Tuesday, November 24, 2026

చరిత్రలో కేస్ అరుదు ఏడ్చేసిన యాంకర్ | Dr. K Suma Prasad Interview With Anchor Swapna | SumanTV

చరిత్రలో కేస్ అరుదు ఏడ్చేసిన యాంకర్ | Dr. K Suma Prasad Interview With Anchor Swapna | SumanTV

Author Name:SumanTV Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVPodcastHealth

Youtube Video URL:https://www.youtube.com/watch?v=v2tfW7sZKDQ





Title: చరిత్రలో కేస్ అరుదు ఏడ్చేసిన యాంకర్ | Dr. K Suma Prasad Interview With Anchor Swapna | SumanTV

Author Name: SumanTV Podcast

Description: చరిత్రలో కేస్ అరుదు ఏడ్చేసిన యాంకర్ | Dr. K Suma Prasad Interview With Anchor Swapna | SumanTV

Transcript:
(00:00) ఐ థింక్ సుమ అని పేరు పెట్టుకున్నందుకు గలగలగలగల మాట్లాడుతున్నారు. ఆవిడ మీ పేరు పెట్టుకుని ఉంటారు బికాజ్ ఆవిడ సుమ గారు. మార్చ్ 15 డెలివరీ అయ్యాడు. రోషన్ డెలివరీ మీరే చేశారు. బిడ్డల్ని ప్రపంచంలోకి తీసుకురావడం అనే ఒక చాలా సెంటిమెంటల్ అండ్ బ్యూటిఫుల్ నోబుల్ పార్ట్ ఆఫ్ మెడికల్ ప్రొఫెషన్ అనిపిస్తుంది. [సంగీతం] నా డిపార్ట్మెంట్ ఎందుకో చాలా స్పెషల్ గా అనిపిస్తుంది.
(00:29) ఇప్పుడే పాపాయిలు పుడతారు, వాళ్ళు ఏడుస్తారు. ఆ ఏడుపు [సంగీతం] వినగానే అసలు ఉద్వేగం వస్తుంది. మాకు ఏడ్చింది కదా అందుకే రాసుకున్నాను. [సంగీతం] మెయిన్ కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఇప్పుడు ఇంత పెరిగిపోవడానికి. 90% మంది అమ్మాయిలే కారణం అనేవాళ్ళు. సో మోస్ట్ ఫోకస్ అమ్మాయిల మీద ఉండేది. హస్బెండ్స్ మీద చాలా తక్కువ ఫోకస్ ఉండేది. ఆ డోపమిన్ సర్క్యూట్స్ ఇటువంటి [సంగీతం] ఇంపార్టెంట్ ఏవైతే సర్క్యూట్స్ ఉంటాయో హార్మోన్ బ్యాలెన్స్ కోసమో అవి డిస్టర్బ్ అయి ఉంటాయి.
(00:58) సో అటువంటి ఫెటిక్ తోటి వాళ్ళకి డెఫినెట్ గా మ్యారిటల్ లైఫ్ లో పర్ఫార్మెన్స్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ వస్తాయి. కైండ్ ఆఫ్ మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ కి స్టెమ్ సెల్స్ వాడుతున్నారని విన్నాం. రీజనరేటివ్ మెడిసిన్ లో ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది? ప్రాడక్ట్ పైప్ లైన్ లో ఎక్సోసోమ్స్ ప్రతి రీజనరేటివ్ ప్రోటీన్ ఉంటుందో ఆ ప్రోటీన్ ని రీకాంబినెంట్ చేసి దాన్ని మేము మళ్ళీ ఒక ప్రాడక్ట్ కింద ఇవ్వడానికి.
(01:24) మోస్ట్ ఛాలెంజింగ్ కేస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఏమైనా మాతో పంచుకోండి ప్లీజ్. ఆవిడకి పిసిఓడి ఉండింది. సో పిసిఓడి మూలాంచి అప్పటికే పిసిఓడి గురించి అవగాహన ఉంది. వచ్చాక ప్రతి ఆరు వారాలకి, ఎనిమిది వారాలకి ఆవిడకి అబార్షన్ అయిపోయింది. సో ఆవిడకి ఆ వైద్యం చేశాను. చేశాక అది 28 వీక్స్ దాకా నడిచింది. [సంగీతం] ఐ థింక్ సుమ అని పేరు పెట్టి టెస్ట్ రీసెర్చ్ టెక్నాలజీ ఎవరి దగ్గర ఉందంటే మీరు ఎవ్వరూ కనీవిని విషయాల్లో కూడా ఆర్ఎన్డి సెంటర్ పెట్టారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను మ్యామ్.
(02:08) మీ దగ్గరికి వచ్చి సెట్ అయిన కేసు ఆ తర్వాత వాళ్ళు ఆనందపడడం మీరు ఇంకా ఆనందపడడం ఏమన్నా మాతో పంచుకోండి ప్లీజ్. అఫ్కోర్స్ ఇది స్ట్రెయిట్ అవే ఇన్ఫర్టిలిటీ కాకపోయినా ఆవిడకి 30 ఇయర్స్ బ్యాక్ ఓకే. ఆవిడకి పిసిఓడి ఉండింది. సో పిసిఓడి మూలాన్ని అప్పటికే పిసిఓడి గురించి అవగాహన ఉంది ఒక గైనకాలజిస్ట్ లో అప్పుడు ఆపరేషన్ చేసి ఓవర్ ని కట్ చేసేవారు అన్నమాట కట్ చేస్తే వాళ్ళకి నాచురల్ ప్రెగ్నెన్సీస్ వచ్చాయి.
(02:47) ఆవిడ పాపం అటువంటి సర్జరీ కూడా చేయించుకుంది. సో దాని తర్వాత గర్భిణీ వచ్చింది. వచ్చాక ప్రతి ఆరు వారాలకి ఎనిమిది వారాలకి ఆవిడకి అబార్షన్ అయిపోయింది. సో ఆవిడకి ఫస్ట్ టైమిస్టర్ అబార్షన్ అంటాం అన్నమాట. ఎందుకు ఫస్ట్ టైమిస్టర్ అబార్షన్ వస్తుంది పిసిఓడి విమెన్ లో అంటే దానికంటూ ఒక ఖచ్చితమైన కారణం ఉంది. వాళ్ళకి ప్రొజెస్టోన్ అన్న ఇంపార్టెంట్ హార్మోన్ తక్కువ ఉంటుంది.
(03:14) దానితోటి వాళ్ళకి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఇంతమటుకు అప్పుడున్న నాలెడ్జ్ అది కాకుండా ఆవిడకి వేరే ఇబ్బందులు రెండు మూడు ఉన్నాయి. సో ఆవిడకి మినిమం ఒక ఎయిట్ టు నైన్ ప్రతిసారి పాపం ప్రెగ్నెన్సీకి వైద్యం చేయించుకోవడం ఇన్ఫాక్ట్ ఆవిడ యూకే కూడా వెళ్లారు. యాక్చువల్లీ ఈ టైంలో మా మామయ్యగారు మా డాక్టర్ కేవిఆర్ ప్రసాద్ గారు నన్ను బాగా చాలా మోటివేట్ చేసేవారు అన్నమాట అమ్మ నువ్వు అక్కడ బాంబేలో కాన్ఫరెన్స్ అవుతుందంట కదా నాకు మెడికల్ రేపు చెప్పాడు నువ్వు వెళ్ళమ్మా దానికి అనేవారు అట్లా నేను చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్టిలిటీ
(03:56) స్పెషలిస్ట్ ఉన్నారు మనకి ఇండియాలో వాళ్ళు గ్రౌండ్ బ్రేకింగ్ వర్క్ చేశారన్నమాట సో వాళ్ళ కాన్ఫరెన్సెస్ కి వెళ్లి వాళ్ళ లెక్చర్స్ విని నేను చాలా నేర్చుకున్నానండి. ఆ టైంలో వచ్చారు ఈ పేషెంట్. వచ్చినప్పుడు ఆ నా దగ్గర ఆవిడ నేను ఎంతో ప్రయత్నం అన్ని నేర్చుకొని అన్ని ట్రై చేయగా కూడా ఆవిడకి మూడు అబార్షన్స్ అయినాయండి.
(04:18) నా మీద నమ్మకం తగ్గిపోయింది ఆవిడకి అనుకున్నాను. కానీ ఆ వదిలిపెట్టలేదండి. హ్మ్ తను నన్ను నమ్మింది. హ్మ్ అట్లాగే నేను తనతో అన్నా అమ్మ నువ్వు నన్ను ఎంత నమ్ముతున్నావో ఈసారి నేను నీకు కొంచెం మందులు మారుస్తున్నాను. ఇవి నీ బాడీకి బాగా పడతాయని నేను నిన్ను నమ్ముతున్నానురా హ్మ్ అన్నా. మొక్కని దేవుడు లేడు. ఆ తలవని ఆ అమ్మవారు లేదు. ఆ వెళ్ళని స్వామి వారు లేరు.
(04:46) ఆమె నిజంగా చూడని రాయి లేదు. ఏ రాయికి ఎర్రబొట్టు ఉన్నా ఆవిడ దానికి దండం పెట్టుకునే వచ్చేది. అంత డెస్పరేట్గా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే డెఫినెట్గా అందరూ మనల్ని నువ్వు ఎంత సంపాదించావు అని అడగరు కదా. నీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతారు. పెళ్లి ఎప్పుడైంది అంటారు. ఫైనల్గా అప్పుడు దుబాయ్లో రిలీజ్ చేశారన్నమాట డీట్రోడ్రిన్ అని ఒక మందు.
(05:16) ఓకే ప్లస్ ఈ మైక్రోనైజ్డ్ ప్రొజెస్టోన్ అన్న మందు అప్పుడు దుబాయ్లో అవైలబుల్గా ఉండింది. ఈ విషయం నేను బాంబే వెళ్ళినప్పుడు నేర్చుకున్నాను. అప్పటికప్పుడు చెప్పాను ఆ అమ్మాయి హస్బెండ్కి ఆ బాబు ఇట్లా దొరుకుతున్నాయి మీరు తెప్పించుకోగలిగితే గనుక దట్స్ ది బెస్ట్ థింగ్ ఐ కెన్ డు నేను ప్రిపేర్ అవ్వాలి తను.
(05:33) ఎట్లాగో ప్రెగ్నెన్సీ వస్తుంది ఆ అమ్మాయికి ఇంకో రెండు మూడు నెలల్లో కనుక నాకు ఇవి తెప్పించండి అంటే పాపం వారు వెంటనే ఒక 15 రోజుల్లో ఎట్లా గొట్లా తెప్పించుకున్నారు. అంత ప్రిపేర్ అయ్యాను. ఆ ప్రెగ్నెన్సీ 14 వీక్స్ దాకా లాక్కొచ్చింది. ఇప్పుడు మళ్ళీ పోయింది. సో ఇంతకంటే లైఫ్లో నాకు ఇంకా ఆ ఏజ్లో హ్మ్ ఇంకా చదవని పుస్తకం లేదు, బ్రౌజ్ చేయని ఇంటర్నెట్ ఉండింది.
