ఈ “2 “మీ ప్రశాంతతను నెమ్మదిగా దెబ్బతీస్తున్నాయి?🌹 ఏం జరిగినా ప్రశాంతంగా ఉండటానికి 2 సూత్రాలు🌹రీసా
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=vcKGsJnJ-uY
Title: ఈ “2 “మీ ప్రశాంతతను నెమ్మదిగా దెబ్బతీస్తున్నాయి?🌹 ఏం జరిగినా ప్రశాంతంగా ఉండటానికి 2 సూత్రాలు🌹రీసా
Author Name: kanthrisa trending
Description: ఈ “2 “మీ ప్రశాంతతను నెమ్మదిగా దెబ్బతీస్తున్నాయి?🌹 ఏం జరిగినా ప్రశాంతంగా ఉండటానికి 2 సూత్రాలు🌹రీసా గులగడం, అలగడం, నిరాశ చెందడం… ఇవి మన జీవితంలో చిన్న విషయాల్లా కనిపించినా, మన ప్రశాంతతను నెమ్మదిగా దెబ్బతీస్తాయి.
“మనిషి ప్రశాంతతను కోల్పోవడానికి పెద్ద పెద్ద సమస్యలు అవసరం లేదు. ఎవరో ఒకరు మన మాట వినకపోతే చాలు… గులగడం మొదలవుతుంది. మనకు నచ్చినట్టు జరగకపోతే అలగడం మొదలవుతుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి… మీ ప్రశాంతతను ఇంకొకరి ప్రవర్తన చేతిలో ఎందుకు పెట్టాలి?”
గులగడం, అలగడం, నిరాశ చెందడం… ఇవి మన జీవితంలో చిన్న విషయాల్లా కనిపించినా, మన ప్రశాంతతను నెమ్మదిగా దెబ్బతీస్తాయి.
ఏం జరిగినా సరే నవ్వుతూ, హాయిగా, ఆనందంగా ఉండగలగడం ఎలా?
ఈ motivational talkలో గులగడం ఎందుకు వస్తుంది? అలగడం వెనుక ఉన్న మనస్తత్వం ఏమిటి? disappointment మన మనశ్శాంతిని ఎలా ప్రభావితం చేస్తుంది? అనే విషయాలను చాలా సరళంగా, ఆధ్యాత్మికంగా మరియు practicalగా మాట్లాడుతున్నాను.
ఆడవాళ్లు మాత్రమే కాదు — మహిళలు, పురుషులు, couples, parents, youngsters, families… ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే ఒక life talk ఇది.
మనసు ఎలా ఉన్నా బయట పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు. కానీ మన స్పందనను మాత్రం మనం మార్చుకోవచ్చు.
కమలపుష్పం నీటిలో ఉన్నా నీటికి అంటుకోకుండా ఉన్నట్టుగా…
జీవితంలో ఎన్నో పరిస్థితులు ఎదురైనా మనలోని ఆనందాన్ని, ప్రశాంతతను కోల్పోకుండా ఉండగలమా?
ఏం జరిగినా సరే… గులగకు. అలగకు.
నీ ఆనందాన్ని ఇంకొకరి ప్రవర్తనకు అప్పగించకు.
ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో share చేయండి. ❤️
#TeluguMotivation #TeluguMotivationalSpeech #TeluguMotivationVideo #TeluguPodcast #TeluguLifeLessons #LifeLessonsTelugu #TeluguSpirituality #TeluguSpiritualTalk #TeluguSelfImprovement #TeluguPersonalDevelopment #TeluguFamily #FamilyRelationships #FamilyLife #RelationshipAdvice #RelationshipProblems #MarriageLife #MarriedLife #Couples #WomenMotivation #WomenEmpowerment #MenMotivation #MentalPeace #PeaceOfMind #InnerPeace #EmotionalWellness #EmotionalIntelligence #StopOverthinking #StopComplaining #StopGettingUpset #Disappointment #HandlingDisappointment #AngerManagement #MindControl #Mindset #PositiveMindset #PositiveThinking #Happiness #InnerHappiness #BeHappy #LifeAdvice #MotivationalTalk #InspirationalTalk #SelfAwareness #SelfGrowth #PersonalGrowth #Mindfulness #ConsciousLiving #SpiritualWisdom #Wisdom #PeacefulLife #HappyLife #FamilyPeace #RelationshipGoals #HealthyRelationships #TeluguWomen #TeluguMen #TeluguFamilies #TeluguYouth #EverydayWisdom #LifeWisdom #MotivationForLife #SuccessMindset #EmotionalStrength #MentalStrength #PeacefulMind #PowerOfMind #HumanMind #HumanPsychology #TeluguContent #TeluguYouTube #TeluguCreator #TeluguViral
Transcript:
(00:00) ఉమ్ పప్ప ఆ ఏంటి ఏదో పేజెస్ రాసినట్టుంది ఇదా ఇప్పుడు మనం రాస్తున్న పుస్తకంలోని పేజెస్ ఓకే ఓకే ఏముంది ఏం జరిగినా సరే గులగకు అలగకు అలాగే ఎందుకు అంటే ఎగజాక్ట్ గా ఏం జరిగినా సరే అంటే అంటే జీవితాన్ని అర్థం చేసుకోవాలని అనుకుంటున్నా అని చాలా మంది అంటారు కదా సో ఫస్ట్ గులగడం అలగడం ఆపే ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. ఓకే అంటే మంచి ఆహారం తింటే శరీరం సరి ఆటోమేటిక్ గా సరిచేసరి సరిగ్గా మారిపోతది కదా అవును అట్లా గులగడం అలగడం అన్నది వెరీ బ్యాడ్
(00:47) మ్ షీర్ మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ అన్నమాట మ్ అందుకని జీవితం నిజంగా అర్థమైతే మ్ ఈ రెండు జరగవు అస్సలు మ్ రెండవది ఎవరెవరికీ మనం జ్ఞానోదయం అయిందని లేకపోతే ఆధ్యాత్మికత యొక్క సారం అర్థమయిందని లేదా జీవితం అర్థమయిందని సెల్ఫ్ రియలైజేషన్ అయిందని చెప్పుకుంటున్నామో వాళ్ళు ఎవ్వరూ ఈ రెండు చేయలేదు. మ్ రమణ మహర్షి సమగ్ర సాహిత్యం ఉంటది రామకృష్ణ పరమహంస సంపూర్ణ సాహిత్యం ఉంటది.
