గురువు మనకు బాధల బరువు లేని మనసును అనుగ్రహిస్తారు!! ది.290726 #god #guru #motivation /రమణ/🌺💥🔥🙏🔥💥🌺
Author Name:RAMANEEYAM
Youtube Channel Url:https://www.youtube.com/@venkataravikiranbanala1296
Youtube Video URL:https://www.youtube.com/watch?v=UZCkueIgMgg
Transcript:
(00:20) ఓం నమః శ్రీ శివానందాయ నందాయ నందాత్మపదాయ పరమార్ధతాయకాయ ఓం నమఃశివాయ సద్గురు శ్రీ శివానంద గురుదేవుపా పద్మాలకి పడలుతూ బుద్ధిర్మలం యశోదైం నిర్భయమరోగత అజాత్యం వాక్పృతం హనుమస్మరణే శ్రీ ఆంజనేయ పరబ్రహ్మ పరతు ప్రియ ఆత్మ బంధువులు ఆత్మ స్వరూప మీ అందరికీ నమస్కారం అందరికీ నేడు గురుపౌర్ణమి సందర్భంగా అందరికీ గురు స్మరణప పూర్వక మీ అందరికీ నమస్కారాలు గురుపౌర్ణమి అంటే ముక్కోటి దేవతలు
(01:07) మన ఇష్ట దైవాలు ఎవరైతే ఉన్నారో అది రాముడు కృష్ణుడు ఆంజనేయుడు వెంకటేశ్ స్వామి ఎవరైనా గాని మన ఇష్ట దైవాలు ఎవరైనా వాళ్ళందరి జన్మదినమే ఇది ఇది హనుమత్ జయద్దు అనుకోవచ్చు కృష్ణ కృష్ణాష్టమి అనుకోవచ్చు శ్రీరామ నవమి అనుకోవచ్చు అలానే గురు రూపాలు ఎవరైతే ఏ గురువులు ఉన్నారో ఉన్నవారు సజీవంగా అలానే గురు రూపంగా మనకి దర్శనం ఇచ్చి వెళ్ళిపోయిన వారందరిది కూడా ఈరోజు జయంతి కాబట్టి ఈరోజు చాలా పదవ దినం
(01:55) ఈ గురుపౌర్ణమి అనే మాట గురు పౌర్ణమి అంటే పౌర్ణమి అంటే అందరికీ తెలుసు వెన్నెల పూర్ణంగా వెన్నెల ప్రకాశించేది చల్లగా హాయిగా ఉండేది అందరికీ ఇష్టంఅయ్యేది ఎండాకాలమైనా కూడా ఆ చల్లపూట రాత్రి వెన్నెలు అంటే అందరికీ ఇష్టం సరే వెన్నెల అంటే చెబుతాను నేను మరి మనందరికీ ఇల్లు వాకిలి పిల్ల భార్య పిల్లలు మరి స్నేహితులు ఉన్నారు కుటుంబం చాలా పెద్దది ఇంతమందితో ఉన్నాం మనం సంసారంలో ఉన్నాం.
(02:35) మరి ఈ సంసారంలో ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య ఇబ్బందులు మరి ఎన్నో రకాల ఇబ్బందులు సమస్యలు ఇలా కాకుండగా ఎవరో ఒకళ్ళు మన మీద అసూయతో దాయాదులో లేకపోతే బంధువులో ఏదో సూటికోటి వాటలో ఏవో ఒకటి వాద్య వ్యాద్యాలు వేస్తారు వైద్యాలు వేయిస్తారు ఏదో ఒక అశాంతి రోజు ఉండనే ఉంది కుటుంబంలో పిల్లలు పెళ్లిళ్లు కాక పిల్లలకి పిల్లలు పుట్టక ఒక పక్క గంభీరమైన కరువు ఒక పక్క యుద్ధాలు మరో పక్క వర్షాలు లేక పంటలు పండక
(03:25) పెద్ద పెద్ద కార్యక్రమాలు తలపెట్టా అవి ఇట్లా ఈ విధంగా మన సంసారంలో మనందరికీ కూడా ఏదో కొంత అప్పుడప్పుడు పనులైనా గాని ఏదో ఒక అశాంతి ఉండనే ఉంది. ఒక నిద్రపోయినప్పుడు పని ఇచ్చి ఆ పడుకొని కాసేపే అందరికీ కూడా ఒక హాయిగా అన్ని మర్చిపోయి ఉంటున్నాం. కదా లేచున్నంతసేపు ఏదొక ఏదొక ఇబ్బంది నాతో నాకు నా నుంచి నాకు వచ్చే బాధలు నా పక్కవాళ్ళ నుంచి వచ్చే బాధలు వయసు పెరిగినా కూడా మన స్వభావాలు ఇలా ఉంటాయి ఇవంత ఇంతే సరే
(04:11) మనందరం కూడా వీటికి పరిష్కారాలు వెతుకుతుంటాం అప్పులు తీరటానికో ఇంట్లో సమస్యలు ఈతి బాధలకి అన్నిటికీ కూడా వెతుకుతూనే ఉంటాం ఏదో పూజలనో లేకపోతే దానాలో ధర్మాలో ఏవో రకరకాల మార్గాలు ప్రత్యామనాయమైన మార్గాలు వెతుకుతూ వాటి నుంచి ఎట్లా బయట పడాలని అందరం వెతుకుతూనే ఉన్నాం. అందులో భక్తి పేరుతో భగవంతుని ఆశ్రయించి ఎంతో కొంతైనా బయట పడాలనే అది ఒక ఆలోచన అది మంచిదే కష్టం ద్వారా భగవంతుడి దగ్గరై ఎప్పుడో ఒక రోజున భగవంతుడు ఒకటయపోయే రోజు వస్తుంది అది అందుకు అది ఒక శుభారంభం అది మంచిదే అది కష్టం కూడా మంచిదే
