సిల్లీ రీజన్స్ చెప్పి పెళ్లి సంబంధం వద్దంటున్న అమ్మాయిలు ||మంచి అబ్బాయిల్ని ఎవ్వరు చేసుకోవట్లేదు....
Author Name:sujatha goparaju
Youtube Channel Url:https://www.youtube.com/@sujathafunnytalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=_0tKfzsAoEI
Title: సిల్లీ రీజన్స్ చెప్పి పెళ్లి సంబంధం వద్దంటున్న అమ్మాయిలు ||మంచి అబ్బాయిల్ని ఎవ్వరు చేసుకోవట్లేదు....
Author Name: sujatha goparaju
Description: Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
Transcript:
(00:00) ఆడపిల్లల పెళ్లి సంబంధాల విషయంలో ఆడపిల్లల తల్లిదండ్రులే అనుకున్నాం కానీ ఆడపిల్లలకు కూడా ఎన్ని కోరికలు ఉంటాయో తెలుసా అండి? ఒకచోట ఒక పెళ్లి సంబంధం ఒక అమ్మాయికి వచ్చిందంట. అయితే ఆ అబ్బాయికి 50 లక్షల ప్యాకేజీ అంట. ఒక సాఫ్ట్వేర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆ అబ్బాయి బుద్ధిమంతుడు, అందగాడు, ఆ మంచి ఆస్తుంది. ఒక అపార్ట్మెంట్ లో లగ్జరీగా ఆ త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ ఉంది.
(00:22) ఇంకా డబ్బుకంటూ ఆ అబ్బాయికి ఏమీ లోటు లేదు. 50 లక్షల ప్యాకేజీ అని అంటే మరి ఆ అబ్బాయి జీతం చాలా ఎక్కువే కదా. ఈ అమ్మాయి తల్లిదండ్రులకు అంతా బాగా నచ్చింది. చక్కగా మాట్లాడుకున్నారు. అంతా ఓకే అనుకున్నారు. ఈ రోజుల్లో అమ్మాయి అబ్బాయి పెళ్లి కుదిరింది అని అంటే ఇద్దరూ ప్రైవేట్ గా మాట్లాడుకుంటారు కదా ఇంకా ఎవరి ఇష్టాలు ఏంటి అనేది అంతా తెలుసుకుంటూ ఉంటారు.
(00:40) ఫోన్లలో మెసేజ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో నీ అభిరుచులు ఏంటి? నీ ఇష్టాలు ఏంటి? నీకు ఏదంటే ఇష్టం అని ఇలా అమ్మాయి అబ్బాయి మాట్లాడుకునే సందర్భంలో ఈ అమ్మాయి అడిగిందంట మనం బయటికి వెళ్దామా, రెస్టారెంట్ కి వెళ్దామా అని అడిగేసరికి ఈ అబ్బాయి చెప్పాడంట నాకు బయట తిరగడం, రెస్టారెంట్ లో ఫుడ్ తినడం ఇలాంటివి అస్సలు ఇష్టం ఉండదు.
(00:58) ఇంట్లో చక్కగా వండి పెట్టిన ఫుడ్ నే నేను తింటాను అని చెప్పేసి ఈ అబ్బాయి ఈ అమ్మాయికి చెప్పాడంట. అక్కడ ఒకటి ఈ అమ్మాయికి నచ్చలేదు. ఈ అబ్బాయికి కొంచెం పట్టు ఉందంట కొంచెం. మామూలుగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు అని అంటే మరి వాళ్ళు పొద్దున నుండి సాయంత్రం దాకా కూర్చునే పని చేస్తారు కాబట్టి ఈ రోజుల్లో చిన్న వయసులో ఉన్న ఆ అబ్బాయిలకు కూడా పొట్ట అనేది కామన్ గా అందరికీ వచ్చేస్తుంది.
(01:16) ఆడవాళ్ళకి వస్తుంది, మగవాళ్ళకి వస్తుంది. అలాగే ఆ అబ్బాయికి పొట్ట కూడా ఉందంట. అది రెండో పాయింట్. ఆ అబ్బాయికి పొట్ట ఉండడం వల్ల ఈ అమ్మాయికి నచ్చలేదంట. ఇంకా మూడో పాయింట్ ఏంటంటే ఆ అబ్బాయికి 50 లక్షల జీతం వస్తుంది కదా కానీ ఆ అబ్బాయి మామూలుగా తక్కువ రేట్ ఫోన్ వాడతాడంట. మామూలు ఆండ్రాయిడ్ ఫోనే వాడతాడంట. ఎక్కడా కూడా ఐఫోన్, కాస్ట్లీ ఫోన్లు ఇలాంటివి వాడడంట.
