Can This Temple Bring the Dead Back to Life? | Temple Mystery
Author Name:Vishwak Datta
Youtube Channel Url:https://www.youtube.com/@vishwakdatta
Youtube Video URL:https://www.youtube.com/watch?v=zd73xX9116c
Title: Can This Temple Bring the Dead Back to Life? | Temple Mystery
Author Name: Vishwak Datta
Description: Can This Temple Bring the Dead Back to Life? | The Dark Secret of Lakhamandal & The Yogic Science of Death
Hidden deep in the Himalayas of Uttarakhand lies the Lakhamandal Temple—a site holding the most profound and unsettling secret of the Mahabharata. According to chilling local legends, grieving families would bring their dead to this exact temple, where ancient priests used a highly advanced spiritual technology to wake them up just long enough to speak their final words. But was it magic, or a lost biological science?
In this video, we decode the hidden Yogic Anatomy of the human soul and the Pancha Pranas (5 Vital Forces). Discover the real scientific reason behind Hindu death rituals lasting 13 to 14 days, driven by the Vyana Vayu, and how the Udana Vayu creates a 12-hour biological loophole after clinical death.
We also uncover the staggering archaeological truth: why the Pandavas brought the fallen heroes of the Kurukshetra War to this massive graveyard of 100,000 Shiva Lingas, hacking the biology of death to grant them ultimate salvation. This ancient Himalayan science will completely shatter how you view modern medicine, hospitals, and what actually happens when your heart stops beating.
Subscribe for more untold history, ancient Indian science, and deep Mahabharata mysteries!
Share your thoughts in the comments: Do you believe the soul lingers in the body for 12 hours after the heart stops?
Topics Covered (Algorithm Optimization):
What happens after death in Hinduism, the mystery of Lakhamandal temple Uttarakhand, scientific reasons behind Hindu death rituals, the 5 Pranas explained, Vyana Vayu and Udana Vayu, Mahabharata hidden facts, Kurukshetra war unknown stories, Pandavas secret escaping Lakshagriha, Tantric anatomy and the subtle body, ancient Indian science and technology, bringing the dead back to life myth, Himalayan mysteries, Garbha Upanishad, Shiv Purana death secrets.
#Lakhamandal #Mahabharata #AncientIndianScience #HinduMythology #LifeAfterDeath #YogaScience #Kurukshetra #UttarakhandTourism #HiddenHistory
Transcript:
(00:00) నేను ఈ హిమాలయన్ మౌంటైన్ రేంజెస్ కి వస్తూ ఉన్న సమయంలో నాకు ఒక రహస్యమైన గుడి గురించి తెలిసిందే. అక్కడ చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తారు. ఇది ఇంటర్నెట్ లో వినిపించేవక మామూలు కథ కాదు. డెహరాడూన్ కి 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాన్సార్ భవార్ అనే లోయలో లాఖా మండల్ అనే ఒక ఊరు ఉంది. ఆ పేరుకి అర్థం లక్ష శివలింగాలు ఉన్న నగరం.
(00:22) ఇక్కడ ఎవరైనా సడన్ గా చనిపోతే అంటే కొండ మీద నుంచి పడిపోయిన మంచు చర్యలు వెలిగిబడిన లేదా చలికి తట్టుకోలేక ప్రాణాలు వదిలిన వాళ్ళ రిలేటివ్స్ ఆ బాడీని వెంటనే కాల్చకుండా ఆ మృతదేహాన్ని ఎత్తుకొని కొండల గుండా పరిగెత్తుకుంటూ ఈ గుడికి తీసుకొస్తారు. ఆ గుడి గేటు దగ్గర మనుషులంత సైజులో ఉన్న రెండు నల్ల రాతి విగ్రహాలు ఉంటాయి. అక్కడి ప్రజలు వాటిని దానవ్ మానవ్ అని పిలుస్తారు.
(00:42) అంటే రాక్షసుడు మనిషి అని అర్థం. చావుకి బ్రతుకుకి మధ్య ఉన్న బార్డర్ లో కాపలా కాసే వాళ్ళు అన్నమాట. ఆ విగ్రహాల పాదాల దగ్గర ఈ డెడ్ బాడీని పడుకెడతారు. ఆ గుడిలో ఉండే తాంత్రికుడు మంత్రించిన జలాన్ని తీసుకొని ఆ చనిపోయిన వ్యక్తి నోట్లో పోసి ఒక మంత్రాన్ని చదువుతాడు. ఈ మంత్రం అంటే పుస్తకాల్లో తెలికే మంత్రాలు కావు. అవి ఒకరి నుండి ఒకరికి పరంపర ద్వారా వచ్చిన మంత్రాలు.
(01:02) అప్పుడు ఏం జరుగుతుందంటే బిగుసుకుపోయి ఉన్న ఆ శవం యొక్క నోరు తెరుచుకుంటుంది. [సంగీతం] గొంతు ఆ నీళ్ళని మింగుతుంది. పైకి లేస్తుంది. తమ వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకుంటే చెబుతుంది. ఆ తర్వాత ఓం నమఃశివాయ నమఃశివాయ అంటూ శివనామం పలుకుతూ తిరిగి వెళ్ళిపోతుంది. ఇది మోక్షం కోసం కాదు దారి చూపించడానికి అని ఆ గుడిలో ఉన్న పూజారి చెప్పాడు.
(01:21) ఎక్కడికి దారి దీని గురించి కాస్త లోతుగా వెళ్తే ఈ కథ ఇలా చావు నుండి తిరిగి రప్పించే సంఘటన నుండి మొదలవ్వలేదు. ఇది [సంగీతం] ఐదుగురి అన్నాదమ్ములని సజీవ దహనం చేసే ఒక కుట్ర నుండి మొదలైంది. [సంగీతం] ఆ ఐదుగురు ఎవరో కాదు పాండవులు మహాభారత సమయంలో అప్పుడు యుధిష్టురుడు హస్తినాపురానికి యువరాజుగా సింహాసనం ఎక్కాడు. యుధిష్ఠిరుడు అందరికంటే పెద్దవాడు చాలా పేరున్న వ్యక్తి కూడా అందుకే కౌరవుల తండ్రయి ధృతరాష్ట్రుడు ప్రజల మద్దతుకి ఎదురు చెప్పలేక యుధిష్టురుడిని యువరాజుగా ప్రకటిస్తాడు.