(01:19) బుద్ధుడు జీవిత చరిత్ర ఉంటది. ఓషో లైఫ్ ఉంది కృష్ణమూర్తి ఉంది వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు మ్ వాళ్ళ అవసరమైతే నిరసించారు నీది తప్పు అని చెప్పారు వాట్ఎవర్ ఏదైనా చేసి ఉండొచ్చు ఎందుకంటే మనుషులతో ఉన్నప్పుడు అంతా సక్రమంగా జరుగుతుందని గ్యారెంటీ లేదు. కానీ వాళ్ళు ఎప్పుడు చేయంది ఏంటంటే వాళ్ళు ఎప్పుడు గులగలేదు వాళ్ళు ఎప్పుడు అలగలేదు.
(01:46) ఇప్పుడు నేను వ్యక్తిగతంగా నా జీవితంలో ఈ రెండు లేవు. సమస్యలు లేవా ఉన్నాయి తాత్కాలికంగా వస్తుంటాయి. సో గులగడం అంటే ఎందుకు వస్తుంది అలగడం అంటే ఎందుకు వస్తుంది ఇది నిర్ణయం తీసుకో ఫస్ట్ వాట్ఎవర్ ఇట్ మే బి నేను అరుస్తానో తిడతానో పీకలాడతానో కొడతానో కొట్టించుకుంటానో అవన్నీ వర్తమానంలో జరిగేవి గులగడం అలగడం అన్నది తర్వాత జరుగుతది.
(02:13) ఓకే నేనుేదో మాట్లాడుతూ గులగలేను. ఆ నీతో మాట్లాడిన తర్వాత నేను ఎప్పుడ రూమ్లోకి వెళ్తాను అప్పుడు గులుక్కోవాలి. మ్ నేనేదో చేస్తున్నప్పుడు అలగడం కుదరదు చేసిన తర్వాత దాన్ని రిజల్ట్ గా అలగడం ఉంటది. అవును నేను ఒక టెంపుల్ లో ఉంటుంటి అక్కడ ఒక ముస్లామె కొంత కాలం ఉన్నది ఆమె ఎప్పుడు గులుగుతూ బట్టలు ఆరేస్తూ గులుగుతూ ఉండేది. నేను బాత్్రూమ్ కి వెళ్దాం అని వెళ్తే నన్ను చూసి గులగడం ఆపేది.
(02:47) మరి బాత్్రూమ్ నుంచి బయటికి వచ్చి రూమ్లోకి రాగానే ఈ గులగడం మీన్స్ సెల్ఫ్ టాకింగ్ ఆ అఫ్కోర్స్ సెల్ఫ్ టాకింగ్ చేయాలని అన్నట్టు విన్నా నేను ఏమో నాకు తెలియదు. అది నిజమా చేయ అవసరం లేదు ఎందుకు ఓకే దీని గురించి నువ్వు టాకింగ్ే చక్కగా చేయనప్పుడు సెల్ఫ్ టాకింగ్ అయితే ఏంది అయితే దీని గురించి నేను తర్వాత అడుగుతా ఓకే అంటే ఎందుకు గులువుతాడు అంటే మనిషి తను ఎవరినో ఏదో అనాలనుకున్నాడు.
(03:18) అనలేకపోయాడు మ్ అదే గులగడం అవుతుంది. సో నేను ఒక ఐదారు సార్లు బయటికి లోపటికి కావాలని వెళ్తే నేను బయటికి ఎప్పుడు వెళ్ళినా ఆమె గులగడం ఆపుతుంది. ఇట్లా బట్టలు ఆరేస్తే ఎదురు చూస్తుంది వీడు పోతాడేమో మళ్ళ గొలుక్కుందాం ఆ దగ్గర నుంచి విన్నా ఒకసారి ఆమెకు తెలియకుండా అందులో అన్ని బూతులు తిట్లు వ్యక్తుల గురించే ఉంది ప్రస్తావన నేను ఏం చెప్పానంటే సి నా పని నాది నీ పని నీది నేను ఉన్నానని నువ్వు గులగడం ఆపకు నేను ఉన్నా లేకున్నా వీలైతే గులగడం ఆపేయ్ ఇది నేను చెప్పింది ఆమెకు తర్వాత ఏకాంతంగా కూర్చున్నప్పుడు ఎందుకు
(04:03) గొలుగుతావు అని అప్పుడు ఆమె చెప్పింది నాకుఇది ఎవరెవరో నన్ను ఇబ్బంది పెట్టారు నేను సహాయురాలిని సహాయరాని ఓకే రెండు అసహాయత నిస్సహాయత రెండు వేరే వేరే ఓకే చిన్న తేడా సో వాళ్ళని ఏదో అనాలనుకున్నా వాళ్ళ సమక్షంలో ఉన్నప్పుడు గులిగాను అనుకో తిడతారు అందుకని వాళ్ళు లేనప్పుడు ఉంటుంద ఇక లేనప్పుడు అన్ని ప్రయోజనం ఏముంది మనసు తృప్తి పడతది ఆ ఓకే సో మరి నిన్న ఎవరో ఒక వ్యక్తి చంద్రశేఖర్ అనే వ్యక్తి గురించి ఉలుగుతున్నావ అంటే ఆ వ్యక్తి వాళ్ళ దూర బంధువు
