Saturday, October 3, 2026

జీవితంలో మార్పు రావాలంటే ఇది మారాలి! | #SelfTransformation | Deepthi Nadella | @pmcbhakti

జీవితంలో మార్పు రావాలంటే ఇది మారాలి! | #SelfTransformation | Deepthi Nadella | @pmcbhakti

Author Name:PMC TV

Youtube Channel Url:https://www.youtube.com/@pmcbhakti

Youtube Video URL:https://www.youtube.com/watch?v=KzqO3hlENks





Title: జీవితంలో మార్పు రావాలంటే ఇది మారాలి! | #SelfTransformation | Deepthi Nadella | @pmcbhakti

Author Name: PMC TV

Description: జీవితంలో మార్పు రావాలంటే ఇది మారాలి! | #SelfTransformation | Deepthi Nadella | ⁨@pmcbhakti⁩ #pmctv

#pmctelugu #patriji #meditation #SpiritualKnowledge
PMC TV – ధ్యానం • శక్తి • జ్ఞానం • ముక్తి

PMC Tv సంప్రదించాల్సిన ఫోన్ నెం.: +91 92814 39371
040-29880145
Email: pmcithead@gmail.com

శరీర ధర్మాన్ని పాటిస్తూ… ఆత్మసాధన వైపు ప్రయాణం సాగించే ప్రతి ఒక్కరికీ ఆత్మజ్ఞానాన్ని అందించడమే PMC TV ముఖ్య ఉద్దేశ్యం.

కులం, మతం, ప్రాంతం, భాష అనే భేదాలకు అతీతంగా… ఈ భూమిపై జీవించే ప్రతి మనిషికీ ధ్యానం అవసరం.

ధ్యానం చేస్తే ప్రశాంతత వస్తుందని చాలామందికి తెలుసు. కానీ ధ్యానం ద్వారా అంతర్గత శక్తి పెరుగుతుందని, శారీరక–మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుందని, ఆత్మజ్ఞానం వైపు మన ప్రయాణాన్ని మరింత లోతుగా తీసుకెళ్తుందని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ధ్యానం ద్వారా శక్తి…(జ్ఞానం)
జ్ఞానం ద్వారా ముక్తి…

బ్రహ్మర్షి పత్రీజీ స్థాపించిన Pyramid Spiritual Societies Movement (PSSM) యొక్క ధ్యాన–ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ చేరవేయాలనే సంకల్పంతో, డిజిటల్ యుగానికి అనుగుణంగా PMC – Pyramid Meditation Channel రూపుదిద్దుకుంది.

ఆ మహత్తర సంకల్పంలో భాగంగా PMC TV ద్వారా ధ్యానం, ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక జీవన విధానం, పిరమిడ్ శక్తి, శాకాహారం, ఆత్మవిజ్ఞానం, మహాత్ముల సందేశాలు, ధ్యాన అనుభవాలు మరియు జీవన పరివర్తనకు దారిచూపే విలువైన కార్యక్రమాలను ప్రేక్షకులకు అందిస్తున్నాము.

PMC TVలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే వీడియోలు మాత్రమే మీ ముందుకు తీసుకువస్తాము.

ధ్యానం తెలుసుకోండి…
మీ అంతరంగ శక్తిని అనుభవించండి…
ఆత్మజ్ఞానాన్ని పొందండి…
ఆనందమయమైన జీవితం వైపు ప్రయాణించండి.

PMC TV – ప్రతి ఇంటికి ధ్యానం… ప్రతి హృదయానికి ఆత్మజ్ఞానం.

#PSSM #PyramidMeditation #Dhyana #Dhyanam #AtmaGnanam #Spirituality #PyramidSpiritualSocietiesMovement #BrahmarshiPatriji #AnapanasatiMeditation #SelfKnowledge #SelfRealization #MeditationForLife #PyramidEnergy #Vegetarianism #SpiritualAwakening #DhyanaJagath

