విమానాన్ని హనుమంతుడు కాపాడాడు,కడుపు బాగా మండుతోందా?,Fly Dubai@nandurihemamalini
Author Name:nanduri hemamalini
Youtube Channel Url:https://www.youtube.com/@nandurihemamalini
Youtube Video URL:https://www.youtube.com/watch?v=kh7p6xFcEYc
Title: విమానాన్ని హనుమంతుడు కాపాడాడు,కడుపు బాగా మండుతోందా?,Fly Dubai@nandurihemamalini
Author Name: nanduri hemamalini
Description: ఎన్నో ప్రముఖమైన స్తోత్రాలు , శ్లోకాలు కొరకు మా రోజుకో శ్లోకం ఛానల్ చూడండి
channel link : / @rojukoslokam8807
Our motive is to pass on our cultural heritage to the coming generations.
Come on, join us on this spiritual journey!
-----------------------------------------------------------------
Disclaimer and Copyright for "nanduri hemamalini" youtube channel:
The contents of this channel are expressed in good faith and are for informational purposes only.
All the details are compiled through arduous research of traditional sources like books, discourses, and widely known hearsay folk stories.
'Nanduri Hemamalini' or the members of this channel do not warrant the reliability, completeness, and exactness of the information from this channel. Information could be revised anytime and are subject to rethinking. Viewers are urged to do their own examination. Any executions you take upon with the data given in this channel are strictly at your own risk.
'Nanduri Hemamalini' or the members of this channel don't hold liability for any losses, damages, misconceptions, and/or deletions from its interpretation or use.
This is an individual channel, and all the contents are copyrighted.
-------------------------------------------------------------------
Transcript:
(00:01) శ్రీమాత్రే నమః హిందూ దేవాలయాల మీద పరాయమతస్తులు దాడి చేసినా మన ఊరేగింపుల మీద రాళ్లుు విసిరిన వాళ్ళకి మతస్థిమితం ఉండదు వాళ్ళు ఈ దేవాలయాల్లో యూరిన్ పాస్ చేసినా గాని పాపం వాళ్ళకి మతిస్థమితం లేదు వాళ్ళకి కళ్ళు కనపడలేదు అందుకనే వాళ్ళు మన దేవాలయాల మీద దాడి చేస్తారు చేశారని చెప్పి పుట్టించేస్తారు చెప్పేస్తారు. సేమ్ ఇప్పుడు ఈ ఫ్లై దుబాయ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా కొన్ని పత్రికల్లో వచ్చిన న్యూస్ అన్నమాట కొన్ని వెబ్సైట్స్ లో పెట్టిన న్యూస్ అదేంటంటే అతనికి మానసికంగా బాగుండలేదంట అప్పులు పాలైపోయాడంట అందుకని ఫ్లైట్ ని క్రాష్ చేయాలి అని అనుకుందాంట అసలు
(00:41) మానసికంగా బాగుండకపోయి తను సొంతంగా అప్పులు పాలైతే ఫ్లైట్ ని క్రాష్ చేయాలి అని అనుకోవడం ఏంటో విచిత్రంగా అసలు సంబంధం ఉందా ఇంకొంతమందేమో వాళ్ళద్దరికి అది పర్సనల్ గా జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళద్దరికీ మధ్య గొడవ జరిగింది అంటే దానికి మతం రంగు పులవద్దు ఉగ్ర వాదం అనద్దు అని ఈ స్మిత్ మచ్చర్ని ఆ జిహాదీ మతస్తుడు ఎందుకంటే అతని పేరు ఐడెంటిటీ ఏమి బయట పెట్టలేదు అందుకే అందరూ అలాగే పిలుస్తున్నారు.