(04:48) మ్ మరి నేను తీసుకెళ్తాను అతని దగ్గరికి నేను ఉన్నాను పక్కన ఏమంటావు అని అన్నా ఆయన చచ్చిపోయి ఏడేళ్ళ అయింది చచ్చిపోయిన వ్యక్తి గురించి ఏమ అలుగుతున్నావ్ ఏం గులుగుతున్నావ్ అంటే అప్పుడు అనాలనుకున్నా అననీయలేదు. అందుకని ఇప్పుడు గులుక్కుంటున్నా ఏం గులుక్కుంటది నాష్టం అయిపోవాలి అయ్యో చాలా మంది ఏదో అంటారు ఆ వస్తువు అక్కడ పెట్టు అన్నారు నేను తర్వాత పెడతా అనగానే అట్లా పోతూ పోతూ గులగడం స్టార్ట్ చేస్తది ఎప్పుడు చెప్పి నేను అది అంటే గొడవ అవుతుంది అందుకని దూరం వెళ్లి గులుక్కుంటారు అన్నమాట గులుగుతున్నారు అంటే వేరే వాళ్ళకి వింటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి అది
(05:33) నువ్వు అనడం వల్ల నీకు ఉన్న ఒక మానసిక రుగ్మత బయటికి వచ్చేస్తుంది. కొంచెం పీస్ ఫుల్ గా ఉంటుంది. సో గులగడం ఏమో నువ్వు ఎవరినో ఏదో అనాలనుకున్నావ్ అనలేకపోతున్నావ్. నిద్ర లేస్తాను బట్టలు మడతేసుకో రాదురా ఇప్పుడు కాదు మమ్మీ తలిపేసి చెప్పడంత వాడిని వదిలేయ్ అవును ఎక్కువ గులిగావ అనుకో ఫ్లవర్ ముడుచుకపోతది చూసినావా పొయ్యి మీద పెడితే ఆ అట్లా నీ ముఖం ముడుచుకపోతది.
(06:12) ఒక అంద వికారం వస్తుంది. అందానికి ఆహారానికి సంబంధం లేదు అందానికి మానసిక అవస్థకి సంబంధం ఉంది. సరే కొందరు శరీరపరంగా బాగుండొచ్చు. కానీ నిజమైన అందము సౌందర్యం ఎప్పుడు వస్తుందంటే నీ మనిషి లో ఉండకూడ ఉండకూడనివి ఈ గులగడము అలగడము ఉండవలసింది నిరంతరం ప్రశాంతత ప్రసన్నత వాటిని అడాప్ట్ చేసుకో అసలు వ్యక్తి ఏం చేస్తే నీకు ఎందుకు వదిలేరాదు నువ్వు అనుకున్నట్టు ఒకడు ఎందుకు ఉండాలి పోనీ అట్లా అట్లాంటి మనుషులతోనే ఉండరాదు పో బ్యాగ్ వేసుకొని దేశాటతం చెయ్ ఎవరైతే నువ్వు చెప్పింది వింటారో వాడి దగ్గర ఆగు
(06:56) అప్పుడు గొలగవలసిన అవసరం లేదు అలగవల్సిన అవసరం లేదు కరెక్ట్ నువ్వు ఉన్న ఇంట్లో నువ్వు చెప్పింది ఎవడు వినడు ఎందుకంటే వాళ్ళు చెప్పింది మాత్రం నువ్వు వింటున్నావ ఏంటి సో ఈ గులగడం అనేది ఇట్లా అలగడం అంటే ఏంది ఎక్స్పెక్టేషన్ వల్ల నువ్వు ఏదో అనుకున్నావు వాళ్ళు చేయాలని చేయలేదు దానితో అలుగుతాం. సినిమాకి తీసుకెళ్తావా ఇప్పుడు వద్దు పండక కొత్త చీర పైసలు లేవు ఒక మాట చెప్పాలి ఇప్పుడు వద్దు.
(07:31) జస్ట్ నువ్వు అనుకున్నది జరగకపోతే అలుగుతున్నావ అన్నమాట నువ్వు అడిగితే జరగాలని రూల్ ఏమి లేదు అని తెలుసుకో నువ్వు చెప్పింది ఒకటి వినాలని లేదు అని తెలుసుకో ఎవడో చెప్పాడు మహానుభావుడు ఆడవారికి అలక సింగారం అని వాడు కాళ్ళగొట్టాలి కరెక్ట్ ఆడవారికి అలక సింగారం కాదు ఆడవారికి మగవారికి ఎవ్వరికీ అలక గులక సింగారం కాదు. అవును అసలు అది అలిగింది ప్రసన్నత ప్రశాంతత ఆ రెండు నిజమైన ఆభరణాలు బంగారం కంటే విలువైనవి చిరునవ్వుని మించిన బంగారం ఉందా లేదు అది ఎందుకు దూరం చేసుకుంటున్నావ్ ఎందుకంటే రూపాయి ఖర్చు లేదు కాబట్టి యు మిస్ యూస్ ఇట్ సో ఈ అలగడం గులగడం అన్నది మనిషిని
(08:18) విషపూరితం చేసేస్తే మ్ ఎదుటి వ్యక్తి అలాగే ఉంటున్నాడు నువ్వు జీవితకాలం గులిగిన ఎదుటి వ్యక్తి మారడు మ్ కొడుకు నిద్ర లేస్తా నేనే పక్క బట్టలు మడత పెట్టలే బులుగుతున్నావ్ వాడు ఎప్పటికీ మడతయ్యాడు. వీలైతే అవగాహన ఇయి లేకపోతే నువ్వు వెళ్లి మడతే అవును నువ్వు ఏదో చెప్తే వినలేదు ఎవరు అంగీకరించలేదు. లేకపోతే నువ్వు అనుకున్న పని జరగలేదు.
