Tuesday, November 24, 2026

మేకప్ వెయ్యను || Beauty Secret at Age 48 || Hibiscus Flower Tea || Dr k Shilpi Reddy Gynecologist

మేకప్ వెయ్యను || Beauty Secret at Age 48 || Hibiscus Flower Tea || Dr k Shilpi Reddy Gynecologist

Author Name:SumanTV Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVPodcastHealth

Youtube Video URL:https://www.youtube.com/watch?v=NiJynIgM0Wk





Title: మేకప్ వెయ్యను || Beauty Secret at Age 48 || Hibiscus Flower Tea || Dr k Shilpi Reddy Gynecologist

Author Name: SumanTV Podcast

Description: మేకప్ వెయ్యను || Beauty Secret at Age 48 || Hibiscus Flower Tea || Dr k Shilpi Reddy Gynecologist

Transcript:
(00:00) లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను. నేను ఇప్పుడే ఇవాళ టీம் దగ్గర నుంచి తీసుకున్నాను. ఇది ఎక్కడి నుంచి తెచ్చారు మేడం ఇది? 12 ఏళ్ల ముందు గంగానది మట్టి నుంచి తయారు చేసింది అని చెప్పి నా ఆర్గానిక్ సప్లైయర్ ఉంటారు. ఆ ఆయన నాకు ఇచ్చారు మేడం మీకైతే ఇది బాగా పనిచేస్తది అనేసేసి. సో దాన్ని అలాగే రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇందులోనే నీళ్లు తాగుతాను.
(00:22) కాదు ఇది పట్టుకుంటేనే ఇంత చల్లగా ఉంది ఫ్రిడ్జ్ కన్నా చల్లగా ఉంది. ఆ దీంట్లో వాటర్ ఏ తాగుతారు టోల్ వేస్ నుంచే ప్యూర్ మట్టితో చేసింది ఇది. ఎస్ అండ్ ఏ ఇంటికి వెళ్ళినా కూడా నేను కుండలో వాటర్ ఏ తాగుతాను. ప్లాస్టిక్ బాటిల్ లో నుంచి తాగను. ఉమ్ గ్లాస్ ఆర్ మట్టిది లేకపోతే స్టీల్ కాపర్ అంతే తప్పితే ప్లాస్టిక్ బాటిల్ లో నుంచి తాగను ఎంత దాహం ఉన్నా తాగను.
(00:45) ఓకే శిల్పి రెడ్డి గారు అందానికి ఇదొక కారణం ఇంకొకటి ఏంటంటే ఇదిగోండి హైబిస్కస్ ఫ్లవర్ టీ [నవ్వు] ఇది చూసి మేము ఎక్కడో ఇది ఏదో కాఫీ డే నో ఇస్కాఫ్ లో నో కాన్సిల్ లో నుంచి తెచ్చింది అనుకోవద్దు ఇది ఇది పక్కా హోమ్ మేడ్ మెడిసిన్ మందార పూలు మందార పూలు [నవ్వు] అది కూడా మీ మమ్మీ పూజకి యూస్ చేసింది. అత్తగారు అన్నా మా మమ్మీ అన్నా పూజకి యూస్ చేసిన ఫ్లవర్స్.
(01:14) ఓకే అయిపోయిన తర్వాత దాన్ని ఒక కవర్ లో వేసేస్తారు. ఆ కవర్ లో వేసి ఆ కవర్ లో పెడతాను అవి రోజు ఒక గుప్పెడు తీసి ఆ వేడి నీళ్లల్లో వేసేసి ఆ అందులో దవా చాయ్ అని ఇంకోటి ఉంటుంది చిన్న చిన్న హెర్బ్స్ ఉంటాయి అది కూడా వేసేస్తే ఓకే ఒక గంట తర్వాత తాగుతాను. ఎన్ని మగ్స్ తాగుతారు డైలీ? ఆ పోర్షన్ సైజు నాది. అంతే అంతే ఓ ఎన్ని ఇయర్స్ నుంచి ఇది? ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి మేడం ఏమనుకోవద్దు మేడం ఈ మందార ఆకులు లాగే ఉన్నారు మీరు కూడా.
(01:45) [నవ్వు] దిస్ ఈజ్ ది ఓన్లీ వన్ మెడిసిన్ [నవ్వు] సరిపోద్ది ఇంకా ఆ బికాజ్ మేకప్ వేయరు కదా అహ అస్సలు వేయరు ఆ మేము డాక్టర్స్ కదా మొహం కడుక్కుని లిప్స్టిక్ పెట్టి కాటుక పెట్టేసేసి బొట్టు పెట్టుకొని వచ్చేస్తాను అంతే ఇదే ఐదు నిమిషాలు. ఓకే. సూపర్ అసలకి. ఈ రెండు బాగున్నాయి. ఈ రెండేనా ఇంకేమైనా ఫాలో అవుతుంటారా ఎట్లాంటివి? నాచురల్ ఇరైతే ఇవే.
(02:08) ఉమ్. గ్రేట్ అసలకి. నేను ఫాలో అవుతాను ఇప్పుడు. అండ్ హోమ్ కుక్డ్ ఫుడ్. నేను నా బాక్స్ తెచ్చుకుంటాను. ఉమ్. ఇంటి దగ్గర నుంచే ప్యాక్ అయి వస్తుంది. ఓకే. ఎవ్రీథింగ్ ఇన్ స్టీల్ కంటైనర్స్ ఓన్లీ. ఉమ్. అలా. ఓకే. నా బుట్ట నాకు వస్తుంది. ఫ్రూట్ ఫ్రూట్ అయినా ఇంటి నుంచి తెచ్చుకుంటాను. ఉమ్. ఒకవేళ నైట్స్ ఉండాల్సి వస్తే కూడా నైట్ కూడా ఇంటి నుంచి తెచ్చుకుంటాను.
(02:27) లేకపోతే నేను ఇక్కడ ఇల్లు ఉంది కాబట్టి వండుకుంటాను. ఇద్దరు గాల్డ్ చైల్డ్స్ అన్నారు. ఇద్దరు సరిపోతారు అని మీకు అనిపించలేదా లేకపోతే మీ అత్తగారు, మామగారు అనుకున్నా. [సంగీతం] [బెల్] My third child was an accidental child that God gifted me another child. [సంగీతం] మగవాళ్ళ జీతం అడగకూడదు, ఆడవాళ్ళ ఏజ్ అడగకూడదు అంటారు. 48 అండి. [సంగీతం] లవ్ మ్యారేజ్ ఆ మేడం ఇది? Love but arranged. అంతే.
(02:59) ఎవరు బ్లడ్ తో లెటర్స్ రాయలేదా కాలేజెస్ లో? నేను చాలా కంచు క్యాండిడేట్ ని. సార్ ఏం చేస్తుంటారు? Oh, he is into business. We are not staying together because I have [సంగీతం] పెద్ద మూవీ I really like that movie. మా అత్తగారు వెళ్ళే ముందు ఒక డైలాగ్ అన్నారు. అందులో అమ్మాయి గురించి బాగా చేయలేదంట. నేను చెప్పాను.
(03:26) 30 ఏళ్ళ ముందు జీనతమ్మని వాటర్ ఫాల్ కింద కూర్చోబెట్టి చూపిస్తే లొట్టలేసి చూశారు. ఈ మాత్రం కూడా ఇప్పుడు చూపించకపోతే అసలు ఏమన్నట్టు? [నవ్వు] [సంగీతం] అసలు ఎందుకు పిల్లలు పుట్టట్లేదు అసలు ఇప్పుడు? Late marriages, postponing pregnancy. స్ట్రెస్ ఎంత ఎక్కువ ఉంటే ఫెర్టిలిటీ సమస్యలు అంత ఉంటాయి. ప్రాబ్లం ని అడ్రస్ చేయకుండా షార్ట్ కట్స్ కి వెళ్తే ప్రెగ్నెన్సీస్ రావు రావు.
(03:55) [సంగీతం] కానీ ఐవిఎఫ్ కూడా ఆర్టిఫిషియల్ బేబీ ఏ కదా? అది నాచురల్ బేబీ అని చెప్పడానికి కాదు కానీ బేబీ. అది రావాలంటే కూడా మనకి సిస్టమ్ మంచిగా ఉండాలి. [సంగీతం] సంవత్సరాలు సంవత్సరాలు గడిచేకొద్దీ కేజీలు కేజీలు లిఫ్ట్ లోపలికి వెళ్తుంది దాని వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అంటున్నారా నిజమా? 100% [సంగీతం] మీ బాబు అందంగా పుట్టాలంటే ఇది తిన్నండి అది వేసుకోండి ఇది అని చెప్తుంటారు కానీ ఎలా అది హౌ ఈజ్ ఇట్ పాజిబుల్? నువ్వు ఎలాగైతే నీ బేబీలో క్వాలిటీస్ కావాలనుకుంటావో సింపుల్ గా నీకు ఆ క్వాలిటీస్ ఉండాలి.
(04:27) [సంగీతం] కాంట్రాసెప్టివ్ పిల్స్ కొంటున్నారు ఇప్పుడు ఎంత నష్టం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలుసు కానీ ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎమర్జెన్సీ అనే పేరు ఉంది చూశారు కదా [సంగీతం] ఆర్డర్ చేస్తే మొబైల్ లో వచ్చేస్తది లటుక్కున వేసేసుకుంటారు. ఫంక్షన్ ఉన్న గాని కామన్ అయిపోయింది మేడం టాబ్లెట్ వేసుకోవడం దీనివల్ల ఏంటి మేడం అసలు వాళ్ళంతా ఈజీగా తీసేసుకుంటున్నారు లైఫ్ ని? హార్మోన్ ఫ్లో గనక మనం మార్చినట్టు అవుతే అది మనకి ఎదురు దెబ్బ కొడుతుంది.
