Wednesday, November 25, 2026

Darkest Confessions Revealed || Rod Confessions Episode 1 || Amar || Chandu Jc || Rod Reality

Darkest Confessions Revealed || Rod Confessions Episode 1 || Amar || Chandu Jc || Rod Reality

Author Name:Rod Reality

Youtube Channel Url:https://www.youtube.com/@RodReality-99

Youtube Video URL:https://www.youtube.com/watch?v=AU_SwGdPMoE





Title: Darkest Confessions Revealed || Rod Confessions Episode 1 || Amar || Chandu Jc || Rod Reality

Author Name: Rod Reality

Description: Welcome to ROD REALITY Where Conversations Meet Reality!

Darkest Confessions Revealed || Rod Confessions Episode 1 || Amar || Chandu Jc || Rod Reality

A channel where two people sit together to discuss, question and explore the reality of everything happening around us.

From human behaviour, relationships and lifestyle to social media, society, culture, trends and everyday hypocrisy nothing is off the table.

We bring you honest opinions, funny observations, bold conversations and perspectives that make you think. Some discussions might make you laugh, some might make you uncomfortable, but every conversation will give you something to think about.

No filters. No sugarcoating. Just real conversations about the world we live in.

Because everyone sees what's happening, but not everyone talks about it!

ROD REALITY
Let's Talk Reality!

#darkestconfessions #rodconfessions #rodreality #amar #chandujc #unfilteredconfessions #secretconfessions #truthrevealed #hiddensecrets #realstories #teluguconfessions #telugupodcast #teluguentertainment #telugutalkshow #telugurealityshow

