Wednesday, November 25, 2026

మంత్రము జపిస్తే ధ్యానము చేసినట్లేనా..? Resh'nature 🌿

మంత్రము జపిస్తే ధ్యానము చేసినట్లేనా..? Resh'nature 🌿

Author Name:Resh'nature 🌿

Youtube Channel Url:https://www.youtube.com/@reshnature-n7t

Youtube Video URL:https://www.youtube.com/watch?v=p13jLKODZ1k





Title: మంత్రము జపిస్తే ధ్యానము చేసినట్లేనా..? Resh'nature 🌿

Author Name: Resh'nature 🌿

Description: Yantra, Mantra, Tantra
Does doing these three together come under meditation?
And do all the things done through this Yantra, Mantra, Tantra help you meditate?
This is an interesting discussion..
Such things you need to do to know yourself on your spiritual journey.
If you want to know whether meditation can be achieved by chanting mantras and following shlokas, watch this video.
#Resh'nature 🌿
#kanth'risa

Transcript:
(00:03) ఆ మంత్రము అండ్ ధ్యానము ఈ రెండు ఒకటేనా? అంటే మంత్రోచ్చారణ ధ్యానమేనా? ఉమ్ అని అంటే రెండు వేరే వేరే తలాలకు సంబంధించినవి. కొంత అర్థం చేసుకుంటే దాన్ని మనం ఉపయోగించుకునే ఆ విధానం తెలిస్తే దాని బెనిఫిట్ వేరు. లేకపోతే అందరూ సంసారం చేస్తున్నట్టు ఒక రొటీన్ గా జరుగుతుంది. ఉమ్ ఇప్పుడు మంత్రం అన్నది మనసుకు సంబంధించింది. ఇంకా రెండు పదాలు ఉన్నాయి యంత్రం అండ్ తంత్రం.
(00:39) తంత్రం అన్నది శరీరానికి సంబంధించింది. తంత్రం తంత్రం ఉమ్ యంత్రం అన్నది వస్తువుకు సంబంధించింది. సో ఈ మూడు కలిస్తేనే మన జీవితం. యంత్రము, తంత్రము, మంత్రము మంత్రం సో అందుకే మంత్రాల చదువు అంటే మనసుతో చేయని ఉమ్ [గొంతు సవరించుకోవడం] ఆ ఇప్పుడు అదేమంటారు జీలకర్ర బెల్లం పెట్టండి అంటే తంత్రం వచ్చింది. ఉమ్ తంతు అంటే చేయడం తంతు చేయి తంత్రం అంటే తంతు ఆ ఆ జీలకర్ర బెల్లం అనేది యంత్రం అయింది.
(01:09) ఓకే ఎట్లా పెట్టాలి? ఆ అట్ట కాదు ఈ వేలు ఈ వేలు జోడించి పెట్టాలి. ఇది తంత్రం అయింది. ఏం పెట్టాలి? యంత్రం అయింది. ఎట్లా పెట్టాలి? మంత్రం అయింది. ఉమ్ సో మనం బాత్రూమ్ లో స్నానం చేసిన ఈ మూడు ఉన్నాయి. అవును సో మంత్రం అన్నది గొప్పది అన్న ధారణ ఉన్నవాళ్ళు వేరు. మంత్రం యొక్క మూలం ఇంతే. మనసుకు సంబంధించింది మంత్రం. మంత్రముగ్ధుడైన శరీరం ఏం లేదు అందులో.
(01:33) ఉమ్ మైండ్ ఫ్రీజ్ అయింది అంతే. ఉమ్ సో ఇప్పుడు మరి గొప్ప గొప్ప మంత్రాలు ఉన్నాయి వాటికి శక్తి లేదా? శక్తి నువ్వు ఇస్తున్నావ్ దానికి. ఓం నమశివాయ ఒక ముసల్మానికి ఇస్తే ఉమ్ దానికి ఏముంది? It has no power. ఉమ్ సో నీవు పవర్ ఇస్తున్నావ్ ఒక మంత్రానికి. ఓం నమో నారాయణ అన్న కూడా ఎవ్రీథింగ్ మంత్రం ఎప్పుడు అయింది? మననం లేకుండా మంత్రం లేదు.
(02:07) మననం అంటే స్మరించడం స్మరణ నిరంతర స్మరణ అంటే రిపిటేషన్ లేకుండా మంత్రానికి ఏ శక్తి లేదు. అవును ఇప్పుడు నువ్వు ఎక్కడన్నా ఓం నమశివాయ అని రికార్డ్ ఆపియ్ ఉమ్ ఓకే ఏ పవర్ లేదు. వెన్ యు రిపీట్ ఇట్ ఒక ట్రాన్సెండెన్స్ క్రియేట్ అవుతుంది. ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ అంటే ఇప్పుడు మాల ధారణ చేసేవాళ్ళు ఒక 41 డేస్ కంటిన్యూ వచ్చేసారు కాబట్టి ఒక అది అదే వన్ డే చేసి వదిలేస్తే అప్పటివరకు వన్ డే కూడా వెరీ గుడ్ ఒక్కసారి చేస్తే ఏమీ ఉండదు. మననం చేయకుండా మంత్రం లేదు.
(02:45) సో ఇప్పుడు మంత్ర పఠనం చేసేవాళ్ళు ఒక్కసారైనా ఉచ్చరిస్తారా కంటిన్యూ చేస్తున్నారా అనేది క్వశ్చన్. కంటిన్యూ చేస్తున్నావా మంత్రం కంటే ముఖ్యం మననమే. అంటే ఇదంతా ఇప్పుడు ఈ మననం చేసేదంతా కూడా ఒక అంటే మన మైండ్ మన ఆధీనంలోకి రావడమా లేకపోతే దాని మీద నిలవడమా ఆ దీనికి మళ్ళా ఒక ఎక్సలెంట్ ఇప్పుడు ఒక మాల తీసుకొని వాళ్ళు 108 సార్లు దాన్ని అదిగో రిపిటేషన్ చేస్తుంటారు కదా ప్రాక్టికల్ ఇది నీ మైండ్ ఉమ్ ఇవన్నీ నీ మనసులో ఉన్నాయి.
(03:14) అవును దీనివల్ల గందరగోళం ఉంది. అవును ఇందులో వేదం ఉంది, నవల ఉంది, భూత పుస్తకం కూడా ఉంది. ఆ దమాక్ ఖరాబ్ అవుతుంది. దారంలో ఏది నిలుపుకోవాలి అన్నది నిలుస్తలేదు. అప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్తే ఇవన్నీ కాదు నాయనా కానీ ఇదిగో రమణ తాత ఉమ్ దీన్ని ఒక్కదాన్ని పట్టుకో అంటున్నాడు. ఇది కూడా ఇందులోనే ఉంది. ఉమ్ ఇన్నిటిని వదిలి దీన్ని పట్టుకుంటున్నావ్.
(03:40) తద్వారా ఇది మంత్రం అయింది అన్నమాట. ఓకే ఇది నేను ఇస్తున్నా కాబట్టి నేను గురువు అయినా అవును ఇది ఎలా వాడాలో చెప్తున్నా కాబట్టి ఉపదేశం అయింది. దాన్ని నువ్వు అనుసరిస్తున్నావు కాబట్టి ఉపదేశ సారమే సంశయాలన్నీ తీసేసి ఒక్కదాన్నే పట్టుకొని సంశయాల గురించి మనం ఇంకా పోలే ఓకే 100 ఆలోచనలు చేస్తున్న మనసుని ఒక్క ఆలోచన వైపు తీసుకురావడం వరకే మంత్రం పని.
(03:59) అవును ఆలోచనలు అన్నీ కాకుండా ఒకటే ఆలోచన చేయడము ఒకటే ఆలోచన వైపు తీసుకురావడం ఆలోచన చేయడము కాదు అవును అది ఒక్కటే నిలుపుకోవడం మళ్ళా ఇప్పుడు భాష వెరీ ఇంపార్టెంట్ ఆలోచన చేయడము కాదు ఆలోచన మీద నిలబడడం అవును ఒకే దాని మీద ఒకే ఆలోచన ఇప్పుడు [గొంతు సవరించుకోవడం] ఇన్నిటి మీద నిలపకుండా ఇవన్నీ వద్దు ఉమ్ అని ఈ ఒక్క దాని మీద నిలుపుతున్నాం.