(01:57) ఇది దుర్యోధనుడికి శకునికి అస్సలు నచ్చడం లేదు. ఎదురు తిరిగితే ప్రజలు మనపై దాడి చేస్తారు అని చెప్పి తెలివిగా ఒక పన్నాగం వేస్తారు. ఈ పాండవులని మెనిపులేట్ చేసి వారణావతం అనే ఒక ఊరికి పంపించాలి. అక్కడ శివుని పండగ జరగబోతుంది అని చెప్పే దానికోసం ఈ పాండవులు వాళ్ళతో పాటు వాళ్ళ తల్లి కుంతిదేవి కూడా వెళ్లే విధంగా ప్లాన్ చేస్తారు.
(02:19) యుధిష్టిరుడికి ముందు నుండే అనుమానం వస్తూ ఉంది. వీళ్ళు ఏదో కావాలనే మమ్మల్ని రాజ్యం నుండి బయటకి పంపిస్తున్నారని అనుకుంటూ ఉన్నాడు. పురోచన అనే ఒక వ్యక్తి సహాయంతో దుర్యోధనుడు, శకుని, కర్ణుడు అందరూ ప్లాన్ చేసి ఒక లక్కతో చేసిన భవనాన్ని నిర్మిస్తారు. లక్క అంటే మైనం లాంటిది. ఈ మైనంతో పాటు చెట్ల పీచుతో నెయ్యితో జంతువుల కొవ్వుతో ఎండు మాంసంతో కలిపి తయారు చేసిన ఒక అందమైన భవనం అది.
(02:44) వీళ్ళ పన్నాగం ఏంటంటే అలా వాళ్ళని వారణవతానికి తీసుకెళ్లి అక్కడ ఉండటానికి ఈ భవనాన్ని ఏర్పాటు చేసి సరైన సమయం చూసుకొని తగలబెట్టేద్దామని పాండవులు [సంగీతం] కుంతిదేవి అందరూ బయలుదేరిన రోజు ఆ ఊరి జనమంతా వాళ్ళతో పాటే ఆ ఊరి పొలిమీర వరకు వస్తారు. మీరు వెళ్ళకండి మీరు వెళితే మీ సింహాసనాన్ని వాళ్ళు చేయి జిక్కించుకోవాలని చూస్తున్నారని గట్టిగా అరుస్తున్నారు. అడ్డుకున్నారు.
(03:03) ధృతరాష్ట్రుడికి శాపాలు పెడుతున్నారు. కానీ ఆ సమయంలో తిరుగుబాటు చేయకూడదని తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి మాట వినటం తన బాధ్యత అని చెబుతూ మౌనంగానే ఉంటూ అందరికీ సర్ది చెప్పి బయలుదేరారు. హస్తినాపురానికి మహామంత్రిగా ఉన్న విధురుడికి ఆ ఊరు మొత్తం గోడాచారులు ఉంటారు. ఎక్కడ ఏది జరుగుతూ ఉన్నా ఓ కంట కనిపెడుతూనే ఉంటాడు.
(03:23) ఆ విధంగా గత కొన్ని నెలలుగా వారణావతం ఊరి నుండి కొందరు వచ్చే మండే వస్తువులని మైనాన్ని చక్కని కొనుగోలు చేసుకొని వెళ్లారని సమాచారం అందింది. దీనితో విధురుడికి విషయం మొత్తం అర్థం అవుతూ వస్తుంది. ఈ విషయాన్ని యుధిష్టిరుడితో చెప్పడానికి వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ దుర్యోధనుడి మనుషులు కాపలా ఉండటాన్ని చూసి ఎవ్వరికీ అర్థం కాని ఒక భాషలో మలేచ్చ భాషలో ఒక విషయాన్ని కోడెడ్ మెసేజ్ లాగా చెప్పాడు.
(03:48) ఆ మెసేజ్ ఏంటంటే మనిషిని చంపగలిగే ఆయుధం ప్రతిసారి ఇనుముతోనే చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయం అర్థం చేసుకున్న వాడే ప్రాణాలతో బయటపడతాడు. అగ్ని ఒక అడవి మొత్తాన్ని దహించి వేయగలదు. కానీ భూగర్భ గుహల్లో సురక్షితంగా దాక్కున్న జంతువులనే ఆ మంటలు అస్సలు తాగలేవు. తెలివైన వ్యక్తి అయితే ఈ విషయం నుండి ఒక పాఠాన్ని నేర్చుకుంటాడు. ఆ జంతువు భూగర్భ నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాదు.
(04:11) అక్కడి నుండి తప్పించుకోవడానికి ఎన్నో రహస్య దారులని ముందే నిర్మించుకుంటుంది. నీ ఇంద్రియాలని నియంత్రణలో ఉంచుకో ఎటు వెళ్ళాలో తెలివే దారి కోసం ఆకాశంలోని నక్షత్రాలని గుర్తులుగా పెట్టుకో అప్పుడే నువ్వు బ్రతికి బయట పడతావు అని చెప్పాడు. ఆ మెసేజ్ పూర్తిగా అర్థం కాకపోయినా అక్కడికి వెళ్ళిన తర్వాత పూర్తిగా అర్థమవుతుంది. ఈ పాండవుల దగ్గరికి కనక అనే ఒక కన్స్ట్రక్షన్ ఇంజనీర్ ని ఈ విధరుడు వాళ్ళతో పాటు పంపిస్తాడు.
(04:36) అక్కడ వాళ్ళు ఒక సంవత్సరం రోజులు ఉంటారు. ప్రతిరోజు రాత్రి అయ్యాక అక్కడి నుండి ఒక అడవి మార్గంలోకి స్వరంగానే తవ్వుతూ వచ్చారు. ఆ సమయంలో దుర్యోధనుడు శకుని వాళ్ళకి సహాయం చేసే పురోజనుడు అందరూ ఒక విషయాన్ని నమ్ముతూ ఉన్నారు. అదేంటంటే ఇప్పుడు పాండవులు పూర్తిగా ట్రాప్ అయిపోయారు అని. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళకి ఇదంతా తెలిసే ఇక్కడ ఉంటున్నారు.