(01:11) ఆ జిహాదీ మతస్తుడు ఏం చేసాడంటే ఆ కో పైలట్ ఎవడైతే ఉన్నాడో అతను ఏం చేస్తున్నాడు అంటే ఈ స్మిత్ మచ్చర్ ని కొడుతూ అల్లాహు అక్బర్ అన్నాడు అని చెప్పి కొన్ని న్యూస్ ఛానల్స్ చూపిస్తున్నాయి లోపల ఎమర్జెన్సీగా ఒక చిన్న యక్స్ లాంటిది ఒకటి ఉందన్నమాట దాని సూదిగా ఉంది అది ఎప్పటినుంచో అంటే ఈ 9/1 అటాక్ జరిగిన తర్వాత నుంచి అది లోపల పెడుతున్నారు ఎమర్జెన్సీ సమయంలో ఉపయోగించడానికి ఈ జిహాది మతస్తుడు ఈ కో పైలట్ ఎవడైతే ఉన్నాడో కెప్టెన్ మీద దానితో దాడి చేశాడు చూడండి ఆ దాడి చేసినప్పుడు కింద పడిపోయి ఆ రక్తస్రావంలో కొట్టుకుంటున్నా కూడా ఈ స్మిత్ ఏం చేశారో తెలుసా అక్కడఉన్న రెండు
(01:50) బటన్స్ ని నొక్కారఅన్నమాట ఆ రెండు నొక్కితే తప్ప ఈ కాక్పెట్ డోర్ ఓపెన్ అవ్వదునై 11 అటాక్స్ జరిగిన తర్వాత బయట నుంచి ఎవరు ఆ కాక్పెట్ డోర్ తెరుచుకోకుండా నొక్కకుండా లోపలే బటన్ ఏర్పాటు చేశారు అది నొక్కితే తప్ప డోర్ తెరుచుకోదు డోర్ తెరుచుకోకపోతే చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. సరే కొట్టినప్పుడు ఆ రక్తపు మడుగులో కింద పడిపోయారు కదా స్మిత్ ఆ సమయంలో కూడా ఎంత సమయ స్ఫూర్తితోటో ఒకేసారి ఫ్లైట్ ఎన్నో అడుగుల నుంచి కొన్ని వేల అడుగుల కిందకి వచ్చేసిందట దాదాపుగా 17వేల అడుగులు ఒకేసారి కిందకి పడిపోతుందట ఇంకా అర్థమైపోయింది స్మిత్ కి ఎలా అయినా సరే
(02:33) వాళ్ళందరినీ కాపాడుకోవాలి అని అనుకున్నారు. అంతా అటువైపు దాడి చేస్తున్న సరే ఆ కాక్పిట్ బటన్ నొక్కితే ఆ డోర్ ఓపెన్ అయింది. ఆ డోర్ ఓపెన్ అయితే అప్పుడు బయట నుంచి అందరూ లోపలికి వచ్చారు. ఆ సమయంలో కూడా స్మిత్ మచ్చర్ హనుమాన్ చాలీసా పటించారుట. నరేంద్ర మోడీ గారు ఈ స్మిత్ మచ్చర్ తో మాట్లాడుతున్నప్పుడు ఆ వీడియోలో చెప్పారు ఈ స్మిత్ మచ్చర్ నేను ఆ సమయంలో హనుమాన్ చాలీసా చేశాను అని చెప్పి చెప్పారన్నమాట అంతే ఇంకా అంధభక్తుడు అంధభక్తుడు అంధభక్తుడు ఇ వీళ్ళకి పని పాటు ఉండదు మనకి రక్షించడం రాదు ఇంకఎవరైనా సరే మంచి పని చేస్తే ఏదో విధంగా జల్లాలి కదా
(03:10) అందుకని అంధభక్తుడు అన్నారు. అంధభక్తుడు అయితే తన ప్రాణాలు పోతున్నాయని ఆయనకి తెలుసు ఆ ప్రాణం పోయే సమయంలో మిగతా వాళ్ళ ప్రాణాలు కాపాడాలి ఎలాగైనా సరే అని సమయస్ఫూర్తిగా తన ప్రాణాలను లెక్క చేయకుండా ఆ డోర్ ఓపెన్ చేశారు కాబట్టే ఆ 170 మంది ప్రాణాలు కాపాడగలిగారు. ఆయనకి హనుమాన్ చాలీసా అప్పటికప్పుడు అనుకుంటే వచ్చేసింది కాదు ఆయన ఎప్పటినుంచో సాధన చేస్తూన్న దానికి ఏదైనా బాధ వచ్చినా ఏదైనా కష్టం వచ్చినా గాన హనుమాన్ చాలీసా చదివేవారట చదువుతూ ఉంటారుట ఏ కష్టం వచ్చినా సరే అలాగే తన కొడుకుని ఒళలో కూర్చోపెట్టుకొని తన కొడుకికి కూడా హనుమాన్ చాలీసా ఆయన నేర్పించారుట అలానే
