Wednesday, November 25, 2026

భార్య భర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తాయి?అసలు కారణం ఇదే !

భార్య భర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తాయి?అసలు కారణం ఇదే !

Author Name:రెయిన్బో మానవసేవాసంస్థ ఛానల్

Youtube Channel Url:https://www.youtube.com/@anithadwara7180

Youtube Video URL:https://www.youtube.com/watch?v=qIvXZJytwWc





Title: భార్య భర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తాయి?అసలు కారణం ఇదే !

Author Name: రెయిన్బో మానవసేవాసంస్థ ఛానల్

Description: As important as love and connection are in a person's life... peace is also important.

Why do husband and wife fight over small things? What is the reason for not being able to understand each other?

If we observe nature, we will find many great life lessons. The tolerance of the earth, the purity of water, and the silence of nature give us a great message.

If we reduce our ego in relationships, understand each other, and learn to adjust when necessary, peace in life will increase.

In this video, let's learn the truths of life that we need to learn through nature.

If you like this video, like it, comment your opinion, and subscribe to our channel for more good life messages.

Remember: What makes relationships strong is not winning... it is understanding each other.

#LifeLessons #TeluguMotivation #FamilyRelationships #HusbandAndWife #InnerPeace #TeluguMoralStories

Transcript:
(00:00) నమస్తే. భార్యాభర్తల మధ్య గొడవలకు అసలు కారణం ఏమిటి? భార్యాభర్తల మధ్య ప్రశాంతత రావాలంటే ఈ విషయం తెలుసుకోండి. గురువుగారి మాటల్లో. లైఫ్ ప్లస్ వారు ఈ నచ్చిన విధానంలో వారి ప్రవర్తన ఉంటుంది. ఎదుటి వారికి నచ్చిన విధానంలో మనిషి జీవన విధానం. కానీ విశ్వం ఎప్పుడూ కూడా మనిషి తత్వాలు ఎప్పుడూ కూడా మనిషి ఇలాగ అలాగ అని ఫిల్ట్రైజేషన్ జరగదు జరగదు జరగదు.
(00:30) పాప పుణ్యాల యొక్క భావన విశ్వం దగ్గర లేదు. అది మనిషి యొక్క సైకోస్కల్ డిజైనింగ్ మానసిక దృక్పథంలో మనిషి ఏర్పరచుకున్నటువంటి విధానం మాత్రమే. సత్యానికి ధర్మానికి ప్రశ్న లేదు. జవాబు మాత్రమే ఉంది. ధర్మం ఎప్పుడూ కూడా సైలెన్స్ ఎప్పుడూ కూడా వైలెన్స్ ఉండదు. శబ్దం కలుగుతుంది అంటే అక్కడ లోపం ఉంది అని నిశ్శబ్దంగా జరుగుతుంది అంటే అది ఎంతో చైతన్యవంతంగా ఉంది అని, ఎక్కువ ఆయాసపడుతూ ఉంటే అనారోగ్యంతో ఉన్నారని, సైలెంట్ గా జరిగిపోతూ ఉంటే ఆరోగ్యవంతంగా ఉన్నారని.
