8. మూలాధారం నిజంగా ఎక్కడ ఉంది? అందరూ అనుకునే చోట కాదు!
Author Name:ANTARMUKHANANDA CHANNEL
Youtube Channel Url:https://www.youtube.com/@ANTARMUKHANANDACHANNEL
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Ctxyv7bU8_M
Title: 8. మూలాధారం నిజంగా ఎక్కడ ఉంది? అందరూ అనుకునే చోట కాదు!
Author Name: ANTARMUKHANANDA CHANNEL
Description: Guruji explains that 'Mooladharam' means root + basis – the origin of the ego 'I'. He talks about breath as the mover of the mind, about kumbhaka (example of a bag of grain) which fills the air outside and the real meaning of kapalabhati.
In this part:
• Engine of a vehicle, root of a tree – examples
• Breath is the mover of the mind
• Kumbhaka – example of a bag of grain
• Where did Siddha Yoga come from
Note: These are things that Guruji has said from a yogic-spiritual perspective; not medical advice.
This is the 8th part (total 16 parts) of a talk given by Sri Swami Antarmukhananda on the occasion of the birth anniversary of Sadhguru Sri Swami Sivananda Paramahamsa in Hanumanthapuram (Srikakulam district) on 29 November 2020.
Full talk: https://youtube.com/live/dwMQN-d59zw
Website: https://antarmukhananda.org
#SiddhaYoga #Roots #Pranayama #SiddhaYogam #SwamyAntarmukhananda
https://www.antarmukhananda.org/
http://antarmukhananda.org/How-learn-...
/ swamyantarmukhananda
/ antarmukhanandachannel
www.antarmukhananda.org Phone India +91 94926 19215 - Whatsapp Usa +1 713 540 6310
Who is Swamy Antarmukhananda?
==================================
Sri Guruji a medical doctor by profession served as District Health and Medical Officer awarded Best Medical Officer five time over. He is the direct disciple of Sadguru Sri Swami Ramananda Paramahamsa served him since 1978, Peetadhipati of Sri Swamy Ramananda Siddhayoga Janana Ashramam, Kamannavalasa, A.P. He has been doing this pranayama since 44 years and teaching thousands all around the world since 30 years.
What is Antarmukha Pranayama? How does it benefit mankind?
============================================================
Learn Antarmukha pranayama, Brahma Vidya or Siddha Vidya in its true form, directly from our Gurudev in accordance with ancient scriptures like Bhagavad-Gita, Upanishads, Bible, Quran etc. “Srutya, Yuktya, Swanubhootva” This Yogam generates mental energy by internal churning (friction) of vital force (prana shakti) where we get sound (Om) and subtle energy in the form of heat, called 'yogagni'. Easy to practice, it gives the practitioner physical health and finally enlightens them to reach self-realization.
INFORMATION
=============
For more information please check www.antarmukhananda.org
/ antarmukha
/ 13949477
https://pariprasna-antarmukhanandaswa...
#Antarmukhananda Swamy #SHORTS #viral #trending #antarmukhananda #Siddha vidya #Meditation #initiation #siddhayogam #experience #guruji #ahambrahmasmi #thirdeye #yogi #divinelight #mukthi #aparigraha #ekanthaseva #atmarathi #spiritualunion #manidweepam #anapanasati #Yoga #yogandhra
Transcript:
(00:00) అసలు కేంద్రస్థాన్ని వదిలపెట్టేసి అందరం ఏమనుకుంటున్నాం అంటే చక్రాలు మొదలుపెట్టాం. చక్రాలకు వెళ్ళిపోయాం అందరం. ఏంటి ఇప్పుడు చాలామంది ఎవరికైనా ఉపదేశం ఆ నేను మూలాధారం నుంచి ఆ స్వాధిష్ఠానం మణిపూరకం ఇంకా అనాహత వరకు వచ్చేసానండి అని అంటున్నారు ఒకరు. ఎక్కడుంది ఆయన అనాహతం ఉంది ఎక్కడుంది మూలాధారం? ఏమి వాహనంకి వాహనానికి ఇంజిన్ ఎక్కడుంది? ముందున ఉంటుంది.
(00:26) ఆ తర్వాత చక్రాలు ఉంటాయి. ఏంటి నీకు బాధపడే అసలు వాహనం నడవాలంటే ఏం చేయాలి? ఇంజిన్ బాగుండాలి. ఆ ఇంజిన్ కి నువ్వు ఆయిల్ పోయి ఒక చెట్టుకి మన పరమ గురువు గారు చెప్పారు మూలము మూలాధారము మూలాధారం అంటే గుద మూద గుద స్థానం కాదు మూలాధారం. మూలము ఆధారం. మూలం అంటే ఉత్పత్తి స్థానం ఆధారం అంటే స్థానం మూలం అంటే పుట్టుక. అంటే వేరు ఆ వేరు ఎక్కడ పుట్టిందో దాని పేరు మూలాధారం.