Transcript:
(00:00) వెల్కమ్ టు బ్రాండ్ న్యూ షో మాట్లాడుకుందాం రా. సో దీంట్లో మనకొచ్చేసి ఒక త్రీ సెగ్మెంట్స్ ఉంటాయి. అఫ్కోర్స్ మనం ఒక గూగుల్ ఫామ్ ఇచ్చాం. జనాలు జెన్యూన్ గా వాళ్ళ కన్ఫెషన్స్ పంపించారు. సో పర్సనల్ గా పంపించారు ఇప్పుడు మనం పబ్లిక్ గా చదవబోతున్నాం. అయితే త్రీ సెగ్మెంట్స్ సెగ్మెంట్ వన్ కట్టే కొట్టే తెచ్చే సింపుల్ గా ఉంటది.
(00:21) చిన్న చిన్న కన్ఫెషన్స్ సెగ్మెంట్ టు వచ్చేసి కమాన్ గుసగుస అంటే ఒక జ్యూసీ యు నో ఒక చాలా టీ ఆలోచించాల్సిన విషయం. అలాంటిది ఆలోచించాల్సిన విషయమే. ఇక లాస్ట్ ది వచ్చేసి ఉ అంటావా మామ ఉ ఉ అంటావా మామ అదేంటో మనం లాస్ట్ లో చూద్దాం. సరే నువ్వు స్టార్ట్ చేస్తావా నన్ను స్టార్ట్ చేయమంటావా? నువ్వు స్టార్ట్ చెయ్ అన్న. సరే కట్టే కొట్టే తెచ్చేలో ఫస్ట్ కన్ఫెషన్.
(00:50) ఫస్ట్ కన్ఫెషన్ గాయస్. ఎస్ ఎస్ ఒకసారి చిన్న ఫ్యామిలీ ఎమర్జెన్సీ వచ్చి నేను మా బాస్ కి ఆఫీస్ కి రాలేదని చెప్పా. ఓకే కానీ ఆ ఎమర్జెన్సీ ఏంటంటే నా వాషింగ్ మెషిన్ లో క్లోత్స్ లోపల ఉండి డోర్ లాక్ అయిపోయిందని చెప్పా. అరెరే అరెరే పెద్ద సమస్యే వచ్చి పడిందే ఆ అవుతాయి ఇలాంటివి నాకు అయ్యింది ఒకసారి వాషింగ్ మెషిన్ కరెంటు పోతే వాషింగ్ మెషిన్ ఆగిపోవడం వల్ల బట్టలు ఉతకడం అవ్వలేదు ఓకే ఓకే డోర్ లాక్ అవ్వడం ఏంటి? డోర్ లాక్ అవుద్ది.
(01:18) వాషింగ్ మెషిన్ ఫ్రంట్ లోడ్ అయితే అప్పుడప్పుడు లాక్ అయ్యే ఛాన్స్ ఉంది. అచ్చా ఓకే నిజానికి ఆ రోజు నాకు అండర్ వేర్ కూడా లేదని చెప్పా. లీవ్ గ్రాంటెడ్ బై ద వే ఐ యామ్ ఎ గర్ల్. అదే సంగతి అదే నేను అనుకో నువ్వు ఏమంటావు అన్న వచ్చే పర్లేదు బట్టలు లేకుండా అంటావు. [నవ్వు] ఛీ ఛీ ఛీ ఛీ అరె అరె నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఏదైనా ఎమర్జెన్సీ అంటే జ్వరం వచ్చింది ఆడిపోయాడు ఈడిపోయాడు చెప్పాడు కదా చెప్పొచ్చు కదా రా.
(01:44) అంటే బిలీవబుల్ గా ఉండాలని ఇలా చెప్పిందేమో ఆమె. అమ్మాయి కాబట్టి బట్టలు లేవంటే వద్దులే అమ్మ. నిజానికి ఆ రోజు నాకు అండర్ వేర్ కూడా లేదని చెప్పి రోజు ఒక్క అండర్ వేర్ తో బతుకుతారా రా. ఏమో మాకేం తెలుసు అన్న. నేనైతే మాత్రం ఒక మూడు అండర్ వేర్లు నాలుగు అండర్వేర్లు బాగుంటాయి బొక్కలు లేకుండా. ఎందుకులే ఇప్పుడు. బొక్కలు లేకుండా మిగతావన్నీ.
(02:05) [నవ్వు] నీ లెక్క ఉంది సరే నెక్స్ట్ చదువు. సో పాయింట్ ఏంటంటే నా ఫ్రెండ్స్ అందరూ ఎరు అన్నా అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. నాకే లేరు సో నేను ఒక మాస్టర్ ప్లాన్ వేసాను. లేదన్నాడు ఆ బ్రాకెట్లో వేసాడులే అసలు గర్ల్ ఫ్రెండ్ లేని నేను లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నట్టు షో దేం. షో బానే. ఆ ఫస్ట్ లో బానే ఉండేది [నవ్వు][గొంతు సవరించుకోవడం] మా గ్యాంగ్ లో చిన్న రెస్పెక్ట్ ఉండేది అబ్బా.