(05:58) డాక్టర్ హరిప్రసాద్ మా హస్బెండ్ అప్పటికే వెరీ టెక్ సావి. ఆయన హెల్ప్ ద్వారా నేను ఇంటర్నెట్ లో ఉన్న జర్నల్స్ అన్నీ తీసుకొని చదువుకునేదాన్ని. అప్పుడు బాంబే వెళ్ళాను ఇంకో కాన్ఫరెన్స్ కి అక్కడ డాక్టర్ ప్రణయ్ షా గారు అని వారు ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. తండ్రివి లింఫోసైట్స్ గనక తల్లికి ఇంజెక్ట్ చేస్తే ఆ పాప ఆయన పట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఓహో ఎంత రేర్ రీసెర్ਚ ఫైండింగ్ అండి ఆయన అదే సో అప్పుడు ఈయన్ని పంపించాను బాంబే వెళ్లి ఆయనతో ప్రణయ్ షా గారితో ఫోన్లో మాట్లాడి నేను పంపిస్తున్నాను సార్ మీ లెక్చర్ విన్నాను అంటే హి వాస్ వెరీ హ్యాపీ ఎలా లింఫోసైట్స్ బ్లడ్ ద్వారా
(06:33) ఆయన బ్లడ్ తీసుకుని లింఫోసైట్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి అవి పంపించారన్నమాట ఎస్ ఇట్ ఇస్ ఇట్ ఇస్ అండ్ ఇచ్చేటప్పుడు పేషెంట్ కి ఇచ్చేటప్పుడు నాకేంత టెన్షన్ ఉంది ఏమిస్తున్నానో మందు నాకు అర్థం కావాలి కదా నేను ఆ అమ్మాయిని వదలలేదండి అప్పటికి నాకు మా బాబు పుట్టి నెలలు అన్నమాట మ్ మా అత్తగారు దేవత ఆవిడ పేషెంట్ దగ్గర ఉన్నావు కదరా నేను చూసుకుని అన్నం పెట్టుకుంటానులే అనేవారు ఇంతకంటే నాకు అందుకే నాకు జాయింట్ ఫ్యామిలీ ఇంపార్టెన్స్ అంతా అర్థమవుతుంది అవును అవును ఇష్యూస్ ఎవరికి ఉండవండి ఆ వేదాభిప్రాయాలు అందరికీ ఉంటాయి ఒపీనియన్స్ నెవర్ మ్యాచ్
(07:11) వై షుడ్ దే మ్యాచ్ కానీ అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది నేను చిన్నదాన్ని బహుశా చాలా విషయాలు అర్థం చేసుకుని ఉండకపోవచ్చు మా పెద్దవాళ్ళు చెప్పినవి వాళ్ళు అర్థం చేసుకున్నారు మమ్మల్ని సో ఆవిడకి ఆ వైద్యం చేశాను చేశాక ఆ అది 28 వీక్స్ దాకా నడిచింది ఆ 28 వీక్స్ లో అప్పుడు గర్భసంచి నిదానంగా ఆవిడది ఓపెన్ అవ్వడం మొదలెట్టింది అట్లా అట్లా లాకొచ్చాం లాకొచ్చాక ఓహో అండ్ అప్పుడు నార్మల్ బేబీ ఆ లేకపోతే
(07:57) మళ్ళీ యు హావ్ టు గివ్ ఇవన్నీ ఇవ్వాల్సి వచ్చింది నో నో ఐ హావ్ టు గివ్ హర్ ఫ్యూ మెడిసిన్స్ బికాజ్ ఆవిడకి ఆ పిసిఓడి ప్రాబ్లం తగ్గలేదండి ఆహా ఎందుకంటే కొంచెం విసుగా చబ్బీగా ఉండేవారు ఆ సెకండ్ బేబీ కొంచెం ట్రీట్మెంట్ ఇచ్చాను చాలా ఎక్కువ ఇవ్వలేదు చాలా బాడీ ఇబ్బందులు తగ్గినాయి ఆవిడకి అండ్ చిన్న మెడికేషన్ ద్వారానే సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది చెప్తుంది నేను ఆ స్వామీజీ దగ్గరికి వెళ్లాను సుమా నాకు చేతిలో ఈ పాపది గీత లేదంట అది వచ్చింది ఇప్పుడు చూడు అని అంటే ఆవిడ బిలీఫ్ సిస్టం ని నేను తప్పు పట్టనండి ఆ ఆవిడ అందరినీ అంత నమ్మింది
(08:37) నేను ఆవిడని నమ్మాను మొత్తానికి కానీ దాని తర్వాత ఛాలెంజెస్ నాకు వచ్చినాయి చాలానే ఆ అందులో ఒక ఆవిడ వాళ్ళ అమ్మాయికి ఆ సుమా అని పేరు పెట్టుకుంది అబ్బో సో స్వీట్ అండ్ సుమాకి ఇప్పుడు 25 26 అనుకుంటా తను ఎంబిబిఎస్ ఆ సిద్ధార్థ పిన్నమనేనిలో సీట్ వచ్చింది అప్పుడు తర్వాత ఎంఎస్ గైనకాలజీ చేసింది అసలు అంటే అవుట్ ఆఫ్ జాయ్ ఎందుకంటే మ్యామ్ ఇంత మెడిసిన్ టెక్నాలజీ చూసారు మనిషి ఆల్మోస్ట్ బేబీస్ ని తయారు చేస్తున్న
(09:21) పరిస్థితులు కూడా చూసాం మనం మీకు సృష్టికి మూలం ఏంటంటే పిల్లలు రావడం ఆ పేరెంట్స్ ని చూస్ చేసుకోవడం ఎప్పుడైనా మీరు క్వశ్చన్ చేసుకుని ఉంటారు కదా అదంతా నేను క్వశ్చన్ చేయలేదురా స్వప్న ఎందుకంటే ఆ ఐ యామ్ బేసికలీ ఆ సైంటిఫిక్ పర్సన్ ని కదా ఎందుకు సైన్స్ ఏ ఆలోచిస్తుంటాను ఆ దాని జబ్బుకు మూల కారణం వెతకటం అసలు ఈ జబ్బు రాకుండా ఎలా చేయటం అదే ఆ ఇట్లాంటివి ఆలోచించడంలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను బహుశా నాకు ప్రతి పేషెంట్ దేవుడు లాగా కనపడతాడు అదే చాలు కదా మానవ సేవ మాధవ సేవ అంటారు అందుకే సో పెద్దగా గుడికి అది వెళ్ళటం అంటూ టైం ఉండదు ఒకటి రెండోది ఆ పిల్లల బర్త్డేలకి ఆ
(10:06) వాటికి పెళ్లిళ్ళకి వెళ్తాము దేవుడు ఇచ్చిన పనిని మీరు ఎంత అద్భుతంగా నిర్వర్తిస్తున్నారు మీ కర్తవ్యాని. నిజంగా తిరుపతి వెళ్ళినప్పుడల్లా కొండెక్తాను రా. అదొకటి అలవాటు చేసుకున్నాము. ఆ వెంకటేశ్వరస్వామి ముందు నిల్చుని దండం పెట్టుకుంటాం కదా నాకు ఈ తల్లులు గుర్తొస్తారు. నాకు అన్ని ఇచ్చాడు దేవుడు. కాకపోతే నాకు ఏవి గుర్తురావు మా అబ్బాయికి అది ఇవ్వు మా అమ్మాయికి ఇది ఇవ్వు అనిపించదు.
(10:31) దేవుడా ఈ ఈ ట్రీట్మెంట్ చేస్తున్నాను ఈ బ్యాచ్ లో ఈ మదర్స్ ఉన్నారు వాళ్ళకి ఏదో ఒకటి చేసి ముందు ఆ బేబీని ఇచ్చేసేయ్ ఇంక అంతకంటే నేను ఏమీ అడగను నిన్ను అని కళ్ళు తెరిచి అని అడుగుతాను. ఏంటో అది ఒక సెంటిమెంట్ అనుకోండి ప్రతి మనిషికి ఉంటాయి కదా. [నవ్వు] [గురకలు] లేకపోతే ఇంత పెద్ద ఇంటి కోడలు మీరు మీ వారు చాలా పెద్ద డాక్టర్. [గురకలు] మావగారు ఇంకా అత్తగారి సపోర్ట్ ఇవన్నీ ఉండి మీరు ఒక పాయింట్ అయ్యాక చాల్లే నేను ఇంకా మహారాణిలా ఉంటాను అనుకోవచ్చు.
(11:01) ఇవాళ కూడా తపన పడుతున్నారు అంటేనే అర్థమవుతోంది. 1984 లోనే మా సీనియర్ గైనకాలజిస్ట్ గారు డెలివరీ చేసేవారు. ఆవిడ ప్రతి డెలివరీకి నన్ను పక్కన నిల్చోబెట్టుకునేవారు. ఇంకా ఆఖరికి ఒకరోజు ఆవిడ ఒక సీరియస్ కేస్ ఏదో అటెండ్ అవుతా కింద కాన్పు అవుతోంది. అది వెళ్లి అటెండ్ అవ్వమ్మా ఇంకొక డాక్టర్ మున్నారు కానీ నువ్వు వెళ్ళు అని ఆవిడకి ఎందుకో నా మీద నమ్మకం.
(11:24) సో ఆ బేబీని నేనే డెలివరీ చేశాను. ఓho ఫస్ట్ ఫస్ట్ డెలివరీ కేస్ ఆ ఇదైతే. అండ్ ఇన్సిడెంటల్ గా ఆవిడ చుట్టం కూడా పేషెంట్. ఆవిడ ధైర్యం చూడండి మా గైనకాలజిస్ట్ గారి ధైర్యం డాక్టర్ శంకరమ్మ గారు ఆవిడ నాకు ఎప్పటికీ మరవలేని గురువు ఆవిడ. సో కాన్పు చేశాను. ఆ కాన్పు చేసిన అమ్మాయికి మళ్ళీ కాన్పు చేశాను అంటే లాస్ట్ 24 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆ అమ్మాయికి కాన్పు చేశాను.
(11:50) ఇప్పుడు ఆ పాపకి ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ళు ఎంతో వచ్చినయి. ఐ హోప్ నేను థర్డ్ జనరేషన్ కూడా డెలివరీ చేస్తాను అనుకుంటున్నాను. గూస్ బంప్స్ వస్తున్నాయి మీరు చెప్తుంటేనే. ఎంత కమిట్మెంట్ అండ్ డెడికేషన్ టు యువర్ ప్రొఫెషన్ అండ్ ఎంత పేషెంట్ లో కూడా ఎంత గురి కలిగి ఉంటుంది ఈ 35 సంవత్సరాలు మ్యామ్. సో ఫ్రాంక్లీ మ్యామ్ మీరు అప్పుడు అప్పట్లో రోజుల్లో ఇలాంటి సమస్యలు ఉండేవి కాదు కదా అంటే ఎడాపెడా పిల్లల్ని పుట్టేయడం కనేయడం అన్నీ చేసేవారు.