(05:01) అందుకని మొత్తానికి మా మనసు ఏం చేస్తుంది అంటే చాలా కారణాలు పరిష్కారాలు వెతుకుతూనే ఉంటుంది. ఇది ఇలా ఉండగా మరి గురుపౌర్ణమికి ఏం చెబుతారంటే ఇవాళ గురువుగారు సందేశం చెప్పారు ఒక గురుపౌర్ణమి పిలవకూడదట ఆహ్వానం లేదట గురుపౌర్ణమి కానీ అందరూ రావాల్సిన పండుగ అట గురువును గుర్తించుకోవాల్సిన పండుగట గురువుకి కృతజ్ఞత చెప్పుకోవాల్సిన పండుగ అది ఎందుకు అంటే చెబుతాను నేను ఈ గురుపౌర్ణిమ అనేది మనం జ్ఞానులని వింటున్నాం సమాజంలో
(05:48) ఓ రమణ మహర్షుల వారు భగవాన్ రమణ మహర్షుల వారు మహాజ్ఞాని అట్లానే సద్గురు శివానంద భగవాను వారు రైలింగ స్వామి రాఘవేంద్ర స్వామి శిరిడది సాయిబాబా ఎందరో మహనీయులు ఈ లోకంలో అవతార పురుషులు అలా కాకుండగా రామకృష్ణాదులు రాముడు కృష్ణుడు మరి ఈ తర్వాత వచ్చే అవతార పురుషులు భక్తులు యోగులు జ్ఞానులు అవధూతలు ఇప్పటికీ అవధూతలు ఉన్నారు ఈ లోకంలో సజీవంగా ఉన్నవాళ్ళు ఉన్నారు అదృశ్యమైన వాళ్ళు ఉన్నారు సజీవ సమాధి అయిన వాళ్ళు ఉన్నారు బ్రహ్మం గారి లాగా మరి మంత్రాలయ రాఘవేంద్ర స్వామి గారిలాగా సజీవంగా సమాధి అయిన మహనీయులు కూడా ఉన్నారు ఇంకా
(06:32) గొప్పవాళ్ళు అలా ఈ కాలంలో మనతో పాటుగా సంసారం చేస్తూ ఈ సంసారంలో మనలాగానే ఎంతో మంది సామాన్యులు ఉన్నప్పటికీ కూడా అటువంటి వాళ్ళు కూడా ఈ లోకంలోనే ఆనందంగా ఉన్నారు ఎట్లా ఇదే కాలం ఇదే లోకం ఇదే సమాజం రాముడు ఇక్కడే పుట్టారు ఈ దేశంలోనే మన అదృష్టం కొద్ది కృష్ణుడు ఇక్కడే పుట్టాడు ఈ దేశంలో ఈ లోకంలోనే మరి ఇదే సమాజం అంటే సృష్టి ఉన్నంత కాలం ఈ దేహం ఉన్నంత కాలం మనకి కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది మంచి ఉంటుంది చెడు ఉంటుంది కృష్ణుడు పరమాత్మ కూడా శత్రువులు ఉన్నారు హాయిగా ఎక్కడో ఏదో నిమిత్తమై వరం ఆయన అరణ్యవాసం చేయాలని
(07:20) కోరిక ఆ తల్లి కోరుకుంది సరే తండ్రి చెప్పకపోయినా మీరు ఇచ్చిన మాటకి నేను వెళ్తున్నా అన్నారు ఆయన వెళ్ళారు ఎవడో సీతమ్మ వారిని ఎత్తుక వెళ్ళిపోయారు ఆయన కష్టాలు అప్పుడు ఉన్నాయి మళ్ళీ రాక్షసులు వాళ్ళతో యుద్ధాలు మళ్లా అవమానాలు రాముడికి కూడా అవమానం సీతకి అవమానం ఇదే అదే మనిషి ఆయన మనలాగా దేహం తీసుకొని వచ్చిన వారే మరి కృష్ణుడు కృష్ణ పరమాత్మకే 100 మంది ఉన్నారంటే 100 మందిలో 90 మంది శత్రువులు 10 మందే ఆయనకి ఆయన గుర్తుపెట్టి ప్రార్థన చేసిన వాళ్ళు 10 మందే అందరూ
(08:04) మిగిలిన వాళ్ళందరూ కూడా ద్వేషించిన వాళ్లే చిట్ట చివరికి ఆయన చూస్తుండగానే ఆ మరి ద్వారక మునిగిపోయింది భార్యలనేమో దోచుకొని వెళ్ళిపోయి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. పిల్లలందరూ వంశం అంతా పోయింది ఎవరో ఒకళ్ళు మిగిలారు. అట్లా అడవిలోకి వెళ్లి ఇంకా అట్లా మౌనంగా ఉండి ఉంటే ఎవరో ఒక బాణం వేసి తన మృత్యువుని తానే ఆహ్వానించుకొని ఆయన శరీరాన్ని ఆయన వదిలిపెట్టారు పరమాత్మ చూడండి ఇవన్నీ ఆలోచిస్తే కష్టాలు సుఖాలు ఇదే మనుషులు ఇప్పుడు రకమైన గొడవలు అప్పట్లో కోర్ట్లు ఈ వాయిదాలు వేయటం నోటీసులు ఇవ్వటం అట్లా
