Nighttime Lighting, Sleep and Cancer Risk| మీ ఇంట్లో ఈ LIGHT ఉంటే!క్యాన్సర్ ముప్పు!| Dr Mohana Vamsy
Author Name:SumanTV Health HUB
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVHealthHUB
Youtube Video URL:https://www.youtube.com/watch?v=q0B5jVE9alU
Title: Nighttime Lighting, Sleep and Cancer Risk| మీ ఇంట్లో ఈ LIGHT ఉంటే!క్యాన్సర్ ముప్పు!| Dr Mohana Vamsy
Author Name: SumanTV Health HUB
Description: Watch►Nighttime Lighting, Sleep and Cancer Risk| మీ ఇంట్లో ఈ LIGHT ఉంటే!క్యాన్సర్ ముప్పు!| Dr Mohana Vamsy
#WhiteLight #YellowLight #Melatonin #BiologicalClock #CircadianRhythm #SleepHealth #CancerAwareness #HormonalHealth
Transcript:
(00:08) నాతో పాటు ఉన్నారు ఫౌండర్ అండ్ ది మెయిన్ పర్సన్ ఆఫ్ ది ఒమేగా హాస్పిటల్స్ ప్రముఖ ఆంకో సర్జన్ డాక్టర్ మోహన్ వంశీ గారు నాతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సర్ నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు సర్? గుడ్. సర్ డబ్ల్యు హెచ్ ఓ ఇచ్చిన నార్మ్స్ ప్రకారం గ్రేడ్ వన్ కార్సినోజెన్ గా ఈ మనకి టాప్ ఫైవ్ స్టార్ హోటల్స్ లో బఫేస్ లో పెడతారు చూడండి సాసేజెస్, దాని తర్వాత బార్బిక్యూస్, దాని తర్వాత ఈ హామ్, ప్రాసెస్డ్ మీట్ ఇవన్నీ గ్రేడ్ వన్ కార్సినోజెన్ గా డిక్లేర్ చేయడం జరిగింది.
(00:41) అండ్ స్మోకింగ్ కూడా ఆ లెక్కన గ్రేడ్ వన్ క్యాన్సరే కాదు సర్? అవునండి ఇవన్నీ కూడాను ప్రాసెస్డ్ ఫుడ్స్. ఈ మీట్ అంతా కూడా వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. సాసేజెస్ అంటే ఏంటండీ ప్రాసెస్డ్ మీట్, మిన్స్ మీట్ వాటిని అనేక రకాలుగా ప్రాసెస్ చేసి ఆ ఇంటెస్టైన్ లో పెట్టి సర్వ్ చేస్తుంటారు. ఇవన్నీ కూడాను మనకి హానికరమైనవి అండి.
(01:00) అన్ని రకాల ప్రాసెస్డ్ మీట్స్ కూడా హానికరమే. నా పేషెంట్స్ తింటాను అంటే ఇంటి దగ్గర చక్కగా మీరు కొనుక్కొని మీరు చేసుకొని మంచి ఆయిల్ తో కొంచెం చేసుకొని తినమని చెప్తాను తప్ప ఆ ఇలాంటి ప్రాసెస్ ఫుడ్స్ కొనుక్కోమని చెప్పను. హ్మ్. ఎక్కడ అంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ లో ఉండేటటువంటి మీరు అన్నట్టు ఇందాక ప్రిజర్వేటివ్స్, ఎడిటివ్స్ అవి క్యాన్సర్ కారకాలు.
(01:20) అన్నీ కారకాలే. ఇందాక మీరు అన్నట్లు దాని వల్ల గట్ మైక్రోబియము తగ్గిపోతుంది, ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, తద్వారా క్యాన్సర్ వస్తుంది. వస్తుంది. సో ఈ రెండే వర్డ్స్ గట్ మైక్రోబియం ఇన్ఫ్లమేషన్ తినేదే ఇంపార్టెంట్. మన గట్ మైక్రోబియం ఎలా ఉండాలంటే చక్కటి ఫెర్మెంటెడ్ ఫుడ్స్ ప్రాపర్లీ బాయిల్డ్ వెజిటేబుల్స్ కరెక్ట్ టెంపరేచర్ లో తీసుకోవటం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్.