(08:45) అది జరిగే విధంగా ఒక సందర్భాన్ని క్రియేట్ చేసుకో ఉమ్ సినిమాకి వెళ్తా డబ్బులు ఇయ డబ్బులు ఇయ్యట్లే డబ్బులు సంపాదించడం నేర్చుకో ఉమ్ ఓకే మార్గం కనుక్కో సో ఎవరినో ఏదో అనాలి అనలేక గులగడం ఎవరో ఏదో చేయాలి చేయలేదు కాబట్టి అలగడం సో అలిగినప్పుడు ముఖం వాడిపోతుంది. గులిగితే ముఖం ముడుచుకుపోతుంది. ఈ రెండు మనసుని విశతులు ఏం చేస్తాయి.
(09:17) రమణ మహర్షి ఎప్పుడూ గులిగినట్టు అలిగినట్టు దాఖలా ఉండదు. ఓకే నిశ్చలంగా ఉండడం వేరు ఉలిగితే శ్రింక్ అయిపోతుంది. ఇట్లా నువ్వు ఎంత మేకప్ వేసుకో ఎంత ఖరీదైనా లిప్స్టిక్ వేసుకో అది పైన ఉంది గులగడం లోపట ఉంది. ఓకే లోపటి నుంచి ఇంపాక్ట్ చూపిస్తది ఫేస్ మీద ఆరోగ్యకరంగా పడే మడతలు కాకుండా కొత్త మడతలు వస్తాయి. ఓకే అవి చాలా దారుణంగా చండాలంగా ఉంటాయి.
(09:54) సో నువ్వు అలిగినా గులిగినా నీ మనసులో కుర్చి వేసి ఒక వ్యక్తిని కూర్చోబెట్టావు వేసి వేసి మరి వాడు నీ మనసులో రాజ్యం చేస్తున్నాడు. సో యు ఆర్ గివింగ్ సో మచ్ ఇంపార్టెన్స్ టు ఏ పర్సన్ ఆ వ్యక్తిని ఏమి చేయలేవు వాడు ఉన్నాడు అడ్డ పంచ కట్టుకొని కుర్చీలో పోయి మూతి పండు ఆలగొట్టలేవు. అందుకని కొంచెం దూరం పోయి గులుకుతావ అన్నమాట ఎప్పుడు ఇంతే స్నానం చేసి తడి టవల్లి షాట్ వేస్తాడు.
(10:23) చాలు చెప్పిన అంతే ఏమైంది ఏమ ఏం కాలేదు ఇందేమనా అన్నా ఏమన్నా నేనే గులుక్కుంటున్నా కరెక్ట్ గ్రేట్ అనుకుంటున్నారు. సో ఇది అబ్సల్యూట్లీ నాన్సెన్స్ అన్నమాట. సో మనిషి యొక్క ముఖము ఒక తామర పువ్వు లాగా విరబోయాలి. సహజంగా అది అందంగా ఉండదని కాదు ఎలా ఉండాలో అలా ఉంటుంది. షుడ్ ఓపెన్ అప్ కానీ అది అస్తిత్వపు ధర్మం షుడ్ ఓపెన్ ఆల్ ద టైం ఒక ఫ్లవర్ ఇరగబూస్తా ఉంటుంది.
(10:53) కానీ ఎవరో ఏదో అన్నారని ఎవరో ఏదో నీకోసం చేయలేదని మనసుని కష్టపెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అందుకని ఎక్స్పెక్టేషన్ ఏదైనా కూడా మంచిది కాదు. అంటే అలగడం గులగడానికి కారణం ఎక్స్పెక్టేషన్ అలకకి కారణం ఎక్స్పెక్టేషన్ ఓకే గులుగడానికి ఎవరిని ఏదో అనాలనుకున్నావ్ అనే అవకాశం లేదు. ఓకే ఓకే నీ సహాయం ఒకడు హటాతగా ఇంట్లో ఉండి వాడు అన్నాడంట చంపేస్తా ఒక్కొక్కడిని అన్నాంట గట్టిగా అందరూ ఆశ్చర్యపోయారు.
(11:36) ఎవరి అది ఎవరిని అంటున్నావ అంటే నాకు నత్తింది ఆ మధ్యాహ్నం ఒకడిని అన్నా అనుకొని ఇప్పుడు వచ్చింది అంటే నత్తిన వాడిని నేను ఇన్సల్ట్ చేయట్లే అప్పుడు అనలేదు వదిలేయ్ నువ్వు ఒక వ్యక్తి ఎదురుపడి వాడిని ఏదో అనాలనుకున్నావ్ అనేసావు వాడేదో అన్నాడు వినేసావు అక్కడితో అయిపోయింది మేటర్ అట్ల వస్తదా నిజంగా ఎగ్జాంపుల్ కథ ఓకే ్ ఏదో సినిమాలో చూసా తోతుల అభినందికి నత్తి ఉంటుంది.