(08:52) ఇంకా లేదు ఉంటే ఎట్లా ఉండేదో తెలియదు అప్పట్లో ఇట్లా అంత మహ మహిమాన్తులైనా అవతార పురుషులైనా వాళ్ళ అలా ఉన్నాయి కాకపోతే నేను ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే వాళ్ళు ఉన్నారు మనం ఉన్నాం ఇదే లోకంలో కానీ వాళ్ళు ఆనందంగా ఉన్నారు మనమేమో దుఃఖపడుతున్నా ఏమిటి వేదం ఒక రమణ భగవాన్ ఎందుకు అంత ఆనంద వారు ఉన్న 72 ఏళ్ల సొంత పూర్తి ఆయుర్ధాయంలో ఆయన ఏమన్నా ంటే ఒక్క నిమిషం ఆగిపోయింది నా జీవితం అంతా అన్నారు ఒక్కటి నిమిషం ఎలా గడిపారు అనారోగ్యం క్యాన్సర్ వచ్చింది మరి భక్తులు ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు అవి బాధలే మరి ఆయన
(09:41) మనుషులు ఒక్కళళేనా అంటే కోతులు పశుపక్షాదులు ఎంతో మంది యోగులు మారువేషాల్లో అక్కడ ఉండేవారు ఎంత బాధ ఆయనకి కొంతమంది భక్తులు బాధపడితే ఏడ్చేవారు భగవాను ఉన్నారు కానీ అఖండ అంత అంత అంటూ ఏమంటున్నారు మనమైతే ఏం చెబుతాం ఏముంది జీవితం అంతా కష్టాలే అని చెబుతాం భగవాన్ ఏమన్నారు 70 ఏళ్ళ జీవితం ఒక నిమిషంలో అయిపోయినట్టు అప్పుడే అయిపోయిందా వికృతి నామ సంసం వచ్చినప్పుడే వికృతి వచ్చిందా అని అన్నారు ఇప్పుడు ఇక్కడ కూడా ఇంతమంది మనం అందరం సమావేశం అయ్యాం అందరికీ సుఖపడుతున్నారని నేను అనుకోను రకరకాల శత్రు బాధలు ఉండవచ్చు ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు అనారోగ్య బాధలు
(10:26) ఉండవచ్చు సంసార బాధలు ఏమున్నాయో ఎవరికీ ఉన్నాయో ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా శాంతిగా ఉన్నవాళ్ళు ఉన్నారని నేను అంటున్నాను లేదంటారా మీరు అనగలరా ఇందులో అందరూ దుఃఖంతోనే ఉన్నారంటారా శాంతిగా ఉన్నవాళ్ళు ఉంటారు కాకపోతే పర్సెంటేజ్ తక్కువ ఎలా ఉండగలిగారు మరి వాళ్ళకి ఇవే కష్టాలు కదా సరే సరే ఇక్కడ ఒక మూడు మాటలు చెప్పి కంక్లూడ్ చేస్తా నేను రాముల వారు చిన్నతనంలోనే ఈ ఆధ్యాత్మిక విద్య వశిష్టుల వారి దగ్గర నేర్చుకున్నారు.
(11:04) ఆయన గురువు వశిష్టుల వారు జీవితం అంటే ఏంటి ప్రపంచం అంటే ఏమిటి సుఖం అంటే ఏంటి దుఃఖం అంటే ఏంటి పరమాత్మ అంటే ఏమిటి కష్టాలు అంటే ఏంటి సుఖాలు ఇవన్నీ కూడా చక్కగా యోగబాసిష్టం పేరుతో పుస్తకం దొరుకుతుంది చదువుకోవచ్చు ఇంట్లో ఏవండీ మరి మేము మాకు వింటున్నాం బాగానే ఉంది మనశశాంతి వచ్చింది కానీ అట్లా ఆచరించలేకపోతాం ఉండలేకపోతున్నాం అని అందరికీ ఉంది ఇట్లాంటివి చదువుకుంటే ఉండగలుగుతాం ఒక యోగ వాశిష్టం యోగ వాశిష్టం అంద నేర్చుకున్నారు ఆయన మధ్యలో ఆయన అన్నారు నాకు ఈ రాజ్యం వద్దు ఈ పెళ్లి పిల్లలు ఇవేమ వద్దు నాకు ధ్యానం చేసుకుంటా అంత అంతర్ముఖం
(11:43) అయిపోతా అన్నారు శ్రీరామచంద్రమూర్తి స్వామి వశిష్టుడివి ఇంకా చెబుతాను నీకు అని చెప్పి చెప్పారు పూర్తి అయిపోయింది. అయిపోయాక రాముల వారిని అడిగారు యో వశిష్టుల వారు రామా నీ మనసు ఎలా ఉంది చెప్పు అన్నారు అంటే రాములవారు అన్నత సముద్రంలో ఆటు పోట్లు ఉంటాయి ఆటు పోటు పోటు అంటే ఇవతలకి వస్తుంది అలా ఆటు అంటే అవతలికి వెళ్ళిపోతుంది.