(04:21) ఇప్పుడు ఈ మంత్రం ఎందుకు ఓం భూయామై ఇది కూడా భలే ఉంది అసలు. [నవ్వు] ఓం భూయామై అంటే రెపిటేషన్ లో నిలబడుతుంది. సో దీనికే ఒక మంచి ముద్దు పేరు పెట్టుకున్నారు మన భారతీయులు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అంటే ఈ మన ఇన్ని ఆలోచనలు ఉన్న మనిషికి ఈ ఒక్క ఆలోచన మీద నిలబడాలంటే అతనికి దాని మీద ఆసక్తి కూడా ఉండాలి కదా ఆసక్తి ఉన్నోడే అడుగుతున్నాడు.
(04:47) ఆసక్తి లేనోడు ఎట్లా అడుగుతాడు అంటే అన్ని ఆలోచనలు పోయి ఏదో ఒకటే ఉండాలి నాయనా నా మైండ్ లో అన్నప్పుడు అట్లాంటి వాడికి ఆధ్యాత్మికత ప్రయాణం మొదలవుతది. ఓకే ఓకే చాలామంది మస్తు లైక్ చేస్తారు. చెత్త అయ్యో చెత్త లైక్ చేసేటోళ్ళు ఏమో ఉన్నారు ఇక్కడ ఉమ్ వాడికి అదే ఇష్టం ఉమ్ వాడికి అటు పోయి గెలుకుతాడు, ఇటు పోయి గెలుకుతాడు, వాడు తిడతాడు, వీడు తిడతాడు నైట్ అయితది. ఫుల్ హ్యాపీగా ఉంటాడు వాడు.
(05:07) వాడు తిడతాడు తిట్టించుకుంటాడు వాడికి ఏమి సెల్ఫ్ ని తెలుసుకోవాల్సింది ఏమి లేదు. మెనీ ఆ పీపుల్ కి పర్పస్ ఆఫ్ లైఫ్ టు మేక్ మనీ దట్స్ ఆల్ ఇప్పుడు మీరు చెప్పేది ఎట్లుందంటే అన్ని ఎవడు ఏమన్నా జరగని, చచ్చిపోని, బతకని ఏదన్నా జరగని నువ్వు చేసే పని ఆపొద్దు అంటున్నారు. మీరు చెప్పేది కూడా అదే కాంటెక్స్ట్ లోకి వచ్చింది అది అది తర్వాత సంగతి ఇక్కడ ఇక్కడ ఒకదాన్ని పట్టుకోవడం ఉంది ఇంకా ఓకే అంటే ఇన్నిటిని పట్టుకున్న మనస్సు ఒక్కదాన్ని పట్టుకోవడం అనేది మొదటి స్టెప్ ఓకే రైట్ దీనికే ముద్దు పేరు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ ఇప్పుడు హరే రామ హరే రామ హరే
(05:36) కృష్ణ హరే కృష్ణ ఒక్కదాన్ని పట్టుకున్నాం. ఓం వందే వాసుదేవాయ ఒక్కదాన్ని పట్టుకున్నాం. ఓం ఐం హ్రీం ఒక్కదాన్ని పట్టుకున్నాం. ఓం పూర్ ఒక్కదాన్ని పట్టుకున్నాం. మళ్ళా పట్టుకున్న వాళ్ళందరికీ మళ్ళా వ్యత్యాసాలు ఉంటాయి. ఆ మంత్రం కంటే ఈ మంత్రం పవర్ఫుల్ ఇది మళ్ళా కాదు ఓం శ్రీ చక్ర అని పట్టుకున్నాం వైష్ణవులు విష్ణు ఆ కొట్లాడుతారు.
(05:56) అయ్యో వీళ్ళకు పంచాక్షరి గోపదాన్ని ఈ మామూలు వస్తువుల గురించి గొడవలు పోలీస్ స్టేషన్ లో పోతాయి. అవి పోవు సో సో ఓకే కదా ఆ ఓకే అంటే మెనీ థాట్స్ ఫ్రమ్ మెనీ థాట్స్ టు వన్ థాట్ వన్ థాట్ ఎక్కువ చేత నుండి తక్కువ చేత అండ్ దిస్ ఈజ్ నాట్ మెడిటేషన్ ఉమ్ ఇది కూడా మెడిటేషన్ కాదు కాదు ఇది మెడిటేషన్ యొక్క తొలిమెట్టు మాత్రమే రైట్ నువ్వు అనుభూతి చెందినవ్ ఓహో వేవేల ఆలోచనలు ఇరుక్కున్న నా మనసు ఒకదానికి వస్తే ఎంత బాగుందో ఇప్పుడు ద్వైతం మిగిలింది నువ్వు మంత్రం ఉమ్ అతి పెద్ద ప్రాబ్లం ఇదే ఉమ్ సాంప్రదాయంలో ఉన్నవాడికి ఇదొక అదృష్టం ద్వైతం బాగుంటది నేను నువ్వు లేని లేని కాంటెక్స్ట్ లోనే మైండ్
(06:38) వస్తుంది చెప్పు కక్కు [నవ్వు] ఇప్పుడు రోడ్డు మీద పది మంది అమ్మాయిలను చూసినోనికి ఒక అమ్మాయి మీదకి వచ్చి ధ్యానం నుంచి కుదరడం అది కూడా దానికి సంబంధించిందేనా కరెక్ట్ కరెక్ట్ అదే బంధనం అంటే ఇది అందమైన బంధం ఇది ఆ బంధంలో ఇరుక్కున్నాక ఎందుకురా నాయనా అని మళ్ళా దాని ఫస్ట్ ఆ ఒక్కటి గట్టిగా పట్టుకొని ఇప్పుడు ఆ ఒక్కటి ఎట్లా వదిలించుకోవాలనో సావు ఉంటది నెక్స్ట్ ఇది ఒక్కటి ఉన్నప్పుడు మిగిలినవి అవి రావా ఇది ఉంది ఇప్పుడు ఇది మొత్తం ఏది రావు ఇంకా నిజంగా నువ్వు ఒక సంవత్సరం పాటు దీన్నే పట్టుకుంటే ఇవన్నీ వెళ్ళిపోతాయి ఓకే అది అంటే మైండ్ మైండ్ కి ఉన్న టెండెన్సీ
(07:07) ఏందంటే ఎక్కువ సేపు దేన్ని అది హోల్డ్ చేయదు అంటిల్ అన్లెస్ యు రిపీట్ ఉమ్ ఉమ్ జై పవన్ కళ్యాణ్ నువ్వు వంద సార్లు అంటే పవన్ కళ్యాణ్ నీ కళ్ళ ముందు వస్తాడు ఇంక అంతేలే అన్న మైండ్ కి ఆ టెండెన్సీ ఉంది సో వేవేల ఆలోచనలు ఉన్న నీ మనసులో నుంచి ఒక్క ఆలోచన దాంట్లోది గాని గురువుగారు ఇచ్చింది గాని ఉమ్ పట్టుకోవడం మంత్ర ధ్యానం ఓకే ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ దీనివల్ల అంతులేని బెనిఫిట్ ఉంది కానీ విముక్తి లేదు అవును బెనిఫిట్స్ వేరు విముక్తి లిబరేషన్ వేరు ఉమ్ బెనిఫిట్స్ ఉంది కానీ బాధ కూడా ఉంటది కానీ ఇది పట్టుకుంటే విముక్తి వస్తదేమో అని అనుకుంటున్నాం
(07:43) అనుకుంటున్నారు ఉమ్ రాదు రాదు అట్లా వీటి నుంచి విముక్తి వచ్చింది క్లియర్ కానీ సంపూర్ణ విముక్తి రాలేదు అంటే నీ మనసు నుంచి విముక్తి కలగాలి ఇంకా మనసు స్ట్రాంగ్ అవుతుంది రాలేదు ఇప్పుడు యు ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ పవర్ఫుల్ ఉమ్ మాంత్రికుడు ఇన్ని ఆలోచనల నుంచి వన్ వద్దురో పది ఒక్కటే కావాలన్న దాని కోసం దీని దగ్గర కూడా విముక్తి లేనప్పుడు మరి ఇంకా అది తర్వాత ఇది సీ రకరకాల తరుణోపాయాలు ఉమ్ ఇది ఒక తరుణోపాయం ఇప్పుడు ఉదాహరణకు కారు కావాలి ఉమ్ అందరూ రోల్స్ రాయల్స్ అంటే కుదరదు ఉమ్ నీ కోసం మారుతి కూడా ఉంది.