(01:08) ఎక్కిన దిగిన పరిగెత్తిన ఏం చేసినా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ శూన్య మండలంలో భూమి తిరిగే వేగానికి ఎంత శబ్దం రావాలి? ఇన్ని కోటానుకోట్ల జనాభాని మోస్తూ ఇన్ని రకాల భారాలు తిప్పుతూ తనతో పాటుగా ఉన్న భూమికి ఎంత శబ్దం రావాలి? భూకంపం యొక్క శబ్దం ఎప్పుడైనా ఎవరైనా వినటం జరిగిందా? అలాగే మనకి కళ్ళముందు జరుగుతూ ఉంటే పిడుగు పిడుగులు ఉరుములు మెరుస్తూ ఉంటే మెరుపులు పిడుగులు భయంకరమైన శబ్దం గుండెల్లో దడ వచ్చేలాగా ఘర్షణ జరిగితే వచ్చేటువంటి ఆ రాపిడి యొక్క
(01:53) శక్తిని మనం భరించలేము. పిడుగుపాట్లు తట్టుకోలేము, మెరుపును చూడలేము. మరి మన శరీరంలో అనేక భావాలతో మనం ఎలా ఘర్షణ పడతాము. ప్రేమకు ఘర్షణ లేదు. తత్వానికి ఏ ప్రోగ్రాం లేదు. మంచి చెడుల యొక్క మార్గం అనే భావనతో పని లేదు. ఎందుకంటే జరిపేది మొత్తం కూడా ధర్మం సత్యం మంచే. ఇది చెడు అనే భావన మనది మాత్రమే. వారు మంచివారు వీరు చెడ్డవారు అనే భావన మనది మాత్రమే.
(02:27) ప్రేమలోకి నిజంగా అలవడిన వారు అలవర్చుకున్న వారు ప్రేమ తత్వాన్ని ఎదుట ఎవ్వరు కూడా మైనస్ లోను పొరపాట్లలోను ఎలాంటి తప్పులను కనపడరు. కట్టిపెట్టిద్ది దాచిపెట్టిద్ది. ప్రేమ ఎప్పుడూ కూడా వారిని వారి అంతఃకరణంలో దాచి ఉంచిద్ది. చైతన్యవంతంగా గాయపరచదు నష్టపరచదు. ఆ ప్రేమ ధర్ానికి ఉంది. ఆ ధర్మం సత్యంలో ఉంది. సత్యం ధర్మం కలిసి ప్రేమ మమేకత్వమైనటువంటి తత్వంలో ఉంటే వారికి నడవడిక అనే ప్రత్యేకమైన ప్రోగ్రాంతో పని లేదు.
(03:09) బయటికి వెళ్ళిన మనిషి కాళ్ళు కడుక్కొని రావాలి. ఇది భావన. తప్పేమీ కాదు. ఆరోగ్య సూత్రాలు ఇవన్నీ. ఆరోగ్యపరంగా సాంప్రదాయంలో పద్ధతిగా పెట్టారు. కానీ అది అన్ని ఏరియాల్లో కుదరదు. బాగా మంచు ప్రాంతాల్లోకి వెళ్ళి బయట నుంచి వచ్చి కాళ్ళు కడుక్కొని పోవాలి బాబు ఇక్కడ నీళ్లు ఆడ ఉన్నాయి కాళ్ళు కడుక్కొని రా అంటే కుదురుతుందా? కుదరదు. గడ్డగట్టి పోతది.
(03:34) లోపలికి వెళ్ళి ఆ షూ గాని సాక్షులు గాని తీసుకోవాలి. కుదరదు. ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలాగా ఉంటుంది. అది తప్పింపదది మన ప్రోగ్రాం అది. వెరసి ఏది ఏమైనా పద్ధతి అనేది ప్రేమ అనేది మనం అనుకున్నది మనం పెట్టుకున్నది కచ్చితమైనవి కాదు. ఇది మన అవసరం కోసం కొంతమంది వ్యక్తిత్వ స్వార్థం కోసం ఏర్పరచుకున్న విషయాలు. దాని వల్ల మానవాళికి మంచి జరుగుతుందంటే సమాజానికి మంచి అంటే ఆచరించొచ్చు తప్పులేదు.