Transcript:
(00:00) అందరికీ నమస్కారం అండి థాంక్యూ మీ అందరూ నన్ను ఇన్వైట్ చేసినందుకు నా పేరు దీప్తి నాదెళ్ళ అండి చాలామందికి కొత్తగా కనిపిస్తున్నట్లు ఉన్నాను తెలుసా ఎప్పుడన్నా విన్నారా ఓకే థాంక్యూ 2015 నుంచి ధ్యానం చేస్తూ డే వన్ నుంచే ఒక గొప్ప రియలైజేషన్ ఏం చేస్తున్నావు ఏంటి చిన్నప్పటి నుంచి ఉన్న అద్భుతమైన క్వశ్చన్స్ కి ఆన్సర్లు దొరకడం మొదలయ్యాయి అప్పటినుంచి ఇప్పుడు ప్రెజెంట్ 2024 మొత్తం కూడా
(00:46) ఈ భూమి తయారవ్వకముందు భూమిని ఎలా తయారు చేయబడ్డారు దాంట్లో లైట్ వర్కర్స్ లైట్ మాస్టర్స్ లైట్ వాలంటీయర్స్ పితామహ బ్రహ్మర్షి పత్రీజీ గారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అక్కడ వరకు ఈ జర్నీ కొనసాగుతూ ఉంది ఫ్రెండ్స్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ కి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం పితామహ బ్రహ్మర్షి పత్రీజీ గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం.
(01:25) మనందరం కలిసికట్టుగా ఒక ప్రవాహం లాగా ఒక ప్రభంజనం లాగా ముందుకు వెళ్తున్నాం అర్థంవుతుందా మన అసలు ఎటు వెళ్తున్నాము అనేది అయితే ఇప్పుడు ఈ మంచు ఈ స్టేజ్ అనేది ట్రూత్ ఫర్ యూత్ సత్యం యువతకు కావలసిన సత్యం అదేనా సత్యం అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరం సత్యం అనేది వెతకడానికి కావలసిన సూత్రాలే పితామహ బ్రహ్మర్షి పత్రీజీ గారు మనకి ఆల్రెడీ అందించారు ధ్యాన సాధన
(02:08) స్వాధ్యాయము సజ్జన సాంగత్యము ఈ మూడు చేయమని పాత ఫ్రెండ్స్ అందరూ ఇది ఫాలో అవుతున్నారా ఎంతమంది ఫాలో అవుతున్నారండి సిన్సియర్ గా అంటే అంటే ఎవ్రీ డే బుక్ చదవకుండా నేను అసలు ఈరోజు పడుకోను అన్న సిన్సియరిటీగా కదా అది యాక్చువల్ గా ఏంటంటే చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు మనకి క్లాసెస్ కానీ ఏం చేయాలి ఏంటి అని నేనేం చేస్తున్నాను గుండ్రంగా తిరిగి ప్రశ్న మళ్ళీ అక్కడికే ఇవేమి అంటే నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా మాట్లాడే విధాన ఞాన నాది
(02:54) మనమేమి ప్రవచనాలు ఇవ్వడానికి కూర్చోవట్లేదు ఫ్రెండ్స్ ఎంత స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా పితామహ బ్రహ్మర్షి పత్రీజీ గారు సీదా సీదా మెసేజ్ ఇచ్చేవాళ్ళు అదే విషయం మీద అదే ఒక్క లైన్ మీద స్టేజ్ల మీద గంటలు తరబడి వేరే గురువులు వచ్చి గాని గంటలు తరబడి దాని గురించి మాట్లాడడం మనం వింటున్నాం అవునా కాదా ఆ ఒక్క పదం ఆ మహానుభావుడు చెప్పిన ఒక్క పదం పట్టుకుంటే కొన్ని గ్రంధాలు బయటక వస్తాయి.
(03:24) మరి ఆ పట్టుకునేది ఎవరు దానికోసం మనం సాధన చేయాలి కానీ సాధనలో దిట్ట మన తెలుగు మాస్టర్స్ ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ని 40 సంవత్సరాలుగా ఈ అద్భుతమైన జ్యోతిని ముందుకు నడిపిస్తున్న తెలుగు మాస్టర్స్ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ యూత్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఆ దేశం పిల్లర్స్ అంత స్ట్రాంగ్ గా ఉంటాయి.
(04:04) అంత గ్రేట్ అండర్స్టాండింగ్ అవసరం సో నేను ఇప్పుడు మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నా కూడా రెండు పాయింట్ల మీద మాట్లాడుకుందాం ఒకటి బాధ్యత రెండు వృద్ధి జాతి వృద్ధి రైట్ బాధ్యత మన బాధ్యత మనము తీసుకుంటున్నామా లేదా అసలు ఈ ప్రశ్న మనం ఎప్పుడన్నా వేసుకున్నామా లేదా ఏకొ కొంచెం తేడా వచ్చినా ఆరోగ్య సమస్య వచ్చినా ఆర్థిక సమస్య వచ్చినా ఎలాంటి సంబంధ బాంధవ్యాల్లో తేడా వచ్చినా కూడా 24 గంటల్లో ఎన్నిసార్లు మీరు వేరే వాళ్ళ మీద ఏలెత్తి చూపుతున్నారు
(04:52) దానికి సంబంధించిన బాధ్యత నేను తీసుకుంటున్నానా లేదా అన్నప్పుడు మనం బయటికి ఏలెత్తకుండా మన లోపలికి కి వెళ్ళడం ఆ లోపలికి జర్నీ చేస్తూ నేను ఇక్కడ మారాల్సింది ఏమిటి ప్రతి క్షణము మనం వేసుకోవాల్సిన క్వశ్చన్ ఇదే మై డియర్ ఫ్రెండ్స్ ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్ట్నర్ పిల్లలు వాళ్ళని వీళ్ళని మార్చడానికే మనము ప్రయత్నం చేస్తున్నాం కావాలంటే గమనించుకోండి నగ్న సత్యాలు బయటికి రావాలి అందరూ మాస్కులు వేసుకొని గంభీరంగా ఉండి లోపల ఒక ఫ్రేమ్ ఏర్పరచుకున్నాం లేద ఐ యామ
(05:37) రైట్ దే ఆర్ రాంగ్ ఆల్ ద టైం ప్రతిసారి కూడా నేనే కరెక్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళకి నేనే కరెక్టు వాళ్లే తప్పు అన్న భ్రమలో జీవించటమే అసత్యం ఆ అసత్యం నుంచి బయటికి రావడమే సత్యం అంతే కదా అంతే ఆ సత్యం ఇంకెక్కడో ఉంది ఏదో డైమెన్షన్ లో ఉంది ఎక్కడో ఉంది అక్కడికి ఎక్కడికో వెళ్ళాలి కాదు మై డియర్ ఫ్రెండ్స్ ఎవ్రీ డే ఏ క్షణంలో అయితే మనం జీవిస్తున్నామో ఆ క్షణంలో ఉన్న సత్యాన్ని పట్టుకోవడానికి మనం ఆ క్షణంలో ఉంటున్నామా లేదా మనం ఉండట్లేదు ఇప్పుడు మనం ఈ క్షణంలో ఉంటూ
(06:23) నెక్స్ట్ జరగబోయే దాని గురించి పరిగెడుతూ ఉంటుంటాం అవునా కాదా అసలు నేను పరిగెడుతున్నాను అన్న హోష్ లో అయినా మనం ఉన్నామా లేదా మనకి తెలీదు మనం ఏం చేస్తున్నామో దీన్నే అన్కాన్షియస్ స్టేట్ నిద్రా అవస్థ అంటారు మై డియర్ ఫ్రెండ్స్ పేరుకి ఉదయం లేసాము అక్కడ ధ్యానం చేశము చక్కగా స్నానాలు చేసి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి కూర్చున్నాము రెండు కళ్ళు ఓపెన్ ఉన్నాయి అవునా ఏంటి మీరు ఇప్పుడు ఇప్పుడు నిద్ర లేచి ఉన్నారా అంటే అవును అంటారు కానీ ఎంత పర్సెంటేజ్ నిద్ర లేచి ఉన్నాము ఇప్పుడు అసలు నా లోపల ఏం జరుగుతుంది అని మీరు
(07:08) మిమ్మల్ని గమనించుకోగలుగుతారా వాట్ ఇస్ ద హాపెనింగ్ ఇన్ మై లైఫ్ అసలు నా లైఫ్ లో ఈ భర్తగా ఉన్న అతను భార్యగా ఉన్న ఆమిడ తల్లిదండ్రులు ఈ పిల్లలు ఇలాంటి స్థితి నా జీవితంలో ఎందుకు ఏర్పడింది అన్న హోష ఎంతమందికి ఉంది మరి ఇది నిద్రా అవస్థ కాకపోతే ఇది మేలుకొలుపు ఎలా అవుతుంది మన గురించే మనకి తెలియనప్పుడు వేరే వాళ్ళ మీద చెయ్యి చూపించే ఏలెత్తి చూపించే అర్హత మనకి ఉందా లేదా అర్హత లేకుండా మనం ఏం చేస్తున్నాం మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు బైపాసింగ్ ఎక్సాటిస్ఫాక్షన్