(08:15) ఉమ్ ఇది మారుతి కార్ లాంటిది అంటే దేర్ ఈజ్ ఆన్ ఆప్షన్ అంటే దీంతో కంపేర్ చేస్తే ఫార్ బెటర్ లైఫ్ అన్నట్టు. తద్వారా ఎవరో ఏదో అన్నారు నాకు అవన్నీ వద్దు భగవద్గృహ ధ్యానం చేసుకుంటే నాకు హాయిగా ఉంటది. ఉమ్ నాకు అదేం వద్దు నేను మంత్ర జపం చేసుకుంటా హాయిగా అనుష్టానం చేసుకుంటే హాయిగా ఉంటది. నేను రోసరీ తిప్పుకుంటే హాయిగా ఉంటది.
(08:32) ఎవడు నీవు ఏమన్నా అనుకో నాకేం అవసరం దీంట్లో ఒక ప్రాబ్లం ఉమ్ ఇప్పుడు నీ ఒక మొత్తం ప్రశాంతత దీని మీద ఆధారపడలేదు. ఉమ్ అవును ఇది క్లియర్ కదా ఇప్పుడు ఉమ్ వేరే కండిషనాలిటీస్ కంటే ఇది అతి పెద్ద కండిషనాలిటీ ప్రపంచంలో ఎవడన్నా దీన్ని కించపరుస్తూ నువ్వు ఘోరంగా డిస్టర్బ్ అవుతావ్. అవును తద్వారా నీ ప్రశాంతత నీది కాదు నాది ఉమ్ ఉమ్ అంటే మానవజాతి అంతా నువ్వు ప్రశాంతంగా ఉండటానికి వాళ్ళని వాళ్ళు రిస్ట్రైన్ చేసుకుంటున్నారు బికాజ్ దే ఆర్ నాట్ ఉమ్ డిమీనింగ్ ఉమ్ ఆర్ డిస్టర్బింగ్ యువర్ ఐడియాలజీ ఆర్ వాట్సోఎవర్ ఇప్పుడు ఎవరన్నా ఓం నమశివాయ వేస్ట్ అన్నారనుకో నీకు కోపం వస్తుంది.
(09:05) అవును ఎందుకంటే నేను అక్కడ ఇరుక్కుపోయాను అక్కడ తెలుస్తది ఇది కూడా లేకుండా నేను విముక్తులోకి ఎట్లా వెళ్ళాలి ఉమ్ అది ధ్యానం అన్నట్టు ధ్యానం అంటే అంటే ఏది పట్టుకోలే సహజంగా మనసు నిలబడాలి మళ్ళా ఇప్పుడు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస అంటే మళ్ళా అది ధ్యానం అంటారు కదా ధ్యానం కాదు అది ఉమ్ వాళ్ళు అనుకుంటున్నారు ఓకే ఇది బెస్ట్ ఫోన్ ఇన్ ద వరల్డ్ అనుకుంటున్నా ఇది కూడా ధ్యానం కాదని నాకు తెలుసు నాకు కొంచెం అంతవరకు ఐడియా ఉంది కానీ ఉమ్ శ్వాస మీద ధ్యాస పెట్టండి ధ్యాస పెట్టేవాడు ఉన్నాడు కదా అది కూడా ధ్యానం అన్ని ఆలోచనలు లేకుండా ఇదే ధ్యానం
(09:38) ఆ ఇదే ట్రాన్సెండెన్సీ ఇప్పుడు ఉన్న ఆశ్రమాలు ఉన్న ఏవి నిజమైన ధ్యాన పద్ధతులు కావు ఉమ్ అన్ని ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ దే ఆర్ వెరీ యూస్ఫుల్ అంటే ప్రపంచంలో ఇరుక్కుపోయిన ఒక మనిషికి స్వాంతన ఇప్పుడు ఆ ధ్యానం కూడా వదిలిపెట్టాలి అది అది అల్టిమేట్ అన్నట్టు ఆ ఇప్పుడు ఇది తొలిమెట్టు ఇది దాని యొక్క రెసిపీ టచ్ అన్నట్టు ఉదాహరణకు మనం ఫుడ్ టేస్ట్ చేస్తాం చూడు నౌ యు హావ్ టేస్టెడ్ ఆ యువర్ ఓన్ సెల్ఫ్ అంటే ఎక్కువ ఆలోచనల నుంచి ఒక్కదానికి వస్తే ఎంత బాగుందో తెలుసుకున్నాం అది కూడా పోతే ఎందుకు ఎంత బాగుంటది ఇంకా అయిపోయింది మనం ఉండి ఇంకా బ్రతికేందుకు
(10:09) సో పట్టుకోవడం వదిలేస్తే అది వెళ్ళిపోతుంది. ఆ సో నువ్వు దానికి ఇచ్చిన అధిక ప్రాధాన్యత ఇచ్చే మనసు నుంచి నువ్వు పక్కకు జరగాలి. ఇదంతా ఆశమాషీ కాదు. ఇప్పుడు ఒకటి అన్ని వదిలేసిన తర్వాత ఇంకా మానవ జన్మ ఎందుకు? అది వేరే ఫస్ట్ అఫ్ ఆల్ నువ్వు మానవుడు అన్న థాట్ కూడా ఉంటది ఇంకా. నేనేందో ఊకే సీ ఇది ఉన్నంతవరకు ఎగ్జాంపుల్ ఒక ఇదే ఇదే నేను ఆరాధించేది అనుకో ఇది ఉన్నంతవరకు నా ఆరాధన ఉంది.
(10:34) దాన్ని బాగా చూసుకోవడం ఉంది అని ఉంది. ఇదే పోయిన తర్వాత ఇంకేమీ లేదన్నట్టు. చేసేవాడే లేనప్పుడు ఈ ప్రశ్ననే ఉండదు ఇంకా. ఇప్పుడు ఇది ఉన్నంతవరకు ప్రశ్న వస్తది దీన్ని ఎక్కడ పెట్టాలి ప్రశ్న? దీన్ని ఎలా కడగాలి ప్రశ్న? ఎలా చేయాలి ప్రశ్న? ఎప్పుడు చేయాలి ప్రశ్న? ఇదే పోయినప్పుడు ప్రశ్నలు ఏవి? సమాధి అనుభవం అంటే అది. ఉమ్ అంటే ఏ ప్రశ్నలు లేవు.
(10:56) నువ్వు జ్ఞానివి కాదు సమాచార పరమైన ఏ జ్ఞానం నీలో లేదు. అసలు నీకు ప్రశ్నలే లేవు ఇంకా. బాత్ ఖతం హోగయా. ఊకే అట్లా ఉండాలి. అంతే గాలి ఎట్లనో నువ్వు అట్లా సమస్త అస్తిత్వం లాగా ఉన్నావు. అదే ముక్కులో గాలి ఎట్లా వచ్చి వెళ్ళిపోతుందో మనం కూడా ఊకే అట్లా ఉండాలి. అట్లే వచ్చిపోతున్నావని తెలుస్తుంది నీకు. నువ్వు జస్ట్ డిఫాల్ట్ అంతే.
(11:15) నీ పుట్టుక డిఫాల్ట్. అనుకోకుండా పుట్టినావ్. దీని వెనకే పెద్ద ప్లానింగ్లు కట్టర్ ఏముంది. అవును అవును మనిషి తనకు తాను అధికంగా అధికంగా వాల్యూ ఇచ్చుకోవడం వల్ల ఆ వాల్యూ ఇచ్చుకున్న దానికి వాలిడేషన్ కోసం ఫిలాసఫీలు అన్నీ క్రియేట్ చేసుకుంటున్నాడు. అన్ని సరైన దారిలో నడవాలి అని ఉండాలి ఇట్లా ఉండాలి. ఒక మామూలు ఫ్లవర్ ని గొప్ప ఫ్లవర్ చేసేది నువ్వే.