(12:17) ఆప్ తబ్ కమాయ ఆపే అంటే మిగతా వాళ్ళందరూ అత్త నిలబడతారుఅన్నమాట సో ఒక కమెడియన్ ఉంటాడు పరిష్టంలో అతనికి నచ్చిఉంటుంది అప్ తోలతే తో తత తోతలతే ఆప్ నువ్వు నన్ను ఇంత తేతున్నావ్ అంటాడు లేదు లేదు అంటే అప్పుడు ఫ్రెండ్ వచ్చి చెప్తాడుఅన్నమాట ఆప్ జైసే హో వైసేహి ఓబి అతను ఇన్సల్ట్ చేయట్లే మీరిద్దరు ఒకటే చూస్తున్నామా సేమ్ అతను అంటే తను వస్తే అతను అర్థం చేసుకోలే అంటే అది ఇన్సల్ట్ చేసినట్టుగా అనుకుంటున్నా అట్లా సో నేను ఒక చిన్న మామూలు విషయం చెప్తా
(13:01) మ్ నువ్వు మనుషులతో ఉన్నావు మనుషులు పర్ఫెక్ట్ కాదు ఉమ్ ఉమ్ నువ్వు కూడా పర్ఫెక్ట్ కాదు మ్ అది అర్థం చేసుకో నువ్వేదో పర్ఫెక్ట్ అయినట్టు నువ్వేదో బాలా కుమారుడివ అయినట్టు నువ్వు ఏం చేసినావ్ అద్భుతంగా ఇప్పటి వరకు జరిగింది అన్నట్టు పోద ఎందుకు కొడతావ్ నువ్వు ఎప్పుడు వంట సక్కగా చేస్తే వేరే వాళ్ళ వంట సక్కగా చెప్పితే ఉన్నాను వేరే వాళ్ళ వంట బాగా లేకపోతే నువ్వు అంద నేను కూడా ఒక్కసారి ఇట్లాగే చేస్తా నువ్వు అయిపోయింది నీ మీద వేసుకో ఏ కామన్ అండి కొంచెం ఉప్పు అటెట్ట అవుతుంది ఏముంది అందులో ఉప్పు ఎక్కువైతే నీళ్లుు పోసుకొని తినేలి ఏముంది అందులో అట్లాంటి ఒక
(13:35) తేలికపాటి మానసిక స్థితి ఉంటే వాళ్ళు రిలాక్స్ అవుతారు. ఇ ఊరుకోరన్నమాట ఉప్పు ఎక్కువ వేసిన ఉప్పు ఎక్కువేషన్ కొంచెం కారం ఎక్కువయింది. చూసుకునేది లేదా ఒక చేసేవాళ్ళకి ఇంకా ఆ అంటే మనం ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తి అంటే అననీయలే నేనేమంటా ఎదుటి వ్యక్తిని ఏదైనా అనే అవకాశం ఇవ్వు అననీయలే పాపం వాడికి మాత్రం ఎవరుఉన్నారు నీవు తప్ప అండి ఆ ఎవరికైనా ఎవరినైనా నీకు కావలసింది అడుగు కానీ నువ్వు కోరుకున్నది జరిగి తీరాలన్న ముంది పట్టు ఆపేసి ఇది కరెక్ట్ అడుగు ఎందుకు అడుగు లైట్ బంద్ చేస్తారా బంద్ చేయలేదు ప్లీజ్ పని చేసుకో పని చేయకూడదు అన్నది బయటికి
(14:18) వెళ్లి పడుకో ఇది గెలిపోవడంలో విషయం కాదు అవగాహనకు సంబంధించిన ప్రపంచంలో ఎక్కడా గెలవలే ఇప్పుడు ఇంట్లో గెలవాలనుకుంటున్నావ్ అది ప్రాబ్లం పాపం అమాయకుల మీద నీ ప్రతాపం అంతా చూపిస్తా ఆ ప్రతాపం చూపించేవాడు మహా అమాయకుడు వాడు అట్లా ఇంత చిన్న రాయ ఎక్కి కొండఎక్కాను అనుకోవడం లాంటిది ఓకే అంటే అతనికి కూడా తెలియదు ఆ విషయం తెలుసుకునే ఆసక్తి లేదు.
(14:50) ఓకే ఎందుకంటే గులిగితే అలిగితే ఫుల్ టైం పాస్ అవుతుంది. నీకు ఏదో చేశాను అన్న భావన వస్తుంది. బట్ యు ఆర్ యాక్చువల్లీ వేస్టింగ్ టైం నీ మొహాన్ని చెత్తకుండిలా మారుస్తున్నావ్. సో అందుకని అలగకూడదు. మ్ హాయిగా ఆడుకో ఇప్పుడు ఎవరన్నా నీకు నచ్చింది చేయలేదు ఒక పాట నేర్చుకో అలాగే ఇవ్వదు నువ్వు అనుకున్న పని జరగలేదు. ఆ కోపంతో వెళ్లి పుస్తకం చదువు మంచి పని చెయ్ నేను చాలాసార్లు చూస్తా కోపం వస్తే వస్తువు పడేస్తారు కానీ కోపం వస్తే వస్తువు ఎందుకు అతికి పెట్టారు మ్ కదా
(15:33) నేను అనుకుంటా ఇప్పుడు నిజం నువ్వు చెప్పింది వినకపోతే బాధపడతారు. నువ్వు చెప్పింది వినకపోతే ఎందుకు నువ్వు నవ్వుకోవు కదా రెండు తెలుసు కదా నీకు అవును అంటే డిస్ట్రాక్షన్ వైపే వెళ్తుంది మైండ్ అనుకున్నది జరిగితే సంతోషపడుతుంది క్రియేషన్ చేద్దామన్న థాటే వస్తలేదు ఈరోజు నేను అనుకున్నది ఏది జరగలేదు. చాలా బాగుంది అన ఎందుకను అంటే ఇది క్రియేటివ క్రియేటివిటీకి ఎందుకు వెళ్ళట్లే మరి మైండ్ విడగొట్టడంలో ఆర్డర్ ఉండదు.
(16:13) ఆ అతికీయాలంటే నీ మనసు మల్ల ఇంటిగ్రేట్ అవ్వాల్సి వస్తది. ఓకే అంటే ఏ ముక్కకి ఏ ముక్క అక్కడ నీ మనసు మళ్ళ ఏకీకృతం కావాల్సి వస్తది. అందుకని అది ఇష్టం ఉండదు మనసుకి డిస్ట్రక్షన్ ఇస్ మోర్ ఎఫెక్టివ్ దాన్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ లో మజా ఉండదు. పూలగొట్టడంలో మజా ఉంటుంది. ఒక దీపావళి టపాసు తయారు చేసేవాడు సీరియస్ గా చేస్తాడు దాన్ని అంటించేవాడు ఎగురు గంతులు వేస్తుంటాడు.
