Episode 64💔 Micro Cheating అంటే ఏమిటి ?
Author Name:Sahami Bharosa
Youtube Channel Url:https://www.youtube.com/@SahamiBharosa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=E3wQtZbu3DU
Title: Episode 64💔 Micro Cheating అంటే ఏమిటి ?
Author Name: Sahami Bharosa
Description: Even after marriage, many people unknowingly fall into the trap of "Micro-Cheating". It starts with small actions like getting emotionally close to others without the knowledge of the partner, chatting secretly on social media, sending late night messages or flirting beyond the limits in the office. Although these may seem like very simple things, these completely damage the trust and honesty between husband and wife.
Any secret conversation that cannot be told to your partner can poison the relationship. What exactly is micro-cheating? What are its symptoms? In this video, we have analyzed from a psychological perspective how these small habits can destroy big things and how to establish clear boundaries in the relationship. If you want to save your relationship, watch this video till the end.
Keywords:
micro cheating in telugu, what is micro cheating in marriage, emotional cheating psychology telugu, secret chatting after marriage, husband wife trust issues telugu, relationship psychology telugu, marriage counseling telugu, online flirting marriage problems.
Hashtags:
#MicroCheating #RelationshipPsychology #TeluguRelationshipAdvice #MarriageTrust #EmotionalCheating #HusbandWife #MentalHealthTelugu #ModernRelationships
Transcript:
(00:06) మనము ఈ టాపిక్ లోకి డీటెయిల్డ్ గా వెళ్ళే దానికంటే ముందు హైదరాబాద్ నుంచి మనకి ఒక చెల్లి మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ ను మీకు చదివి వినిపిస్తాను. హాయ్ అన్నయ్య నా పేరు సుమతి. నేను హైదరాబాద్ నుండి మెసేజ్ చేస్తున్నాను. నా మనసులో ఉన్న బాధని ఎవరికీ చెప్పుకోవాలో తెలియక నీతో చెప్తున్నాను. ఒకరోజు రాత్రి 12:30 గంటలు అయ్యింది.
(00:29) నాకు టాయిలెట్ వస్తుందని నిద్ర లేచినప్పుడు నా భర్త యొక్క ఫోన్ కు నోటిఫికేషన్ వచ్చింది. ఆ మెసేజ్ నోటిఫికేషన్ ఏంటా అని ఓపెన్ చేసి చూస్తే తన ఆఫీస్ కొలీగ్ ఒక అమ్మాయి రాహుల్ నిద్రపోయావా నీ కోసం వెయిట్ చేస్తున్నాను అని మెసేజ్ పెట్టింది. అంటే నేను నిద్రపోయినప్పుడు వీరిద్దరూ కలిసి చాటింగ్ చేసి నా భర్త ఆ ఫోన్ చాటింగ్ చేస్తూనే నిద్రపోయాడు అని అర్థమైంది.
(00:53) ఆ చాటింగ్ చూడగానే నా గుండె ఆగినంత పని అయింది. పెళ్ళైన సరే ఇలా ఆఫీస్ కొలీగ్స్ తో అర్ధరాత్రిలో రహస్యంగా చాటింగులు చేయడం ఎంతవరకు కరెక్ట్? అడిగితే కేవలం క్యాజువల్ చాటింగ్ అని తేలిగ్గా కొట్టిపడేస్తారు. ఇది దాచాల్సిన అవసరం ఏముంది? ఇది నమ్మ ద్రో న ఇది నమ్మక ద్రోహం కాదా? అసలు పెళ్ళైన తర్వాత వేరే వాళ్ళతో ఇలా ప్రవర్తించడం కరెక్టేనా? నా భర్తను నేను ఈ విషయం గురించి ఎలా అడగాలి? నా ఆవేదనను అతనికి ఎలా అర్థం అయ్యాలో చెప్పాలో నాకు అర్థం కావడం లేదు.
(01:23) దయచేసి దీని గురించి ఒక వీడియో చేయండి. ఇప్పుడు మనం ఆ టాపిక్ లోకి వెళ్దాం. ఆ మెసేజ్ యొక్క సారాంశం ఏంటంటే తన భర్త తనకు తెలియకుండా తన ఆఫీస్ కొలీగ్స్ తో రహస్యంగా చాట్ చేస్తున్నాడు అనేది తన సారాంశం. దీనినే మన రిలేషన్షిప్ సైకాలజీలో మైక్రో చీటింగ్ అంటారు. అసలు మైక్రో చీటింగ్ అంటే ఏంటి? మైక్రో చీటింగ్ అంటే తన భర్తకు కానీ తన భార్యకు కానీ తెలియకుండా రహస్యంగా ఒకరితో చాటింగులు చేయడం.