(01:45) హ్మ్. సర్ ఇప్పుడు షుగర్ అనేది ఆ క్యాన్సర్ సెల్స్ కి ఫుడ్ అని విన్నాను. అది కరెక్టేనా సర్? అదే అదే అదేం లేదండి. మనకి కార్బోహైడ్రేట్ కూడా అవసరమే కదా. ఆ మనకి ఏం తిన్నా ఫైనల్ గా వెళ్ళేది గ్లూకోస్ కిందకే కాదు సర్? అబ్సల్యూట్లీ రైట్. మనం ఏమి తిన్నా మన బ్రెయిన్ కి కానీ, మన హార్ట్ సెల్ కి కానీ గ్లూకోజ్ రూపంలోనే దానికి ఎనర్జీ వస్తుంది.
(02:05) అప్పుడు మరి కూల్ డ్రింక్స్ మంచివేనా? ఆ కూల్ అది ఏ సో షుగర్ తినటం వల్ల క్యాన్సర్ వస్తుంది అనేది మాత్రం కరెక్ట్ కాదు. అంటే సెల్స్ కి షుగర్ ఆ లేదు క్యాన్సర్ వస్తుందని కాదు. మనం పిండి పదార్థం మనం కరెక్ట్ స్థాయిలో తీసుకోవాలి. మ్మ్ అంటే తప్ప వైట్ షుగర్ రూపంలో వద్దు. ఓకే వైట్ షుగర్ రూపంలో కూడా లిమిటెడ్ గా తీసుకోవాలి ఏదైనా కూడా.
(02:23) మ్మ్ సో ఈ ఇవన్నీ కూడాను మనకి వైట్ రిఫైన్డ్ షుగర్స్ ఇవన్నీ కూడా డేంజరస్ ఏ. మ్మ్ సో మనమంతా కూడా ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, రెసిస్టెంట్ స్టార్చ్ మ్మ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉన్న స్టార్చ్ మ్మ్ ఇవి తీసుకోవాల్సి ఉంటుంది. కంబైన్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. రోజు మార్నింగ్ ఫ్రూట్స్ ఏ తింటాను అనుకోకూడదు.
(02:42) ఫ్రూట్స్ తో పాటు కొంచెం కర్డ్, నట్స్ కూడా తినాలి. తద్వారా షుగర్ స్పైక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో బ్యాలెన్స్ డైట్ కంటైన్స్ ఎవ్రీ థింగ్. మ్మ్ సో ఓన్లీ షుగర్ తింటే క్యాన్సర్ వచ్చేస్తది, స్వీట్స్ మానేశాను డాక్టర్ గారు, పూర్తిగా పత్యం పాటిస్తున్నాను డాక్టర్ గారు కరెక్ట్ కాదు. మీకు ఇష్టమైన స్వీట్ దీపావళికి ఒక రోజు తినండి. మ్మ్ మోడరేషన్ లో తీసుకోండి.
(02:59) మ్మ్ ఇంట్లో చేసిన స్వీట్ తీసుకోండి. సార్ ఆ మోడరేషన్ దగ్గరే తేడా వస్తుంది సార్ ఇప్పుడు ఎస్పెషల్లీ మీరు చూసే ఉంటారు నాగార్జున గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు నాకు అసలు స్వీట్ తినకపోతే నిద్ర పట్టదు. ప్రతి రోజు ఫుడ్ అయిన తర్వాత నేను డెసర్ట్ తిని తీరాల్సిందే లేకపోతే నేను పడుకోలేను అని ఎక్కడో చెప్పారు. ఇంక దాన్ని పట్టుకొని మళ్ళీ అదే నాగచైతన్య గారు అసలు స్వీట్స్, షుగర్స్ తింటే క్యాన్సర్ వచ్చేస్తుంది అని అంటారు నేను అసలు అవి అవాయిడ్ చేస్తాను అంటారు.