(05:12) [సంగీతం] ఫస్ట్ బిడ్డకి సెకండ్ బిడ్డకి 10 ఇయర్స్ గ్యాప్ కూడా ఉంటుంది ఇప్పుడు అసలు ఎంత గ్యాప్ ఉంటే మంచిది అసలు? ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ 20స్ లో మదర్ ఉంటే త్రీ ఇయర్స్ గ్యాప్ ఉంటే చాలు. [సంగీతం] మేనరికం అంటే ఎట్లా మేడం ఒక తరం రెండు తరాలు మూడు తరాలు అంటారు కదా ఏ తరంలో చేసుకోవచ్చు? మేనరికమే చేసుకోవద్దని నేను చెప్పట్లేదు టెస్ట్లు చేసుకోండి మీకు జెనెటిక్ గా ఏ ప్రాబ్లమ్స్ లేవంటే చేసుకోండి.
(05:39) [సంగీతం] [సంగీతం] ఒక కంప్లీట్ లైఫ్ కి కావాల్సింది మంచి లైఫ్ పార్ట్నర్. ఇవి రెండు కరెక్ట్ గా ఉంటే టైం కి పిల్లలు వస్తారు. [సంగీతం] మంచి డెలివరీస్ కూడా అవుతాయి ఒక కంప్లీట్ లైఫ్ అనేది ఉంటుంది. [సంగీతం] హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రోషన్ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సొల్యూషన్ రెడ్డి అదే మన శిల్పి రెడ్డి గారు. నమస్తే అండి.
(06:11) నమస్కారం. సో ఎవ్వరూ అంటే గైనక్ సంబంధించిన ఇష్యూస్ వచ్చినప్పుడు మొబైల్ లో అలా రీల్స్, షార్ట్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ శిల్పి రెడ్డి వీడియోస్ అని టైప్ చేస్తారు. మా ఇంట్లో కూడా అదే అలవాటు అయిపోయింది. సో ఈరోజు అదే శిల్పి రెడ్డి గారితో నేను కూర్చున్నాను అన్నమాట. ఏమనిపిస్తది ఫస్ట్ అఫ్ ఆల్ అంటే ఇంతమంది గైనకాలజిస్టులు ఉన్నా గాని ట్విన్ సిటీస్ లో ఒక శిల్పి రెడ్డి గారు అంటే ఒక ఒక లేడీకి ఒక ధైర్యం ఆ ఒక భరోసా ఎలా అనిపిస్తుంటది బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్నప్పుడు మీరు వింటున్నప్పుడు బేసిక్ గా నాకు ఒక్కటే అనిపించేది ఎప్పుడు
(06:43) కూడాను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పేవాళ్ళు లేక రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది. హ్మ్ సో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదు, ఇలా ఉండాల్సింది అలా ఉండాల్సిందని మనం అంటామా లేకపోతే మనమే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తామా అనేది ఓకే ఒక ధోరణి. అందుకే ఎదుటి వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం కంటే దానికి సొల్యూషనే మనం ఇస్తే కరెక్ట్ అనిపించే నేను స్టార్ట్ చేశాను.
(07:08) ఓకే ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, సొల్యూషన్స్ ఇవ్వడము ఏదో చెప్పేసి వదిలేయడం కాదు దానికి ఇది సొల్యూషన్ ఇది ఇది ఇది ఇదే విధంగా మీరు వెళ్తేనే మీకు కరెక్ట్ గా ప్లానింగ్ అనేది ఉంటుందని చెప్పగలగాలి. ఓకే చాలా సార్లు మిస్ అవుతారు. ఈ ఫలానా ప్రాబ్లం ఉంది, ఫలానా ప్రాబ్లం ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, అలా ఉంటుంది అని చెప్తారు తప్పితే దానికి ఏం చేయాలి అని చెప్పేసి వచ్చేసరికి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్పి వదిలేస్తారు.
(07:34) ఓకే అలా చేస్తే పబ్లిక్ కి అవేర్నెస్ కంప్లీట్ అవ్వదు. ఎగ్జాక్ట్లీ ఓకే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇస్తేనే అర్థం చేసుకునే కెపాసిటీతో ఇప్పుడు ఉన్నారు. అవును ఒకప్పుడు అంటే ఉమెన్ కి ఎడ్యుకేషన్ లేదు. మనం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్ళినా కూడా వాళ్ళకి అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు బేసిక్ ఎడ్యుకేషన్ తో పాటు హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా ఉంది కాబట్టి హ్మ్ వాళ్ళకి ఇన్ డెప్త్ నాలెడ్జ్ అవసరం.
(08:02) ఎగ్జాక్ట్లీ క్లారిటీ అవసరం. మనం క్లారిటీ ఇస్తే వాళ్ళు సొల్యూషన్ ఈజీగా తీసుకోగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు హైటెక్ సిటీలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కంప్యూటర్ పనిచేసుకునే అమ్మాయి అయినా అర్థం చేసుకునే లాంగ్వేజ్ లో చెప్తారు. ఊర్ల సైడ్ మిరగాయలు పొగాకు కోసుకునే పాపం పొలం పని చేసుకునే లేడీకి అయినా గాని అర్థమయ్యేలాగా చెప్తారు మీరు.
(08:24) అవును. [గురకలు] అది బాగా నచ్చుతుంది. ఎందుకంటే నేను చిన్న పల్లెటూర్లలో నుంచి కూడా వర్క్ చేసి వచ్చాను కాబట్టి ఊ నా లాంగ్వేజ్ మారదు. ఊ ఎవరికీ ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతాను. ఓకే ఊర్లో ఉన్న వాళ్ళకి ఊర్లో వాళ్ళలా మాట్లాడతాను. సోఫిస్టికేటడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లిటరేచర్ తెలిసిన వాళ్ళకి అలా మాట్లాడతాను. ఓకే హిందీలో వచ్చే వాళ్ళకి హిందీలో చెప్తాను.
(08:44) తమిళ్ మలయాళం కూడా నేను మాట్లాడతాను. ఓకే అండ్ కన్నడ కూడా మాట్లాడతాను. సో ఎవరికీ వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్తేనే ఊ వాళ్ళకి నిజంగానే అక్సెప్టెన్స్ ఉంటుంది. ఓకే శిల్పి రెడ్డి గారు ఇప్పుడు పెళ్లయ్యి అంటే కొన్ని లక్షల మంది పిల్లలు లేకుండా ఉన్నారు మన భారతదేశంలో ముఖ్యంగా అంటే వాళ్ళు ఏంటంటే అది దేవుడు రాసిన రాత అనుకుంటారు కానీ మనిషి చేసిన తప్పు అనుకునే స్థాయికి రావట్లేదు.
(09:12) ఏం చెప్తారు అసలు ఎందుకు పిల్లలు పుట్టట్లేదు అసలు ఇప్పుడు? ఇప్పుడు లేటెస్ట్ సర్వే ప్రకారము ఆ మన ఫెర్టిలిటీ రేట్ ఊ ఫెర్టిలిటీ రేట్ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే ఊ ఇద్దరికీ ఇద్దరు పిల్లలు ఉండాలి. అవును జనాభా మెయింటైన్ అవ్వడానికి అలా మెయింటైన్ అవ్వడానికి 2.1 రేషియో ఉండాలన్నమాట ఫెర్టిలిటీ అనేది. ఓకే నాకు తెలిసి నేను ఉన్న చోట లెస్ దన్ 1.6 ఉంది.
(09:39) ఓకే నేషనల్ యావరేజ్ 1.9 అయింది. ఊ డిక్లైనింగ్ పాపులేషన్ లో నాకు అర్థమయ్యే మొదటి విషయం ఏంటంటే హెల్త్ పట్ల చాలామంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒకటి ఊ స్థూలకాయ సమస్యలు చాలా పెరిగిపోయినాయి. ఒబిసిటీ ఇష్టం వచ్చిన చోట ఉంది. ఊ ఉమెన్ లో పిసిఓడి ఊ మెన్ లో ఒబిసిటీ ఓకే వీటితో పాటు చాలా ఇన్ఫెర్టిలిటీకి కారణాలలో హయ్యర్ ఎడ్యੁకేషన్ స్ట్రాటా కూడా ఉంది.
(10:15) హ్మ్. లేట్ మ్యారేజెస్ పోస్ట్పోనింగ్ ప్రెగ్నెన్సీ ఓకే. ఫెర్టిలిటీ డిక్లైన్ అవ్వడం. ఓకే. ఎందుకంటే యంగ్ పాపులేషన్ కి హై ఫెర్టిలిటీ ఉంటుంది. హై ఫికండిటీ ఉంటుంది అన్నమాట. అంటే తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. హెల్దీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. డెలివరీ వరకు వెళ్ళే ఛాన్సెస్ మంచిగా ఉంటాయి. ఓకే. అదే లేట్ ఏజ్ కి వచ్చేసరికి ఆ క్రమంలో వెయిట్ పెరగొచ్చు.
(10:42) హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అసోసియేటెడ్ ఇప్పుడు చిన్న పిల్లలు అనుకోండి వాళ్ళకి ఏం స్ట్రెస్ ఉంటది కొత్త జాబ్ చంగు చంగున వర్క్ చేసుకుంటారు గబగబా వెళ్ళిపోతారు. కానీ హయ్యర్ పొజిషన్స్ కి వెళ్ళేసరికి వాళ్ళ కింద 50 మందిని మేనేజ్ చేయాలి కాబట్టి వాళ్ళ స్ట్రెస్ లెవెల్ ఎలా ఉంటది? నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ నెక్స్ట్ లెవెల్ లో నుంచి ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి.
