Tuesday, November 24, 2026

Organic Products ని ఎలా గుర్తుపట్టాలి? | Frissly Foods | Anil Geela Vlogs

Organic Products ని ఎలా గుర్తుపట్టాలి? | Frissly Foods | Anil Geela Vlogs

Author Name:Anil Geela Vlogs

Youtube Channel Url:https://www.youtube.com/@AnilGeela

Youtube Video URL:https://www.youtube.com/watch?v=2M0vHkQ6mvY





Title: Organic Products ని ఎలా గుర్తుపట్టాలి? | Frissly Foods | Anil Geela Vlogs

Author Name: Anil Geela Vlogs

Description: Welcome back to Anil Geela Vlogs! In this video, we visit the manufacturing facility of Frissly (Frissly Foods), founded by Sai Pratap, to take an inside look at how clean, certified organic food products are made.

With so much buzz around "organic" labels today, it's hard to tell what is genuinely healthy and what is simply clever marketing. Many everyday baked goods, snacks, and sweets contain refined wheat flour (maida), palm oil, high levels of refined sugar, and artificial additives. Sai Pratap shares his journey from IT and organic farming to building a brand dedicated to making zero maida, zero refined sugar, and zero palm oil snacks, ice creams, and pantry essentials.

Key Topics Covered

What makes a product truly organic and how Indian certifications (like NPOP and APEDA) work.

The real story behind pesticide use, soil health, and why chemical-free farming is vital.

An inside tour of the Frissly manufacturing unit: cleanliness standards, GMP, and food safety protocols.

The business reality and licensing needed to build an F&B brand from scratch.

How clean treats like cookies, ice creams, and snacks are formulated without synthetic preservatives or palm oil.

0:00 - Introduction & Why Organic Food Matters
2:15 - Visiting the Frissly Foods Store
6:40 - Common Mistakes When Buying Organic Groceries
11:20 - Real vs. Fake Organic: Key Quality Checks
17:05 - Cold-Pressed Oils, Grains & Pulses Inspection
23:45 - Understanding Certifications & Lab Standards
31:10 - Price Differences & Finding True Value
38:30 - Customer Tips & How to Order / Visit
42:15 - Final Thoughts & Conclusion

For brand collaborations and promotions, contact:
📧 anilkumargeela333@gmail.com
Follow me on Instagram:
👉 @myvillageshow_anil
  / myvillageshow_anil  
Follow My Village Show on social media:
🔹 Facebook:
  / myvillageshow  
🔹 Instagram:
  / myvillageshow  
🔹 Twitter (X):
  / myvillageshow  

#AnilGeelaVlogs #AnilGeela #Frissly #FrisslyFoods #OrganicFood #HealthySnacks #FactoryTour #FoodProcessing #CleanEating #NoMaida #NoRefinedSugar #OrganicFarming #NPOP #FoodSafety #HealthyLifestyle #MadeInIndia #HyderabadFood #TeluguVlogs #BusinessDocumentary #Entrepreneurship