(07:54) తన తప్పు అయిపోయింది ఇంక అంతే కంక్లూజన్ వచ్చేసింది కదా నాకు ఒక ఆన్సర్ వచ్చేసింది నాకు ఇది జరిగింది అంటే ఆవిడ తప్పు నాకు ఇది జరిగింది అంటే పిల్లలు తల్లిదండ్రుల మీద వేయడం తల్లిదండ్రులు పిల్లల మీద వేయడం దిస్ ఇస్ వాట్ హాపెనింగ్ ఇన్ ఆల్ అవర్ ఫ్యామిలీస్ యమ్ ఐ రైట్ దానినుంచి బయటికి రావడమే సత్యం బాబా అంతకంటే ఇంకేం లేదు అక్కడ ఓ పెద్ద పెద్ద హిమాలయాస్ కి వెళ్లి తెలుసుకోవాల్సింది ఇల్లు వదిలిపెట్టి హిమాలయాస్ లో ఏమీ లేదు ఉన్నదంతా మన ఇళ్లల్లో లోనే ప్రతిక్షణం మనం జీవించే దాంట్లోనే ప్రతిక్షణం మనం మాట్లాడే మాటలో మన బిహేవియర్ లో మన నడవిడికలో
(08:39) మన ఆలోచనలో ఇది వదిలిపెట్టి ఇంకెక్కడికి వెళ్తాము ఇది వదిలిపెట్టి ఇంకెక్కడ ఆధ్యాత్మికత అసలు ఆధ్యాత్మికత మనల దగ్గరే ఉంది ఇంక ఇది వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు ప్రతి క్షణము ఇక్కడ ఏం జరుగుతుంది మనకి తెలియాలి మన లోపల ఏం జరుగుతుందో పక్కవాళ్ళకి ఎవ్వరికీ ఏమీ తెలియదు ఇప్పుడు మీ లోపల ఏం ఆలోచన జరుగుతుంది అనేది పక్కవాళ్ళకి తెలుస్తుందా తెలిసేది మీకే కదా మరి దాని బాధ్యత వహించాల్సింది మీరే కదా మళ్ళీ ప్రతి చిన్నదానికి మనం నీ వల్లే నా జీవితంలో ఇలా అవుతుంది అని ఎందుకు అంటున్నాం ఎందుకంటే మనక ఒక కంక్లూజన్ కావాలి మనకొక
(09:21) సాటిస్ఫాక్షన్ కావాలి నేను రైట్ అన్న తృప్తి మనకు కావాలి కాబట్టి ప్రతిసారి ఆ దారిని వెంచుకుంటున్నాము ఇది ఆటోమేటిక్ గా ప్రోగ్రామడ్ మెసేజ్ మనకి పుట్టిన దగ్గర నుంచి మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చేసింది ఆల్రెడీ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ అక్కడ నుంచి మేల్కొని ఎలాంటి అసత్యము నేను మాట్లాడేది అసలు ఎవ్వరికీ ప్రూవ్ చేయాల్సిన అవసరమే లేదు మనం ఏంటి అని చేయాల్సిన అవసరం ఏంటో ఏంటఅసలు వి ఆర్ యూనిక్ ప్రతి ఒక్కళ్ళలో కూడా అద్భుతమైన పరమాత్మ తత్వమే కదా కూర్చొని ఉంది అవునా
(10:07) ఈ కైలాష్పురికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం కైలాష్పురి కంటే మించిన సత్యం ఇంకేంటి ప్రతి ఒక్కళ్ళము పరమాత్మ ఆదిపరాశక్తి అనే కదా ఒక మూల చైతన్యాతో పేరుపెట్ పెట్టి పిలుచుకునేది అవునా కాదా కొంతమంది పరమాత్మ అంటారు కొంతమంది ఆదిపరాశక్తి మీన్స్ శివ అవర్ శక్తి చేతన అవర్ శక్తి అది ప్రతి ఒక్కళ్ళలో ఉంది కదా నాలో ఉంది మీలో ఉంది ప్రతి ఒక్కళ్ళలో ఉంది.
(10:42) అదే చేతనా శక్తి కృష్ణుడులో ఉంది అదే చేతనా శక్తి పితామహ బ్రహ్మర్షి పత్రీజీ గారిలో ఉంది ప్రతి ఒక్కళ్ళలో ఉంది నాలో ఏముంది అని తీసుకున్న వాళ్ళని భగవంతులు అంటున్నాం. ఇంకా నాలో ఏమీ లేదు నేను ఒక మనిషిని నేను ఒక ఆడదాన్ని ఇద్దరు పిల్లలకి తల్లిని నేను ఇంతే చేయగలను నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేను నా ఆరోగ్యం బాగోదు నన్ను నా భర్త శాసిస్తాడు నా పిల్లలు చెప్పిందే నేను విలాలి ఇది ఒక మానవుడు చేస్తున్నాడు.
(11:10) ఈ మానవ తత్వం నుంచి పూర్తిగా మేలుకొని ఆ అద్భుతమైన దివ్య తత్వము నా లోపల ఉన్నది చేతనా శక్తే ఇదంతా ఒక బౌండరీస్ సీమిత్ ఇక్కడి నుంచి బయటికి రావాల్సిన బాధ్యత నాది ఎవరిదండి ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకోవాలంతే మనం ఏం చేస్తామంటే కొంచెం మాట్లాడానా స్ట్రెయిట్ ఫార్వర్డ్ నా ఒరిజినల్ లాంగ్వేజ్ అదేనండి నాకు నాకు మాస్క్ వేసుకొని మాట్లాడడం నాకు రాదు మనందరం ఏం చేస్తాం అంటే లోపల ఒకటి ఉంటది మాస్క్ వేసుకొని గంభీరత్వాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తాం ప్రతి ఒక్కళ్ళం అదే
(11:55) చేస్తున్నాం. మన లోపల ఒకటి సమస్య ఉంటది ఆమె దగ్గరికి వెళ్లి మాట్లాడితే ఆమె ఎంత చిన్న చూపు చూసుద్దో నా పిల్లోడు ఒక 11 సంవత్సరాలు 12 సంవత్సరాల పిల్లోడు మాట వినట్లేదు అనుకోండి షేర్ చేసుకోవడానికి అదే మా ఇంటి పరువు పోద్దేమో రేపటి నుంచి వాళ్ళు మమ్మల్ని చులకన చేసి చూస్తారేమో అది జరుగుతుంది కానీ ఇక్కడ ఓపెన్ హార్టెడ్ గా ఉండి ధ్యానులు అంటేనే అలా ఓపెన్ హార్టెడ్ గా ఉండి ఒకళ్ళు ఓపెన్ గా మాట్లాడుతున్నప్పుడు వేరేవాళ్ళు వాళ్ళ కోసం స్పేస్ ఇచ్చి అదే ప్రేమ తత్వం తోటి అంగీకరించి ఒకళ్ళకఒకళ్ళు హెల్ప్ చేసుకోవాలి.
(12:37) కొంచెం ఏదో తెలుసు కదా కొంచెం ఏదో చేస్తున్నాం కదా అనేసి ఇంకా అసలు సాధన వదిలేసి ఒక రకమైన అహంకారానికి ఆ ఎనర్జీలోకి వెళ్ళకూడదు. సో మన బాధ్యత మనము ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఉదయం లేసినప్పుడు నేను ఎలా ఉన్నాను ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ గమనించుకోవాల్సింది ఏ స్థితిలో నేను లేసాను ఇప్పుడు చిరాకు వస్తుందా ఇరిటేషన్ వస్తుందా ప్రశాంతంగా ఉన్నానా ఏ స్థితిలో లేసాను ఫస్ట్ గమనించుకోవాల్సిన విషయం అవునా నెక్స్ట్ ఓకే నాకు వెంటనే కాఫీ తాగాలనిపిస్తుంది.
(13:21) వెంటనే వెళ్తాం ఒక మెషిన్ లాగా రోబోట్ లాగా కాఫీ పెట్టుకొని తాగుతాం ఏం చేస్తున్నాం అంటే నాకు పొద్దున్నే కాఫీ తాగాలబ్బా నాకు ఇది అలవాటు అంటామా లేదా పొద్దున్నే ఇక్కడ చాయ పడాలి అప్పుడే బుర్ర పని చేస్తది అలా అనిపించినప్పుడు వెనక్కి తగ్గి నేను ఈరోజు కాఫీ తాగను ఈ విధంగా ప్రతీ క్షణం అబ్సర్వ్ చేసుకోండి నేను ఎక్కడెక్కడ దేని మీద డిపెండ్ అయ్యి డిపెండెన్సీతో ఒక ప్రోగ్రామింగ్ నేను ఎందుకు అంటున్నాను అంటే మనం ఇలా గమనించుకున్నప్పుడే నేను ఏ ప్రోగ్రాం పోగమింగ్లో ఎలాంటి ప్రోగ్రామింగ్ లో చిన్నప్పటి నుంచి కూడా మన ఇంట్లో ఏదైతే మాట్లాడతారో పిల్లల
(14:00) రూపంలో మనం వాటినే రిసీవ్ చేసుకొని ఇక్కడ మైండ్లో పెట్టుకొని కూర్చొని మనం అయ్యే పదాలు మాట్లాడుతూ ఉన్నాము అవి ఒరిజినల్ గా మనవి కావు మనది ఏది అని తెలుసుకోవడమే సత్యము మై డియర్ ఫ్రెండ్స్ మనది ఏది కాదు అని తెలుసుకోవడమే అసత్యము ఆరి ఎవరీవన్ ఇస్ యూనిక్ గులాబీ పువ్వు తన ప్లేస్ లో అది వండర్ఫుల్ కదా అలానే మల్లెపువ్వు తన ప్లేస్ లో అది సూపర్బ్ అయి రెండు ఎప్పుడ కంపారిజన్ చేసుకోవు అలానే మన లోపల నేను ఎవరు ఫస్ట్ క్వశ్చన్ వేయండి నేను ఇది తెలుసుకోవాల్సిన బాధ్యత నాది
(14:48) అవునా అది తెలుసుకోవడానికి ఏం ఏం చేయాలి మనం సాధన చేయాలి స్వాధ్యాయము సజ్జన సాంగత్యం ఈ మూడు సూత్రాలు అసలు ఎవ్రీడే వదిలి పెట్టకూడదు అది మీరు ధ్యానంలోకి 20 సంవత్సరాలు అయిందా 30 సంవత్సరాలు అయిందా మీరు ఎంత సేవ చేస్తున్నారు అనేది పక్కన పెట్టండి మీరు ఎంత సేవ చేసినా మళ్ళీ మీ అభివృద్ధి కోసమే చేస్తున్నారు మీరు ఎవరిని ఉద్ధరించడం కోసం మీరు ఎవ్వరికీ సేవ చేయట్లేదు అవునా కాదా మనం ఏదో అనుకుంటూ ఉంటాం మనం ఏదో క్లాసులు చెప్ప మనం ఏదో చేస్తుంటే మనక మనం వేరే వాళ్ళని ఏదో ఉద్ధరిస్తున్నామని మనం ఎవ్వరిని ఉద్ధరించట్లేదు మనం మనం ఉద్ధరించుకోవడం కోసమే మనం అన్ని