(03:53) నరేంద్ర మోడీ గారు వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతూ ఈ స్మిత్ మచ్చర్ వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతూ ఈ స్మిత్ మచ్చర్ వాళ్ళ అమ్మగారి పేరు గీతా బెన్ అన్నమాట అన్నారట గీత మీ పేరులోనే ఉంది కృష్ణ పరమాత్మ ఏదైతే గీతని బోధించారో దానిని ఆచరించేటట్లుగా మీ కొడుకుని మీరు పెంచారు అని అన్నట్టు గీత చదవడం అంటే అది నోటితో నాలుగు శ్లోకాలు చెప్పేసి గీత చెప్పేసాను అనడం కాదు గీతని వంట పట్టించుకొని అది ఆచరించేలాగా మనం ఉండడము మన పిల్లల్ని తయారు చేయడము గీత నేర్చుకోవడము అంటే వంట పట్టించుకోవడము అంటే చాలా ఎమోషనల్ అయిపోయారు అన్నమాట స్మిత్ గారు ఈ నరేంద్ర
(04:29) మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు నిజమైన మేనండి నేను హనుమాన్ చాలీసా చదువుతాను అదే రక్షించింది నాకు అర్థమైపోయింది అది కింద పడిపోతుందని స్మిత్ నువ్వు ఏదో చేయాలి ఏదో చేయాలని చెప్పి నాకు నేనే నేను చెప్పుకున్నాను ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ అని నాకు నేనే చెప్పుకున్నాను చెప్పుకొని హనుమాన్ చాలీసా పటించాను అని ఆ సమయంలో భగవంతుడు ఆయనకి గుర్తుకవచ్చాడు మన కర్తవ్యాలని మనం నిర్వహిస్తూ మనం ధర్మ మార్గాన్న ఉంటే దేశం కోసం మనం పాటుపడితే భగవంతుడు ఆదుకుంటాడు కచ్చితంగా ఇది అంధ అంధవిశ్వాసం అయితే సునీత విలియమ్స్ గారు ఆ అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు అక్కడ బ్లాక్
(05:05) అయిపోయినప్పుడు ఆవిడ కూడా చెప్పింది ఏంటంటో తెలుసా ఎమోషనల్ గా నాతో భగవద్గీత ఉంది నా దగ్గర గణేశుడు ఉన్నాడు నన్ను కాపాడతారు అని మొన్న నేపాల్ ఇన్సిడెంట్ కూడా అంతే కదా ఒకతను గుహలో ఉండిపోతే నన్ను రాముడు రక్షించాడు నన్ను హనుమాన్ చాలీసా రక్షించింది అని అతను చెప్పాడు. ఇలాంటి సంఘటనే కొన్ని ఏళ్ల క్రితం ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది.
(05:29) సడన్ గా తుఫాను మొదలయింది. ఇది మన ఛానల్ లో ఉంటుంది ఆ వీడియో చూడండి హరే రామ హరే కృష్ణ సంస్థకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ అనుభవాన్ని ముద్రించారు అన్నమాట ఆ లోపల ఈ కృష్ణ భక్తుడు ఉన్నాడు కృష్ణ కృష్ణ అని హరే రామ హరే రామ రామ రామ హరే హరే అని ఆ మంత్రాన్ని అసలు ఆ తుఫాను మొదలైింది ఇంకా ఫ్లైట్ కి ఏదో జరిగిపోతుంది అని తెలిసినప్పటి నుంచి ఆ మంత్రాన్ని అలాగే జపిస్తూ కళ్ళు మూసుకుని ఉన్నాట మళ్ళీ ఆయనకి తెలివి వచ్చేసరికి ఆ ఫ్లైట్ ఏమో హాయిగా సురక్షితంగా ల్ాండ్ అయిపోయిందిట మనం అనుకుంటాం అవన్నీ మూఢ నమ్మకాలు మూర్ఖత్వము అని అనుకుంటాం ఆ వాయు