(01:35) ఈ అమ్మాయి అడిగిందంట నువ్వు ఐఫోన్ వాడొచ్చు కదా నీకు సాలరీ ఎక్కువ, నువ్వు మంచి ఉద్యోగం చేస్తున్నావు కదా ఇదేంటి తక్కువ రేట్ ఫోన్ వాడతున్నావు అని అడిగితే నాకు అలాంటివి ఇష్టం ఉండవు. ఈ ఫోన్ సరిపోతుంది కదా నేను చేసే ఉద్యోగத்திற்கு దానికిని. ఐఫోన్ కొనుక్కొని ఏంటి ఉపయోగం దాని వల్ల? ఇందులోనే అవే ఉంటాయి, అందులోనే అవే ఉంటాయి అని చెప్పేసి నాకు ఇష్టం ఉండదని ఈ అబ్బాయి చెప్పాడంట.
(01:54) అది కూడా ఈ అమ్మాయికి నచ్చలేదంట. 50 లక్షలు సంపాదిస్తున్నావు నువ్వు. బయటకంటే వెళ్ళవు, హోటల్స్ కి వెళ్ళవు, బయట ఫుడ్ తినవు, ఇంట్లో కూర్చునేమో పెంచుతావు, ఇంట్లో ఫుడ్డే ఇష్టం అంటావు, ఐఫోన్ వాడవు, ఇదేం క్యారెక్టర్? రేపు పొద్దున నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత అసలు ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్ళవు, బయట ఎక్కడికన్నా అడిగితే కూడా తీసుకువెళ్ళవు అన్నమాట.
(02:12) అంటే ఏదన్నా కొంచెం కాస్ట్లీ వస్తువు కొనిపెట్టమని అడిగితే నువ్వు నాకు కూడా ఏమీ కొనిపెట్టవు అన్నమాట అని ఈ అమ్మాయి ఆ రకంగా ఆలోచించింది. ఆ అబ్బాయిలో ఉన్నవన్నీ మంచి లక్షణాలే. రూపాయి అంటే జాగ్రత్త ఇచ్చేవాడు, ఎక్కువగా బయటకు వెళ్ళడు, బయట ఫుడ్ అంటే ఇష్టపడడు. మరి ఇన్ని మంచి క్వాలిటీలు ఉన్నా కూడా ఈ అమ్మాయికి ఆ అబ్బాయి నచ్చలేదు. తల్లిదండ్రులకు నచ్చింది, రెండు కుటుంబాల వాళ్ళు మాట్లాడుకున్నారు, అంతా ఓకే అయిపోయిన తర్వాత ఈ అమ్మాయికి ఆ అబ్బాయిలో ఉన్న ఈ మూడు లక్షణాలు నచ్చలేదంట.
(02:36) తల్లిదండ్రులకు చెప్పింది పెళ్లి క్యాన్సల్ చేయించేసింది. చూసారా అండి ఎలాంటి అమ్మాయిలు ఉన్నారో? ఇంతకు ముందు కాలంలో డబ్బు లేకపోయినా పర్వాలేదు గుణం మంచిదైతే చాలు, చేసుకున్నవాడు చక్కగా అమ్మాయిని ప్రేమగా చూసుకుంటే చాలని తల్లిదండ్రులు కోరుకునేవారు. కానీ ఈ రోజుల్లో డబ్బు ఉండాలి, హోదా ఉండాలి, అన్నీ ఉండాలని చూసుకుంటున్నారు.
(02:52) అయినా కూడా మంచి లక్షణాలు ఉన్నా సరే ఇప్పుడు ఈ అమ్మాయిలకి నచ్చట్లేదు. అంటే ఈ కాలం పిల్లలు ఎలా తయారయ్యారంటే ఈ ఉద్యోగాలు పేరుతోటి వీకెండ్ వచ్చిందంటే పార్టీలు, పబ్బులు, షికారులు, ఇంకా చూసింది కొనుక్కోవడం, నచ్చిన డ్రెస్సులు ఆర్డర్లు పెట్టుకొని కొనుక్కోవడం, ఏదంటే అది లగ్జరీగా బతుకుదామని అనుకుంటారు. అత్తగారి వాళ్ళతోటి కలిసి ఉండకూడదు, మనమిద్దరం సపరేట్ గా ఉండాలి అనుకుంటారు.
(03:11) ఒక కారు ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి, ఇన్ని కోరికలు ఉంటాయి ఆ అమ్మాయిలకి. ఈ అబ్బాయికి 50 లక్షల జీతం ఉంది, మంచి ఉద్యోగం ఉన్నా సరే ఆ అమ్మాయికి ఈ అబ్బాయి నచ్చలేదు. ఏంటి అని అంటే ఇవే మూడు కారణాలు. ఆ అబ్బాయికి పొట్ట ఉంది, ఆ అబ్బాయి బయట ఫుడ్ తినడు, ఆ అబ్బాయి ఐఫోన్ వాడట్లేదు. అంటే ఈ అబ్బాయి పిసినారి రకం.