(15:32) చేస్తున్నాం ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు ఏంటి అనేది ఇమ్మీడియట్ గా తెలవాలి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కి ఇమ్మీడియట్ గా తెలవాలి తెలిసినప్పుడే కదా నిన్నటి రోజున 21 డిసెంబర్ న ఎందుకయింది వరల్డ్ మెడిటేషన్ డే ఎందుకయింది 2024 డిసెంబర్ లో ఎందుకయింది అసలు 2024 లో ఏం జరుగుతుంది భూమ్మీద ఏం జరుగుతుంది ఒక పక్కన యుగమార్పిడి అంటారు ఇంకొక పక్కన చూస్తే వేరే రకంగా ఎందుకు కనిపిస్తుంది నేను చూడాల్సిన సత్యం ఏంటి ఇది సాధన ద్వారానే అర్థంవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా బయట ప్రయాణం ఆపి
(16:18) లోపల ప్రయాణం చేసుకోవడం అనేది స్టార్ట్ చేయాలి బాధ్యతల పేరుమీద డిసిప్లిన్ పేరుమీద సంస్కారం పేరుమీద అందరం కొట్టుకొని పోతున్నాం. బాధ్యతలు పిల్లల బాధ్యత అంటారు అవునా కుటుంబ బాధ్యత అంటారు ఇవన్నీ కూడా ఎందుకు కొట్టుకొని పోతున్నాము అంటున్నాను అంటే ప్రతి పేరెంట్స్ ని కదిలిస్తే వాళ్ళకి ఉన్న టెన్షన్స్ లో 50 శాతమ వాళ్ళ పిల్లల గురించి అవునా ఎందుకంటే ఆ తల్లిదండ్రులకి వాళ్ళు ఎవరు అనేది ఫస్ట్ తెలియదు.
(17:00) నేను ఒక ఆత్మ స్వరూపాన్ని అని తెలిసినప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ నేను ఆత్మశక్తిని దింపుకుంటాను. నేను ఏది కావాలంటే అది నేను ఒక ఆటా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా అంటే గోధుమపిండి నాకు పూరీలు కావాలంటే నేను పూరీలు చేసుకుంటా దోసలు చపాతీలు కావాలంటే చపాతీలు చేసుకుంటా ఏది కావాలంటే అది చేసుకుంటా ఫస్ట్ నా దగ్గర ఆ గోధుమపిండి అనేది ఉంది అని ముందు నేను తెలుసుకున్నప్పుడు నాకు ఏది కావాలంటే అది వస్తది ఈ ప్రకృతి ధర్మంలో ప్రతి ఒక్కటి అద్భుతంగా పర్ఫెక్ట్ గా ఉంది ఎవ్రీవన్ ఇస్ పర్ఫెక్ట్ అలానే నా పార్ట్నర్ భర్త గాని భార్య గాని పిల్లలు
(17:45) గాని తల్లిదండ్రులు గాని వాళ్ళ ప్లేసుల్లో వాళ్ళు కరెక్ట్ నేను వాళ్ళని మార్చడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నా ఇక్కడ నేను నేర్చుకోవాల్సింది ఏంటి అని ఫస్ట్ అర్థం చేసుకున్నప్పుడు వావ్ నేను ఒక ఆత్మని అనంత శక్తి ఉంది నా దగ్గర ఏది కావాలంటే అది సృష్టించుకునే శక్తి నా దగ్గర ఉంది అని మనం రియలైజ్ అవుతాం అవునా ఇది రియలైజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంక అసలు మనం మన పిల్లల గురించి బాధపడతామా జన్మ తీసుకునేటప్పుడు వాడు పూర్తిగా ఏమేమి కావాలి అని అన్ని ఎంచుకొని వచ్చిన పిల్లల గురించి మనం బాధపడుతున్నాము అంటే మనం ఇంకా మనకి అసలు విషయం తెలియలేదని అర్థం సో
(18:29) వాళ్ళ చదువుల గురించి కానీ వాళ్ళ పెంపకాల గురించి కానీ ఎవ్వరికీ టెన్షన్ పడాల్సిన ఎవరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ అఫ్ ఆల్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే తల్లిదండ్రుల కి నేను చేసే రిక్వెస్ట్ పిల్లల్ని ఫ్రీగా వదిలేయండి. ఫ్రీగా వదిలేయండి మీరు ఏమన్నా సహాయం ఎంతమంది పేరెంట్స్ పిల్లలకు సహాయం చేయదలుచుకుంటున్నారు ఇక్కడ మీరు నిజంగా సహాయం చేయదలుచుకుంటే వాడు ముందు నేనుఏం మాట్లాడుతున్నా సింపుల్ విషయాలే మీరు ఎక్కడికో వెళ్ళిపోవద్దు సింపుల్ గా వాడు అక్కడ ఉన్నప్పుడు నేను వాడితో ఎలా మాట్లాడుతున్నా అవునా వాడికి వండి పెట్టేటప్పుడు నేను వంట ఏ స్థితిలో
(19:15) చేస్తున్నా వాడు అక్కడ ఉన్నా లేకపోయినా వాడి గురించి నేనేమ ఆలోచిస్తున్నా ఇవి గమనించుకోండి సగం ఎనర్జీ మీరే ఇస్తున్నారు వాడు ఎలా బిహేవ్ చేస్తున్నారు అలా వంట చేసేటప్పుడు చాలా సింపుల్ అండి ఆధ్యాత్మికత ఎక్కడో ఉంది ఢిల్లీ నుంచి దీప్తి మేడం వచ్చి ఏదో కాన్సెప్ట్ చెప్తది అనుకోవద్దు అస్సలు లేదు ప్రతి క్షణం మనం జీవించే జీవితాన్ని వదిలేసి ఏ కాన్సెప్ట్ లేదు అసలు మీరు వంద వేయల లక్షల గ్రంథాలు తిరగేసినా కూడా వెనక్కి మళ్ళీ మనం మనదగ్గ దగ్గరికే వస్తాము మనల్ని మనం వదిలేసి ఎక్కడికి వెళ్ళినా వేస్ట్ అసలు అది ఎక్కడ ఏమీ లేదు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ
(19:58) అక్కడ దీప్తినే కనపడుతుంది. నేను ఎక్కడెక్కడ ఎక్కడికి ఎక్కడికో వెళ్ళినా మళ్ళీ అక్కడ దీప్తినే కనపడుతుంది ఏ ఆర్కిటోరియన్ కి వెళ్ళినా అక్కడే దీప్తి కనపడుతుంది ఏ సిరియన్ కి వెళ్ళినా కూడా అక్కడే దీప్తి కనపడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ మళ్ళీ తిరిగి తిరిగి తిరిగి తిరిగి మళ్ళీ నేను దీప్తి దగ్గరికి వెనక్కి వచ్చాను కాబట్టి నేను ఈరోజు ఇది చెప్తున్నాను.
(20:17) ఎక్కడికి వెళ్ళినా కూడా మనము మాట్లాడుతున్న ప్రతి ఒక్కటి కూడా మనము మన సంపూర్ణ చైతన్యం నుంచే ఛానల్ చేస్తుంటాము అదే మన పూర్ణాత్మ సో ఎవరికీ ఎలాంటి అన్యాయము జరగదు జరుగుతదా ప్రకృతి తల్లి ఒడిలో ఉన్న ఆ బిడ్డకి ఎవ్వరికీ ఎలాంటి అన్యాయము జరగదు సో నాకు ఎలాంటి అన్యాయము జరగట్లేదు అని చెప్పుకోండి వావ్ ప్రకృతి మాతకి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం.
(20:56) [ప్రశంస] పిల్లల్ని సహజంగా వదిలేద్దాం నేను ఇది ప్రాక్టికల్ గా చేసి మీకు చెప్తున్నాను పిల్లల్ని సహజంగా వదిలేద్దాం మీరు ఏమేమి ఇస్తున్నారో గమనించుకోండి వాటి ఆపండి చాలు అంతే భయము అనా వాళ్ళు మొబైల్స్ వాడుతున్నారా భయము వాపోజిట్ జనరతో మాటలు అబ్బాయి అమ్మాయితో అమ్మాయి అబ్బాయితో ఈ మధ్య జనరేషన్ ఇలా అయిపోయిందా నాకేం కనపడట్లేదు అలా ఏమి మరి బయటికి వెళ్తే ఇదే మాట అసలు ఈ మధ్య ఏమైపోయారుఅంటే ఆడపిల్లలు ఇలా అయిపోయారు మోపిల్లలు ఇలా అయిపోయారు నాకు అలా ఏం కనపడట్లే వాళ్ళలో నాకు దేశంలో ఉన్న పిల్లర్ కనపడుతుంది.
(21:32) మనం ఏం చూస్తున్నాము, మనమేమి ఇస్తున్నాము అనేది మనం చేయాలి మై డియర్ ఫ్రెండ్స్ రైట్ భాద్యత తీసుకోవడానికి సిద్ధమయ్యామా మనందరం. ఎవరి బాధ్యత వాళ్ళం తీసుకుందాము. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ పిల్లలెమ్మడి పార్ట్నర్ ఎమ్మటి పడ్డప్పుడల్లా వెనక్కి తగ్గి ఒక్కటి ఇక్కడ కొట్టుకొని ఏం చేస్తున్నాను నేను ఇంకా టైం వేస్ట్ చేయొద్దు వచ్చేటప్పుడు ఒక్కదాన్నే వచ్చాను పోయేటప్పుడు ఒక్కదాన్నే అక్కడికి వెళ్లి నేనే లెక్కలు చెప్పుకోవాలి.