(11:02) ఓకే. సో స్ట్రెస్ ఎంత ఎక్కువ ఉంటే ఫెర్టిలిటీ సమస్యలు అంత ఉంటాయి. కానీ మీరు చెప్పినట్లుగా మేడం కెరీర్ ప్లాన్ చేస్తున్నారు. ఎస్. ఫైనాన్షియల్ ప్లాన్ చేస్తున్నారు. కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయట్లేదు. ఎందుకంటే అది వాళ్ళకి లయబిలిటీ అనిపిస్తోంది. ఎప్పుడైనా కానీ మనం పెరిగిన వాతావరణంలో పెళ్లి అనేది ఒక అద్భుతం. ఓకే. ఇప్పుడు పెళ్లి అనేది ఎక్స్పెండిచర్.
(11:29) హ్మ్. [నవ్వు] ఒకప్పుడు పిల్లలు అనేది మాతృత్వం అనేది అది ఒక టాప్ మోస్ట్ ఓకే. టాప్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఏ ఉమెన్స్ లైఫ్. ఎక్సాక్ట్లీ. ఆ టాప్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఏ ఉమెన్స్ లైఫ్ లో ఎడ్యੁకేషన్ వచ్చింది. వర్క్ వచ్చింది. కెరీర్ వచ్చింది. మళ్ళీ అందులో ఎక్సలెన్స్ వచ్చింది. సూపర్ స్పెషాలిటీస్ లో వర్క్ చేయాలి చేయాలనేది వచ్చింది.
(11:55) సో అక్కడ మాతృత్వం అనేది చాలా డైల్యూట్ అయిపోయింది. అవును. డైల్యూట్ అయిపోవడమే కాకుండా ఇప్పుడు మాతృత్వం అనేది ఇప్పుడు మన పేరెంట్స్ మనల్ని ఎట్లా పెంచారు? మనం కేర్ తీసుకొని మనల్ని పెంచి వాళ్ళని హ్యాండ్స్ ఆన్ చేసి దాని తర్వాత అలా వాళ్ళ లైఫ్ ని మనకి సాక్రిఫైస్ చేశారంటే మనం చూసాం కదా. హ్మ్. ఇప్పుడు మనం కూడా అలా చేయాలా? ఓకే. మనం చేయగలుగుతామా? మనకు అంత టైం ఉందా అని అనుకుంటున్నారు.
(12:17) ఓకే. కానీ నీ తెలివి పిల్లల్ని పెంచడంలో కూడా యూస్ చేయొచ్చు అని ఆలోచించట్లే. నిజంగా నువ్వు తెలివైన వాళ్ళు ఉంటే, నువ్వు చదువుకున్నది అయితే, నువ్వు చదువుకున్న ఎడ్యੁకేషన్ నీకు యూస్ చేయాలంటే నువ్వు ఎప్పుడు మ్యారేజ్ చేసుకోవాలి, ఎప్పుడు పిల్లల్ని కనాలి, ఎప్పుడు వాళ్ళని ఎలా పెంచాలి, ఎలా పెంచాలి, ఎలా పేరెంటింగ్ చేయాలి అనేది నీకు లోక జ్ఞానం రావాలి.
(12:36) తెచ్చుకోవాలి. నీకు పనికిరాని చదువు నీకు ఇంకెందుకు చెప్పు? వాడు నీకు డబ్బు ఇచ్చినా కానీ నీకు లైఫ్ లో కొన్ని మిస్ అవుతున్నాయి అంటే ఎక్సాక్ట్లీ మేడం. ఇంతకు ముందేమో మెచ్యూరిటీ అవ్వకుండా పిల్లలకు పెళ్లి చేస్తే ఏం తెలివి వస్తుంది అంటారు. ఇప్పుడు మెచ్యూరిటీ అంతా వచ్చిన తర్వాత పెళ్లి చేస్తే ఈ తెలివి ఏడుస్తుంది. పెళ్లి చేసుకోవడం దేవుడి ఎరుగు హ్మ్.
(12:57) చదువుకున్న వాళ్ళు హ్మ్. నిజంగానే ఆరోగ్యంగా ఉన్నారా? లేరు. నాకు దీనికి సమాధానం కావాలి. ఈ దేశంలో ఎంతో మంది ఎంతో మంది పుణ్యాత్ములు ఆడవాళ్ళకి చదువు వస్తే హ్మ్. ఓ సూపర్ అయిపోతారు అని అనుకుని ఎన్ని పోరాటాలు చేయలేదు, మరి ఎన్ని ఆర్భాటాలు చేయలేదు. నిజంగానే చాలా చేశారు. సాక్రిఫైస్ లు చేశారు, పొలిటికల్ మూమెంట్స్ తీసుకొచ్చారు, పెద్ద పెద్ద జమీందారులతో వాళ్ళతో వీళ్ళతో గొడవలు పడ్డారు, నిరాహార దీక్షలు చేశారు, ఆ ఎన్నో రకాల రిఫార్మ్స్ చేశారు.
(13:32) అన్ని రిఫార్మ్స్ చేసిన వాళ్ళకి ఇప్పుడు నిజంగానే అని ఏంటి పరిస్థితి? ఇద్దరిని తిట్టేస్తారు ఇప్పుడు. [నవ్వు] నిజంగానే ఇప్పుడు ఎక్సాక్ట్లీ మేడం. ఇంకా కూడా ఇంత ఎడ్యੁకేషన్ వచ్చి కిచెన్ ని చేతిలో ఉండి, ఫైనాన్సెస్ నీ చేతిలో ఉన్నా కూడా హ్మ్. ఒప్పుకోవచ్చా? ఇంత కంట్రీలో మనం ఉంటూ హైదరాబాద్ ఏ తీసుకుందాం.
(14:09) నేను పాపం ఊర్లల్లో గురించి ఏం మాట్లాడతాను చెప్పండి? ఊర్లల్లో విషయాలు పర్మిట్ మొత్తం అవి వేరే. నువ్వు మంచిగా సంపాదిస్తున్నారు టైంలీ వర్క్ చేసుకుంటున్నారు పోనీ నైట్ డ్యూటీస్ వాళ్ళంటే ఏమైనా అనుకోవచ్చు టైంలీ వర్క్ చేసుకునే వాళ్ళకి కూడా ఫుల్ ఒబిసిటీ దీన్ని ఏమంటారు మరి బయట ఫుడ్ బయట ఫుడ్ అండ్ నీకు నువ్వు అలా చేస్తున్నావా కనీస పోనీ ఇవన్నీ
(14:55) వదిలేద్దాం నువ్వు ఒక ఉమెన్ అంటే నువ్వు ఒక్కదానివే నిజంగా పిల్లల్ని కనగలుగుతావు మరి పిల్లల్ని కనగలిగిన ఒక మాతృమూర్తి ఇవన్నీ ఎడ్యుకేటెడ్ క్లాస్ లో కూడా వస్తున్నాయి అవును అన్ ఎడ్యుకేటెడ్ క్లాస్ లో ఉన్న యాక్సెప్టెన్స్ ఉండదు ఓ వాళ్ళకి తెలియదు వాళ్ళేదో పియర్ ప్రెషర్ తోనో లేకపోతే ఊర్లోనో వాళ్ళకి ఏం తెలుసు చుట్టూ కాలుస్తున్నారు ఏదో చెప్పొచ్చు
(15:40) కానీ నీకు చదువుకున్న తర్వాత కూడా నువ్వు అదే దారిన పడితే అమ్మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు 10 12 మందిని కనేవాళ్ళు మా అంటే అమ్మమ్మ వాళ్ళు ఆరు ఐదు మినిమం తర్వాత మా అమ్మల కాలం వచ్చేసరికి ముగ్గురు మినిమం నలుగురు కాకపోయినా ముగ్గురు ఇప్పుడు అట్లీస్ట్ ఒక్కళ్ళు రా అంటే కూడా అమీర్పేట నుంచి కూకట్పల్లి దాకా ఇంతకుముందు ఒకటే ఐవిఎఫ్ సెంటర్ ఉండేది మేడం ఈరోజు 70 నుంచి 80 సెంటర్స్ ఉన్నాయి ఎస్ అండ్ వీటన్నిటితో పాటు మనకి డింక్ కపుల్స్ కూడా ఉన్నారు అవును సో వాళ్ళ చోయిసెస్ లో కూడా
(16:37) ఆ స్మాల్ స్మాల్ హిక్కప్స్ ఏ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కింద మారుతున్నాయి. బికాజ్ వద్దు అనుకున్నప్పుడు ఎవ్వరికీ అవసరం ఉండదు. కావాలి అనుకున్నప్పుడు దొరకలేదు అనుకో అసలు డెస్పరేట్ అయిపోతారు. పైగా డబ్బు ఉన్నవాళ్ళు. ఏదో విధంగా నాకు రావాలి అని చెప్పేసేసి ఫర్టిలిటీ సెంటర్స్ కి వెళ్లి ఐయుఐలు, ఐవిఎఫ్ లు చేయించుకుంటారు కానీ ప్రాబ్లం ని అడ్రస్ చేయకుండా షార్ట్ కట్స్ కి వెళ్తే ప్రెగ్నెన్సీస్ రావు.