(03:28) 50 లక్షల జీతం వచ్చిన సరే లగ్జరీగా బతకట్లేదు. అంటే రేపు పొద్దున నన్ను పెళ్లి చేసుకున్నా సరే నాకు ఏమీ కొనిపెట్టడు, నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళడు, ఇంట్లో నేను అలా కూర్చుని వాడికి వండి పెడతా ఉండాలి. అతనేమో బయట ఫుడ్ తినడు, నేను అతనికి అన్నీ వండి పెడతా కూర్చోవాలి. అంటే నేను ఇంట్లో వంట మనిషినా, నేను పని మనిషినా? ఇలాంటి వాడు నాకు అక్కర్లేదు, రేపు పొద్దున నన్ను ఎన్ని వేధింపులకు గురి చేస్తాడో, అది వండి పెట్టి ఇది వండి పెట్టానంటే నేను పెళ్లి చేసుకుని ఇంత ఉద్యోగం చేస్తూ అతనికి నేను వంట చేయడానికి వెళ్ళాలని ఇన్ని రకాలుగా ఆలోచించింది ఆ అమ్మాయి. చూసారా అండి
(03:54) అబ్బాయికి అన్నీ మంచి లక్షణాలు ఉన్నా కూడా ఆ అమ్మాయి బుర్ర ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే ఈ రోజుల్లో అమ్మాయిలు ఏంటంటే అబ్బాయిలు మేము ఇద్దరం బాగా చదువుకున్నాం, సంపాదిస్తున్నాము, మరి ఇద్దరం ఉద్యోగాలు చేసి సంపాదిస్తున్నప్పుడు నేను మొగుడికి ఎందుకు వంట చేయాలి? మొగుడు కచ్చితంగా బయటకు తీసుకువెళ్లి నాకు ఏదొకటి ఇప్పించాల్సిందే.
(04:11) రెస్టారెంట్లకి, కార్లో అక్కడికి ఇక్కడికి, ఎక్కడికో చోటుకి ట్రిప్పులకి అన్నిటికీ తీసుకువెళ్లాలి. నేను ఉద్యోగం చేస్తున్నాను కదా ఈయనకు రోజు వండి పెడితే కూర్చోవాలని ఈ అమ్మాయికి అలాంటి ఆలోచన వచ్చేసింది. అలా ఉన్నారు ఈ కాలం అమ్మాయిలు. 50 లక్షల జీతం ఉన్న అబ్బాయిని కుదిరిన సంబంధాన్ని కూడా ఆ అమ్మాయి వద్దు అని అందంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకైతే.
(04:29) దానికి తోడు తల్లిదండ్రులు కూడా ఆ అమ్మాయి ఇష్టాన్ని అంగీకరించారు. సరే నీకు నచ్చలేదు అన్నావు కదా ఎందుకు ఇంకా బలవంతంగా చేయడం అని వాళ్ళు కూడా ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేసేసుకున్నారు. ఆ అమ్మాయిల మైండ్ సెట్ ఏ రకంగా ఉందో చూసారా? ఇప్పుడు ఇద్దరం ఉద్యోగాలు చేసి సంపాదిస్తున్నాం కాబట్టి నేను ఇంట్లో పనులు ఏమీ చేయను.
(04:45) వీకెండ్ వచ్చినా ఏది వచ్చినా నాకు ఏది కావాలన్నా సరే నేను ఆర్డర్లు పెట్టుకుంటాను, కావాలంటే బయటకు వెళ్లి తింటాను. పెళ్లి చేసుకున్నానంటే నేను నీకు చాకిరీ చేయడానికి కాదు, నేను నీకు పెళ్ళాన్ని బానిసలాగా ఉండడానికి కాదు. నీకు ఎంత ప్రైవసీ ఉందో నాకు అంతే ప్రైవసీ ఉంటుంది. నాకు నచ్చినట్టు తిరుగుతాను, నచ్చింది తింటాను, నచ్చింది కొనుక్కుంటాను అని ఈ అమ్మాయి ఆలోచన.
(05:03) తల్లిదండ్రులు కూడా నచ్చ చెప్పట్లేదా అని ఈ రకంగా ఆశ్చర్యపోతున్నారు. ఆ అబ్బాయి బయట ఫుడ్ ఇష్టపడకపోవడం, ఐఫోన్ వాడకపోవడం, ఆ అబ్బాయికి పొట్ట ఉండడం ఈ మూడు కారణాలతోటి ఆ అమ్మాయి పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. అవొక్క పెద్ద రీజన్స్ ఆ చెప్పండి? ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నా రేపు చిన్న చిన్న కారణాలతోటి విడాకులు ఇచ్చేయ అని అందనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి? నిజంగా చెప్పాలంటే ఆ అబ్బాయి అదృష్టవంతుడు అని అనిపించింది.