Transcript:
(00:00) ఇవాళ ట్రెండ్ అయిపోయింది. ఆర్గానిక్ ఆర్గానిక్ ఆర్గానిక్ అంటూ ఉంటారు. నిజంగా ఇది ఆర్గానిక్ అని నమ్మడానికి ఏమేమి రీజన్స్ ఉన్నాయి? నీకు తెలియని ఏ ఇంగ్రీడియంట్ కనిపించినా పల్లెటూర్లలో రిమోట్ ఏరియాల్లో ఫాస్ట్ ఫుడ్స్ ఉన్నప్పుడు [సంగీతం] పొల్యూషన్స్ తక్కువ వాళ్ళు తినే ఫుడ్ లోనే క్యాన్సర్ వస్తుంది గనుక అసలు ఏం జరుగుతుంది అనేది ఒక [సంగీతం] హెర్బిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ కలుపు మందు [గురకలు] దానిమీద కనీసం 200 కేసులు ఉంటాయి.
(00:30) సక్సెస్ఫుల్ గా ప్రూవ్ చేసినాయి దానివల్ల క్యాన్సర్ వస్తుందని. ఆ నిన్న మొన్న దాకా ఒక బ్రాండ్ ఫ్రోజన్ డెసర్ట్స్ అంటే పామాయిల్ బేస్డ్ ఆయిల్ బేస్డ్ ఐస్ క్రీమ్ ని వేల కోట్లు అమ్మినారు. ఇండియాలో అత్యంత కష్టమైన పని ఏంటంటే ఆర్గానిక్ అని చెప్పి అమ్మడం. ఆర్గానిక్ ఫార్మర్ కి సబ్సిడీలు ఉండవు. మనం బండ్ల మీద పెట్టే ఖర్చు, కార్లకు పెట్టే ఖర్చు, ఇళ్లకి ఫుడ్ దగ్గర రాల ఖర్చు ఇక్కడ ఒక కందిపప్పు ₹40 ఉంది, అక్కడ కందిపప్పు ₹60 ఉంది.
(01:02) ఎందుకు మరి ₹40 దొరుకుతుంది కదా ఎందుకు 60 పెట్టాలి? ఎరిత్రిటాల్ అని, అల్లులోస్ అని 98% ఆఫ్ ఈ ఇంగ్రీడియంట్స్ ల్యాబ్ లో తయారవుతాయి [సంగీతం] సింథటిక్ ప్రాసెస్ లో. బ్రతికి తాయో బ్రతికి తాయో అన్నట్టుగా [నవ్వు] బిగ్గెస్ట్ బ్రాండ్స్ ఇన్ ఇండియా టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మన ప్రొడక్ట్లు దిస్ ఈస్ ది బెస్ట్ ఐస్ క్రీమ్ ఇన్ ది వరల్డ్ అన్నారు.
(01:22) ఇండియా వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఆర్గానిక్ ఎక్స్పోర్టర్ ఇంగ్రీడియంట్ వైస్. ఇప్పుడు టైం వచ్చింది గుర్తుపెట్టుకోండి నెస్లే అనే పేరు వచ్చే 30 40 50 సంవత్సరాలు వెనక పడకుండా ఉంటది. ఆర్గానిక్ ఆర్గానిక్ ఆర్గానిక్ అంటూ ఉంటారు. ఒకసారి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి? వాటిని ఎలా గుర్తు పట్టాలి? వాటి సర్టిఫైడ్ మార్క్ ఏంటి? మనందరికీ బేకింగ్ ఐటమ్స్, కేక్స్, ఐస్ క్రీమ్స్, స్నాక్స్ ఇలా తినాలని ఉంటది.
(01:52) కానీ వాటిలో మైదా కలుస్తది, షుగర్ కలుస్తది, ఆ పామాయిల్ కలుస్తది అని చెప్పేసి టెన్షన్ పడుతుంటాము. జీరో మైదా, జీరో రిఫైన్డ్ ఆయిల్, జీరో రిఫైన్డ్ షుగర్ ఐటమ్స్ ప్రిపేర్ చేయొచ్చా? అది కూడా టేస్టీగా, హెల్దీగా మనం తయారు చేసుకుంటే ఎఫ్ అండ్ బి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే దాంట్లో ప్రాసెస్ ఎలా ఉంటది, ఎలాంటి సర్టిఫికేషన్స్ కావాలి, ఎలాంటి ప్రాసెస్ ఉంటది అని తెలుసుకునే ప్రయత్నం ఈరోజు చేద్దాము.
(02:21) ఈరోజు మనము బ్రిస్లీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తయారు చేసే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి వచ్చాము. [సంగీతం] ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఎలా ప్రొడక్ట్స్ తయారు చేస్తారు, ఇక్కడ ఉండే ప్రాసెస్ ని ఈ వీడియోలో తెలుసుకుంటూ చాలా విషయాలు మనము హెల్తీ విషయాలు మనకు ఇంట్లో ప్రతిరోజు అవసరమయ్యే స్నాక్స్ హెల్తీ ఐటమ్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం ఈరోజు చేద్దాం.
(02:45) సో లెట్స్ గో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. [సంగీతం] హాయ్ అన్న. సో ఇట్లా బిజినెస్ ఓనర్స్ అంతా ఎప్పుడు ఫోన్లనే ఉంటారు. సో అన్న పేరు సాయి ప్రతాప్ మన ప్రిస్లీ ఫౌండర్ కో ఫౌండర్ ఫౌండర్ సో మన ప్రిస్లీ ఫౌండర్ సారీ అన్న డిస్టర్బ్ చేసిన ఫోన్ లో ఉన్నారు. సో మీకు వన్ సెకండ్ ఇస్తా లోపలికి అయితే వెళ్ళిపోదాం ఫాస్ట్ గా మీరు ఫోన్ మాట్లాడండి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎంట్రీ కావాలంటే అవుట్ ఫిట్ చేంజ్ కావాలి.
(03:20) అవుట్ ఫిట్ చేంజ్ చేద్దామా అన్న? యా షూర్. ఎస్ ఎస్ అన్న వెళ్ళిపోదామా? యా వెళ్ళిపోదాం. చలో ఇది ఓవరాల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్న? ఆ ఇది ఇక్కడ ఎఫ్ జి ఉంటది ఏరియా ప్రొడక్ట్ తయారైన తర్వాత ఇక్కడికి వస్తది లోపల యాక్చువల్ మ్యానుఫ్యాక్చరింగ్ [గురకలు] సో మెయిన్ గా మీ దాంట్లో నాకు బాగా నచ్చింది ఏందంటే ప్యాకింగ్ ఏ అన్న. వీళ్ళ ప్యాకింగ్ స్టాండర్డ్స్ అంటే ఈ పౌచ్ ఏదైతే ఉందో ఇది మాత్రం అన్నీ ప్రొడక్ట్స్ కి చాలా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు.
(03:47) ఒక్కొక్క దానికి అయితే ఇంకా చాలా వెయిట్ గా ఉంది. వీళ్ళ ప్యాకింగ్ కి 10 బై 10 ఇవ్వొచ్చు నా తరఫున అయితే. ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి అన్న మన దగ్గర ఓవరాల్ గా? మనం మొత్తం 400 ప్రొడక్ట్స్ సర్టిఫై చేశాం ఆర్గానిక్. ఓకే అందులో 120 130 ప్రొడక్ట్స్ లాంచ్ చేశాం ఇప్పుడు. ఈ ఎఫ్ అండ్ బి బిజినెస్ లో వీటిని నీట్ గా చేయడము, ప్రాపర్ గా దీన్ని ఆర్గనైజ్ చేయడం అనేది చాలా చాలా కష్టం.
(04:06) అవును. మెయింటెనెנס పరంగా అంటే రీసెంట్ గా మనము చాలా రెస్టారెంట్లలో చాలా బిజినెస్ లో రైడ్లు జరుగుతున్నాయి. అసలు ఆ లోపలికి వెళ్లి చూస్తే అంత చెత్త, కటోరం ఇవన్నీ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటుంటారు. కానీ ఇక్కడ మాత్రం అవి ఎక్కువ కనిపించట్లేదు. చాలా నీట్ గా ఆర్గనైజ్ చేస్తున్నారు. మీకే కనిపిస్తుంటది ఎంత నీట్ గా ఆర్గనైజ్ చేశారో.
(04:25) దీని వెనకా అసలు ఈ ఆర్గనైజింగ్ ఈ స్ట్రక్చర్ పరంగా ఏమైనా అంటే మేము ఫస్ట్ ఆర్గానిక్ ప్రాడక్ట్ చేసినప్పుడు ఎవరికైనా డౌట్ వస్తది కదా అంటే ఇండియాలో అత్యంత కష్టమైన పని ఏంటంటే ఆర్గానిక్ అని చెప్పి అమ్మడం. ఓకే. జనాలు అనుకుంటారు ఆర్గానిక్ లేబుల్ వేయంగానే ఈజీగా కొనేస్తారు లే అని. అది అసలు అది కంప్లీట్ గా విరుద్ధంగా పనిచేస్తది అన్నమాట.
(04:44) టేస్ట్ ఎంత బాగున్నా, రేట్ ఎలా ఉన్నా ఆర్గానిక్ అనే పేరు కనపడడం గానే మనకు డౌట్లు వస్తాయి. అవును. నమ్మచ్చా? ఎలా నమ్మాలి నిన్ను ఆర్గానిక్ అని? నువ్వు ఆర్గానిక్ అని ఊరకనే నమ్మేస్తున్నావా? ఇవన్నీ తలనొప్పి ఎక్కువ అన్నమాట. అది మేము ఫేస్ చేశాం. అందుకనే ఏమనుకున్నాం అంటే జస్ట్ ఆర్గానిక్ అని చెప్పడం కాదు దీన్ని సర్టిఫై చేద్దాం. ఓకే. గవర్నమెంట్ దగ్గర నుంచి, సర్టిఫికేషన్ బాడీల దగ్గర నుంచి ప్రాపర్ గా సర్టిఫికేషన్ తీసుకొని చేద్దామని 11 నెలలు వెయిట్ చేశాం. ఎన్ పి ఓ పి అని ఉంటది.
(05:08) ఇండియన్ ఆర్గానిక్ సర్టిఫికేషన్. అదొకటి. ఐ ఎస్ ఓ 20,000 ఐ ఎస్ ఓ 20,000 అనేది ప్రాసెస్ స్టాండర్డ్ అన్నమాట. ఓకే. క్లీనింగ్ థింగ్స్ అండ్ జి ఎం పి గుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రొసీజర్స్ అని ఏవేవి ఎలా వాడుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా మెయింటైన్ చేయాలి, ఏం మెటీరియల్ వాడాలి అంతా ఉంటది అన్నమాట. హకాప్ అంటే ప్రాడక్ట్ పాడవకుండా ఉండటానికి ఏ స్టెప్స్ తీసుకుంటారు, ఎటువంటి క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్ అంటారు టి సి పి అంటారు అన్నమాట.
(05:30) ప్రాడక్ట్ పాడైపోయే అవకాశం ఎక్కడ ఉంటది అవన్నీ వెరిఫై చేసుకొని చెక్ లిస్ట్ ఉంటది. ప్రాపర్ ఎస్ ఓ పి ఉంటది. మాకు సో నార్మల్ గా అంటే నాకు ఒక నార్మల్ డౌట్ మళ్ళీ కంటిన్యూ చేద్దాము. ఇలాంటి ఎఫ్ అండ్ బి బిజినెస్ పెడదాము అనుకుంటే ఫ్రమ్ స్క్రాచ్ అసలు ఏమేమి ఉంటాయి? సీ ఫస్ట్ అఫ్ ఆల్ మనం ప్రాడక్ట్ ఎలా తయారు చేయాలా తొందరగా చేస్తాం.
(05:49) మనందరికీ ఎలా ఉంటది అంటే ఎఫ్ అండ్ బి అనగానే నాకు దోసెలొచ్చు దోస పిండి చేసేద్దాం, దోస పిండి అమ్మేద్దాం మార్కెట్లో లేదా చపాతీలు వచ్చు చపాతీ పిండి చేసి చపాతీ ఫ్రోజన్ చపాతీ అమ్మేద్దాం లేదా చిప్స్ అమ్ముదాం, కుకీస్ అమ్ముదాం లేదా మురుకులు అమ్ముదాం ఇలా రకరకాలుగా మనం చేస్తా ఉంటాం. దాంతో పాటు ఎఫ్ ఎస్ ఎస్ ఏ కొన్ని రూల్స్ అండ్ రెగ్యੁలేషన్స్, స్టాండర్డ్స్ అవును ఎలా మెయింటైన్ చేయాలి ప్రిమిసెస్ ని, ప్రొడక్ట్ ని ఎలా వెరిఫై చేసుకోవాలి, దానికి సంబంధించిన స్టెప్స్ ఏంటి, చెక్ లిస్టులు ఏంటి ఇవన్నీ ప్రాపర్ గైడ్ లైన్స్ ఇచ్చారు.
(06:16) ఎక్కడ ఎక్కడ సార్ చేయొచ్చు అవన్నీ? ఎఫ్ఎస్ఎస్ఐ సైట్ ఉంటది. ట్రైనింగ్స్ ఎక్కడ లభిస్తాయి అన్న? ఎక్కడ చూడొచ్చు? దాంట్లో వాళ్ళు ఇస్తారు అన్నమాట. ఇప్పుడు దీనికి ఆర్గానిక్ అని చెప్పి మీరు అన్నారు కదా సో దీనికి సపరేట్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. దీనికి ఎన్పిఓపి అని ఉంటుంది. ఆ అపిడా వాళ్ళ దగ్గర నుంచి ఉంటది. వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్ లోకి వెళ్తే వాళ్ళకి పెద్ద బుక్ ఉంటది.
