*_’ఈశావాస్యం ఇదం సర్వం’_*
DYANAM EDAM SARVAM
🧘🧘🧘https://youtu.be/-UaYD8t30gY?si=Kqg0sm89fmuKwypc. 🧘🧘🧘
🤝 A-Z HAPPY LIFE DO MEDITATION ALL 🤝👏🧘🧘🧘🧘🌎🇮🇳🧘🧘🧘🧘🧘 MORE DETAILS PLEASE WATCH PMC YOUTUBE CHANEL ALL LANGUAGES 🧘🧘🧘🧘🧘🧘🧘🌎🇮🇳🧘🧘🧘🧘
https://www.youtube.com/live/FkZUGLzUfYc?si=TvkhSS-oxBn35vmG
🧘🧘🧘🧘🇮🇳🌎🧘🧘🧘🧘👏🤝
*_(ఇదంతా ఈశ్వరుని ద్వారానే వ్యాపించి ఉన్నది). పరమేశ్వరుడు సర్వవ్యాపి. ఆయన లేని స్థలం లేదు. ప్రతీ వస్తువు యందును, ప్రతీ జీవి యందును ఆయన వెలుగొందుతూ ఉన్నాడు._*
*_మీ చుట్టూ కనిపించే భిన్నత్వంలో ఇట్టి ఏకత్వాన్ని గుర్తించండము ద్వారా మీ దృక్పథాన్ని సరిదిద్దుకోండి._*
*_భగవంతుడు సర్వవ్యాపి అయినప్పుడు, ఆయనను వెదకాల్సిన అవసరం ఏమిటి? మీ అన్వేషణ అర్థరహితం!_*
*_ప్రపంచము పట్ల మీలో ఉండిన అనుబంధాలు, ద్వేషములు తొలగించుకుంటే లోపల అంతర్లీనంగా ఉన్న దైవత్వాన్ని అనుభవిస్తారు._*
*_ఈరోజు మీరు చేయవలసిన సాధన ఇదియే._*
*_భగవంతుడిని మీ లోపల ప్రతిష్టించుకున్నపుడు మీలో కోరికలు, ద్వేషములు వాటికవే వదిలిపోతాయి._*
*_మీరు చేయాల్సిందల్లా మీరు వచ్చిన మూలానికి తిరిగి వెళ్లడం._*
*_వచ్చిన దారి తెలుసుకున్నప్పుడు కొత్తగా దారి వెతకాల్సిన అవసరం ఎక్కడుంది? ప్రతి జీవి ఎక్కడినుండి వచ్చిందో అక్కడికి తిరిగి వెళ్లడమే సహజవిధి అని భాగవతం చెబుతుంది._*
*_కనుక భగవంతుణ్ణి తెలుసుకోండి. మీరు వచ్చిన మూలాన్ని చేరుకోవడానికి తగిన సాధన చేస్తుండండి._*
More details please watch YouTube PMC All languages Do meditation all
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 🙏
No comments:
Post a Comment