(02:33) లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్ లో [సంగీతం] టాపర్ కదా. వాళ్ళతో బయటికి వెళ్లడం నాకు ఇష్టం లేదనుకో గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడాలని సొల్లు చెప్పి తప్పించుకునేవాడిని నేను ఎంత ఎక్స్టెంట్ కి వెళ్ళానంటే ఒక అమ్మాయి ఫేక్ అకౌంట్ ప్రొఫైల్ క్రియేట్ చేసి చేసుకొని నాతో నేనే చాట్ చేసుకొని నా ఫ్రెండ్స్ కి చూపించుకునేవాడిని వీడేంటన్న ఇలాగ ఉన్నాడు నేనే దరిద్రుడిని అంటే నాకన్నా దరిద్రుడు వీడు ఎవడో.
(02:58) దరిద్రం ఏంటంటే హీరోయిన్ కూడా వాడే. ఓకే ఈ ఏఐ వచ్చాక ఆ అన్ రియల్ అమ్మాయి ఫోటోస్ కూడా కొన్ని అప్లోడ్ చేసా. ఏయ్ ఎవరురా మీరు అంతా. రేي దారుణం రా మోసం రా ఇది రేي ఓకే కానీ ఇది ఎక్కువ డేస్ కంటిన్యూ చేయలేనని తెలిసి బ్రాకెట్ క్లోజ్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నేను వదిలేసా అని తెలిసాక మా గ్యాంగ్ లో ఇద్దరు నాతో అంటే ఫేక్ అమ్మాయి ఆడు ప్రొఫైల్ చూడండి బ్రాకెట్ అలా వేసాడు ఫేక్ అమ్మాయి ఏఐ బల్లి బ్రాకెట్ ఆ ఫేక్ అమ్మాయి ప్రొఫైల్ సెక్స్టింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళ ఫ్రెండ్స్
(03:41) వీడు ఫేక్ అకౌంట్ కి. వీడు చేసింది విడిపోయిన తర్వాత. వీడు చేసిందే పనికిమాలిన పని ఫస్ట్ అఫ్ ఆల్ ఆ ఇప్పుడు ఈ బ్లాక్ షీప్ గాళ్ళు ఏం చేయాలని మనల్ని అడుగుతున్నాడు. [నవ్వు] బేసిక్ గా స్కామ్ ఇది. అలా కాదురా అంటే చాలా మంది ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి అమ్మాయిలా మాట్లాడటం చూసాను కానీ రీఛార్జ్ చేయించుకున్నారు.
(04:04) నా గర్ల్ ఫ్రెండ్ అని చూపించుకో. వీడే ప్రొఫైల్ క్రియేట్ వీడే మాట్లాడుకున్నాడు. వీడే మాట్లాడుకున్నాడు. అంటే అమ్మాయి వీడే, అబ్బాయి వీడే. వీడు మళ్ళీ విడిపోయాడు. విడిపోయిన విషయం వీళ్ళ ఫ్రెండ్స్ చెప్తే ఆ ఫ్రెండ్స్ లో ఎవరో కనెక్ట్ అయిపోతున్నారు కూడా ఆ అమ్మాయికి. అది పర్లేదు. కొన్ని వరకు కలుపుకోవడానికి. ఓకే. ఓకే కీర్తి కలిపితే [నవ్వు] బ్రో ఏ ఏ గాయ్స్ ఇదంతా.
(04:26) ఏ నువ్వు చాలా ఫక్డ్ అప్ ఉన్నావ్ ఇలా అయితే కష్టం. ఎవర్రా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఆ ఉన్నావ్? నేను ఈ మధ్య ఏం జల్ ప్రియ తో చాట్ చేస్తున్నారు కొంప తీసి అది వాడేనా? [సంగీతం] ఏంజెల్ ప్రియ. ఏంజెల్ ప్రియ. ఏంజెల్ కూడా కాదు ఇది యాంగిల్ ప్రియ. [నవ్వు] ఇదంతా ఫక్డ్ అప్ అంటే అరే నువ్వు నీ కోసం నేను ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఒక అబ్బాయి తో ఒక అమ్మాయిలా మాట్లాడి వాడిని ఇది చేయడం అనేది ఒక ఇది యాక్సెప్టబుల్.