(12:15) కానీ ఇప్పుడు బాగా పరిస్థితులు మారిపోయాయి. బట్ అప్పట్లో మీకు అసలు ఇన్ఫర్టిలిటీ ఒక సమస్య అని ఎప్పుడు గుర్తించారు మీరు? నేను చెప్పాను కదండీ నా గురువు గారు డాక్టర్ శంకరం గారు ఆవిడకి ఆల్రెడీ పేరు ఉందన్నమాట. ఉమ్ ఆవిడ డాక్టర్ సీత గారు ఆ వీళ్ళందరూ చాలా స్టాల్ వార్డ్స్ మన గైనకాలజీ అట్ దట్ టూ ఆ ఆంధ్రప్రదేశ్ లో ఆ సౌత్ ఇండియాలో టు బి ఆనెస్ట్ ఆ చాలా మంచి పేరున్న గైనకాలజిస్ట్ అన్నమాట.
(12:42) ఉమ్ వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండిందంటే ఉమ్ అట్లాంటి వాళ్ళ కింద నేను ట్రైనింగ్ అయ్యానండి. రైట్ సో వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్టిలిటీ డాక్టర్స్ కింద పేరు ఎక్కడెక్కడి నుంచి వాళ్ళకి చూపించుకోవడానికి వచ్చేవాళ్ళు అన్నమాట పిల్లలు కావట్లేదని. సో అప్పుడు పద్ధతులు కొంచెం డెఫినెట్ గా ఇంత రిఫైన్డ్ గా లేవు టెక్నాలజీ లేదు కదా సో వాళ్ళకున్న అవగాహనతో అల్ట్రాసౌండ్ కూడా ఉండేది కాదండి అప్పుడు.
(13:18) ఇన్ ఫాక్ట్ 1987 లో నేను ఫస్ట్ అల్ట్రాసౌండ్ మెషిన్ చూశాను మా హాస్పిటల్ లో. ఓహో అంటే ప్రెగ్నెన్సీ లో అల్ట్రాసౌండా లేకపోతే అసలు అల్ట్రాసౌండా? అల్ట్రాసౌండ్ మెషిన్ హైదరాబాద్ లో ఇంట్రడ్యూస్ అవ్వగానే మా ఫాదర్ ఇన్ లా డాక్టర్ కేవీఆర్ ప్రసాద్ గారు హి వాઝ ఆల్వేస్ ప్రో ఆక్టివ్ అన్నమాట ఏది కొత్తదొస్తే ఆయన అది అడాప్ట్ చేసుకునేవారు అంటే పేషెంట్స్ కి అది ఇవ్వాలి అని ఆయనకి ఒక తాపత్రయం ఆ కొత్తదనం ఇవ్వాలి ఆ కొత్త వైద్యం చేయాలి అని అదే మాకు నేర్పించారు ఆయన.
(13:40) ఉమ్ ఉమ్ సో అల్ట్రాసౌండ్ అన్నది 1987 లో చూశాను నేను ఫస్ట్. అప్పుడు నుంచి వాళ్ళు అల్ట్రాసౌండ్ వెంటనే అడాప్ట్ చేసుకుని ఈ అండోత్పత్తి ఎప్పుడు అవుతుంది అండం ఎప్పుడు విడుదల అవుతుంది అన్నది డెఫినెట్ గా వాళ్ళు అంత సీనియర్ డాక్టర్స్ కూడా నేర్చుకుని అది ప్రాక్టీస్ చేశారు. ఉమ్ కాకపోతే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్ మైక్రోస్కోప్స్ అన్నవి జపాన్ నుంచి వస్తాయి జర్మనీ నుంచి మాకు కార్బన్ డయాక్సైడ్ ఇంక్యుబేటర్స్ వస్తాయి.
(14:20) సో మనకి దొరకంది లేదు, పేషెంట్స్ కి అవైలబుల్ గా లేనిది లేదు. ఉమ్ ఉమ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం పెరుగుతా వచ్చింది, టెక్నాలజీ పెరుగుతా వచ్చింది. కాబట్టి ప్రాబ్లం పక్కన సొల్యూషన్ కూడా ఉంది అనుకుంటున్నాం మనం. ఎస్ ఉంది. అయితే ఆ మెయిన్ కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఇప్పుడు ఇంత పెరిగిపోవడానికి అంటే నిజంగా వీధికి ఒక ఇన్ఫర్టిలిటీ క్లినిక్ వస్తోంది అండ్ చాలా మందికి తెలియదు హౌ టు ఫైండ్ దేర్ రైట్ అంటే ఒక క్షుణ్ణమైన అవగాహనతో ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీలాంటి వారు ఉండి హ్యాండ్ హోల్డ్ చేయడం వేరు.
(14:49) ఆ బట్ చాలా మందికి క్వశ్చన్ వస్తుంది మ్యామ్ ప్రధాన కారణం ఏంటి అసలు? కాంట్రాసెప్షన్ ఆ ఓవర్ ప్లానింగ్ ఆ స్ట్రెస్ ఆ లేకపోతే ఐవిఎఫ్ అంటే మన పిసిఓఎస్పి, పిసిఓడి ఇలాంటి సమస్యలు ఇలాంటివి ఎక్కువ అయిపోవడమా ఏమిటి మ్యామ్? సో ఇవన్నీ ఒక ఎత్తండి డెఫినెట్ గా మీరు చెప్పినవన్నీ కూడా కారణాలే. ఉమ్ ఇవన్నీ కాకుండా మేల్ ఇన్ఫర్టిలిటీ పెరిగింది.
(15:12) ఓho అది సో గత 30 ఏళ్లుగా నేను గమనించింది ఏంటంటే ఇదివరకు బహుశా ఏ 10% చూసి ఉండేవాళ్ళం, 90% మంది అమ్మాయిలే కారణం అనేవాళ్ళు. ఉమ్ సో మోస్ట్ ఫోకస్ అమ్మాయిల మీద ఉండేది. ఉమ్ హస్బెండ్స్ మీద చాలా తక్కువ ఫోకస్ ఉండేది. అది సో 99 లో ఆ ఐ వాస్ వర్కింగ్ విత్ సిడిఎఫ్డి సైంటిస్ట్. ఆ ఆ అప్పుడు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ అన్నది ఒకటి ఇంట్రడ్యూస్ చేశారండి.
(15:38) ఉమ్ దాని మీద రీసెర్చ్ చేశారు, దాని మీద ఒక పబ్లికేషన్ కూడా వచ్చింది మాది. ఉమ్ ఉమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పబ్లికేషన్స్ ఆ టైం లో అండ్ ఇట్ వాస్ ఈవెన్ ప్రెసెంటెడ్ ఇన్ అమెరికన్ సొసైటీ. మెన్ స్పెర్మ్ లో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అన్నది అప్పుడు ఒక రీసెర్చ్ విధానము ఆహా అది ఇప్పుడు కమర్షియల్లీ అవైలబుల్ కిట్ విచ్ ఇస్ గ్రేట్ థింగ్.
(15:57) ఇప్పుడు కొనుక్కొని మనం చేసుకోవచ్చు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అన్నది. అంటే మెల్లిగా మొదలైంది. అది పెరుగుతా వచ్చింది, తగ్గలా. ఉమ్ సో కారణం లేడీస్ కి ఎంత ప్రాబ్లం అయితే ఎక్స్పోజ్ అయి ఉన్నారో లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఏజింగ్ ఇవన్నీతో పాటు డయాబెటిస్, హైపర్ టెన్షన్, అర్లీ ఏజ్ లో మల్టిపుల్ మెడికేషన్స్ హ్మ్ అండ్ అఫ్కోర్స్ ఇంకా సాఫ్ట్వేర్ ఫీల్డ్ గురించి మనం చెప్పాల్సింది ఏమీ లేదు.
(16:24) వాళ్ళకి ఈ మెంటల్లీ ఇట్ ఇస్ సో కన్స్యూమింగ్. అవును నౌ బోత్ విమెన్ అండ్ మెన్ ఆర్ ఇన్ ద ఫీల్డ్ ఈక్వల్లీ. 50% ఆఫీసుల్లో విమెన్ ఉంటారు, 50% మెన్ ఉంటారు. సో దే ఆర్ ఈక్వల్లీ ఎక్స్పోజ్డ్ టు ఎ సార్ట్ ఆఫ్ ఆ వాట్ షుడ్ ఐ సే ఆ సైకాలజికల్లీ ఆర్ మెంటల్లీ దే ఆర్ డ్రైన్డ్ అన్నమాట. ఆ డోపమైన్ సర్క్యూట్స్ ఇటువంటి ఇంపార్టెంట్ ఏవైతే సర్క్యూట్స్ ఉంటాయో హార్మోన్ బ్యాలెన్స్ కోసము అవి డిస్టర్బ్ అయి ఉంటాయి.
(16:53) అవును సో అటువంటి ఫెటిగ్ తోటి వాళ్ళకి డెఫినెట్గా ఆ మ్యారిటల్ లైఫ్ లో పర్ఫామెన్స్ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ వస్తాయండి. హార్మోన్ ఇంబాలెన్సెస్ వస్తాయి బోత్ మెన్ అండ్ విమెన్. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ వస్తుంది. సో ఈవెన్ స్పర్మ్, ఎగ్ కలిసినా కూడా ఆ ఫలదీకరణంలో వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇద్దరూ సవ్యంగా ఉన్నా కూడా కలవడంలో కూడా ఇబ్బంది అవుతుంది.
(17:16) అది ఫర్టిలైజ్ అయ్యి ప్రాపర్ గా అది ఇంప్లాంట్ అవ్వడం అనేది ఇబ్బంది అవుతుంది. ఆ ఇవన్నీ మ్యామ్ మామూలుగా మనం వినేది దట్ ఒక ఇన్ఫర్టిలిటీ క్లినిక్ కి వెళ్ళినప్పుడు ఇవి చాలా వరకు ఒక మూడు నుంచి ఆరు నెలల లోపు రివర్స్ చేయొచ్చు అని చెప్పి. నిజమా మ్యామ్ రివర్స్ చేయొచ్చా ఇవన్నీ? ఆ ఇన్ ఫ్యాక్ట్ మెటబాలిక్ ఇష్యూస్ ఎస్. డయాబెటిస్ అంటారా కంట్రోల్ చేయొచ్చు.
(17:36) ఓవర్ వెయిట్, ఒబిసిటీ అంటారా వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్, డైటింగ్ ఇవన్నీ చెప్పడం మూలాన నుంచి ఎక్సర్సైజ్ వి టెల్ దెమ్ ఎక్సర్సైజ్ ఇస్ మెడిసిన్, స్లీప్ ఇస్ మెడిసిన్. ఇలా అంటే కొంచెం నాచురల్ వే లో మీరు ఎలా మేనేజ్ చేసుకోగలరు మీ లైఫ్ స్టైల్ అన్నది చెప్తాము. ఆ నన్ను అడిగితే 80% మంది వినరండి. వినలేరు ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంత వాళ్ళు బిజీ అయిపోయారంటే వాట్ ఇస్ డ్రైవింగ్ దెమ్ మ్యామ్ మీ దృష్టిలో? ఆంబిషన్ ఆ లేకపోతే ఇంకేమైనా లేదండి ఫైనాన్షియల్ స్టెబిలిటీ.