(04:08) మనం ఆచరించాల్సినటువంటి ప్రత్యేకమైన విషయం చెప్పుకుంటూ ఉంటాం ఇప్పుడు. నొచ్చుకోకూడదు నొప్పించకూడదు. సాధ్యమైనంత సర్దుకొని పోతూ ఉండాలి నిశ్శబ్దంగా. ఇదే భూమి నుంచి మనం నేర్చుకోవాల్సింది ప్రేమ తత్వాలు కలిగినటువంటి ఈ చైతన్యం నుంచి నేర్చుకోవాల్సింది మనం అదే ఓర్చుకొని సర్దుకొని పోతూ ఉంటే ఆ ప్రేమ ప్రతి దాన్ని కూడా గెలవడానికి సాధ్యముంది.
(04:38) ఎంత కఠినమైనటువంటి మనిషినైనా ఎంత కఠినమైన విషయాన్నైనా గెలవగలిగే సమర్థత మన మాటకు మన చేతకు ఉండదండి మన ప్రవర్తనకు ఉండదండి ప్రేమకు మాత్రమే ఉంది. ఆ నిజమైన ప్రేమ అర్థమైతే ఆ ప్రేమలోకి మనం డైవర్ట్ కాగలిగితే ఇన్వాల్వ్ కాగలిగితే నేర్చుకోగలిగితే ఆచరించగలిగితే ఆస్వాదించగలిగితే ఆ ప్రేమ యొక్క చైతన్యం నిజంగా మనకు ఉపయోగపడుతుంది.
(05:08) అన్ని పనులు సంపూర్ణం అవుతాయి చైతన్యవంతంగా. ఎంత ప్రోలాంగ్ చేసి చెప్పుకున్నా ఇదే విషయం. భూమిని చూసి మనం ప్రేమను నేర్చుకోవాలి. 24 అవర్స్ ట్రై చేయమన్నాం. ఎంతవరకు చేశారో ఏమిటో మీకే తెలుసు. అలాగే భూమి పొరల్లో ఉన్నటువంటి నీటిని చూసి ఎంత నేర్చుకోవచ్చు మనం. మలినాలన్నీ కూడా ఇస్తున్నాము ఆ మలినాలన్నీ ఏమైపోతున్నాయి? తిరిగి మినరల్స్ గా మారి బయటికి ఎలా వస్తున్నాయి? శరీరంలోకి తాగుతుంది నాలుగు లీటర్లు మూడు లీటర్లు ఐదు లీటర్లు ఎవరి సామర్థ్యం కొద్ది వారు తాగేది మినరల్స్.
(05:47) వదిలేది టాక్సిన్ మలినాలు వ్యర్థాలు మరి అవన్నీ కూడా ఎంత భరిస్తే ఎంత ఫిల్టరైజేషన్ చేస్తే తిరిగి మంచి నీరుగా మారి బయటికి వస్తుంది. ఇంతకంటే అద్భుతమైన చైతన్యం మీకు ఇంకా అర్థం అవ్వాలండి. ఏ దైవంలో ఈ ప్రేమను చూస్తారో, ఏ వ్యక్తిలో ఈ ప్రేమను చూస్తారో, బ్రతికినంత కాలం చెడును తీసుకొని మంచిని ఇచ్చే ప్రేమ ఉన్నంత కాలం అదే మనం ఉన్నంత కాలం ఎందుకంటే సత్యం ఎప్పుడూ, ధర్మం ఎప్పుడూ ఏకరీతిగా ఉంటుంది.
(06:24) ప్రోగ్రాం లో చేస్తున్నాం కాబట్టి మన ప్రోగ్రాం పరిపూర్ణం కాదని 100 ఏళ్లు అని చెప్పి అది పెట్టుకున్నాం 100 సంవత్సరాలకి అయిపోయింది. కానీ వాస్తవంలో ఉన్నవి నీరు అలాగే ఉంది, భూమి అలాగే ఉంది. మనిషి ప్రారంభం నుంచి మనిషి ఎండింగ్ వరకు అలాగే ఉన్నాయి అన్ని. కారణం ప్రేమ ఉంది, చైతన్యం ఉంది. ప్రేమతో కూడిన మమేకత్వం ఉంది. స్వార్థం లేదు, ప్రోగ్రాం లేదు, శక్తి మాత్రమే ఉంది, బలహీనత అనేది లేదు.
(06:51) మన దగ్గర ఉన్నవి మొత్తం బలహీనతలే. ఇది కూడా మన ప్రోగ్రామే అనుకోండి. కానీ భూమిని, భూమి పొరలో ఉన్న నీటిని, వాయు శక్తిని, అగ్ని శక్తిని, ఆకాశ శక్తిని గమనించగలిగితే ప్రేమ యొక్క విలువ, ప్రేమ యొక్క తత్వం అర్థమవుతది. అన్నీ కలిపి ఎలా పనిచేస్తూ ఉన్నాయో అన్నీ కలిసికట్టుగా ఏకరీతిగా మనిషికి అవసరమైన విషయాలు, ప్రాణికి అవసరమైన విషయాలు చూస్తూ ఉన్నాయో అందులో కొంచమైనా మనం నేర్చుకుంటే మన కుటుంబాలు బాగుంటాయి, మనం బాగుంటాం.