(22:00) అక్కడికి వెళ్లి నేను మా ఆయన ఎమ్మటి పరిగెత్తాను మా ఆవిడ అమ్మటి పరిగెత్తాను అంటే ఇంటూ కొట్టేస్తారు మళ్ళీ పో నేర్చుకొని రాపో అని మళ్ళీ పంపిస్తారు అవునా కాదా సో ఇది కాదు నేనేం చేస్తున్నాను ఒక పక్కన రెస్పాన్సిబిలిటీ వదలము ఏమి కావాలో అది వాళ్ళకి చేస్తాము వాళ్ళ వెంట పడము వాళ్ళ గురించి మార్చడానికి ప్రయత్నం చేయము వాళ్ళ గురించి టెన్షన్ పడం ఏది పడ్డా కూడా మళ్ళీ ఇక్కడే ఇక్కడే లూప్ హోల్స్ ని వెతుక్కోవాలి దాన్ని పునశ్చరణ అంటారు.
(22:40) చెక్ చేసుకోవాలి ఓకేనా బాధ్యత తీసుకుందామా ఎస్ అండ్ రెండో పాయింట్ ఏమనుకున్నాం వృద్ధి మా నా ఆత్మకి యాత్ర ఎవరనా చూశారా ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ లో లేదు రైట్ సో ఒక్క నిమిషం నేను మా సెకండ్ బాబు గురించి చెప్తాను మాకుొక పాప తను ఇంకా మేము డెల్లీలో మేము యాక్చువల్ గా ఢిల్లీలో ఉంటాము. జాబ్ చేస్తూ ఉండేవాళ్ళం పాపతోటి మేము ఇంకా ఒక పాప చాలు డే కేర్ లో పెట్టుకొని పెంచడం పేరెంట్స్ వాళ్ళందరూ కూడా ఆంధ్రాలో ఉన్నారు కదా అనేసి ఇంకా ఒక పాప చాలు
(23:26) అనుకున్నాము. 2015 నేను మెడిటేషన్ లోకి రావడం 2016 బాహుబలితో కలవడం బాహుబలి అంటే ఎవరండి అయితే కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ చేతిలో పెరిగి ఉండడం వల్ల నాకు ఈ గడ్డాలు మేసాలు బాబాలు అంటే నాకు అరిగేది కాదు ఒకప్పుడు రెబెల్ గా ఉండేదాన్ని సో ఫస్ట్ టైం పత్రి గారు ని ఈస్ట్ ఢిల్లీలో కలిసినప్పుడు ఆ హాల్ లో ఇలానే ఒక 300 400 మంది ఉన్నారు ఫస్ట్ టైం కలిసను.
(23:59) ఆ అందరూ అంటే ఓ ఎవరో వచ్చారు తెల్లగడ్డం ఆయన హాల్ లోకి ఎంటర్ అయ్యారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు దండం పెడుతున్నారా లేకపోతే ఏం చేస్తున్నారా అని చూసాను ఫస్ట్ అంటే నాకు తెలియదు కదా కొత్త కల్చర్ నాకు ఇదంతా కూడా నేను పుట్టి పెరిగినది వేరు సో మాక్సిమం కొంతమంది దండం పెడుతున్నారు కొంతమంది షేక్ హ్యాండ్ ఇస్తుంటే సరే అనేసి చిన్న చిన్నగా చిన్న చిన్నగా సరే నా ఎదురంగ ఇటు వచ్చినప్పుడు నేను కూడా అందరూ దండం పెడుతున్నారు కదా అని దండం పెట్టాను.
(24:25) నా కళ్ళల్లోకి చూసి నేను పెట్టిన దండాన్ని కొట్టేసి ఏ అని షేక్ హ్యాండ్ తీసుకున్నారు అక్కడి నుంచి స్టార్ట్ అయిందన్నమాట స్టేజ్ మీదకి వెళ్లి కూర్చున్నప్పుడు ఇంకా మేము 2015 లో అనుకుంటున్నాం అప్పుడే ఢిల్లీ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుదామా ఏంటి అని స్టేజ్ మీద కూర్చొని ఒక కాలు హైదరాబాదు ఒక కాలు ఢిల్లీలో వేస్తా అంటే ఎలా అంటున్నారు నేనేమో ఆ గుంపులో కూర్చున్నాను ఆయనేమో ఇక్కడ ఇక్కడ కూర్చొని నా డైలాగులు అన్నీ వేస్తున్నారు నేను అనుకున్నాను ఏదో జాదు మంత్ర చేస్తున్నారు ఈయన గారికి ఏదో తెలుసు ఈ హాల్ లో నుంచి పారిపోదాం అనుకున్నాను నేను అంటే అప్పుడు
(25:05) ఏమన్నారంటే ఎలాంటి ఎక్సర్సైజెస్ పూజలు పునస్కారాలు మందులు అవసరం లేదు అని ఆయన స్టేజ్ మీద చెప్తున్నప్పుడల్లా ఫస్ట్ టైం మీటింగ్ కదా లోపలి నుంచి నాకు అన్ని జడ్జ్మెంట్స్ హ ఎక్సర్సైజ్ లేకుండా ప్రాణా ఎక్ససైజెస్ లేకుండా బాడీ ఎలా స్ట్రెంత్ గా ఉంటది అని నేను గుంపులో ఉండి ఆలోచిస్తున్న మనసులో లో ఇక్కడుండి ఏ ఎక్ససైజ్ లేకుండా సల్మాన్ ఖాన్ కంటే నేను స్ట్రాంగ్ గా ఉన్నా అన్నారు.
(25:30) అమ్మో ఇక్కడి నుంచి పారిపోవడం బెటర్ ఇయనక అన్నీ వినపడుతున్నాయి ఆ విధంగా బాహుబలితో ఫస్ట్ డే స్టార్ట్ అయిపోయింది హిందీ వాళ్ళు ఐదు బుక్స్ ఇచ్చారు అక్కడ సరికి ఇవ్వమని ఇస్తారు కదా ఇచ్చినప్పుడు అందరూ వచ్చి తీసుకుంటున్నారు నేను చూస్తున్నాను అట్లా నన్ను పిలిసి సైగ చేసి బుక్ ఇచ్చేసి ఇది చదువు ఇది చదవండి అన్నారు తెలుగులో అన్నారు నేను బుక్ తీసుకొని కూర్చున్నాను చదువుకున్నవాళ్ళకి ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఏంటండి లాజికల్ మైండ్ కదా కూర్చోంగలనే ఏ ఈయనఏంది నాతో తెలుగులో మాట్లాడారు అనుకున్నాను తెలుగులో మాట్లాడారు ఏంటని కూర్చొని ఉన్నాను కలిపిస్త ఈసారి కనపడితే అడుగుదాం
(26:11) అనుకున్నాను నేను తెలుగు అమ్మాయి నాయన గారికి తెలియదు కదా నేను గుంపులో గోవిందం లాగా ఉన్నాను కదా సో ఎదురుంగా వచ్చినప్పుడు అలానే అడిగేసాను ఎదురుంగా రాంగ్లోనే ఓకేనా అన్నారు అవును మీరు నాతో తెలుగులో ఎందుకు మాట్లాడుతున్నారు అన్నాను నువ్వు తెలుగు కాదా అన్నారు తెగే కానీ మీకు చెప్పలేదు కదా అన్నా చెప్పలేదా చెప్పలేదా చెప్పలేదా అనుకుంటూ ముందుకు వచ్చేస్తున్నారు ఇంక ఇక్కడ చూసుకుంటూ బాబోయన ఏదో జయస్తున్నారు అనేసి వెనక్కి తగ్గి ఓకే ఓకే ఓకే అనేసి అక్కడ స్టార్ట్ అయింది అసలు జర్నీ మాది ఆ తర్వాత పట్టుదలగా కూర్చున్న ఎవరు ఈయన ఎందుకు తెలుస్తుంది నేను గుంపులో
(26:50) కూర్చుంటే నా పదాలన్నీ ఈనక ఎందుకు తెలుస్తున్నాయి సాధన సాధన సాధన ఇంకా అక్కడ ఎవరితో మాట్లాడేదాన్ని కాదు ఎవరిని ఎలాంటి ప్రశ్నలు వేసేదాన్ని కాదు అలా సాధన చేసుకుంటూ వస్తున్నప్పుడు ఇంకా 2016 లో 15 నుంచే ఫస్ట్ డే నుంచే ఎక్స్పీరియన్సెస్ ఫుల్ గా తెలిసిపోతుంది లోపల ఏంటి ఎనర్జీ ఏంటి హెల్త్ ఇష్యూస్ ఎనర్జీ గేమ్ ఏంటి బయట ఏం జరుగుతుంది ఫటాఫట్ ఫటాఫట్ అన్ని మెసేజ్లు రావడం ఇంకా ఇంకా 2017 పత్రి సర్తో ఉదయపూర్ ట్రెక్కింగ్ కి వెళ్లి రావడం అన్ని అయిన తర్వాత మార్చ్ ఫోర్త్ 2017 లో నాకు ఒక ఆఫీస్ లో
(27:37) కూర్చున్నప్పుడు కొంచెం కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించటం వెంటనే చెక్ చేయించుకుంటే అప్పటివరకు నేను పత్రి సరితో బయటికి ట్రెక్కింగ్ కి వెళ్ళాము కపాల్తి చేసేదాన్ని శంఖం ఊదేన్ని అంటే నేచర్ లో తిరిగి వచ్చేవాళ్ళం బట్ ఆరోజు సడన్గా సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్సీ అని డాక్టర్లు చెప్పడం నాకు ఎలాంటి సింటమ్స్ కూడా లేవన్నమాట ఆ తెలిసిన రోజు ఒక ఎన్లైటన్మెంట్ అనే ఒక పదం వాడతాం కదండీ మనం దాంట్లో కరెక్ట్ గా ఆ రోజు నేను ఎక్స్పీరియన్స్ అయ్యా అని చెప్పొచ్చు సడన్ గా అంటే మనం ఎన్నో ఇలా పట్టుకొని కూర్చుంటాం కదా జీవితంలో నాది నా పిల్లలు నా ఫ్యామిలీ నా అస్తి నా నా