(12:13) అవి మన మనసు లాంటివి కష్టాలు సుఖాలు కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది ఈ శరీరానికి సుఖం ఎట్లా ఉంటుందో కష్టం కూడా అలానే ఉంటుంది. మరి మనసు కూడా ఉంది కదా మనకి సంతోషం ఉంటుంది దుఃఖం ఉంటుంది రెండు ఉంటాయి ఈ శరీరం వచ్చాక ఇవి ఆడుపూట్లు మనసు బాగుంటే శరీరం బాగుండట్లేదు శరీరం బాగుంటే మనసు బాగుండట్లేదు. ఏదో ఒక ఇబ్బంది బాధ పోనీ మనం బాగున్నాము మన పిల్లలకి బాగుండదు నా పర్లేదు నా భార్య బాగలేదు బాగుండపోయినా పర్లేదు నేను బాగున్నాను అనుకోం కదా తండ్రికి బాగపోయినా పూర్వకాలం తల్లిదండ్రులు బాగపోయినా విలవిలి లాడిపోయేవారు ఇప్పటిలా కాదు ఒకప్పుడు కుటుంబ వ్యవస్థ అలా ఉంది. ఎవరికీ
(12:55) బాధ రానివ్వలేదు సరే రాములు వారిని అడిగారు రామా నీ మనసు ఎలా ఉంది ఇది విన్నావు కదా చిన్న వయసే చంటివాడే అంత చంటితనంలో ఆ చక్రవర్తులు మరి ఎట్లాంటివి వినాలి లోకం గురించి కదా తెలుసుకోవాలి వైరాగ్యం ఎందుకు దైవం గురించి నేర్పాలి పిల్లలకి పిల్లలకి చిన్నతనం నుంచి మంచి మాటలు నేర్పాలి జీవితం నేర్పాలి జీవి గురించి చెప్పాలి జీవికి జీవితం గురించి దైవం గురించి మంచి చెప్పాలి యోగ వాసిష్టము భగవద్గీత చెప్పక్కర్లేదు మంచి చెడు చెప్పాలి ఇది రాముడు వారి దగ్గర మనం నేర్చుకోవాల్సింది సరది అప్పుడు రాముల వారు ఏం చెప్పారంటే గురుదేవా నా మనసు సముద్రంలో ఉన్న
(13:42) ఆటుపోట్లతో కూడిన అలలతో ఉన్నప్పటికీ ప్రశాంతంగా నా మనసు ఉంది అని చెప్పారు అది యోగ వాశిష్టంలో రాములవారు ఆ తర్వాత జీవనం ఎలా ఉంది చెప్పండి ఎలా ఉంది నీకు తెలుసు రామాయణం రాజ్యం ఇస్తారే పట్టాభిషేకం అన్నారు లేదు వెళ్ళాలి అడవిటకానికి మంచిదన్నారు రేపు పట్టాభిషేకం మంచిదన్నారు అది అలా ఉంది సుఖం ఉంది దుఃఖం ఉంది ప్రశాంతంగా బయలుదేరాడా పెళ్లిఅయి ఉంది వాళ్ళు చక్రవర్తులే మరి మనం మా అత్తగారి ఇంటికి వెళ్ళిపోతాను లేదు ఏమి అనలేదు బయలుదేరాడు ఒక్కడే నువ్వు రమ్మని చెప్పలేదు అమ్మ బయలుదేరింది నేను వస్తా మీతో పాటు అని ఏమ జాతకాలు చూడలేదు
(14:28) దినఫలాలు చూసుకోలేదు ఏమి చూసుకోలేదు ఎవరిని జాతకాలు అడగలేదు యజ్ఞాలు చేయించలేదు ఏమనా వాస్తు బాగుందా బాగాలేదా ఇట్లాంటివి ఏమ లేకుండగానే ఆయన కట్టుకుని ఉంటే నార బట్టలు నార బట్టలు కట్టుకున్నారు నారబట్టలు కట్టుకొని అరణ్యవాసానికి వెళ్ళిపోయారు ఆ కదంతా మీకు తెలుసు ఎన్ని కష్టాలు పడ్డారో ఆయన అదే శాంతి చెట్టుని అడిగారు సీతను చూసి వా నువ్వు పక్షిని అడిగారు వెతుకుతూ ఏడుస్తూ ఏడుస్తూ ఏడుస్తూ అలా వెళ్ళిపోయారు.
(14:59) అక్కడ భగవాన్ చెప్పిన ఒక కథ ఉంది మనకి సమయం తక్కువ ఉంది. ఎప్పుడు శివుడు రామ జపం చేస్తారుట రామ రామ రామ అని తపస్సులో ఎప్పుడు శివుడు ఎప్పుడు చూసినా శివుడు ఇట్లా కూర్చొని ఉంటారు మనం చూస్తాం ఫోటోలో చచ్చిపోయి ఆయన రామనామం రామ భక్తుడు ఆయన రామభక్తుడు అంటే ఆత్మ భక్తుడుఅని ఎప్పుడు అంతర్ముఖమై ఉంటాడు శివ మహాదేవుడు పార్వతీ దేవి అందట ఆ రాముడుఏమో అట్లా అల్లాడుతున్నాడు పార్వతి సీత సీత సీత అని ఏడుస్తున్నారు ఆయన నువ్వు ప్రార్థిస్తావ ఏంటి దాన్ని నమ్ముకుంటే నీకుేమ వస్తుంది అని అందట ఓ అట్లానా సరే ఒక పని పరీక్ష చేయని అన్నా పరీక్ష చేయ అంటే పార్వతీదేవి వారు ఏం
