ఇక ఏ మాత్రం మిస్టరీ కాదు #ananthapadmanabhaswamy #mystery #mythology
Author Name:Vishwak Datta
Youtube Channel Url:https://www.youtube.com/@vishwakdatta
Youtube Video URL:https://www.youtube.com/watch?v=-M-cq1ywpHQ
Title: ఇక ఏ మాత్రం మిస్టరీ కాదు #ananthapadmanabhaswamy #mystery #mythology
Author Name: Vishwak Datta
Description: ఇక ఏ మాత్రం మిస్టరీ కాదు #ananthapadmanabhaswamy #mystery #mythology
#shorts #telugushorts #facts #Treasure #mahabharat #history #secrets #explore #found #gold
@vishwakdatta
Transcript:
(00:00) అనంత పద్మనాభస్వామి గుడిలో ఉన్న విగ్రహానికి అభిషేకం చేయరు అనే విషయం తెలిసినప్పుడు అసలు రహస్యంఅంతా ఈ విగ్రహంలోనే దాగి ఉందని నాకు అనుమానం కలిగింది. ప్రతి ఒక్కళ్ళు ఆ వాల్ట్ బి లో ఏముంది అని మాత్రమే చూస్తున్నారు. కానీ విషయంంతా ఆ గుడి విగ్రహంలోనే ఉంది. అసలు ఈ విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చిందో తెలిస్తే ఈ మిస్టరీని సాల్వ్ చేసే తాళం చెవి మనకు దొరుకుతుంది.
(00:23) ఇది మీరందరూ అనుకుంటున్న కథ అయితే అస్సలు కాదు. అసలు ఈ విగ్రహం ఎలా వచ్చింది? గుడి కింద ఉన్న వాల్ట్ఏ అని చెప్పబడే ఆ గదిలో లక్ష కోట్లు విలువైన సంపద దొరికింది. అది కూడా 2011వ సంవత్సరంలో దాని విలువ ఇప్పుడు ఆరు రెట్లు పెరిగింది. అంటే 6 లక్షల కోట్లు దీనికి చారిత్రిక యాంటిక్ వాల్యూని జోడిస్తే అది 100 రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే 600 లక్షల కోట్లు.
(00:46) ఒకవేళ ఇదే మొత్తాన్ని మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సమానంగా పంచితే ఒక మనిషికి 4.2 ర లక్షల చొప్పున లేదా ఒక ఐదు మంది ఉన్న కుటుంబానికి 21 లక్షల చొప్పున సమానంగా పంచగలం. ఇది కేవలం లెక్క కట్టిన సంపద మాత్రమే. నిజానికి లెక్క పెట్టకుండా వదిలేసింది ఇంకా ఉందని రిపోర్ట్స్ చెబుతూ ఉన్నాయి. అనంత పద్మనాభస్వామి మిస్టరీ అని మీరు ఎన్నో వీడియోలు చూసి ఉంటారు.
(01:09) కానీ నాకు తెలుసు వాటిలో ఏ ఒక్క వీడియోలో కూడా సరైన సమాధానాన్ని చెప్పలేకపోయారు. ఈ మిస్టరీ ఒక చిక్కుముడి వేసిన చదరంగం లాంటిది. అసాధ్యం అనిపించే ఈ చిక్కుముడిని నేను విప్పడానికి ప్రయత్నం చేశాను. నిజానికి ఇంత భారీ నిధితో ఎన్నో చేయొచ్చు. దేశం తలరాతిని సైతం మార్చేయొచ్చు. కానీ ఎందుకని సుప్రీం కోర్ట్ ఇది స్టేట్ గవర్నమెంట్ కి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కి కానీ చెందదు అని చెప్పింది.
(01:31) అలాగని ఇది వేరొకరికి కూడా చెందదు అని కూడా తీర్పునిచ్చింది. మరి ఈ సంపదని రక్షిస్తూ ఉన్న ట్రావెన్ కోర్ రాయల్ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? కోర్ట్ ఆర్కైప్స్ లో వెతుకుతూ ఉన్నప్పుడు నాకు మరిన్ని రహస్యాలు, అనుమానాలు, చీకటి కోణాలు కనిపించాయి. ఇది ఒకదానితో మరొకటి. ఆ దానితో ఇంకొకటి ముడిపడి ఉన్న ఒక అంతర్జాల వలయం.
(01:50) విషయాన్ని తవ్వే కొద్దీ కొత్త నిజాలు బయటపడుతూ వచ్చాయి. ఎందుకని వాల్ట్లని తెరిచిన టైంలో పిటిషన్ వేసిన వ్యక్తి చనిపోయాడు. తెరిచి లెక్క చెప్పమన్న కోర్టే దాన్ని వదిలేయండి అని ఎందుకు చెప్పింది? మన దేశం నుండి ట్రిలియన్ డాలర్ల సంపదను దోచుకున్న బ్రిటిషర్లు ఎందుకని ఈ ఆలయాన్ని ముట్టుకోలేదు. అసలు ఈ ట్రావెన్కోర్ వాళ్ళకి ఈ సంపద యొక్క బాధ్యతను నిజానికి ఎవరు అప్పగించారు? వాల్ట్ బి అని చెప్పబడే ఆ ఒక్క వాల్ట్ కే ఎందుకని ప్రత్యేకమైన నాగబంధనం వేశారు.
(02:16) ఒకవేళ అందులో కూడా సంపద దాగి ఉంటే ఎందుకని లెక్క పెట్టలేనంత సంపద ఉన్న ఇతర వాల్స్ కి బంధనం వేయలేదు. ఆ తలుపు తెరిస్తే ప్రళయం వస్తుందని అందరూ చనిపోతారని విష సర్పాలు వస్తాయని ఆ ఊరి చరిత్ర అక్కడున్న ప్రజలు ఎందుకని చెప్పుకుంటూ ఉన్నారు. దీని వెనుక ఉన్న వాస్తవాలు ఏంటి? అసలు ఆ వాల్ట్ బీలో ఏముంది? కొందరు బంగారు ఉంది అని చెబుతూ ఉంటే మరికొందరు జ్ఞానం ఉంది అని చెబుతూ ఉన్నారు.
(02:39) కానీ నిజానికి అక్కడ ఉన్నది ఇవి రెండు కావు. అందులో ఏముందో నేను కనుక్కున్నాను. ఇంతవరకు ఎవ్వరూ చెప్పని అతి రహస్యాతి రహస్యం ఈ ఎపిసోడ్ లో బయట పెట్టబోతున్నాను. ఆధారాలతో సహా ఇది ఒక నార్మల్ ఎపిసోడ్ కాదు. ఎపిసోడ్ చివరి వరకు మీరు మీ పూర్తి అటెన్షన్ తో చూడాలి. ప్రతి చిన్న విషయం ఒక తాళం చెవి లాంటిది.

No comments:
Post a Comment