(06:04) పుత్రుడైన ఆ స్మిత్ కి ఆ వాయు పుత్రుడే సహాయం చేశాడు అనడానికి ఇంతకంటా ఉదాహరణ ఇంకేదైనా కావాలా చెప్పండి హిందూ పైలట్ అయిన ఈ స్మిత్ త్యాగాన్ని కొంతమంది జాతి ద్రోహులు వాడికి మెచ్చుకోవడానికి నోరు రాదు కదా అందులోనూ హిందూ అందుకనే భరించలేకపోతున్నారు. ఇంకొంతమంది ఉంటారు. ఇంకొంతమంది అతను హిందువే కాదు బ్రాహ్మణ అని తెలుసుకున్న వాళ్ళు ఇంకొంతమంది నోరు మెదపరన్నమాట ఇప్పుడు నేను అతను బ్రాహ్మణుడు అనే మాట తీసుకురావాల్సిన అవసరం లేదు కానీ ఎందుకు తీసుకొచ్చాను అంటే ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే అది బ్రాహ్మణుల యొక్క పూజారుల యొక్క ప్రమేయం ఉన్నా లేకపోయినా
(06:46) పూజారులు చేశారు బ్రాహ్మణులు చేశారని బురద జల్లి మాట్లాడతారే ఇంత చిన్న విషయాన్ని ఇంత పెద్దగా చేసి మాట్లాడతారు కదా మరి ఇప్పుడు ఈ స్మిత్ చేసిన ఆ మంచి పనిని కొనియాడడానికి నోరులు పడి పడిపోయాయా నోర్లు రావడం లేదా అంటే ఒక బ్రాహ్మణుడు చేశాడు అని నోరు రావడం లేదా లేదు అంటే ఒక హిందువు ఇలా చేశాడు అని నోరు రావడం లేదా ఎందుకంటే ఈ మధ్యకాలంలో హిందువులు ఏం చేసినా హిందువుల మీద బురద జల్లుతున్నారు పరాయ దేశాలకు కూడా ముందు ఈ స్మిత్ చూపించిన ధైర్య సాహసాలను మెచ్చుకోవడానికి నోరు రాలేదు ఈ ట్రంప్ కి గాని ఈ నెతన్యాహుకి గాని నరేంద్ర మోడీ గారు
(07:25) మెచ్చుకున్న తర్వాత అందరూ స్మిత్ గురించి పొగుడుతుంటేఇ ఇంకా బాగుండదు కదా అని చెప్పి వాళ్ళు కూడా మెచ్చుకున్నట్లుగా నటిస్తున్నారేమో అని అనిపిస్తుంది. దేశం కోసం ఎవరు పాటు పడుతున్నారు దేశం కోసం ఎవరు ఆలోచిస్తున్నారు ఎవరెక్కడ అన్యాయం అయిపోతున్నారు అనేది గ్రహించకుండా ఎంతసేపు హిందువులు తప్పు ఉన్నా తప్పు లేకపోయినా హిందువులని తిడుతూ వాళ్ళ మీద బురద జల్లుతూ హిందువులు ఏదైనా ఒక మంచి పని చేస్తే పొగడడానికి కూడా నోరు రాకుండా పరాయి వాళ్ళని వెనకేసు కుస్తూ ఉంటే ఏదో ఒక రోజు మన వేలుతో మనమే కన్ను పొడుచుకునే రోజు వస్తుంది ఖచ్చితంగా ఇంత పెద్ద ప్రమాదం నుంచి 180 మంది
(08:07) ప్రయాణికులని కాపాడడం మాత్రమే కాకుండా మన దేశ పరువుని ప్రతిష్టని అత్యున్నత స్థానంలో నిలబెట్టిన స్మిత్ మచ్చర్ గురించి మాట్లాడడానికి ఈ రాహుల్ ఖాన్ కి గాని ఈ ప్రకాష్ రాజుకి కానీ ఈ బొద్దింకలకి గాని నోరు రావడం లేదు అలాగే ముసుగు వేసుకుని హిందువుల మీద పడి ఏడుస్తూ ప్రతిక్షణం బత్తాయిలు బత్తాయిలోని హిందూ హిందువులని తిట్టే వాళ్ళకి కూడా నోరు అస్సలు రావటం లేదు కారణం ఏంటంటే ఆయన భారతీయుడు అంతకుమించి హిందువు అంతకుమించి గుజరాతి బ్రాహ్మణులు కదా ఈ బొద్దింకలు కూడా బొద్దింకల పార్టీ ఆందోళన చేసినప్పుడు వాళ్ళు ఏడ్చింది కూడా బ్రాహ్మణుల మీదే కదా
(08:45) ఈ రాహుల్ ఏడిచేది కూడా బ్రాహ్మణుల మీదే కదా కొంతమంది బత్తాయిలను ఏడ్చే వాళ్ళు కూడా బ్రాహ్మణుల మీదే కదా బహుశా అందుకని నోరు పడిపోయి ఉంటుంది వాళ్ళకి

No comments:
Post a Comment