(03:26) ఇప్పుడు స్వీట్ తినాలా, స్వీట్ తినకూడదా? నాకు కూడా ఆయన అన్నట్టు నాకు కూడా స్వీట్ అంటే చాలా ఇష్టం. అవునా నేను అవి కాంప్లెక్స్ స్వీట్స్ ఈ పేస్ట్రీస్ అన్నీ తినను. మామూలుగా మన ఇంట్లో దొరికే బూందీ లడ్డు, రవ్వ లడ్డు, బందర్ లడ్డు, సున్నుండలు ట్రెడిషనల్ ఫుడ్స్ ఏదైనా స్వీట్ స్వీటే అండి. కొంతమందికి ఇష్టం మా జనరేషన్ కి, మీ జనరేషన్ కి ఏవో ఉంటాయి పేర్లు నాకు తెలియవు అవి మాకు అర్థం కాని పేర్లు ఉంటాయి.
(03:52) ఆ మా గ్రాండ్ డాటర్ చెప్పే స్వీట్స్ అసలు నాకు అర్థం కూడా కావు. మ్మ్ మెసేజ్ పంపిస్తే అదేంటో గ్రీక్ లాటిన్ లా ఉంటది. [నవ్వు] అయినా ఇప్పుడు స్వీట్ తినొచ్చా అంటారా తినకూడదా అంటారా అది చెప్పండి సార్. ఓ సూపర్ అయితే కొంచెం రిలీఫ్ కలిగింది సార్ మీ మాటల వల్ల ఈ విషయం స్వీట్ తింటే నష్టం ఏముందండి ఏమీ లేదు. ఉమ్ తినకపోతేనే మనకి ఎప్పుడు తినాలనే కోరిక ఉంటా ఉంటది.
(04:20) ప్రశాంతంగా ఉండాలి కదా ఒకటి తినేసి కొంచెం తినేసి లిమిట్ గా ఉంటే హ్యాపీ. సార్ ఇప్పుడు ఆల్కహాల్ అకేషనల్ గా మాట్లాడుతున్నాం కాబట్టి స్వీట్స్ మీరు ఎప్పుడో దీపావళి కో దసరాకో అన్నారు కాబట్టి అడుగుతున్నా ఆల్కహాల్ అకేషనల్ గా తీసుకోవడం వల్ల మనకి ఏమైనా నష్టం ఉందా? 100% ఆల్కహాల్ అకేషనల్ గా తీసుకున్నా కూడా నష్టమే. ఓహో అంటే స్మోక్ చేసే వాళ్ళలో 100 కి ఒక 40 మందికి క్యాన్సర్ వస్తుంది అనుకోండి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో 100 కి ఒక 10 మందికి వస్తుంది అనుకోండి రెండు కలిపి తీసుకుంటే 100 కి 50 కాదు 80 అవుతుంది.
(04:51) ఓకే కానీ మరి అంటారు కదా సార్ రెడ్ వైన్ తాగితే చక్కగా బుగ్గలు వస్తాయని గ్లో వస్తుందని హెల్త్ పెరుగుతుందని రెడ్ వైన్ లో రెస్వెరాట్రాల్ అని ఒక సబ్స్టెన్స్ ఉంటుంది ఉంటుంది అని అంటూ ఉంటారు ఆ రెస్వెరాట్రాల్ వల్ల అందరికీ ఆ రెస్వెరాట్రాల్ బెనిఫిషియల్ గా ఉండదు. చాలా మంది తక్కువ మందికి ఉంటుంది సో వైన్ ఇస్ ఈక్వల్ డెలివరీ డెలివరీ కచ్చితంగా మానేయాల్సిందే నాకు ఇంతమంది నాకు సీనియర్ ఫ్రెండ్ ఉండేవారు ఆయన వంశీ నువ్వు రెడ్ వైన్ తాగు అనేవారు.