(04:56) దుర్యోధనుడు అనుకున్న కుట్ర ఫలిస్తుంది అని అతడు భ్రమపడాలి. మేము ఇక్కడ నిజంగా చనిపోయాము అని అనుకోవాలి అని అనుకుంటున్నారు. కుంతిదేవి కూడా ఇలా చెబుతుంది. మనతోనే ఉంటూ మనల్ని నిరంతరం చంపాలని అనుకుంటామన్న వాళ్ళ దగ్గర ఉండాల్సిన కర్మ మనకు వద్దు. ఆ రాజ్యాన్ని వాళ్ళని అనుభవించమను అని చెబుతుంది. అనుక్షణం చస్తూ బ్రతికే బ్రతుకు వద్దు.
(05:15) ఆ రాజభోగాలు వద్దు. ఇంట్లో ఉండే శత్రువులతో బ్రతకలేము అని చెబుతుంది. కానీ వాళ్ళ స్వరంగం పూర్తి కాకముందే ఒకరోజు సడన్ గా పురోజనుడు ఆ భవనాన్ని తగలబెట్టేసాడు. ఒక్కసారిగా మంటలు అగ్నిగుండంలో చేరేగాయి. అన్ని వైపుల నుండి ఒక్కసారిగా విపరీతమైన మంటలు వచ్చి మీద పడ్డాయి. పాండవుల్లో భీముడి తప్ప మిగిలిన అందరూ కుంతి దేవితో సహా ఆ విషవాయువులకి మూర్చబడిపోయారు.
(05:37) ఆ రోజు 99% వాళ్ళు చనిపోవాల్సింది. కానీ భీముడికి విషవాయువుల ప్రభావం ఏమాత్రం ఉండదు. అది భీముడికి ఉన్న శక్తి. అప్పుడు [సంగీతం] భీముడు కుంతిదేవిని మెడపై వేసుకొని మరో ఇద్దరిని భుజంపై వేసుకొని మరో ఇద్దరిని చేతులతో పట్టుకొని ఒక్కడే ఆ స్వరంగం గుండా బద్దలు కొట్టుకుంటూ అడవిలోకి చేరుకున్నాడు. కేవలం ఒక్క శాతం అవకాశంతో ప్రాణాలతో బయటపడతారు.
(05:59) ఆ సంఘటన జరిగిన ఎగజాక్ట్ లొకేషన్ే ప్రస్తుతం ఈ గుడి ఉన్న ప్రదేశం. కేవలం లక్ష శివలింగాలు ఉన్నాయని కాదు ఇక్కడే ఆ లక్కతో కట్టిన భవనాన్ని నిర్మించారు కాబట్టి దీని పేరు లాఖ మండల్ అని వచ్చింది. అండ్ ఆ రోజు వాళ్ళు తవ్విన ఆ స్వరంగం ఈనాటికి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ గుడిలో ఉన్న విగ్రహం సత్య యుగం నాటిదని స్వయంభు అని చెబుతారు. అక్కడ ఎర్రటి రంగులో ఒక లింగం కూడా ఉంటుంది.
(06:23) అది త్రేతా యుగానికి చెందినదని పచ్చని రంగులో ఉన్నది ద్వాపర యుగానికి చెందినదని చెబుతారు. ఈ గుడి బయట ఉన్న ప్రదేశంలో యుధిష్ఠిరుడు ఒక లింగాన్ని ప్రతిష్టించాడు. దాని చుట్టూ మిగిలిన నలుగురు స్థాపించిన శివలింగాలు ఉండేవి. అండ్ దీని ఎదురుగానే రెండు నిగూడమైన మాయ రాతి శిల్పాలని స్థాపించాడు. అవి ఒకటి దానవుడు ఒకటి మానవుడు ఎందుకని ఆ రెండు శిల్పాలని అక్కడ ఉంచాడో కాసేపట్లో మీకే అర్థమవుతుంది.
(06:46) ఈ రెండు శిల్పాల మధ్యలో ఎదురుగా రీసెంట్ గా చనిపోయిన వ్యక్తిని కనుక ఉంచితే వాళ్ళు మేలుకుంటారని అక్కడ వాళ్ళు చెబుతున్నారు. అక్కడ ఉన్న ఎందరో వ్యక్తులు అలా జరిగిన సందర్భాలని కల్లార చూసామని కూడా చెబుతున్నారు. అసలు చనిపోయిన వ్యక్తి తిరిగి ఎలా ప్రాణాన్ని పొందుతాడు. మీకు ఒక విషయం చెప్పాలి తల్లి కడుపులో ఉన్నప్పుడు ఆ పిండంకి ఊపిరి తిత్తులు ఏర్పడకముందే ప్రాణం అందుతుంది.
(07:07) ఈ ప్రాణం అన్నది ఐదు రూపాల్లో ఉంటుంది. పంచప్రాణాలు ఈ పంచ ప్రాణాలు ఒక్కసారిగా పిండంలోకి చేరుకోవు. దానికి తొమ్మిది నెలల సమయం పడుతుంది. మొదటి ఒకటి నుండి మూడు నెలల్లో వ్యాన అనే ఒక వాయువు ఎంటర్ అవుతుంది. స్పర్మ్ సెల్స్ ఎగ్స్ తో కలిసిన క్షణంలో జీవాత్మ జైగోట్ లోకి వెళ్తుంది. అప్పుడు యాక్టివేట్ అయ్యే మొదటి ప్రాణమే వ్యాన వాయువు.
(07:28) ఇది శరీరంలో ఉన్న మొత్తం సర్క్యూలేషన్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మొదటి మూడు నెలలు సెల్యులర్ డివిజన్ ని నడిపిస్తుంది. నెర్వస్ సిస్టం ని అవయవాలని డిజైన్ చేస్తూ ఉంటుంది. బాడీలోని ఏ ఒక్క కణం విడిపోకుండా పట్టి ఉంచే వాయువు వ్యాన వాయువు. ఆ తర్వాత నాలుగో నెలలో అపాన వాయువు ఎంటర్ అవుతుంది. అప్పటికే బేసిక్ ఫిజికల్ స్ట్రక్చర్ ఏర్పడి ఉంటుంది.