(16:41) హమ్ దట్స్ హౌ లైఫ్ ఫంక్షన్స్ సో గొడవ పడకుండా ఉండటం బలహీనత కాదు. ఉమ్ అలగకుండా ఉండటం నిర్లక్ష్యము కాదు. మ్ ఇట్లాంటి చిన్న చిన్న విషయాలకి నేను నమ్మ నా మనశశాంతిని తాకట్టు పెట్టను అన్న ఒక విశాలమైన అవగాహన ఏర్పడితే అలగడం గురగడం అది పోయింది అనుకుందాం. అప్పుడు పని చేసుకో పాట నేర్చుకో ఓకే ఎంత అద్భుతం తెలుసా మా ఇంట నేను చెప్పింది ఎవరు వినరు అని చెప్పు మా ఇంట నేను చెప్పింది ఎవరు వినరు అలక్కు నువ్వు చేయవలసింది ఎలా చెప్తే వింటారో ఆలోచించు ఓకే
(17:25) ఒకే విధంగా చెప్తే వింటారు నువ్వు ఆచరించి చెప్తే వింటారు. వేరే ఏది పని చేయ ఇప్పటివరకు నువ్వు చెత్తేయకు మెల్లగా చెత్తేయడం మానేస్తారు నువ్వు రోజులో ఎక్కువసేపు మౌనంగా ఉండు మ్ వాళ్ళు ఆటోమేటిక్ గా మౌనంగా ఉంటారు. ఏదైనా కఠిన సందర్భంలో నువ్వు నిబ్బరంగా ఉండు నీ పిల్లలకు అది అలవాటు వచ్చేస్తుంది. ఏదైనా తక్కువ ఆహారం ఉంటే సర్దుకొని తినేయ్ మ్ ఎప్పుడో ఒకప్పుడు తక్కువ ఆహారం ఉంటుంది నీ పిల్లలు సర్దుకొని తినేస్తారు.
(17:53) ఉమ్ కరెక్ట్ బట్టలు ఉతికిన ఉంటే చాలు కొత్త అక్కర్లేదు. అని రుజువు చెయ్ ఏముందిరా పెళ్లి కొత్త బట్టలే కదా అక్కర్లేదు ఉతికిన బట్టలు చాలు నాన్న వెళ్దాం పదండి ఒకరోజు కొత్త బట్టలు లేకపోయినా ఉతికిన బట్టలు తీసుకురా మమ్మీ అంటాడు మనం ఎదుటి వ్యక్తికి చూపించుకోవడానికి జీవించక్కర్లేదు అని నువ్వు నీ ప్రవర్తనలో చూపించావనుకో పిల్లలక అట్లా లిబరేషన్ వస్తుంది.
(18:23) అంతేగాని నువ్వు అరిచి గొడవ చేస్తే ఎవరు మారరు ఇంకా రిజిడ్ గా మారిపోతారు. నువ్వు దాడి చేస్తే వాళ్ళు వయసు వచ్చినాక తిరిగి ప్రతి దాడి చేస్తారు. అందుకని నేను నీతో మాట్లాడను అంటాను కదా తప్పకుండా మాట్లాడవలసిందే రేపు పోయింది వెళ్ళండి అదేదో నిమిషంలో మాట్లాడేసి ఏదో తెలియక లేరా ఇట్స్ ఓకే ఏమనుకోకే సరే నువ్వు నిద్ర లేచిన తర్వాత బట్టలు మడతేట్లేదు సరే నీకు అలవాటు అయితున్నప్పుడు అవుతుందిలే సరేనా పర్వాలేదు చదువు ఒక రకమైన హుమిలిటీ తో మనం మనిషిని మార్చొచ్చు ఒక బొమ్మ చెక్కాలంటే ఓపిక ఎట్లా ఉండాల ఒక
(19:08) మనిషిని మార్చాలన్నా ఒక మనిషిలో మార్పుని తీసుకురావాలన్న ఓపిక ఓపిక లేనివాడు బొమ్మ చెక్కితే బొమ్మ ఇరిగిపోతది. ఉమ్ అందుకని నువ్వు మనుషుని ఉద్ధరించాలనుకుంటే ఫస్ట్ ఓపికను సంపాదించుకో మ్ ఓపిక లేదా నాది నేను చూసుకుంటున్నా మనకు తెలియదండి అని చెప్పేసి హాయిగా ఉంటుంది. సో తర్వాత ఎవడో అలుగుతాడు ఎవరో గులిగారు బాధపడ్డారు రూమ్ లో తలిపేసుకుంటారు ఎదురు చూస్తా ఉంటారు ఎవరైనా వచ్చి సారీ చెప్తారేమో ఓకే అట్లా తీర వస్తే ఇంత లేట్ గా వచ్చినావ్ మ్ సారీ చెప్పు సారీ చెప్పు అంటారు సారీ చెప్తే నేను చెప్పినాక చెప్పినవ అది అవసరం లేదు అంటారు.
(19:45) ఇట్లాంటి నాన్సెన్స్ నుంచి బయట పడు సారీలు చెప్పకు చెప్పించుకోకు ఇంకా అంట వీరైతే నువ్వే సారీలు చెప్పు అందరికి ఎవ్వరి నుంచి సారీ ఎక్స్పెక్ట్ చేయకు అందరూ సాధీ మనుషులే ఇట్స్ ఓకే ఏమీ కాదు పనికిరాని విషయాలకి నా ప్రశాంతత తాకట్టు పెట్టాను. ఒక కట్ డ్రాయర్ కొనాలంటే ఎవడు బంగారం అయితే కుదవ పెట్టాడు కదా అట్లా ఎవరో ఏదో అంటే నీ ఆ ప్రశాంతతని అంటే బంగారం కంటే విలువైంది దాన్ని ఎందుకు తాకట్టు పెడుతు కదా బుద్ధుడు ఒక మాట అన్నాడు మ్ కోపాన్ని పట్టుకోవడం అంటే మ్
(20:29) ఎదుటి వ్యక్తిని కొట్టడానికి నువ్వు పిండం చేతిలో పట్టుకోవడమే ఉమ్ ఓకే ఓకే నీకే అంటుతది ఫస్ట్ అవును కదా అది పట్టుకుంటే సో ఈగో ఉందా లేదా తెలుసుకోవాలంటే అలిగినా గులిగినా ఈగో ఉన్నట్టే ఉన్నట్టే 100% అంటే మళ్ళ వేరే ప్రూఫ్లు అక్కర్లేదు మ్ ఇప్పుడు నాకు అహంకారం ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి ఉమ్ నువ్వు అలిగినా గులిగినా మ్ నీకు అహంకారం భరపూర్ ఉంది.