(05:34) నీకు హార్ట్ బాగుంటుందని సో ఏమి సైంటిఫిక్ డేటా లేదు మనకి రెడ్ వైన్ తాగడం వల్ల హార్ట్ కు మంచిది సైన్స్ ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు సో అకేషనల్ గా కూడా డ్రింక్స్ చేయకూడదు అంట డాక్టర్ గారు చెప్పారు ఇవాల్టి నుంచి అది కూడా కట్ 100% గాట్ ఇట్ సార్ సార్ ఇక ఈ డ్రింక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కాఫీ టీ ల గురించి మాట్లాడితే సార్ వేడి వేడిగా [గొంతు సవరించుకోవడం] తాగుతారు కొంతమంది సూప్స్ కానీ హాట్ కాఫీ హాట్ టీ ఇట్లా హాట్ అనే పదాన్ని గనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే దాని వల్ల ఈసోఫేగల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది అని అంటారు
(06:07) అబ్బో ఎస్ మరి అది చల్లగా తాగలేం కదా సార్. చల్లగా తాగలేం. మోడరేట్ హీట్లో తాగాలి. చల్లగా తాగిన ఫీలింగ్ ఎట్లా వస్తుంది సార్? నేను చాలా మంది నేను కూడా ఇంతకు ముందు చిన్నప్పుడు కాఫీ తాగేవాడిని కాదు. చాలా తక్కువ కాఫీ తాగుతాను. ఎందుకంటే కాఫీ తాగితే ట్రెమర్స్ వస్తాయన్న భయం అన్నమాట. చేతులు లేని సర్జన్ ని లాప్రోస్కోపిక్ సర్జరీ చేసినప్పుడు చిన్న ట్రెమర్ వచ్చినా ఆ పెద్ద వీడియోలో ఇలా ఇలా కనబడుతుంది.
(06:30) మాకు ట్రెమర్ రాకూడదు. ఈ చేతులతో ఎక్సర్సైజ్ చేయను. కాఫీ తాగను. ఆల్కహాల్ తాగను. స్మోక్ చేయలేదు ఎప్పుడు కూడాను. ఎప్పుడు చేయలేదు. కాఫీ ఒక్కటే ఈ తమిళనాడులో పెరగడం వల్ల చిన్న బ్యాడ్ హ్యాబిట్ కాఫీ పైగా తమిళనాడు అంటే కుంభకోణం డిగ్రీ కాఫీ డిగ్రీ కాఫీ [నవ్వు] చాలా ఇష్టం. అందుకని వారానికి ఒక్కసారి సండే తాగుతాను ఇంట్లో ఉంటే.
(06:50) అంతే లేకపోతే చాలా డిప్రెషన్ వచ్చినప్పుడు చాలా ఆనందం కలిగినప్పుడు సార్ డిప్రెషన్ ఎప్పుడన్నా ఎప్పుడన్నా చాలా ఆనందం కలిగినప్పుడు ఒక్క కాఫీ వారంలో ఒక్క రోజు అంటే ఆ ఎస్ హాట్స్ ఆఫ్ టు యు సార్ హాట్స్ ఆఫ్ తాగాలని ఇష్టం. కానీ ఒక్కటే వారానికి ఒక్క రోజు సండే లేకపోతే డౌన్ సౌత్ ఎప్పుడైనా మధురై వెళ్తే మాత్రం కాఫీ తాగుతాను. [నవ్వు] పాండిచ్చేరి వెళ్తుంటాను మాకు ఒక హాస్పిటల్ ఉంది అక్కడ.
(07:19) ఎట్లా సార్ హాట్ థింగ్స్ తాగితే కూడా ఈసోఫేగల్ క్యాన్సర్ వస్తే ఎట్లా సార్ మరి? నేను కాఫీ తాగనంది హార్ట్ కోసం కాదు. ఈ ట్రెమర్ వస్తుందన్న భయంతో కెఫీన్ దాంట్లో ఉండే పాలిఫినాల్స్ మీకు అనేక రకాలైన ఎలిమెంట్స్ ని తగ్గిస్తాయి. అంటే డిగ్రీ ఆఫ్ హాట్నెస్ వల్ల క్యాన్సర్ వస్తుందా? హీట్ వల్ల ఎస్ నువ్వు తర్వాత తాగొద్దు.
(07:41) రెండు గంటల తర్వాత 2:00 pm తర్వాత తాగొద్దు. ఆ మార్నింగ్ కాఫీ తీసుకోవాలి. తీసుకోవచ్చు. పాలిఫినాల్స్ క్యాన్సర్ రాకుండా చేస్తాయి. హార్ట్ ఎటాక్ కూడా రాకుండా చేస్తాయి. హ్మ్ హ్మ్ [గొంతు సవరించుకోవడం][గురకలు] సార్ ఇప్పుడు ఒబేసిటీ ఉందనుకోండి సార్ లేకపోతే ఈ బెల్లీ ఫ్యాట్ ఉందనుకోండి సార్ ఇదివరకు అనేవాళ్ళు మీ నడుము చుట్టుకొలత హార్ట్ అటాక్ అని విన్నాం.