(06:35) 400 పేజీల పుస్తకం ఉంటది. ఓకే సో అసలు దీని పారామీటర్స్ ఏంటి, ఏం వాడాలి, ఏం వాడకూడదు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఎలా మెయింటైన్ చేయాలి ప్రతిదీ వాళ్ళు డీటెయిల్డ్ గా ఒక చెక్ లిస్టులు ఉంటాయి. అవన్నీ ఫాలో అయ్యి వాళ్ళకి సంబంధించిన అగ్రిగేటర్స్ సర్టిఫికేషన్ బాడీస్ ఉంటాయి అన్నమాట సిబి అంటారు. ఓకే వాళ్ళకి అప్లై చేసుకుంటే వాళ్ళు ఒక ఆ ఫామ్ అది ఇస్తారు.
(06:56) ఓకే ఫిల్ చేసుకొని వెరిఫికేషన్ కి వస్తారు. ఓకే మొత్తం ప్రిమిసెస్ చూస్తారు. ప్రొడక్ట్లు అన్నీ చెక్ చేసుకుంటారు. ఇవన్నీ అంతా ఓకే అయిన తర్వాత సర్టిఫికేషన్ ఇస్తారు. నార్మల్ ఏదో ఒక ప్రొడక్ట్ స్వీట్, బిస్కట్ అని అమ్మితే పోతాయి. కానీ ఈ ఆర్గానిక్ అనే పేరు పెట్టి చాలా ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది. సో ఇప్పుడు ఆర్గానిక్ అనేది నెగిటివ్ కూడా అవుతుంది చాలా.
(07:14) అవును అరే దేని బట్టి దానికి ఆర్గానిక్ అని పెడుతున్నారు అని చెప్పేసి. ఈ టైంలో ఇంత రిస్క్ చేసి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని చెప్పి పెట్టిరు. నిజంగా ఇది ఆర్గానిక్ అని నమ్మడానికి ఏమేమి రీజన్స్ ఉన్నాయి? ఒకటి ఆ అనిల్ యాక్చువల్ గా పెద్ద స్టోరీ ఇది. ఆ వెరీ [నవ్వు] వెరీ లెంగ్తీ స్టోరీ. ఎందుకంటే ఐటి నుంచి వచ్చాం. ఓకే ఓకే ఫస్ట్ ఫార్మింగ్ కి వెళ్ళాం.
(07:35) ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అంటే ఫార్మింగ్ కూడా మా మా నానమ్మ గారికి ఆ టైంలో క్యాన్సర్ వచ్చింది. ఓకే ఓకే అసలు ఏంది క్యాన్సర్ పల్లెటూర్లలో సో అది అది ట్రై ఏంటి అసలు విషయం ఏంటి అని చూసేటప్పుడు ఆ ఊర్లో కనీసం 50 మందికి ఉంది క్యాన్సర్. ఓకే పల్లెటూర్లలో, రిమోట్ ఏరియాల్లో ఫాస్ట్ ఫుడ్స్ ఉండవు, పొల్యూషన్స్ తక్కువ, ఆ ఫుడ్ వాళ్ళు తినే ఫుడ్ లోనే క్యాన్సర్ వస్తుంది అంట.
(07:59) అసలు ఏం జరుగుతుంది అనేది ఒక చిన్న డౌట్ స్టార్ట్ అయింది. ఓకే అక్కడి నుంచి మేము అర్థం చేయడం స్టార్ట్ చేశాం. ఎంత అంటే పెస్టిసైడ్స్ గాని సింథటిక్ గాని మనం వాడే హెర్బిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ [గురకలు] కలుపు మందులు సక్సెస్ఫుల్ గా ప్రూవ్ చేసినవి దాని వల్ల క్యాన్సర్ వస్తది. ఓకే మనం ఇంకా వాడతాం విచ్చలవిడిగా ఓకే కారణాలు ఉన్నాయి అంటే రైతుకి కలుపు తీయాలంటే [గురకలు] రోజు కూలీలు రాక 600 300 కలిపి 500 600 అయింది.
(08:26) వాడు వచ్చి సగం సగం పని చేసే ఇబ్బంది ఇదైతే ఏముంది ఇది సింపుల్ గా 1000 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చామా చల్లా కొట్టేసామా అయిపోతది. ప్రికాషన్స్ తీసుకోరు. స్ప్రే చేసేస్తారు. అది ఎయిర్ బోర్న్ అవుతది. ఆ చుట్టుపక్కల కొన్ని మీటర్ల వరకు మళ్ళా సేమ్ ఉంటది. వాళ్ళకి వస్తది. అదంతా ఆ ఫుడ్ డే వాళ్ళు ఏమైనా మనదే కదా మన తోటే అని తీసుకొని అప్పటికప్పుడే తినటం గాని ఇలాంటివన్నీ ఎక్కువ అన్నమాట.
(08:48) అది తెలియకుండా క్యాన్సర్ ప్లాస్టిక్ వర్డ్ అయిపోయింది. అదే ఓకే మనం ఎందుకు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయలేము ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ తర్వాత కదా ఇవన్నీ వచ్చినవి అంతకు ముందు ఇండియా ఆర్గానిక్ కంట్రీ కంప్లీట్ సో అన్న ఒక ఆలోచనతో ఫార్మింగ్ కి వెళ్ళాం. ఫార్మింగ్ 2013 14 నుంచి కంటిన్యూగా ఫార్మింగ్ చేసుకుంటూ వచ్చాం. ఇది హలో ఆర్గానిక్ రేట్ ఎక్కువ అంటారు కదా ఆర్గానిక్ ఫార్మర్ కి సబ్సిడీలు ఉండవు.
(09:12) ఓకే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ కి సపరేట్ ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే గనుక ఇవి బెస్ట్ అవుతది బెస్ట్ అవుతది మనం ఎంత చీప్ గా చూస్తామంటే ఫుడ్ ని నువ్వు గమనించావా నువ్వు ఆలోచించు ఒకసారి మనం బండ్ల మీద పెట్టే ఖర్చు, కార్లకు పెట్టే ఖర్చు, ఇల్లు కొనుక్కునేటప్పుడు మంచిగా కావాలనుకుంటాం, బంగారం, బట్టలు అంతా వి వాంట్ బెస్ట్ అవును పిల్లలకి కూడా బెస్ట్ స్కూల్ ఇస్తాం.
(09:32) బెస్ట్ హాస్పిటల్ కి తీసుకెళ్దాం అనుకుంటాం, బెస్ట్ చేయాలనుకుంటాం. అవును ఫుడ్ దగ్గర ఆలోచించు నువ్వు ఫుడ్ పెట్టేటప్పుడు కొనేటప్పుడు ఒక ప్రాడక్ట్ దగ్గరికి వెళ్లి ఇక్కడ ఒక కందిపప్పు 40 రూపాయలు ఉండి అక్కడ కందిపప్పు 60 రూపాయలు ఉంటే ఎందుకు అది 40 రూపాయలు దొరుకుతుంది కదా ఎందుకు 60 పెట్టాలి సేమ్ అదే కాదు కదా ఇప్పుడు ఒక రేట్ మారింది అంటే దాని వెనకాల ఎంతో కొంత మారింది మారుతది ఇప్పుడు ఆర్గానిక్ నీకు ఆ రేట్ దేనికి పెడుతున్నావు అంటే ఆ వెనకాల జరుగుతున్న ప్రాసెస్ నీకు ఒక ప్రాడక్ట్ రావడానికి సింథటిక్ ఫెర్టిలైజర్ లేకుండా ఎటువంటి పెస్టిసైడ్స్ లేకుండా ఒక
(10:01) ప్రాడక్ట్ ని పండించి తెచ్చి ఇండియాలో అది ఒక పెద్ద ప్రాబ్లం ఇంకోటి ఏంటంటే ఓకే ఎవరికీ ఇండియన్ ఆర్గానిక్ లోగో గురించి గాని వాళ్ళ స్టాండర్డ్స్ గురించి గాని తెలియదు. మన ప్యాకెట్ ఒకటి తెప్పియండి అసలు మన లోగోలో ఏముందో చూద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ మూడు రకాలు ఉంటాయి ఆర్గానిక్లో. ఓకే జీరో రిఫైన్డ్ జీరో హార్మ్ ఫుల్ ఇదా ఇది మన ఫండా మనం ఏదైతే ఫాలో అవుతామో అది మన ఫండా అన్నమాట.
(10:25) ఎటువంటి రిఫైనింగ్ ఇంగ్రీడియంట్స్ వాడం. ఎటువంటి హార్మ్ ఫుల్ ఇంగ్రీడియంట్స్ దాంట్లో ఉండవు. షార్ట్ కట్స్ ఏంటంటే ఏదన్నా ఇప్పుడు మీకు ఫ్లేవర్ కావాలి. ఫ్లేవర్ ఎసెన్స్ లో వేసి తీసుకురాము మేము. ఓకే ఒరిజినల్ ఇంగ్రీడియంట్స్ తోనే ఎంత కష్టమైన టైం తీసుకొని అయినా సరే ప్రాపర్గా చేసి ఒక ప్రాడక్ట్ ఇస్తాం అన్నమాట.
(10:40) అందువల్ల మూడు రాసాం. ఇందులో మూడు రకాలు ఏంటంటే ఆర్గానిక్. అవును ఇది ఆర్గానిక్ ఒక ప్రాడక్ట్ ఆ ఇది ఇక్కడ ఆర్గానిక్ ఇది లోగో. ఏది? ఇది ఆర్గానిక్ లోగో. ఆర్గానిక్ జోవర్ క్యాండీ స్టిక్స్ అని ఉంటే అవును మీనింగ్ ఏంటంటే ఈ ప్రాడక్ట్ ఉన్న ప్రతి ఇంగ్రీడియంట్ 100% కంప్లీట్లీ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్. సో నార్మల్గా మనం ఆర్గానిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాజు లేకపోతే బాదాం వచ్చింది అనుకో ఆ బాదాం పండించే ప్లేస్ ఆర్గానిక్ ఏ ఉండాలి.
(11:06) పొలం మూడు సంవత్సరాలు ఆర్గానిక్ అయి ఉండాలి. మూడు సంవత్సరాల పాటు దాంట్లో ఎటువంటి పెస్టిసైడ్ గాని వాడకూడదు. ఆ ఆర్గానిక్ ఆర్గానిక్ అంటే వీళ్ళు వీళ్ళ మెథడ్ ఒకటే ఆర్గానిక్ కాదు వీళ్ళు వాడే ప్రతి ఇంగ్రీడియంట్ ప్రతి ఐటమ్ ప్రతి ప్రాడక్ట్ కూడా ఆర్గానిక్ అయి ఉండాలి. ఆ ఆ ప్రాడక్ట్ వచ్చే పంట ఆ ప్లేస్ ఆ రైతు కూడా ఆర్గానిక్ పద్ధతిలో పండించిన పంట అయితేనే దీన్ని పర్ఫెక్ట్ ఆర్గానిక్ ప్రాడక్ట్ అంటాము.
(11:33) సో చాలామంది ఆ మిస్టేక్ జరుగుతుంది బయట. కూడా మూడు రకాలు ఉంటాయి. ఆ 100% ఉంటే ఆర్గానిక్. ఓకే 95% కంటే ఎక్కువ ఉన్నాయి అనుకో ఆర్గానిక్ ఇంగ్రీడియంట్లు. ఓకే కొన్ని లేవు అనుకో ఇండియాలో కొన్ని దొరకవు. ఓకే పిస్తా దొరకదు ఆర్గానిక్. ఓకే ఆ డేట్స్ దొరకవు ఆర్గానిక్. ఇలా కొన్ని దొరకవు అన్నమాట. ఆ దొరకనివి ఏం చేస్తారంటే ఒక 5% ఎక్సెప్షన్ ఇస్తారు. ఓకే 95% దాకా ఆర్గానిక్ ప్రాడక్ట్లు ఉండి ఒక 5% లేవు అనుకో దాన్ని సర్టిఫైడ్ ఆర్గానిక్ అంటారు.
(11:56) ఓకే ఓ ఇది సర్టిఫైడ్ ఆర్గానిక్. ఆ ఇది సర్టిఫైడ్ ఆర్గానిక్. దానికి కూడా ఈ లోగో వస్తది. ఈ లోగో ఉంటేనే ఈ లోగో వేసుకున్న వాళ్ళకు మాత్రమే ఇండియన్ గవర్నమెంట్ సర్టిఫై చేసి ఉంటది వీళ్ళు ఆర్గానిక్ ప్రాడక్ట్ చేస్తున్నారు అని. సో ఇది ఆర్గానిక్ ఆర్గానిక్ ఆర్గానిక్ అని చెప్పి బయట మోసాలు జరుగుతుంటాయి కదా వాళ్ళకు మీరు అంటే ఈ లోగో చూసుకోండి.
(12:16) ఆ ప్రొడక్ట్ మీద గనుక ఈ ఆర్గానిక్ ఇది ఇండియన్ ఆర్గానిక్ జైవిక్ భారత్. జైవిక్ భారత్ ఇండియన్ ఆర్గానిక్ జైవిక్ భారత్ అనే లోగో ఉంటేనే అది 100% ఆర్గానిక్. ఆ ప్రొడక్ట్ మీద అది లేకపోతే మాత్రం మీరు ఆర్గానిక్ ఆర్గానిక్ అని చెప్పి నమ్మకండి. ఆ ప్రొడక్ట్ కొనకండి. ఎనీ ప్రొడక్ట్. మూడో రకం ఏంటంటే 70% కంటే ఎక్కువ ఆర్గానిక్ ఉండి ఓకే 29% అట్లా నాన్ ఆర్గానిక్ మెటీరియల్ ఉంటే అలాంటి వాటికి ఏం చేస్తారంటే మేడ్ విత్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ అని రాసుకోవచ్చు అన్నమాట.
(12:43) ఓకే ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈడ మూడు టైప్స్ ఉన్నాయి. ఇది 100% 100% ఆర్గానిక్ 100% ఆర్గానిక్ అయినా కూడా లోగో ఉంది. ఇది 95% ఆర్గానిక్ కానీ ఈడ సర్టిఫైడ్ ఆర్గానిక్ అని చెప్పి ఉంటది. అని ఒక లేబుల్ వేసి కానీ ఈడ మాత్రం లోగో ఇచ్చిరు. దీనికి లోగో ఇవ్వరు. ఇది 70% 70% ఎబోవ్ ఎబోవ్ 94 ఉన్నా సరే మేడ్ వితే. 74 టు 94 ఏ పర్సంటేజ్ ఉన్నా కూడా మేడ్ విత్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ అని ఇస్తారు.
