Tuesday, December 17, 2024

****("దేశ భక్తి లేని వాళ్లు" అంటే వాళ్లేమీ బోర్డ్ కట్టుకుని తిరగరు.

 ----------------------------------------------------
1. బ్రిటిష్ వాడు చెడ్డ వాడా? 
YES.
2. డచ్ వాడు? పోర్చుగీస్ వాడు?
YES. YES.
3. మొఘలాయిలు, పాకిస్తానీ లు, తురకలు? 
YES. YES. YES.
4. కమ్యూనిష్టులు, చైనీస్? 
YES. YES.
5. చర్చ్? 
YES.
6. ఇస్లాం?
YES.
7. ముస్లిం లు, క్రిస్టియన్ లు, రోహింగ్యాలు, బంగ్లా దేశీలు, JNU వాళ్లు!?
YES అండీ YES YES, YES, YESSSSSS...

అన్నిటికీ జవాబు "YES" ఏ. కరెక్టే.

----------------------------------------------------

కానీ, మన బానిసత్వానికి కారణం వీళ్లు ఎవరూ కాదు.,
వీళ్ళందరినీ మనం హ్యాండిల్ చేశాం.

వారి బలం వారి సిద్ధాంతమో, మతమో, వారి ఆయుధాలో కాదు.
వీళ్ళందరి బలమూ ఒకటుంది.

ఆ బలం ఒక మనిషి కాదు. ఒక సమూహం. ఒక బ్యాచ్ జనం!

ఆ బ్యాచే వారి బలం.. 
ఆ బ్యాచే వారి చేతులు.. 
ఆ బ్యాచే  వారి కాళ్లు.. 
ఆ బ్యాచే వారి బుర్ర..
ఆ బ్యాచే వారి ఆయుధం..
మన బానిసత్వానికి కారణం ఆ బ్యాచ్ ఏ..
మనం ముందుగా భయ పడాల్సింది ఆ బ్యాచ్ కే..

----------------------------------------------------

ఆ బ్యాచ్ ఎవరో చూద్దాం..

1. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ సైన్యం 35 లక్షలు.

అందులో 25 లక్షల మంది భారతీయులే. ఒక నాటి హిందువులే.
(నాటి కాంగ్రెస్ సభ్యత్వం అందులో పావలా వంతు కూడా లేదు)

జీతం కోసం పని చేశారు. జీతం కోసం తోటి భారతీయులను చంపారు. నరికారు. కాల్చి చంపారు. జైళ్లలో బంధించారు. హింసించారు.

2. అతిపెద్ద మొఘల్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసింది అక్బర్ ది గ్రేట్ (?) కాదు. అతని సైన్యం లో మొఘల్ లు 30,000 మాత్రమే.

అతని కి సైన్యాన్ని సమకూర్చింది., అతని సైన్యాలను నడిపించింది రాజా మాన్ సింగ్ (రాజ్ పుత్, హిందూ). అక్బర్ సైన్యం నిండా భారతీయులే.

3. దేశ విచ్ఛిన్నం కోసం ప్రతి క్షణం రక్తం పెట్టే కమ్యూనిస్ట్, మావోయిస్ట్ పార్టీ ల్లో బయటి వాడు ఒక్కడు కూడా లేడు. 

ప్రతి ఒక్కడూ భారత పౌరుడే. ఒక నాటి హిందువే.

4. ప్రపంచం లోనే అతి ఎక్కువ చర్చ్ యాక్టివిటీ నడిచేది భారత్ లో.

నడిపే ప్రతి పాస్టర్, ప్రతి ఫాదర్ భారతీయుడే. ఒక నాటి హిందువే.

5. అవకాశం దొరికితే భారత్ ని ఇంకో ఇస్లామిక్ రాజ్యం చేయాలని కల గనే 

మదరసా లకు వెళ్లే ప్రతి ముస్లిం భారతీయుడే. ఒక నాటి హిందువే.

ఏమైనా అర్థం అవుతోందా!?

----------------------------------------------------

ప్రతి దొంగ నా కొడుకు బలమూ మన మధ్యలో ఉన్న మన ఓన్ దొంగ నా కొడుకులే.

మారాల్సింది వారు కాదు. మనమే.
శత్రువు కోసం చూడాల్సింది బయట కాదు. 
మన మధ్యనే.

మన పిల్లలను రక్షించడానికి ఎవడో వస్తాడని ఆశ వద్దు. 
ఎవడూ రాడు. మనమే రక్షించుకోవాలి.

*మన పిల్లలకు కర్తవ్యాన్ని బోధించడానికి ఏ కృష్ణుడూ రాడు. మనమే బోధించాలి.*

అమ్మలూ, నాన్నలూ.. నిద్ర లేవండి. 

మనం మన పిల్లల తరాన్ని గుడ్డిగా
 - మన లాగా పొట్ట కూటి ఉద్యోగాలు చేసుకునే "10th పాస్ & ఇంటర్ ఫెయిల్" టీచర్ల చేతిలో, రిపోర్టర్ల చేతిలో పెట్ట కూడదు.

 - పిల్లల్ని ఎంట్రెన్స్ కోసం, ఉద్యోగం కోసం కాదు. 
దేశం కోసం - ధర్మం కోసం - కర్తవ్యం కోసం ప్రిపేర్ చేయండి.

 - దేశ భక్తి లేని వారిని వదలకండి. రేపు మీ పిల్లల భవిష్యత్తు ను కేవలం నాలుగు చిల్లర డబ్బుల కోసం పాడు చేసేది వాళ్లే

("దేశ భక్తి లేని వాళ్లు" అంటే వాళ్లేమీ బోర్డ్ కట్టుకుని తిరగరు.

మన లాగే మామూలు మనుషులే.
కాకపోతే "ఆత్మ గౌరవం", "కామన్ సెన్స్" అనేవి తెలియవు. పైగా మూర్ఖులు.

తమను తాము సెక్యులరిస్టులు, సోషలిస్ట్ లు, లెఫ్టిస్ట్ లు, కమ్యూనిస్ట్ లు, మార్క్సిస్ట్ లు, మావోయిస్ట్ లు, హ్యూమనిస్ట్ లు, లిబరల్స్, ఇస్లామిస్ట్ లు, ఫెమినిస్ట్ లు, అంబేడ్కరిస్ట్ లు, ఇలా ఏదో ఒక టైటిల్ పెట్టుకుని తిరుగుతూ ఉంటారు)

----------------------------------------------------
                              - ఎస్సార్ హిందూ.

No comments:

Post a Comment