Saturday, October 3, 2026

వయసును వెనక్కి తిప్పడం ఎలా సాధ్యమైంది? మన పురాణాల్లోనే ఉన్న యాంటీ-ఏజింగ్ టెక్నాలజీ!

వయసును వెనక్కి తిప్పడం ఎలా సాధ్యమైంది? మన పురాణాల్లోనే ఉన్న యాంటీ-ఏజింగ్ టెక్నాలజీ!

Author Name:parasuram talkies

Youtube Channel Url:https://www.youtube.com/@kasiparasuuram

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ZYwJXzIfITU





Title: వయసును వెనక్కి తిప్పడం ఎలా సాధ్యమైంది? మన పురాణాల్లోనే ఉన్న యాంటీ-ఏజింగ్ టెక్నాలజీ!

Author Name: parasuram talkies

Description: Is it really possible to turn back the age? 🤯

There is a wonderful story related to anti-aging in our mythology. In this interesting story that revolves around Sage Sharyati Maharshi… there is a mysterious event related to age, youth, the wisdom of sages, and gods.

What actually happened in that story? How did they overcome old age? Did our ancestors really have such knowledge?

In this video, let's find out that mystery with evidence and through an interesting story… 🔱

Watch till the end… The real twist is there!

Transcript:
(00:00) పురాణాల్లో యాంటీ ఏజింగ్ టెక్నాలజీ గురించి ప్రస్తావించబడిందా యాంటీ ఏజింగ్ టెక్నాలజీ అంటే వృద్ధాప్యంలో ఉన్న మనిషిని తిరిగి యంగ్ ఏజ్ లోకి తీసుకొచ్చే ఆ ప్రక్రియ గురించి మన పురాణాల్లో ఎక్కడ చెప్పబడింది ఈ వీడియో పూర్తిగా చూడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది మనం దీని గురించి విత్ అవర్ స్క్రిప్చర్ రిఫరెన్సెస్ మాట్లాడుకుందాం [సంగీతం] ప్రెసెంట్ మన కాలంలో గ్లామర్ మీద చాలా చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు.
(00:42) ఒకప్పుడు సినిమా వాళ్ళు మాత్రం చాలా గ్లామర్ కాన్షియస్ గా ఉండేవాళ్ళు బట్ ఇప్పుడు ఎవ్రీవన్ ఆర్ ఫోకసింగ్ ఆన్ దేర్ లుక్స్ బొటాక్స్లు చేయించుకోవడం గానీ లేకపోతే ఫేషియల్స్ చేయించుకోవడం గానీ లేదా డీటానల్ చేయించుకోవడం కానీ ఇలా చాలా వరకు డబ్బు మన అందం మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఇవేమీ లేని రోజుల్లో ఒక మనిషి ఏజ్ ని రివర్స్ చేసే ప్రక్రియ జరిగిందా అది మన స్క్రిప్చురల్ రిఫరెన్సల్లో ఎక్కడనా ఉందా అంటే ఎస్ ఉంది పునర్త అనే ఒక మహా సామ్రాజ్యం ఉండేది ఆ సామ్రాజ్యాన్ని ఏలే రాజు సర్యతి మహారాజు అయితే సర్యతి మహారాజు సామ్రాజ్యంలో చెవ్వన మహర్షి అనే ఆయన ఆ