(17:03) కానీ ఐవిఎఫ్ కూడా ఆర్టిఫిషియల్ బేబీ ఏ కదా? అది నాచురల్ బేబీ అని చెప్పడానికి కాదు కానీ బేబీ. కానీ అది రావాలంటే కూడా మనకి సిస్టం మంచిగా ఉండాలి. నువ్వు హెల్దీగా ఉండాలి, రిసెప్టివిటీ ఉండాలి, ఎగ్ క్వాలిటీ, స్పెర్మ్ క్వాలిటీ రెండు మంచిగా ఉండాలి. అవి మంచిగా లేకుండా రావాల్సిన ప్రెగ్నెన్సీ యూట్రస్ రిసెప్టివ్ లేకుండా, ఎన్విరాన్మెంట్ మంచిగా లేకుండా మనం ఏది ఫోర్స్ చేసినా కూడా మనకి చుక్క ఎదురవుతుంది.
(17:33) ఇప్పుడు నాతో పాటు పెళ్లయిన నా నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఒక్క బేబీ కోసం నాకు తెలిసి ఒక్కొక్కడు 100 నుంచి 150 హాస్పిటల్స్ తిరిగేసారు. అంటే ఆ డాక్టర్ ఏం చెప్తారో, ఈ డాక్టర్ ఏం చెప్తారో, ఇంకొక డాక్టర్ ఏం చెప్తారో, ఆమె చెప్పింది ఈమె చెప్పట్లేదు, ఈమె చెప్పింది ఆమె చెప్పట్లేదు అంటున్నారు. ఏది చెప్పినా గానీ నీ దగ్గర ఉన్న ప్రాబ్లం ఏ కదా ఎవడైనా చెప్పేది అని మేము అంటాం.
(17:52) ఎగ్జాక్ట్లీ సీ ప్రాబ్లమ్స్ ఒక ఫైవ్, సిక్స్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి ఉమెన్ కి, ఉమెన్ కి. ఆ ప్రాబ్లమ్స్ ఇప్పుడు నా దగ్గరికి వస్తే నా కోణాన్ని నేను చెప్తాను. ఇంకో డాక్టర్ కోణం ఇంకోళ్ళు చెప్తారు. అంతే. చదువు వచ్చినోళ్ళు ఒకలా చెప్తారు, చదువు రానోళ్ళు ఒకలా చెప్తారు. సూపర్ స్పెషలిస్టులు, ఫర్టిలిటీ స్పెషలిస్టులు ఒకలాగా చెప్తారు.
(18:11) [గురకలు] అదే బేసిక్ డాక్టర్స్ ఒకలాగా చెప్తారు. కానీ అందరూ ఎంతమంది ఏది చెప్పినా కూడా సింపుల్ లాజిక్ ఏ నువ్వు ఎగ్ క్వాలిటీని మెయింటైన్ చేసుకోవాలి, స్పెర్మ్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి, టైమ్లీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. వైటమిన్స్ అవి తీసుకోకుండా అడ్డగోలుగా మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొద్దు. హ్మ్ హ్మ్ అసలు ఇప్పటికి నేను చెప్తున్నాను ఇన్ని సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను కదా ఈరోజు కూడా ఓపిడి లో ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అని తెలిసి కూడా ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేయని వాళ్ళు చాలామంది ఉంటారు.
(18:43) ఓకే అదేదో పాలి మనకి ఎక్స్పెన్సివ్ మెడికేషన్ కూడా కాదు. ₹5 ₹10 మేడం అది. బట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అంటే మీరు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేడీస్ లో అంటే ప్రెగ్నెన్సీస్ లో మీరు అన్నట్లుగానే కావాలనుకున్నప్పుడు రాదు. చాలా డేంజరస్ గా ఉన్నాయి. ఎందుకంటే సివియారిటీ లేకపోయినా కానీ ఆ ఓకే మనకి సివియర్ ప్రాబ్లం ఉండాల్సిన అవసరం లేదు.
(19:20) హ్మ్ కామన్ ప్రాబ్లం కూడా ఎక్కువ మందికి ఉంటే నాశనం అయిపోతాం. అది ఇప్పుడు ప్రాబ్లం. ఏంటి ఆ కామన్ ప్రాబ్లం మేడం? ఇన్ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీ చాలా ఇప్పుడు కామన్ గా అయిపోయింది. చాలా ఎక్కువ అయిపోయింది. దానివల్లనే మనకి డెప్త్ వస్తుంది. అలాగే సిమిలర్ గా సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇంకా రెండు ఉన్నాయి. హ్మ్ క్యాన్సర్స్ ఓకే విపరీతంగా నంబర్స్ ఉన్నాయి.
(19:43) చాలా ఎక్కువ మందికి ఉన్నాయి. అండ్ రకరకాల క్యాన్సర్స్ పెరుగుతున్నాయి. యంగ్ ఏజ్ లో ఉన్నాయి. ఎస్ యంగ్ ఎల్డర్లీ అని కాదు ఇప్పుడు అందరికీ ఉన్నాయి. చిన్న పిల్లలకు కూడా ఉన్నాయి. హ్మ్ సో క్యాన్సర్స్ నంబర్స్ పెరిగాయి. ఏరియా వైస్ కూడా అన్ని ఏరియాస్ కి పాకిపోయాయి. అలాగే ఇంకో ప్రాబ్లం ఉంది. చైల్డ్ డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ హ్మ్ ఆటిజం ఆటిజం స్పెక్ట్రం ఏడిహెచ్డి ప్రాబ్లమ్స్ రాంపెంట్ గా ఉన్నాయి.
(20:10) ప్రాబ్లం బట్ చాలా ఎక్కువ పాపులేషన్ లో వస్తుంది. ఓకే సో ఇట్లా ఓకే మీకు అర్థమైందా? నీకు తెలిసి తెలిసి నువ్వు ఇన్ఫర్టిలిటీ వైపు వెళ్తున్నావ్. నీ వెయిట్ మేనేజ్మెంట్ లేకుండా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ లేకుండా, నిద్ర సరిగా లేకుండా, స్ట్రెస్ ఎక్కువ అయిపోయి ఏజ్ ఎక్కువ అయిపోయి ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ పిసిఓడి, ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్, ఫైబ్రాయిడ్స్ ఓ ఇట్లాంటివన్నీ నువ్వు మంచిగా హెల్త్ మెయింటైన్ చేసుకుంటే ఆల్మోస్ట్ అన్ని కంట్రోల్ లో ఉంటాయి.
(20:52) ఓకే. సెకండ్ థింగ్ క్యాన్సర్స్ నువ్వు అడ్డగోలుగా బయట తినొద్దు. నెలకి ఒకసారి తిను ఎవరు అడుగుతారు ఎవరు అడగరు. ఏం ప్రాబ్లం రాదు బాడీకి. నువ్వు వారానికి అట్లీస్ట్ ఫైవ్ టు ఎయిట్ మీల్స్ బయట తింటున్నారు. యు నో ఓకే. తెలిసే చేస్తున్నారు. ఓకే. నౌ తెలియక చేయట్లేదని చెప్పొద్దు. 100% నువ్వు ఒబేసిటీ వైపు వెళ్తే నీకు ఏదో ఒక క్యాన్సర్ తగులుకుంటుంది.
(21:31) ఈదర్ బ్రెస్ట్ అవ్వచ్చు లేకపోతే కోలాన్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా ఏదైనా అవ్వచ్చు. కానీ నీకు ఒబేసిటీ ఉన్న నువ్వు పట్టించుకోవట్లేదు. కానీ మేడం ఇప్పుడు 15 16 సంవత్సరాల అమ్మాయి దగ్గర నుంచి 60 సంవత్సరాల లేడీ వరకు లిప్స్టిక్స్ కామన్ అయిపోయింది. వాళ్ళ డైలీ రొటీన్ లో వితౌట్ లిప్స్టిక్ బయటికి రారు. ఎస్ సర్ అలా రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల సంవత్సరాలు సంవత్సరాలు గడిచే కొద్దీ కేజీలు కేజీలు లిప్స్టిక్ లోపలికి వెళ్తుంది దాని వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అంటున్నారు నిజమేనా? ఛాయిస్ ఆఫ్ లిప్స్టిక్ ఇస్ ఇంపార్టెంట్.
(22:01) ఆ నువ్వు లిప్స్టిక్ వాడుకోవాలి అని అంటే నువ్వు బీట్రూట్ తో చేసుకో లేకపోతే బీట్రూట్ తో లిప్స్టిక్ తయారు చేసిన కంపెనీస్ బోల్డ్ ఉన్నాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్ డాటర్ ఎర్త్ అని ఉంటుంది అది ఓన్లీ నాచురల్ కాంపౌండ్స్ తోనే చేస్తది. నీకు మైకా గీకా అవన్నీ ఉండవు. ఓకే. యు నో బ్రాండ్స్ గుచ్చి లో కూడా దే యూజ్ ఓన్లీ అండ్ ఓన్లీ నాచురల్ ప్రొడక్ట్స్.
(22:26) ఓకే. నువ్వు బీట్రూట్ జ్యూస్ విత్ సమ్ థిక్కెనింగ్ ఏజెంట్ యూస్ చేస్తే చేసుకోవాలి. నువ్వు వాడుకోవద్దని ఏం చెప్పట్లేదు. నువ్వు వాడుకో. తప్పు లేదు. నాచురల్ ప్రొడక్ట్స్ ఎప్పటినుంచో వాడుతున్నారు గా. ఈజిప్షియన్ అయితేనేమి, ఇండియన్స్ అయితేనేమి కలర్ టు ది లిప్స్ ఫ్లవర్స్ నుంచి నాచురల్ యు నో వెజిటేబుल्स నుంచి తీశారు. తీసి యూస్ చేసుకున్నారు. యు యూස దట్ వే.