(11:37) ఒక మామూలు రాయిని విగ్రహం చేసేది నువ్వే. [గొంతు సవరించుకోవడం] ఒక మామూలు సాదాసీదా అక్షర సముదాయాన్ని మంత్రం చేసేది నువ్వే. దానికి శక్తిని ఇచ్చేది నువ్వే. దాని శక్తి పీఠం చేసేది నువ్వే. దాన్ని వదిలేయాల్సింది కూడా నువ్వే. వేస్ట్ అనేది కూడా అది వేస్ట్ అనేది కూడా నేనే. ఇప్పుడు ఎవరు నిజమైన ఆ సామ్రాజ్యంలోకి ఎంటర్ అవుతారు లేదా వాడు ఉన్నాడు అందులోనే అని తెలుసుకుంటాడు అంటే పట్టుకున్న ఒక్కదాన్ని వదిలేయడు.
(11:59) అన్ని పోయినాయి ఇదొక్కటి ఉంది అన్నట్టు. తద్వారా యువర్ ఎంటైర్ ఫోకస్ ఇస్ ఆన్ దిస్. ఇప్పుడు ఇది పోయినప్పుడు ఫోకస్ ఎక్కడ ఉంటది ఇప్పుడు? ఇంకెక్కడ ఉంటది? ఫోకస్ వెళ్ళిపోయింది. ఫోకసే పోయింది. సో నీ ఎంటైర్ ఫోకస్ నీ దగ్గరే మిగిలింది అన్నట్టు. ఉమ్ ఫస్ట్ టైం ఇది ఇది ఎటువంటిది అంటే చిన్న కథ ఉంది నేను రాసింది. ఉమ్ నవీన్ నాకు గుర్తు చేయవా నా కథలు నేను ఇట్లా నాకు నేను మామూలుగా పేపర్ పెన్ తీసుకొని జ్ఞానోదయ కథల పేరు మీద రాసినవి ఏవి నాకు రాద్దాం అంటే గుర్తు వస్తలేవు.
(12:30) ఇట్లా కాంటెక్స్ట్ వల్ల గుర్తు ఇది గుర్తు చేయి నవీన్ నాకు. ఒక వ్యక్తి అన్నిటిని వదిలేసి ఒక్కదాన్ని పట్టుకున్నాడు. ఉమ్ దేన్ని పట్టుకున్నాడు? ఒక శివలింగాన్ని పట్టుకున్నాడు. గురువుగారి [గొంతు సవరించుకోవడం] దగ్గరికి వెళ్తే మరి సాలగ్రామం వాడాలా ఆ లేకపోతే ఆ ఏమంటారు మనం నల్లరాయితో చేసింది వాడాలా? ఉమ్ దాన్ని ప్రతిష్టించాలి.
(12:50) అట్లా కాదయ్యా శివలింగంలో ఏమి లేదు నీవు శివలింగం అనుకుంటే అయితది. సో ప్రపంచంలో ఉన్న ఆలోచనలన్నీ శివలింగం మీద పెట్టు దాన్ని పూజించు. దాని మీద నీ దృష్టిని నిలుపు. తద్వారా నీ మనసు స్థిరపడుతుంది అంటే సూపర్ సంవత్సరం గడిచింది. ఇప్పుడు మళ్ళీ నిజమైన క్వశ్చన్ వచ్చింది. గురువుగారు శివలింగం కనపడకపోతే బాధ అవుతుంది. శివలింగాన్ని ఎవడన్నా అపవిత్రం చేస్తే బాధ అవుతుంది.
(13:09) మళ్ళా బాధలు అట్లే వచ్చాయి కదా. ఉమ్ ఇప్పుడు ఎవ్వడు లేని చోటికి పోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఎవడో ఒకడు ఏదో విధంగా స్నానం చేయకోకుండా ముట్టుకుంటున్నాడు నన్ను శివలింగాన్ని. అప్పుడు గురువుగారు చెప్పారు అన్నీ శివలింగమని గుర్తిస్తున్నావా పోనీ. ఆ తర్వాత ఒక చిన్న పేడ ఉమ్ దూది పేడ ఉంటది కదా అవును లేదా కాజా జామూన్ ఉంటదా? ఉమ్ కాజా జామూన్ ని శివలింగం అనుకో ఈ రోజుకి.
(13:32) పర్వాలేదు కదా ఉమ్ పూజ చెయ్. నేను మళ్ళీ వస్తా. బాగుంది కదా. సో నిజమైన భక్తుడు అన్నింటిలోనూ దేవుడిని దర్శిస్తాడు అందులో ఏ సందేహం లేదు. ఓన్లీ దేవాలయంలో ఉంటేనే ప్రత్యేక క్షేత్రంలోనే ఉంటేనే కాదు అది ఓన్లీ మామూలు మనుషులకి. నువ్వు రిఫైన్ అవుతున్న కొద్దీ అన్ని చోట్ల సంగీతం లేదా? అవును ఊ అది ఏదో రెండు నోట్స్ ఉన్నాయి అదేం పిచ్చికుదుస్తలేదు [గొంతు సవరించుకోవడం] అది.
(13:57) ఊ ఏమంటుంది అది? ఊ అని అంటుంది. సరి అంటుంది. హై నోట్ హై నోట్ అంటుంది అది ఎక్కడెక్కడో పైన. అవును పైన సో ఆ భాయి ఎంత పిచ్చిగా ఉంది అసలు ఆ కాలాజాం అవును శివలింగం కదా ఇప్పుడు [గొంతు సవరించుకోవడం] గురువుగారు చెప్పారు ఇప్పుడు ప్రపంచం అంతా మర్చిపోబడి ఇది దృష్టంతా దీని మీదకి వచ్చిందా ఇది ఇప్పుడు దాని మీద వ్యాఖ్య చేయాలి హ్మ్ అదే నా సర్వస్వం దాన్ని నిరంతరం ఆరాధించడమే నా పని హ్మ్ దాన్ని బాగా చూసుకోవడం దానికి ఏ నీడ
(14:43) పడకుండా చూసుకోవడం ప్రతిరోజు దాన్ని ధ్యానించడం నా దృష్టంతా దాని మీద ఉంచడమే నా పని. వెరీ గుడ్ దాన్ని తిను అన్నాడు హ్మ్ హ్మ్ అయిపోయింది ఖతం ఇప్పుడు దృష్టి నీ మీదకి వచ్చింది హ్మ్ అక్కడ ధ్యానం మొదలవుతుంది అంటే విషయమే లేదు అసలు అవును నువ్వే విషయం మొదటిసారి యు బికమ్ ద సబ్జెక్ట్ ఆఫ్ యువర్ ఓన్ ఎంక్వైరీ నాట్ ఎనీ అదర్ థింగ్ అక్కడ అద్భుతం జరుగుతుంది.
(15:11) ఇది అత్యంత సులువు ఇది అత్యంత కష్టం ఒక లాజికల్ మైండ్ పర్సన్ కి ఎప్పటికీ అర్థం కాదు వాడు ఇక్కడి నుంచి మళ్ళీ ప్రశ్నలు వేస్తాడు ప్రశ్న ప్రశ్న ఏంటి కావాలి ఇప్పుడు శివలింగం నీలో ఉంది ఇప్పుడు ఇప్పుడు ఫోకస్ ఎక్కడ పెడతావ్ శివలింగం మీద పెట్టాలి దాని మీద పెట్టు మరి ఇప్పుడు సర్వాంతర్యామి అయిపోయింది కదా తద్వారా ఫస్ట్ టైం యు హావ్ నీడ్ ఇంకెక్కడ పెడతావ్ అణువు అణువు కరిగిపోయింది అది లోపల నుంచి బయటికి కూడా నీ లైట్ అటు పక్క ఉన్నది ఇంతకాలం మొదటిసారి నీ దిక్కు తిరిగింది అది ఉన్నది కూడా మొత్తం బాడీ లోపల వచ్చేసి బయటికి కూడా నువ్వే శివుడు అన్నట్టు
(15:43) అక్కడ కృష్ణమూర్తి అక్కడ ఉన్నాడు హ్మ్ ద అబ్సర్వర్ ఇస్ అబ్సర్వ్డ్ గమనించేవాడే గమనించేవాడు మొదటిసారి గమనింపబడుతున్నాడు హ్మ్ తన్ను తాను చూసుకున్నాడు అప్పుడు ప్రపంచంలో ఉన్న నీలో ఆలోచనలు క్రియేట్ చేసే అన్ని విషయాలు పక్కకు జరిగి మొదటిసారి యువర్ ఎంటైర్ ఫోకస్ ఇస్ ఆన్ యు బికాజ్ దట్ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఎవరీథింగ్ ఇది వస్తువుగా గుర్తించేది ఇది వైలిన్ గా గుర్తించేది అదంతా నీవు వైలిన్ ఇంపార్టెంట్ కాదు అవును ఈ గుర్తించే వాడు ఎవడు అసలు? మనసు మొదటిసారి యు ఆర్ లుకింగ్ ఎట్ యువర్ ఓన్ మైండ్ అసలు ఏంది జుగల్బంది.