(18:07) అంటే ఇద్దరూ వర్కింగ్ లేనిదే వితౌట్ టు ఇన్కమ్ హౌస్ కెనాట్ బి రన్ దిస్ డేస్. ఎందుకంటే మ్యామ్ నేను ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఇదివరకు ప్రెగ్నెన్సీ నాలుగో నెల వచ్చే ఐదో నెల వచ్చే వరకు ఎవరికీ తెలిసేది కూడా కాదు. ఎస్. ఇప్పుడు ఫస్ట్ రెండో వీక్ నుంచి తెలియంగానే అది ఒక పెద్ద ఉత్సవం. మ్. చాలా పని పరిస్థితుల్లో అది ఒక పెద్ద వ్యాధి లాగా చూసేసి ఒక అన్ నాచురల్ బిహేవియర్ వచ్చేసింది.
(18:31) సహజంగా ఇంటి పట్టు ఉండి పొందిగ్గా వెళ్లి కనేసే స్త్రీలు ఇప్పుడు ఎవ్రీ థింగ్ ఇస్ థింగ్ బిగ్ థింగ్. ఎస్. సో అందుకనే అడుగుతున్నాను మామ్ ఏ కారణంతో ఇలా మారిపోయాం మనం అని. ఇంకొక విషయం గమనించానండి నేను అఫ్ కోర్స్ మీరు చెప్పినట్టు ప్రెగ్నెన్సీ అన్నది రావటమే గొప్ప విషయం ఒకటి వస్తే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలన్నది చాలా మంది కన్ఫ్యూజన్. అవును.
(18:50) మేము ఫైనాన్షియల్ గా ఇంకా స్టేబుల్ అవ్వలేదు మాకు ఇప్పుడు వద్దు. అదే. సో నేను ఒక నా కామన్ స్టేట్మెంట్ ఏంటంటే మీరు ప్రెగ్నెన్సీ వచ్చే దాకా వెయిట్ చేసి వచ్చాక దాని మీద మీ ప్రతాపం ఎందుకు చూపిస్తున్నారు? అంటే అదే ఫస్ట్ బేబీని అబార్షన్ చేయడం అన్నది ఏ గైనకాలజిస్ట్ కి అంత మనసు ఒప్పదు. అవును. ఎందుకంటే ఒకసారి అబార్షన్ చేయించుకుంటే తర్వాత ట్యూబ్స్ బ్లాక్ అయితే వాళ్ళు ఎక్కువ గ్యాప్ తీసుకొని మళ్ళੀ ఇంకొకసారి ప్రెగ్నెన్సీ రాకపోతే ఇలాంటి వాళ్ళని చూసాం కదా అందుకని ఒక చిన్న సలహా ఇస్తాము.
(19:20) మీరు మేనేజ్ చేయలేకపోతే కొంచెం ఆలోచించుకోండి అంతేగాని గబాలన ఇది తీసేయాలి అన్న థాట్ లో రాకండి. ఆలోచించుకోండి అని చెప్తాము. బట్ ఇక్కడ నేను గమనించింది ఇంకో విషయం ఉందండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ సెన్సిటివ్ ఇష్యూ. [గొంతు సవరించుకోవడం] మనము జాయింట్ ఫ్యామిలీస్ లో ఉండтలేదండి. మ్. ఒక సపోర్ట్ సిస్టం లేదు. సో వాళ్ళిద్దరూ తీసుకున్న నిర్ణయంలో తప్పు ఉండదు చాలా సార్లు.
(19:46) ఈ కన్న పాపాయికి సపోర్ట్ ఎవరు? అవును. ఎవరు చూస్తారు? మనం ఏ డే కేర్ లోనో వేయాలి లేదా ఇద్దరిలో ఒకళ్ళు ఉద్యోగం మానుకొని చూసుకోవాలి. సో ఇటువంటివి కూడా ఉన్నాయి కదా సో ఒక జాయింట్ ఫ్యామిలీ స్ట్రక్చర్ నుంచి ఎప్పుడైతే మనం బయట పడిపోయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ లోకి వచ్చామో ఈ అర్బన్ లివింగ్ లోకి వచ్చామో మనకి ఒక ఈకో సిస్టం డెవలప్ చేయలేకపోతున్నాం.
(20:08) ఆ పుట్టే పాపాయిలు కానీ వాటిని పెంచే అటువంటి సిస్టం ఇంట్లో మనం డెవలప్ చేయలేకపోతున్నాం. అది కూడా ఒక పెద్ద స్ట్రెస్ అండ్ ఛాలెంజ్ అండ్ పేరెంట్స్ కూడా వాళ్ళు [గొంతు సవరించుకోవడం] బహుశా వచ్చి విజిట్ చేయలేకపోవటమో విలేజెస్ లోనో డిస్ట్రిక్ట్ లోనో స్ట్రక్ అయిపోవటమో మేము రాలేము వాళ్ళు సిటీలో ఉండలేక, ఇమడలేక ఇంకా ఎలాగో జాయింట్ ఫ్యామిలీ అంటే ఏదో ఒక ఇష్యూ ఉంటుంది.
(20:32) అవును. సో ఇటువంటి కన్ఫ్యూషన్లో చాలా మటుకు ఇబ్బంది పడుతున్నారండి ప్రెసెంట్ జనరేషన్. ఇన్ని హాస్పిటల్స్ని ఎలా మ్యామ్ మ్యానేజ్ చేస్తారు మీరు? ఒకటండి ఆ రిపీటెడ్గా [గురకలు] మా ఫాదర్ ఇన్ లా గారు మటుకు నాకు డాక్టర్ కేవీఆర్ ప్రసాద్ గారు మటుకు సో ఆ ప్రొఫెషనల్ సాటిస్ఫ్యాక్షన్, ఆ గ్రాటిఫికేషన్ అన్నది ఒక పేషెంట్కి వైద్యం చేయటం ద్వారా వస్తుంది.
(21:11) ఇంకోటి నేర్పించారు ఆయన. నువ్వు ఎర్న్ చేసిన ప్రతి పైసా ఆ సిస్టంలో రీఇన్వెస్ట్ చెయ్. అప్పుడు అది అంతే కదా. అట్లా నేర్పించారండి. ఎందుకంటే ఆయన బేసిక్గా చాలా హ్యూమన్ అన్నమాట. అంటే ఆయన దగ్గరికి ఈవెన్ బెగ్గర్స్ వచ్చేవాళ్ళు ట్రీట్మెంట్ కి. శ్రీ దేవి నర్సింగ్ హోమ్ వారాసిగూడ అంటే అది ఇప్పుడు 60 ఏళ్ల నుంచి చాలా నేమ్ ఉన్న నర్సింగ్ హోమ్.
(21:35) పేరు మ్యామ్ శ్రీ దేవి నర్సింగ్ హోమ్ అంటే ఒక అప్పుడు నేను హైదరాబాద్, సికింద్రాబాద్లో బహుశా ఉన్న నర్సింగ్ హోమ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ నర్సింగ్ హోమ్. సింపుల్ రీజన్ అండి. 24 గంటలు అవైలబుల్ ఉండేవాళ్ళు డాక్టర్స్. అంతే నర్సెస్, డాక్టర్స్, హౌస్ కీపింగ్ స్టాఫ్ ఆయన బేసిక్ అన్నీ పేషెంట్కి అవైలబుల్ కావాల్సినవి ఆ ఏవైతే అవసరమో అన్నీ అవైలబుల్ చేశారు.
(21:57) ఇటువంటివన్నీ ఆ బేసిక్ ఇన్ స్టింట్స్ అయిపోయినాయి అన్నమాట. అంతే కదా. అంటే నువ్వు ప్రతి పేషెంట్ని ఒక అంటే దేవుడికి ఈక్వల్గా చూడాలి, వైద్యం సరిగా చెయ్యి. నువ్వు చేయగలిగినంత నువ్వు చెయ్. రెండోది ప్రతి పైసా నువ్వు సిస్టంలో రీఇన్వెస్ట్ చెయ్. అవును బ్యూటిఫుల్ నిజంగానే అసలు ఉమ్ అది అందుకే మీ ఐ థింక్ మీలో ఆ స్పార్క్ చూశారు కాబట్టి ఇన్ ఫ్యాక్ట్ ఆయన విల్ లో కూడా
(22:41) నా గుడ్ విల్ అంతా సుమాకి అని రాశారు. ఇంత అద్భుతమైన ప్రొఫైల్ ఉండి అత్తమామల మనసుల్ని మీరు గెలుచుకున్నారంటే మ్యామ్ అక్కడే ఒక పెద్ద విజయం. బికాజ్ ఎన్ని ఎన్ని విధాల ఏ ఛాలెంజ్ వచ్చినా మీరు ఆగలేదు. అది కనిపించపోతుంది కొట్టొచ్చినట్టు మ్యామ్. [గురకలు] సో మీరు బహుశా అందుకనే ఈ ఆర్ అండ్ డి అంతా ఇందులో స్టార్ట్ చేసి స్టెమ్ సెల్ టెక్నాలజీ అని దానికి ఫస్ట్ ఐ థింక్ పేటెంట్ తెచ్చుకునేది మీరే.
(23:13) అంటే బిడ్డ పుట్టిన తర్వాత నథింగ్ ఇస్ వేస్ట్ ఇన్ ది వరల్డ్. తీసి పడేసే ప్రతి దాంట్లో ఉపయోగం ఉంది అని చెప్పి గుర్తించి గ్రహించారు మీరు. గ్రేట్ అసలు ఆ రెవల్యూషన్ ఎట్లా జరిగింది మీకు? నేను యూసీఎల్ లండన్ కి వెళ్లానండి. అక్కడ ఈ [గురకలు] ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్స్ అంటే చెప్పాను కదండీ ఇన్ఫెర్టిలిటీ ఎక్కువ అయిపోతుంది. అసలు ఇన్ఫెర్టిలిటీ పాపాయిలు అబ్నార్మల్ గా పుట్టటం, జెనెటిక్ ప్రాబ్లమ్స్ తో పాపాయిలు పుట్టటము, వాళ్ళతోటి వాళ్ళు పడే బాధలు ఇవన్నీ చూసి నేను డాక్టర్ రాధా రమాదేవి గారు ఉండేవారు డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లాబ్ లో.
(23:50) మ్యామ్ నాకు ఒక చాలా ఇంపార్టెంట్ మెంటర్ నా లైఫ్ లో. ఆవిడ జెనెటిక్స్ మీద కంప్లీట్ అవగాహన కల్పించారు నాకు. ఒక తల్లి పొట్టలో ఉన్న పాపాయిలో జెనెటిక్ ప్రాబ్లం ఎలా గ్రహించాలి అన్నది ఆవిడ నాకు ఒక అవగాహన కల్పించారు. దాని గురించి నా ఫ్రెండ్స్ అప్పటికే యూకే లో సెటిల్ అయి ఉన్నారు నా ఫ్రెండ్స్. వాళ్ళని నేను కనుక్కున్నాను. యూసీఎల్ లండన్ లో వరల్డ్ అంతా వెళ్లి అక్కడ నేర్చుకుంటారు.