(23:09) అంటే అది కూడా ట్రెండ్ అయిపోయింది. ఆమె యూస్ చేసింది నేను ఎందుకు యూస్ చేయకూడదు అంటే ఈ షార్ట్స్, రీల్స్ చూసి అంటే ఎఫర్ట్ చేయని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొంత చీప్ క్వాలిటీ లిప్స్టిక్ కూడా వాడుతున్నారు. ఈ మధ్య ఎక్కువ వైరల్ అవుతుంది. మీరు చూసే ఉంటారు. అది వాడటం వల్ల ఎక్కువ క్యాన్సర్స్ వస్తున్నాయి అని. ఇస్ ఇట్ రైట్? ఎస్ 100% అందులో డౌటే లేదు.
(23:33) ఓకే యాక్చువల్ గా చాలామంది కి తెలుసో తెలీదో నాకు తెలీదు కానీ క్యాన్సర్ కి దేనికైనా ఓకే సో మనము ఏదైనా తిన్నాం అనుకో గట్ నుంచి అబ్సార్బ్ అవ్వాలి, డైజెస్ట్ అవ్వాలి, బాడీకి వెళ్ళాలి. స్కిన్ మీద పెడితే స్కిన్ లో నుంచి అబ్సార్బ్ అయిపోతుంది. అందుకే స్కిన్ మీద పెట్టే ఆయింట్మెంట్స్ ఆయిల్స్, లోషన్స్, క్రీమ్స్ అండ్ యు నో ఆన్ ది ఫేస్ లైక్ మేకప్ కాజల్, మస్కారా యు నో బ్లష్ లిప్స్టిక్స్ ఇవన్నీ కూడా మాక్సిమం అబ్సార్బ్ అవుతాయి.
(24:13) ఓకే సో యు హావ్ టు బి కేర్ఫుల్. అందులో హెవీ మెటల్స్ ఉన్నాయా, మైకా ఉందా మెటాలిక్ గ్లాస్చర్స్ ఏమన్నా ఎక్స్ట్రా యాడ్ చేశారా, అవి అబ్సార్బ్ అవుతున్నాయా చూసుకోవాలి. ఎస్పెషల్లీ లేడీస్ ఏదన్నా అంటే లైఫ్ మీరు చెప్పినట్టుగా లిప్స్టిక్ లేకపోతే ఏదన్నా ఆ కి సంబంధించినది తీసుకునేటప్పుడు ఇంగ్రిడియంట్స్ చాలా ఇంపార్టెంట్ కదా. చాలా ఇంపార్టెంట్. ఏది ఏది చూసి కొనుక్కుంటే మంచిది మేడం? ఏది లైట్ గా ఉండాలి? ప్రొడక్ట్స్ తీసుకోవాలి.
(24:38) మినరਲ బేస్డ్ తీసుకోవాలి. ఆర్గానిక్ తీసుకోవాలి. ఈ త్రీ ఓకే. ఇప్పుడు శిల్పి రెడ్డి గారు లిప్స్టిక్ వేసుకున్నారు. ఏం లిప్స్టిక్ మేడం అది? అంటే ఫాలో అవుతూ మళ్ళీ ఆ బ్రాండ్ కి మనం ఫ్రీ ప్రమోషన్ చేసినట్టు. [నవ్వు] బ్రాండ్ కి ప్రమోషన్ చేయను. బట్ యా డాటర్ ఎర్త్ నేను లిప్స్టిక్ పింక్ కలర్ డాటర్ ఎర్త్ పెట్టాను. ఓకే. సో నాచురల్ గా ఉంది.
(24:58) ఆ డాటర్ ఎర్త్ లేకపోతే గుచ్చి రెండే వాడతాను నేను. ఓకే. ఏదైనా ఈవెంట్ ఏదైనా ఉంటే గుచ్చి పెట్టుకుంటాను. డైలీ యూస్ కి డాటర్ ఎర్త్ వాడతాను. ఓకే. కానీ మేడం శిల్పి రెడ్డి గారు ఒక డాక్టర్ గా కాకుండా ఒక మదర్ గా చెప్పండి. ఒక 25 ఇయర్స్ మీ అమ్మాయికి ఎలాంటి అడ్వైస్ చేస్తారు? పెళ్లి విషయంలో కావచ్చు, పిల్లల ప్లానింగ్ విషయంలో కావచ్చు, లైఫ్ గురించి కావచ్చు, కెరీర్ ప్లానింగ్ కావచ్చు.
(25:20) మనము ఇప్పుడు ఎవరికీ అడ్వైస్ చేసే పరిస్థితిలో లేము. జెన్ జీస్ కి మనం ఏం చెప్పలేము. బట్ ఏదైనా కూడా ఎవరైనా కూడా అంటే పెంచుకున్న విధానం కూడా ఫస్ట్ నుంచి ఉంటుంది కదా. వరకు చూసి నేర్చుకుంటారు. సో మనం ఏం చేస్తున్నామో వాళ్ళు చూస్తారు. చూసి నేర్చుకుంటారు. నేను కష్టపడితే వాళ్ళకి కష్టపడే గుణం ఉంటుంది. నేను ఇంట్లో తింటే వాళ్ళకి ఇంట్లో తినే గుణం ఉంటుంది.
(25:49) నేను ఇంట్లో వంట చేసుకొని హెల్దీగా తయారు చేసుకుంటే వాళ్ళు కూడా అలా చేసుకుంటారు. అలాగే లివ్ బై ఎగ్జాంపుల్. సో నేను నా హెల్త్ కి ప్రయారిటీ ఇస్తే వాళ్ళు వాళ్ళ హెల్త్ కి ప్రయారిటీ ఇస్తారు. నేను టైం కి గంట కొట్టినట్టు తింటే వాళ్ళు కూడా అలాగే తింటారు. నేను ఏం చేస్తే వాళ్ళు అది చేస్తారు. ఓకే. సో నేను నా కెరీర్ నేను చూస్ చేసుకునేటప్పుడు మా ఫాదర్ చెప్పినప్పుడు నేను చేసుకున్నాను.
(26:28) వాళ్ళు చెప్పింది మేము చేశాం. కాబట్టి అప్పుడు మనకి ఈ ఇంటర్నెట్ ఇవన్నీ లేవు కదా. కానీ ఇప్పుడు వాళ్ళు ముందు నుంచి అన్ని ఎక్స్పోజర్ లో ఉంటారు కాబట్టి మీకు నచ్చింది మీరు చదువుకోవాలి. మీరు మీరు చూస్ చేసుకున్నారు కాబట్టి మీరు అందులో ఎక్సెల్ అవ్వాలి. వన్నే కావాలి. అయితే వన్ యాస్ వెల్ ఎ వెరీ గుడ్ హోమ్ మేకర్. అమ్మాయిలతో అబ్బాయిలతో గాని అంటాను.
(27:20) ఏది పడితే అది తినేయడం లావు అయిపోవడం అవన్నీ నా వల్ల కాదు. టైమింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ మార్నింగ్ లేవాలంటే లేవాలి నైట్ క్లోజ్ షట్ డౌన్ అంటే షట్ డౌన్ మా ఇంట్లో షట్ డౌన్ అంటే రియల్ షట్ డౌన్ 8:00 డిన్నర్ 9:00 9:30 ఆఫ్ లైట్స్ ఎక్కడ కూడా ఉండదు ఉంటే మా అత్తయ్య గారు అడుగుతారు ఇంకా
(28:06) లైట్లు ఏంటి బంద్ చేయలేదని. అండ్ ఆ తర్వాత నాకు పని ఉంటే నేను పనికి వచ్చేస్తాను కానీ వాళ్ళు మటుకు వాళ్ళ డే షట్ డౌన్ మళ్ళీ నెక్స్ట్ డే కి రీకూప్ అవ్వాలి. ఇలాగే నేను పెరిగాను ఇలాగే వాళ్ళు కూడా పెరుగుతారు. సూపర్ కదా ఇదే చాలా మంది పేరెంట్స్ నేర్చుకోవాలి అయితే మీరు ఇంత బిజీయస్ట్ డాక్టర్ మళ్ళీ. అండ్ మనం నాన్ నెగోషియబుల్ కొన్ని నాన్ నెగోషియబుల్ ఉంటాయి.
(28:26) రూల్స్ ఆర్ నాన్ నెగోషియబుల్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఎక్కడికైనా బయటికి వెళ్దాం కొత్త ప్లేస్ వచ్చింది ట్రై చేద్దాం అంటే యా మంత్లీ వన్ ఆర్ ట్వైస్ వి గో కొత్త మూవీ వెళ్తాం. వాళ్ళు పాపం కోట్లు పెట్టి తీశారు. నాన్ జడ్జిమెంటల్ గా వెళ్ళాలి. నేను రివ్యూ చూడకుండా వెళ్తాను మూవీకి. అండ్ బ్యాడ్ రివ్యూ ఉంటే కచ్చితంగా వెళ్లి చూస్తాను.
(28:49) బికాజ్ ఈ మధ్య కాలంలో నిజంగానే బ్యాడ్ రివ్యూస్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఇప్పుడు మనకి రామ్ చరణ్ మూవీ వచ్చింది. ఏంటో ఏంటో చెప్పారు. అసలు దాని సంబంధం లేదు. నేను మూవీకి వెళ్తే స్టోరీ చూసుకుంటే ఓకే దానికి ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్లారు. అలాంటివాళ్ళు ఎంతమంది దొరుకుతారు? అన్ని సూపర్ హీరోస్ గురించే చూడాలా? ఇండియన్ సూపర్ హీరో.