(08:07) కూడా ఇప్పుడు అది వింటున్నాము. ఎలా సార్ అది? ఒక వీడియో చేశాను ఒక వీడియో దాని మీద ఒక నిమిషం. [నవ్వు] ఎస్. నడుము కొలత చుట్టుకొలత కూడా అన్ని రకాల ఎలిమెంట్స్ కి అదే కారణం. అంటే మనం తినే ఆహారము, తినే టైమింగ్ హ్మ్. తినే టైమింగ్ చాలా ఇంపార్టెంట్. రాత్రి తొందరగా తినేయటం జెంట్స్ లాగా సూర్యాస్తమయం లోపు తినేసేసి మళ్ళీ మార్నిંગ వరకు తినకుండా ఉన్నట్టయితే 12 గంటల ఫాస్టింగ్ తో ఇది పెరగదు.
(08:33) మనం ఎంతసేపు రాత్రిపూట లేట్ గా పని చేయడం, లేట్ గా భోజనం చేయడం, లేట్ గా పడుకోవడం, ఆ పడుకునే ముందు ఆ ఆ టీవీ చూడటం, ఇంకా ఆ తర్వాత ఆ బ్లూ స్క్రీన్ మన మొబైల్ స్క్రీన్ చూడటం వీటితోనే హార్మోన్ ఇంబాలెన్స్ మీరు అన్నారే ఈ మైక్రో ప్లాస్టిక్ వల్ల హార్మోన్ ఇంబాలెన్స్ దానివల్ల ఆ ఎండోక్రైన్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్ వస్తున్నాయి ఎస్ యు ఆర్ రైట్.
(08:53) మన మన రిథం దెబ్బతింటే దాన్ని సర్కేడియన్ రిథం అంటారు. ఆ మన జీవ గడియారం. అది దెబ్బతిన్నప్పుడు మనలో మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవ్వదు దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి రాత్రిపూట పని చేసే అందరిలో. సో మీరు కూడా ఎర్లీగా పడుకుంటే మంచిది. ఏంటో సార్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒకలాంటి ఒక ఒకలాంటి అమ్మో ఏం తినాలి, ఏ టైం కి తినాలి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్యాన్సర్ రాకూడదు అని అంటే అని అని మాత్రం అర్థమవుతుంది.
(09:22) సర్ ఒక రాపిడ్ ఫైర్ మాట్లాడదాం సర్. గ్రిల్డ్ చికెన్ ఆర్ డీప్ ఫ్రైడ్ చికెన్? గ్రిల్డ్ ఏమైంది సార్? ఇస్ ప్రిఫరబుల్. హ్మ్. నాన్ వెజ్ ఇస్ అవసరం లేదు మనకి. ఓ అలా వచ్చారా ఓకే వైట్ రైస్ ఆర్ మిల్లెట్స్? మిల్లెట్స్. [గురకలు] గీ ఆర్ రిఫైండ్ ఆయిల్? గీ. ఆర్గానిక్ ఫుడ్ ఆర్ లోకల్లీ గ్రోన్ ఫుడ్? బోత్ ఆర్ ఈక్వల్లీ గుడ్. బోత్ ఆర్ ఈక్వల్లీ గుడ్.
(09:48) షుగరా ఆర్టిఫిషియల్ స్వీట్నరా? బోత్ ఆర్ డేంజరస్. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కూడా డేంజరస్ ఆ సార్? ఏ. ఓ మటనా చికెనా నాకే ఆన్సర్ అర్థమైపోయింది సర్ నో నాన్ వెజ్ అంట. ఇఫ్ ఎట్ ఆల్ స్కిన్ లెస్ చికెన్. స్కిన్ లెస్ చికెన్. మీ కిచెన్ నుంచి మీరు ఒక్క ఫుడ్ ఐటమ్ ని కంప్లీట్ గా బ్యాన్ చేయాలి అని అంటే వాట్ వుడ్ దట్ బి? వైట్ వైట్ రైస్, వైట్ సాల్ట్, వైట్ షుగర్, వైట్ లైట్.