(07:47) శరీరం కింద భాగాల్లో ఎంటర్ అయ్యే వాయువు ఇదే. బ్లాడర్ కాలన్ జెనిటైల్స్ ని ఫామ్ చేస్తుంది. ఉమ్మ నీటిని మరియు వేస్ట్ ఫ్లో ని రెగ్యులేట్ చేస్తూ శరీరం కింద భాగానికి ఎనర్జీని డైరెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత సమాన వాయువు ఎంటర్ అవుతుంది. ఐదో నెలలో అంబ్లికల్ కార్డ్ పూర్తిగా ఫంక్షన్ అవుతూ ఉంటుంది.
(08:06) ఇప్పుడు బొడ్డు దగ్గర సమాన వాయువు వేడి గాలిలాగా మండుతూ ఉంటుంది. కడుపులో ఉండే బిడ్డ డైరెక్ట్ గా నోటితో తినదు. అందుకే ఈ వాయువు అంబ్లికల్ కార్డు ద్వారా పనిచేస్తుంది. తల్లి శరీరం నుండి వచ్చే న్యూట్రియంట్స్ ని బ్యాలెన్స్ చేసి ప్రతి ఒక్క టిష్యూకి సమానంగా పంచి వేగంగా పెరిగేలా చేస్తుంది. ఆ తర్వాత నాలుగవది ఉదాన వాయువు ఆరు ఏడు నెలలకి బ్రెయిన్, ఇయర్స్, నెర్వస్ సిస్టం పూర్తిగా ఫామ్ అవుతాయి.
(08:30) అప్పుడు ఉదాన వాయువు గొంతు, ముఖం మెడ భాగాల్లో రైస్ అవుతూ ఉంటుంది. ఉదాన వాయువు శరీరంలోకి ఎంటర్ అవ్వగానే అప్పటివరకు నిద్రావ స్థితిలో ఉన్న కాన్షియస్ నెస్ యాక్టివేట్ అవుతుంది. బయట శబ్దాలు వింటుంది. కలలు కంటుంది, కళ్ళు తెరుస్తుంది. గర్భోపనిషత్తు ప్రకారం సరిగ్గా ఇదే సమయంలో జీవాత్మ తన గత జన్మలని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. గర్భంలో ఉండగానే అవేర్నెస్ ని పొందుతుంది.
(08:51) దానిని రెగ్యులేట్ చేసేది ఉదాన వాయువు. ఆ తర్వాత ఐదవది ప్రాణవాయువు. ఇదే ఫైనల్ స్టేజ్. తొమ్మిది నెలల వరకు ఆ పిండం ఫ్లూయిడ్స్ మధ్యలో ఉంటుంది. సొంతంగా శ్వాసని తీసుకోదు. సో ఈ పంచ ప్రాణాలలో ఐదవ ప్రాణం బయట ప్రకృతిలో ఎదురుచూస్తూ ఉంటుంది. బిడ్డ బయటకి వచ్చిన క్షణం ఆ చల్లటి గాలి తగిలిన వెంటనే శరీరంలో ఒక నాచురల్ రిఫ్లెక్స్ క్రియేట్ అవుతుంది.
(09:15) అప్పుడు మనిషి మొదటి శ్వాసని తీసుకుంటాడు. ఆ శ్వాస ద్వారా ప్రాణ వాయువు లోపలికి వెళుతుంది. ఈ మొదటిగా తీసుకున్న శ్వాస విశుద్ధి చక్రం గుండా లోపలికి వెళ్లి సెంట్రల్ ఛానల్ ద్వారా నేరుగా మూలాధార చక్రం దగ్గర వచ్చి కూర్చుంటుంది. తర్వాత ఈ పంచ ప్రాణాల ద్వారా సబ్డివిషన్స్ గా ఉన్న ఉపప్రాణాలు కూడా తోడవుతాయి. నాగ, కూర్మ, క్రికాల, దేవదత్త, ధనంజయ ఇలా వాటికి పేర్లు ఉన్నాయి.
(09:40) వీటి గురించి ఇంకొక ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. నీ శరీరంలో కంటికి కనిపించేవన్నీ హార్డ్వేర్ అయితే ఇలా కనిపించకుండా నడిపించే వాటిని సాఫ్ట్వేర్ అనుకోవచ్చు. వాయువు అంటే కేవలం గాలి అని అర్థం కాదు. ఈ శరీరాన్ని అణువులని ప్రకృతిని గ్రహాలని కూడా నడిపించే ఒక మొమెంటం ని క్రియేట్ చేసే ఇంధనం లాంటిది. శరీరం లోపలికి ప్రాణం ఎలాగైతే ఒక్కసారిగా రాదో అలాగే ప్రాణం వెళ్లేటప్పుడు కూడా ఒక్కసారిగా వెళ్లిపోదు.
(10:03) ఇది ఒక ప్రాసెస్ లో జరుగుతుంది. గుండె ఆగిన వెంటనే ఏ వ్యక్తి పూర్తిగా చనిపోయినట్టు కాదు. శరీరంలో ఉన్న పంచప్రాణాలు ఒకేసారి బయటకి వెళ్ళవు. ఒక ఆర్డర్ లో ఒకదాని తర్వాత ఒకటి వెళ్తాయి. ఆఖరి వాయువు శరీరాన్ని వదిలేంతవరకు ఆ వ్యక్తి పూర్తిగా చనిపోయినట్టు కాదు. ఆ మరణం ఇలా ఉంటుంది. మరణించిన మొదటి 21 నుండి 24 నిమిషాల్లో సమాన వాయువు వెళ్ళిపోతుంది.
(10:26) సమాన వాయువు మన శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతని మెటబాలిజం ని మెయింటైన్ చేసే ఒక అగ్ని. శ్వాస ఆగిపోయిన వెంటనే మొదటిగా ఎగ్జిట్ అయ్యేది ఇదే. అప్పుడు శరీరం వేడిని కోల్పోవడం మొదలవుతుంది. ఆ వేడి లోపలికి లాక్కొని ఆ తర్వాత పూర్తిగా మాయమైపోతుంది. శరీరం చల్లబడింది అంటే అక్కడ సమాన వాయువు ఇంకా శరీరంలో లేదు అని ఆ వ్యక్తిని క్లినికల్ రిపోర్ట్స్ ప్రకారం చనిపోయాడు అని డిక్లేర్ చేస్తారు.