(29:18) దాన్ని ఎందుకు తప్పు పట్టారు? ఓకే డైరెక్షన్ అన్న తర్వాత, సినిమాటోగ్రఫీ అన్న తర్వాత, మసాలా అన్న తర్వాత ఎందులో అయినా ఉంటుంది. కానీ ఈ ఇస్ అవర్ హీరో. మనం యాక్సెప్ట్ చెయ్యం. అదేదో హాలీవుడ్, బాలీవుడ్ అయితే యాక్సెప్ట్ చేస్తాం. అదంతా వేస్ట్. ఆ మూవీ చూసిన తర్వాత అది వీళ్ళకి తెలుసా?
(30:03) ఎవడన్నా చెప్పాడా? ఇప్పుడు నాకైతే చెప్పే టైం ఉండిందా? [నవ్వు] ఒక మూవీ చేసినప్పుడు నేను నాకు తెలీదు. అలా ఉండింది అని కూడా నాకు తెలీదు. నేనేదో వాళ్ళని చూపించడానికి అని తీసుకెళ్ల మేము తర్వాత కూర్చొని డిస్కస్ చేసుకుంటాము. సో అందుకనే వెళ్ళా. అండ్ మా అత్తగారు వెళ్ళే ముందు ఒక డైలాగ్ అన్నారు. అందులో ఆ అమ్మాయి గురించి బాగా చేయలేదంట.
(30:28) నేను చెప్పాను. మా అత్తగారు 30 ఏళ్ల ముందు జీనత్ అమ్మని వాటర్ ఫాల్ కింద కూర్చోబెట్టి చూపిస్తే లొట్టలేసి చూశారు. ఈ మాత్రం కూడా ఇప్పుడు చూపించకపోతే అసలు ఏమన్నట్టు? [నవ్వు] ఆ మీరు ప్రోగ్రెస్ అవ్వరా? మీరు ప్రోగ్రెస్ అవ్వరా? మీరు తప్పకుండా చూడాలి ఇది. ఇంటర్వ్యూ ఓకే మీరు ప్రోగ్రెస్ అవ్వరా ఇంకా? ఆ ప్రేమ అంటే అలాగే ఉంటది.
(30:56) మనకి కల్చరల్ గా మనం వెళ్లొద్దు. అట్లా అంటే మనం ఊళ్ళల్లో వెళ్తే నాట్లు వేస్తారు, అన్ని వేస్తారు ఎట్లైనా ఉంటాయి బట్టలు అయన్నీ చూస్తాం ఏంటి? అలా చూడరు కదా. నాటే చూస్తాం. అంతే అవును అంతే బోల్డ్ క్యారెక్టర్ బోల్డ్ గానే చూపించాలి. ఇలా చూపిస్తారు ఏంటి? [నవ్వు] అండ్ ఇప్పుడు పిల్లలకి నిజంగా ఎంత సేపు లాప్టాప్లు, ఫోన్లు పట్టుకుని ఆ టాప్ నాచ్ క్లోత్స్ వేసుకుని అక్కడ ఇక్కడ గ్యాడ్జెట్స్ వేసుకుని కార్లలో వెళ్లి ఎక్కడ పడితే అక్కడ హాలిడేస్ కి వెళ్లి ఇవన్నీ కాదు కదండీ.
(31:40) అవును బేసిక్ లేనివి కూడా మనుషులు ఉన్నారు. అన్ని కిలోమీటర్లు నడిచి వర్క్ చేస్తున్నారు. ఆ అండ్ అండ్ అనేది ఆ స్పిరిట్ ఉండాలి కదా. రేపు నువ్వు అట్లా స్పిరిట్ ఉన్న వాళ్ళని నలుగురిని చూపిస్తే ఇంకో నలుగురు తయారవుతారు కదా. అవును అరే మనకు చూడు అన్యాయం జరుగుతుంది మనం కూడా ఏదన్నా మార్పు చేసుకోవాలని మార్పు అనేది ఎట్లా వస్తది లేకపోతే? అరే మీరు అన్నట్లుగా జడ్జీ కి ఎక్కవు.
(32:16) ఎంత సేపు నువ్వు ఫ్యాక్షనిజం చూపించి, రౌడీయిజం చూపించి, స్మగ్లింగ్ చూపించి ఎంత గలీజ్ ఉంటది. అండ్ దట్ టు నాకు బాగా. కానీ ఇప్పుడు మీరు జంజీ కిడ్స్, జంజీ ఆల్ఫా కూడా అంటున్నారు మేడం. బట్ నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు చాలా మందికి డెలివరీస్ చేస్తున్నారు కదా. కొన్ని వీడియోస్ లో చూస్తాం రీల్స్ లో పిల్లలు పుట్టగానే నవ్వారని, నిలబడ్డారని
(33:01) [నవ్వు] అయితే నేను ఎప్పుడు చెప్తాను నా నేను ప్రోగ్రెసివ్ గా ఆలోచిస్తా. ఓకే. ఓకే. సో ప్రోగ్రెసివ్ గా ఆలోచించడం అంటే ఒక 10 ఏళ్ల తర్వాత, ఒక 20 ఏళ్ల తర్వాత కాంపిటీషన్ ఎలా ఉంటుంది? పిల్లలు ఎలా ఉండాలి? దాని ప్రకారంగా ఇప్పుడు ప్రెగ్నెంటు ఉమెన్ ని ఎలా డిజైన్ చేయాలి? ఓకే. సో నేను అదే విధంగా ఉంటాను కాబట్టి నా హోల్ కాన్సెప్ట్ ప్రీ కన్సెప్షన్ కేర్ అయినా ప్రెగ్నెన్సీ రాకముందు ప్రెగ్నెన్సీ కేర్ అయినా, పోస్ట్ డెలివరీ కేర్ అయినా మొత్తం కాన్సెంట్రేటెడ్ అలాగే ఉంటుంది.
(33:35) ఇంటెలిజెంట్ బేబీస్ ఎమోషనల్ ఇంటెలిజెంట్ ఫిజికల్లీ ఫిట్ నాన్ డయాబెటిక్ నో రిస్క్ ఫ్యాక్టర్స్ ఇన్ ఫ్యూచర్ వచ్చేలాగా నేను డిజైన్ చేస్తా బేబీస్ ని. ఎలా మేడం నేను నేను కూడా విన్నాను అందంగా పుట్టాలి అందంగా నేను అంటాను మీ బాబు అందంగా పుట్టాలంటే ఇది తినండి, అది వేసుకోండి ఇది అని చెప్తుంటారు కానీ ఎలా అది హౌ ఇస్ ఇట్ పాజిబుల్? పవర్ ఆఫ్ పాజిటివిటీ అండ్ క్రియేటివిటీ మనం అలాగే అనుకుంటే మనకు అలాగే అవుతుంది.
(34:02) సో ఒక ప్రెగ్నెంటు ఉమెన్ మే బి మీ దగ్గరకు రాలేదు వేరే డాక్టర్ దగ్గర ఎక్కడో చూపించుకుంటున్నారు. నైన్ మంత్స్ వచ్చేలోపు ఎలాంటి కేర్ తీసుకుంటే బాగుంటుంది? 100% వాళ్ళు ఎప్పుడైనా కూడా ప్రెగ్నెన్సీ లో కావాల్సినవి మంచి వైటమిన్స్ మిస్ చేయకుండా తీసుకోవాలి. సెకండ్ థింగ్ ఎప్పుడైనా పాజిటివ్ గానే ఆలోచించాలి. ఎవరైనా తిట్టిన కూడా అయ్యో వాడికి ఏందో ప్రాబ్లం ఉన్నట్టుంది అనవసరంగా తిడుతున్నాడు అలా అనుకోవాలి.
(34:29) నన్ను తిట్టారు నేను ఏడుస్తాను ఇప్పుడు అయన్నీ కాదు నువ్వు ప్రెగ్నెంటు. నువ్వు ప్రెగ్నెంటు లో నువ్వు పవర్ ఆఫ్ పాజిటివిటీ నీకు ఉంటే నిన్ను ఎవరైనా తిట్టిన, నీతో ఎవరైనా పంచాయతీ చేసిన ప్రాబ్లం వాడిది నాది కాదు అనుకోవాలి. ఓకే. అప్పుడే నీ బేబీ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఓకే. ఓకే. అది నీది కానప్పుడు ఇది కాదు అంతే. అండ్ ఎమోషనల్లీ స్ట్రాంగ్ గా ఉండాలి.
(34:55) చాలా ఇంపార్టెంట్ అది. దేనికి భయపడొద్దు. అది చాలా సార్లు మనం ఏదైనా భయపడ్డాం అనుకో మనం వెనకాడతాం. అలాంటి అసలు గుణమే నెక్స్ట్ ఫ్యూచర్ కి పనికిరాదు. ఓకే. ఫ్యూచర్ లో వాళ్ళు చాలా ఇండిపెండెంట్ గా, అవుట్ గోయింగ్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి కాబట్టి ఆ క్వాలిటీస్ ప్రెగ్నెంటు ఉమెన్ ని ఇంబైబ్ చేసుకోవాలి. మేబి యు కెన్ టేక్ ది హెల్ప్ ఆఫ్ బుక్స్, స్టోరీస్.