(28:16) అనేది ఉఫ్ ఒక్క క్షణంలో వదిలిపోయింది అసలు ఏమీ లేదు కదా ఏంటిది కడుపులో ఉన్న బిడ్డ గురించే నాకు తెలియదు ఆరు నెలల నుంచి ఉందా శంఖం ఊదుతున్నాను కపాల్తి చేస్తున్నాను అప్ అండ్ డౌన్ ఎవ్రీడే ఆఫీస్ కి ఇంత చేసిన తర్వాత సెకండ్ లెవెల్ అల్ట్రాసౌండ్ చేసి బేబీ హెల్దీగా ఉంది అని చెప్తున్నారంటే మనం పట్టుకున్నయన్నీ వృద అన్న ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఒక దిమాగ్ కి బత్తి జలిగయి అంటారు కదా ఆ బల్ వెలిగిందండి ఇక్కడ ఒకటి దాన్ని మీరు ఎన్లైటన్మెంట్ అంటారా ఇంకోటి అంటారా ఇంకోటి ఆ బాబు అప్పుడు తెలిసిన తర్వాత ఇక నాకు పెద్ద షాక్ ఫస్ట్ వన్ వీక్ వరకు నేను
(29:03) ప్రాసెస్ అయి బయటిక వచ్చాక డాబ మీద కూర్చునేదండి కూర్చొని రెండు చేతులు ఇలా పెట్టి కడుపు మీద పెట్టుకొని కన్వర్సేషన్ స్టార్ట్ చేశాను బాబుతో అంటే బేబీతో లోపల అసలు నువ్వు ఎవరివి ఎందుకు వస్తున్నావు నా ద్వారా ఫస్ట్ క్వశ్చన్ ఇది అక్కడి నుంచి స్టార్ట్ అయిన మా కన్వర్సేషన్ చాలా డెప్త్ లెవెల్ కి వెళ్ళిపోయి రాబోయే రోజుల్లో భూమ్మీద ఏం జరుగుతుందో వరకు వెళ్ళిపోయింది.
(29:34) దాంట్లో నుంచి నేను మీకు కొన్ని షేర్ చేస్తాను అయితే నువ్వు ఎందుకు వస్తున్నావు అంటే ఈ సొసైటీలో ఎన్నో కండిషన్స్ ఉన్నాయి జాగ్రత్తగా వినండి మై డియర్ ఫ్రెండ్స్ అసలు ఎగ్జాక్ట్లీ వాట్ ఇస్ ద ట్రూత్ ఫర్ యూత్ అనేదానికి మనం రీచ్ అయిపోయాము. ఈ భూమిమీద ఎన్నో కండిషన్స్ ఉన్నాయి ఆ కండిషన్స్ లో కి నెట్టకుండా నన్ను అన్కండిషనల్ గా నువ్వు నన్ను ఇక్కడ పెంచుతావని నమ్మకంతో నీ కడుపులోకి వచ్చాను అని అన్నాడు.
(30:08) అంటే నేను అడిగాను నీకు అసలు నువ్వు నా దగ్గర ఎందుకు దాక్కొని దాక్కొని వస్తున్నావు అని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు అంటే నీ ద్వారానే రావాలి ముందు వద్దామ అనుకుంటే నువ్వు ఒకసారి మందులు వేసుకున్నావ్ అన్నాడు ఒకసారి నేను వద్దు అనేసి నేను మెడిసిన్స్ వేసుకున్నాను ఎప్పుడో అది మెడిటేషన్ లోకి రాకముందు జరిగింది అది నేను అసలు మర్చేపోయాను అవును నేను వద్దుఅనుకుంటున్నప్పుడు నా ద్వారానే ఎందుకు నీకు ధ్యాని శాఖహారి మదరే కావా కావాలి కదా మరి అలాంటి వాళ్ళు లక్షలమంది ఉన్నారు వాళ్ళ నుంచి రావచ్చు కదా నన్నే ఎందుకు ఎంచుకున్నావు అని అడిగినప్పుడు
(30:44) నన్ను అన్కండిషనల్ గా పెంచటానికి నీకే ఉంది నువ్వే పెంచగలవు అదంతా కూడా నా మీద రుద్దకుండా నన్ను పెంచగలవు అన్న నమ్మకంతో వస్తున్నాను అని చెప్పాడండి చెప్పిన తర్వాత అలాంటి అన్కండిషనల్ గా పెంచే తల్లిదండ్రులు కూడా ఉండొచ్చేమో కదా అన్నప్పుడు అప్పుడు పాస్ట్ లైఫ్లో మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధము చెప్పి ఏమన్నాడంటే నన్ను భరించే గర్భాలు లేవు అన్నాడండి మీకు అర్థంవుతుందా అసలు ఏం మాట్లాడుకుంటున్నామో మనము గర్భం గురించి మాట్లాడుకుంటున్నాం మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఫిమేల్ బాడీలో గర్భం ఉంది అసలు దాన్ని ఎప్పుడన్నా గమనించుకున్నామా మనము
(31:30) దాని విలువ ఏంటో మనకు తెలుస్తుందా అసలు అసలు ఆడవాళ్ళ వాళ్ళకి వాళ్ళ మీద రెస్పెక్ట్ ఉందా ఫస్ట్ ఏ ఏ మహానుభావులు పరమ గురు మండలిలో ఒక పేరు చెప్పండి తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్లే ప్రతి ఒక్కళ్ళు పితామహ బ్రహ్మర్షి పత్రీజీ గారి దగ్గర నుంచి వ్యాసమహా మునిగారి దగ్గర నుంచి అగస్త్యము ప్రతి ఒక్కళ్ళు తల్లి గర్భం నుంచి వచ్చిన వాళ్ళే కదా ఎంత పెద్ద పరమ గురువు అయినా కూడా తల్లి గర్భం నుంచే వస్తాడు అలాంటి అలాంటి తల్లి గర్భాలని తల్లులే అవమానించుకుంటున్నారు ఇంకెక్కడ మహాను పురుషులకి వాళ్ళు జన్మని ఇవ్వగలుగుతారు అసలు ఒక ఆడది తన ఆడతత్వాన్ని ఎంత
(32:17) అంగీకరించుకుంటుంది ఎవరో వాళ్ళఏదో రెస్పెక్ట్ ఇవ్వలేదు మమ్మల్ని వాళ్ళు అణచి వేశారు వీళ్ళు అణచి వేశారు అని మనం మాట్లాడుకుంటున్నాం నువ్వు గమనించుకుంటున్నావా నిన్ను నువ్వు ఫస్ట్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ తను ఆ మాట అన్నప్పుడు నన్ను నన్ను భరించే గర్భం లేదు అన్నప్పుడు ఇదేంటి గర్భము భరించే గర్భాలు లేవని చెప్తున్నావు ఏంటిది అంటే అన్ని భౌతిక లెవెల్లో కొట్టుకొని పోతున్నాయి అన్నాడండి అప్పుడు గర్భ సంస్కారం ఏంటో చదివించాడు ఆ గర్భ సంస్కారం మొత్తం చెప్పాడు భౌతిక స్థితిలో ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు ఎలా అయితే మనకి కుటుంబ వ్యవస్థ నడుస్తుంది
(33:03) కదండీ కుటుంబ కుటుంబ వ్యవస్థలో పెళ్లి అన్న పేరుతో ఒక ఆడపిల్లకి ఒక మగపిల్లోడికి పెళ్లి చేస్తాము పెళ్లి తర్వాత వాళ్ళ ద్వారా వచ్చిన సంతానమే ఈ జాతి వృద్ధికి కారణం అవుతుంది అవునా కాదా అదేమి ఫ్యామిలీ మేటర్ కాదు ఇది మొత్తం గ్రహానికి సంబంధించిన మ్యాటరు మీ ఇంట్లో ఏం జరుగుతుంది అన్నది మీ ఒక్కలకి ఎఫెక్ట్ అవ్వట్లేదు అది మొత్తం సొసైటీని దేశాన్ని మొత్తం గ్రహాన్ని భూమాతని శాసిస్తు తున్నది అర్థంవుతుందా ఒక మ్యారేజ్ జరుగుతుంది అంటే నెక్స్ట్ జాతి వృద్ధికి అక్కడ నాంది పలుకుతున్నాము మనము
(33:48) పొలాల్లో వేసే గింజల్ని పత్తి వేసేటప్పుడు మీరు మంచి గింజ ఏరుకొని మరి వేస్తారా లేదా గింజల్ని ఏరి వేస్తారు పొలంలో వేసే గింజల్ని గమనించుకుంటాము కానీ అసలు కుటుంబాల్లో జరుగుతున్నజా జాతి వృద్ధిని ఎవరు గమనించుకుంటున్నారు మై డియర్ ఫ్రెండ్స్ గర్భ సంస్కారం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తున్నారు వాళ్ళు మాస్టర్స్ ఏం చెప్పాడంటే ఆ రోజు ఆయన ఎంతో పని ఉంది ఇప్పుడు నేను వస్తున్నాను నా గ్రూప్ అంతా వెయిట్ చేస్తుంది పైన మహాను యోగ పురుషులు భూమి మీదకి దిగవలసిన సమయం ఆసన్నమైనది వాళ్ళు వస్తేనే
(34:37) ఆ మహాను యోగ పురుషులు భూమి మీదకి వస్తేనే వాళ్ళు దివ్య చైతన్య శక్తుల్ని భూమి మీదకి లాగగలుగుతారు వాళ్ళ ప్రెసెన్స్ తోటి ఆ లాగినప్పుడే ఇక్కడ ఉన్న ఆల్రెడీ డ్యూయాలిటీలో కొట్టుకుపోతున్న ఎనర్జీ అంతా తుడుచుకుపోయి కొత్త చైతన్యంతో కొత్త ఎనర్జీ దిగగలుగుతది అది దిగాలి అంటే కొత్త న్యూ ఎనర్జీ మాస్టర్స్ రావాలండి మరి వాళ్ళు రావాలి అంటే వాళ్ళని తెచ్చే వాళ్ళు ఎవరు వాళ్ళని తెచ్చే అర్హత పొందాలా మనం అసలు మరి భౌతిక స్థితిలో నేను ఒక భౌతిక ఆడదాన్ని మగదాన్ని మగవాడిని అనుకుంటూ భౌతిక స్థితిలో కోరికలకు సంబంధించిన కలయక జరిగినప్పుడు అక్కడ కర్మ