(01:20) సమీప అడవుల్లో ఘోర తపస్సు చేస్తున్నాడు ఆయన తపస్సు చేయగా చేయగా చేయగా ఆయన చుట్టూత ఒక పుట్ట ఫామ్ అయిపోయింది ఓ పుట్ట ఫామ్ అయిపోయి ఆయన ఆ పుట్ట లోపలికి వెళ్ళిపోయాడు అంత ఘోర తపస్సు చేస్తున్నాడు [సంగీతం] ఆయన సరియతి మహారాజుకి సుకన్య అనే ఒక అందమైన కూతురు ఉంది. అయితే సరియతి మహారాజు సుకన్యను తీసుకొని తన కుటుంబాన్ని పరివారాన్ని తీసుకొని ఒకసారి విహార యాత్రక వెళ్ళాడు.
(01:48) అయితే సుకన్య తన స్నేహితులతో ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ చీమల పుట్ట దగ్గరికి వచ్చింది. ఏదైతే చెవ్వన మహర్షి పుట్ట కట్టుకుపోయాడో ఆ పుట్ట దగ్గరికి వచ్చింది. వచ్చి అక్కడ ఆడుకుంటున్నప్పుడు ఆ పుట్టకి రెండు కన్నాలు ఉన్నాయి ఏది ఈయన కళ్ళకు ఈయన కళ్ళు కనిపించేలాగా అక్కడ ఏదో సంథింగ్ హాపెన్ అక్కడ పుట్ట ఫామ్ అవ్వకుండా ఆయన కళ్ళు కనిపిస్తున్నాయి.
(02:10) [సంగీతం] అయితే ఆవిడ దాంట్లోకి ఇలా చూస్తే ఏదో వెలుగు తాగింది ఆవిడని ఏదో వెలుగు తాగితే ఇక్కడ ఏదో ఉందే మినుగురు పురుగు అనుకుంటా అనుకొని ఒక పుల్ల తీసి ఆ కన్నాల్లోకి పొడిచింది. పొడవంగానే ఆ పుల్ల ఎండులో బ్లడ్ తగిలింది. అతని కళ్ళకి గుచ్చుకుంది అది అది చూసి సుకన్య ఒక్కసారిగా భయపడిపోయింది. సుకన్య అక్కడి నుంచి కంగారుపడి తన స్నేహితులతో పరిగెట్టింది.
(02:33) అయితే కొన్ని రోజులు గడిచాయి కొన్ని రోజుల తర్వాత రాజ్యంలో జరగకూడని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. అయితే అందరికీ మలబద్ధకం వచ్చేసింది అంటే మోషన్ అవ్వట్లేదు ఎవరికీ ఆ రాజ్యంలో ఉన్న ఎవరికీ రాజుతో సహా ఎవరికీ మోషన్ అవ్వట్లే అయితే సరియతి మహారాజు ఏదో జరగకోవడం తప్పే జరిగింది. మన రాజ్యంలో ఎవరన్నా మహానుభావులకు ఏదన్నా అపాయం గాని లేకపోతే అసౌకర్యం గాని కలిగిందా చూడమని చెప్పి సైనికుల్ని పంపాడు.
(03:01) ఇప్పుడు సుకన్య మెల్లిగా నడుచుకుంటూ వచ్చి తండ్రికి జరిగిన విషయాన్ని చెప్పింది. అయితే సరియతి మహారాజు కంగారుపడిపోయాడు. తన కూతుర్ని మంది మార్బలాన్ని తీసుకొని చవణ మహర్షి దగ్గరికి వెళ్లి క్షమాపణ చెప్పాడు. దీనికి ప్రతిఫలంగా తనని ఏం చేయమన్నా చేస్తా అన్నాడు. తనకి కొంతమంది సర్వెంట్స్ ని పెట్టి జీవితాంతం తనని కంటికి రెప్పలా చూసుకునేలా తనక ఏం కావాలన్నా ఇచ్చేలాగా నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పి శర్యతి మహారాజు వినయంగా చెప్పాడు.
