Tuesday, September 1, 2026

ఏది పాపం? ఏది పుణ్యం? మన కర్మలకు ఫలితం ఎలా వస్తుంది? | Dharma Sandehalu | Kakunuri Suryanarayana

ఏది పాపం? ఏది పుణ్యం? మన కర్మలకు ఫలితం ఎలా వస్తుంది? | Dharma Sandehalu | Kakunuri Suryanarayana

Author Name:BhaktiOne

Youtube Channel Url:https://www.youtube.com/@BhaktiOne

Youtube Video URL:https://www.youtube.com/watch?v=elaHi0ZNkM8



Transcript:
(00:00) ఏదైనా కర్మ ఆచరిస్తే రెండు ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి పుణ్యం రెండు పాపం బ్రహ్మదేవుడికి స్తోత్రం చేశాడు తనకు సంక్రమించిన ఈ పాపాన్ని ఆ అలలలో వచ్చేటటువంటి నురగ పాపానికి ప్రతీక భూమిలో ఎంత తవ్వినా కూడా ఆ భూమికి సంక్రమించిన పాపానికి ప్రతీక చెట్లలో కొమ్మల విరుపులో శుభమస్తు శ్రీ గురుభ్యో నమః మాతా పితృభ్యో నమః ఏది ఏదైనా కర్మ ఆచరిస్తే రెండు ప్రయోజనాలు ఉంటాయి.
(00:42) ఒకటి పుణ్యం రెండు పాపం పాపం కూడా ప్రయోజనమే ఆ కర్మ ఆచరణ ద్వారా లభించేటటువంటి ప్రతిఫలం మనకు అది కీడు కలిగిస్తుంది కనుక పాప ఫలాన్ని వద్దు అంటున్నాం పుణ్యఫలాన్ని కోరుకుంటున్నాం. పూర్వం వృత్రుడు అనే పేరుగల రాక్షసుడిని ఇంద్రుడు సంహరించిన పిదప ఈ వృత్రుడు త్వష్ట ప్రజాపతి కుమారుడు కనుక బ్రహ్మజ్ఞానం కలిగినవాడైనటువంటి ఆ త్వష్ట ప్రజాపతి కుమారుని సంహారంతో ఇంద్రులకు బ్రహ్మ హత్యాపాతకం ఏర్పడింది.
(01:16) మహా పాపం అది ఆ పాపమును తొలగించుకునే నిమిత్తమై ఇంద్రుడు బ్రహ్మదేవుడికి స్తోత్రం చేశాడు తనకు సంక్రమించిన ఈ పాపాన్ని నాలుగుగా విభజించి ఒక భాగమును సముద్రములో ఒక భాగమును భూమిలో ఒక భాగమును చెట్లలో ఒక భాగమును మహిళలకు సంక్రమించే విధంగా వరాన్ని పొందాడు. సముద్రాలనకు సంక్రమించిన ఈ పాపం కారణంగా సముద్రంలోని అలలు నురగలతో ప్రపంచాన్ని కంపివేస్తాయా కప్పి వేస్తాయా అన్నట్లుగా ఆకాశమంత ఎగసి పడతాయి మళ్ళీ శాంతంతో తిరిగి వెళతాయి. ఆ అలలలో
(02:02) వచ్చేటటువంటి నురగ పాపానికి ప్రతీక భూమిలో ఎంత తవ్వినా కూడా కొంతకాలం తర్వాత తవ్విన ఆ భూమి సహజంగా మళ్ళీ యథా స్థితికి చేరుతుంది. ఆ తవ్విన సమయంలో భూమిలో నుంచి వచ్చేటటువంటి దుర్వాసనలు ఆ భూమికి సంక్రమించిన పాపానికి ప్రతీక చెట్లలో కొమ్మల విరుపులో కొంత జిగురు జిగట స్వరూపం ఏర్పడుతుంది. క్రమేణ ఆ శాఖ కొమ్మ పెరిగి పెద్దనయన తదుపరి ఆ కొమ్ములో వచ్చేటటువంటి జిగట జిగురు పచ్చదనంగా మారుతుంది.
(02:44) ఈ కొమ్ములో వచ్చే ఆ జిగట జిగురు ఆ మొక్కలు పొందిన పాపానికి ప్రతీక మహిళలలో మాసిక నియమం ద్వారా వచ్చేటటువంటి మూడు రోజుల ఆ స్రావములు ఆ మహిళలకు ఇంద్రుని కారణంగా వచ్చినటువంటి పాపానికి ప్రతీక అయితే మహిళలకు ఏ విషయంలోనైనా అపరిమితముగా ఆనందం పొందేటటువంటి అనుగ్రహాన్ని కూడా ఇంద్రుడు అందించాడు కనుక ఏ విషయంలోనైనా వారు అత్యంత ంత సులభంగా పరిపూర్ణ ఆనందాన్ని పొందుతారు కనుక అలా పొందేటటువంటి స్థితి మహిళలలో పుణ్య ఫలానికి ప్రతీక మహిళలు ఆశౌచ నియమము అంటే మూడు రోజులు గడిచిన పిదప నాలుగవ రోజునాడు స్నానం చేయాలి
(03:29) ఐదవ రోజున శుభసూచకంగా పునః మళ్ళీ స్నానం చేసిన పిదప మాత్రమే వ్రతాలలో నోములలో ఏ విధమైనటువంటి తాంబూలం తీసుకోవడానికిైనా కూడా అర్హత కలవారు అవుతారు అంటుంది ధర్మశాస్త్రం శాస్త్రం ప్రకారంగా పుణ్యం అంటే ఏమిటో పాపం అంటే ఏమిటో తెలుసుకుందాం శాస్త్రవిహితమైన జీవితాన్ని గడుపుదాం అందరి క్షేమాన్ని కోరుదాం మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం.
(04:02) వెంకటమణయ గారి పెద్దబ్బాయి మీ కాకునూరి సూర్యనారాయణ మూర్తి శుభమస్తు [సంగీతం]

No comments:

Post a Comment