(04:57) చాలా మంది చేశారు చిన్నప్పటి నుండి సం ప్రాక్టికల్ జోక్ లాగా. ఈ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకొని అటు పక్క మెసేజ్ లు నువ్వే నొక్కి ఇటు పక్క నుండి నువ్వే నొక్కి అన్నీ నువ్వే అయితే బూతే కదా. నా బూతు నా భవిష్యత్తు. నేను ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు చూడబోను కూడా. నాది. ఎస్ ప్లీజ్. అన్న ఐ యామ్ 27 ఇయర్స్ ఓల్డ్. ఉమ్. నాకు బ్రేక్ అప్ అయి ఫోర్ ఇయర్స్ అవుతుంది.
(05:20) నన్ను అన్నిటిలో వాడు బ్లాక్ చేశాడు. ఇది అమ్మాయే. ముందే తెలిసిపోయింది వాడు అన్నది కాబట్టి ఆ. బ్రేక్ అప్ అయిన ఫస్ట్ టూ ఇయర్స్ తో నా ప్రొఫైల్ పబ్లిక్ ఉండడం వల్ల ఐ కుడ్ సీ హౌ హి ఇస్ అండ్ వాట్ హి ఇస్ డూయింగ్ బట్ లాస్ట్ టూ ఇయర్స్ ప్రైవేట్ ఉండే. ఉమ్. అసలు తన గురించి ఏమి తెలియదు. ఉమ్. నీ గుండె జారింది. నా గుండె ఒక్కసారిగా నా గుండె జారిపోయినంత పని అయింది.
(05:47) అది. వాడు ప్రైవేట్ పెట్టి పెళ్లి చేసుకున్నాక పబ్లిక్ ఎందుకు పెట్టాడురా? ఏమో ఆ అయి ఉంటది. ఆ అందరికీ చూడాలి చూపించుకోవాలని పెట్టాడేమో. బాలేదు. అదే ఆ. ఈ ఫోర్ ఇయర్స్ లో ఒక్కసారి కూడా తన గురించి ఆలోచించని రోజు లేదు. ఇలా సడన్ గా తన పెళ్లి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందని నాకు తెలిసిన దగ్గర నుండి ఐ యామ్ క్రైయింగ్ లైక్ ఎనీథింగ్.
(06:14) ఐ కాంట్ టేక్ దిస్ ఎనీ మోర్. దాన్ని వదిలేసి వీడు నా దగ్గరికి వస్తే ఆ చాలా తప్పు తెలుసు ఏంట్రా ఇది? ఏంటి నేను మళ్ళీ చదవనా మళ్ళీ చదవనా? దాన్ని వదిలేసి వాడు నా దగ్గరికి వస్తే బాగుండని అనిపిస్తుందంట. [సంగీతం] వావ్ అంత బాగుంటదా వాడిది? ఏయ్ ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు? ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు? ఆ అదే ప్రేమ [నవ్వు] ప్రేమ వాడి ప్రేమ అంత బాగుండదు.
(06:43) దాని ఫేస్ కూడా చండాలంగా ఉంది. వాడేంటంటే నాకు ఇష్టం. ఎస్ యు ఆర్ టాక్సిక్. దిస్ ఇస్ టాక్సిక్ బిహేవియర్ ఓన్లీ. ఇప్పుడు ఉండి ఆడు వెళ్ళిపోయి చేసుకున్నాడు అనుకో వేరు. నాలుగు ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటే తప్పు అన్నాం బూత్. కాదు నాలుగు ఏళ్ల నుంచి అసలు నిద్ర పోలేదు, ఏం చేయలేదు ఆడి గురించి ఆలోచిస్తుంది పిల్ల.
(07:06) నీలాంబరి వైబ్స్ ఇవన్నీ. నాకు బ్రేక్ అప్ అయ్యి ఫోర్ ఇయర్స్ అవుతుంది. నన్ను అన్నిటిలో వాడు బ్లాక్ చేసాడు. బ్రేక్ అప్ అయిన ఫస్ట్ ఇయర్స్ తన ఫస్ట్ రెండు ఏళ్లు బాగానే ఉంది. బాగానే ఉంది. దీనికి ఎలాంటి ఫీలింగ్ రాలే. వాడు ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు ఫీల్ అవ్వడం బూత్. ఈ ఫోర్ ఇయర్స్ లో ఒక్కసారి కూడా తన గురించి ఆలోచించని రోజు లేదందిగా.