(24:17) సో మా ఫ్రెండ్ ని నేను రిక్వెస్ట్ చేశాను ఎట్లాగైనా నాకు అక్కడ కొంచెం ఫెలోషిప్ ఇప్పించు అని. సో ఆవిడ చాలా కష్టపడి మొత్తానికి నాకు ఫెలోషిప్ ఇప్పించారు. సో నేను లండన్ వెళ్ళాను. 99 లో ఒకసారి వెళ్లాను అండి. తర్వాత 2006 లో సెకండ్ టైం వెళ్లాను. హ్మ్. ఈ 2006 లో వెళ్ళినప్పుడు ఆ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్స్ అంటే ఎంబ్రియో ఐవిఎఫ్ చేశాక ఆ ఎంబ్రియోని టెస్ట్ చేసి తల్లి గర్భంలోకి పెట్టడం ఎట్లా అన్నదాంట్లో ట్రైనింగ్ తీసుకున్నాను.
(24:43) హ్మ్. ఆ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు ఆ దాంట్లో ఉన్న మూలకణాలు ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్ మీద అప్పటికే యూకేలో చాలా యాక్టివ్ రీసెర్చ్ అవుతోంది. హ్మ్. కాకపోతే మానవ ఆ ఎంబ్రియో పిండాల్ని మనము రీసెర్చ్ కి ఇవ్వలేము. ఇవ్వటం జరగదండి. ప్రతి పిండము పాపాయి అవుతుంది. కనుక మానవ పిండాల మీద రీసెర్చ్ అన్నది కష్టము, జరగదు, జరగనివ్వరు తప్పు కూడా అది.
(25:08) సో వాళ్ళు ఏం చేశారంటే ఈ ఎలుక పిండాల మీద ఆ ఎంబ్రియోస్ మీద ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్ రీసెర్చ్ ఇప్పటికి కూడా చాలా యాక్టివ్ గా ఉంది వరల్డ్ అంతా. హ్మ్. సో ఈ మూలకణాలు అంటే ఏంటి అసలు అవి ఎట్లా తయారవుతాయి? ఎందుకు ఒక పాపాయిలో ఇంత రీజనరేటివ్ కెపాసిటీ? పాపాయికి ఒకవేళ దెబ్బ తగిలిన ఆ పొట్టలో ఏమైనਾ గాటు పడ్డా స్কার రాదు. సో అటువంటి హీలింగ్ నేచర్ ఉంటుందన్నమాట.
(25:32) సో రీజనరేషన్ మళ్ళీ పునరుత్పత్తి అన్నది ఎంబ్రియోలో జరుగుతుందన్నమాట. హ్మ్. సో ఇటువంటివన్నీ చాలా డీప్ సైన్స్ నేను అక్కడ 2006 లో నేర్చుకోగలిగాను. కానీ అది ఒక టెక్నాలజీ లాగా నేను ఇండియా తీసుకొచ్చి దాన్ని హైదరాబాద్ లో నా సెంటర్ లో ఇంప్లిమెంట్ చేసి ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్స్ అన్నది నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేయడానికి కూడా నాకు ఒక సిక్స్ ఇయర్స్ పట్టిందండి దాన్ని స్టాండర్డైజ్ చేయడానికి.
(25:58) ఆ. ఈ టైం లో నేను సిసిఎంబీ అని మనకు చాలా ఇంపార్టెంట్ లాబ్స్ ఉన్నాయి. సెంటర్ ఫర్ మాలిక్యులర్ బయాలజీ. ఎస్. సో అక్కడ చాలా చాలా గొప్ప సైంటిస్ట్ లు అండి డాక్టర్ లాల్జీ సింగ్ గారు, డాక్టర్ గోపాల్ పాండే గారు, డాక్టర్ లక్ష్మీరావు గారు, డాక్టర్ త్రిపురా గారు వీళ్ళందరితో నేను ఆ నా పరిచయం పెంచుకొని వాళ్ళతోటి ఈ స్టెమ్ సెల్స్ మీద ఇంకొంచెం అవగాహన తెచ్చుకొని వాళ్ళతో పాటు నేను పేపర్ పబ్లికేషన్స్ కూడా చేశాను.
(26:25) ఓ వండర్ఫుల్. సో అక్కడ అర్థమైంది ఏంటంటే సైంటిస్టులు నన్ను బతిమాలారు. మీరందరూ ప్లాసెంటా అలా పారేస్తారమ్మా. కొంచెం చిన్న ప్లాసెంటా ముక్క మీరు పేషెంట్ దగ్గర కన్సెంట్ తీసుకుని మాకు కొంచెం ఇవ్వగలరా? అంటే ఆ బ్రహ్మాండంగా ఇస్తాను సార్ మా పేషెంట్ ఏమీ అనరు అన్నాను కానీ అప్పుడు డౌట్ వచ్చింది వీళ్ళందరూ ఒప్పుకోకపోతే రిలీజియస్ ఇష్యూస్ కూడా ఉంటాయి కదా అందుకని ఒప్పుకోకపోతే అని పేషెంట్ కి ప్రెగ్నెన్సీ రాగానే కొంచెం కొంచెం అవగాహన కల్పించటము వాళ్ళకి అల్ట్రాసౌండ్ చేసేటప్పుడు చూపించటము ఇదిగో పాప ఇది బొడ్డు ఇది బొడ్డు పేగు ఇదేమో మావి ఈ మావి మనం డెలివరీ అయ్యాక
(26:59) పారేస్తాము. అప్పుడు డెలివరీ అయetappudu మెల్లిగా అట్లా నన్ను నేను ట్రై చేసుకున్నాను అన్నమాట. ఈ మావి పారేయకుండా మనం కొంచెం రీసెర్చ్ కి ఇవ్వచ్చా అంటే అది ఎలాగో పారేసేదే కదా మేడం మీరు చేసేయండి మాకు ఎందుకు అనేవారు. అట్లా కొంచెం బొడ్డు రక్త కణాలు సేకరించటం కొంచెం మావి సేకరించటం అలా చేసి వాళ్ళకి నేను రైట్ అక్కడ చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ నేను గ్రహించింది ఏంటంటే ఈ మావి నుంచి గాని బొడ్డు రక్త కణాలు నుంచి కానీ వచ్చే స్టెమ్ సెల్స్ లో రీజనరేటివ్ కెపాసిటీ 100% ఒక సెల్ టక్కన ఇంకో సెల్ కి డివైడ్ అవుతుంది ఈక్వల్ ఏజ్ ఉంటుంది దానికి. సో
(27:38) ఇది ఇదంతా వర్క్ స్టడీ చేసి కాస్త మంచి నాలెడ్జ్ అవగాహన పెంచుకొని నాకంటూ ఒక టీమ్ డెవలప్ చేసుకున్నాను. సో అప్పుడు సైంటిస్టులు ప్రైవేట్ లాబ్ కి వచ్చి వర్క్ చేయడం అంటే కష్టమండి దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ పిహెచ్డి చేసిన వాళ్ళు ప్రైవేట్ లాబ్స్ కి వచ్చి చెయ్యరు. అవును అవును అండ్ వాళ్ళని ఎక్స్పెన్సివ్ అన్నాను కదా ఫండింగ్ అంటూ ఏమీ రాదు మనకి ఆ సో జాగ్రత్తగా స్టడీ చేశాను ఏం చేయగలను నా కింద ఎవరు పెట్టుకోగలను నేను డాక్టర్ ని ప్రాక్టీస్ చేయాలి కదా అని కొంచెం గమనించగా ఈ ఫామ్ డి అని స్టూడెంట్స్ ని చూశాను అన్నమాట మా హాస్పిటల్ లో వర్క్ చేస్తున్నారు వాళ్ళు
(28:13) కొంతమంది ఫార్మసీ లో ఉన్నారు కొంతమంది అసిస్టెంట్ డాక్టర్ అసిస్టెంట్ గా ఏదో డాక్యుమెంటేషన్ కి వాటికి ఉన్నారు. ఇంకొంచెం అర్థం చేసుకుంటే ఫామ్ డి అన్న వాళ్ళు యాక్చువల్లీ క్లినికల్ ట్రయల్స్ చేయడంలో చాలా మంచి నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళని కనుక్కున్నాను అసలు ఏంటి మీరు ఏం చేయగలరు అంటే వాళ్ళు మొత్తం క్లినికల్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియాలో ఉన్న సబ్జెక్ట్ అంతా చెప్పారు నాకు.
(28:37) ఆహా అంత సబ్జెక్ట్ ఉన్న పిల్లలు చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. నేను అందులో ఒక నలుగురిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చుకుని మా సైంటిస్టుల ద్వారా వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇప్పించి సో ఒక రీసెర్చ్ లాబ్ ఎస్టాబ్లిష్ చేయగలిగాను. ఉమ్ దీని ఎండ్ రిజల్ట్ ఏంటి మ్యామ్ మీ విజన్ ఏంటి స్టెమ్ సెల్ టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుంది ఐ నో కొంచెం పిఆర్పి కి వాటికి అంటే ఈ కైండ్ ఆఫ్ మోకాళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ కి స్టెమ్ సెల్స్ వాడుతున్నారని విన్నాం.
(29:05) అలాగే స్కిన్ కేర్ టెక్నాలజీకి దానికి ఎస్ సో రీజనరేటివ్ మెడిసిన్ లో ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది ఇది సో మీరు అన్నట్టు ఎస్ జాయింట్స్ కి అది చాలా నోన్ థెరపీ అండి పిఆర్పి అంటారు పిఆర్పి కంటే మచ్ మచ్ ఫార్ సుపీరియర్ క్వాలిటీ మనకి ఈ మీసెన్కైమల్ స్టెమ్ సెల్స్ ద్వారా వచ్చే సెల్స్ కానీ లేదా దాని ద్వారా వచ్చే రీజనరేటివ్ ప్రోటీన్స్ యాస్ వెల్ యాస్ ఎక్సోసోమ్స్ నౌ వి ఆర్ ఇన్ టు ఎక్సోసోమ్స్ మా ఆ ప్రాడక్ట్ పైప్ లైన్ లో ఎక్సోసోమ్స్ ప్రతి రీజనరేటివ్ ఆ ఆ ఏదైతే ప్రోటీన్ ఉంటుందో ఆ ప్రోటీన్ ని రీకాంబినెంట్ చేసి దాన్ని మేము మళ్ళీ ఒక ప్రాడక్ట్ కింద ఇవ్వడానికి
(29:45) ఆ ఇప్పుడు ప్రస్తుతం ప్రయత్నాలు దాని మీద జరుగుతున్నాయి అండ్ వీటిని ఫస్ట్ ఎలుకల్లో ప్రయోగిస్తామండి. అది ఎథిక్స్ కమిటీ వాళ్ళు గనక మన రీసెర్చ్ ఫౌండేషన్ ఎథిక్స్ కమిటీ ఇప్పుడు ఆ సిడిఎస్ఓ రికగ్నైజ్ చేసింది రెన్యూ కూడా చేసిందన్నమాట. సో అది చిన్న ప్రయత్నం ఏం కాదండి పెద్ద పెద్ద హాస్పిటల్స్ వాళ్ళు కూడా ఇవన్నీ తీసి ఆ చెత్త బుట్టలో పారేశారన్నమాట ఎందుకంటే ఈ డాక్యుమెంటేషన్ చాలా కష్టం డాక్టర్లు కూర్చుని చేయలేరు.