(35:22) సిద్ధాంతంతో కూడిన మన పూర్వీకులు జన్మిస్తారే తప్ప యోగ పురుషులు రారు. ధ్యానం చేసి శాఖహారాన్ని భోజనం తీసుకుంటూ మన లోపల ఆత్మ స్థితి పెంపొందాలి ఆత్మ స్థితిలో కలియక జరగాలి అంత పవిత్రంగా కలయిక జరిగినప్పుడు అప్పుడు పిండం ఏర్పడతది ఆ పిండంలోకి ఆత్మలు దిగగలుగుతాయి మై డియర్ ఫ్రెండ్స్ అంత యజ్ఞము జరుగుతున్నది ఇక్కడ మనము మనము నిన్న సెలబ్రేట్ చేసుకున్నాం 21 డిసెంబర్ 2024 వరల్డ్ మెడిటేషన్ డే గ్రేట్ అచీవ్మెంట్
(36:08) 2029 లో కూడా ఇంకేదో జరగబోతుంది మై డియర్ ఫ్రెండ్స్ ఈ 2024 గురించి 2023 22 నుంచే మాకు చెప్పుకుంటూ వచ్చారు 2024 ని మొత్తాన్ని ఇలా పట్టుకొని ఉంచండి అని అలానే పట్టుకొని ఉంచామ రిజల్ట్ మనకు వచ్చిందా లేదా ఇప్పుడు ఇప్పుడు అదే మళ్ళీ రాబోయే రోజుల్లో ఈ భారతదేశంలో ఉన్న యువతే మొత్తం ప్రపంచాన్ని శాషించబోతున్నది. [ప్రశంస] వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా ఉంది వాళ్ళ మానసిక స్థితి స్ట్రాంగ్ గా ఉండాలంటే వాళ్ళని పట్టుకున్న మొత్తము కుటుంబ వ్యవస్థ స్ట్రాంగ్ గా ఉండాలి
(36:55) వాళ్ళకి ఈ సబ్జెక్ట వెళ్ళాలి ఈ అట్రాక్షన్స్ అవి ఇవి కాదు వాళ్ళ మూలాధారం ఎనర్జీస్ ఎంత ఇంపార్టెంట్ వాళ్ళ స్వాధిష్టానం ఎంత ఇంపార్టెంట్ ఆ ఎనర్జీస్ తో ఎంత సృష్టి జరుగుద్ది వాళ్ళ లోపల ఉన్న ఎనర్జీస్ ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియాలి తెలియాలంటే వాళ్ళకి అదేవిధంగా వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఇక్కడ చాలామంది అన్మ్యరీడ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ అన్మ్యరీడ్ గ్రేట్ మీకు అర్థం అవుతుందా నేను ఏం చెప్పదలుచుకున్నాను ఎస్ ఆర్ నో ఎంత రెస్పాన్సిబిలిటీ మన మీద ఉందో మనకు అర్థం అవుతుందా
(37:40) ఎస్ మన పెళ్లి అనేది మన కుటుంబం అనేది మన ఓన్లీ ఒక వ్యక్తికి వ్యక్తిత్వానికి సంబంధించింది కాదు మొత్తము గ్రహ వ్యవస్థకి సంబంధించినది ఒక హెల్దీ యుగ మార్పిడి జరగబోతుంది మై డియర్ ఫ్రెండ్స్ మొత్తము ఆ పాత ఎనర్జీ అంతా తుడిచి పెట్టుకొని పోతున్నది కొత్త యుగానికి సంబంధించిన బీజాలు దిగుతున్నాయి ప్రతి ఒక్క చోట చిన్న చిన్న శరీరాల్లో అద్భుతమైన పిల్లల రూపంలో మహా యోగ పురుషులు దిగుతున్నారు.
(38:20) వాళ్ళందరికీ కావలసిన ప్లేస్ ని కావలసిన అట్మాస్ఫియర్ ని కావలసిన స్పేస్ ని క్రియేట్ చేయాలంటే ముందు మనం నిలకడగా ఉండాలి కదా ముందు మనకంటూ కొంచెం తెలిసి ఉండాలి కదా అప్పుడే కదా మనం వాళ్ళకి సహాయం చేయగలిగేది వాళ్ళని సహజంగా వదిలేయండి. చదువులు అని రోబోట్లు చేయొద్దు. వాళ్ళకి అర్థమయ్యేలా చెబదాము ఏ సమాజ ఈ సమాజంలో బతకడానికి వచ్చినప్పుడు ఈ సమాజానికి సంబంధించిన కొన్ని ధర్మాలు పాటించాలి అని చెబదాము చెప్పుకుంటూ వాళ్ళని లోపల నుంచి వాళ్ళు ఏం చెప్తున్నారో మనము శ్రద్ధగా విందాము ప్లస్
(39:06) ప్రతి ఒక్క న్యూలీ మ్యారీడ్ యా అన్మ్యరీడ్ గర్ల్స్ అండ్ బాయ్స్ బీ అవేర్ అందరికీ పెళ్ళీళ్లు అవుతున్నాయి మాకు అవ్వట్లేదు ఈ స్థితిలోకి వెళ్ళొద్దు నేను ఒక ఆత్మని మీరు ధ్యానం చేసి మీరు సంకల్పించుకోండి నా ద్వారా అద్భుతమైన ఇంకొక ఆత్మని తీసుకొని రావడానికి రెడీగా ఉన్నాను. సో దానికి సంబంధించి ఈ అద్భుతమైన ఈ వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళడానికి ఏ జాతి వృద్ధి కావాలో దానికి నేను సిద్ధంగా ఉన్నాను.
(39:41) అలానే సిద్ధంగా ఉన్న పార్ట్నర్ ని నేను నా జీవితంలోనికి ఆహ్వానించుకుంటున్నాను. యద్భావం తద్భవతి మీ ప్రతి ఒక్క భావంలో రామబాణం లాగా మీ ఎనర్జీ వెళ్తుంది ఒక టూ మినిట్స్ ఐస్ క్లోజ్ చేసుకొని కూర్చుందాం కళ్ళజోడు తీసేసి మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసేసి లాక్ యువర్ ఫింగర్స్ క్లోజ్ యువర్ ఐస్ క్రాస్ యువర్ లెగ్స్ సహజంగా వదిలేసేయండి మిమ్మల్ని మీరు ఫ్రీగా మీ శరీరాన్ని పూర్తిగా సహజంగా అసలు మీరేంటి అన్న ఐడెంటిటీ వదిలేసేయండి మై డియర్ ఫ్రెండ్స్ మనం అసలు మానవ మాత్రులము
(40:28) అన్న బౌండరీస్ నుంచి బయటికి వచ్చేద్దాం. సహజంగా వదిలేసేయండి. ఒక అడవిలో ఓ చాలా చెట్లు ఉన్నాయి ఆకుపచ్చని చక్కటి చెట్లలో మీరు ఒక చెట్టుగా ఉండండి సహజంగా ఉండండి అదేమీ ఆలోచించట్లేదు నేను నెక్స్ట్ ఏం చేయాలి నా ఫ్యూచర్ ఏంటి వాళ్ళు ఏమవుతారు ఆ చెట్టు ఏమి ఆలోచించదు వర్షాకాలం అలానే ఉంటది వర్షం పడుతున్న అలానే ఉంటది ఎండాకాలం అలానే ఉంటది.
(41:09) పెద్ద తుఫాను వస్తున్న కామగా అలానే ఉంటది. అలా ప్రశాంతంగా ఉండిపోదాం. ఆ చెట్టు కిందకి దొంగోడు వచ్చి కూర్చున్నా అది అలానే స్వచ్ఛమైన గాలిని ఇస్తది. ప్రధానమంత్రి వచ్చి కూర్చున్నా అది అలానే బిహేవ్ చేస్తది తనకి ఎలాంటి క్యాలిక్యులేషన్స్ ఉండవు మెజర్మెంట్స్ ఉండవు అద్భుతమైన సహజ తత్వంలో హ్యాపీగా సహజంగా ఆ చెట్టులాగా ఉండిపోదాం. ప్రశాంతంగా అలా మిమ్మల్ని మీరు వదిలేసేయండి.
(41:48) ఆ సహజ స్థితే ఆత్మస్థితి ఇంకా వేరే ఎక్కడో లేదు ఆత్మస్థితి దాన్ని వెతుక్కుంటూ ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. అనవసరంగా ఏదైతే పట్టుకున్నామో వాటిని వదిలేస్తే మిగిలింది ఆత్మ స్థితే కదా కళ్ళు మూసుకొని అలా సహజంగా వదిలేసి ఎలాంటి సౌండ్స్ వస్తున్నా పర్లేదు మనం దేన్ని ఆపం ఏది మనల్ని ప్రభావితం చేయదు.
(42:23) ఎలాంటి భూకంపాలు తుఫాన్లు ఏమ వస్తున్నా కూడా ప్రకృతిలో ప్రకృతి లాగా ఉండే ఆ వృక్షం లాగా హాయిగా అలా ఉండిపోదాం ప్రశాంతంగా ఇప్పుడు గమనించుకోండి ఆ ఏమన్నా ఆలోచనలు వస్తున్నాయా అది గమనించుకోండి భయపడొద్దు దేనికి ఏది తప్పు కాదు ఆలోచనలు కూడా మన నుంచి ఉత్పత్తి అయినయి మన బిడ్డలలాంటివయే కదా వాటితో ఎందుకు మనకి గొడవ వాటిని ఏదో ఆపాలని
(43:10) మళ్ళీ వాటి మీద ఏదో పని చేయాలని అస్సలువద్దు వాటిని అలా వదిలేసి చూడండి ఓకే ఏమ ఏమ ఏమ ఆలోచనలు వస్తున్నాయి చూడండి ఒకసారి దేనికి సంబంధించిన ఆలోచనలు ప్రేమగా గమనించండి ఒక చక్కటి బిడ్డని ఎలా చూస్తామో అలా మీ ఆలోచనలు ప్రేమగా గమనించండి. ఏముంది ఆలోచనల్లో మీ గురించి మీరు జడ్జ్ చేసుకుంటున్నారా అయ్యో తెలిసి తెలియకలా తప్పు చేశానే టైం వేస్ట్ అయిపోయిందే నాకు అది తెలియదే ఇది తెలియదే మీ గురించి మీరు ఏమన్నా అనుకుంటున్నారా ఆలోచనల్లో అలాంటివి ఏమన్నా ఉంటే