(16:27) హో గయా. మనసు మాట వినదు బుద్ధి మాట వినదు అంటే బుద్ధి మనసు అది మళ్ళా వేరే వేరే తెలివి, బుద్ధి, మనసు, జ్ఞానం, సమాచారం మళ్ళీ ఈ పదాల గారడీ నీకు బుద్ధి లేదా అంటే చేసే పని కరెక్ట్ కానప్పుడు నీకు బుద్ధి లేదా అని మరి నీకు తెలివి లేదా అని పోనీ ఇప్పుడు చెప్పు నీకు ఎప్పుడు తెలివి ఉంటది, ఎప్పుడు బుద్ధి ఉంటదో అని చెప్పు.
(16:45) నీ అనుభవంలోకి వెళ్లి చెప్పు చూద్దాం. ఉమ్ నువ్వు తెలివితో ప్రవర్తించిన ఒక సంఘటన బుద్ధితో ప్రవర్తించిన ఒక సంఘటన చెప్పు. తెలివితో ప్రవర్తించడం అంటే నీకు అన్నీ తెలుసు కాబట్టి నాకు సగం సగం తెలుసు నువ్వు ఊరికే మౌనంగా ఉండడం బెటర్ అది తెలివి. నేను చెప్పింది వేరే వాళ్ళతో సంబంధం లేదు. ఆ నా గురించే చెప్తున్నా.
(17:03) ఇప్పుడు నాకు సంఘటన అన్నా. ఇప్పుడు ఇదే సంఘటననే తీసుకుందాం. నాకు తెలివి కాదు నాకు తెలివి ఉంది ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు కదా మీరు నన్ను అడుగుతున్నారు కదా నాకు ఏ తెలివి ఇప్పుడు నాకంటే మీరు గొప్పవాడు అన్నప్పుడు నేను మీ దగ్గర నేను మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నప్పుడు నేను సైలెంట్ గా ఉండిపోతా. నేను అసలు ఇది కాదు చెప్పట్లేదు.
(17:18) ఉమ్ ఇది మళ్ళా నువ్వు ఏమంటారు దాన్ని ఆ పులిహోర చేస్తున్నావ్. ఉమ్ ఇప్పుడు ఇది వదిలేయ్ ఈరోజు వదిలేయ్. ఓకే నిన్నటి వరకు ఉమ్ నువ్వు తెలివిగా ప్రవర్తించిన ఒక ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ తెలివిగా వేర్ యు హావ్ యాక్టెడ్ విత్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ తెలివి ఇంటెలిజెన్స్ దాన్ని కన్నింగ్నెస్ అనాలి. అంటే తెలివిగా ప్రవర్తించడం అంటే నేను ఏదన్నా ఒకడి దగ్గరన్నా మాట్లాడుతున్నాను అనుకో ఊరికే సతాయిస్తున్నాడు అనుకో వద్దురా నాయనా నీతోని మాట్లాడకుండా ఊరికే ఉండడం ఉత్తమం అని అక్కడి నుంచి నేను తప్పించుకొని వెళ్ళిపోవడం.
(17:48) మరి బుద్ధిగా బుద్ధిగా స్పందించిన క్షణం బుద్ధిగా అంటే నేను ఈ పని చేస్తే నేను బాగుంటా అనుకోవడం అది అదే అంటే మనం పదాలు తెలియకుండా చాలా వాడేస్తున్నాం. ఆ ఇప్పుడు తెలివి నీకు తెలుసా నవీన్ తెలివికి బుద్ధికి తేడా చాలామంది వాడుతున్నారు ఇప్పుడు బుద్ధుడిని బుద్ధుడు అన్నారు తెలివిడు అనలేదు కదా. ఉమ్ ఉమ్ అవును సో బుద్ధి అనేది వర్తమానపు జ్ఞానము తెలివి అన్నది గతానికి సంబంధించిన జ్ఞానం.
(18:19) ఉహు ఉమ్ నువ్వు ఏదన్నా ప్లాట్ కొంటున్నావ్ ఉమ్ దాన్ని కొనడంలో గనక నీ గత అనుభవాలను నువ్వు బేరీజు వేసుకొని తీసుకుంటే తెలివిగా నిర్ణయం తీసుకున్నట్టు. ఓకే రైట్ రైట్ ఈ క్షణంలో నీకు ఏమనిపిస్తే దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటే బుద్ధితో నిర్ణయం తీసుకున్నట్టు గింతే. ఉమ్ గ్రేట్ రైట్ సింపుల్ ఉమ్ సో ఒక అమ్మాయితో తెలివిగా ప్రేమలో పడొచ్చు బుద్ధిగా ప్రేమలో పడొచ్చు.
(18:42) తెలివిగా పడుతున్నావంటే ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి కులం ఏది? వాళ్ళ నాడి మంచోడు ఇదంతా తెలివితో చేసింది. అయితే ఇది ఎట్లుందంటే నాకు ఒక ఫ్రెండ్ ఉండే. ఆ ఫ్రెండ్ వాడికి ఎప్పుడు తలకాయ తింటుండే. ఎప్పుడు ఎప్పుడైనా వాడికి ఏమైనా మెసేజ్ చేయాలన్నా ఫోన్ చేయాలన్నా నేను చేయకపోవడం ఎందుకంటే గత దానికి సంబంధించిన సమాచారం నా లోపల ఉంది కాబట్టి వీడు నా సగడన్న ఆయన నీతోనో మాట్లాడకపోవడం అది తెలివి తెలివైన నిర్ణయం అది ఉమ్ బుద్ధి అంటే నీ గతాన్ని మొత్తం పక్కన పెట్టి ఉమ్ ఆ వ్యక్తి నిజంగా ఎప్పుడైనా ఫోన్ చేసినా నువ్వు పిక్ చేస్తున్నావ్ బికాజ్ ఏ టైం లో దేని గురించి చేస్తున్నావ్
(19:07) అవును కరెక్టే అది జరుగుతుంది కూడా అట్లా అది జరుగుతుంది ఇప్పుడు వాడు చేసినా కూడా మాట్లాడతా నేను సో బుద్ధి అన్నది పూర్తి వర్తమానపు అనుభూతి వర్తమానం ఉమ్ నియమాలకు గతానికి అతీత బుద్ధి అంటే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఒక వీడియో జరుగుతుంది నేను ఏం చేయకుండా సైలెంట్ గా కూర్చోవడం అంటే ఇప్పుడు ఇక్కడ నేను మౌనంగా ఉండడం అంటే అవేమీ కాదు ఉమ్ గతం తాలూకు ఛాయలు నీ మీద ఏమి లేవు.