(30:27) ఇప్పుడు బహుశా ఒక లక్ష రూపాయలు దొరికేది జాగ్రత్తగా దాన్ని మనం కమర్షియలైజ్ చేసుకుని ఎక్కువ ఉత్పత్తి చేసుకుంటే సో దట్ అది మన ఇండియన్ పేషెంట్స్ మన మెడికల్ టూరిజం దాకా అవసరం లేదండి మనకే చాలా రిక్వైర్మెంట్ ఉంది. సో ఈ బయోలాజికల్స్ కనుక మనం ఉత్పత్తి చేయగలిగితే అటువంటి టీమ్ డెవలప్ చేయగలిగితే ఇది కష్టమైనదే క్లిష్టమైనదే కానీ ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసే ధైర్యం కూడా మనకు ఉండాలి.
(30:57) అంతే కదా మ్యామ్. ఎస్. ఎస్. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ సింబాలిక్ గా ఉంది చాలా మీరు అంటే ఆ ప్లసెంటా అని ఆ అంటే అమ్బ్లికల్ కార్డ్ నుంచి వచ్చిన మెటీరియల్ అంతా కూడా పడేయకుండా దాన్ని కూడా ఎస్ వెరీ మచ్ సో మీరు అడిగినట్టు మోకాళ్ళకి ఆ భుజాలకి ఆ ప్లస్ ఇప్పుడు స్కిన్ అంటే చాలా కామన్ అండి స్కిన్ హెయిర్ రీజనరేషన్ ఇవన్నీ చాలా కామన్ [గురకలు] ఇవన్నీ మనకు కనపడేవి.
(31:25) కనపడనిది నేను ఒక చాలా ఇంపార్టెంట్ కేస్ స్టడీ చెప్తాను మీకు. ఇది డయాబెటిక్ ఫుట్ అల్సర్ తో ఒక పెద్దావిడను తీసుకొచ్చారు కాలు తీసేయాలి అది మోకాళ్ళు పై నుంచి తీసేయాలి అన్నమాట ఆవిడకి అంత పెద్ద పుండు వచ్చేసింది ఇంకా అది హీల్ అవ్వట్లే పాపం ఆవిడకి స్టాండర్డ్ లైన్ ఆఫ్ థెరపీ తోటి అది తగ్గట్లేదు అన్నమాట. సో మోకాళ్ళు పై నుంచి తీసేయాలి కాలు అన్నాక ఆ చాలా బాధలో ఉన్నారు ఫ్యామిలీ ఎందుకంటే ఆవిడ ఫిజికల్లీ యాక్టివ్ అండ్ ఇంకోటి ఆ ఫ్యామిలీ ఆవిడ మీద డిపెండెంట్ అయి ఉన్నారు ఆవిడ ఇంట్లో చాలా పనులు చేసుకుంటారు.
(31:54) పిల్లల్ని చూసుకుంటారు వంట చేసుకుంటారు ఇల్లు శుభ్రం చేసుకుంటారు సో ఆవిడకి ఒక కాలు తీసేస్తే ఇంకేముంది షీ విల్ బి బెడ్ రిటన్ ఫర్ లైఫ్. వాళ్ళ కోడలు నా పేషెంట్ ఆవిడ తీసుకొచ్చారు అన్నమాట మేడం ఇంకేవరైనా డాక్టర్ ఉంటే చెప్తారా అంటే అప్పుడు చెప్పాను అమ్మ ఇప్పుడు మరి మూలకణాల మీద ప్రయోగాలు జరుగుతున్నాయి మీరు ఒప్పుకుంటే కనుక నేను కనుక్కుంటాను అది ఇవ్వచ్చో లేదో అంటే మేడం ఏదన్నా చేయండి ఆమె కాలు మటుకు తీయకుండా ప్రయత్నం చేయండి అన్నారు.
(32:30) ఇది అప్పుడు వాళ్ళు చెప్పారు ఇది మీరు చాలా కాలిటీ చెక్ చేయాలి అన్నీ మీరు ఇంటర్నేషనల్ స్టెమ్ సెల్ గైడ్ లైన్స్ ప్రకారం వెళ్ళాలి అన్నారు అవన్నీ డాక్యుమెంట్స్ చెక్ చేశారు. ప్రాడక్ట్ ని వాళ్ళు కరెక్ట్ గా విశ్లేషించారు. ఇది అయ్యాక డాక్టర్స్ తో డిస్కస్ చేశాను. ఎందుకంటే సర్జన్ ఉన్నారు, డయాబెటాలజిస్ట్ ఉన్నారు. వాళ్ళతో డిస్కస్ చేశాను.
(32:50) వాళ్ళు కూడా చాలా క్యూరియస్ గా ఉన్నారు అప్పటికే. అండ్ ఆర్థోపెడిషియన్ డాక్టర్ సిద్ధార్థ పొట్లూరి గారు ఉంటారు మాకు ఇక్కడ మణికొండ హాస్పిటల్ లో. వారు చాలా ఇంట్రెస్ట్ చూపించారు అన్నమాట. ఈ మూల కణాలే కాదు, మూల కణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ మూల కణాల నుంచి వచ్చిన ఎక్సోసోమ్స్ ద్వారా కూడా మనము దీన్ని తగ్గించొచ్చు అని వాళ్ళు చక్కగా అవగాహన పెంచుకొని ఆ పేషెంట్ కి కౌన్సిలింగ్ చేసి కొన్ని సెషన్స్ ఇచ్చారు.
(33:12) దాంతో ఆ పుండు కంప్లీట్ గా తగ్గిందండి. అబ్బో ఆ ఆవిడ కాపాడారు అయితే. వెళ్ళింది. దండాలు ఎన్ని పెట్టారో నేను అనుకున్నాను ఇంకా నాకు కాదు వాళ్ళు దండం పెట్టాల్సింది. ఆ డొనేట్ చేసిన తల్లికి పెట్టుకోవాలి. ఆ ఆవిడ అంత గ్రేట్ సెల్స్ ఇచ్చారు. ఆ సెల్స్ నుంచి మేము ప్రోటీన్స్, ఎక్సోసోమ్స్ తీసుకోగలిగాము. అఫ్కోర్స్ ఈ డాక్టర్స్ అందరూ టీమ్ కూడా చాలా ఇంపార్టెంట్.
(33:35) గొప్ప సాహసము, సఫలీకృతం గా దాన్ని అక్కడ స్టార్ట్ అయింది డయాబెటిక్ ఫుట్ అల్సర్. కాకపోతే దీన్ని కమర్షియలైజ్ చేయాలంటే క్లినికల్ ట్రయల్స్ చేయాలండి. ఆ దానికంటూ ఫండింగ్ అది కావాలి. భారతదేశంలో క్లినికల్ ట్రయల్స్ అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఎడాపెడా చేసి పేషెంట్స్ ని మనం ప్రాణాంతకంగా చేయకూడదు. సో దానికంటూ ఒక పద్ధతి ద్వారా చేయాలి.
(34:09) చాలా ఫ్యాసినేటింగ్ గా ఉంది మ్యామ్. ఎంత ప్యాషనేట్ గా మీ జర్నీని మీరు నడిపించుకుంటూ అంటే ఒక ఒక స్టూడెంట్ డేస్ నుంచి ఒక అక్కడ నుంచి ఒక గైనకాలజిస్ట్ గా ఇవాల్వ్ అవ్వడం ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ గా మీ గొప్ప పేరు తెచ్చుకోవడం, ఒక హాస్పిటల్ గ్రూప్ కి అధినేతగా ఉండడం. దానికి ఏమన్నా ఎండ్ ఒక పారడైమ్ ఉందా మీకు ఒక విజన్ ఉందా ఇక పైన నేను ఇంత ఇలాంటి ప్రాబ్లమ్స్ తగ్గిస్తాను అని ఏమన్నా ఉందా మ్యామ్? ఇన్ఫాక్ట్ లాస్ట్ 30 35 ఇయర్స్ నుంచి కదండీ.
(34:43) అది వర్ణనాతీతమైన బాధ. హ్మ్. పిల్లలు పుట్టలేదు, పిల్లలు లేరు, మా వయసు 30 35 దాటిపోతుంది. మాకు 40 [గురకలు] ఏళ్ళు వచ్చేసినయి. ఆ ఇంక పిల్లలు పుట్టరు మాకు. మేము ఎవరికీ మొహం చూపించలేము, ఏ ఫంక్షన్ కి వెళ్ళలేము. మేము ఏ ఫ్రెండ్స్ తో కలవలేము. మా చుట్టాలందరిలో మేము చాలా లోకువ. అసలు అది ఒక రకం ఆ బాధ వాళ్ళు చెప్పుకోలేరు. వాళ్ళు వివరించలేరు.
(35:10) లోపల లోపల మదనపడుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నాకు అప్పుడు అనిపించింది అన్నమాట ఇది ఇన్ఫర్టిలిటీ. ఐసిఎంఆర్ సర్వేలో ఎప్పుడో చాలా ఏళ్ల క్రితమే 19 మిలియన్ కపుల్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఇన్ఫర్టిలిటీ అని అన్నారు. ఇది ఎప్పుడో చాలా పాత కాలం స్టాటిస్టిక్స్. ఇప్పుడు ఇంకా చాలా ఉండొచ్చు. అవును. హ్మ్. [గొంతు సవరించుకోవడం] మెడిసిన్ కూడా చాలా
(35:54) ఇంపార్టెంట్ దీంట్లో. ఈ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అన్నది గనక ఒక అవగాహన డాక్టర్స్ లో కలిగితే హ్మ్. అది పేషెంట్స్ లో మనం కలిగించగలిగితే వాళ్ళు పెళ్లి అయ్యాక వస్తారు. ఒక సజెషన్ కోసం. ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అనుకోనివ్వండి, కాంట్రాసెప్టివ్ అడ్వైస్ అనుకోనివ్వండి ఏదన్నా సరే వాళ్ళు వచ్చినప్పుడు ఛాన్స్ వదలకుండా వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి.
(36:16) అవును. మీకు కొంచెం ఈ ఏజ్ లో హెల్దీ పిల్లలు పుడతారు. కాకపోతే దానికి కావాల్సిన ఈకో సిస్టం ప్లాన్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. సో ఎర్లీగా పిల్లల్ని కనండి మీరు. అట్లీస్ట్ ఒక్క హెల్దీ బేబీ మీకు పుట్టాక మీరు గ్యాప్ తీసుకోండి. ఆ బేబీని ఎట్లా చూసుకోవాలి అన్నది ఇట్స్ ఆల్ ప్లానింగ్. అంతే కదా. సో అది ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? మన సీనియర్ గ్రూప్ మన ఫ్యామిలీలో ఉన్న సీనియర్ గ్రూప్ ని మనం ఎట్లా బాగుండాలి వాళ్ళతోటి? ఒక జాయింట్ ఫ్యామిలీ కాన్సెప్ట్ కాకపోయినా ఒక కేయిర్ టేకర్.