(13:13) సో దేని దానికి సపరేట్ గా మీకు వీళ్ళ దాంట్లో అంటే ప్యూర్ ఆర్గానిక్ అయితే ప్యూర్ అని లేకపోతే సెమీ అయితే సెమీ అని లేకపోతే ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసినాము. దీంట్లో 72 90% 94% ఉంటది అని చెప్పి మనం రాయొచ్చు 94% ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని కానీ వాళ్ళ లేబుల్ రూల్స్ ప్రకారం రాయకూడదు. రాయకూడదు. మనం రాసి పంపించాం. ఇప్పుడు చాలా మంది బయట మరి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని చెప్పి అమ్ముతున్నారు కదా వాళ్ళ మీద కేసులు వేయరా దా? అదే ప్రాబ్లం.
(13:35) ఇప్పుడు యుఎస్ లో గాని యుఎస్ కి వెళ్తున్నాయి మన ప్రొడక్ట్స్ ఇప్పుడు యుఎస్ లో దే లవ్డ్ ఇట్. మన ప్రొడక్ట్స్ బాగా నచ్చాయి అక్కడ. అక్కడ ఆర్గానిక్ అనే పేరు పదం కూడా ఎక్కడ బ్రాండ్ పేరు ఫ్రిస్లీ ఆర్గానిక్స్ అనుకో ఫ్రిస్లీ ఆర్గానిక్ అని కూడా బ్రాండ్ పేరు ఉండకూడదు ఆర్గానిక్ సర్టిఫికేషన్ లేకుండా. ఓకే యుఎస్ లో ఉంది. యుఎస్ లో రూల్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది.
(13:55) ఓకే ఇండియాలో కూడా రూల్ ఉంది. రూల్ ఉంది కానీ రూల్ పాటించట్లేదు. ఓకే సో మన దగ్గర అంటే ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి? మన దగ్గర కుకీస్ ఒక 10 రకాల వెరైటీలు ఉంటాయి. 10 12 రకాల వెరైటీలు ఉన్నాయి. ఓకే కుకీస్ ఉంటాయి. కేక్స్ ఉంటాయి. బ్రౌనీస్ ఉంటాయి. బిస్కోటీస్ ఉంటాయి. మురుకులు ఉంటాయి. మురుకులు మిక్చర్ నంకిన్ అవన్నీ ఉంటాయి. ఇండియన్ స్వీట్స్ ఉంటాయి.
(14:17) చిక్కీలు గాని, లడ్లు గాని అలాంటివి ఉంటాయి. దోస పిండిలు ఉంటాయి. ఓహ్ దోస పిండిలు. దోస పిండిలు కూడా మేము వైట్ రైస్ వాడము. ఓకే. రెడ్ రైస్ గాని, జొన్నలు గాని, రాగులు గాని మోస్ట్లీ ఇవే ఉంటాయి అన్నమాట. ఓకే. మిల్లెట్ చపాతీలు ఉంటాయి. ఆ. ఆ రెడీ టు కుక్. రెడీ టు రెడీ టు కుక్ ఫ్రోజెన్ వస్తాయి. దానికి అది? నాలుగు నెలలు ఉంటాయి. ఫ్రోజెన్ వస్తాయి.
(14:38) ఓకే. జస్ట్ ఒక రెండు నిమిషాలు బయట పెట్టుకొని తీసి కాల్చేసుకోవచ్చు. ఓకే. ఇండియాలో దొరికే చపాతీల్లో బెస్ట్ చపాతీ మనది. చపాతీల్లో మళ్ళా క్యారెట్, బీట్రూట్, హోల్ వీట్, పాలక్ అని రకరకాలు ఉంటాయి అన్నమాట. సో దాన్ని బట్టి అది ఒకటి ఉంటాయి. అండ్ మన దగ్గర చాక్లెట్స్ ఉంటాయి. మన చాక్లెట్స్ మనమే తయారు చేసుకుంటాం.
(14:57) కుకీస్ లో వాడే చాక్లెట్ కూడా మనమే తయారు చేసుకుంటాం. ఓకే. ఆ మన దగ్గర నట్ నట్ బటర్స్ ఉంటాయి. స్ప్రెడ్లు ఉంటాయి. తర్వాత ఈ కొత్తగా జోవర్ పఫ్ లతోటి ఆ ట్రైల్ మిక్స్ లాగా మనకి స్నాకింగ్ లాగా చేస్తాం అన్నమాట. అవన్నీ ఉంటాయి. ప్రీ మిక్స్ లు ఉంటాయి. ఇప్పుడు నీకు బ్యాచిలర్ అనుకో వెళ్తున్నారు నీకు అర్జెంట్ గా పొద్దున్నే మంచి హెల్దీ బ్రేక్ ఫాస్ట్ తినాలి.
(15:20) మన దగ్గర ప్రీ మిక్స్ పొంగల్ ఉంటది. ఓకే. తీసుకొని ఎనీ ఎలక్ట్రిక్ కుక్కర్, రైస్ కుక్కర్, హీటర్ ఏందైనా సరే వాటర్ పోసి దాంట్లో పోసేసి కొంచెం నెయ్యి వేసి కలిపేసేసుకొని మూత పెడితే ఉమ్. ఒక రెండు నిమిషాల తర్వాత లేదా మూడు నాలుగు విజిల్స్ తర్వాత తీసేసుకొని హ్యాపీగా తినేసేయొచ్చు. ఓకే. కమ్మగా ఉంటది. ఎన్ని ప్రీ మిక్స్ లు ఉన్నాయి అలాంటివి? అలాంటివి ఒక ఆరు రకాల ప్రీ మిక్స్ లు ఉంటాయి.
(15:40) ఓకే. డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీలు రోజుకు ఫ్లేవర్ తినొచ్చు. ఆ అది మిల్లెట్ తోటి. ఆహా ఓకే. ఆ నువ్వు తెలియదు కూడా తెలియదు నీకు మిల్లెట్ తింటున్నావు అని. అంత టేస్టీగా కూడా ఉంటది. ఓకే. సో ఇంకో బ్యూటీ ఏంటంటే అసలు మొత్తం ఇన్ని ఉన్నాయి కదా ఆర్గానిక్ అంటే టేస్ట్ ఉండదు అనే ఒక నానుడి ఉంటది. టేస్ట్ ఫస్ట్ ఇంగ్రీడియంట్ సెకండ్ మా దాంట్లో ఎప్పుడైనా సరే కచ్చితంగా ఫాలో అవుతాము.
(16:03) టేస్ట్ లేకపోతే ఎంత గొప్ప ప్రొడక్ట్ అయినా ఓకే. ఈ ఫ్యాక్టరీ దాటి బయటికి వెళ్ళదు. సో నార్మల్ గా టేస్ట్ గురించి డిస్కస్ చేసినప్పుడు మిగతావి కూడా డిస్కస్ చేస్తున్నప్పుడు ఆ మాకు చాలా టైం పట్టిందే ఈ ఈ టేస్ట్ తీసుకురావడానికి. టేస్ట్ ఒకటి షెల్ఫ్ లైఫ్ ఆ స్టెబిలిటీ ఆ అంటే ఒక ఆరు నెలలు ఏడు నెలలు చెఫ్ లతో వర్క్ చేసి ఏదో చేసినం అని చెప్పి. మొత్తం మూడు, నాలుగు సంవత్సరాలు మా మా కష్టం మూడు, నాలుగు సంవత్సరాల కష్టం.
(16:22) ఓకే. కొంచెం బ్యాక్ కి వెళ్తే ఒక 100 ఏళ్లు, 200 ఏళ్లు వెనక్కి వెళ్తే కచ్చితంగా ఒరిజినల్ రెసిపీస్ ఉంటాయి, కొంచెం వర్క్ చేయొచ్చు అనిపించింది మాకు. సర్ మేము ఏం చేశామంటే ఫస్ట్ ఫుడ్ గురించి ఏదో మొదలు పెట్టాం. ఒక ఇంగ్రీడియంట్ గురించి ఎలా మాట్లాడుకుంటాం. ఓకే. వేయించినప్పుడు ఎట్లా ఉంటది, డీప్ ఫ్రై చేస్తే ఏమవుతది, లేకపోతే కోల్డ్ ఫ్యూజన్ చేస్తే ఏమవుతది.
(16:40) సో ఇలా డిఫరెంట్, డిఫరెంట్ రకాలుగా ఇంగ్రీడియంట్ ఏ స్టేజ్ లో ఏ స్టేజ్ లో ఎలా బిహేవ్ చేస్తది. ఓకే. దేనితో కనెక్ట్ అవుతది. అవసరమైంది ఇంకా. ఓకే. సో మిక్సింగ్ ఎలా జరుగుతది, మిక్సింగ్, ఎమల్సిఫైయింగ్ ఇంపార్టెంట్ ఎనీ ఫుడ్ లో. దానికి కెమికલ્સ వాడుతున్నారు. అలా కాకుండా నాచురల్ గా ఎమల్సిఫై అవుతాయి. అది ఎలా అవుతది కొంచెం డీప్ వెళ్ళాం అన్నమాట.
(16:59) మాకు అర్థమైంది ఏంటంటే స్మాల్ బ్యాచెస్ చేసుకుంటే అంటే నువ్వు ఒకే సారి లక్ష చేయకుండా ఒక 1000 పీస్ లో, 2000 పీస్ లో చేసుకునేటప్పుడు మనం చేయగలుగుతాం ఇది అని అనిపించి మేము ఒక మాకు తెలియదు అంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ప్రతి దానికి మనం అక్కడ నుంచి రాలా మనం ఓన్లీ చదువుకుంటున్నాం. ఒక కొద్దిగా హెల్పర్ ని హయర్ చేసుకుని పెట్టుకొని మేమే సొంతంగా ఆర్ అండ్ డి స్టార్ట్ చేశాం.
(17:17) ఓకే. స్లో గా, స్లో గా ఒక మూడు నెలలకి, నాలుగు నెలలకి రిజల్ట్ రావడం స్టార్ట్ అయింది. మాకు రీసెంట్ గా బయో ఫ్యాక్టరీ లో కూడా అప్రిషియేషన్ వచ్చింది. క్వాలిటీ గాని, టేస్ట్ గాని, టెక్చర్ గాని, స్టాండర్డ్స్ గాని వి ఆర్ ఆన్ ఆన్ దట్ లెవెల్ టాప్. ఆ. వరల్డ్ లో కూడా ఐ హావ్ ఎ వెరీ హ్యూజ్ ఆపర్చునిటీ టు గో అన్నమాట. వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పిన మాటే.
(17:42) మాకు కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి నేను పంపిస్తా వాళ్ళు ఫిదా అయిపోయారు. ఓకే. కుకీస్ కి గాని, మన స్నాక్స్ కి గాని, ఐస్ క్రీమ్ కి అయితే పడి చచ్చిపోయారు ఇంకా అక్కడే. ఇంత టేస్టీ ప్యూర్ మిల్క్ తో చేస్తాం మనం ఐస్ క్రీమ్. ఓకే. పడిపోయారు వాళ్ళు వాళ్ళు ఏమన్నారంటే సూపర్. సో ఇంకా అంత కంటే బెటర్ కామెంట్ దొరకదు. సో ఈడ ఓవరాల్ గా మీకు వచ్చిన ఛాలెంజెస్ ఆ ముందు ప్రిపేర్ అయ్యేటప్పుడు మేకింగ్ ప్రాసెస్ అండ్ రెసిపీ ఫైనల్ చేయడము అప్పుడే ఎక్కువ వచ్చినాయి.
(18:09) అప్పుడు ఏ కమ్యూనిటీస్ కి వెళ్ళేవాళ్ళం. ఆర్గానిక్ అని ఒక పెద్ద బోర్డు పెట్టుకొని ఆర్గానిక్ కుకీస్ అది ఇది అని చెప్పి వెళ్తే ఒక్కటి కొనే వాడు కాదు. ఆ. ప్రతి సారి ఒకటో, రెండో ప్యాకెట్లు లేవి అలా ఉండిపోయేవి. మాకు డౌట్ ఇంకా ఏ ఏ రెండు నెలలు, నెలలు అయిపోతుంది ఏం చేయాలి అర్థం కావడం లేదు. అరే మనం వేస్ట్ చేయమంటే ఇష్టం ఉండదు అన్నట్టుగా బట్ ఎందుకో అనిపించింది అరే మనం తిన్నాక కదా మనకు అర్థమైంది ఎంత అనేది ముందు కట్ చేసి ఫ్రీగా ఇచ్చేద్దాం.
(18:31) అందరికీ తినేసేయమని చూద్దాం ఏమవుతదో అనేది. సో ఏం చేసేవాళ్ళం 10 ప్యాకెట్లు తీసుకెళ్తే ఇంకో నాలుగు ఐదు ప్యాకెట్లు శాంపిలింగ్ కోసం తీసుకెళ్ళేవాళ్ళం. కట్ చేసి ఇవ్వడం స్టార్ట్ చేశాం. ఇప్పుడు నమ్మవు వెళ్ళిన ప్రతి చోట మేము అన్ని ప్రాడక్ట్లు అమ్ముకొని వచ్చేవాళ్ళం. సూపర్ ఫీడ్బ్యాక్లు సూపర్ వచ్చాయి. పిల్లలు ఒకరు ఇద్దరు వచ్చి కొనుక్కొని వెళ్లి ఇంకో 10 మందిని తీసుకొచ్చేవాళ్ళం.
(18:50) అలా మాకు అసలు అప్రిసియేషన్ స్టార్ట్ అయింది. పీపుల్ ఇష్టపడటం స్టార్ట్ చేశారు. అప్పుడు అర్థమైంది ఓకే వి మేడ్ సంథింగ్. ఓకే ఇది మనకు అవుతది అని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వి ఫినిష్ చేసుకుంటూ వచ్చాం. సో ఇప్పుడు మీకు నార్మల్గా ఈ రైట్స్ అయితా ఉంటాయి కదా ఫుడ్ సేఫ్టీ రైట్స్ అవి ఇవి ఎప్పుడైనా అయినాయా అన్నటికి? ప్రతి సంవత్సరం రెండు మూడు సార్లు ఆడిట్లు అవుతానే ఉంటాయి.