(01:57) వారిద్దరికీ ఫిజికల్ రిలేషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ భర్తకి, భార్యకి తెలియకుండా రహస్యంగా చాటింగ్‌లు చేసుకోవటం, రహస్యంగా కాల్స్ మాట్లాడుకోవటం, తర్వాత చాటింగ్‌లను ఆ కాల్స్ లను డిలీట్ చేయటం ఇది మైక్రో చీటింగ్ కింద వస్తుంది. కేవలం కాల్స్ డిలీట్ చేయటం, మెసేజ్ లు డిలీట్ చేయటమే కాదు సోషల్ మీడియాలో, Instagram లో వేరే అమ్మాయిలకు రహస్యంగా ఫాలో అవ్వటం, రహస్యంగా వాళ్ళ డిఎం లో మెసేజ్ చేయాలని ప్రయత్నించటం వారి అకౌంట్స్ ను ప్రతి నిత్యం ఫాలో అవ్వటం వాళ్ళకి ఎమోషనల్ గా దగ్గర అవ్వాలని ప్రయత్నం చేయటం కూడా మైక్రో చీటింగ్ కింద వస్తుంది.
(02:34) ఇప్పుడు తన కష్ట సుఖాలన్నీ తన భార్యతో పంచుకోవాలి. అలా కాకుండా ఎమోషనల్ గా ఇంకొక వ్యక్తికి దగ్గర అయిపోయి ప్రతి కష్టము సుఖము కూడా వారితో పంచుకుంటూ భార్యని దూరం పెట్టడం కూడా మైక్రో చీటింగ్ కింద వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే మైక్రో చీటింగ్ అంటే డైరెక్ట్ గా ఇంకొక మూడో వ్యక్తితో ఆ రిలేషన్ లో ఉంటూ లేదా ఫిజికల్ గా ఉంటూ అలా చీట్ చేయడం కాకుండా సోషల్ మీడియాలో లేదా ఎమోషనల్ గాను చీట్ చేయటాన్ని మైక్రో చీటింగ్ అంటారు.
(03:03) ఇటువంటి వారు ఏమవుతారంటే తరచుగా చాలా ఫ్రీక్వెంట్ గా తన ఆఫీస్ కొలీగ్స్ కి మెసేజ్ లు చేయటం, తన ఆఫీస్ కొలీగ్స్ కి మాట్లాడటం లేదా తన దగ్గర వాళ్ళకి పద్దాక క్లోజ్ అవ్వాలని ట్రై చేయటం చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళని ఒకవేళ వాళ్ళ భార్య అడిగితే జస్ట్ నా క్యాజువల్ ఫ్రెండ్ లేదా నా ఆఫీస్ కొలీగ్ తనతో క్యాజువల్ గా మాట్లాడుతున్న తనకి నాకు ఎటువంటి చెడు రిలేషన్ లేదని చెప్తూ ఉంటారు.
(03:30) ఇంకొక విషయం ఏంటంటే పెళ్లికి ముందు వాళ్ళు సపోజ్ ఏదైనా రిలేషన్ లో ఉండి ఎవరినైనా లవ్ చేసి ఉండొచ్చు. పెళ్లయిన తర్వాత కూడా వారితో ఇంకా కాంటాక్ట్ లో ఉంటూ వారితో అప్పుడప్పుడు మాట్లాడుతూ వారి బర్తడేలకి లేదా ఏదైనా ఇంపార్టెంట్ అకేషన్స్ కి వారికి విష్ చేస్తూ వారితో ఇంకా కాంటాక్ట్ లో ఉంటూ కూడా చేస్తారు. వారితో అప్పుడప్పుడు రహస్యంగా భార్యకి తెలియకుండా కలవటం కూడా చేస్తారు.
(03:53) ఇది కూడా మైక్రో చీటింగ్ కిందే వస్తుంది. ఇంకొంత మంది ఏం చేస్తారంటే తన భార్యని వేరే వాళ్ళ ముందు తక్కువ చేసి మాట్లాడతారు. నా భార్య మంచిది కాదు, నా భార్య గయ్యాలి, నా భార్య నన్ను సరిగ్గా పట్టించుకోదు, నా భార్య నాకు సరిగా అన్నం పెట్టదు అని తన భార్యని వేరే వాళ్ళ దగ్గర తక్కువ చేసి చులకన చేసి లో కు చేసి మాట్లాడుతుంటారు.