(35:17) ఇవన్నీ రాయడం, పెయింటింగ్, స్ట్రాంగ్ పెయింటింగ్స్ పవర్ ఆఫ్ కలర్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాయి. ఇవి కాకుండా హ్యాబిట్స్ నీకు ఏ హ్యాబిట్స్ ఉంటే నీ బేబీకి అదే హ్యాబిట్స్ వస్తాయి. సో నువ్వు పాజిటివ్ హ్యాబిట్స్ పెట్టుకోవాలి. నేను క్యాబేజీ తిన్నా నేను కాలిఫ్లవర్ తిన్నా నాకు క్యారెట్ వద్దు నేను ఆకుకూరలు తినను. నువ్వు అన్నీ తింటేనే ఆ రుచులు బేబీకి వస్తేనే బేబీకి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ రావు.
(35:41) ఓకే. ఓకే. ఓకే. సో నువ్వు ఎలాగైతే నీ బేబీలో క్వాలిటీస్ కావాలనుకుంటావో సింపుల్ గా నీకు ఆ క్వాలిటీస్ ఉండాలి. సో మీ పేషెంట్స్ అందరికీ ఆల్మోస్ట్ ఈ డైట్ వెనక పడుతూనే ఉంటాను నేను. వెనక పడుతూనే ఉంటాను మానిటర్ చేస్తూనే ఉంటాను. నాన్ జడ్జిమెంట్ జడ్జిమెంటల్ గా వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ ఏ ఇస్తాను. ఫాలో అప్ కరెక్ట్ గానే ఉంటుంది.
(36:17) ఎందుకంటే ఇప్పుడు నిజంగానే కాంప్లికేషన్స్ చాలా పెరిగిపోయాయి. పాతకాలం లాగా డెలివరీస్ కాదు. ఈ జనరేషన్ కి తగ్గినట్టు చాలా కాంప్లికేషన్ అడిషనల్ కాంప్లికేషన్స్ అనేవి వస్తున్నాయి. బిగ్గర్ బేబీస్ అయితేనేమి లేకపోతే స్మాలర్ బేబీస్ అయితేనేమి బిపి ఇన్ ప్రెగ్నెన్సీ, షుగర్ ఇన్ ప్రెగ్నెన్సీ, ప్రీ టర్మ్ డెలివరీస్, ఇన్ఫెక్షన్స్ అలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.
(36:43) సో దాని మూలాన కూడా మనము మనల్ని మనం చాలా మటుకు రక్షించుకోవాలి. ఓకే. సో ప్రివెన్షన్ అన్నిటికంటే బెటర్. ట్రీట్మెంట్ కంటే. సో ఇప్పుడు మీరు ఒక 10 డెలివరీస్ చేశారనుకోండి ఈరోజు దాంట్లో ఎన్ని నార్మల్ ఉంటాయి ఎన్ని సిజేరియన్ ఉంటాయి అండి మీరు చెప్పినట్లు అయితే ఇంకా. ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటివరకు వి డిడ్ ఫోర్ డెలివరీస్. ఓకే.
(37:07) ఓకే. ఫస్ట్ డెలివరీ అబ్రప్షో అయింది అంటే ప్లసెంటా విడిపోయింది అన్నమాట దానికి ఎమర్జెన్సీ సెక్షన్ చేయాల్సి వచ్చింది. దాని తర్వాత ఒక నార్మల్ డెలివరీ అయింది. ఫస్ట్ టైం మదర్ నార్మల్ డెలివరీ అయింది. దాని తర్వాత థర్డ్ టైం డెలివరీ ఆ అమ్మాయి నార్మల్ అయింది. దాని తర్వాత ఇంకొక ఫస్ట్ టైం డెలివరీ నార్మల్ అయింది. సో ఇలా నార్మల్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్ కాదు ఎవరైనా నార్మల్ కనే పెడతాము.
(37:33) హ్మ్. వాళ్ళలో ఏదైనా కాంప్లికేషన్ అయితే తప్పితే నార్మల్ అవుతారు. ఓకే. సో డెఫినెట్గా మీకు చాలా ఛాలెంజెస్ ఉంటాయి. డెలివరీ బేబీ అంటేనే ఓపెన్ హార్ట్ సర్జరీ కన్నా అతి పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు చెప్పాలంటే హార్ట్ సర్జరీలో తక్కువ బ్లడ్ లాస్ ఉంటుంది [నవ్వు] మా దాంట్లో ఎక్కువ ఉంటది. కానీ కొన్ని బెడ్ మీద తెలియకుండా జరిగిపోతాయి.
(37:54) ఎస్ తెలియకుండా అలా మీ లైఫ్ లో ఇప్పటికీ అసలు కళ్ళు మూసుకున్నా గాని గుర్తుండే కేసెస్ చాలా ఉంటాయి అని నేను చెప్పను ఒక రెండు మూడు ఉంటాయి డెఫినెట్గా లైఫ్ లో మర్చిపోలేని అంటే గుర్తు తెచ్చుకుంటేనే ఏడుపు వచ్చేస్తది. అలాంటివి అంటే ఏమని చెప్తారు? ఏడుపు వచ్చేది కదా ఏడిపించేసినవి కూడా ఉంటాయి. అవునా? చాలా ఉంటాయి అయితే ఆబ్స్టెట్రిక్స్ ఏంటదంటే ఒక ఫ్యాన్సీ హాస్పిటల్ లో పెద్ద హాస్పిటల్ లో పెద్ద డాక్టర్ చేస్తే మాకు ఏ ప్రాబ్లం రాదు అనుకుంటారు.
(38:22) కానీ ప్రాబ్లం వాళ్ళ లోపట్నే ఉంటది. హ్మ్. ఒక డెలివరీ ఐ థింక్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ తన ఫస్ట్ డెలివరీ ఆ 2.7 కేజీ బేబీ దాని తర్వాత సెకండ్ డెలివరీ సెకండ్ డెలివరీ మదర్స్ హౌస్ కి వెళ్ళింది. నేనేమో ఎప్పుడు చెప్తాను మదర్స్ హౌస్ వెళ్లొద్దు అమ్మ మీరు ఉన్న చోట్లోనే ఉండాలి. ఎందుకంటే మీరు పని చేస్తూ ఉంటే కొంచెం వెయిట్ కంట్రోల్ లో ఉంటుంది. అయితే మదర్స్ హౌస్ కి వెళ్ళింది మదర్స్ హౌస్ కి వెళ్లి వాళ్ళు వీళ్ళు పాంపర్ చేయడంతోనే ఆ బేబీ వెయిట్ 3.
(38:49) 4 కి వెళ్ళిపోయింది. ఇంతకుముందు నార్మల్ డెలివరీ అయింది. ఈసారి కూడా నార్మల్ డెలివరీ అవుతుంది. అయింది. అయిన తర్వాత యుట్రస్ హైపర్ డిస్టెండెడ్ అంటే ఎక్కువ డిస్టెన్షన్ అయిపోయింది. బేబీ వెయిట్ ఉంది. ఉమ్మ నీరు ఎక్కువ ఉంది. లాస్ట్ టు, త్రీ మంత్స్ నుంచి నేను కంటిన్యూస్ గా చెప్తున్నాను ఈ ప్రాబ్లం వస్తది, ఈ ప్రాబ్లం వస్తది, వెయిట్ పెరగద్దు, వెయిట్ పెరుగుతుంది జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అంటే ఉండదుగా ప్రేమ ఉంటది మదర్ కి అంటే ఇంకా మదర్ అన్న తర్వాత సూపర్ ప్రేమ.
(39:16) ఈ మదర్స్ కి అయితే వాళ్ళు తినలేదు వీళ్ళకి తిండి పెడతానే ఉంటారు. సో ఆమెకు ఫుడ్ పెట్టి, పెట్టి, పెట్టి బిగ్ బేబీ ఎటోనిక్ పిపిహెచ్ అంటాం. ఎటోనిక్ పిపి హెచ్ అంటే యుట్రస్ కాంట్రాక్ట్ అవ్వట్లేదు. ఓకే. బేబీ బానే ఉంది. బేబీ డెలివరీ అయిపోయిందిగా బేబీ ఆ బేబీ బానే ఉంది. బ్లీడింగ్ కంట్రోల్ అవ్వట్లేదు. కంట్రోల్ కానప్పుడు ఆ బ్లీడింగ్ ని కంట్రోల్ చేయడానికి మేము టు మినిట్స్ తీసుకున్నా కానీ ఆ టు మినిట్స్ లో కూడా ఆల్మోస్ట్ వన్ లీటర్ బ్లడ్ లాస్ అయ్యేంత లాస్ ఉంటది.
(39:45) ఓకే. అలా పి ఎటోనిక్ పిపిహచ్ అయిన పేషెంట్ మేము ఆల్మోస్ట్ ఆ పేషెంట్ కి ఆ వన్, టు డేస్ లో 30 బ్లడ్స్ పెట్టాం. 30 బ్లడ్స్ లో ఒక 12, 13 ఉమ్ ఆర్బిసిస్, ఫ్రెష్ బ్లడ్స్, ఎఫ్ ఎఫ్ పీస్ ప్లేట్లెట్స్ ఇట్లా రకరకాల ప్రొడక్ట్స్ పెట్టాం 30. వాళ్ళు అదంతా అయిన తర్వాత కూడా పేషెంట్ రికవర్డ్ బట్ దే బ్లేమ్ అస్ ఫర్ ద డెలివరీ. ఓకే. నేను అన్నాను మీరు మమ్మల్ని ఎలా డెలివరీని బ్లేమ్ చేస్తారు? బిగ్ బేబీ ఉంది మీ ఆవిడకి.