(07:26) మన ఈ ప్రయత్నం సఫలీకృతమైన కొంత మేర ట్రై చేయండి. ధరణి ప్రేమను, వాయు ప్రేమను, నీటి ప్రేమను చేయండి ఒకదానికొకటి ఎంత మమేకత్వమై ఉన్నాయో విడిచినటువంటి చెడ్డంతా కూడా వెంటనే భూమి అబ్జర్వ్ చేసుకుంటది. ఆ ఆ నాకెందుకులే అని అనుకోదు. తన స్వీకరించేస్తది. తిరిగి భూమి పొరలో నుంచి వచ్చే నీరు ఏదైతే ఉందో ఆ నీటిలో ఉన్నటువంటి అనిశ్చితి ఏదైతే ఉందో వేస్ట్ ఏదైతే ఉందో వేస్ట్ రాకుండా భూమి పొరలు ఆపేస్తాయ్.
(08:01) ఎంత అద్భుతం అండి. ఎంత అద్భుతం. మనకి మినరల్ వాటర్ అని చెప్పి అని పెట్టుకుంటాం ప్లాంట్లు. ఇంట్లో పెట్టుకుంటాము. దాని లోపల జరుగుతున్న ప్రక్రియ అదే. ఫిల్టర్ చేస్తాయి. అదే సెంట్రలైజేషన్ భూమి చేసి పంపిస్తుంది. ఆ నీటిలో ఉన్న శక్తిని మహాద్భుతం. అదే భర్తలో, భార్యలో అదే తత్వాన్ని చూడగలిగితే స్వార్థం లేని నిస్వార్థత చూడగలిగితే ఆ తత్త్వానికి ఉన్న ప్రేమను గనుక ఈ వ్యక్తిత్వంలో చేర్చగలిగితే కుటుంబాలు ఎలా ఉంటాయో ఆలోచించండి.
(08:35) వివాదమే లేదు, శబ్దమే లేదు, ఏ గొడవ లేదు, అరుచుకునేది లేదు, కేకలేసేది లేదు, కొట్లాడుకునేది లేదు, రక్కుకునేది లేదు, కొట్టుకునేది లేదు, కేసులు పెట్టుకునేది లేదు, కోర్టులకు పోయేది లేదు, ఎక్కడ ఎవరు మూడు మనుషులకి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది జ్ఞానం. ఇది ప్రేమ. ఇది తత్త్వం. ఇది మనతో మనల్ని నిర్మించిన చైతన్యానికి ఉన్న వాస్తవం.
(09:01) అది ఒక్కటి ఉంటే చాలు మనకి. మన జీవితం ధన్యం ధన్యం ధన్యం ధన్యం. మూడవ అవసరం అవసరం లేదు. ఒకవేళ మీ ఫ్యామిలీస్ లో, మీ వ్యక్తిత్వ జీవితాల్లో ఇలాంటి అవసరాలు ఏమైనా వస్తున్నాయేమో చూడండి. వాళ్ళు చెప్పాలి, వీళ్ళు చెప్పాలి, సర్దుబాటు అవ్వాలి, అది చేయాలి, ఇది చేయాలి, లేదంటే తేల్చుకోవాలి, పోలీస్ స్టేషన్ కి పోవాలి, కోర్టుకి పోవాలి ఇలాంటివి ఏమైనా వస్తున్నాయేమో చూడండి.
(09:23) అంటే తత్త్వంలో లేరు మీరు. భూమిని చూసి గమనించడం లేదు. వాస్తవ చైతన్యాన్ని చూసి గమనించడం లేదు. అందుకే ఈ శబ్దాలన్నీ వస్తున్నాయి. నిశ్శబ్దం అవ్వండి. ప్రేమ మీకు శక్తిని ఇస్తుంది. ప్రేమ మీకు ప్రశాంతతను ఇస్తుంది. ప్రేమ మీకు ఏం కావాలో మీ శరీరానికి, మీ అంతరంగానికి అన్నీ ఇస్తుంది. ఎలాంటి ద్వేషాలు ఉండవు. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు.