(03:29) అయితే చవ్వన మహర్షి నువ్వు నా చుట్టూత పనివాళ్ళని పెడతావు కానీ వాళ్ళు నా మనిషి అనుకొని నాతో ప్రవర్తించరు కదా వాళ్ళు కేవలం పనివాళ్ళు మాత్రమే అందుకే నీ కూతుర్ని నాకుఇచ్చి పెళ్లి చెయ్ అని అడిగాడు ఇదే ఈ కథలో బిగ్గెస్ట్ ప్లాట్ ట్విస్ట్ దానికి శర్యతి మహారాజు స్టన్ అయిపోయాడు ఏం చెప్పాలో అర్థం కాలేదు కానీ సుకన్య నేను ఆయన్ని చేసుకుంటాను అంది.
(03:53) దీనికి ఇంకా స్టన్ అయిపోయాడు శరీరతి మహారాజు ఏంటమ్మా నీ వయసు ఏంటి నీకు చాలా భవిష్యత్తు ఉంది ఆయన పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా అంటే నా తప్పు వల్లే ఆయన కళ్ళు పోయాయి కాబట్టి నేనే భార్యగా ఉండి ఆయన్ని సేవిస్తాను దానివల్ల కొంత పాపం అన్నా తగ్గుతుంది అని చెప్పి ఆయన్ని పెళ్లి చేసుకుంది ఆవిడ పెళ్లి చేసుకోవడం అంటే ఏదో నామకే వాస్తే పెళ్లి చేసుకొని ముసలోడు కదా అని ఆయన మూలబడేయలే ఆయన్ని అనుక్షణం తన భర్తగా గౌరవించి సేవించింది ఆవిడ సాయంత్రం అయితే సాయంత్రం అయింది అని చెప్పేది రాత్రి అయితే రాత్రి అయింది పడుకోండి అని చెప్పేది ఇలా భోజనం వండి పెడతా ఆయనకి
(04:27) సపర్యలు చేస్తా ఆయన సాధనకి ఆవిడ చాలా సహాయం చేసింది. అయితే అడవిలో అలా కట్టెలు కొట్టుకుంటూ ఈ అంతపురాన్ని ఆ యువరాణి వాసాన్ని వదిలేసి చాలా కష్టపడుతుంది సుకన్య. అయితే ఒకరోజు అశ్విని దేవతలు అడవిలో సుకన్యను చూశారు అశ్విని దేవతలు సుకన్య అందం చూసి మంత్రముగ్లు అయిపోయారు అంత అందంగా ఉంటది సుకన్య అయితే ఈ ఇంత అందగత్తే ఈ అడవుల్లో తిరుగుతూ పుల్లలు ఏరుకుంటే ఏం చేస్తున్నారో బాబు అనుకున్నారు వాళ్ళు జనరల్గా ఈ అశ్విని దేవతలు అంటే కవల పిల్లలు అన్నమాట కవల దేవుళ్ళు వీళ్ళద్దరు అంటే మేలే జెండర్ మేలే వాళ్ళు సుకన్యను చూసి ఇంత అందగత్తికి
(05:02) ఇంత కష్టం ఎందుకు అని చెప్పి ఆవిడ దగ్గరికి వచ్చి తమలో ఎవరో ఒకళళని పెళ్లి చేసుకోమని చెప్పి ఆవిడకి ప్రపోజల్ పెట్టారు ఆవిడ నిబద్ధత ఎంత గొప్ప నిబద్ధత అంటే తన భర్త పట్ల నేను చెవ్వన మహర్షి భార్యని మీరు నన్ను ఇలా అడగడం చాలా తప్పు ఆయనకు తెలిస్తే ఇది చాలా దూరం పర్యవసనాలు వెళ్తాయి తప్పు ఇలా అడగొద్దు అని చెప్పి ఆవిడ అక్కడి నుంచి తిరిగి వచ్చేసింది.