(15:41) చేశారంటే ఒక రెండు కిలోమీటర్ల దూరంలో మహా తల్లి కదా సీతామ వారిలాగా రూపం మార్చుకొని కూర్చుంది ఆవిడ రామ రామ అనుకుంటే ఆవిడ కూర్చుంది అక్కడ ఈ రాముల వారు అందరిని అడుగుతూనే ఉన్నారు ఎవరు కనపడితే వాళ్ళని అడుగుతున్నారు సీత కనపడదా సీత నువ్వు చూసావా అంటే ఏడవడం దుఃఖపడటం బోర్ని ఏడుస్తున్నాడు సీత ఎక్కడున్నావు నువ్వు ఏం బాధపడుతున్నావు అని అంటున్నారు అలా అక్కడి దగ్గరికి వెళ్ళారు వెళ్ళాక అక్కడ పార్వతీదేవి సీతలాగా కూర్చొని ఉంది మనమైతే చూసారట అమ్మ నీకు ఇక్కడఏం పని కైలాసంగా ఉండాలన్నారు అంతే అని మామూలుగా మళ్ళీ
(16:25) వడుచుకుంటూ వెళ్ళిపోయారు అది రాముడు అదే అండి సముద్రంలో అలలు ఉండగా నేను ప్రశాంతంగా గంభీరంగా ఉన్నాను అని ఎలా చెప్పారు ఏం జ్ఞానం అది ఏం శాంతి అది మరి మనలాగనే ఇవే కాలం చెప్పాక అప్పట్లో కోర్టు నోటీసులు పోలీసులు వ్యాద్యాలు వాయిద్యాలు ఇట్లాంటివి లేకపోయినా ఉన్నవేమో ఉన్నాయి చెడ్డవాళ్ళు మంచివాళ్ళు ఉన్నారు ఇక్కడికి ఇది ఆ తర్వాత రెండోది సరే సీతామని ఎత్తుకెళ్ళటం అవంతా అయిపోయినాయి అక్కడ రావణాసుడు తమ్ముడు ఆయన విభీషణుల వారు మంచి భక్తుడు ఆయన సాత్విక మూర్తి ధర్మం తెలిసినవాడు
(17:12) అని ఆయనకి బాధగా ఉంది ఏమిటి ఈ రాజ్యం ఏంటి రావణాసుడు లక్షణం ఏంటి అన్నగారు ఇలా చేస్తున్నారు ఏంటి ఆ అమ్మని ఎత్తుకో రావడం ఏంటి చూతే వెళ్ళడాయి మంచి మాట వినట్లేదా నాకేంటి వీళ్ళ మధ్య పుట్టటం ఏంటి ఇక్కడ నాకంటే మంచి భక్తుడు ఆయన విష్ణు భక్తుడు ఆయన రావు భక్తుడు కూడా ధర్మ ధర్మాపేక్ష కలిగినవాడు ఆయన మహాదేయుడు అయితే బాధ ఉంది మనలాగానే ఏమిటండీ ఇట్లా ఉన్నాయి కదా మరి ధ్యానం వదలట్లేదు జ్ఞానం రావట్లేదు మాకు ఎట్లా శాంతిగా ఉంటాం మేము మీరేమో ధ్యానం చెబుతారు ధ్యానం చెబితే శాంతి వస్తుంది అంటారు శాంతి వస్తే అది అంటారు కుతుల పోతే అంటే ఊహలు తగ్గితే
(17:52) కుతువలం పోతుంది కుతూలం తగ్గితే వ్యాకులతో పోతుంది వ్యాకులతో పోతే ఆందోళన పోతుంది ఆందోళన పోతే ఆనందం ఏవండీ ఇవన్నీ సాధ్యమేనా ఓ పక్క చంటిదానికి అనారోగ్యంగా ఉంటాయి మీరేం కుతువు అంటారు ఊహలు అంటారు అంటాం అప్పుడు ఆంజనేయ స్వామి వారు వెళ్ళారు లంకకి వెతుకుతూ వెళ్ళారు కదా అమ్మని లంకకి వెళ్ళిన తర్వాత విభీషణుల వారు చూసారు మహానీయుడు కదా అంటే సామాన్యుడా సాక్షాత్తు రుద్ర స్వరూపుడు జ్ఞాని నామగ్రగణ్యం జ్ఞానుల్లో ఎవరనా గుర్తు రావాల్సి వస్తే ఇప్పుడు ఈ లోకంలో మనం ఒక భగవాన్నే ఒక సద్గురువులని ఎట్లా అనుకుంటున్నాం శివానంద భగవాన్ ముందుగా
(18:36) గుర్తు రావాల్సినవాడు జ్ఞానుల్లో దక్షిణామూర్తి కంటే స్వామి వారి కంటే కూడా ఆంజనేయ స్వామి తలదమ్ముడు మన జ్ఞానం కావాలంటే హనుమా హనుమా అనుకుంటే చాలు ఏదో ఒక నామం చాలు సరే అంత జ్ఞాని ఆయన చాలా జ్ఞాని ఆయన విభీషణుడు అడిగాడు స్వామి మరి నేను వచ్చి ఇక్కడ రాక్షసుల మధ్య ఉన్నా చెబితే వినేవాడు లేడు నా గోడు పట్టించుకునేవాడు లేడు నేను వదిలిపెట్టి వెళ్ళేటట్టుగా లేదు ఇక్కడ అదే పట్టుకొని ఉండేటట్టుగా లేదు నాకు పరిస్థితి ఏమిటి నా మార్గం ఏమిటి నాకు ఏం చెబుతారు మీరు ఏదైనా ఒక మంచి హితమైన మాట ఒక్కటి చెప్పండి అన్నారు మరి ఆంజనేయ స్వామి ఎవరు మహా జ్ఞాని ఎక్కడో
(19:20) ఆత్మ దర్శనం చేసుకో విచారణ చేసుకో కాస్త నామం చేసుకో ధ్యానం చేసుకో అని చెప్పలేదండి జ్ఞాని అలా చెప్పడు గురువు అలా చెప్పడు ఏం చెప్పారంటే విభీషణ నీకు పళ్ళు ఉన్నాయి కదా పళ్ళ మధ్య నాలిక ఉంది కదా క్షేమంగా ఉందా ఇవి కొరుక్కుంటూ ఇబ్బంది పడుతున్నావా అన్నారు ఎంత ఇది జ్ఞానదంతం గాన ఆదంతం ఇదంతా కొన్ని పొద్దున నేను పళ్ళు కింద పైన 32 పళ్ళ మధ్య ఒక నాలిక మరి అన్ని కూర్చు పంటికే రుచి ఉంది పంటిని బట్టి రుచి చూతాం నాలికను బట్టి చెబుతాం కొద్దిగా అన్నాన్ని మెత్తగా చేస్తుంది.