(05:25) ఇంకా నయం పెళ్లికి ముందే ఇవన్నీ చెప్పింది. పెళ్లి అయిన తర్వాత నువ్వు ఐఫోన్ వాడట్లేదు, నీకు పొట్ట ఎక్కువ ఉంది, నువ్వు నాకు నచ్చలేదు, లేదంటే నువ్వు నన్ను రెస్టారెంట్ కి తీసుకువెళ్లట్లేదు, నాకు ఏది కూడా ఫుడ్ ఆర్డర్ పెట్టట్లేదు అని ఆ అబ్బాయి మీద ఇలా చిన్న చిన్న గొడవలు పెట్టుకుంది అనుకోండి అప్పుడు విడాకులు ఇచ్చేయ అని అంటే ఎంత సిగ్గుగా ఉంటుంది? చూడండి తల్లిదండ్రులు కూడా ఈ అమ్మాయి ఇష్టాన్ని అంగీకరించి వద్దులే అమ్మ చేసుకోవద్దులే క్యాన్సిల్ చేసేస్తామని తల్లిదండ్రులు కూడా ఇంకా ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు.
(05:49) అలాంటి అమ్మాయిలు ఉన్నారు. అప్పటి కాలంలో ఏంటంటే చదువులు లేవు కాబట్టి ఆడపిల్లలు ఏ అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి చేసిన అలా చక్కగా చేసుకునేవారు, ఇంటి పట్టున ఉండేవారు, మొగుడికి వండి పెట్టేవారు, పిల్లలను చూసుకునేవారు, అత్తమామను చూసుకునేవారు. చక్కగా ఆ రోజుల్లో ఆ రకంగా గడిచేవి. ఈ రోజుల్లో ఆడపిల్లలు చదువుకుంటున్నారు కదండీ.
(06:05) ఏ మేము మాత్రం ఏం తక్కువ? నీతో సమానంగా మేము కష్టపడట్లేదా? నేను నీకు చాకిరీ ఎందుకు చేయాలి? మీ అమ్మ, మీ నాన్నకు ఎందుకు వండిపెట్టాలి? ఇది వీళ్ళ వరస. ఈ వార్త వింటే నాకు భలే నవ్వొచ్చిందండి. ఇది నిజంగా జరిగిన స్టోరీయే. అమ్మో ఇలాంటి ఆడపిల్లలు కూడా ఉన్నారా ఈ రోజుల్లో? మంచి సంబంధం రావాలి, మంచి భర్త రావాలి, గుణవంతుడు రావాలని కోరుకుంటారు.
(06:24) ఇదేంట్రా బాబు ఇలాంటి ఆడపిల్లలు ఉన్నారని నాకు కూడా ఆశ్చర్యంగా అనిపించింది. ఆడపిల్లలు అందరూ కూడా ఆలోచించండి. పబ్ లకి, పార్టీలకి తిరగడం, అన్ని వ్యసనాలు ఉన్నవాడిని చేసుకున్నారు అనుకోండి ఏదో ఒక రోజున కచ్చితంగా గొడవలు జరుగుతాయి. అప్పుడు విడిపోయే పరిస్థితి. మంచి గుణాలు ఉన్నవాడిని చూసుకొని చక్కగా చేసుకున్నారు అనుకోండి ముందు ముందు రోజుల్లో జీవితకాలం మీరు హ్యాపీగా ఉండగలుగుతారు.
(06:44) రేపు పిల్లలు పుట్టినా కూడా వాళ్ళని కూడా అబ్బాయి బాధ్యతగా చూడగలుగుతాడు. ఇప్పుడు వయసులో ఉన్నాం, మేము బాగా సంపాదించుకుంటున్నాం, పార్టీలకి, పబ్ లకి తిప్పట్లేదు, నన్ను ఎక్కడికి పంపించట్లేదు, అమ్మో ఈ మొగుడితో వేగలేను అని మీరు ఇప్పుడు ఇలా అనుకున్నారు అనుకోండి అన్ని అలవాట్లు ఉన్నవాడిని చేసుకుంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? అది కూడా ఆలోచించుకోండి అమ్మాయిలు.
(07:01) చిన్న వయసులో ఉన్నారు కాబట్టి పాపం ఇప్పుడు ఏమి తెలియక మీరు వచ్చిన మంచి సంబంధాన్ని చెడగొట్టుకుంటున్నారు. అమ్మాయిలందరూ ఆలోచించండి.

No comments:
Post a Comment