుడిలో గోపురం మొదలుకొని మెట్లు మొదలుకొని లోపల శివలింగం వరకు అంతా నువ్వు భిన్న భిన్నమైన పేర్లు చెప్పిన అంతా రాయే అదేవిధంగా జగత్తు అనేటువంటి మందిరం అంతా శివునితోనే ఉన్నది సుమా ఇదంతా రాయిమయం ఎలాగో జగమంతా శివమయమే ఇది చక్కగా చెప్తున్నదండి అదే విధంగా తెలుసుకోవాలి ఏంటంటే ఇందులో ఉపమానం ఈ శరీరం ఒక మందిరం లాంటిది అయితే మనకి ఇంద్రియాలన్నీ కనబడుతున్నాయి ఇంద్రియాలన్నిటిలో శివ
(52:21) చైతన్యం ప్రసరిస్తూనే కదులుతుంది కనుకనే ఒక రాతి గుడిలో స్తంభ మొదలుకొని అన్ని ఎలా రాళ్లో ఇంద్రియాలు అన్నిటిలో కూడా శివ చైతన్యం ఉన్నది చిట్ట చివరికి గర్భగుడిలో శివలింగం లాగా మన అంతఃకరణలో చిదరూపమని శివుడు ఉన్నాడు అని కూడా దీన్ని గమనించుకోవచ్చు జగత్తంతా ఎలా శివమయమై ఉందో అంత చక్కగా చూపిస్తున్నాడండి అంతేగాని సాధన చేసే అనుభూతి పొందకుండా శాస్త్రము కబుర్లు చెప్తే లాభం ఏముందయ్యా సారం వెదుక పంజర కిరమ్ముల బోలె జనులు కేరుచు గీతా పారాయణమదరు బావారూడిన్ కనగవలదే అది ప్రత్యకము గీత పారాయణం చేస ఈ పారాయణ చేసాం అంటే పంజరంలో చిలకల్లా పలకడం కాదయ్యా భావం
(52:58) తెలుసుకోవాలని చక్కగా చెప్తున్నది. ఆఖరికి ఎలా ఉండాలి అంటే నీ అహం ఎలా కరిగిపోవాలి ఆఖరికి నేను అనే భావం ఎలా కరిగిపోవాలి అంటే ఒక మంచి మంచు ముక్క ఎండ తగులుతున్న కొద్ది ఎలా కరిగిపోతుందో శివభక్తి అనే వేడి తగులుతూ ఉంటే నా అహంకారమే మంచు కరిగిపోతుంది అది అని ఎంత మంచి మాట చెప్పాదండి కరడుకొన్న హిమమ్ము లెండకు కరిగినట్టులు భక్తి వేడిని బొరసి అణువణవందు నిలువున కరగి నీరైతిన్ ఇటువంటి సాధన వల్ల నా చిత్తం కొత్తగా మారిపోయింది కొత్తగా మారిపోయింది అంటే అనేక జన్మల సంసార లంపటం అలవాటైప చిత్తం అదంతా వదుల్చుకోవడం కొత్తే అందుకే చెలువ చిత్తము
(53:37) కొత్త శశిరేఖయును క్రొత్త శశిరేఖ క్రొత్త అంటే తాను సహస్రారగమణంలో దర్శించిన చంద్రకళని ఇక్కడ వర్ణిస్తుంది చిలువ నిమ్మియ కొత్త జగమెల్ల సరికొత్త ఆ సిద్ధి పొందినవా దేహంతో ఉన్న అది కొత్తగానే ఉంటుందట జగమెల్ల సరికొత్త ఇంత కొత్తదని ఎప్పుడు వస్తుంది అంటే ఉన్న వస్తువులు బాగా కడిగితే తాజాగా కొత్తగా కనబడుతుందట అలాగే జీవుడు శివ కృప అనేటువంటి జలములతో చక్కగా జలకమాడితే ఇంత కొత్తగా ఉంటాడు అని చెప్పినది శివ కృపా సలిలముల జలకమాడెనగాన తవిలి లల్లాదేవి తనకు తానే క్రొత్త అని చెప్పినది 109 పైన ఉన్నటువంటి లల్ల వాక్కుల్లో కొన్నిటిని మనం చెప్పుకున్నాం
(54:17) మొత్తానికి ఆ మహాత్మురాలు అటు యోగంలోనూ భక్తిలోనూ తత్వంలోన సిద్ధి పొంది మూడింటి ఎంత చక్కగా అన్వయించి ఉన్నదో ఇటువంటి మహాత్మురాలు నడయాడి ఇలాంటి వాక్కుల్ని అందించినది ఇలాంటి లాంటి వాక్కులు కాలికాలంలో కూడా మన సంస్కృతిని ఎలా కాపాడాయో తెలుసుకుందాం.

No comments:

Post a Comment