(04:15) ఇది కూడా మైక్రో చీటింగ్ కిందే వస్తుంది. సో ఇప్పుడు నీకు అర్థమైంది నీ భర్త నిన్ను మైక్రో చీటింగ్ చేస్తున్నాడు అని నీకు అర్థమైంది. ఒక భార్యగా నువ్వు దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఎలా అడగాలి? మొట్టమొదటగా ఆ విషయాన్ని నువ్వు గమనించినప్పుడు, ఆ విషయాన్ని నీకు తెలిసినప్పుడు అది నీలో నువ్వే ఆలోచించుకుంటూ, నీలో నువ్వే మదనపడిపోతూ, నీలో నువ్వే అనుమానపడిపోతూ అలానే ఉండొద్దు.
(04:39) దయచేసి నీకు ఏదన్నా డౌట్ వచ్చినప్పుడు గాని, నీకు ఏదన్నా ఒక విషయం తెలిసినప్పుడు గాని, నీ భర్త వేరే వాళ్ళతో చాటింగులు చేస్తున్నాడు అని తెలిసినప్పుడు, కాల్స్ మాట్లాడి డిలీట్ చేస్తున్నాడు అని తెలిసినప్పుడు కచ్చితంగా నీ భర్తని నువ్వు అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఏదన్నా ఒక విషయాన్ని మనము క్లియర్ చేసుకుని దాన్ని అక్కడితో వదిలేయటం బెటర్.
(04:59) మనము క్లియర్ చేసుకోకుండా అలానే మన మైండ్ లో పెట్టుకొని ఉంటే కచ్చితంగా అది మన మనసుని తొలిచేస్తూ ఉంటుంది, మన మెదడుని తొలిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటండి మీరు ఇలా చాటింగులు చేయడం నేను చూశాను, సోషల్ మీడియాలో ఎవరికో మెసేజ్ లు చేయడం నేను చూశాను, నీ ఆఫీస్ కొలీగ్స్ తో క్లోజ్ గా ఉండడం నేను చూశాను. వారికి నీకు ఏదో రిలేషన్ ఉందని నేను అనడం లేదు కానీ ఏదో క్లోజ్ నెస్ తోను ఆ ఒక రకమైన నువ్వు వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నట్టుగా నువ్వు చాటింగులు చేస్తున్నట్టు నాకు అనిపిస్తుందని వాళ్ళని అడగాలి.
(05:29) అడిగి మనము క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే మైక్రో చీటింగ్ అనేది పెద్ద చీటింగ్ కాకపోయినా కూడా తరువాతి ఆ స్టెప్ కి అది ఒక నాంది అన్నమాట. అంటే ఎటువంటి పెద్ద చీటింగ్ అయినా కూడా అంటే వేరొక వ్యక్తితో ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవాలి అంటే మొదట ఇలానే మొదలవుతుంది. మొదట ఈ రకంగానే పరిచయం అవుతుంది. కాబట్టి మొదట్లోనే నువ్వు దాన్ని తుంచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
(05:56) ఒకవేళ నీ భర్త ఇలా ఇటువంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యి నిన్ను మైక్రో చీటింగ్ చేస్తున్నట్లైతే నువ్వు నీ భర్తని క్లియర్ గా అడిగి తెలుసుకొని మీ ఇద్దరికీ మధ్యన ఉన్న బంధం ఏంటని క్లియర్ గా తెలుసుకొని దాన్ని అక్కడితోనే కట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఇంకొక విషయం కూడా నువ్వు మనసులో పెట్టుకోవాలి. నువ్వు ఈ విషయాన్ని పట్టుకొని రాద్ధాంతం చేయడం వల్ల అది గొడవ ఇంకా పెద్దది అవుతుంది.
(06:16) కాబట్టి ఈ విషయాన్ని నువ్వు అడిగేటప్పుడు ఏం చేయాలంటే చాలా సున్నితంగా అడగాలి. చాలా సాఫ్ట్‌గా అడగాలి. నీ భర్తని నిందిస్తున్నట్లు గాని, పొడుస్తున్నట్లు గాని, అనుమానిస్తున్నట్లు కాకుండా నీ బాధని క్లియర్‌గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు చేయాలి. ఏవండీ మీరు ఇలా చేయడం వల్ల నేను చాలా బాధపడుతున్నానని వాళ్ళకి క్లియర్‌గా మనము చెప్పగలగాలి.
(06:36) సో ఈరోజు ఈ వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా కూడా మీ భర్తలు ఇలా మైక్రో చీటింగ్ చేస్తున్నారని తెలిసినప్పుడు కచ్చితంగా దాన్ని అక్కడే మీరు క్లియర్ చేసుకుని దాన్ని అక్కడితోనే ఆపేలా చేయడం ఉత్తమమైన పని అని సలహా ఇస్తున్నాను.

No comments:
Post a Comment