(10:50) కానీ ఆ 21 నిమిషాల వరకు శరీరం ఇంకా వెచ్చగానే ఉంటుంది. ఆ తర్వాత 48 నుండి 90 నిమిషాల సమయంలో ప్రాణవాయువు వెళ్ళిపోతుంది. ప్రాణవాయువు ఊపిరి తిత్తులని చాతి పై భాగాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇది పూర్తిగా విత్డ్రా అయినప్పుడు ఆ వ్యక్తిలో మిగిలి ఉన్న సూక్ష్మమైన శ్వాస ప్రతిచర్యలు ఆగిపోతాయి. బ్యాక్గ్రౌండ్ లో అప్పటిదాకా ట్రై చేస్తూ ఉన్న ఆటోమేటిక్ గ్యాస్ ఎక్స్చేంజ్ ఆలోచించే ప్రాసెస్ పూర్తిగా ఆగిపోతుంది.
(11:16) మెదడు ఇంకా ఏమాత్రం ఆలోచించదు. ఆ తర్వాత ఆరు నుండి 12 గంటల సమయంలో ఉదాన వాయువు వెళ్ళిపోతుంది. ఇది చాలా క్రిటికల్ ఫేస్ ఉదాన వాయువు ఆ వ్యక్తి యొక్క సెన్సరీ ఫ్యాకల్టీస్ ని వర్టికల్ ఎనర్జీని శరీరంలో తేలే గుణాన్ని మేనేజ్ చేస్తుంది. ఇది వెళ్ళిపోగానే ఫిజికల్ బయోన్సీ లాస్ అయిపోతుంది. శరీరం బరువు పెరుగుతుంది. ఆ తర్వాతఎనిమిది నుండి 18 గంటల ప్రాంతంలో అపాన వాయువు వెళ్ళిపోతుంది.
(11:40) ఇది డౌన్వర్డ్ మోమెంటం ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఉదాన వాయువు వెళ్ళిన తర్వాత అపాన వాయువు బయటకి వెళ్తుంది. ఇది పూర్తిగా ఎగ్జిట్ అయిన తర్వాతే నెర్వస్ సిస్టం లో మిగిలి ఉన్న ఆఖరి ఫిజికల్ సెన్సేషన్స్ ఆగిపోతాయి. ఈ వాయువు వెళ్లేంతవరకు సూక్ష్మ స్థాయిలో శరీరం ఇంకా ఫీల్ అవుతూనే ఉంటుంది. ఆ తర్వాత 11 నుండి 14 రోజుల సమయంలో వ్యాన వాయువు వెళ్ళిపోతుంది.
(12:01) కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ వ్యాన వాయువు మన శరీరంలో ఉండే ఒక ప్రిజర్వేటివ్ ఇది బయటకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. వయసు భయపడి నాచురల్ గా చనిపోతే వ్యాన వాయువు 11 నుండి 14 రోజుల పాటు నెమ్మదిగా బయటకి వెళ్ళిపోతుంది. శరీరం మెల్లగా ఖాళీ అయిపోతుంది. కానీ యాక్సిడెంట్, మర్డర్ లాంటి సడన్ గా వైలెంట్ గా చనిపోయినప్పుడు ఆ శరీరంలో ఇంకా వైబ్రెంట్ ఎనర్జీ మిగిలే ఉంటుంది.
(12:24) ఆ రివబ్రేషన్స్ అనేవి ఆ సూక్ష్మ శరీరంలో 48 నుంచి 90 రోజుల వరకు ఉండిపోతాయి. బాడీని పూడిచిపెట్టిన కాల్చేసిన వ్యాన వాయువు ఇంకా అక్కడే ఉంటుంది. చనిపోయిన చోట తిరుగుతూ ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క చివరి మెమరీస్ ని హోల్డ్ చేసుకొని ఉంటుంది. అందుకే మన సంప్రదాయంలో అకాల మరణం చెందిన వాళ్ళ ఆత్మ 48 రోజుల పాటు అక్కడే తిరుగుతూ ఉంటుందని చెబుతారు. మరణం అంటే ఏదో ఒక్క సెకండ్లో జరిగేది కాదు.
(12:48) ఇక్కడ మీరు గమనిస్తే శరీరంలోకి ఏదైతే మొదటిగా వస్తుందో అదే చివరిగా బయటకి వెళ్తుంది. తాంత్రిక విద్యలలో ఒక నిగూడమైన విషయం ఉంది. ఒక మృతదేహాన్ని మళ్ళీ బ్రతికించాలనే ప్రయోగాలు ఎవరైనా చేస్తే అది కచ్చితంగా ఉదాన వాయువు ఆ శరీరాన్ని వదిలి వెళ్ళకముందే జరగాలి. అంటే క్లినికల్ డెత్ జరిగిన ఆరు నుండి 12 గంటల లోపు ఉదాన వాయువు బయటకి వెళ్ళిపోతే ఇంక రివర్సల్ ప్రాసెస్ చేయడం అసాధ్యం.
(13:12) శరీరంలో ఉండే విశుద్ధి చక్రాన్ని ఆజ్ఞా చక్రాన్ని ఈ ఉదాన వాయువే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంటే మన స్వరాన్ని, శ్వాసని, స్పందనని, ఆలోచనని పట్టి ఉంచేది ఇదే. ఉదాన వాయువు బయటికి వెళ్లేంతవరకు ప్రాణం అన్నది ఇంకా గొంతులోనే ఉంటుంది. సరిగ్గా ఈ క్రిటికల్ సమయంలో ఈ తాంత్రికులు లేదా యోగులు తమ విద్యను ప్రయోగిస్తారు. సిస్టంలో ఇంకా మిగిలి ఉన్న అపాన వాయువు వ్యాన వాయువుల శక్తులని వాడుకుంటారు.
(13:37) వాటి ద్వారా ఆగిపోయిన ప్రాణవాయువుని సమాన వాయువుని మళ్ళీ వెలిగిస్తారు. వెళ్ళిపోతూ ఉన్న ఆ లైఫ్ ఫోర్స్ ని తిరిగి ఆ ఫిజికల్ కంటైనర్ లోకి లాగుతారు. అంటే దీని అర్థం చనిపోయిన వ్యక్తులని తిరిగి కాసేపటి వరకు తీసుకొచ్చి హోల్డ్ చేయగలిగే మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పటి వరకు చెప్పినవేవి కథలు కావు. ఇవి సైంటిఫిక్ గా ప్రూవ్ చేయగలరు.