(20:05) నాలికదే పెద్ద పని నాలికదే అంత ఉన్నదంతా నాలికలోనే ఉంది దాన్నే సూర్పణ కాద అని చెబుతారు సరే ఏదో లే అయితే ఆంజనేయ స్వామి అన్నట్టుగా నీ పళ్ళ మధ్య నాలిక ఎలా ఉంటుంది అన్నారు పళ్ళు ముందే ఉన్నాయా అన్నారుట నువ్వు తర్వాత వచ్చినాయి అన్నారట మన నాలిక ఎక్కడిది అన్నారుట పుట్టినప్పటి నుంచే ఉంది అన్నారు మరి చివరి వరకు పళ్ళు ఉంటాయా అన్నారట ఉండ ఊడిపోతాయి అన్నాట చివరి వరకు ఉండేది ఏమిటన్నారు నాలిక అన్నాట మొదటి నుంచి చివరి వరకు ఉండేది నాలికే మధ్యలో వచ్చి మధ్యలో పోయేవి పళ్లే ఈ మనసు కూడా మధ్యలో వచ్చి మనసులో పోయేదే ఈ బాధలు కూడా వచ్చిపోయేవే సుఖం దుఃఖంగా అయినా నీ నాలిక ఇష్టమైనవని తింటూ
(20:47) కూడా నాలిక కొరుక్కోకుండా తింటలా మనం పిల్లలు కూడా కొరుక్కోదు. ఆ నాలిక అటు ఇటు కదలాల్సిందే ంటే ఎట్ట అనుకుంటూ తింటాం కాన కొనుక్కోం పొరపాటు కూడా ఎప్పుడో అలాటున కొనుక్కోవడమే గాన అంత గాయం కానివ్వండి ఈ నాలికి ఎవరో కాదు మీ శాంతి ఈ నాలిక ఎవరో కాదు మీ ఆనందము ఈ నాలిక ఎవరో కాదు మీ ఆత్మ ఈ నాలిక ఎవరో కాదు మీరే ఆ పళ్ళు ఎవరో కాదు మీ మనసే ఆ పళ్ళు ఎవరో కాదు మీ బాధే ఆ పళ్ళు ఎవరో కాదు మీ దుఃఖమే దాని మధ్య నాలికలాగా ఉండండి అన్నారుట విభీష్ణుడు మరి ఆంజనేయ స్వామి కాలం ఎక్కడిది ఆయనక ఏ కష్టం లేదు రాముడు వారి కోసం అంత కష్టపడ్డారు సీత కోసం వారు ఎతకడం ఏంటి
(21:32) సంజీవిని పర్వతం తేవడం ఏంటి లక్ష్మణ స్వామిని బ్రతికించడం ఏంటి ఎన్ని చేశారు ఆంజనేయ స్వామి రామాయణం అంతా ఆయనదే ముఖ్య పాత్ర మరి ఎందుకు ఆయనక అన్న అక్షయ కుమారుడు కొడితే గాయాలు అయిపోయినాయి ఆంజనేయ స్వామి గుళ్ళంతా గాయాలు అయిపోయినాయి. రాముల వారు చూసి తమలపాకులు తీసుకొచ్చి అద్దాట ఆంజనేయ స్వామికి అబ్బో ఇంత బాధపడుతున్నావా పాపం ఏంటిది అంటే అమ్మో రాములవారు నాకు తమలపాకులు అందుకని ఆంజనేయ స్వామి తమలపాకు పూజ చేస్తాం అందుకని ఇంక ప్రీతి రాముల వారికి ఇష్టమైన పని ఎంత పనైనా చేస్తారు.
(22:07) ఒకసారి పోయేటప్పుడు సీతమ్మవారు సింధూరం పెట్టుకొని అంత అమ్మ ఏంటి ఇది ఇవ కొత్తగా ఉందను ఏం లేదు రాముల వారికి మంచిది ఇష్టం ఆయనక మళ్ళ చూస్తే ఆంజనేయ స్వామి గుర్తుపట్టలే సీతమ్మ వారు మొత్తం సింధూరం పూసుకున్నారు ఖాళీగా లేకుండా అది రాముల వారికి ఇష్టం అట్లా ఆంజనేయ స్వామి మహాజ్ఞాని మహాభక్తుడు మహాయోగి ఆయన వారు చెప్పింది మనకొక సందేశం రాముల వారు ఏం చెప్పారు సముద్రంలో అలలు ఉన్న మనం ఎప్పుడు మధ్యలోకి వెళ్ళలే అందరం వెళ్ళే అవకాశం అసలు దొరకదు సముద్రం మధ్యలో ప్రశాంతంగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా ఒక ఫ్లైట్ ఎక్కి సముద్రం మధ్యలో పై నుంచి చూడండి అలలే
(22:45) కనపడవు ప్రశాంతంగా గంభీరంగా ఉంటుంది. ఇవతల ఒడ్డుని చూస్తే విపరీతంగా అలలు ఉంటాయి. అట్లా ఈ మనసుని ఆత్మను ఆధారం చేసుకున్న మనసు అలల్లాగా సుఖపడుతుంది దుఃఖపడుతుంది బాధపడుతుంది ఏడుస్తుంది నవ్వుతుంది ధ్యానం చేస్తాను అంటుంది నేను ధ్యాని ఉంటుంది నేను జ్ఞాని ఉంటుంది ఇది కష్టం ఉంటుంది ఈ మనసు ఆటుపోట్లే ఒకవేళ పెద్దది వస్తుంది ఒకవేళ చిన్నది వస్తుంది ఏదేదో చేస్తుంది అలా సముద్రం అట్లా పొంగి రాదండి పొంగితే సృష్టే ఉండదు ఎన్ని నదులు వచ్చి కలిసినా సముద్రం పొంగదు అలాగ గంభీరంగా ఇన్ని ఆటుపోట్లు ఉన్నప్పటికీ కూడా ఇన్ని సంగమాలు ఉన్నప్పటికీ కూడా అలా సముద్రంలా ఉండమని