(07:23) ఇందులో తప్పు ఏంటో తెలుసా నీది. అమ్మాయిది. అమ్మాయిది. ఇయర్స్ ఓల్డ్. ఫస్ట్ రెండు ఏళ్లు కూడా వాడిని స్టాక్ చేస్తూ నువ్వు అంటే నాకు ఇష్టం అన్న పాయింట్లో వాడితో కన్వే అవ్వకపోవడం అనేది ఫస్ట్ తప్పు. ఉమ్ అసలైన పెద్ద తప్పు ఏంటో తెలుసా వాడు పెళ్లి అయిపోయిన సంవత్సరం నర తర్వాత దాన్ని వదిలేసి నా దగ్గరికి వచ్చేయాలని కోరుకోవడం ఇంకా పెద్ద తప్పు.
(07:45) [నిట్టూర్పులు][ఆశ్చర్యం] నాకు ఒకటి అర్థమైంది. అమ్మాయిలు చాలా డేంజర్ ఉన్నారు బయట. వద్దులే కెమెరా తర్వాత మాట్లాడదాం. ఓకే ఆ ఇది అందులో చేసేదే వైఫై ఆపేసి ఆన్ చేయడం. బిర్యానీ కోసం ఆపాడు అంటే అది ఎంత మంచి బిర్యానియో. కేలి ఇదంతా చక్కెర కేలి పనులు ఇవన్నీ. అది అక్క కాదు. సరేలే. పాపం ఏం చేయను బిర్యాని అంటున్నాడు. అంటే కెమెరా ఆఫ్ చేసి ఇంకేదైనా సొల్లు చెప్పిన కూడా అయిపోయేది మాకు ప్రశాంతంగా బిర్యాని తినుకునేటోడు.
(08:29) సౌండ్ వస్తుంటే [నవ్వు] ఏంటి బాబు ఏం కనిపించట్లేదు. ఏం కనిపించట్లేదు ఏంటి అంటే అప్పుడు ఆన్ చేస్తే పోయేది బిర్యాని తింటున్నాడు వదిలేసేవాళ్ళు కానీ హెచ్ డి లో దొరికిపోయాడు ఓకే నెక్స్ట్ నువ్వే అన్న ఇదేమీ అంత అనిపించలా నాకు దీని ముందుది మాత్రం హైలైట్ ఉంది. బ్రో నేను ఏదో వి పి ఎన్ వాడి బాత్రూమ్ లో కొట్టు అంటే అరే అందరూ చేసేదే వీళ్ళు రాయాల్సిన అవసరం లేదు ఎనీ వే.
(08:56) మా నాన్న బాత్రూమ్ డోర్ ధనా ధనా కొట్టి లోపల ఏం చేస్తున్నావు రా బాడకం అన్నాడు. [గురకలు] వెంటనే రివర్స్ లో నేను ఏంది నాన్న ప్రశాంతంగా నన్ను షిట్ కి కూడా పోనివ్వవా అని అరిశాను. అరిశాను 30 మినిట్స్ తర్వాత బయటకు వచ్చాక తెలిసింది నా ఫోన్ క్రోమ్ కాస్ట్ కి కనెక్ట్ అయి ఉందని. సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్. [నిట్టూర్పులు] రామచంద్ర ఎమెచ్యూర్ మూవీస్ ఇవన్నీ.
(09:30) ఉ చదువు అన్న ఇంకా క్రోమ్ కాస్ట్ కదా. [అరుస్తున్న ముఖం] డాడీ చూసింది నీకు కావాలని రాశారు రా ఫస్ట్ అఫ్ ఆల్. కావాలని రాయడం ఇది కన్ఫెషన్ అడిగాము కదా అని ఏదో రాయాలని రాశారు టెక్నాలజీ డెవలప్డ్ మ్యాన్ చాలామంది క్రోమ్ కాస్ట్ వాడతారు నువ్వు ఇక్కడ కాస్ట్ చేస్తే మొబైల్ లో కాస్ట్ అయితే మొబైల్ లో ప్లే అవ్వదు. ఆ మొబైల్ లో ప్లే అవ్వదు.
(09:56) సో అండ్ సో కాస్ట్ సొల్లు వేసాడు వీడు. సొల్లు వేసి బాగా దొరికిపోయాడు. కానీ ఫ్యాంటసీ బాగుంది నీ థాట్ ప్రాసెస్. మీ డాడీ దొరకాలని ఉంది నేను ఏదో రోజు మీ డాడీ దొరుకుతాడు ఏదో బాగుంది అనుకుంటున్నా. ఇప్పటికీ మా నాన్న నేను ఫేస్ చేయలేకపోతున్నాను అంటే ఆలోచించు. నువ్వు ఎలాంటి వాడివో ఎస్ నువ్వు ఎలాంటి వీడియోస్ చూస్తున్నావు ఆ? దొంగ.