(40:23) పిపిహెచ్ అయింది మీ ఆవిడకి. బతికిచ్చింది మేము. బ్లడ్ ఇచ్చింది మేము. ఆఖరికి నేను కూడా బ్లడ్ ఇచ్చాను ఆ రోజు. ఉమ్. బ్లడ్ ఇచ్చింది మేము. బతికిచ్చిన తర్వాత కూడా మీరు ఎలా అంటారు మా ఆవిడకి ఏదన్నా అయ్యి ఉంటే 15 రోజులతో తొక్కిచ్చేసేదాన్ని మిమ్మల్ని అంటాను అన్నాను. ఎవడరా నువ్వు తొక్కిచ్చేది నన్ను? ఏం చేయకుండానే చదువుకున్నావు అనేసేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడతావ్.
(40:45) రా ఎవడు వస్తాడో నేను చూస్తాను అని చెప్పా. ఆ అలా మాట్లాడతా అంటే నువ్వు ఎలా మాట్లాడతావో నేను అలాగే మాట్లాడతాను. నువ్వు మీరు అంటే నేను మీరు అంట. నువ్వు నువ్వు అంటే నేను నువ్వు అంట. నువ్వు తొక్కిచ్చేస్తా అంటే నిన్ను నేను ఇక్కడ తొక్కుతాను నువ్వు హాస్పిటల్ బయటికి వెళ్ళాలి. అసలు ఒక డాక్టర్ అంటే ఇప్పుడు వాల్యూ లేదు. అవునండి. రెస్పెక్ట్ లేదు.
(41:03) ఎంత సేపు వాళ్ళు ఎమోషనల్ అయిపోతారు. కానీ ఎమోషనల్ గా అవుతే లాభం ఏంటి? తన ఆరోగ్యం నువ్వు చూసుకున్నావా? 16 కిలోలు పెరిగింది ఆమె. ఎన్ని రోజుల్లో ఆల్మోస్ట్ త్రీ మంత్స్ లో. త్రీ మంత్స్ లో 16 కిలోలు పెరిగితే ఆలోచించండి. ఎవరైనా 16 కేజీస్ పెరిగితే ఎంత ఫ్యాట్ డిపాజిషన్ అవుతది, ఏం ప్రాబ్లమ్స్ అవుతది? బేబీ 3.
(41:33) 4 కేజీస్ కి వెళ్ళిపోయి పిపిహెచ్ అవుతే ఎవరికైనా ఆ ఇన్సిడెంట్ ఉంటది. లాస్ట్ ఏమన్నా అడగండి మూర్ఖులు ఉంటారు కదా లాస్ట్ డెలివరీలో ఏం కాలేదు అంట. లాస్ట్ డెలివరీ బేబీ వెయిట్ 2.4 2.7 కేజీ. 2.4 2.7 కేజీ కి తక్కువ ఇన్సిడెంట్ ఆఫ్ పిపిహెచ్. ఈసారి ఎక్కువ బేబీ తో పాటు వాటర్ లెవెల్ కూడా 20 ఉండింది. ట్విన్స్ డెలివరీ అయినంత. ఓకే. బేబీ వెయిట్ ఎక్కువ, ఉమ్మనీరు ఎక్కువ.
(42:01) అండ్ సివియర్లీ అది అన్ కంట్రోల్డ్ డయాబెటిస్. అసలు ఏ మాత్రం కంట్రోల్ చేయకుండా మీరు ఎక్సెస్సివ్ గా ఫుడ్ పెట్టడం వల్ల ఇవన్నీ వచ్చాయి అని అంటే అసలు అండ్ ప్రాబ్లం ని అడ్రెస్ చేయడం కంటే గాడ్ కైనా నువ్వు థాంక్ఫుల్ ఉండాలా? సమ్ ఈ ప్రాబ్లం వచ్చినా కానీ కాబట్టి బతికింది. ఆలోచించండి బయట హాస్పిటల్ లో పరిస్థితి ఏంటి? వాళ్ళు అన్ని బ్లడ్స్ మొబిలైజ్ చేయగలుగుతారా? అవును.
(42:35) అందుకే నేను చెప్తాను బ్లడ్ బ్యాంక్ లేనప్పుడు డెలివరీస్ చేయడం డేంజర్ అని. ఎప్పటికీ ఎవరికైనా ఏ ప్రాబ్లం అయినా అయినా లైఫ్ లైన్ ఇస్ బ్లడ్. సో వీలున్నంత వరకు ఎక్కడైనా బ్లడ్ బ్యాంక్ ఉన్న చోట వెళ్లి డెలివర్ అవుతే మీరు మీ వైఫ్ కైనా, సిస్టర్ కైనా ఎవరికైనా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. సో ఇది మీ లైఫ్ లో ఎస్ మర్చిపోలేనిది. మర్చిపోలేదు.
(43:01) ఓకే [గురకలు] కానీ బిపి అప్ అండ్ డౌన్ వల్ల కూడా మదర్ అండ్ బేబీ చనిపోయిన సిచువేషన్స్ చాలానే చూసాం. చాలా సో లాస్ట్ 18 ఇయర్స్ నుంచి నేను ఫైట్ చేసే ప్రాబ్లం వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఇది. ప్రీ ఎక్లాంషియా అంటాం. హ్మ్ అంటే బిపి ఇన్ ప్రెగ్నెన్సీ హై బిపి ఇన్ ప్రెగ్నెన్సీ. హ్మ్ హ్మ్ చాలాసార్లు చాలామందికి తెలీదు హై బిపి ఇన్ ప్రెగ్నెన్సీ ప్రివెంటబుల్ అని.
(43:26) ఓకే చాలాసార్లు తెలీదు. ఇప్పటికి డాక్టర్లకు కూడా తెలీదు. వాళ్ళు ఫాలో చేయరు. హ అరకొరా ట్రీట్మెంట్లతో నడుస్తూ ఉంటుంది. హ్మ్ ఎప్పుడైనా కానీ లాస్ట్ 18 ఇయర్స్ నుంచి నేను ఒకటే ఒకటి నమ్మా. కరెక్ట్ గా ఎన్టి స్కాన్ చేయాలి. హ్మ్ థర్డ్ మంత్ స్కాన్ ఓకే థర్డ్ మంత్ ఎండింగ్ స్కాన్ కరెక్ట్ గా ఎన్టి స్కాన్ చేసి కరెక్ట్ గా బ్లడ్ మార్కర్స్ పంపించి మనం ఐడెంటిఫై ముందే చేసుకుంటే ప్రాబ్లం రాదు.
(43:52) ఓకే సో లాస్ట్ 15 ఇయర్స్ త్రీ ఇయర్స్ పట్టింది నాకు అనలైజ్ చేయడానికి అది. కానీ లాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఒక్క పేషెంట్ కూడా బిపి కి బలి కాకుండా చూసుకున్నా. ఓకే బయట నుంచి ఎవరైనా థర్డ్ మంత్ మిస్ అయిన వాళ్ళో, ఫిఫ్త్ మంత్ లో జాయిన్ అయిన వాళ్ళో, సెవెంత్ మంత్ లో జాయిన్ అయిన వాళ్ళకి నేను అది బాధ్యత తీసుకోలేను. హ్మ్ హ్మ్ హ్మ్ స్టార్టింగ్ నుంచి నా దగ్గర ఫాలో అప్ అయిన వాళ్ళు స్పెసిఫికల్లీ ప్రీ ఎక్లాంషియా రాకుండా ఐయుజిఆర్ రాకుండా
(44:38) ఒకవేళ ఆ టెండెన్సీ ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఏమేమి చేస్తే మనం అది దాటొచ్చు ఏమేమి చేస్తే మనం బేబీని ఇంటికి తీసుకెళ్లొచ్చు అని స్ట్రాటజీ పెట్టి లాగుతాను. ఓకే సో అది నేను ఒక్కటి అచీవ్ చేయగలిగా ఓన్లీ థింగ్ ఇస్ మనము ఇంత యు నో పేషెంట్స్ లోడ్ ఉంటుంది దాని తర్వాత సోషల్ మీడియా ఉంటుంది బయట ఆక్టివిటీస్ ఉంటాయి ఫ్యామిలీ ఉంటది కాబట్టి నేను యూజువల్ గా ఐ డోంట్ ఏమున్నా నాకు హాస్పిటల్
(45:31) ఆఖరికి ఏదన్నా కొనాలంటే కూడా వాళ్ళు హాస్పిటల్ కే వచ్చి అమ్ముకొని వెళ్ళిపోతారు తప్పితే నేను షాప్ కి వెళ్ళేది లేదు ఏం చేసేది లేదు [నవ్వు] సో అట్లా కూడా ఉంటుంది మీ మీ సారీస్ మీ జువెలరీ చాలా బాగుంటాయి అండి అసలుకి నేను ఎక్కడ షాపింగ్ చేస్తారు అనుకున్నాను నేను ఏ షాప్ కి వెళ్ళను ఇక్కడికి వచ్చి అమ్మి ఇక్కడికి [నవ్వు] వీవర్స్ ఏ వస్తారు ఓకే బికాజ్ మేము లాస్ట్ 10 ఇయర్స్ నుంచి వి ఆర్ సపోర్టింగ్ వీవర్స్ ఓకే సో ఆల్ ఓవర్ ది ఆల్ ఓవర్ ఇండియా ఉ ఉ వీవర్స్ నా దగ్గరికే వస్తారు నచ్చినవి 10 తీసుకుంటాను ఉ అయ్యా కట్టుకుంటాను అయ్యా వేసుకుంటాను
(46:00) ఓ సూపర్ కానీ ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత 10 ఇయర్స్

No comments:

Post a Comment