(19:28) నేను చెప్పింది బుద్ధిగా విను అంటే అర్థం ఏంది? నీ గతాన్ని పక్కన పెట్టి వినవయ్యా ఆ రైట్ అని కొంచెం తెలివి ప్రదర్శించు అంటే గతంలో ఎన్ని తెలుసుకున్నావురా గూట్లే అవన్నీ బేస్ చేసుకొని ఏదన్నా అది చేయాలి కదా నువ్వు అదేలే ఇప్పుడు ఏదన్నా రాగం వాయిస్తుంటే ఇప్పుడు ఆ నోట్ వేరేది వచ్చింది. సంగీతము తెలివి అది తెలివి అదే అంట ఆ నోట్ వచ్చింది అంటే ఈ నోట్ ఇప్పుడు వేరే దగ్గర పలుకుతుంది కాబట్టి ఉమ్ ఈ ఇప్పుడు కచ్చితంగా చేయడం బుద్ధిగా చేయడం అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే ఆసక్తిగా వినడం ఈ క్షణంలో ఉండి స్పందిస్తున్నావ్ తప్ప దానికి గతం తాలూకు ఛాయలు లేవు
(19:56) అవును అవును ఎందుకంటే నేను అది తీసుకొచ్చి మీరు ఈ నోట్ తప్పు వాయిస్తున్నారని మీకు నేను చెప్పడం లేదు జస్ట్ ఎగ్జాంపుల్ ఉమ్ అదే చాలామంది తెలివిగా ప్రేమిస్తారు. తర్వాత తెలుసుకుంటారు బుద్ధి లేకుండా అట్లా చేసినా కరెక్ట్ [నవ్వు] ఇది కరెక్ట్ లాస్ట్ కి వచ్చేసరికి బుద్ధి కాడనే వచ్చి ఆగుతది తెలివితో వర్తమానం అది ఈ క్షణం జరుగుతున్న గొడవకు కారణం బుద్ధి నాకు బుద్ధి వచ్చింది ఈ ప్రసన్ నేను తెలుగు రానియ్య ఆ నీ [నవ్వు] దగ్గరికి రాను ఇప్పుడు బుద్ధి వచ్చింది నాకు బుద్ధి వచ్చింది కాబట్టి ఈ క్షణంలో నేను రియలైజ్ అయినా దీనికి గతం చాలా ఛాయలు
(20:24) [నవ్వు] ఉన్నాయి. సో ధ్యానము అసలు మన కాంటెక్స్ట్ ఇప్పుడు ఏంది? అదే ధ్యాన మంత్రం. ధ్యానం మంత్రం. మ్ సో మంత్రం అన్నది ఒక ఎక్స్టెంట్ వరకు మా బుచ్చారెడ్డి సర్ ఒక మాట చెప్పాడు. ఏదైనా మంత్రం అయితది అన్నాడు ఆయన. అవును. మ్ రిపీట్ చేస్తే చాలు. అవును. కానీ అది నా మంత్రం అవునా కాదా అని నీకు నమ్మకం ఉండదు.
(20:45) ఇప్పుడు ఆ పుస్తక పుస్తకాలు మడతేసి దాచిపెట్టుకో, పుస్తకాలు బూట్లు అందంగా పెట్టుకో అని నువ్వు రిపీట్ చేస్తున్నావ్. అది కూడా మంత్రం అయితది. అవును. సంవత్సరం తర్వాత వెరీ పవర్ఫుల్ మంత్రం అయితది. ఆ పవర్ నువ్వే ఇస్తున్నావ్. అంటే ఇప్పుడు అది ఎక్కువ సార్లు మననం చేయడం అనేది అది గుర్తుండడానికా లేకపోతే దానికి ప్రాముఖ్యత ఇవ్వడమా? ఇంకా వేరేవన్నీ మర్చిపోవడానికి దీన్ని గుర్తు పెట్టుకోవడం.
(21:01) ఫోకస్ చేయడం. ఆ లే 10 విషయాలు లేకుండా ఒకటే మైండ్ లో పెట్టుకోవడం. అట్లా. హైదరాబాద్ కి వచ్చినప్పుడు ఎన్ని విషయాలు ఉన్నా నేను అన్నని కలవాలని అనుకోవడం. అది ఒక్కటే. అది కూడా మంత్రమే. అదే. అంత కరెక్ట్. అంతే కరెక్ట్. ఇప్పుడు గురువును కూడా మంత్రం అనే డైమెన్షన్ లో చూస్తారంటే గురువు నిరంతరం తలుచుకుంటారు, అతని మాటలే చెప్పుకుంటారు, అతని కీర్తనలే వాడుకుంటారు.
(21:21) తద్వారా నీకు ప్రపంచం గుర్తొస్తలేదు. కానీ గురువుకి ఏమన్నా డామేజ్ చేసిరు అనుకో ఎవడన్నా వీడు వీడు అగ్గి మీద గుగ్గిలం అయిపోతాడు. అంటే వీడి యొక్క ప్రశాంతత ఒరిజినల్ కాదు. అంటే గురువు కూడా ఇప్పుడు గురువు అంటే సంపూర్ణంగా గురువుకు ఇప్పుడు గురువు అంతా మనకు తెలుసు కానీ ఏదైనా ఒక విషయం అతని దగ్గర మనకు తెలియనిది ఒకటి ఉందనుకో గురువును కూడా మనం అఫెండ్ అవుతాం గురువు పట్ల కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది వేరు. ఆ కాంటెక్స్ట్ వేరు మళ్ళా.
(21:43) ఆ అఫెండ్ అంటే నువ్వేమి అతన్ని తిట్టవు. గౌరవం ఉంటది. ఉంటది కానీ అది ఓకే. శంకరాభరణం సినిమా చూసి ఇప్పుడు ఫైనల్ గా ఒక్కటి చెప్తా నేను. దీంట్లో ఉన్న బ్యూటీ ఏందనేది ఫిగర్ అవుట్ చేద్దాం. ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్నీ పోయి దీని మీదకి వచ్చింది. మ్ వెరీ నైస్. మ్ ఇప్పుడు నా మొక మనసు అంతా దీని మీద ఉంది కదా.
(22:00) మ్ ఇది ట్రాన్సెండెంటల్ మెడిటేషన్. ఇంతవరకు అయితే సంశయం లేదు కదా. ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉంటున్నాను. మ్ కానీ నా ప్రశాంతత కండిషనల్ అంటున్నా. మ్ అవును దాని మీద ఉంది కదా. దాని మీద. ఇప్పుడు నవీన్ వచ్చి దీన్ని పరపరా చింపాడు. నేను మర్డర్ కూడా చేసినా. నా ఆరాధ్య దైవాన్ని అంటే మ్ కొన్ని మతాలు గుర్తొస్తాయి.
(22:19) దానికి కారణం ఇది. మ్ వాళ్ళ ప్రశాంతత రియల్ కాదు కండిషనల్. మ్ దీనికి ఏమన్నా అన్నవనుకో వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. అవును. చంపేస్తాను. మనోభావాలు కాదు అసలు మొత్తం తారుమారు అయిపోతది ఇప్పుడు ధ్యానం అంటే ఏంది? నీ దృష్టి దేని మీద నుంచి పోయి నీ మీదకి వచ్చిందబ్బా మ్ అదేం కాదు కాలజాము తద్వారా నీ ప్రశాంతత ఎప్పటికీ పోదు ఇంకా ఎందుకంటే నా లోపలనే ఉన్నప్పుడు ఇంకా సో ఒక అహంకారికి ఒక జ్ఞానికున్న తేడా అహంకారి తనలో తానే ఉన్నాడు మ్ కానీ దానికి అతి విలువ ఇచ్చుకున్నాడు.
(22:47) ఎట్లైతే దేవుడ్ని తిడితే కోపం వస్తుందో అట్లా వాడిని తిట్టిన వాడికి కోపం వస్తుంది. అవును నన్ను ఎట్ట తిడతావ్ అని జ్ఞాని తెలుసుకున్నాడు వీడు ఎవడు లేడు ఇక్కడ మ్ కరిగిపోయింది అది మ్ ఆ నీకు ఇది ఎట్లుందంటే ఒక బుద్ధుడు లాంటి వాడిని ఒకడు వచ్చి బండ బూతులు తిట్టాడంట మ్ చుట్టుపక్కల శిష్యులంతా అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.