(10:17) కట్టే కొట్టే తెచ్చి ఇక్కడితో అయిపోయింది. అమ్మో అన్నం. ఈ ఫైవ్ లో నాకైతే మాకు ఎపిక్ అనిపించింది సెకండ్ అండ్ థర్డ్. సెకండ్ అండ్ థర్డ్ క్రేజీ. యా యా. ఏ గర్ల్ ఫ్రెండ్ అయితే ఇంకా అవుట్ ఆఫ్ ది బాక్స్ అదైతే అసలు. వాడు వాడితోనే మాట్లాడుకొని తర్వాత అంటే వీడు ఇంత ఖాళీగా ఉన్నాడని చెప్తున్నాడు మనకి బేసిక్ గా. దాని బదులు అంత టైం స్పెండ్ చేసే బదులు గర్ల్ ఫ్రెండ్ కాకుండా రోడ్డు మీదకి వెళ్లి ఎవరో ఒకళ్ళు నచ్చిన దాని పులిహోర కలిపితే పడేదేమో.
(10:43) ఆ యా. అట్లీస్ట్ ఒక పడిన పడకపోయినా ఎక్స్పీరియన్స్ వచ్చేదేమో. హి ఈజ్ ఇన్ ఇంట్రోవర్ట్ అయ్యుండొచ్చు. అలా చూడకు నేను రాయలేదు. [నవ్వు] వెనకాల సరే దా నెక్స్ట్ సెగ్మెంట్. సో ఇక్కడితో కట్టే కొట్టే తెచ్చే సెగ్మెంట్ అయిపోయింది. సో ఇది మంచి కమాన్ గుస గుస. ఓకే సెకండ్ సెగ్మెంట్ కమాన్ గుస గుస. మా ఆయన చాలా మంచివారు. ముసలోడే కానీ
(11:30) ఏమో మరి చూద్దాం. అదే అదే రాశాడు అన్న చూడు. చెత్త చెత్త కాదు అసలు చెత్త. ముసలోడే కానీ ఓకే. కంట్రోల్ అంటే ఎలాగా? బాబీ. పోలికలు కలిశాయా? కాంట్ ప్రూవ్ ఐ హావ్ నో ప్రూఫ్స్. ఓకే నో ప్రూఫ్స్ ఓకే. ఎవరు? వాళ్ళ మావయ్య మెయిడ్ ని
(12:32) ముసలాడికి మసాజ్ కావాల్సి వచ్చిందా? ఆయిల్ మసాజ్ దగ్గర దొరికిపోయాడు ముసలాడు. అంటే నేనైతే మాత్రం పర్సనల్ గా ఏ ఆంటీ చేయొచ్చు కదా. ఆ చేయొచ్చు కదా. డమ్ ఓకే ఆ. ఎప్పుడూ పూజలు, పునస్కారాలు, గుళ్ళు, గోపురాలు. స్టే ఇన్ విజయవాడ అండ్ మామయ్య అండ్ అత్త స్టే ఇన్ గుంటూర్. ఏం చేసుంటారు? ఎందుకు అంత డౌట్ వస్తుందిరా అర్థం కావట్లేదు.
(13:10) అంటే ఆయిల్ మసాజ్ కే డౌట్ రావడం అనేది బూతు. కిందకి వెళ్లి చూద్దాం మేము ఎస్. [గురకలు] ఇప్పటికీ నాన్న అంటే భయపడతాడు బ్రాకెట్
(13:55) లో. నేను కావాలని కొన్ని సార్లు మా మెయిడ్ తో గొడవ పడ్డాను. పనిలో నుంచి తీసేద్దామని బట్ మామే మందలించి ఇంకా చెయ్యొద్దులే ఆ తప్పు అని నాకు నచ్చ చెప్పేవాడు. ఓహో మావయ్య మందలి ఈ అమ్మాయి ఏదో ఒక సాకు పెట్టి ఆ పని మనిషి తో గొడవ పడి ఈ పని ఏంటి అని అడిగితే అనుకుంటే మావయ్య తీయనివ్వట్లేదు. అత్తకి చెబితే తను ఫైవ్ ఇయర్స్ గా నమ్మకంగా పనిచేస్తుందని ఎలా తీసేస్తాం అమ్మ? వాళ్ళ ఆయన బెడ్ రిడన్ తిను ఒక్కడితే తన పిల్లోడిని చదివిస్తుందని పాపం వాళ్ళ మెయిడ్ మీద జాలి చూపిస్తుంది.
(14:30) ఓహో మెయిడ్ వాళ్ళ ఆయన బెడ్ రిడన్ కచ్చితంగా ముసలాయన ఏదో చేస్తున్నాడు మన ఎవరికీ తెలియదు కానీ ముసలోడే గాని మహానుభావుడు అమ్మో కన్ఫెషన్స్ ఆర్ టూ డేంజర్ మ్యాన్ చాలా డేంజర్ గా ఉన్నాయి బాబోయ్ [నవ్వు] ఓకే నాకు మాత్రం ఏం చేయాలో అర్థం కావట్లేదు మా చెప్పే మరి ఏదన్నా చేస్తే ఫ్లూ ప్రూఫ్ తో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటేనే బెటర్ అంటే వాళ్ళ బ్రాకెట్ లో వాళ్ళ ఇల్లీగల్ అఫైర్ కనిపెట్టడానికి ఆర్ ప్రూవ్
