Relationship లో చేయకూడని 5 Mistakes! ❤️ | Healthy Relationship Tips in Telugu| Harika Hunna
Author Name:HD talks
Youtube Channel Url:https://www.youtube.com/@TheHDTalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=GqM62a81Nhs
Title: Relationship లో చేయకూడని 5 Mistakes! ❤️ | Healthy Relationship Tips in Telugu| Harika Hunna
Author Name: HD talks
Description: ఒక మంచి relationship అంటే ప్రేమ మాత్రమే కాదు… Trust, Respect, Freedom కూడా ఉండాలి. ❤️
మీరు ప్రేమించే వ్యక్తిని Control చేయకండి. వాళ్లకు Personal Space ఇవ్వండి, వాళ్ల Individuality ని Respect చేయండి.
ఈ 5 mistakes మీ Relationship లో ఎప్పుడూ చేయకండి. చిన్న చిన్న తప్పులే కొన్నిసార్లు మంచి బంధాలను దూరం చేస్తాయి.
Watch till the end & share with someone who needs this reminder! ❤️
#RelationshipTips #HealthyRelationship #RelationshipMistakes #TeluguMotivation #LoveAndRespect #TeluguShorts
Transcript:
(00:00) రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఈ ఫైవ్ మిస్టేక్స్ ఎప్పుడూ చేయకండి. ఎందుకంటే ఇది మీ కి దారి తీయొచ్చు. స్పెషల్లీ ఫిఫ్త్ మిస్టేక్ 90% అబ్బాయిలు చేస్తుంటారు. నెంబర్ వన్ గ్రాంటెడ్ గా తీసుకోవడం. రిలేషన్షిప్ స్టార్టింగ్ లో చాలా కాల్స్, కేరింగ్, అటెన్షన్ ఇచ్చి ఇప్పుడు మాత్రం బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడదాం అంటూ ఇగ్నోర్ చేయడం.
(00:22) లవ్ ఎప్పుడూ సడన్ గా తగ్గిపోదు. మీరు పెట్టే ఎఫర్ట్స్ తగ్గినప్పుడే ప్రేమ కూడా మెల్లగా ఫేడ్ అవుతుంది. అందుకే [సంగీతం] చిన్న చిన్న ఎఫర్ట్స్ అయినా కన్సిస్టెంట్ గా పెట్టండి. నెంబర్ టు మాట్లాడడం మానేయడం. ఒక [సంగీతం] రిలేషన్షిప్ కి సైలెన్స్ చాలా డేంజరస్. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాట్లాడకుండా ఉండిపోవడం ఐ యామ్ ఫైన్ అని అబద్ధం ఎప్పటికీ ప్రాబ్లం సాల్వ్ కాదు.
(00:45) [సంగీతం] అందుకే ఎంత అన్ కంఫర్టబుల్ గా అనిపించినా మీ పార్ట్నర్ తో ఓపెన్ గా మాట్లాడండి. నెంబర్ త్రీ ఓవర్ కంట్రోల్ చేయడం. ఎక్కడున్నావ్? ఫోటో పెట్టు. ఎవరితో ఉన్నావ్? ఇలా ప్రతి చిన్న విషయాన్ని ప్రశ్నించడం లవ్ కాదు, ప్రెజర్. మీరు ఎంత కంట్రోల్ చేస్తే వాళ్ళు అంత దూరమయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. నమ్మకం లేని చోట ప్రేమ నిలవదు.
(01:06) [సంగీతం] అందుకే మీ పార్ట్నర్ కి ఫ్రీడం ఇవ్వండి. నెంబర్ ఫోర్ [సంగీతం] ఎమోషన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం. కొన్నిసార్లు మీ పార్ట్నర్ కి కావాల్సింది సొల్యూషన్ కాదు. మీరు వాళ్ళని అర్థం చేసుకోవడం. ఇంత చిన్న విషయానికి [సంగీతం] ఎందుకు ఓవర్ రియాక్ట్ అవుతున్నావు అని అడగకండి. తను ఎందుకు అలా ఫీల్ అవుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
(01:26) నెంబర్ ఫైవ్ మీ లైఫ్ ని మీరు కోల్పోవడం. మీ పార్ట్నరే మీ ప్రపంచం అనుకోవడం బిగ్గెస్ట్ మిస్టేక్. [సంగీతం] దీనివల్ల మీ ఎంటైర్ మూడ్ వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది. మీ ఇండివిజువాలిటీ ని కోల్పోతారు. మెల్లగా అట్రాక్షన్ కూడా తగ్గిపోతుంది. ఒకవేళ మీరిద్దరూ కలిసి స్ట్రాంగ్ గా ఉండాలనుకుంటే ముందు ఇండివిజువల్ గా కూడా అంతే స్ట్రాంగ్ ఉండండి.
(01:48) తెలిసో తెలియకో మీ ఫ్రెండ్స్ లో కూడా కొంతమంది ఈ మిస్టేక్స్ చేసి ఉండొచ్చు. వాళ్ళ రిలేషన్షిప్ దెబ్బతినకముందే ఈ రీల్ ని వాళ్ళతో షేర్ చేయండి. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో అయిపోండి.

No comments:
Post a Comment