(23:28) రాముడు చెప్పాడు. ఆంజనేయుడు ఏం చెప్పాడు పళ్ళ మధ్య నాలికలాగా ఉండమని చెప్పారు ఉండవచ్చు ఇప్పుడు అదే మనక అలా సముద్రం మనకు తెలియదు కానీ మన పళ్ళతో ఎంత జాగ్రత్తగా ఉంటున్నాం పళ్ళని జాగ్రత్తగా ఉంచుకుంటాం నాలికని జాగ్రత్తగా ఉంచుకుంటాం పళ్ళు చేసే పని పళ్ళు చేస్తాయి నాలిక చేసే పని నాలిక చేస్తుంది కానీ నాలికని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో మన శాంతి పళ్ళ మధ్య మనసులాగా ఉన్నా అలా కాపాడుకోండి అని చెప్పారు అదిఒక కథ కథ కాదు సత్యం అది అలా రాముల వారి కదా మరి ఆంజనేయ స్వామి కదా కృష్ణుడు కూడా అడిగాడట నాకుఎన్ని పుట్టినప్పటినుంచి చంపాలని
(24:10) ప్రయత్నం చేశారు ఐదో రోజునే నన్ను చంపాలని పూత వచ్చింది ఐదు రోజులే చంటివాడు కృష్ణ పరమాత్మ పాలిస్తానే వచ్చింది పాలు లేవు తల్లి దగ్గర పాలు లేకుండా నేను ఇస్తాను అని చెప్పి వచ్చింది మారువేషంలో వస్తే ఇవ్వమంది ఆవిడ పనిలో ఉంది ఏదో వెన తీస్తుందో ఏదో వస్తుంది వచ్చింది పాలు ఇచ్చింది పాలతో పాటు ప్రాణాన్ని కూడా లాగేసాడు కృష్ణ పరమాత్మ ఒక్కసారి ఆ భీకర రూపం ఒక పడిపోయింది అంద ఆశ్చర్యపోయారు అమ్మో ఐదో ఏట ఐదో ఏటనే వారి జీవన కార్యం మొదలు పెట్టారు ఐదు రోజు నుంచే కష్టాలు మొదలైనాయి అప్పటినుంచి కష్టాలే చివరిదాకా ఇో పక్క కౌరవ పాండవులు ఆ తర్వాత వీళ్ళు
(24:51) జరాసందుడు కంసుడు ఇగో శిశులుడు కంసుడిది ఎంత కష్టం చిన్నతనంలోనే వెళ్లి మేనమామ చంపటానికి వచ్చేవాడు పాపం మాట్లాడితే చంప అప్పటికి ఏడుగురిని చంపేసాడు ఎనిమిదో వాడు కృష్ణుడు అందుకనే ఎనిమిది కృష్ణుడి నెంబరు ఎనిమిది కృష్ణుడి నెంబర్ కాబట్టి అందుకనే అష్టమే సరే అది వేరు కృష్ణుడు నారదుడిని అడిగాట ఎట్లా ఉండాలి ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచే ఇట్లా ఉంది అని చెప్పని అడిగితే కృష్ణ నువ్వు పరమాత్మ నీకు తెలియ ందా నేను చెప్పాలి అని చెప్పని చెబుతాడు అది ఉంది అయినా అలా ఏమి లేదు ప్రశాంతంగా రామ కృష్ణాదులు ఆంజనేయ స్వామి ఎలా జీవించారో అలా
(25:40) రాఘవేంద్ర స్వామి చరిత్ర చదవండి మీరు శిడిదీ సాయిబాబా చరిత్ర పారాయణం అలా చేయాలి గానీ ఏవో కోరికలు తీరటానికి అవి సరే మంచిదే అవి ఏవో తీరితే తీరుతాయి అది వేరు విషయం తీరుతున్నాయి కోరిక అంటే ఇంకో కోరిక వస్తూనే ఉంది ఇంకో కష్టం వస్తూనే ఉంది ఓటి తీరినట్టు ఇంకోటి తీరన్నట్టుగా ఉంది మరి తీరం లేదు తీరం లేదో తెలియదు సరే ఏదనా కార్యవ్వండి మహనీయుల చరిత్రలు మీరు తీసుకోండి రమణ భగవాను రాఘవేంద్రస్వామి తినటానికి లేదు పిల్లలు భార్య ఏమిటండీ మీరు ఇట్లా ఇది చదివితే తెలుస్తుంది వాళ్ళు ఇదే కాలంలో ఉన్నారు ఇదే లోకంలో ఉన్నారు అది ఎందుకు ఇంతసేపు ఎందుకు
(26:19) చెప్పారు అంటే ఈ జ్ఞానులు ఏం చేస్తారు అంటే జ్ఞానులకి అంటే పరమాత్మ దర్శనమైన వాళ్ళు మహనీయులు జ్ఞానులు వాళ్ళు పిలిస్తే పరమాత్మ కనపడతాడు వాళ్ళకి ఏది లోటే లేదు ఈ లోకంలో ఏది అనుకుంటే అది సిద్ధిస్తుంది వాడు వాళ్ళ అవతార పురుషులు పరమాత్మ దర్శనమైన వాళ్ళు అనంతమైన ఆనందంలో ఉంటారు వాళ్ళు వాళ్ళు వాళ్ళని మనసు బాధ పెట్టలేరు.