(15:15) చేయడానికి ఇలాంటి పనులు మేము చేయదలుచుకోలేదు. అంటే తెలియకుండా ముసలోడు ఏదో చేస్తున్నాడు. ఆటగాడే ఎవడో పాపాన వాడు పోతాడు ప్రశాంతంగా బతకచ్చు కదా ఎందుకు మరి ఆ మీరు ఎలాగో విజయవాడలో ఉంటున్నారా గుంటూరులో ఉంటున్నారా వాళ్ళు వేరే చోట ఉంటున్నారా మా వైఫ్ అండ్ హస్బెండ్ విజయవాడ ఆ మీరు విజయవాడలోనే ఉండండి గుంటూరుకి వెళ్ళకండి అది నేను చెప్పేది ఒకవేళ మీ ఆయన ఏమన్నా పని మనిషి తో చేస్తుంటే అప్పుడు మీరు ఇన్వాల్వ్ అవ్వాలి అప్పటివరకు అవ్వకపోవడం బెటర్ అని నా ఫీలింగ్ హారిబుల్ ఐ సే బాధగానే ఉంది సర్లే
(16:02) ఏమంటావ్ పని మనిషి తోనా [నవ్వు] అంకుల్ ఓకే సారీ మరి పని మనిషి తోని తక్కువ చేయొద్దు పని మనిషి కూడా మనిషే మనిషే యా పని మనిషికి ఇంకా పని తెలిసిన మనిషి ఆ సో యా యా సరే థాంక్స్ ఇలాంటి వాటిల్లో ఇల్లీగల్గా ఎలా ప్రూవ్ చేస్తే బాగుండేది అని మమ్మల్ని సలహాలు అడగొద్దు. వద్దు. మీరు బయట పడలేక, చెప్పుకోలేక మాకు పంపిస్తే దాన్ని ఒక వీడియో రూపంలో మీ ఇద్దరం మాట్లాడుకుంటున్నాం.
(16:33) సో కానీ ఒకటి నేను చెప్తాను మీ ఆయన మీరు అంతే మీ మామయ్య, మీ అత్తగారు, మీ పెద్దనాన్న ఇయన్నీ వేస్ట్ అని నా ఫీలింగ్. మీరు మాత్రం మెయిన్ నుంచి బయటికి రావట్లేదంట. అలా కాదు నాన్న ఛీ ఛీ అలా కాదు. అలాగని లేదు ఆల్వేస్ ఫ్యామిలీ అంటే జస్ట్ టూ పీపుల్ మనము ఓవర్ లుక్లో చదవడం మర్చిపోయాం కానీ ఇందాక నేను ఆశ్చర్యపోయింది ఎక్కడ అంటే ఒక లైన్ రాసింది నేను అక్కడ మెంటల్ వచ్చింది నాకు.
(17:02) ఆ కిడ్ కూడా మా మావయ్యకే పుట్టాడు అనిపిస్తుంది అని రాసింది అది నాకు మైండ్ అసలోడే కానీ నాకు నెక్స్ట్ టైము మీరు ఈ వీడియో చూస్తే చెప్పాల్సిన విషయం ఏంటి అంటే ఇందులో మెన్షన్ చేసిన ఆ ఆయన బెడ్ రిడన్ అన్నారు. ఉమ్ అది ఎన్నాళ్ళనుండి? అది అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకునే ఈవిడకి అనుమానాలు వస్తున్నాయి. అంటే ఇక్కడ ఇంత ఫ్లోలో చెప్పినప్పుడు అది కూడా మెన్షన్ కానీ ఈ ఒప్పుకోను పూజలు, పునస్కారాలు కాకుండా మీ భర్త గారు కూడా
(17:45) స్పేండ్ చేయండి. ఏం చేస్తున్నారో చూసుకోండి అంతే. టైమ్ స్పేండ్ చేయండి అని చెప్పరా ఎందుకు ఇట్లా తయారవుతారు? ఆ టైమ్ స్పేండ్ చేయండి బాగా అంకుల్తో ఆ మీ ఇద్దరు ఏమన్నా కొత్తగా హనీమూన్ లాంటివి ఏమన్నా ప్లాన్ చేయండి. మాల్దీవ్స్ వెళ్ళండి. తక్కువ గల కావాలంటే మీరు శ్రీలంక వెళ్ళొచ్చు. [నవ్వు] థర్డ్ సెగ్మెంట్ నేను చదువుతా. ఉ అంటావు ఉ అంటావా అది సో నేను చెప్పాను కదా ఉ అంటావా మామ ఉ అంటా మామ మనం అక్కడ డిస్కస్ చేసుకుందాం అని ఇలా కూడా జరుగుద్దా? జరిగే ఛాన్స్ ఉందా? లేదా ఫేక్ ఇతడు మనం ఇందాక అనుకున్నాం