(43:56) లేదు అంతకుముందు నేను పర్ఫెక్ట్ ఇప్పుడు పర్ఫెక్టే ముందు ముందు కూడా పర్ఫెక్టే నేను ఎలా ఉన్నానో అలా ల ఐ యామ్ ఆసమ్ ఐ యామ్ సూపర్బ్ నేను ఒక భగవంతుడిని నన్ను నేను ఎలా జడ్జ్ చేసుకుంటాను నేను ఎలా ఉన్నా నేను భగవంతుడినే ఎవరు ఏమన్నా నేను భగవంతుడినే కదా వాళ్ళేదో అన్నారు కదా అని నేనఎందుకు బాధపడటం నేనేంటి అని నేను తెలుసుకున్నప్పుడు వేరేవాళ్ళు ఏమంటే నాకేంటి ఒక భగవంతుడు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి ఆ భగవత్
(44:44) సత్తాలో అలా ఉండిపోతాడు కదా యక్సెప్ట్ చేయండి లో లోతుల్లో మిమ్మల్ని మీ గురించి మీరు అంతకుముందు కొన్ని ఇష్టపడేవాళ్ళు కొన్ని ఇష్టపడేవాళ్ళు కాదు నాలో ఇది మార్పు అవసరం ఇది పోగొట్టు పట్టుకోవాలి నేను ఇది నేర్చుకోవాలి ఎన్నో ఉన్నాయి కదా లెక్కలు ఉఫ్ [నిట్టూర్పులు] వదిలేయండి ఒక్క శ్వాస్తో వదిలేసి ఐ యామ్ ఆసమ్ నేను యూనిక్ [గురకలు] అందరూ పర్ఫెక్టే నేను పర్ఫెక్టే సంపూర్ణంగా నన్ను నేను
(45:32) స్వీకరించుకుంటున్నాను ఐ యామ్ గాడ్ ఐ యామ్ గాడ్ దిస్ ఇస్ అల్టిమేట్ ట్రోత్ మీరే సారే నా వయసు నా శరీరము ఇన్నీ బ్రమ ప్రతిక్షణము ఆ క్షణంలో జీవిస్తూ ఆ క్షణంలో అందుతున్న పరమానందాన్ని పొందుతూ హ్యాపీగా జీవించే హక్కు నాకు ఉంది చెప్పుకోండి మీకు మీరు ఓ ధ్యానం అంటే ఏదో కళ్ళు మూసుకొని
(46:18) ఎక్కడికో తిరిగి వచ్చి ఏదో అనుభవాలు చెందాము అని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ అదే బాధలు అయ్యే దుఃఖాలు అయ్యే ఆలోచనలు అయ్యే గొడవలు మాట్లాడుకోండి మీతో మీరు మీకు మీరు చెప్పుకోండి మీకు మీకు మీరు నేర్పుకోండి కాన్షియస్ గా ఎరుకతో ఓ 24 గంటలు బడా బడ బడా బయట అందరితో మాట్లాడి ఏం సాధిస్తున్నాం మనం మన ఖజానాలో ఉన్న ఎనర్జీ అంతా దారపోసేస్తున్నాం.
(46:51) ఆ ఖజానా అవసరమైతే తప్ప మూత తీయొద్దు మై డియర్ గాడ్స్ అవసరమైనప్పుడే దాని మూత తీసి ఆలోచిద్దాం అవసరమైనప్పుడే దాని మూత తీసి సంకల్పించుకుందాం ఇది కావాలి అవసరమైనప్పుడే ఎవరి దగ్గరో ఏదో ఉంది కదా అని నాకు అది కావాలి అని నిద్రావస్థలో తాటు పెడతాం అది మన దగ్గరికి చేరేటప్పటికీ ఇంకొక కోరిక ఉత్పన్నం అవుతూ ఉంటుంది. అది మేనిఫెస్ట్ అయ్యేటప్పటికీ ఇంకొకటి ఏంటి నిరంతర ప్రవాహంలో కొట్టుకొని ఎన్ని సంవత్సరాలు ఎన్ని జన్మలు దీనికి ఇంకెప్పుడు ఫుల్ స్టాప్
(47:38) మాట్లాడుకోండి మై డియర్ గాడ్స్ మీ ఆత్మ మీ శరీరంతో మాట్లాడాలి మీ ఆత్మ మీ మనసుతో మాట్లాడాలి మీ ఆత్మ మీ బుద్ధితో మాట్లాడాలి. ఆత్మకి పెద్ద పీట వేసి పెద్ద సింహాసనం వేసి కూర్చోబెట్టే బయటికి వద్దాం ఈరోజు మనం ధ్యానం నుంచి ఎక్కడో ట్రాన్స్ లోకి వెళ్ళిపోవద్దు మిమ్మల్ని మీరు వదిలేసి ఎక్కడికి వెళ్లొద్దు ఇక్కడే ఉండండి 100% ఇక్కడే ఉండండి ఎరుకతో ఉండండి ఇంకా చాలు నిద్రావస్థ ఈ రోజుతో ఇంకా నిద్రావస్థ వద్దు ఆ నిద్ర పోతున్నా కూడా మనం ఎరుగుతూ ఉందాం. నిద్రలో
(48:25) ఏం జరుగుతుందో కూడా ఎరుగుతూ ఉందాం. లాస్ట్ త్రీ మినిట్స్ నిశ్చలమైన కొలనులోనే మన ప్రతిబింబము కనిపిస్తది. మీ మనసు మానస సరోవరము అయినప్పుడే మీ లోపల ఏమి జరుగుతుందో మీకు కనిపిస్తది. ఈ క్షణంలో మీ శ్వాస ఎటు నుంచి వచ్చి ఎటు వెళ్తుందో చూడండి కింద నుంచి పైకి వెళ్తుందా పై నుంచి కిందకి వెళ్తుందా వెనక నుంచి ముందుకి పువ్వులాగా విచ్చుకుంటుందా ప్రవాహం లాగా వెళ్తుందా ఒక సుగంధం లాగా ఉందా ఒక కాంతి లాగా ఉందా
(49:11) ఎలా ఉంది ఆఖరి రెండు నిమిషాలు పూర్తి ఎరుకలో ఉందా ఎక్కడికి వెళ్తున్నాం మనం ఎక్కడికి వెళ్లొద్దు ఎక్కడ జరుగుతుంది మీ శ్వాస కాళీ బొటను వేలులో జరుగుతుందా బ్రహ్మరంద్రంలో జరుగుతుందా హృదయంలో జరుగుతుందా నాభిస్థానంలో జరుగుతుందా ఆసనంలో జరుగుతుందా మూలాధారంలోన ఎక్కడుంది మీ శ్వాస ఎక్కడుంది మీ చైతన్యం ఈ శరీరంలో ఉన్న ఆ జీవి ఎక్కడ పట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఎతికి పట్టుకోండి లాస్ట్ టూ మినిట్స్
(49:58) ఎన్నో సార్లు డెడ్ బాడీస్ ని చూసాం శవాల్ని చూసాం ఒకానొక రోజు ఇది కూడా ఆ శవము అవుతది శరీరం కూడా మరి ఈ శరీరంలో ఇవన్నీ చేస్తున్నది ఎవరు ఆ జీవాత్మ ఎక్కడ ఉంది దాన్ని గమనించుకోండి ఆ శ్వాస ఎక్కడ నడుస్తుంది ఆ జీవాత్మని పట్టుకోండి ఫీల్ అవ్వండి సహజ స్థితిలోనే జరుగుతాయి అన్నీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో జరుగుతాయి అన్ని ఇప్పుడు చెప్పండి నా సంపూర్ణ అస్తిత్వంలో నేను ఒక సింహాసనం వేసి నా ఆత్మని ఆ సింహాసనం మీద
(50:45) కూర్చోబెడుతున్నాను ఈ క్షణం నుంచి కూడా నా శరీరాన్ని నా మనసుని నా బుద్ధిని నా జీవితాన్ని నా సంపూర్ణ అస్తిత్వాన్ని నడిపించేది నా ఆత్మ మాత్రమే ఇదే నా నిర్ణయం ఇదే నా సంకల్పం గట్టిగా కణ కణం నుంచి పెద్ద కాళీగో గోడౌన్ లో వెళ్లి నిల్చోని మాట్లాడితే ఎలా రీసౌండ్ వస్తది ఈకో సౌండ్ అలా మీ లోతుల నుంచి ఆ సౌండ్ వచ్చేలాగా మీకు చెప్పుకోండి.
(51:28) బయట ఏమీ లేదు అందరూ ఖాళీగా తిరుగుతున్నారు అంతే మీకేనా కావాలంటే మీ లోపల చెప్పుకోండి మళ్ళీ ఒకసారి చెప్పుకోండి వినండి ఒకసారి చెప్పాక లాస్ట్ వన్ మినిట్ మీరేం చెప్తున్నారో అది మీకు రీసౌండ్ గా వినిపిస్తుంది వినండి మీ జీవాత్మ దర్శనం మీకు అవుతుంది. ఈ చేతనా శక్తులు ఈ శరీరంలో ఎక్కడ దాక్కొని కూర్చున్నాయో మీకు తెలుస్తది వినండి లాస్ట్ 30 సెకండ్స్ దిస్ ఇస్ ద టైం టు కం బ్యాక్ మై డియర్ ఫ్రెండ్స్ వెనక్కి వచ్చే సమయం ఆసన్నమైంది పూర్తి అవేర్నెస్ తో కాలి బొటను వేలుని కాళ్ళ వేళ్ళని కదిలించండి
(52:16) చేతులు వేళ్ళని కదిలించండి భౌతికమైన శ్వాసని ముక్కుల ద్వారా లోపలికి వెళ్ళడాన్ని గమనించండి ండి 10 9 8 7ఫ్ 43 2 1 జీరో రెండు చేతుల్ని కళ్ళమీద వితౌట్ రబ్బింగ్ రుద్దొద్దండి కళ్ళ మీద ముఖం మీద పెట్టుకోండి పూర్తి అరిచేతుల్ని ఆనించండి ముఖం మీద మీ మూడు కళ్ళ మీద పెట్టుకోండి మీ చేతుల్ని 5ఫ32 గ్రేట్ స్మైల్ ఓపెన్ యువర్ ఐస్ కళ్ళు తెరవండి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మనకోసం [ప్రశంస] గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మనకోసం మనం [ప్రశంస]
(53:06) ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ నాకు ఈ అపర్చునిటీ ఇచ్చినందుకు మాస్టర్స్ అందరికీ థాంక్యూ సో మచ్ ప్రతి ఒక్కళ్ళము మన బాధ్యత మనం తీసుకుందాం. జరుగుతున్న జాతి వృద్ధి మీద ఒక కన్నేసి ఉంచుదాం థాంక్యూ థాంక్యూ థాంక్యూ లవ్ యు ఆల్

No comments:

Post a Comment