(00:59) ఎక్కడి నుంచి పుట్టింది మనం నేను అనే అహంకారానికి మూల స్థానం ఇక్కడ ఉంది. ఇది మూలాధారం. ఈ మూలాధారాన్ని మనం తెలుసుకోకుండా ఇక్కడ నుంచి లాగడం మొదలు పెట్టాం. ఇక్కడ నుంచి లాగడం పోనీ లాగింది పోనీ ఏదో ప్రాణాయామం చేసి లాగుతున్నారా అది లేదు ఊరికనే స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్. ఈ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అదేమిటిది ఆ ప్రాణం అనేది ఏంటంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వి తత్వంలోకి వచ్చింది.
(01:29) ఈ పృథ్వి తత్వం జల తత్వం నుండి ప్రాణాన్ని మీరు లాగితే పీకితే అది వస్తుందండి మీదకి. దాన్ని మధనం చేసి ఘర్షణ చేసి అది శోషణం చేస్తే నువ్వు ఏమి చేయక్కర్లేదు తిన్నగా వెళ్తుంది ఊర్ధ్వం ప్రాణం. ఉన్నయ్ చపానం అది పైకి వెళ్తుంది పైకి వెళ్ళడానికి ఒక ఒత్తి మనం వీళ్ళకి మీదకు వెయ్య వెలిగించామంటే ఆ కొన ఎలా వెళ్తుంది పైకి వెళ్తుంది మీరు ఎలా పెట్టిన అది ఇలా మీదకు వెళ్తుంది.
(01:54) నీళ్లు పైకి పోసిన సరే కింద పడతాయి. కాబట్టి ఏంటంటే మనకి ఈ ప్రాణం అనేది ఏంటంటే అది ఒక అద్భుతమైన శక్తి ఇది ఎక్కడో లేదు అన్నిచోట్ల ఉన్నది కానీ మనలో శ్వాస రూపంలో ఉన్నది. మీరు మనసును పట్టుకోలేరు మనసును పట్టుకుందామని అందరూ అనుకుంటున్నారు సవా లక్ష మార్గాలు అన్ని కనిపెట్టారు ఏమిటంటే అది ఇలా చేస్తే ఆ మీరు ఆ ఈ ఈ జపం చేస్తే లేకపోతే ఈ మంత్రం చేస్తే ఈ యజ్ఞం చేస్తే యాగం చేస్తే లేకపోతే ధ్యానం చేస్తే మనసు నిశ్చలం అయిపోతుంది మనసు నిశ్చలం అవ్వడం కాదు మనసును కదిపేది ఒక ప్రేరకం ఉంది అదేమిటంటే నీ శ్వాస.
(02:31) నీ శ్వాస అనేది అది పైకి కిందికి అది వస్తుంది పైకి కిందికి వచ్చిన దాంట్లో కొన్ని సమానంగా వెళ్తుందా అది ఎవరైనా అబ్జర్వ్ చేశారా మన వైజ్ఞానిక కూడా ఇంతవరకు అది కూడా ఏంటంటే ఆ పాసివ్ యాక్టివ్ అంటున్నారు అంతే పైకి తీసుకెళ్లేటప్పుడు కష్టంగా ఉంటుంది కాబట్టి దీన్ని యాక్టివ్ అన్నారు కిందకి వదిలేటప్పుడు పాసివ్ అన్నారు అయితే కిందకి ఎందుకు వదిలిపెడుతున్నారు ఏదో బరువు ఏదో బరువు లాగడమో పై నుంచి తోయడమో ఏదో జరుగుతుంటే అది కిందకి వెళ్తుంది ఆ పై నుంచి వచ్చే దాని పేరే మనం ఏంటంటే కిందకి లాగితే దాని పేరు ఆ గ్రావిటీ అన్నారు భూమ్యాకర్షణ శక్తి అన్నారు మనకి భూమికి
(03:06) ఆకర్షణ శక్తి ఎలా ఉందో మన శరీరంలో నాభి భూలోకో నాభి దేశస్తు ఈ భూలోకమున ఈ నాభి స్థానం దగ్గర ఆకర్షణ ఉంది అది ఎక్కువ బరువు ఉంటే అందరికీ ముందు ఈ కొవ్వు ఇక్కడ తయారవుతుంది ఈ ఒబిసిటీ ఈ ఇదంతా కూడా దేని వల్ల వచ్చింది కిందకి లాగబట్టే దాన్ని మనం కరిగించాలి కరిగించాలి అంటే ఏం చేయాలి అది కరిగించాలి అంటే ముందు రాపిడి చేయాలి.