(18:30) ఎక్కడ? విపిఎన్ దట్ కుడ్ బి ఉ అంటావా మామ ఉ అంటావా మామ మనోళ్ళు దాంట్లో పెట్టాల్సింది అది సరే దీంట్లో ఏం పెట్టారో చూద్దాం. సరే సోల్ ఇది సోల్ భయంకరమైన సోల్ సోల్ బరాబర్ సోల్ అంటే ఎంత సోల్ అంటే నేను మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా అనే సోల్ ఇది
(19:15) అరే ఈ మధ్య 15 ఏళ్ళు కూడా ఎట్లుంటున్నారో తెలుసా 17 కి నీకు డాక్టర్ ఆరా అంటే నీకు సెల్యూట్ పెట్టే అంత రాదని నా ఫీలింగ్ అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పార్కింగ్ టికెట్ ఎగ్గొట్టడానికి నేను డాక్టర్ అని చెప్పడం ఈ సోల్ మాటలు నేను చిన్నప్పటి నుంచి చెప్తానే ఉన్నాను పెద్ద విషయం కాదు అక్కడ కూడా ఓకే ఈ స్టెత్ ఎక్కడి నుంచి వచ్చింది అన్న కొనుక్కొని ఉంటాడు డీప్ స్టెత్ అంటే పార్కింగ్ టికెట్ డబ్బులు [నవ్వు] ఇవ్వడు కానీ స్టెత్ మాత్రం కొనుకుంటాడు రే రే ఎవరు రా రాసింది రే ఎవరు రా రాసింది ఇది మాత్రం సోల్ అన్న సరే ఇంకా చదువుదాం చూడు చూడు
(20:01) స్టెత్ తీసుకొని సర్జరీ ఓకే ఓకే విను విను విను ప్రాబ్లం ఏంటంటే వీడు నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇన్ని సెమినార్ ఇమ్మన్నారంట వీడు ఎవడు ఏంటో కూడా తెలియకుండా ఏది సోల్ అన్న చెవులో పువ్వు కనిపించొచ్చు కానీ మరి క్యాబేజ్ కనిపించే అంత సోల్ ఇది నాట్ ఫైన్ స్టెత్ ఎక్కడి నుంచి వచ్చింది వాడికి? ఎవడి దగ్గర, ఎవడి దగ్గర పట్టుకోయించాడు రా? మే, మేబీ వాడు కూడా మెడ్ స్టూడెంట్ అయి ఉంటే మేబీ.
(20:30) మేబీ, అది ఒక్కటే పాసిబిలిటీ. మేబీ అయి ఉంటే మేబీ. పాసిబుల్ అది. రైట్ ఫర్ నాట్ ఓన్లీ రాయాలి కదా. అట్లా కాదురా. ఇప్పుడు ఏ హాస్పిటల్ లో రా మాస్క్ వేసుకొని నేను లైట్ అయిపోయిన అంటే వదిలేసాడు గార్డు. సెల్యూట్ కూడా చేసాడు ఇంకా అది అర్థం కాదు. అది రిటర్న్ లో వచ్చినప్పుడు అంట. అంత బాగా సర్జరీ చేసాడు వాడు. ఏం లే ఎర్ర పెయింట్ లో ముంచుకొని ఇలాగ వచ్చేసి ఉంటాడు. అది.
(20:52) సో ఇదైతే మాత్రం మేము అబద్ధం అనుకుంటున్నాం. కన్ఫెస్ చేయమన్నాం కదా అని చెప్పి ఏది పడితే అది వద్దు. ప్లీజ్. బట్ యా ఇవ్వాల చదివినటువంటి లో ది బెస్ట్ అయితే మాత్రం ఏఐ గర్ల్ ఫ్రెండ్ టాక్సిక్ గర్ల్ ఫ్రెండ్ అండ్ మావయ్య మా మరి వేరే దసరా. సో గాయస్ దిస్ ఇస్ అవర్ మాట్లాడుకుందాం రా ఎపిసోడ్ వన్. మీకు కింద డిస్క్రిప్షన్ లో గూగుల్ ఫార్మ్స్ ఉంటాయి.
(21:16) అందులోకి వెళ్లి మీ కన్ఫెషన్స్ మాకు రాయండి. మేము చక్కగా ఇక్కడ చదివి కొద్దిసేపు నవ్వుకుంటాం. అండ్ ఆల్సో ఏదైనా చాలా సీరియస్ ది ఇంకా చాలా డార్కర్ కన్ఫెషన్ రాసేటప్పుడు అది మీకు తెలుసు డిస్క్లైమర్. ఇదేమి స్వాతి మ్యాగజిన్ కాదు నీ ఊహలు రాయడానికి. మీరు జరిగింది, చూసింది చెబితే దాని గురించి మేము మాట్లాడుకుంటాం.

No comments:

Post a Comment