(13:58) ఐ మీన్ ప్రాణం అన్నది వెంటనే పోయేది కాదు అన్నది ప్రూవ్ చేయగలరు. అండ్ ప్రూవ్ చేయబడుతూ ఉంది కూడా కరెంట్ షాక్ ఇచ్చి ఆగిన గుండెని తిరిగి బ్రతికించడం మనం ఎన్నో సందర్భాల్లో చూసే ఉంటాం. కోమాలో ఉన్నవాళ్ళు వెనక్కి రావటం చనిపోయిన కొన్ని నిమిషాల వరకు బ్రెయిన్ ఫంక్షనింగ్ లో ఉండటం ఇటువంటివి ఎన్నో కేసెస్ లో చూస్తూనే ఉంటాం.
(14:16) కురుక్షేత్ర యుద్ధానికి తర్వాత పాండవులు మోక్ష మార్గానికి ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు దేశంలో ఎన్నో చోట్ల శివలింగాలని స్థాపన చేయడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళు చావు నుండి బయటపడిన చోటులో ఒక ప్రత్యేకమైన శివలింగాన్ని స్థాపించారు. ఇది పూర్తిగా గ్రాఫైట్ రాయితో చేయబడినది. ఇక్కడ అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు మన ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుంది.
(14:35) దాన్ని చూస్తూ ఉన్నప్పుడు మన ప్రాణశక్తులు శుద్ధి జరిగి జీవితంలో రాబోయే కొన్ని ఆపదల నుండి రక్షణ లభిస్తుందని చెబుతారు. సాధారణంగా ప్రాణశక్తితో ఉజ్వలించే ఏ శివలింగం అయినా సరే మనలోని చెడుని తీసేసుకుంటూ ఉంటుంది. కానీ ప్రత్యేకంగా ఈ ప్రదేశంలో గ్రావిటీ చాలా ఎక్కువగా ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాం. ఏదో లాగేసుకున్నట్టు బాగా తెలుస్తూ ఉంటుంది.
(14:57) ఇది నేనే కాదు అక్కడికి వెళ్ళిన చాలా మంది చెప్పి ఉన్నారు. చరిత్రలో ఈ గుడి కొంతకాలం వరకు కనిపించకుండా పోయింది. ఒకరోజు ఆ ప్రాంతంలో ఉన్న ఒక ఆవులని కాసే వ్యక్తి ఆ మందలో ఉన్న ఒక ఆవు ప్రతిరోజు కొద్ది సేపటి పాటు ఎక్కడికో వెళ్లి వస్తుందన్నట్టు గమనించాడు. అందుకే ఒకరోజు ఆ ఆవుని వెంబడిస్తూ వెళ్ళినప్పుడు ఆ ఆవు అక్కడ ఉన్న మట్టి గుంటల్లో పాలు పోస్తూ ఉంది.
(15:17) దానితో ఆ ఊరి వాళ్ళు వచ్చి తవ్వి చూస్తే [సంగీతం] ఈ గుడి బయటపడింది. ఇక్కడ యుధిష్టుడితో పాటు అర్జునుడు, నకులుడు, సహదేవుడు, భీముడు నలుగురు ఈ లింగం చుట్టూ నాలుగు శివలింగాలను స్థాపించి ఉన్నారు. ప్రస్తుతం ఆ లింగాలు ధ్వంసం చేయబడ్డాయి. సరిగ్గా ఈ శివలింగానికి ఎదురుగా ఈ రెండు శిల్పాలు ఉంటాయి. ఈ శిల్పాలు చాలా పవర్ఫుల్ అని అక్కడి వాళ్ళు చెబుతూ ఉన్నారు.
(15:37) ఆర్కియాలజీ సర్వే ప్రకారం ఇక్కడ మొత్తం లక్ష లింగాలు స్థాపించి ఉన్నారని బయటపడింది. పాండవులు కురుక్షేత్రం యుద్ధంలో ఎందరిన చంపవలసి వచ్చింది. గురువులని గోత్రంలో ఉన్న సొంత వాళ్ళని అందుకుగాను వచ్చిన గోత్ర హత్య పాపానికి ప్రాయశ్చిత్తంగా పరమశివుడి అనుగ్రహం పొందడానికి ఈ లింగాలను స్థాపించారని చెబుతూ ఉంటారు. ఇక్కడ యుధిష్టిరుడు స్థాపించిన ఆ గ్రాఫైట్ లింగం పేరు మహాముండేశ్వర లింగం.
(15:58) అయినా ఈ రెండు శిల్పాల దగ్గర డెడ్ బాడీని ఉంచితే ఎలా ప్రాణం తిరిగి వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటే ఒక విషయం అర్థమైంది. అక్కడన్న ఒక విగ్రహం పేరు దానవుడు. దానవులు అంటే అసురుల జాతిలో ఒకరు. ఈ దానవులు పుట్టుకతో క్రూరమైన వాళ్ళు కారు. వాళ్ళు మొదట్లో అత్యంత భక్తి కలిగి నైతిక విలువలు కలిగినవారు. అంతేకాదు వాళ్ళు టెక్నాలజీలో తలదన్నే మాస్టర్స్ అన్నమాట.
(16:19) వాళ్ళ దగ్గర ఒక రకమైన మాయాశక్తి ఉంటుంది. దానితో అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, మెటలర్జీ, ఆప్టికల్ ఇల్యూషన్స్ వంటివి ఎన్నో చేస్తూ ఉంటారు. ఒక రాయిని నీటిలాగా నీటిని రాయిలాగా ఒక బ్రమకు గురయ్యేలాగా చేసే కన్స్ట్రక్షన్స్ ని చేయగలరు. సత్యయుగంలో వాళ్ళు దేవతలతో పాటే స్వర్గ లోకంలో ఉండేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళ అహంకారం అత్యాస వాళ్ళని పూర్తిగా మార్చేసింది.