(19:05) ఓకే రీసెంట్గా కూడా వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ కూడా వచ్చారు. ఏమన్నారు? ప్రతి సారి వాళ్ళకి బాగా నచ్చుతది. చిన్న చిన్న సజెషన్స్ ఇస్తారు. మనం నేర్చుకుంటా ఉంటాం, బెటర్ అవుతా ఉంటాం. ఇది ప్రాసెస్ ఒక జర్నీ. సో ఓవరాల్గా చాలా చాలా ఎక్విప్మెంట్ ఉన్నట్టు ఉంది కదా నీకు అవును అవును లాస్ట్ చేస్తది అంటే తక్కువ టైంలో ఐస్ క్రీమ్ లాంటి వాటిల్ని టెంపరేచర్ మైనస్ లోకి ఫాస్ట్ గా తీసుకెళ్తుంది.
(19:25) ఓకే ఇది ఐస్ ని తయారు చేసేది. దీని పేరు ఏం పేరు? దీన్ని చర్నర్స్ అంటారు. చాలా మిషనరీస్ ఉన్నాయి, చాలా ఎక్విప్మెంట్ ఉంది. మేము ఒక ఎకో సిస్టం బిల్డ్ చేద్దామని బయట ఆర్గానిక్ చాక్లెట్ సప్లై లేదు. మేమే తయారు చేసుకున్నాం. సో అన్నీ అంటే దానికి కావాల్సిన థింగ్స్ కూడా మేమే తయారు చేసుకున్నాం. సో ఇప్పుడు ఏదో ఫ్రాంచైజీ సిస్టం గురించి కూడా మీరు ఇద్దాం అనుకుంటున్నారు.
(19:44) అవును ఏంటి అసలు అంటే మీరు ఇంతవరకు ఒక స్టోర్ కూడా లాంచ్ చేయలేదు కదా ఏంటి? చేయలేదు. మనం ఏం చేశాం అండి ఇప్పుడు దాకా ఆన్లైన్ లోనే డెలివరీ చేయడం స్టార్ట్ చేశాం. ఓకే కస్టమర్లకి కొంచెం ప్రాడక్ట్ తిన్నాక గాని తెలియట్లేదు. సో అందుకని చాలా మంది ఇప్పుడు మన బయోఫాక్ వెళ్ళినప్పుడు కూడా చాలా మంది స్టోర్ల గురించి అడుగుతా ఉన్నారు.
(19:57) ఉమ్ అప్పుడు అనిపించింది మాకు వై డోంట్ వి స్టార్ట్ వన్ స్టోర్ అని ఒక ఒక మోడల్ ఫ్రాంచైజీ మోడల్ అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఇది స్టోర్ ఇన్ స్టోర్ మోడల్ అన్నమాట. ఓకే షాప్ ఇన్ షాప్ లాగా ఓకే సో ఎలా ఉంటది అంటే ఒక సైడ్ ఏమో షాప్ స్టోర్ లాగా ఉంటది. రెండో సైడ్ బేకరీ లాగా బేకరీ లాగా సో ఒక కేఫ్ కేఫ్ ఒక కేఫ్ స్టైల్ లో ఉంటది.
(20:16) సో పీపుల్ వచ్చేసి అక్కడ తిని ఎంజాయ్ చేసి ఇది కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. అచ్చా అచ్చా ఓకే ఫ్రాంచైజీ సిస్టం ఒకవేళ కావాలి అనుకుంటే ఎంత ప్రైస్ పెడుతున్నారు అప్రాక్సిమేట్గా? ఫ్రాంచైజీ ఫీస్ ఏం కలెక్ట్ చేసుకోవట్లేదు మనం. స్టోర్ కోసం ఏదైతే కాస్ట్ అవుతుందో అదే కాస్ట్. మేము ఇస్తాం లేదంటే ఇలా తయారు చేసుకోండి అని. వాళ్ళు చేసుకున్నా ప్రాబ్లం లేదు.
(20:31) మేము ఓన్లీ మెటీరియల్ సప్లై చేస్తాం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా బ్రాండ్ ఏదైనా నాకు బిజినెస్ చేయాలని ఉంది ఏదైనా ముందుకు వెళ్లాలని ఉంది అనుకుంటే ఆ వీళ్ళు ఫస్ట్ బ్రాంచ్ కాబట్టి ఎలాంటి ఫీస్ లేకుండా ఆ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఎంత ఎంతైతే పడతదో అంత పెట్టేసుకొని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా పార్ట్నర్షిప్స్ అవి ఇవి పర్సనల్ గా మాట్లాడుకోండి.
(20:49) [నవ్వు] సో వీళ్ళకు మెసేజ్ చేయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా బిజినెస్ చేద్దాం అనుకుంటే. ఇవేంటన్న? ఇదంతా దోస పిండి సెక్షన్. దోస పిండి. పిండి ఓకే. పిండి తయారు చేస్తాం. స్టోర్ గ్రైండింగ్ అవుతాయి. ఓకే. కింద స్టోర్ ఉంటది. ఆ తిప్పేది రోలు కూడా స్టోర్ ఉంటది. సో మిషనరీస్ ఎక్కువ రావాలి కావాలి అంటే ఏ ప్లేస్ లో విజిట్ చేయొచ్చు? గుజరాత్ ఆ మహారాష్ట్ర ఆ కొంచెం రాజస్థాన్ లో ఉన్నాయి జైపూర్ ఏరియాలో.
(21:10) అండ్ మన కోయంబత్తూర్. కోయంబత్తూర్. ఎస్ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మిషనరీస్ కావాలనుకుంటే ఆ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీకు మంచి మిషనరీస్ మంచి తక్కువ కాస్ట్ లో లభిస్తాయి అక్కడ. హైదరాబాద్ లో అయితే ఎక్కువ ఉంటాయి కదా అన్న. ఉన్నాయా హైదరాబాద్ లో దొరుకుతాయా? ఉంటాయి అంటే వాళ్ళ సప్లైయర్లు డీలర్లు ఉంటారు ఇక్కడ వాళ్ళు సప్లై చేస్తారు.
(21:27) ఇదే మిషన్ ఇది? మిక్సర్ ప్లాంటర్ మిక్సర్ అంటారు. ఆ డౌ అంతా ప్రిపేర్ అయ్యేది ఇక్కడ. ఓకే ఇది? ఇది కుకీ డ్రాపర్. మనకి కొన్ని కుకీస్ ఇందులో పిండి వేస్తే షేప్ అయ్యి ఆటోమేటిక్ గా ఇక్కడ వస్తాయి. ఓకే ఇవి రెండు ఓవెన్స్. ఓకే. ఇది చాలా పెద్దగా ఉంది. చాలా అమ్మో చాలా హీట్ కూడా వస్తుంది ఇక్కడ నుంచి. 40 ట్రే అట్లా ఉంటది. ఓకే. ఇందులో 10 ట్రేస్ పడతాయి.
(21:48) మనం ఏంటంటే స్మాల్ బ్యాచ్ చేస్తాం. ఓకే. మనం చెప్పా కదా ఒకేసారి లక్ష చేయం. 1000 2000 అట్లాగే ఉంటాయి. అందుకనే ఆ బ్యాచ్ బ్యాచ్ బట్టి ఈ చిన్న మిషనా పెద్ద మిషనా అని బట్టి వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఒక ఒక స్కేల్ రన్ అయిపోతుంది ఆల్రెady ఇక్కడ. సో నార్మల్ గా ఇవి మనం బయట తీసుకుంటాం కదా ప్యాకెట్లు గాని ఎనీ అదర్ ప్రొడక్ట్స్.
(22:09) సో రాసే ప్రతి క్యాలిక్యులేషన్ గాని ప్రతి వర్డ్ గాని ప్రతి సెంటెన్స్ గాని చాలా జాగ్రత్తగా రాయాలి అంటారు. సో నార్మల్ గా ఎవరైనా కొత్త బ్రాండ్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్లకు ఇలాంటివి ఏమైనా ఉంటాయా? ఉంటాయ్ కంపల్సరీగా ఏదైనా ప్రాడక్ట్ తయారు చేసేటప్పుడు ముందల న్యూట్రిషన్ ఫ్యాట్స్ గాని సెల్ఫ్ లైఫ్ గాని లాబరేటరీకి ఇచ్చి అది చేయించుకొని ఒక 10 ప్రాడక్ట్లు అయితే 70,80,000 ఒకేసారి ఖర్చు అనుకోని చేయించుకుంటే మటుకు వాళ్ళకి లాభం ఉంటది.
(22:31) ఓకే. యాక్చువల్ నెంబర్స్ ఉంటాయి. ప్రాపర్గా రాసుకోవచ్చు. ఎవరు క్వశ్చన్ కూడా చేయరు. చేయట్లేదు. నా ఆలోచన మా ఆలోచన ఏంటంటే ఇండియన్ ఫుడ్ సిస్టం ఏదైతే నమ్ముతదో ఇండియన్ ఆయుర్వేదలో ఏ ఫుడ్లు ఏంటి ఎందుకు తినాలి ఎలా తినాలో క్లియర్గా ఉంది. ఓకే. మనం మనకు చెప్పేది ఏంటంటే హోల్ ఉండాలి ఏదైనా సరే అంటే బాడీలో హోల్ గ్రైన్స్ అంటారు కదా మీల్ అన్నమాట అన్ని న్యూట్రియెంట్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, ఫ్యాట్ ఉండాలి.
(22:55) ప్రతి దానికి ఒక విశిష్టత ఉంటది బాడీలోకి వెళ్ళడానికి. అన్ని ఉండాల. క్యాలరీ ఒక్కటే కాదు. ఎవరెవరి అలవాట్లు ఫుడ్ నాకు ఇష్టమైనవి మాకు కొంచెం కష్టమైనవి అవుద్ది. సో కుక్కీ తినాలనుకునే వాళ్ళకి కుక్కీలే ఇస్తాం. కానీ బెస్ట్ కుక్కీ ఇస్తాం. బెస్ట్ కుక్కీ ఇస్తాం బెస్ట్ కుక్కీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంగ్రిడియంట్స్ బాడీకి అవసరమైనవి అన్ని మిక్స్ అప్ అయ్యి ప్రాపర్గా ఒక గుడ్ మీల్ లాగా అది ఇస్తా నేను.
(23:19) ఓకే. సో ఏదైనా తినాలనిపిస్తే మాత్రం వీళ్ళ ప్రాడక్ట్ మీరు ఒకటి రెండు టేస్ట్ చేసి మీ లైఫ్ స్టైల్ కి ఇబ్బంది లేకుండా హ్యాపీగా మీరు ఆ టేస్ట్ ని ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ముఖ్యంగా మా బ్రాండ్ ఈ ప్రాడక్ట్ గాని ఇది మనా అని పిలవాలి ఇంకా. ఆ నెక్స్ట్ జనరేషన్ పిల్లల కోసం. ఓకే. నీ నాస్టాల్జియా నా నాస్టాల్జియా వేరుగా ఉంటది. అవును.
(23:40) మనమిద్దరం చిన్నప్పుడు తినే ఫుడ్లలో మనకి ఇంట్లో చేసిన పిండి వంటలు గాని దాని మీద లిమిట్ అయిపోయాం మనం. ఇప్పుడు చాలామందికి బయట దొరికే వెరీ బ్యాడ్ ఇంగ్రిడియంట్స్ ప్రాడక్ట్లు మాత్రమే నేను బ్రాండ్లు ఎందుకు చెప్పదలుచుకోవట్లేదు. అనవసరమైనవి చాలా జంక్ ప్రాడక్ట్లు ఇప్పుడు నాస్టాల్జియా అవుతుంది. మా ఉద్దేశం ఏంటంటే అదే ఉండని నాస్టాల్జియా కాదు దాంట్లో బెస్ట్ ఇస్తా.
(23:59) దానికి నాస్టాల్జియా ఉంటది అలాగే. ఓకే. హెల్దీగా ఉంటది. సో నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ కి ఒక హెల్దీ ఛాయిస్ ఉంటది. ఓకే. నెక్స్ట్ జనరేషన్ కిడ్s కి ఏదైనా బెస్ట్ ఫుడ్ తినాలనుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఛాయిస్ ఇవ్వాలనేది ఈ బ్రాండ్ మెయిన్ ఉద్దేశం. సూపర్. మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంతా చూసినా గాన అసలు చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. మంచిగా ఉన్నది.
(24:15) సో ప్రాడక్ట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాడక్ట్స్ ఉన్నాయి. క్రిస్లీ అంటే ఎందుకు పెట్టాలనిపించింది? ఫ్రిస్ అంటే హంగేరియన్ వర్డ్ లో ఫ్రెష్ అని. ఒక కనీసం నా వాళ్ళ పేర్లు చూసాం మాకు అర్థం కావట్లేదు ఏం పెట్టాలనేది. మాది స్మాల్ బ్యాచ్ కదా సో ఫ్రెష్ గా డెలివరీ చేసేస్తాం. అన్ని తక్కువ తక్కువ తయారవుతాయి తొందర తొందరగా పంపించేస్తా ఉంటాం.
(24:32) సో అందువల్ల ఏంటంటే ఆ ఫ్రెష్లీ అనే పదం బాగా అవుతది అని దానికి ఫ్రెష్లీ కష్టం ఏంటి దొరకడం ఇక్కడ ట్రేడ్ మార్క్స్ అన్ని. ఫ్రిస్ అనేది వెతుక్కొని అంటే ఏ లాంగ్వేజ్ లో మనకి ఆ మీనింగ్ వస్తాయో వెతుక్కొని తెచ్చుకున్నాం. గుర్తుపెట్టుకోండి ఫ్రిస్లీ అనే పేరు వచ్చే 30 40 50 సంవత్సరాలు వినబడుతూనే ఉండాలి సూపర్. కానీ ఈ ప్రాసెస్ నార్మల్ గా ఒక మనం అసలు అంటే ఈ మెయిన్ ఉద్దేశము ఎవరైనా ఎఫ్ అండ్ బి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఆ ప్రాసెస్ ఎలా ఉంటది? ఇప్పుడు మీరు ఒకటే సారి 100 ప్రొడక్ట్స్ తీసుకొచ్చిర్రు.