(05:25) కు మెచ్చి ఆవిడ నిబద్ధతకు మెచ్చి అశ్విని దేవతలు ఆవిడ దగ్గరికి వచ్చి ఇలా అన్నారు. అశ్విని దేవతలు సుకన్యతో మీరు మీ భర్త వృద్ధుడు అని చెప్పారు కదా సరే ఆయనకు మేము యవ్వనం తిరిగిస్తాం. అయితే అప్పుడు ఆయన మాలాగే ఉంటాడు చూడటానికి అంటే మేమిద్దరం ఎలా కవలల్లో ఉన్నామో ఆయన మా మూడో రూపంలో ఉంటాడు.
(05:48) మా ముగ్గురిలో ఎవరు నిజమైన భర్త నీ భర్త ఎవరో నువ్వు కనిపెట్టగలిగితే నువ్వు ఆయన్ని పొందొచ్చు లేదా మా ఇద్దరిలో ఎవరన్నా నువ్వు నీ భర్త అనుకొని భ్రమపడితే వాళ్ళకు నువ్వు ఇల్లాలు అవ్వాలి అని కండిషన్ పెట్టారు. దీనికి సుకన్య ఒప్పుకోలేదు ఒప్పుకోకుండా వెళ్లి చవణ మహర్షికి జరిగిందంతా చెప్పింది. చవణ మహర్షి ఇది విన్న తర్వాత ఆయనకు ఆగ్రహం వచ్చినా సరే నిగ్రహించుకొని సరే [సంగీతం] వీళ్ళు నాకు యవ్వనాన్ని ప్రాప్తింప చేస్తా అంటున్నారు కదా యవ్వనం వస్తే నా భార్యను బాగా చూసుకోవచ్చు అని చెప్పి ఆ చిన్న ఆశతో అండ్ తన భార్య మీద తనకున్న నమ్మకంతో సరే వాళ్ళు చెప్పింది చేద్దాం అని చెప్పి
(06:22) ఒప్పుకున్నాడు అశ్విని దేవతలు చవన మహర్షిని తీసుకొని [సంగీతం] ఒక దివ్య సరసు దగ్గరికి వెళ్ళారు. అయితే సుకన్య చూస్తా ఉండగా ఆ సరసులోకి తన భర్తని తీసుకొని అశ్విని దేవతలు మునిగారు అయితే నీటి లోపల ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. అయితే నీటి లోపల చవన మహర్షి తన వృద్ధాప్యాన్ని కోల్పోయి మెల్లిగా తన యవ్వనాన్ని తను తిరిగి పొందాడు అశ్విని దేవతల రూపంలోకి అతను కూడా మారిపోయాడు.
(06:52) అయితే నీటిలోనుంచి పైకి లేచిన వెంటనే సుకన్య వాళ్ళ ముగ్గురిని చూసి షాక్ అయింది. అసల చిన్న తేడా కనీసం వెంట్రుకల దగ్గర గాని లేకపోతే ముక్క కవళికల్లో గాని చిన్న తేడా కూడా లేకుండా ముగ్గురు ఒకటేలాగా ఉన్నారు. ఇప్పుడు సుకన్యకి ఇది పెద్ద ఛాలెంజ్ ఆయనకఏంటి ఆయన యవ్వనం వెనక్కి తిరిగి వచ్చేసింది బట్ ఇప్పుడు ఈవిడక ఛాలెంజ్ భర్త ఎవరో కనుక్కోవాలి.
(07:14) సుకన్య చాలా ఇబ్బంది పడింది వాళ్ళలో ఎవరు భర్త అని ఐడెంటిఫై చేయడానికి అప్పుడు అమ్మవారిని ప్రార్థించింది అమ్మ ఆదిపరాశక్తి నేను నిన్నే నమ్ముకున్నాను నిన్నే పూజిస్తున్నాను చిన్నప్పటి నుంచి నా భర్త ఎవరో నాకు తెలిసి నా పాతివృత్యాన్ని నన్ను నిరూపించుకునేలా చేయి అని అమ్మవారిని స్తుతించింది. అయితే అప్పుడు ఆవిడకి తన భర్త ఎవరో తెలిసింది అతన్ని పాయింట్ చేసి ఈయనే నా భర్త అని చెప్పింది.