(16:42) ఈ విశ్వాన్ని నడిపించే కాస్మిక్ పవర్ కోసం ఇంద్రుడితో యుద్ధం చేసి ఓడిపోయారు. స్వర్గం నుండి బహిష్కరించబడే వింద్యా పర్వతాల్లోకి ఆ పాతాళ లోకంలోకి నెట్టివేయబడ్డారు. భూమి కింద ఉన్న లోకాలలో జీవిస్తూ ఉన్న బహిష్కరించబడిన ఆర్కిటెక్ట్ జాతులే ఈ దానవులు. ఈ దానవులకి మహాభారతానికి చాలానే కనెక్షన్ ఉంది. మయాసూరుడు అతన్నే మయా దానవ అని కూడా అంటారు.
(17:05) పాండవులకి ఎందుకు పనికిరాని కాండవ ప్రస్తవం ఇచ్చినప్పుడు అర్జునుడు కృష్ణుడు కలిసి ఆ అడవిని దహించి వేయడానికి అగ్నిదేవుడికి సహాయం చేశారు. ఆ అడవిలోనే మయాసురుడు ఉన్నాడు. మంటలు చుట్టుముట్టాయి. కృష్ణుడు సుదర్శన చక్రం అతని పైకి వచ్చింది. ఆ క్షణంలో అర్జునుడు అతని ప్రాణాలను రక్షించాడు. ఆ మంటల నుండి బయటకి లాగాడు.
(17:24) దానవులు తమకు చేసిన మేలుని ఎప్పటికీ మర్చిపోరు. ఆ కృతజ్ఞతతో మయాసూరుడు నీ రుణం తీర్చుకుంటాను అని మాటఇచ్చాడు. అప్పుడు కృష్ణుడు నీ దానవ నైపుణ్యాలతో ధర్మరాజుకి ఒక సభని నిర్మించు అని చెప్పాడు. అలా ఇంద్రప్రస్తంలో మయాసూరుడు నిర్మించినదే మయసభ అది ఒక సభ మాత్రమే కాదు అది ఒక ఇంజనీయర్డ్ మార్బుల్ మెరిసే నీటిలా కనిపించే ఫ్లోర్స్ సాలిడ్ మార్బుల్ లా కనిపించే నిజమైన నీటి కొలలు లైట్ ను సైతం బెండ్ చేయగలిగే గోడలు ఒక మ్యాజిక్ లాగా అనిపించే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అది.
(17:55) ఆ సభను నిర్మించే ముందు మయాసూరుడు హిమాలయాల దగ్గరకు వెళ్లి తను ఉంటున్న కాలంలో దాచుకున్న ఎన్నో పురాతన నిధులను తీసుకొచ్చాడు. భీముడికి తనని ఎవరు ఎదురించలేని భారి దేవదత్త గదను బహుమతిగా ఇచ్చాడు. అర్జునుడికి కొన్ని దివ్య అస్త్రాలను ఇప్పించాడు. ధర్మరాజుకి ఒక దివ్యమైన శంఘాన్ని ఇచ్చాడు. ఈ విధంగా దానవులకి ఎన్నో మాయా శక్తులు ఉన్నాయి. ఈ దానవుల్లో ఎన్నో జాతులు ఉంటాయి.
(18:16) వాళ్ళల్లో కొందరికి ఈ ప్రాణవాయువులని కంట్రోల్ చేసే శక్తులు కూడా ఉన్నాయని మన గ్రంథాల్లో ఉన్నాయి. ఆ గుడికి ఉన్న మానవ్ అనే శక్తి చనిపోయిన వ్యక్తి యొక్క ప్రాణవాయువులని తిరిగి తీసుకొస్తుంది. [సంగీతం] అప్పుడు ఈ తాంత్రిక ప్రక్రియ జరుగుతుంది. ఈ దానవు అనే శక్తి తిరిగి ఆ ప్రాణాన్ని బయటకి తీసి దారిని చూపిస్తుంది.
(18:36) ఈ విధంగా ఈ గుడికి ఎన్నో వేల ఎళ్ల చరిత్ర ఉంది. అయితే ఇప్పటికీ ఈ ప్రక్రియ చేస్తున్నారా అని అడిగితే అది ప్రస్తుతం కీలకం చేయబడి ఉంది. ఐ మీన్ లాక్ చేయబడి ఉంది. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒక కథనం ప్రకారం లాఖా మండల్ పక్కన ఉన్న గ్రామంలో ఒక చిన్న పిల్లవాడు చనిపోతాడు. ఆ పిల్లవాడి తల్లి ఆ మృతదేహాన్ని అక్కడికి తీసుకొస్తుంది. పూజారి మంత్రజలాన్ని చలువుతాడు.
(18:56) ఆ పిల్లాడి శరీరం కళ్ళు తెరుచుకుంటుంది. కేవలం శివుడి నామాన్ని జపించడానికి గంగాజలం తాగడానికి తన భౌతిక కోరికలను వదిలేయడానికి ఎంత సమయం కావాలో సరిగ్గా అంత సమయం మాత్రమే. ఈ ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. మళ్ళీ బ్రతకడం కోసం కాదు. ఆ ఆత్మను శుద్ధి చేసి పంపించడం కోసం చివరిగా భగవన్ నామస్మరణ చేయడం కోసం అకాల మృత్యు వల్ల చనిపోతే చివరిగా ఉన్న ఆ క్షణాల్లో ముఖ్యమైన వ్యక్తులకి ముఖ్యమైన విషయం ఏదనా ఉంటే చెప్పడానికి జరుగుతుంది.
(19:23) కానీ అక్కడ ఒక పొరపాటు జరిగింది. తన కొడుకు మళ్ళీ ఊపిరి పీల్చుకోవడం చూసిన ఆ తల్లి అతన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఆమె ఆ ప్రక్రియలో కలుగచేసుకొని ఆ పిల్లాడిని గట్టిగా పట్టుకొని పర్మనెంట్ గా ప్రాణాలతో వెనక్కి లాగాలని ప్రయత్నించింది. దీనితో ఆ ప్రాసెస్ మొత్తం విచ్చిన్నం జరిగి లాక్ అయిపోయింది. ఇంకొక కథనం ప్రకారం ఎనిమిదవ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు అక్కడ జరుగుతూ ఉన్న ఈ ప్రక్రియను చూశారు.