(24:58) ఒక ప్రొడక్ట్ తోని లాంచ్ చేసుకొని స్మూత్ గా వెళ్లడం బెస్ట్ ఆ మల్టిపుల్ ప్రొడక్ట్స్ స్టార్ట్ చేసుకొని వెళ్లడం బెస్ట్ ఆ? నన్ను అడిగితే ఒకటో రెండో చేసుకొని వెళ్లడమే బెస్ట్ సొల్యూషన్. ఓకే. ఇందాక మనం ఆడుకున్నాం ఆర్గానిక్ ఫార్మర్స్ కి సబ్సిడీలు ఉండవు ఆటోమేటిక్ గా కొంచెం కాస్ట్ ఉంటది. ఇప్పుడు ఆ కాస్ట్ ను నార్మల్ గా బయట ఆల్మండ్ 800 ఉంటే ఆర్గానిక్ ఆల్మండ్ వేయి రూపాయలు ఉంటది.
(25:17) ఒక 200 ఎక్స్ట్రా ఉంటది. ఎసెన్స్ లు ఫ్లేవర్ లేకుండా ఒరిజినల్ ఇంగ్రిడియంట్స్ వాడితే ఉమ్. ఈ ప్రొడక్ట్ అంతా రేట్ కొంచెం పెరుగుతది గా అది వాడికి ఇచ్చేటప్పుడు వాడు 35 నుంచి 40 శాతం అడుగుతున్నారు ఈ రోజున రిటైల్ షాప్స్ కానీ పెద్ద పెద్ద ఇప్పుడు స్విగ్గి ఇన్స్టా కి వెళ్తే 39% ఉమ్. అంటే ఒక 100 రూపాయలకు ఐటమ్ అమ్మితే 39 రూపాయలు వాడికి కట్టాలి.
(25:40) ట్రాన్స్పోర్టేషన్ ఒక ఆరు ఏడు రూపాయలు 45 రూపాయలు అది కాకుండా టాక్స్ ఒక ఐదు రూపాయలు 50 రూపాయలు అక్కడికి పోతే నువ్వు 50 రూపాయల్లో ఏం ఐటమ్ తయారు చేస్తావు? కాజం దగ్గరనో లేకపోతే చిన్న చిన్న డబ్బుల ఇష్యూ దగ్గరనో ఎక్కడో దగ్గర మాక్సిమం ఆఫ్ ద బ్రదర్స్ కి ఏదో ఒక ఇష్యూ వల్ల విడిపోతున్నారు లేకపోతే వాళ్ళు ఎక్కువ రోజులు సస్టైన్ అవతలేరు.
(26:01) అవును అవును. సో మీరు ఇద్దరు బ్రదర్స్ నిలబడి బిజినెస్ చేసుకుంటూ ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు చూసుకుంటూ అసలు ఎట్లా ఈ బాండింగ్ ఎలా ఉంది? ఎట్లా మీరు వర్క్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు? ఆ ఎమోషన్ ఏంటి అసలు? అది యాక్చువల్ కచ్చితంగా చెప్పుకోవాలి ఆ ఫేజ్ ఏదైతే ఉందో ఆర్ అండ్ డి ఫేజ్ అంటే జీరో ఇన్కమ్ కి వచ్చాం. అవును. సో నేను లిటరల్ గా జీరో కి వచ్చేశాను ఏం చేయట్లేదు ఓన్లీ ఆర్ అండ్ డి చేస్తున్నాను.
(26:24) ఆ తెలిసిందే కదా ఇప్పుడు ఎవరైనా ఒక రోజు పొద్దున్నే వెళ్లి పిండి అంతా వేస్ట్ వేస్ట్ గమ్ము సాయంత్రం ఇంటికి వస్తా ఉంటే రూపాయి సంపాదించకుండా ఏమంటారు? ఆ మళ్ళా రైతులు తిరిగి తిరగడం ఇదంతా అంటే ఒక రకంగా ఎలా అయిపోయింది అంటే పీపుల్ వీడు వేస్ట్ చేస్తున్నాడు డబ్బులు పారబోస్తున్నాడు. ఆ వీడికి ఏమన్నా పిచ్చా వీళ్ళకి కొంచెం పొగరు ఎక్కువ అయింది చెప్పినా వినట్లేదు ఈ మాటలు ఎక్కువ అయిపోతాయి.
(26:47) ఇన్నిటిలో కూడా టిక్ అయింది తమ్ముడే. నేనేముంది వెళ్లి చేస్తున్నా పని ఓకే బట్ డబ్బులు స్పెండ్ చేస్తుంది అయితే మొత్తం తనే క్లారిటీగా చెప్పాలంటే వీడిదే ఆ నమ్మకం ఇద్దరి మధ్య ఓకే మనం ఇది చేయగలం బట్ ఆడు మటుకు ఏ రోజు ఒక్క మాట మాట్లాడలేదు. సో ఆ జర్నీ 2000 19 నుంచి 2024 వరకు ఉమ్ ఐదు ఏళ్లు ఆ ఐదు ఏళ్లు మటుకు హి స్టూడ్ బై రాక్.
(27:13) సో ఇది చిన్న పిల్లల్లో ఇప్పుడు మనం రెగ్యులర్ గా ఆ అందరూ అడిగేది ఏంటి చిప్స్ ఇవ్వండి లేకపోతే నాకు ఆ చాక్లెట్ కావాలి నాకు ఇది కావాలి అంటారు. సో చిప్స్ తినొద్దు తినొద్దు అని కొద్దిమంది అంటారు సో ఎందుకు తినొద్దు చిప్స్? ఒక ఆయిల్ గాని ఒక ప్రాడక్ట్ కి సంబంధించిన కలర్ గాని ఫ్లేవర్ గాని నాచురల్ గా లేకుండా ఇండియాలో ఉన్న చిప్స్ అన్నీ చూసుకో వెళ్లి ఓపెన్ చేసి చూడు.
(27:32) ఓకే ఇప్పుడు మనకి నార్మల్ గా ఏ ఆయిల్ అయినా సరే సర్టెన్ టెంపరేచర్ దాటి ఓకే ఫ్రై చేస్తే డీప్ ఫ్రై కంటిన్యూగా ఫ్రై అయితే దాంట్లో దాని యొక్క కెమికల్ కాంపోజిషన్ మారిపోతాయి. ఓకే సో అది ఎంత గుడ్ చేసి అంటే డీప్ ఫ్రై ఏ బ్యాడ్ బికాజ్ బ్యాడ్ ఫ్యాట్స్ వస్తాయి. ఒక లెవెల్ ఆఫ్ స్టోరీ ఓకే సెకండ్ స్టోరీ ఏంటి దానికి ఎక్కువ ఫ్రై అయ్యే కొద్దీ ఎక్కువ టెంపరేచర్ పెరిగే కొద్దీ దాంట్లో కెమికల్ కాంపోజిషన్ చేంజ్ అయ్యి ఇట్ ఇట్ బికమ్ బికమ్ లైక్ ఎ పాయిజన్.
(28:00) ఓకే మీ మీ ప్రొడక్ట్ కి బయట ప్రొడక్ట్ కి ఎగ్జాంపుల్ చెప్పగలరా అన్న? మన కుకీ వేరే వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ది బెస్ట్ కుకీ అని చెప్తా. ఉమ్ ఏ ఏ కారణాలు కూడా చెప్తా క్లియర్ గా ఒకటి మనం రిఫైన్డ్ షుగర్ గాని రిఫైన్డ్ ఫ్లోర్లు గాని అంటే మైదా గాని రిఫైన్డ్ ఆయిల్ గాని పామ్ ఆయిల్ గాని రిఫైన్డ్ ఆయిల్స్ గాని ఏది వాడము. ఓకే ఓకే ఫస్ట్ థింగ్ రెండోది దానికి ఫ్లేవర్ ఇప్పుడు ఆల్మండ్ కుకీ తిన్నారు.
(28:27) అందులో 20% ఆల్మండ్ లు ఉంటాయి ఆల్మండ్ ఫ్లేవర్ తేడా ఓకే నేను ఒక డ్రాప్ ఎసెన్స్ వేయను. ఎసెన్స్ లు గాని కలర్లు గాని, ఫ్లేవర్స్ గాని వాడం. ఓకే. అసలు రానివ్వం. మూడు ఎనీ ప్రిజర్వేటివ్స్, ఎనీ బాడ్ సింథటిక్ ఎమల్సిఫైయర్స్ ఆర్ నాట్ ఎంటర్టైన్డ్. ఈ షుగర్ గురించి మాట్లాడుతున్నప్పుడు నార్మల్గా చాలామంది మేము షుగర్ తీసుకోవట్లేదు అని చెప్పి జీరో జీరో పర్సంటేజ్ షుగర్ దానిమీద ఆశ ఉన్న వాళ్ళు తీసుకుంటారు.
(28:55) డైట్ కోక్ అని, జీరో పర్సెంట్ షుగర్ అని, ఏదో జీరో పర్సెంట్ ప్రొడక్ట్ అని చెప్పేసి అవును. అది నిజంగా జీరో పర్సెంట్ ఉంటదా అన్న? ఉంటాయ్ అంటే ఇప్పుడు షుగర్ అనేది ఏదో ఒక రూపంలో రావాల్సిందే. అవును అవును. ఇందాక నేను స్వీట్ రావడానికి స్వీట్ రావాలి. ఏదో రకంగా స్వీట్ రావాలి కదా. అవును. దానికి మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. 2 kg 100 g పంచదార వేయాలి అనుకో సపోజ్ ఆ 100 g పంచదార ప్లేస్లో ఇక్కడ ఒక గ్రామే వేస్తాడు.
(29:16) ఓకే. అంత స్వీట్ అది. మాంక్ ఫ్రూట్ అనేది 200 300 రెట్లు ఎక్కువ స్వీట్. అవును అవును. ఓకే ఒక గ్రామే వేస్తాడు. మిగతా 99 g వేయాలి కదా రెసిపీ ప్రకారం ఏదో ఒకటి. అవును. ఆ 99 g కి ఎరిథ్రిటాల్ అని, అల్లులోజ్ అని ఇలాంటి బాడ్ బాడ్ అని ఎందుకు చెప్తున్నాను అంటే 98% ఆఫ్ ఈ ఇంగ్రిడియంట్స్ ల్యాబ్ లో తయారవుతున్నాయి సింథటిక్ ప్రాసెస్ లో.
(29:39) ఓకే. ఎరిథ్రిటాల్ నాచురల్ ఆల్కహాల్ నుంచే వస్తది. ఫ్రూట్ బేస్డ్ ఆల్కహాల్ నుంచే తీసుకుంటారు. కానీ అలా తయారు చేసేది ఒక 5% కూడా లేదు ఇండియాలో. ఒక ఎంజైమాటిక్ ప్రాసెస్ ద్వారా, సింథటిక్ ప్రాసెస్ ద్వారా ల్యాబ్ లో తయారు చేసిన షుగర్ పౌడర్ తెచ్చి నువ్వు ఇవన్నీ చెప్తే భయం అవుతుంది అన్న నాకు. ఇవి అదే ఎక్కడెక్కడో పేర్లు వినబడుతున్నాయి.
(29:55) తెలీదు మనకి. మనం చదవం కదా ప్రాబ్లం ఒకటే వస్తుంది. ఎప్పుడైతే ఇంగ్రిడియంట్స్ చదవడం మొదలెడతామో మనకి ఇవన్నీ అర్థమైపోతాయి. బయట డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్లు ఉన్నాయ్. ఉన్నాయ్. సో అవి హెల్త్ కి మంచివి కావు అనే టైప్ ఆఫ్ ప్రొడక్ట్లు కొన్ని ఉన్నాయ్. ఉన్నాయ్. సో ఆ టైప్ ఆఫ్ ప్రొడక్ట్లకి దాని ప్లేస్లో ఇది బెస్ట్, ఇది టేస్టీయెస్ట్, ఇది హెల్తీయర్ అంటున్నారా? ఆ నా ఉద్దేశం ఏంటంటే నేను వెళ్లి ఇది హెల్దీ అని లేబుల్ వేసి నేను ఆ యుద్ధంలోకి వెళ్లట్ల.
(30:20) ఓకే అరే ఇది నా ప్రొడక్ట్ హెల్దీ రా బాబు తినండి రా బాబు అని చెప్పట్లేదు. చెప్పట్ల. ఓకే ఎవరైనా సరే నీది సూపర్ హెల్దీ కదా అంటే వస్తే అది సూపర్ హెల్దీ అని నేను చెప్పట్ల. ఓపెన్ గా చెప్తున్నా. నేను చెప్పేది ఏందంటే నువ్వు కుకీ తింటున్నావ్ అనుకో నీకు కుకీ కావాలి. అవును. ఇండియాలో ఉన్న అన్ని బెస్ట్, హెల్దీయెస్ట్ అంటే హెల్దీ అని చెప్పట్ల. దానికంటే బెటర్ వెర్షన్.
(30:42) ఓకే. ఇప్పుడు నువ్వు తిన్న దానికంటే బెటర్ వెర్షన్ కొంచెం హెల్దీయెస్ట్ వెర్షన్ నేను ఇస్తా. ఓకే. ఇప్పుడు ఐస్ క్రీమ్ అనుకో ఐస్ క్రీమ్ లో ఏం ఉండాలి? ఫండమెంటల్ గా ఏ ఐస్ క్రీమ్ అయినా పాలు ఉండాలి. చాక్లెట్ ఐస్ క్రీమ్ అంటాడు. చాక్లెట్ లో కింద నాచురల్ ఐడెంటికల్ చాక్లెట్ ఫ్లేవర్ అంటాడు. ఓకే. నువ్వు చాక్లెట్ ఐస్ క్రీమ్ ఇస్తే చాక్లెట్ ఐస్ క్రీమ్ నీ ఫ్లేవర్ ఎవడు ఇమ్మన్నాడు? ఓకే.
(31:02) ఆ నిన్న మొన్న దాకా ఒక బ్రాండ్ ఫ్రోజన్ డెసర్ట్స్ అంటే పామాయిల్ బేస్డ్ ఆయిల్ బేస్డ్ ఐస్ క్రీమ్ లని ఉమ్. ఐస్ క్రీమ్ అని చెప్పి వేల కోట్లు అమ్మారు. ఉమ్. ఫ్రోజన్ డెసర్ట్స్. నేను ఇప్పుడు చెప్తున్నా కదా ఇండియాలో మూడు నాలుగు కంపెనీలు కూడా లేవు. ప్యూర్ మిల్క్ తో ఐస్ క్రీమ్ చేశాం. ఓకే. మేము మిల్క్ పౌడర్ కూడా వాడం ఐస్ క్రీమ్ లో.
(31:25) నమ్ముతావా? 60 70 శాతం పాలు. మొత్తం మొత్తం పాలే. కొంచెం క్రీము. ఉమ్. చాక్లెట్ అంటే చాక్లెట్ ఏ వేస్తా. అంతెందుకు మేము మొన్న బయోఫాక్ కి వెళ్ళాం. బయోఫాక్ అంటే ఇండియాలో బిగ్గెస్ట్ ఆర్గానిక్ ఎక్స్పో. ఓకే. ఇంటర్నేషనల్ నుంచి వస్తారు. డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తారు. ఆ న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఆర్గానిక్ డీల్ చేసేవాళ్ళు పర్సన్.