(03:29) ఈ రాపిడి చేస్తే వేడెక్కి అది కరిగి కరిగితే మీదకు వెళ్తుంది. మీకు ఇంకొక విషయం మన గురువుగారు ఏమి చెప్పేవారో తెలుసా నాయనా ఎక్కడ నీరు ఉంటే ఇక్కడ నీరు ఉంటుంది ఇక్కడ బరువు ఉంటే ఇక్కడ బరువు ఉంటుంది ఇక్కడ తేలిక చేస్తే ఇక్కడ తేలిక అవుతుంది. ఇంత సైన్స్ అంటే అది ఎందుకంటే అది పైకి వెళ్తుంది ఎప్పుడు కూడా. ఆ పైకి వెళ్ళిన దానికి మనం రాపిడి చేస్తుంటే ఇంకా ఎక్కువ అవుతుంటే అది మీదకు తిన్నగా వెళ్తుంది.
(03:54) ఆ మీదకు దీర్ఘంగా చేసే దాని పేరు ప్రాణాయామం. అంతే గాని ఇలాగ తీసుకొని ఇందులో నింపించడం రేచక పూర కుంభకలని 1:4:2 మరి కొంతమంది ఏంటంటే అవును ఎందుకంటే మనం విడిచిపెట్టింది ఆ చాలా స్లోగా విడిచిపెట్టాలి తీసుకునేది మాత్రం లోపలికి వేగంగా తీసుకోవాలి లోపల నాలుగు సార్లు ఉంచి మళ్ళీ విడిచిపెట్టి స్లోగా విడిచిపెడితే లోపల ఉండి పోతుంది ఏది ఉండి పోతుంది గాలి ఉండి పోతుంది బయట గాలి దానికి మన పరమ గురువుగారు ఏం చెప్పారంటే ఒక విత్తనాలు ఒక సీడ్స్ అంటే విత్తనాలు ఫర్ ఎగ్జాంపుల్ వడ్లు అంటే ధాన్యం పాడి అది ఒక బస్తా నిండా నింపాం ఫుల్గా
(04:39) నింపేసుకుంటేశాం అంటే మన శరీరంలో ఇది ఉంది మీరు బయట గాలి తీసుకొచ్చి దట్టించారనుకోండి కుంభకం అని చెప్పి దట్టిస్తే ఏమవుద్ది ఆ బస్తా పగిలిపోతుంది ఆ పగిలిపోవడం అనేది ఊరికే వెళ్తుందా అది అదేదో కన్నం ఎంచుకుంటుంది హెర్నియానో లేకపోతే పైల్స్ అనో లేకపోతే ఇంకా అనేక రకాలుగా ఇవన్నీ వచ్చి పడిపోతున్నాయి ఈ కపాలభాతి చేసిన వాళ్ళు కూడా అదే అనుభవిస్తున్నారు మన దగ్గరికి వచ్చి ఉపదేశం తీసుకునే వాళ్ళు కూడా బాబు ఇదేందీ ఇంతవరకు మాకు తెలియదు దేర్ ఆర్ కేసెస్ కపాలభాతి వల్ల హార్ట్ ఎటాక్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఎందుకు వారి గురువుగారు చెప్పారు వారి
(05:17) గురువుగారు ఏంటి ఇది డుస్సు డుస్సు డుస్సు కిందకి ఇదా భారతి అంటే ప్రకాశం కపాలం అంటే ఇక్కడ కపాలంలో ప్రకాశించాలంటే ఏం చేయాలి నువ్వు భూతత్వం, జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వంలోకి ఈ ప్రాణశక్తిని మధనం చేస్తే అది ఆటోమేటిక్గా మీదకు వెళ్లి ప్రకాశంగా కనబడుతుంది ఆ కనబడింది ఏదో అది కపాలభాతి అది మానేసుకొని కిందకి నొక్కడం ఏమవుతుంది ఈ విధంగా ప్రపంచం అంతా పాడైపోయింది ఏది పెద్ద పెద్ద వాళ్లే పోనీ ఒకరు కాదు ఇదంతా ఏమిటంటే వాళ్ళు వాళ్ళ గురువుల పరంపర అంతా అందలేదు ఈ విద్య అనేది సిద్ధ యోగ విద్య అనేది మన పరమ గురువు దేవులు ఎక్కడి నుంచి తెచ్చారంటే మన గురువుగారు ఎక్కడి నుంచి
(05:58) తెచ్చారంటే ఇది హిమాలయస్ లోన శంబల అనే గ్రామం అని మీరు మీ కథల్లో వినుంటారు అది మానస సరోవరం కైలాస మానస సరోవరం కైలాస పర్వతం క్రిందనే ఇప్పటికీ కూడా సిద్ధులు ఉన్నారు. ఆ సిద్ధులు చేసిన అభ్యాసం కాబట్టి దీని పేరు సిద్ధ యోగం అన్నారు. ఇట్స్ వెరీ సింపుల్, వెరీ ఎఫెక్టివ్, వెరీ సైంటిఫిక్.

No comments:
Post a Comment