(36:45) హ్మ్. సో వీళ్ళని ఎట్లా ట్రైన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలి. అన్నది డాక్టర్స్ కంపల్సరీ అవగాహన కల్పించాలండి యంగ్ కపుల్స్ కి. హ్మ్. వచ్చాక ట్రీట్మెంట్ అంటూ టెక్నాలజీ చాలా ఉంది. చాలా ప్రయత్నాలు చేస్తాం, డిఫరెంట్ ట్రీట్మెంట్స్ చేస్తాం, బోల్డు టెస్టులు చేస్తాం, లక్షలు లక్షలు ఖర్చులు అయిపోతాయి వాళ్ళకి. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దన్ క్యూర్.
(37:08) కాబట్టి ఐ థింక్ ప్రీ ప్రెగ్నెన్సీ ఆర్ పోస్ట్ మ్యారేజ్ వెల్నెస్ ప్రోగ్రాం ఒకటి పెట్టేయాలి మ్యామ్. ఒక ఆరు నెలలు అందరినీ ఐడియల్ వెయిట్ కి తీసుకొచ్చి, పిండి వేసి, ఎక్సర్సైజ్ లు చేయించి, చిన్న చిన్న థైరాయిడ్లు ఆ డిస్టర్బెన్స్ లు ఉంటే నేనే ఎందుకు చెప్పేస్తున్నాను అంటే ఫ్రమ్ మీడియా పర్స్పెక్టివ్ వాట్ లుక్స్ గుడ్ టు మీ అది చెప్తున్నాను.
(37:24) అంటే ఒక వెల్నెస్ ప్రోగ్రాం లో ఉండడం అంటే ఇట్ ఆల్సో మోటివేట్స్ దెమ్ టు పాజిటివ్ చేంజెస్ ఇన్ లైఫ్ కదా మ్యామ్ అందుకని. అంటే స్వప్న వాట్ ఐ అబ్సర్వ్ కల్చరల్లీ ఆ మనం చిన్నప్పటి నుంచి కూడా రోజు ఎక్సర్సైజ్ చేయడం గాని, స్కూల్ లో స్పోర్ట్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం గాని ఇవన్నీ పిల్లల్లో అంత అవగాహన మనం కల్పించంరా.
(37:44) ఎంతసేపు ర్యాంకులు ఎంత వచ్చినాయి, మార్కులు ఎంత వచ్చినాయి వీటిలో ఉండేటప్పటికీ ఫిజికల్ గ్రోత్ మీద మనం అంటే స్టామినా మీద, ఎండ్యూరెన్స్ మీద, మజిల్ ఆ డెవలప్మెంట్ మీద, మెంటల్ అజిలిటీ మీద, ఆ క్రిటికల్ థింక్ మీద ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా. అవును మ్యామ్ తప్పకుండా. సో వీటి మీద ఐ థింక్ పేరెంట్స్ అవగాహన పెంచుకోవాలి, పిల్లలకి నేర్పించుకోవాలి, డాక్టర్స్ కూడా అవగాహన పెంచుకోవాలి.
(38:07) అవును. అండ్ సొసైటీలో మీలాంటి వాళ్ళు 10 మందితో మాట్లాడుతుంటారు. సో మీరు స్ప్రెడ్ చేసే ఇన్ఫర్మేషన్ కూడా ఇట్ బికమ్స్ వెరీ వాలిడ్ అండ్ డెఫినెట్లీ ఇన్సైట్స్ థింక్ ఇన్ పీపుల్. మ్యామ్ ఇన్ ఆల్ యువర్ కెరీర్ అండ్ యువర్ ఎవల్యూషన్ సో ఫార్ అఫ్ కోర్స్ అత్తమామల పాత్ర చాలా చెప్పారు మీరు. మీ వారి సహకారం చాలా ఉండి ఉంటుంది. ఎస్.
(38:28) అండ్ ఇట్ షోస్ క్లియర్లీ మీకు అంటే మీరు కూడా వారి పట్ల ఎంత గ్రేట్ఫుల్ గా ఉన్నారో ఆయన కూడా హి మస్ట్ బి సో ప్రౌడ్ ఆఫ్ యు. సో చాలా ఒక పెద్ద హాస్పిటల్ కి ఆయన సీఈఓ గా ఉండి అండ్ ఇప్పుడు ఈ హాస్పిటల్స్ ని సెపరేట్ గా మీరు డెవలప్ చేసుకోవడం అండ్ వాట్ డస్ హి ఫీల్ హౌ ఇస్ ది సపోర్ట్ అండి. ఇన్ఫాక్ట్ హరిప్రసాద్ ఇస్ ఆల్వేస్ బీన్ మేమిద్దరం క్లాస్మేట్స్ అండి 1982 నుంచి ఎక్కడ చదివారు మ్యామ్? గాంధీ మెడికల్ కాలేజ్ నేను మా వారు మా అమ్మాయి మా అల్లుడు మా కోడలు అందరూ గాంధీ మెడికల్ కాలేజ్ సో ప్రతి వాళ్ళు మాకు చాలా నేర్పించారు అండ్
(39:11) ఇన్ఫాక్ట్ హరిప్రసాద్ నేను కలిసి పెరిగామండి సెకండ్ ఇయర్ లో మ్యారేజ్ అయింది మాకు మీరే ఫస్ట్ చెప్పారా సార్ చెప్పారా ఇద్దరూ అస్యూమ్డ్ ఇష్టం లేదండి గోల గోల పెట్టాడు పెళ్లి అయ్యే దాకా ఆహా [నవ్వు] అండ్ దట్ టు సెకండ్ ఇయర్ లో ఉన్నాము మా మామగారు మా పేరెంటల్స్ పాపం చాలా కంగారు పడ్డారు ఏంటి వీళ్ళు చిన్న పిల్లలు కదా మా అమ్మ గోల పెట్టింది మా ఫ్యామిలీలో తను ఒక్కటే డాక్టర్ బాబు హౌస్ సర్జన్ అయినప్పుడు చేసుకోవచ్చు కదా మా చుట్టాల్లో అలాగే అవ్వ అయ్యి పెళ్లిళ్లు వెయిట్ చేయొచ్చు కదా అంటే హరిప్రసాద్ గారు ఊరుకోలేదు అప్పుడు మా ఫాదర్ ఇన్ లా పిలిచి మాట్లాడారు
(39:55) మా ఫాదర్ అప్పుడే ఆ 60స్ లోనే బి ఎ ట్రిపుల్ మ్యాథ్స్ చేశారు మా పెద్ద అత్తయ్య గారు సో చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా బాగా మాట్లాడుకునే వారండి చాలా పుస్తకాలు చదివారు ఆవిడ కార్ల్ మార్క్స్ గారి పుస్తకాలు
(40:40) చెగువారా గురించి ఫిడల్ కాస్ట్రో గురించి ఆవిడ నాకు చెప్పని సబ్జెక్ట్ లేదండి చక్కగా చిన్న చిన్న విషయాలే చెప్పేది కానీ చిన్న చిన్నగా చెప్పేది అన్నమాట నాకు మాకకి. సో ఇది బాగా వంట పెట్టింది నాకు. నేను ఆ పుస్తకాలు ఇప్పటికీ చదువుకుంటాను. ఎవరికైనా పీపుల్ కి గిఫ్ట్స్ ఇచ్చుకుంటా ఉంటాము. అండ్ వాళ్ళు పేరెంట్స్ చక్కగా డిస్కస్
(41:37) చేసుకున్నారండి. వీళ్ళిద్దరికీ నిజంగా ఇప్పుడు పెళ్లి చేయటం అవసరమా అన్నది వాళ్ళ డెఫినెట్ గా అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ మా సిస్టర్ మ్యారేజ్ అప్పుడే అయ్యింది. నాకంటే ఫోర్ ఇయర్స్ పెద్ద అప్పుడే అయ్యింది. నేను ఇంకా మెడిసిన్ సెకండ్ ఇయర్. సో వాళ్ళకి ఇట్స్ నాట్ పాసిబుల్. సో అప్పుడు మా ఫాదర్ ఇన్ లా వాళ్ళకి సపోర్ట్ చేశారు.
(42:08) చేసి చేయందే ఊరుకునేటట్లు లేరు వీళ్ళు. సో ఎందుకు వచ్చింది చేద్దాము కాకపోతే పెళ్లి అయ్యాక మీ అమ్మాయి నా అమ్మాయే అన్నారు ఆయన. ఆల్మోస్ట్ ఇద్దరు కలిసి అక్కడ పెరిగారు. మీ అత్తవారి ఇంట్లో మీరు పెరిగారు. మీ వారు ఎలా పెరిగారో మీరు కూడా. ఎక్కడైతే డిస్టర్బెన్సెస్ డిస్ప్యూట్స్ వస్తాయో చాలా మటుకు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అన్నవి నేను అంటే ఇన్ని ఏళ్ల నుంచి ఇన్ని ఫ్యామిలీస్ చూస్తున్నాను.
(42:46) ఇన్ని ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ చూస్తున్నాను. ఎక్కడి నుంచి వస్తారు రా నాకు. నాకంటూ పిఆర్ కూడా లేరు. నా పిఆర్ ఆ వరల్డ్ అంతా ఉన్నారు కాకపోతే శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఆ సింగపూర్ దాకా, మెల్బోర్న్ దాకా ఆ మిడిల్ ఈస్ట్ నుంచి సింగపూర్, మలేషియా ఇండియాలో అయితే వాళ్లే నాకు పిఆర్ చేస్తున్నారు. వాళ్ళు వెళ్లి ఇంకొకళ్ళకి చెప్తారు.
(43:20) సో ప్రతిదీ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని ఫోర్ టు ఫైవ్ నాకు అబ్రాడ్ నుంచి ఆ కాల్స్, ఈమెయిల్స్ వస్తాయి. వాళ్ళు పాపం కనెక్ట్ అయ్యి ఆ వాళ్ళు అంటే ఇది ఒక చాలా ఈ పాటికే మీరు ఒక జాయింట్ ఒక 36 అంతస్తుల బిల్డింగ్ కట్టి పెద్ద కార్పొరేట్ పెట్టేసి ఉండొచ్చు. కానీ అందరికీ అందుబాటులో ఉండే ఆ ఆ ఆ తపన కనిపిస్తుంది మీకు అది. సో అంటే ఇందులో టూ ఇష్యూస్ ఉన్నాయి స్వప్న.
(44:01) ఒకటి ఆ మన దేశంలో ప్రైవేట్ ప్రాక్టీస్ చాలా ఎక్కువ అవసరం ఉంది. హ్మ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అవసరం చాలా ఎక్కువ ఉంది. సో డాక్టర్ హరిప్రసాద్ గారు ఎలాగో కార్పొరేట్ సెక్టార్ లో ఉన్నారు నేను ఆయన నుంచి నేను నేర్చుకున్నది క్వాలిటీ. శ్రీదేవి నర్సింగ్ హోమ్ నుంచి అక్కడ నాకు డాక్టర్ హరిప్రసాద్ గారు ఆ మలకా కొమరయ్య గారు ఇప్పుడు ఎమ్మెల్సీ ఆయన. సో సర్ వీళ్ళిద్దరూ నాకు అన్నమాట.