(21:02) ఓకే నువ్వు చూసుకో ఇంకా ఎంతసేపు అలిగినవ అన్న అన్నది ఇర్రెలవెంట్ అలక వచ్చిందా అది అహంకారం అంటే నేను అన్నదానికి కారణం అలక మ్ సరి చేయడానికి నేను అక్కర్లే రోడ్డు మీద ఎవరనా కింద పెడితే ఎవరనా తీసుకెళ్లి హాస్పిటల్ వేస్తారు అవును నేను వచ్చే సందర్భాలు వేరు అంటే కొంచెం దృష్టి పెడితే దొరుకుతుంది. సో చివరిగా ఏంటంటే ఎదుటి వ్యక్తి తప్పు చేశాడని రుజువు చేసే కార్యక్రమంలో పడకు ఓకే కలిసిపోతావ్ అది నువ్వు గుర్తించు వీలైతే సరి చెయ్ లేకపోతే ఇగ్నోర్ చెయ్ నీ మొఖం మీద చిరునవ్వు ఓకే ఓకే ఓకే క్యారీ ఆన్ నేను చాలాసార్లు చూస్తా పిల్లలు చిన్న నిద్ర లేవకపోతే ఒకటే ఎంటపడతారు.
(21:45) వాళ్ళకి ఇంటర్మీడియట్ వస్తుంది పిల్లలు లోబటి లాక్ వేసుకున్నారు ఇప్పుడు పేరెంట్స్ పర్మిషన్ వాడు లాక్ చేశాడు. ఇప్పుడు గులుగుతారు అన్నమాట లోబట లాక్ వేసుకున్నట్టు లేవనే లేదు. దరిద్రం అలవాటు ఏవండీ చూశరా ఇ మనం ఆడట్టడా ఇంకా అయిపోయింది అంత స్థితికి ఎందుకు దిగజ చేర్ నెగిటివ్ అంటే నెగిటివ్ నే నిద్రపోకపోతే లేవకపోతే వాడు పక్కన కూర్చో ఏరా రాత్రి లేట్ అయిందా నాన్న సరే సరేలే కాసేపోయినాక లేరా మంచిగా చెప్తే వింటారు ఆ చెప్తూ చెప్తూ నువ్వు లోపట ధ్యానాన్ని జీవితం యొక్క రహస్యాల్ని ఎర్లీ లేస్తే చాలా బాగుంటుంది తెలుసా ఎప్పుడైనా లేచావా 4ఓ క్లాక్ లేవు అయ్యయ్యో
(22:27) ఓపెన్ చేయ రేపు లేద్దాం పట్టుకొచ్చ ఓకే రేపు లేవలేదు వాడు కోపడ ఈరోజు లేవకపోతే రేపు బోదాలు ఏముంది లైఫ్ చాలా పెద్ద ఉంది. అవును సరే నేనైతే రేపు వెళ్తున్నా నీకు వీలైతే రారా ఒక వన్ మంత్ లో వాడే లేస్తాడు. నువ్వు అవకాశాన్ని ఇయ్యాలి ఎదుటి వ్యక్తి మారడానికి మారు మారువు మారు మారు సో ఇక్కడ నువ్వు అలగడానికి లేవు గులగడానికి లేవు జీవితం అర్థమైనవాడు అలగడు గొలగడు ప్రశాంతంగా ఉంటాడు ప్రసన్నంగా ఉంటాడు అర్థం కానివాడు ప్రశాంతంగా ప్రసన్నంగా అప్పుడప్పుడు ఉంటాడేమో దానికి కూడా కారణం వేరేవాళ్లే నేను చెప్పింది తింటే ప్రశాంతత నేను అనుకున్నది జరిగితే ప్రసన్నత అట్లా
(23:06) కాదు. అసలు నీ మానసిక స్థితికి వేరే వారితో సంబంధం ఉండకూడదు. ఉ ఓకే ఇది అర్థం చేసుకుంటే బాగుంటదని నేను ఇందులో రాశను. ఇందులో చివర్లో ఏం రాశనంటే ఒక పువ్వుల అవగాహనతో విరబోయి ఒక కాయల అనుభవంతో పండు మ్ నిన్ను తలుచుకుంటే ఎదుటి వ్యక్తికి హాయిగా అనిపించాలి. మ్ నిన్ను చూస్తే పండగలా ఉండాలి. ఓకే ఆ మార్పుకు నీవే బీజం వేయాలి ఆ మార్పుకు నువ్వే బీజం కావాలి.
(23:34) నైస్ ఎక్సలెంట్ ఎదుటి వ్యక్తికి నిన్ను ఏదైనా అనే అవకాశం ఇవ్వు ఏమీ కాదు ఎవరినైనా కావలసింది అడుగు కానీ నీవు కోరుకున్నది జరిగి తీరాలన్నా మొండి పట్టు వదిలేయ్ అసలు ఇట్ల వస్తే మా పనికి వడిస్తాను నేను చేస్తున్నాను కాబ నన్ను ఎవరైనా ఏమనా అనొచ్చు ఓకే వాడుకోబి అనొచ్చు అందుకని కామెంట్స్ లో పెట్టండి యు ఆర్ బాడుకో అంటే ఓకే అంటున్నాను అని చూడండి ఐ డోంట్ గెట్ ఎవడో ఏదో అంటే నేనుఎందుకు బాధపడతా కాదని చెప్తాను ఊరికే అట్లా అక్కడ ఉంది నువ్వేనా ఎవరో అందుకే నా ఫేస్ వేసుకొని నేను అలగలేదు కదా అవును మామూలుగా అయితే నా ఫేస్ వేసుకుంటా నేను కాదు
(24:16) ఈరోజు చేయలేదు అంటే వెరీ అబ్సల్యూట్లీ అవేర్ నాకు కోటి రూపాయలు ఇచ్చినా అలగ నేను నాకు రాదు నాకు ఒకసారి నేను అరుస్తాను లేకపోతే ఆడుకుంటాను కానీ అలగడానికి నేను లేనబ్బా ఆహ నాకు ఒకసారి ఎప్పుడో ఏదో సం నేనేదో చేస్తున్నప్పుడు ఇప్పుడు ఉమ్ ఆ నాకు సడన్ గా గుర్తవచ్చింది. ఇదే విషయాన్ని పప్ప అయితే ఎలా చేస్తాడు అమ్మో పప్ప కచ్చితంగా కంప్లీట్ ఎరుకలో చేస్తాడు అని అనిపించి మళ్ళీ నేను దాన్ని బ్రేక్ చేసేస్తున్నా.