(31:45) మన ఐస్ క్రీమ్ తిని దిస్ ఈస్ ది బెస్ట్ ఐస్ క్రీమ్ ఇన్ ది వరల్డ్ అన్నాడు. ఓకే. సేమ్ అమెరికా నార్త్ అమెరికా, సౌత్ అమెరికా నుంచి యూరోపియన్స్ ఆయన ఇంకొక మాట చెప్పాడు దిస్ ఈస్ వరల్డ్ క్లాస్. ఓకే. దీన్ని బ్యాన్ చేసేయండి ఇండియాలో అంటున్నాడు ఆయన. ఇది ఇల్లీగల్ బ్యాన్ చేసేసేయండి అంటున్నాడు. [నవ్వు] సరదాగా ఓకే. అంత బాగా నచ్చింది అన్నమాట.
(32:07) అంత మంచి ప్రొడక్ట్ మనం ప్రపంచానికి ఇస్తాం. మీరు అన్నదాని ప్రకారము అంటే బిజినెస్ లో మీరు ఫేస్ చేసిన ఛాలెంజింగ్ ఇష్యూ లేదా ఛాలెంజింగ్ పాయింట్ ఏంటి? ఆర్గానిక్ అని చెప్పడమే పెద్ద కష్టంగా ఉంది. ఓకే. ఆర్గానిక్ అనే లేబుల్ తీసేస్తే నేను ఈపాటికే 100 కోట్లు అమ్ముండేవాడిని. ఇప్పుడు ఆర్గానిక్ అని చెప్పగానే 100 డౌట్లు వస్తున్నాయి. ఆర్గానిక్ తీసేస్తే అయిపోద్ది కదా అన్న.
(32:23) ఆర్గానిక్ అని తీసేసి జనాలకు మీ ప్రొడక్ట్ క్వాలిటీ ఆ ఆ టేస్ట్ అంతా చూపించిన తర్వాత సో ఇవన్నిటిలో ఆర్గానిక్ గా చేసినమని చెప్తే ఏమైనా ఇద్దా? నేను మధ్యలో ఒకసారి చెప్పిన కదా ఆర్గానిక్ కలిశా. ఆ. ప్రాబ్లం ఆర్గానిక్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇష్యూస్ అంతా మాట్లాడదాం కొంచెం అట్లా అన్నట్టుగా ఆయన ఫుడ్ ప్రాసెసింగ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అమ్మ.
(32:44) ఆర్గానిక్ అంతా మాట్లాడి ఆయన ఒక మాట అన్నారు. జనాలకు అవసరం అయింది. మనం ఇవ్వాల. మ్మ్. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయంది మనం ఇస్తే ఇస్తే ఇస్తే యాక్సెప్ట్ చేయరు కదా. ఆ. నువ్వు రెడీగా లేవు ఇప్పుడు నీ ప్రొడక్ట్ కొనడానికి నువ్వు రెడీగా లేవు. నేను వచ్చి ఇది కొను కొను అని నీ మీద రుద్దుతున్న. అవును. అదే ఆర్గానిక్ అయింది ఇక్కడ.
(33:01) ఓకే నిజానికి అంటే ఒకప్పుడు ఎఫ్ఎస్ఎస్ఐ లేకపోతే కొనేటోళ్ళు కాదు అంటే ఒకప్పుడు ఇష్టం వచ్చినట్టు అంటే పుల్ల ఆయన కొనేటోళ్ళు అది ఏదైనా కొనేటోళ్ళు ఈ మధ్య ఎఫ్ఎస్ఎస్ఐ దాకా వచ్చిర్రు. ఫెంటాస్టిక్ జాబ్ ఉంది ఎఫ్ఎస్ఎస్ఐ. సో నెక్స్ట్ చాలా బయట కంట్రీస్ నుంచి ఇండియాలో ఏంటంటే సమస్య సేమ్ నమ్మకం కొంచెం టైం పడతది. సో మీరు అన్నట్టు ఒక ఆర్గానిక్ ప్రొడక్ట్ తేవడమే బిగ్గెస్ట్ ఛాలెంజ్.
(33:24) ఆ తెచ్చి అమ్మడం ఇంకా బిగ్గెస్ట్ ఛాలెంజ్. మార్కెటింగ్ మార్కెటింగ్ ఎందుకు అంటే ఏమైతుంది మార్కెటింగ్? నేను ప్రాపర్ ఎస్ఓపీస్ మెయింటైన్ చేయాలి నేను అందరికీ ఆన్సరబుల్ ఉంటది ప్రతి ఇంగ్రీడియంట్ వచ్చే సోర్సింగ్ దాని యొక్క ఆర్గానిక్ స్టెబిలిటీ అన్నీ వెరిఫై చేసుకోవాలి ఎటువంటి బ్యాడ్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయకూడదు ఇదంతా ఒక ఒక కష్టం అయితే మ్మ్.
(33:41) ఇదంతా కష్టపడి వచ్చిన తర్వాత ఇదంతా నువ్వు చేసావు అని ఎట్లా నమ్మాలి అనేది బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. ప్రూవ్ చేసుకోవడానికి మీరు చేసిన ప్రయోగాలు ఏంటి? గవర్నమెంట్ నుంచి సర్టిఫికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఒక సర్టిఫికేషన్ వచ్చేసింది. మీ ప్రొడక్ట్ అంటే కొద్దిగా జనాల దగ్గరికి ఎక్కువ తెలవకపోయినా బిజినెస్ పర్సన్స్ కి సెలబ్రిటీస్ కి బాగా తెలిసిందని చెప్పి డిస్కషన్ వచ్చింది.
(34:07) అంటే వాళ్ళు విని అరే అసలు ఈ ప్రొడక్ట్ చాలా బాగుంది నేను ఇన్వెస్ట్ చేయొచ్చా లేకపోతే ఇది నేను యాడ్ అయితే ఇంకా ఎక్కువ వెళ్తది మరి నాతోని కొలాబరేట్ అవుతారా అని చెప్పి చాలా మంది వచ్చిరంట. కొన్ని అన్ని వార కారణాల వల్ల అది పైప్ లైన్ లో అవ్వలేదు బట్ ఆ ఫేస్ వచ్చినట్టయితే సో దీన్ని జనాల్లోకి తీసుకుపోయే ఒక పర్సన్ కావాలి మనకు.
(34:27) ఒక ఫేస్ ఉంటే దిస్ అంటే ఈ ప్రొడక్ట్ కి అంతా అది ఉంది అంటే ఈ క్వాలిటీ గాని స్టాండర్డ్స్ మీరు నమ్మరు ఇప్పుడు ఆడిట్ చేయడానికి వస్తారు కదా. అవును. ఫైవ్ డేస్ ఆడిట్ జరిగింది మాకు ఐఎస్ఓ హ్యాకప్ అండ్ జిఎంపి ఇది దుబాయ్ నుంచి వచ్చారు. ఆయన వెళ్తా వెళ్తా ఒక మాట చెప్పారు. నేను 30 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. స్టార్టింగ్ అసలు ఏమి ఒక రూపాయి అమ్మకుండా ఇంత స్టాండर्ड ని ఫాలో అవ్వటం, మెయింటైన్ చేయటం రెండోది మీ సిస్టం రూల్స్ ఏదైతే ఉన్నాయో హ్మ్ నేను మీకు ఫ్యాన్ అయిపోయాను.
(34:59) అండ్ యు ఆర్ ది ఓన్లీ వన్ పర్సన్స్ ఇన్ ఇన్ ఇన్ దిస్ యు నో టోటల్ జర్నీ నేను చూసిన వాళ్ళల్లో ఇంత ప్రాడక్ట్ రేంజ్ గాని ఆ ఆ రూల్స్ బుక్ బైకింగ్ పౌడర్ కూడా వాడము మనం. ఓకే అండ్ రూల్స్ ఉంటాయన్నమాట నో యాసిడ్స్ అని యు నో రూల్స్ పెట్టుకున్నాం ఆల్రెడీ కొన్ని అలౌడ్ అయినా గాని మేము మాకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి అన్నమాట అవన్నీ చూసి ఆయన ఫార్మా అంతా వెరిఫై చేసుకొని ఆయన ఒక మాట చెప్పారు.
(35:23) మీ అంటే మేము ఇంకా కొత్త కదా అప్పుడు ఆయన చెప్పిన మాట ఎంత ఎంత ధైర్యం ఇచ్చిందంటే హ్మ్ ముందు మీరు నమ్మండి. మీరు నమ్మండి మీరు గట్టిగా ఉండండి అని చెప్తున్నారు. ఫైన్ మన మన వీడియో చూసే దాంట్లో మీ ప్రాడక్ట్ చాలా బాగుంది అంటున్నారు వైట్ లేబులింగ్ ఇవ్వగలుగుతారా అంటే ఇస్తారా అన్న? ఇంతకుముందు ఇవ్వట్లేదు ఇప్పుడు ఇస్తున్నాం.
(35:42) ఎందుకంటే ఆ ఇప్పుడు ముందు మన బ్రాండ్ తెలియాలి కదా అని మనం అప్పుడు వెళ్ళలేదు. బట్ ఇప్పుడు సో నేను ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి వెళ్తున్నా. కంపెనీ సస్టైన్ అవ్వాలి అంటే కొంత ఫండ్ అవసరం ఉంటది. ఇది లాంగ్ టర్మ్ గేమ్. జనాలు నన్ను అర్థం చేసుకొని మా బ్రాండ్ ఇది నిజంగా నమ్మి మన దాకా రావడానికి టైం పడతది.
(35:58) ఈ లోపల చాలా పెద్ద బ్రాండ్స్ నేను పేర్లు చెప్పకూడదు గాని బిగ్గెస్ట్ బ్రాండ్స్ ఇన్ ఇండియా టాప్ కంపెనీస్ అయితే ఉన్నాయో వాళ్ళకి మన ప్రాడక్ట్లు వాళ్ళు వైట్ లేబుల్ మన దగ్గర చేయించుకొని వాళ్ళ లేబుల్ వేసుకొని అమ్ముకునే కంపెనీస్ ఉన్నాయి. కంపెనీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఆ దీన్ని ఒక 100 కోట్ల కంపెనీయో, 1000 కోట్ల కంపెనీయో లేకపోతే ఐపిఓ కి తీసుకోవాలంటే ఎలాంటి రకమైన స్టాండర్డ్స్ కావాలి దీనికి? స్టాండర్డ్స్ మేము ఆల్రెడీ స్ట్రాంగ్ ఉన్నాం. దాంట్లో అసలు ఏం ప్రాబ్లం లేదు.
(36:23) కాకపోతే ఈ ప్రాబ్లం ఏంటంటే మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం కదా అవును ఇది చాలా క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్. సో కొంచెం టైం పడతది గ్రో అంటే మూవ్ ఫాస్ట్ గా మూవ్ అవ్వడానికి లేదా హ్యూజ్ ఫండ్ చేతికి వస్తే ఈ 100 1000 కోట్లు చేయడం పెద్ద కష్టమైన పని కాదు. ఇన్వెస్టర్ వస్తే ఓకేనా ఫేస్ కాకుండా ఈజీగా సో మీరు ఇప్పుడు అంటే ఓవరాల్ డిస్కషన్ లో మీకు మంచి ఒక ఫేస్ ఆఫ్ ది బ్రాండ్ అయినా కావాలి లేకపోతే ఒక ఫేస్ వస్తే ఒక ఫేస్ ఉన్న కొంత ఫండ్ ఉండాలి అవును ఒక త్రీ మిలియన్ డాలర్స్ గాని మనకి ఇమీడియట్ ఫండ్ అవైలబుల్ ఉంటే ఓకే వితిన్ నెక్స్ట్ 18 టు 24 మంత్స్ టు 30
(36:53) మంత్స్ లోపల ఈజీగా దీన్ని 100 క్రోర్స్ ఏఆర్ ఆర్ కంపెనీ చేసేయొచ్చు ఓకే వితిన్ నో టైం సో ఎవరన్నా మంచి డబ్బులు ఉండి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఒక మంచి బిజినెస్ మీ కోసం రెడీగా ఉంది ఒకటి చెప్తా నేను నార్మల్గా ఇప్పటిదాకా ప్రపంచానికి ఇండియా నుంచి ఇంగ్రీడియంట్ సప్లై అవుతుంది ఓకే చెప్పా కదా ఇందాక ఇండియా వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఆర్గానిక్ ఎక్స్పోర్టర్ ఇంగ్రీడియంట్ వైస్ ఇప్పుడు టైం వచ్చింది ఇండియా నుంచి ఫినిష్డ్ ప్రొడక్ట్ ఓకే ఒక బ్రాండ్ ఎక్స్పోర్ట్ చేయగలిగే అంత దమ్మున్న ప్రొడక్ట్ రెడీ అయింది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి ఒక ఆలోచన
(37:28) రావడము ఆ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడము దాన్ని పట్టుకొని ఉండడము పట్టుకొని ఉండి ప్రొడక్ట్ దాకా రావడము ఆ ప్రొడక్ట్ 100 ప్రొడక్ట్లు కావడము ఇన్ని ప్రొడక్ట్లు కావడము అండ్ ఒక మంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చూడడము అంటే నేను డిఫరెంట్ డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి వెళ్తున్నాం కదా సో మీ క్లీన్ నెస్ గాని మీ నీట్ నెస్ గాని నిజంగా చాలా బాగుంది నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పా యాక్చువల్ గా అవును నేను అంటే చూస్తున్నాను కదా బయట యా ఇక్కడ మీ ప్రాపర్ ఎక్కడ అన్న నెల్లూరు ఒంగోలు నెల్లూరు నెల్లూరు ఓకే నువ్వు నెల్లూరులో పుట్టాను ఒంగోలులో