(23:07) ఇతను మాత్రం ప్రశాంతంగా వింటున్నాడు. అవును సో ఎవరో వచ్చి అడిగారు ఇన్ని తిట్లు తిడుతున్నాడు కదా బుద్ధుడు అని లేదు అతనికి ఎన్ని తిట్లు వచ్చో టెస్ట్ చేసుకుంటున్నాడు అంతే. నన్ను ఎక్కడ తిట్టాడు అతను ఇంతే జరగవలసింది ఆ తిట్టని మీరు గాని కారు వెనక్కి వస్తుంటే తగిలింది అని వాడు ఏమన్నా అంటే నాకేం పోతుంది. కారు వెనక్కి తీస్తుంటే ఒకడు వచ్చి తిట్టిందంటే నన్ను అది కాదురా తిట్టేది వాడికి కోపం వచ్చి ఆవేశంలో ఏదో ఏదో అంటాడు ఇప్పుడు వాడికి వచ్చింది కొడుకు అంటాడు అయిపోతావ్ ఏంది? అవును తెలుసుకో నువ్వు కాదని ఓకే ఆ బాత్ ఖతం మనం గురించి మనం తెలుసుకున్నప్పుడు ఇవన్నీ
(23:39) ఏమీ లేవు సమస్తం లేవే సో తెలుసుకోవాల్సింది ఒక్కటి నువ్వు ఏ ఊరు పేరు లేని అనామకుడివి ఆకాశం పై కింద భూమి పైన నడుస్తున్న ఒక ఒక మిస్టరీ నువ్వు అంతే ఇది తెలుసుకునేది కాదు తెలుసుకోబడేది కాదు తెలుసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు అది జస్ట్ కదులుతుంది శాశ్వతంగా ఉండేది కూడా కాదేమో శాశ్వతంగా ఉంటది శరీరం ఉండదు దాని లోపల కదిలే తత్వం ఉంది కదా అది అన్నిట్లో ఉంది ఇప్పుడు పంచభూతాల ఆకాశం ఆ పంచభూతాలు ఉన్నాయి కాబట్టి నువ్వు పంచభూతాలు నువ్వు అనుకో మ్ దానిలాగా నేను ఇప్పుడు ఏమ్మా ఈ ఆస్తి కార్ నీవు అనుకునే బదులు గాలి నీదనుకో తద్వారా నీ ప్రాపర్టీ
(24:13) ఎప్పటికి ఉంటది భూమి మీద నువ్వే అయి ఉంటావ్ నేను ఉన్నంత సేపు కూడా శరీరం ఉన్నప్పుడు కూడా ఉంటది అది గాలి లేకపోతే అరె అది మనం గాలి అమ్ముదాం రా ఏ దేశం పైన దందా చేయొచ్చు [నవ్వు] ఏమంటారు మన పవిత్ర గాలి కానీ అది ఎక్కడ దొరకకపోతే కదా నీ దగ్గర లేదు అయ్యో అందరి దగ్గర దొరికేదే నీరు గాని ఏదైనా కానీ మా దగ్గర దొరికేది స్పెషల్ అన్నమాట.
(24:31) డివైన్ దాన్ని మేము ఆ ఏమంటారు దాన్ని కాన్సన్క్రేట్ చేసి ఇంగ్లీష్ లో అంటే దాన్ని పవిత్రత జోడిస్తాం అన్నమాట. ఓకే ఓకే దానికొక ప్రాసెస్ ఉంటది. అవును అవును మామూలు నీళ్లు ఫిల్టర్ నీళ్లు అయినట్టు ఆ ఫిల్టర్ నీళ్లు అయినట్టు అట్లా గాలి కూడా ఫిల్టర్ చేసి ఇప్పుడు మామూలు రాయిని మనం ప్రతిష్టాపన చేసి విగ్రహం చేసి అట్లా చేసి అరే బాలాజీ నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేద్దాం బిజినెస్ గాలి అమ్మకూడదు.
(24:55) నేను చెప్తున్నా నీ అమ్మకు కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు అయినది మన దందాకి ఎవడు మూయలేడు. మంచిగా ఉన్నంతవరకు ఇంకా దానికి పేటెంట్ చేసుకోగలిగితే స్వామి ఇక అయిపోయింది. ఇంకా బట్టి అయిపోయింది. [నవ్వు] సో మేము వారం రోజుల్లో స్టార్ట్ చేస్తున్నాం. చేసేలోపే మీరు ఎవరైనా స్టార్ట్ చేసుకోండి తద్వారా మేము దాంట్లోకి ఎంటర్ కాము. ఎందుకంటే వద్దు [నవ్వు] ఇప్పుడు మన కాంటెక్స్ట్ లాస్ట్ ఎండ్ అయింది.
(25:21) మంత్రము మంత్రము ధ్యానం ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ ఉపయోగపడతది. ఉపయోగపడతది. కానీ అది నిన్ను చివరి విముక్తిలోకి తీసుకురాదు. మంత్రం ఉమ్ దాన్ని పట్టుకొని ఉన్నది పట్టుకునే వాడు ఉన్నాడు పట్టుకోబడ్డది ఉంది. ఉమ్ నిజంగా ఆధ్యాత్మికతలోకి దాని యొక్క రసాన్ని అనుభవించాలనుకునే వాడు స్వయంలోకి రావాలి.
(25:42) ఇంకా అతను పట్టుకున్న అంశం ఏది లేదు తన మనస్సు దేని మీద దేన్ని పట్టుకోలేదు. ఫస్ట్ టైం ఫ్రీడం అంటే అది నువ్వు దేన్ని పట్టుకోలేదు. ఇప్పుడు ఉదాహరణకు చాలు నేను ఫ్రీగా ఉండాలి అనుకుంటున్నాను దాని అర్థం ఏంది? ఉమ్ అన్ని వదిలేయడమే ఆ అంటే నేను దేన్ని పట్టుకోను నేను దేన్ని పట్టుకోను. నువ్వు నా మీద ఇప్పుడు నువ్వు ఇది నాకు ఇయ్యి నీ దమ్ము ఉంటే నాకు ఇయ్యి చూద్దాం.
(26:03) ఇంకా నా చేతిలో పెట్టు నీకు ఇయ్యలేను ఆహా ఇచ్చిన నేను పట్టుకోనప్పుడు నువ్వు ఇయ్యలేవు నా అవును సో జ్ఞాని అట్లా నువ్వు వాడిని వద్దు వాడి సంకల కొక్కు పట్టుకోలేవాడు వాడు ఇట్లా అంటే ఊడిపోతది అంతే పట్టుకోలేవాడు ఉమ్ ఆ స్థితిలోకి రావడానికి మనసు ప్రయత్నం ఎట్లా పట్టుకున్నా పట్టుకున్నట్టే వాడు ఆ వాడు పట్టుకోడు ఆ వాడు స్వయంగా అంటే పట్టుకున్నట్టు దీన్ని తీసి నా బాడీకి తాటితో కట్టేసినావు.
(26:27) నువ్వు పట్టుకున్నది ఏంది? కట్టేసినావు నేను ఎక్కడ పట్టుకున్నా? ఆ తర్వాత ఇట్లా ఇట్లా ఇట్లా ఇరికిచ్చి వేసినావ్ కాదు పట్టుకున్నావ్ పట్టుకోలే ప్లాస్టర్ వేసినావ్ తీసి చూడు ఉమ్ అయిపోయింది బాత్ ఖతం హోగయా. ఇంతకంటే సింపుల్ థింగ్ ఇంకొకటి లేదు. వయోలిన్ ఇస్ మోస్ట్ డిఫికల్ట్ ఇది చాలా సింపుల్ అట్లా అంటే ఇప్పుడు మన ఎండ్ ఏంది చివరికి ఇప్పుడు అన్ని ఉపయోగపడతాయి.