(44:34) హరిప్రసాద్ గారు ఒక బుక్ పెట్టారు నా చేతిలో ఎన్ ఏ బి హెచ్ అని. నేష널 ఫర్ క్వాలిటీ ఇన్ హాస్పిటల్స్ ఇన్ ఇండియా. ఆ బుక్ చేతిలో పెట్టారు ఇది చదువుకో. లేకపోతే నర్సింగ్ హోమ్ లో కూర్చొని ప్రాక్టీస్ చేసుకో అన్నారు. కొమరయ్య గారు ఆ టైం లో అక్కడ స్కూల్ బిల్డ్ చేస్తున్నారు. ఆయన పక్కన ఒక ఫైవ్ ఎకర్స్ ప్లాట్ ఉంది. ఆయన ఎంత బాగా ఆయన నన్ను ఆహ్వానించారంటే ఇందులో హాస్పిటల్ కట్టండి మేడం.
(45:07) మంచి పేరు వస్తుంది. మాకు ఇక్కడ ఎక్కడా లేదు చుట్టూ 10 కిలోమీటర్స్ అసలు హాస్పిటల్ లేదు. మీరు ఒక మంచి హాస్పిటల్ కట్టించండి అన్నారు. సో దానితోటి ఆయన ఇచ్చిన సపోర్ట్ తోటి అది ఇప్పుడు ఫోర్త్ టైం ఫిఫ్త్ టైం మేము అక్రిడిటేషన్ వస్తుంది. ఎక్సలెంట్ మ్యామ్. అదే అక్కడ ప్రగతి నగర్లో మా రమణ ఫ్రెండ్స్ అన్నమాట. అది రెసిడెన్షియల్ లోకాలిటీలో ఉంది.
(46:05) ఆ ఏజ్ లో వాళ్ళకి ఒక హాస్పిటల్ మీద ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అనుకోకుండా చాలా బాగుంది అంటే చాలా ఎక్కువ రీచ్ తో ఎక్కువ సస్టైనబుల్ గా మోస్ట్ మోడ్రన్ టెక్నాలజీతో డాక్టర్ అనంగానే ఒక ఫీల్ కూడా ఒకటి
(46:50) వస్తుంది అన్నమాట మనం ఒక ట్రస్ట్ వస్తుంది. ఆ వాల్యూస్ ఎక్కడ కోల్పోకుండా మీరు బిల్డ్ చేసిన విధానం రిమార్కబుల్ మ్యామ్. థాంక్యూ మీరు ఇంత యంగ్ గా నేను చాలా గోల చేస్తానండి. పేషెంట్స్ తో బాగుంటాను హాస్పిటల్ అందరితో బాగుంటానేమో గాని ఇంట్లో మటుకు నేను చాలా డిమాండింగ్ గా ఉంటాను. ఆయన అన్ని తట్టుకుంటారండి కామ్ గా ఉంటారు అన్ని వింటారు కానీ నాకు ఏమి ఇవ్వాలో అంతే ఇస్తారు.
(47:39) నేను నా ఫ్యామిలీని బిల్డ్ చేసుకునే ముందు మా ఫాదర్ ఇన్ లా మదర్ ఇన్ లా అదే నేను నా పిల్లలకి మాక్సిమం ట్రై చేస్తాను ఇవ్వడానికి ఆ కలిసి ఉండడంలో ఉన్న ఇబ్బందులు ఉంటాయి రా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఎక్కడ ఉండవు చెప్పు కాకపోతే అందులో ఎల్డర్స్ ఇన్ ది ఫ్యామిలీ ఏ కొంచెం అప్పర్ హ్యాండ్ తీసుకుని కాస్త పిల్లలతో మాట్లాడి దాన్ని సర్దుకొని ముందుకు వెళ్ళటమే ఇంపార్టెంట్.
(48:13) అవును మామ్ ఇప్పుడు మా మనవళ్ళతో ఐ యామ్ ప్రౌడ్ గ్రాండ్ మా అండ్ పెద్దోడికి ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ చిన్నోళ్ళు ఇద్దరు ట్విన్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వాళ్ళు చేసే అల్లరి అంటే నా పిల్లల్ని పెంచడం నాకు గుర్తులేదు. ఎక్కువగా మా అత్తగారే పెంచారు లేదా మా అమ్మ కొన్ని రోజులు పెంచింది. సో ఇప్పుడు నేను మా వారు వాళ్ళని పెంచుతుంటే అది డిఫరెన్స్ టైప్ ఆఫ్ హ్యాపీనెస్ రా దానికి ఇందులో ఇప్పుడు చాలా థియరీస్ వచ్చేసాయి కాబట్టి ఇది అడగక మానలేకపోతున్నాను.
(48:53) సో మీరు అంటే బై ఛాయిస్ ఎలా ఉంటారు మీరు పాత పప్పన్న ఆవకాయ ట్రెడిషనల్ గా మామిడి పళ్ళు తినేయడం సీజన్ లో అలా ఉంటారా? చాలా కాన్షియస్ గా ఉంటారా? బికాజ్ ఇప్పుడు అన్ని మారిపోతున్నాయి మనకి పారామీటర్స్ ఎస్ ఇన్ఫాక్ట్ ఇక్కడ నాకు నా ఫిజికల్ ట్రైనింగ్ చాలా హెల్ప్ చేసింది స్వప్న నేను ఐ యామ్ ఇన్ టు కొంచెం టైం దొరికితే అండ్ నా మనవళ్ళని కూడా తీసుకెళ్తాను స్విమ్మింగ్ కి మా కోడలు షి ఇస్ ఏ ఛాంపియన్ స్విమ్మర్ అండ్
(49:40) వాళ్ళు దేశ్ వాళ్ళ ట్విన్స్ అని వాళ్ళు ఇంటర్నేషనల్ స్విమ్మర్స్ ఇప్పుడు అబ్బో వాళ్ళిద్దరిని నేనే డెలివరీ చేశాను ఆహా సో అప్పుడు నేను స్విమ్మింగ్ ఇంకా ఛాలెంజ్ గా తీసుకొని రెగ్యులర్ గా స్విమ్ చేస్తాను మేము ఎర్లీ బర్డ్స్ అని ఒక గ్రూప్ ఉన్నాం డాక్టర్స్ ఆల్మోస్ట్ ఒక 11 మెంబర్స్ ఉన్నాము అందరము ఇయర్లీ వన్స్ హిమాలయస్ కి కంపల్సరీ వెళ్తాము అంటే గుళ్ళు గోపురాలు పెద్దగా ఏమీ లేవు అందరము ఏదో ఒక పీక్ సెలెక్ట్ చేసుకుని అది కంప్లీట్ చేసి రావాలన్న తాపత్రయంతో మినిమం త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ ట్రైనింగ్ అవసరం ఒక్క పీక్ చేయాలంటే
(50:23) అందుకనే ఇంత ఫిట్ గా ఉన్నారు [నవ్వు] సో డైట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అక్కడ యా రైస్ చాలా మినిమల్ ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ చాలా తగ్గిస్తాం ప్రోటీన్ ఇన్టేక్ ఎక్కువ ఇందులో మేము నేర్చుకున్నది ఏంటంటే అదే మన పొట్టల్ని కాపాడుతుంది లేకపోతే కష్టం ఎక్కటం. ఎంత వెల్ రౌండెడ్ గా, ఎంత బ్యూటిఫుల్ గా మీరు లైఫ్ ని ప్రేమిస్తూ, లైఫ్ ఏ
(51:07) మిమ్మల్ని ప్రేమించే అంత లెవెల్ కి మీరు అంత ప్యాషనేట్ గా బాండ్ అయ్యారు మ్యామ్ విత్ లైఫ్. అండ్ విత్ ఆల్ యువర్ ప్రొఫెషన్ అండ్ విత్ యువర్ పేషెన్స్ అండ్ విత్ యువర్ ఇంకా ఏం చెప్పాలి విత్ యువర్ రీసెర్చ్ యు ఆర్ ఏ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ఆఫ్ అస్ డాక్టర్ సుమ గారు. థాంక్యూ. ఐ థింక్ సుమ అని పేరు పెట్టుకున్నందుకు గలగలా గలగలా మాట్లాడుతున్నారు.
(51:26) ఆవిడ మీ పేరు పెట్టుకుని ఉంటారు బికాజ్ ఆవిడ సుమ గారు. ఓ ఎక్కడో కనెక్షన్ ఉంది మ్యామ్ నేను అన్నాను ఉంది. [నవ్వు] ఎక్సలెంట్ అయితే పాపని మీరు డెలివర్ చేశారు. బాబుని బాబుని బాబుని అవును. రోషన్ మార్చ్ 15 డెలివరీ అయ్యాడు. రోషన్ డెలివరీ మీరే చేశారు. సూపర్ సూపర్ మ్యామ్ అసలు ఎక్సలెంట్ గా ఉంది మ్యామ్ ఐ థింక్ మీరు అనుమతిస్తే ఇవాళ ఐ థింక్ వి ఎంత బ్యూటిఫుల్ గా మనసు నిండి మేము వెళ్తున్నాం అంటే మీరు అనుమతిస్తే ప్రసాద్ హాస్పిటల్స్ ప్రోటోకాల్స్ ఇంకా కూడా మీ స్పెషాలిటీస్ అవి కూడా రాబోయే రోజుల్లో వి వాంట్ టు కం తప్పకుండా మేము చూపిస్తాము వాట్ కైండ్ ఆఫ్
(52:05) పేషెంట్ కేర్ పీపుల్ బికాజ్ మంచి విషయాలు ప్రజలకు తెలియాలి. అండ్ ఇవాళ మీ ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాం. రాబోయే రోజుల్లో ది సిరీస్ విల్ హోప్ఫుల్లీ గో ఆన్ విత్ డాక్టర్ సుమ ప్రసాద్ అండ్ అలాగే చూస్తున్న ప్రేక్షకులకి మీ బెస్ట్ అడ్వైస్ వన్ లైన్ లో. కాస్త ఓపిక
(53:00) అండ్ కాస్త అబ్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్. అప్పుడు థింగ్స్ కెన్ ఇంప్రూవ్. అంతే కదా. అంతే అంతకంటే ఏముంటుంది అచీవ్ చేసేది. బ్యూటిఫుల్ గా ఉంది మ్యామ్ అండ్ మీరు అసాధ్యులు కాబట్టి ఈ రెండు పాదాలు ఏ పాదానికి డయాబెటిక్ ఫుట్ వచ్చిన మీరు స్టెమ్ సెల్స్ తో ట్రీట్ చేసేస్తారు మంచి మాటలతో ట్రీట్ చేసి రెండిటిని జోడించి కలిపించి బతికిస్తారు కాబట్టి థాంక్యూ సో మచ్ ఫర్ ఏ లవ్లీ కాన్వర్సేషన్.
(53:30) థాంక్యూ స్వప్న. నమస్తే మ్యామ్. నమస్తే.

No comments:

Post a Comment