(37:52) పెరిగాను ఓకే సో అక్కడి నుంచి ఇటు ఎప్పుడు వచ్చారు హైదరాబాద్ కి నేను వచ్చి 25 ఇయర్స్ అయిపోయింది 25 ఇయర్స్ 25 ఇయర్స్ బ్యాక్ వచ్చాను ఇదేందన్నా ఇది అది మన ఎఫ్ఎస్ఎస్ఐ లోగో ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళు గ్రీన్ కలర్ ఉంటది కదా ఆ గ్రీన్ ఇందులో బిస్కో స్టిక్ లో మనం ఎగ్ యూస్ చేస్తాము అందుకని అట్లా ఓకే ఆ రెడ్ సింబల్ వస్తది కలర్స్ కూడా డిఫరెంట్ ఉంటాయా ఈ రెండు కలర్స్ ఉంటాయ ఓకే ఆ గ్రీన్ ఉండి రౌండ్ ఉంటది చూసావా అది ఉంటే నో నాన్ వెజ్ ఓన్లీ వెజ్ ప్యూర్ వెజ్ ప్యూర్ వెజ్ గ్రీన్స్ గ్రీన్ కలర్ సింబల్ ఓకే ఇదేంటంటే ఎగ్ గాని ఎనీ నాన్ వెజ్ గాని ఈ లోగో ఈ కలర్ ఈ సింబల్ వస్తది
(38:27) సో ఈ సింబల్ వస్తే దాంట్లో నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి ఎగ్ ఉన్నట్టు లేదా నాన్ వెజ్ ఐటమ్ ఈ డబ్బా మనం ఏదో డబ్బా అనుకుంటాం గాని చాలా చాలా చాలా విషయాలు ఉన్నాయి జీరో సింథటిక్ జీరో ఆర్టిఫిషియల్ జీరో ప్రిజర్వేటివ్స్ నార్మల్గా ప్రిజర్వేటివ్స్ లేకుండా ఏ ఏ ప్యాకింగ్ ఫుడ్ ఉండదు అంటారు కదా అన్న ఉండదు మరి దీని సెల్ఫ్ లైఫ్ ఎంత మా టైం అంతా దానికే పట్టింది దాని ఆ ఆర్ఎన్డి అంతా.
(38:49) మేము కొన్ని ఒక ఒక టెక్నిక్స్ కనుక్కున్నాం. దాన్ని ఎలా ఆ ఆ సెల్ఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వటానికి కావాల్సిన పారామీటర్స్ ఏంటి? ఓకే సో నాచురల్ కెమికల్స్ వితౌట్ కెమికల్స్ ఏం చేయొచ్చు నాచురల్ గా ఏం చేయొచ్చు సో నాచురల్ గా ఫాలో అవుతాం అంటే ఓకే మూడు బాగా డేంజరస్ ఐటమ్స్ ఏ ప్రొడక్ట్ కైనా సరే ఆ మాయిశ్చర్ వాటర్ కంటెంట్ ఎలా ఉంది అనేది రెండు సన్లైట్ మూడు ఆక్సిజన్ ఓకే ఈ మూడు దూరంగా ఉంచితే ప్రొడక్ట్ కి ఓకే ఫండమెంటల్ గా కొంత సెల్ఫ్ లైఫ్ వచ్చేస్తది దేనికైనా సరే ఓకే నువ్వు గమనిస్తే ఇంట్లో మురుకులు చేసినా గాలి ఆడకుండా పెట్టుకోండి అంటారు.
(39:19) అవును గాలి ఆడకుండా పెట్టండి అంటే సగం గాలి ఆడకుండా వెళ్తే సగం గాలి ఉంటేనే కదా మనకి ఏదన్నా బ్యాక్టీరియా గాని ఫామ్ అయ్యేది అన్నమాట పురుగులు గాని వచ్చేది అది మేము అందుకే మూడు సిస్టం ఫాలో అవుతాం ప్రాపర్ గా లైట్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండే కవర్ త్రీ లేయర్ కవర్ వాడతాం లోపల మెటాలిక్ వాడతాం నైట్రోజన్ ఫ్లష్టింగ్ చేస్తాం సో ఆక్సిజన్ అంతా బయటికి వస్తది ఆక్సిజన్ ఉండదు లైట్ లోపలికి వెళ్ళదు మాయిశ్చర్ ని మనం మేకింగ్ లో తగ్గించేస్తాం.
(39:42) ఈ ప్రొడక్ట్ క్వాలిటీ అంతా స్టాండర్డ్ ఉంది అంటారా దానికోసమా వాటిని ఆహా అది సెల్ఫ్ లైఫ్ కి మాత్రమే ఓకే దాని క్వాలిటీ టేస్ట్ వచ్చేది ఇంగ్రీడియంట్ల వల్ల ఆహా లేదు నార్మల్ గా ప్యాకింగ్ క్వాలిటీ ప్యాకింగ్ క్వాలిటీ అందుకే సో ఇంత ప్యాకింగ్ క్వాలిటీ పెట్టింది ఈ మూడు కండిషన్స్ ను ఆ బ్యాలెన్స్ చేయడానికి చేయడానికి ఓకే ఓకే సో నార్మల్ గా అంటే బయట లే ఎంత అంటే అని వస్తాయి కానీ ఇది చాలా చాలా ఏమంటారు కవర్ చింపినప్పుడు గట్టిగా చించాలి అవును చాలా గట్టిగా చించాలి అండ్ మేమైతే ఇది ఇదే దీంట్లో ఈ గాలి ఎందుకు ఉంటది అనుకున్నా నేను నైట్రోజన్
(40:14) నాకు నాకు ఇప్పుడు అర్థమైంది ఆక్సిజన్ లేకుండా ఆ నైట్రోజన్ నుంచి ఇందాక ఐస్ క్రీమ్ తిన్నావ్ ఎలా ఉంది? బాగుంది నిజంగా చపాతి కూడా తిన్నావ్ చపాతి అయితే చాలా బాగుంది అంటే చపాతి అంటే నేను వైట్ చపాతి వేస్తాను అనుకున్నా బీట్రూట్ చపాతి ఇచ్చారు ఆ క్యారెట్ చపాతి ఇట్లా డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి చిన్న పిల్లలకి ఇస్తే చాలా చాలా మంచిది [నవ్వు] తింటారా అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా సాఫ్ట్ గా లేవా? చాలా బాగున్నాయి అన్న అంటే నేను మీరు అన్నట్టు నేను ఎక్కువ ఈ ఇవి తిన్నాను అంటే ప్యాకింగ్ ఫుడ్స్ ఆ ఇట్లా మనం ఇంట్లో చేసుకుంటాం ఇంట్లో ఇంట్లో చేసుకొని తింటా మాక్సిమం ఇక
(40:45) ఆ కానీ మీది చాలా బాగుంది మీ వెబ్సైట్ ద్వారా సేల్ చేస్తుర్రు కదా అన్న అంటే మేము మిగిలిన విగ్గి జొమాటో ఇలాంటి ఇన్స్టామార్ట్ లో గాని పెట్టలేదు. ఓకే సో ఎక్కడెక్కడ డెలివరీస్ ఉన్నాయి? ఎంత టైం లో డెలివరీ అయితాయి? మనవి హైదరాబాద్ అండ్ బెంగళూర్ ఉన్నాయి. ఓకే. ఇవన్నిటిలో 100 నిమిషాలు డెలివరీ అవుతది ఈ రెండు చోట్ల.
(41:01) ఏదైనా ఒక ప్రొడక్ట్ 100 నిమిషాలకి అవైలబుల్ లేకపోతే మన దగ్గర మేడ్ ఆన్ ఆర్డర్ కాన్సెప్ట్ ఉంటది. ఓకే. ఓకే. మీరు ఆర్డర్ పెట్టుకున్నాక తయారు చేసి పంపించేస్తారు. ఓకే అండ్ ఫ్రెష్ ఫ్రెష్ గా పంపిస్తాం. ఓకే. మేడ్ ఆన్ ఆర్డర్ లో ఏంటంటే కొంత అక్కడ ఉంటది. సెల్ఫ్ లో ఉండేదేమో 100 నిమిషాల్లో వచ్చేస్తది. ఓకే. చెన్నై కూడా స్టార్ట్ చేశాము. ఆ కొంచెం కొంచెంగా స్టార్ట్ అవుతుంది.
(41:17) హైదరాబాద్, బెంగళూర్, చెన్నై. హైదరాబాద్ లో కొంచెం ఆల్రెడీ డీసెంట్ కస్టమర్ బేస్ ఉంది. బెంగళూర్ అండ్ చెన్నై ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకొక త్రీ ఫోర్ మంత్స్ లో విజయవాడ, వైజాగ్, ఢిల్లీ అట్లా కొన్ని చోట్ల స్టార్ట్ అయిపోతాయి. సో ఇది ఓవరాల్ గా ఒక ప్రొడక్ట్ ఆలోచన వచ్చి సర్టిఫికేషన్ తీసుకుని ఫస్ట్ ఆ ప్రొడక్ట్ మంచి క్వాలిటీగా వచ్చిందా రాలేదా అని తెలుసుకొని ఫ్రెండ్స్ అందరికీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇచ్చి టేస్ట్ చేపించి ఇది బాగుంది అని చెప్పి అన్న తర్వాత కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత మెల్లమెల్లగా సర్టిఫికేషన్స్ కి అప్లై
(41:48) చేసుకున్నారు. సర్టిఫికేషన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి రావడం స్టార్ట్ చేసినాయి. అది 11 మంత్స్ టైం పట్టింది అన్న 11 మంత్స్ పట్టింది. సో ఆ 11 మంత్స్ పీరియడ్ లో వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ మీద వర్క్ చేసిరు. సో అట్లా వర్క్ చేసి ఆ సర్టిఫికేట్ వచ్చే లోపు దాదాపు ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి? 400 సర్టిఫై అయినాయి.
(42:04) ఇంకొక 130 వరకు లాంచ్ చేశాం. సో ఇన్ని సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ తయారు చేసుకుని మెల్లమెల్లగా మంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని అన్ని సిస్టమ్స్ ని మిషన్స్ ని తెచ్చుకొని ఒక బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని తయారు చేసుకుని మార్కెటింగ్ మెల్లమెల్లగా చేసుకుంటూ డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పోలను డిఫరెంట్ ప్లేసెస్ లో ప్రొడక్ట్ ని చూపిస్తూ గైడెడ్ కంపెనీస్ కి అండ్ ఎక్స్పోలో కూడా పెడుతున్నారు.
(42:25) సో అన్ని చోట్ల ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది ఒక ప్రయత్నం. ఈ వీడియో ఇంటెన్షన్ కూడా ఇది ఒక ప్రయత్నము మీకు తెలవాలి అని. 2019 నుంచి 2026 అండ్ సెవెన్ ఇयर्स సో సెవెన్ ఇయర్స్ నుంచి ఒక ప్రొడక్ట్ పట్టుకొని మెల్లమెల్లగా మెల్లమెల్లగా పోతున్నారు. కానీ ఇది గనక బ్రాండ్ అయితే మాత్రం నెక్స్ట్ వచ్చే 50 60 100 ఇయర్స్ వరకి ఇదొక వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రస్టెడ్ ప్రొడక్ట్ గా మేము సక్సెస్ అవ్వాలని మేమే కాదు మా చుట్టూ ఉన్నవాళ్ళు ఎక్కువ ఎందుకు కోరుకుంటున్నాం అంటే ఇదొక్కటి సక్సెస్ అయితే గట్టిగా ఇలాంటివి ఇంకొక 40, 50 బ్రాండ్లు వస్తాయి.
(42:58) ఓకే. అంతే కదా అందరి హెల్త్ బాగుంటుంది. అంతే అంత మంది వచ్చారు అంటే ఆటోమేటిక్ గా సిస్టం లో ఆ చేంజ్ వచ్చేస్తుంది. సో అది కథ సో థాంక్యూ అన్న థాంక్యూ సో మచ్ సో మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నావు. రాజన్న కూడా చాలా రోజుల నుంచి మాట్లాడుతుండు. ఓకే. ఆయన కూడా చాలా చాలా ఏమంటారు దీన్ని బయటికి తీసుకుపోవాలి, దీన్ని బయటికి తీసుకురావాలి.
(43:19) ఇద్దరి అన్నదమ్ముల మధ్య రిలేషన్ మాత్రం అట్లే ఉండి ప్రిస్లీ బ్రాండ్ ఎంత ఎదుగుతదో మీ బాండ్ కూడా అంతే ఎదుగుకుంటూ వెళ్లాలి నిజంగా. సో హ్యాపీగా ప్రతి ఇంట్లో ప్రిస్లీ ఉండాలని చెప్పి కోరుకుందాం. లేకపోతే ఒక మంచి ఇన్వెస్టర్ నీకు యాడ్ అయి త్వరగా అంటే త్వరగా అంటే జనాల్లోకి ఫాస్ట్ గా తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా చేయాలని చెప్పి మేము స్ట్రాంగ్ గా కోరుకుంటున్నాం.
(43:40) సో ఇది ఆ ఈరోజు ఒక బ్రాండ్ ప్రిస్లీ తో మన ముచ్చట. ఆల్ ది బెస్ట్ అన్న. సో నెక్స్ట్ ఇంకొక బ్రాండ్ తీసుకొని వచ్చి ఆ ముచ్చట్లు ఏంది, ఆ కష్టాలు ఏంది, ఆ సుఖాలు ఏంది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. థాంక్యూ సబ్స్క్రైబ్ టు అనిల్ జీలా వ్లాగ్స్.

No comments:

Post a Comment