🚨Manthena’s Diet: The Biggest Misunderstanding #shorts #dietmyths #naturopathy #ayurveda #homeopathy
Author Name:NutriPolitics
Youtube Channel Url:https://www.youtube.com/@NutriPolitics
Youtube Video URL:https://www.youtube.com/watch?v=taxgnJudGXw
Title: 🚨Manthena’s Diet: The Biggest Misunderstanding #shorts #dietmyths #naturopathy #ayurveda #homeopathy
Author Name: NutriPolitics
Description: 🚨 Are You Misunderstanding Manthena’s Diet?
Description: Are you following Manthena Satyanarayana Raju’s diet without understanding it properly? In this video, I explain common misunderstandings, nutritional facts, and the importance of following a balanced diet based on your individual health requirements.
Understand the science behind a diet before blindly following it. Remember, one diet does not suit everyone.
Hashtags: #ManthenaSatyanarayanaRaju #ManthenaDiet #DietMisunderstanding #DietMyths #DietMistakes #NutritionFacts #NutritionScience #BalancedDiet #HealthyEating #HealthyLifestyle #FatLoss #WeightLoss #HealthAwareness #DietPlan #ScientificNutrition #FoodMyths #TeluguHealthTips #TeluguHealth #HealthEducation #Nutritionist #Nutripolitics
Transcript:
(00:00) మంతెన గారు చెప్పారని కొంతమంది మార్నింగ్ టైంలో మొలకలు తింటున్నారని, నైట్ టైంలో నట్స్ తింటున్నారు. ఆఫ్టర్నూన్ టైంలో మాత్రం ఉడికించిన ఆహారం ఏదో తీసుకుంటున్నారు. ఇంతవటికి బాగానే ఉంది, ఏ ప్రాబ్లం లేదు. కాకపోతే పొలం పనులు చేసే వాళ్ళు కూడా ఆ వీడియోలు చూసి వాళ్ళు కూడా సేమ్ ఇదే డైట్ ని ఫాలో అవుతున్నారు. అసలు ప్రాబ్లం అంతా ఇక్కడే వస్తుంది.
(00:15) ఈ పొలం పనులు చేసే వాళ్ళు, ప్లంబింగ్ వర్క్ చేసే వాళ్ళు, కార్పెంటరీ చేసే వాళ్ళు లేదా బయట ఏదైనా ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా మంతెన గారి వీడియోస్ మొత్తం కంప్లీట్ గా చూడకుండా ఏదో టైం కుదిరినప్పుడల్లా అక్కడ ఒక వీడియో, అక్కడ ఒక వీడియో చూసి వైట్ కలర్ జాబ్స్ అంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి, బ్యాంకింగ్ ఎంప్లాయిస్ కి చెప్పిన డైట్ ని పొలం పనులు చేసే వాళ్ళు తిని చాలా బక్కగా ఎండిపోయి మంతెన గారి వల్ల మేము ఇలా ఎండిపోయాము, జీవితంలో లావు అవ్వలేకపోతున్నాం, మంతెన గారి వల్ల మా జీవితం నాశనం అయిపోయింది అని చెప్పేసి మంతెన గారి వీడియోలు ఎక్కడ కనపడితే చాలు ఆ
(00:42) వీడియోల కింద కామెంట్ లు పెడతారు. న్యూట్రిషన్ గురించి ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. మనకు ఎలాంటి న్యూట్రిషన్ నాలెడ్జ్ లేని టైంలో మంతెన గారి వీడియోస్ చూసే మనం నేర్చుకున్నాం. మరి అలాంటి లెజెండ్ ని న్యూట్రిషన్ గురించి కనీసం అ ఆ ఇ లు కూడా తెలియని వాళ్ళందరూ కలిసి నెగిటివ్ కామెంట్స్ పెడుతుంటారు.
(00:57) న్యూట్రిషన్ గురించి అంత నాలెడ్జ్ ఉన్న నాలాంటోడు ఎందుకు కాముగా ఉంటాడు? మంతెన గారు ఎప్పుడు కూడా పొలం పనులు చేసే వాళ్ళని కూడా మార్నింగ్ టైంలో మొలకలు తినమన్నారు. కానీ అన్నం తిన్న తర్వాత తినమన్నారు. నైట్ టైంలో కూడా వాళ్ళని డ్రై ఫ్రూట్స్ తినమన్నారు. కానీ అన్నం తిన్న తర్వాత మాత్రమే తినమన్నారు. మధ్యాహ్నం కూడా వాళ్ళని అన్నమే తినమన్నారు.
(01:13) పొలం పనులు చేసే వాళ్ళందరికీ బలం ఎక్కువ కావాలి కాబట్టి రైస్ పోర్షన్ ఎక్కువ పెట్టుకోండి, కర్రీస్ తక్కువ తినండి అని చెప్పారు. రోజంతా అస్సలు వర్కౌట్ చేయకుండా జస్ట్ ఆఫీస్ కి ఇంటికి తిరిగే వాళ్ళని మాత్రమే కార్బోహైడ్రేట్లు తక్కువ తినమని చెప్పారు. ఈ ఫార్ములా తీసుకొని అందరూ అప్లై చేసుకుంటే ఎలా? నీకు తెలియకుండా నువ్వు చేసిన మిస్టేక్ ని కూడా [సంగీతం] మంతెన గారి మీదకి నెట్టేస్తే ఎలా? నేను కూడా నా నిక్కర్లు వేసుకున్న వయసు దగ్గర నుంచి నా న్యూట్రిషన్ నాలెడ్జ్ అంతా కూడా మంతెన గారి దగ్గర నుంచి నేర్చుకున్నా.
(01:37) మరి అలాంటి మహానుభావుడికి ఒక ఏకలవ్య శిష్యుడిగా నేను ఇవ్వగలిగింది ఏంటి? మహా అయితే ఆయన గారి వీడియోలు ఎవరికైతే అర్థం కావట్లేదో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం ఒక్కటే కదా. న్యూట్రి పాలిటిక్స్ అంతేਨੇ మంతెన గారికి 2.0 వర్షన్. మిమ్మల్ని బతిమాలటాలు, బొజ్జోపెట్టటాలు లేవు. డైరెక్ట్ గా యముని చూపించటాలే. ఇండియన్ హిస్టరీ చరిత్రలో అతి తక్కువ ప్రైస్ కి ఫ్యాట్ లాస్ ప్రోగ్రాం లాంచ్ చేసింది మననే.
(01:58) అది ఇది కొంతమందికి ఎఫోర్ట్ చేయడం కష్టం అన్నారు. కొంతమంది మేము ఎక్కువనే కట్టగలుగుతాం కానీ మాకు ఫ్యాట్ లాస్ అవ్వడం మాత్రం ఇంపార్టెంట్ అని చెప్పారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని క్యాట్ లాస్ లో ఫోర్ ప్రోగ్రామ్స్ లాంచ్ చేశాం. ఈ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కి వాట్సాప్ లో జస్ట్ హాయ్ అని మెసేజ్ పెట్టండి. మీకు ఒక క్యాటలాగ్ లింక్ వస్తది.
(02:12) ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ప్రోగ్రామ్ డీటెయిల్స్ కనబడతాయి. మేము చాలా లిమిటెడ్ మెంబర్స్ నే తీసుకుంటున్నాం హర్రీ అప్ అని చెప్పి అత్తా పారాలు నేను చేయను. ముందు వేరే వాళ్ళ దగ్గర ఫ్యాట్ లాస్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వు. అక్కడ కూడా నీకు రిజల్ట్ రాకపోతే ఫైనల్ గా నా దగ్గరికి రా.

No comments:
Post a Comment