(09:55) అంతం అంతా మహాద్భుతం. ట్రై చేయండి. అర్థమవుతుంది. ప్రయత్నిస్తే మీకు సాధ్యమవుతుంది. ఈ వాస్తవ ప్రేమను ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఒకరితో ఒకరు వాస్తవ మమేకత్వ ప్రేమలతో ఉంటారని భావిస్తూ తత్వ చైతన్యానికి మారతారు వ్యక్తిత్వాల నుంచి అని ఆశిస్తూ ఆసి నీళ్లు పట్టుకొని పెదాల కానుంచి తాగుతూ ఉంటే ఆ నీరు మన గొంతుక నుంచి తడుపుతూ కణ కణానికి చేరుతూ కణ కణానికి అంటే కోటాను కోట్ల లెక్కకు మించిన కోటాను కోట్ల యొక్క ప్రతి కణములోకి
(10:40) వెళ్తుంది ఆ నీరు ఎంత అద్భుతమండి నీరు కణము మమేకత్వమై ఉన్నంత సేపు మనిషికి ఆరోగ్యమే మన ప్రవర్తన వలన మనకున్న బలహీనత వలన ఇబ్బంది పెట్టుకుంటే ఏమౌతది శుద్ధి చేయాల్సిన ఆ నీటిని ఇంకా ఫిల్టర్ చేసి ఇంకా గొప్పగా మార్చాల్సినటువంటి మలినాలను తీసే శక్తి కలిగిన కిడ్నీస్ కాస్త ఏమౌతాయి ఎగిరిపోతాయి కిడ్నీలు పని చేయట్లేదండి పని చేయట్లేదంటే కాళ్లు వాపు వస్తున్నాయి ఒళ్లు వాపు వస్తుందంటే డైరెక్ట్ గా ఆ నీటిలో ఉన్నటువంటి చైతన్యం డైరెక్ట్ గా వెళ్లిపోయి ఆ శరీరానికి పడిపోతుంది ఆ చైతన్యాన్ని భరించగలిగే శక్తి మన రెండు కిడ్నీలకు ఉంటుంది
(11:27) ఆ రెండు కిడ్నీల్లో ఉన్న ప్రతి కణం కూడా ఆ నీటిని ఆ బాడీ ఎంతవరకు తీసుకోగలదో ఆ కంటెంట్ ని మార్చి ఫిల్టర్ చేసి మళ్ళా అందిస్తుంది మిగతా ఉన్న వ్యర్థాన్ని యూరిన్ రూపంలో బయటికి నెట్టేస్తుంది అద్భుതമായ చైతన్యం మన శరీరంలో ఉన్న కణాలకి కూడా ప్రేమ తెలుసు మన లోపల ఉన్న అంతరంగానికి ప్రేమ తెలుసు మన బయట ఉన్న పంచభూతాలకి ప్రేమ తెలుసు ఒక్క మనకి తప్ప మనల్ని మనం పాడు చేసుకుంటాం మన ఇతరులను పాడు మన కుటుంబాన్ని మనం పాడు చేసుకుంటాం ఇతరుల కుటుంబాన్ని పాడు చేస్తాం అంటే అవివేకంతో మనకి ప్రోగ్రాం చేశారు ప్రోగ్రాం అయిపోయాం ప్రోగ్రాం చేశారు ప్రోగ్రాం అయిపోయాం
(12:07) ప్రోగ్రాం కానీ వాస్తవ చైతన్యంతో ఉన్న మన కణము బాగుంది మన బయట ఉన్నటువంటి వాతావరణం బాగుంది. మనమే అలవర్చుకుందాం. మన పద్ధతి మార్చుకుందాం బాగుంటుంది. మనకి మనం రియలైజేషన్ లోకి వస్తే ఎవరితో వివాదం లేదు. భార్య దేవత భర్త దేవుడు వివాదమే లేదు. తల్లిదండ్రులు వాస్తవ దేవతలు మన శరీరం లోపల ఉండి పని చేస్తున్న దైవ చైతన్యానికి మనం లాక్ అయ్యాము.
(12:35) మనల్ని ప్రేమిస్తూ ఉంది మన లోపల ఉన్న శక్తి ఆ శక్తిని గనక మనం ప్రేమించగలిగితే బయట ఉన్న బాహ్యమైనటువంటి అనవసరమైన తుచ్ఛమైన విషయాలను కాకుండా నిజమైన తత్వాన్ని ప్రేమించగలిగితే అసలు ఏ సమస్య లేదు. మహాద్భుతం అది ఊహించుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది. అద్భుతమైనటువంటి ఆనందం అది. ప్రశాంతత ఎక్కడుంది ఎవరి జీవితంలో ఉంది ట్రై చేద్దాం.
(13:01) ప్రయత్నిద్దాం.

No comments:

Post a Comment