(19:49) మనుషులు ఈ ప్రక్రియని స్వార్ధ ప్రయోజనాలకు దుర్వినియోగం చేయబోతారని తెలుసుకొని ఆయన ఒక ప్రత్యేకమైన తంత్రాన్ని ప్రయోగించి ఆ మానవ దానవ విగ్రహాల నుండి వస్తూ ఉన్న మిస్టికల్ ఎనర్జీని శాశ్వతంగా కీలకం చేశారు బంధించారు. ఈ తంత్రం అనేది ఇప్పటికీ అక్కడ ఉంది కానీ లాక్ చేయబడి ఉంది. అందుకే ఈరోజు ఆ రెండు నల్లని విగ్రహాలను చూస్తే నిర్జీవంగా కనిపిస్తాయి.
(20:10) కానీ ఈ ప్రాణాలను వెనక్కి తీసుకురావడాన్ని పక్కన పెడితే పాండవులు స్థాపించిన ఈ లింగం ఎంతో శక్తివంతమైనది. చెడు కర్మలని అకాల మృత్యు దోషాలని నివారించే శక్తిలింగం అది. ప్రస్తుతం ఈ గుడి ఏఎస్ఐ ఐ మీన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉంది. ఒక టూరిజం అండ్ హిస్టారికల్ జోన్ లోకి వృతదేహాలను తీసుకొచ్చి పూజలు చేయడం చట్టబద్ధంగా నేరం. ఈ తంత్రాలు చేయగలిగిన మహా తాంత్రికులు ఉన్నా సరే ఇక్కడ ప్రయోగించడానికి పర్మిషన్లు లేవు.
(20:39) కానీ ఈ గుడి బయట పిండ ప్రధానాలు మహా మృత్యుంజయ మంత్రజపాలు లాంటివి చేస్తూ ఉంటారు. ఎన్నో వేల సంవత్సరాల నాటి శివలింగాలు పాండవులు స్థాపించిన గ్రాఫైట్ రాయితో చేసిన మహా ముండేశ్వర లింగం అక్కడ విపరీతమైన గ్రావిటీ దానవ మానవ మాయా శక్తుల శిల్పాలు చుట్టూ లక్షకు పైన చిన్న చిన్న శివలింగాలు ప్రాణాలను వెనక్కి తీసుకొచ్చే ప్రక్రియ ఇదంతా చూస్తూ ఉంటే ఇది ఒక నార్మల్ గుడిలాగా అనిపించదు.
(21:02) చావు అనేది ఒక లైట్ స్విచ్ లాంటిది అని మనకు నేర్పిస్తూ వచ్చారు. డాక్టర్ డిక్లేర్ చేస్తే మనిషి ప్రాణం పోయిందని అనుకుంటారు. కానీ లాఖ మండల్ ఆ బ్రమను బద్దలు కొడుతుంది. యోగిక్ సైన్స్ ప్రకారం మరణం అనేది ఒక సెకండ్లో జరిగే సంఘటన కాదు. అది కొన్ని రోజుల పాటు జరిగే మెకానికల్ డిస్మాంట్లింగ్ 21 నిమిషాల్లో సమాన వాయువు వెళ్ళిపోతుంది. శరీరం చల్లబడుతుంది.
(21:22) 90 నిమిషాల్లో ప్రాణవాయువు వెళ్ళిపోతుంది. శ్వాస ఆలోచనలు ఆగిపోతాయి.ఆరు ఆరు నుండి 12 గంటల వరకు ఉదాన వాయువు అలానే ఉంటుంది. మన సెన్సెస్ మన అవేర్నెస్ ఇంకా గొంతులోనే ఉంటాయి.ఎనిమిది నుండి 18 గంటల్లో అపాన వాయువు వెళ్ళిపోతుంది. ఇంకా వ్యాన వాయువు కొన్ని రోజుల తర్వాత వెళ్తుంది. ఒకవేళ అది అకాల మరణం అయితే 48 నుంచి 90 రోజుల వరకు పడుతుంది. ఫిజికల్ గా శరీరం చనిపోతుంది.
(21:43) కానీ లోపల ఉన్న బయోలాజికల్ సాఫ్ట్వేర్ ఇంకా షట్ డౌన్ అవుతూనే ఉంటుంది. ఎవరైనా చనిపోయినప్పుడు 14 రోజుల పాటు చేసే కర్మలు కేవలం మూఢ నమ్మకం అనో సంప్రదాయం అనో మనం అనుకొని ఉంటాం. కానీ కాదు అది ఒక ప్రోటోకాల్ వ్యాన వాయువు ఎగ్జిట్ అయ్యే టైం లైన్ ని బేస్ చేసుకొని వాళ్ళు ఈ రిచువల్స్ ని డిజైన్ చేశారు. సూక్ష్మ శరీరం డిటాచ్ అవ్వడానికి 14 రోజులు టైం పడుతుందని వాళ్ళకి తెలుసు.
(22:07) మనం ఈ సైన్స్ ని మర్చిపోయాం. కేవలం ఈ రిచువల్స్ ని మాత్రమే మిగిల్చాం. ఒక చనిపోయిన శరీరానికి నామస్మరణతో ఎంత అవకాశం లభిస్తే ప్రాణాలతో ఉన్న మనకు ఇంకా ఎంత అవకాశం ఉంటుందో ఆలోచించండి. అండ్ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఈ ప్రాణాలు లేదా ప్రాణాల సమూహం ఏదైతే ఉందో అవన్నీ వాయువు చేత కంట్రోల్ చేయబడుతూ ఉన్నాయి. అగ్ని వాయువు వలనే మండుతూ ఉంది.
(22:29) జలం వాయువు వలనే కదులుతూ ఉంది. మనకు తెలిసిన కుండలిని యోగా లాంటి శక్తివంతమైన ప్రక్రియలని కూడా వాయువుతోనే కదలించడం జరుగుతుంది. ఈ వాయువులో ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయి. బహుశా అందుకేనేమో ఈ వాయుపుత్రుడైన హనుమంతుడు ఆ లక్ష్మణుని పంచప్రాణాలని వెనక్కి తీసుకొని రాగలిగాడు.

No comments:
Post a Comment