(10:11) వైట్ లైట్ ఆ సార్? వైట్ మైదా. వైట్ లైట్ ఏంటి? వైట్ లైట్, వైట్ లైట్ ఇస్ డేంజరస్. ఓ. వైట్ లైట్ ఇస్ డేంజరస్. ఎల్లో లైట్ ఇస్ ప్రిఫరబుల్. ఓ. ఆ బెడ్ లైట్ కూడా ఉండకూడదు. ఈ లైట్ కాన్సెప్ట్ ఏంటి సార్? లైట్ కి ఏమైంది? ఈ వైట్ లైట్ డిస్టర్బ్స్ యు మోర్. [గురకలు] అచ్చా. ఎస్పెషల్లీ ఇన్ నైట్ టైం. మీ జీవ గడియారాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటుందన్న ఆశ, మెలటోనిన్ ఉత్పత్తి అవుతుందన్న ఆశ.
(10:44) వన్ ఫుడ్ హాబిట్ ఇండియన్స్ కంప్లీట్ గా స్టాప్ చేసేసేయాలి అంటే? లేట్ నైట్ ఈటింగ్. లేట్ నైట్ ఈటింగ్, పర్ఫెక్ట్ సార్. ఒక క్యాన్సర్ ప్రివెన్షన్ మిత్ మీరు డిస్ట్రాయ్ చేయాలనుకునేది ఏంటి? బయాప్సీ చేస్తే క్యాన్సర్ పెరిగిపోద్ది అంటారు. దట్స్ మిత్. కత్తి పెట్టి ఆపరేషన్ చేస్తే క్యాన్సర్ పెరిగిపోతుంది అంటారు. ఇట్స్ ఎ మిత్.
(11:04) ఒక ఈటింగ్ హాబిట్ ప్రతి ఇండియన్ కి, ప్రతి తెలుగు వాళ్ళకి చేరాలి అని అనుకుంటే వాట్ వుడ్ దట్ బి సార్? మీ ఫుడ్ లో ఈ ఐదు అవాయిడ్ చేసేయండి. వైట్ మైదా, వైట్ సాల్ట్, వైట్ షుగర్, వైట్ సాల్ట్. హ్మ్ స్పిరిట్స్ అవాయిడ్ చేయాలి. సార్ కానీ మీరు ఇంతగా నాన్ వెజ్ తినొద్దు, నాన్ వెజ్ తినొద్దు అని చెప్తున్నారు కదా సార్.
(11:22) వెజిటేరియన్స్ కి క్యాన్సర్ రాదా ఆ లెక్కన? అలా ఏం లేదండి. మనం చెప్పాను కదా గట్ మైక్రోబియం అండ్ ఇన్ఫ్లమేషన్. హ్మ్. మన రెసిస్టెన్స్, మానసిక ఆందోళన. నాన్ వెజ్ తినొద్దు అనట్లేదు, నాన్ వెజ్ మనకు అవసరం లేదు అంటున్నాను. అర్థమైంది సార్. మనకు అవసరం లేదు. బట్ పేషెంట్స్ కి తినమని చెప్తాను. అదే అంటే పేషెంట్స్ నాన్ వెజ్ తినాలి మీ లెక్క ప్రకారం. వాళ్ళ ఇంట్లో చేసినవి తినమని చెప్తాను.
(11:38) వాళ్ళకి ఎందుకంటే ప్రోటీన్ చాలా ఎక్కువ అవసరం. అర్థమైంది సార్, అర్థమైంది చెప్పారు ఇందాక. కోసం. అంటే సార్ మనం తినే ఫుడ్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో మీరు అన్నారు కింద సెకండ్ పాయింట్. స్ట్రెస్ తగ్గించుకొని ఏది జరిగిన చలించకుండా ఉంటే జీవితంలో ఏ ఎలిమెంట్ రాదు మరి ముఖ్యంగా క్యాన్సర్. ఇవాళ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వండర్ఫులర్ సార్. థాంక్యూ సో మచ్ సార్.
(11:58) ఇది ఇది ఇంకొక ఇన్ఫార్మేటివ్ వీడియో. ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యే వీడియో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మోర్ పవర్ టు యు డాక్టర్ గారు. థాంక్యూ సో మచ్. వెరీ మచ్.

No comments:
Post a Comment