Tuesday, December 3, 2024

 🙏 *రమణోదయం* 🙏



*పొందవలసినది సత్య జ్ఞానం. ధ్యానించవలసినవి ఈశ్వరుని పాదాలు. సత్వరం అలవరచుకోవలసింది సజ్జన సాంగత్యం. హృదయంలో ఉప్పొంగవలసింది పరమశాంతి.*

చేయవలసింది జపమూ కాదు,
స్మరణమూ కాదు,
చేయవలసింది శ్రవణము..అనగా
"ఎవరో" లోపల అంటూ ఉంటే
మనం వింటూ ఉండడం అన్నమాట!

🌹🙏ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ!🙏🌹

*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.501)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*ఏక మక్షరం హృది నిరంతరం*
*భాసతే స్వయం లిఖ్యతే కథం?*

No comments:

Post a Comment