(07:39) సుకన్య పాతివ్రత్యానికి మెచ్చిన అశ్విని దేవతలు అక్కడి నుంచి నిష్క్రమించారు. అయితే దీని తర్వాత కూడా కొన్ని ఇన్సిడెంట్లు జరిగినయి మంచి ఇన్సిడెంట్లు అవి కూడా అవి ఇంకెప్పుడన్నా వీడియోలో మాట్లాడుకుందాం. కథ గురించి విష్ణు పురాణంలో మహాభారతం వనపర్వంలో అండ్ శ్రీమద్భాగవతంలో శర్యతి మహారాజు అతని కుటుంబం గురించి చవ్వన మహర్షి కథ గురించి ప్రస్తావించబడింది.
(08:02) కథ నుంచి నువ్వు నేర్చుకునే నీతి ఏంట్రా అబ్బాయి అనింటే సగ నాకు కూడా యవ్వనం తిరిగి రావాలి అని అడగడం కాదు ఇక్కడ విషయం నువ్వు నీ ఫేస్ గాని నీ బాడీ గాని ఎప్పటికైనా సిధిలం అవ్వాల్సిందే అర్థమైందా ఇవాళ అందంగా ఉన్న నువ్వు 20స్ లో నీకున్న ఎనర్జీ 30స్ అయ్యేసరికి మందగిస్తది నీ అందం తగ్గుద్ది 40స్ అయ్యేసరికి ఇంకా మందగిస్తది ఇక వయసు పెరిగే కొద్ది పూర్తిగా నశిస్తది నీ ఒంట్లో ఓపిక అయితే ఇక్కడ సుకన్య వృద్ధాప్యుడైన భర్తని ఏమాత్రం తేడాగా చూడకుండా అండ్ అశ్విని దేవతలు లాంటి అందమైన దేవతలు అంత ఫాసినేటింగ్ ప్రపోజల్ పెట్టినా సరే ఆవిడ మనసు ఇంచు కూడా ఇంచు
(08:41) కూడా ఇది లేకపోతే పొల్యూట్ అవ్వలేదు మీరు ఇది గమనించాలి ఈ కథలో అంటే ఒక బంధాన్ని ఒక ధర్మాన్ని నువ్వు భుజాన వేసుకున్నప్పుడు అవతల వ్యక్తి అందం ఏంటి ఆస్తిపాస్తులు ఏంటి అతని స్థాయి ఏంటి ఇవేమి కొలవకుండా ఆ బంధానికి నువ్వు విలువ ఇవ్వగలగాలి అలా నువ్వు విలువ ఇచ్చే ప్రాసెస్ లో దేవుడే మెచ్చి ఇచ్చి నీకు ఏది కావాలో అది నీకు ఇస్తాడు.
(09:05) ఇప్పుడు చబన మహర్షికి యవ్వనం వచ్చింది. సుకన్యమ్మ ఇప్పుడు వయసులో ఉంది వాళ్ళద్దరూ కలిసి హ్యాపీగా సంసారం చేసుకోగలుగుతారు. అలాగే ఏ బంధాన్నైనా సరేషల్ థింగ్స్ ఆర్ మెటీరియలిస్టిక్ థింగ్స్ తో వాల్యేట్ చేయకుండా స్వచ్ఛంగా ఉంటే నీకు ఏం కావాలో భగవంతుడు నీకు అది ఇస్తాడు. ఇలాంటి వీడియోలు మన చరిత్రకి అండ్ కాంటెంపరరీ వరల్డ్ కి రిలేట్ చేసే వీడియోలు బోలెడ్ వస్తాయి మన ఛానల్ లో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ హిట్ చేయండి ఎందుకంటే నేను వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ రావాలి కదా మీరు చూడాలి కదా కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి పార్వతీపతయే
(09:40) హర హర మహాదేవ శంభో శంకర రాజాధిరాజ్ కాలాదిరాజ్ జై ఉజ్జైన్ మహాకాళేశ్వర్ గారు

No comments:

Post a Comment