(26:52) దీని ఉపయోగం దానికి ఉంది. కానీ అంతిమంగా నువ్వు కోరుకునేది ఏమిటో తెలిస్తే అప్పుడు దాని ఉపయోగం తెలుస్తుంది. ఇప్పుడు సైకిల్ ని నేర్చుకున్నావ్ కదా ఉమ్ ఫస్ట్ లో ఓ రాయి ఎక్కి కాయిన్స్ తొక్కుతాం. లైఫ్ అంతా అట్లే తొక్కకు ఉమ్ అది ఓన్లీ తొలిమెట్టు మాత్రమే అవును అని తెలుసుకొని తొక్కు తెలుసుకోవడం కోసం ఇప్పుడు ఒక వ్యక్తి అట్లా కాయిన్స్ తొక్కడం చూసాడు ఇట్లా తెలుసా కాయిన్స్ తొక్కుతాడు ఇట్లా సైడ్ పెట్టుకొని ఎవడు ఫస్ట్ అదే కదా అయితే ఒకటి చూసాడు ఉమ్ చూసి వాడు సైకిల్ కొనుక్కొని పోయి లైఫ్ అంతా అట్లే తొక్కాడు అనుకో అది తప్పు ఉమ్ వాడు ఇంకోటి ఎందుకంటే సీటు మీద కూర్చున్న
(27:26) వాడిని ఎప్పుడు చూడలేదు వాడు సీట్ సైకిల్ లో పెట్టాడు అంతే అందుకని వాడి లైఫ్ అంతా అంటే వాడి ఊర్లో సైకిల్ ఇన్స్టిట్యూట్ పెట్టిన వాడు అదే తొక్కేది నేర్పిస్తాడు దానికే వాడు ఒక ప్రమాణాన్ని ఇస్తాడు ఇట్లే తొక్కాలి [గొంతు సవరించుకోవడం] అంటాడు ఇట్లే ఎక్కాలి అంటాడు ఊర్లో అందరికీ నేర్పిస్తుంటే అట్లా వాడు సీట్ ఎక్కి పోతాడు అనుకో ఒరేయ్ నీ అమ్మ ఇట్లనా అట్లా ఎవడన్నా ఒక లిబరేషన్ లో ఉన్నవాడిని చూసినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఓ ఇలా ఉండాలా ఇప్పుడు బుద్ధుడు కాన్సెప్ట్ అదే కదా ఆ అట్లా తెలుస్తుంది అదైతే తెలియదు కదా అట్లా అంతవరకే మనం అందుకే ఇప్పుడు గురువుల దర్శనం
(27:55) చేసుకోవాలి [సంగీతం] ఎందుకు దర్శనం చేసుకోవాలి అంటే ఎలా ఉండాలో తెలుస్తది నీకు తెలుస్తది నువ్వు ప్రతి దానికి పరేషాన్ పరేషాన్ అయ్యే నువ్వు వాడు ఏదో బురద చల్లిన ఏం పట్టించుకోవట్లేదు ఇంక అదే చిన్నప్పటి నుంచి అతని మైండ్ లో ఉన్న సమస్తమైన ఆలోచనల దిక్కు నుంచి ఒక వైపుకు రావడం కోసం గురువు దగ్గరికి రావడం ఉమ్ ఇవన్నీ కరెక్ట్ కాదు సో మొదట అన్నిటిని పట్టుకున్న వాడు అన్నిటిని వదిలేసి ఒక్కటి పట్టుకోవడం ఆ ఒక్కటి ఇచ్చిన గురువును పట్టుకోవడం చివరి గురువును వదిలేయడం ఆ తర్వాత వదిలేసాను నేను గురువుని అన్న భావనను వదిలేయడంతో నీ జీవితం పూర్తవుతుంది అంటే నేను
(28:25) వీటన్నిటిని వదిలేసిన అన్న థాట్ ఉన్నా పట్టుకున్నట్టే అది కూడా లేదు అట్లా నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోతాడు. అదేం గొప్ప స్థితి కాదు ప్రకృతి స్థితి ఇప్పుడు అదే ఇది అదే కదా అంతే ఇంకా అంతే ఇంకా డివిజన్ ఏ పోయింది ఆ నువ్వే సమస్తంగా ఉన్నావు అది ఎందుకంటే ఇది నాది అనడంతోనే మిగతావన్నీ నావి కావు అని చెప్తున్నావు కదా అవును నువ్వు ఏవి నావి కావు అని చెప్పినప్పుడు ఉన్న దాంట్లో నువ్వు ఒక భాగంగా ఉంటావు.
(28:50) అందుకే మీరు ఆశ్చర్యపోతారు కొన్ని ఆ యోగులు కూర్చునే భంగిమల్లో ఈ సంకేతాలు ఉన్నాయి. ఆహా అంటే అన్నిట్లో నేను ఒక భాగం. ఇప్పుడు ఎప్పుడైనా చూసారో లేదో కొందరి యోగుల కూర్చునే పద్ధతి ఇట్లా ఉంటది. ఉమ్ ఇది ఒక సంకేతం. ఐ యామ్ పార్ట్ ఆఫ్ ద హోల్ అండ్ ఐ యామ్ అంటే నేను అంటే ఐ యామ్ వెరీ ఒబీడియంట్ టు ద ఎగ్జిస్టెన్స్ అన్నమాట.
(29:16) ఇప్పుడు ఎవరన్నా ఒక మంచి గురువు నిన్ను ఆశీర్వదిస్తుంటే ఎట్లా ఉంటావ్? ఇట్లా మంచిగా అట్లా సమస్తం ఆశీర్వదిస్తే ఎట్లా ఉంటావు నువ్వు అవును అట్లా ఎవడు ఉండడు అవును నువ్వు కంప్లీట్ యు ఆర్ ఎందుకంటే మొత్తం డౌన్ అయిపోతుంది సంపూర్ణ ధ్యాన స్థితి నిర్వికల్ప సమాధిలో అది ఎటువంటి మెలుకువలో గాని నిద్రలో గాని తెలిసి గాని తెలియక గాని ఎక్కడ పట్టు ఉండదు.
(29:38) అవును అలాగని పడిపోదు మధ్యలో ఉంటది. ఎలా ఉండాలో అలా ఆ అంటే లూజ్ గా లేదు అలాగని స్టిఫ్ గా లేదు. లూజ్ గా ఉంటే పడిపోయినావు అంటే నువ్వు లేవు నీకు అవేర్నెస్ లేదు. అట్లా కాకుండా ఓవర్ అవేర్నెస్ అట్లా కాకుండా మధ్యలో అంటే నీదర్ యు ఆర్ స్టిఫ్ ఆర్ నార్ లూజ్ ఇప్పుడు ఇప్పుడు రెండిటి మధ్యలో ఉంటే ఇక్కడన్నా రా అక్కడన్నా పోరా ఎక్కడన్నా మధ్యలో ఉంటా ఉంటారు కదా అంతే కదా మరి అది ఎట్లా ఆధ్యాత్మికతలో మధ్యలో ఇక్కడ మధ్యలో అంటే ఫిజికల్ రియాలిటీలో మధ్యలో ఉండే మధ్యలో కాదు ఓకే మధ్యలో దారి పోయి అంటే నీవు అన్న ఆలోచన అంతమయ్యే స్థితి మధ్య స్థితి అన్నమాట.
(30:14) ఓకే ఓకే మధ్య స్థితి అంటే నేను అన్న భావనే పోయింది. ఉమ్ అట్లా మధ్య స్థితి మధ్య స్థితి అంటే ఆ కోన ఈ కోన ఇప్పుడు ఇది ఈ కోన ఈ కోన ఇది మధ్య స్థితి ఆహా ఉమ్ ఇది ఫిజికల్ రియాలిటీలో మధ్య స్థితులు వేరు ఉమ్ ఆధ్యాత్మికంగా మధ్య మార్గం మంచిదంటే మధ్య మార్గం అంటే నేను అన్న భావన అటు గాని ఇటు గాని లేదు. ఉమ్ నువ్వు మధ్యలోకి వచ్చినవ్ నేను అన్న భావన అంతరించిపోయింది.
(30:40) ఆ స్థితికంటే సమస్త అస్తిత్వం యొక్క మధ్య స్థితికి వచ్చినావు. నీదంటూ ఏమి లేదు నాదంటూ ఏమి లేదు. నిన్నవాడిని లేవు. ఇది తెలుసుకోవడం వల్ల ఏముంటుంది నీ జీవితం చాలా బాగుంటుంది. నిజంగా పని చేస్తావు అప్పుడు. ఉమ్ నీకు దీని కోసం పని చేస్తే దాని కోసం పని చేస్తావు. ఆ పని నెరవేరగానే నువ్వు పని ఆపేస్తావు.
(30:58) ఇప్పుడు దేనికోసమో కాదు పని ఉంది. పని పట్ల నీకు ఆసక్తి ఉంది. శ్రద్ధ నిజంగా వస్తది. నిజమైన వర్క్ జరుగుతది. ఏది ఆశించినప్పుడు పని మీద ఆసక్తి ఎట్లా వస్తది? నిజమైన ఆసక్తి ఉంటది. అంటే నీ యొక్క శక్తికి ఆశించడమే ఉండదేమో దాంట్లో ఆ పనిలో ఉండదు అంతే పని ఉంటది. ఆ ఆశించడం నీకు ఏదో ఒకటి నచ్చుతది. నువ్వు మొక్కలు నాటడం నచ్చితే ఇంక నాటుతానే ఉంటావు. అంతా ఉంటది పని ఆ దాంట్లో నువ్వు అంతులేని వ్యాప్తి చూస్తావు.
(31:19) అందులో సక్సెస్ లేదు ఫెయిల్యూర్ లేదు. నువ్వు జస్ట్ దాంట్లో ఉంటావు అంతే. సంగీతం ఉంటే సంగీతంలో ఉంటావు. ఇప్పుడు జనాలు మెచ్చుకుంటున్నారా లేదా అనే అవును అవసరం లేదు ఇంకా అయిపోయింది వదిలేస్తాం. మెచ్చుకున్నారా అంటే మన లోపల ఇంకా మళ్ళీ వేరే కాంటెక్స్ట్ అయిపోతుంది. ఉమ్

No comments:

Post a Comment