(24:46) సీతారామనునరనా ఏదైనా కోపం వస్తే పాట నేర్చుకోండి మీరు చెప్పింది ఎవరైనా వినకపోతే ఒక బుక్ చదవండి. ఓకే బుక్ నువ్వు అనుకున్నది జరగకపోతే ముక్కలు నాటు నువ్వు అనుకున్నది లైఫ్ లో ఏం జరగాలి ఇల్లు క్లీన్ చెయ్ డు సంథింగ్ ఎల్స్ అలగడం ఉలగడం అన్నది చాలా అవుట్డేటెడ్ పాశ్చంతకాయకపచ్చడు స్టూపిడిటీ నాన్సెన్స్ మీనింగ్లెస్ దానివల్ల దుడ్డు బిల్లు ఉపయోగం లేదు నీ ముఖమే చెడిపోతది.
(25:29) ముఖం చెడిపోతే ఆ ముఖం చెడిపోవడం వెనుక మనసు ఉంది మనసు చెడిపోతే ఆకలి సక్కగా కాదు నిద్ర సక్కగా రాదు. ఆ నువ్వు ప్యాంట్ పైన వేసుకొని షర్ట్ కింద వేసుకుంటావు లాస్ట్ అంటే అట్లా అస్త ఆ ఓకే ఓకే ఏదో గుర్తొచ్చింది కానీ ఇచ్చా మర్చిపోయినా నేనైతే నేను అనుకున్నది చెప్తాను వాళ్ళు వినలేదు గులుగను నా ఆ క్షణం అయిపోయింది అన్న అనేసిన అయిపోయింది మళ్ళీ రూమ్ లోకి పోయి గులిగేది బొంగు అంటే ఆ ఎదుటి వ్యక్తికి ఎంత పవర్ ఉంది మన మీద గారు వాడు ఒకట అమ్మ మనం అనుకున్నది చేయకపోతే మనం గులుగుతా ఉన్నాం అంటే వాడు ఇంకా మన మీద ప్రభావం చూపిస్తున్నాడు.
(26:09) ఇది ఎట్లఉందంటే అన్నా ఇప్పుడు ఎందుకంటే చలికాలంలో సరిగ్గా వణకలేకపోయాను ఇప్పుడు వణకుతున్నాను అన్నట్టుంది చలి వచ్చినప్పుడు వణకు ఎండ వస్తే చమటలో తడువు అది వర్తమానం ఇప్పుడు ఉష అబ్బా ఎందుకు అంటున్నావ్ అవసరం లేదు కదా అంటే ఎట్లా చూసుకున్నా అవసరం లేదు ఏమన్నా ఇప్పుడు ప్రతిదీ లాభం కోసం పని చేసేవాడు ఏం లాభం ఉంది అలిగితే అని ఎందుకు క్వశ్చన్ చేసుకోరు చాలా చాలా మంది ఆడవాళ్ళకి ముఖ్యంగా ఈ దరిద్రమైన మహా అలవాటు ఉంటది నెవర్ అలగ్ నెవర్ గుగ్ ఎట్లీస్ట్ నేను మళల నేను చెప్పింది వినకపోతే మళ్ళ బాధపడ్డ అట్లా కాదు నేను నేను ఊరికే చెప్తున్నా నేనైతే అలగను
(26:54) నేనైతే లేదు ఐ యమ టేకింగ్ ఏ స్టాండ్ ధ్యానం యొక్క సమగ్రతని జీవితం యొక్క సారాన్ని వేదసారాన్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ అలగడం గులగడం మానే ఎందుకంటే దాని సీడ్ లో అదే ఉంది రామకృష్ణ పరమహంస అలగడు గులగడు రుణమా మహర్షి అలగడు గులగడు మార్పు అలగడు ఉలగడు మీరా అలగదు గులగదు దే ఆర్ క్రియేటివ్ పీపుల్ నిశ్చలంగా నిబ్బరంగా హాయిగా ఉంటారు వాళ్ళని చూస్తే ఎలా ఉంటుంది కొన్ని వేల సంవత్సరాలు ఒక కొండలాగా ఉంటారు వాళ్ళు వాళ్ళ కొండ దగ్గరికి వెళ్ళగానే ఒ పాత చెట్టుని చూడగానే మనం ఒక భరోసా వస్తుంది.
(27:26) అవును వాళ్ళని చూడగానే ఒక శక్తి వస్తుంది ఎందుకు దే ఆర్ సో స్టిల్ వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ స్టిల్నెస్ కోటి రూపాయల విలువయింది అది చాలా మంది డబ్బు ఉన్నవాళ్ళు జ్ఞానులను కలుస్తారు వాడు గోచి పెట్టుకొని ఇటు ఇట్లా కూస్తున్నాడు మరి ఎందుకు వస్తున్నారు అంటే ఆ స్టిల్నెస్ కోసం ఓకే సరే మరి ఓకే

No comments:
Post a Comment