(26:57) వాళ్ళు ఏం చెబుతున్నారు అంటే జ్ఞానులు ఏం చెబుతున్నారు అంటే ఒక మాట చెబుతున్నారు ఏమని చెప్పారంటే పరమాత్మ దర్శనం అయ్యేటప్పుడు పరమాత్మ దర్శనం అయిన తర్వాత పరమాత్మను దర్శిస్తున్నామ అనే ప్రయత్నంలో కూడా మనసు ఉండదట ఏమంటున్నారు దాన్ని ఏం చెబుతారంటే ధ్యానంలో మనసు ఉండదు అంటారు. సమాధిలో మనసు ఉండదట మనసు ఉండదు సమాధిలో తురేమ అని పరమాత్మను మీరు చూస్తున్నారు అనుకోండి అప్పుడు మనసు ఉండదు ఇప్పుడు మీరందరూ నన్ను చూస్తున్నారు కదా మనసు ఉంది మనసు ఉంది కాబట్టి చూస్తున్నా అనుకుంటున్నారు వింటున్నాం అనుకుంటున్నారు ఇది పండగ అనుకుంటున్నారు ఆనికి లేచి వెళ్దాం అనుకుంటాం ఇదంతా మనసు
(27:43) వల్ల సరే ఇది బాగుంది ఇది మనకి ఇది ఇప్పుడు మనందరికీ మరి కష్టాలు ఉన్నాయా లేవా చెప్పండి ఇంతమంది ఉన్నారు కదా అందరూ సుఖంగా నే ఉన్నామా పూర్తి కష్టాల్లో ఉన్నామా అంటే అట్లా కూడా కాదు వాడు పూర్తి సుఖమా అంటే అది కాదు. సరే ఇది తెలిసిన బాధ ఇది ఇదంతా తెలిసిన బాధ మరి రాముడికి అంత శాంతి ఎలా వచ్చింది ఆయన పరమాత్మ దర్శనం చేసుకున్నాడు చిన్నతనంలోనే సత్యాన్ని తెలుసుకున్నారు ఆయన కృష్ణ పరమాత్మ తాను సాందీపుని దగ్గరికి వెళ్లి చక్కగా నేర్చుకొని జ్ఞానాన్ని నేర్చుకున్నారు వారు మహర్షులందరూ అలానే రమణ భగవాన్ అలానే పెరియ పురాణాలు అవి చదివి కాలిచ్చుకొని
(28:27) వాళ్ళందరూ పొందిన జ్ఞానం నాకు ఇవ్వవా అని ఏడ్చేవాట భగవాన్ చిన్నతనం 13 ఏళ్ళు వచ్చేసరికి ఆయన ప్రయాణం పూర్తయి మరి మళ్ళీ ఇక్కడే ఉన్నారు ఆ తర్వాత అన్ని కష్టాలే మళ్ళ చదువు తప్పటం అక్కడికి వెళ్ళటం డబ్బులు లేకపోవడం ఇవన్నీ మనలాగానే దర్శనం అయింది అప్పుడు మనసు ఉండదు అన్నారు ఏమన్నారు ఎప్పుడు పరమాత్మ దర్శనం అయినప్పుడు మనసు ఉండదు సరే ఇక మన సంగతి చూద్దాం ఇప్పుడు లేచి లేచి కలిగి పడుకునేంత వరకు మనసు ఉంటుంది కదు మనసు అంటే ఏంటి సంతోషం దుఃఖం రెండు ఉంటాయి అన్ని రెండు ఉంటాయి ఏదో ఒకటి కాసేపు ఆరోగ్యం కాసేపు అనారోగ్యం కాసేపు సుఖం కాసేపు దుఃఖం కాసేపు సంతోషం కాసేపు బాధ
(29:14) కాసేపు అవమానం కాసేపు గౌరవం పొద్దున్న తీస్తే రాత్రి దాకా ఇకపోతే ఇంకొక స్థితి ఒకటి ఉంది ఏంటది మనకి పగలంతా ఒక పని చేస్తాం రాత్రి ఏం పని చేస్తాం నిద్రపోతాం మరి అప్పుడు ఇవన్నీ ఉన్నాయా సంసార బాధ ఉందా దేహ బాధ ఉందా ప్రపంచ బాధ ఉందా దేవుడు బాధ ఉందా అసలు ఏ బాధ లేదుగా పోనీ ఏమనా తెలుస్తుందా ఎందుకన మనసు ప్రపంచంలోకి రాంగానే మనసు వచ్చేస్తుంది.
(29:49) బాగా వినండి ఒక మాట అయిపోవచ్చింది ప్రపంచంలోకి రాంగానే మెలుకలో రాంగానే మనసు వచ్చేస్తుంది. మనసు పోంగానే ప్రపంచం పోతుంది అన్ని పోతాయి. మరి వాళ్ళకి ఏమైతుంది భగవత్ దర్శనం అయేటప్పుడు మనసు పోతుంది. వాళ్ళకి జ్ఞానులకి మరి వాళ్ళే ప్రపంచంలో ఉన్నప్పుడు ఇప్పుడు మనక ప్రపంచంలోకి రాంగానే ఏమ వస్తుంది మనసు వస్తుంది నిద్రపోంగానే ఏమవుతుంది మనసు పోతుంది మరి జ్ఞానులకి సమాధిలోకి వెళ్తే ఏమవుతుంది మనసు పోతుంది మరి ప్రపంచంలోకి రాంగానే చెప్పండి మనలాగానే మనకి ప్రపంచంలో రాంగానే మనసు వచ్చేసింది అన్ని మెలుకు రాగానే
(30:36) నిద్ర పోగానే ఏమైంది మనసు పోయింది అంటే ప్రపంచంలో ఏ బాధ లేదు సరే జ్ఞానులు పరమాత్మ దర్శనం చేసుకుంటారు కదా అలా కళ్ళు మూసుకున్నారు అనుకోండి వాళ్ళకి ఏమైతుంది సమాధి అంటాం మనక అది జాత కాదు అయితే నిద్రపోతాంగానే ఇప్పుడు గబుక్కు నిద్రపోవచ్చు పడితే సమాధి అయితే మనకి జాత కాదు వాళ్ళు ఎట్లా అట్లా కళ్ళు మూసుకోగానే పరమాత్మ కనపడుతున్నా అనుకోండి మనసు పోతుంది వాళ్ళకి కూడా ఇక ప్రపంచం తెలియదు దేహం తెలియదు ఏమున్నా తెలియదు వాళ్ళకి ఎవరికి జ్ఞానులకి [గొంతు సవరించుకోవడం] తెలుసుకున్న వాళ్ళకి దర్శనమైన వాళ్ళకి మహనీయులకి వాళ్ళకి అది సాధ్యం రూప్ కుమార్
(31:10) గారు రూప్ కుమార్ గారు వాళ్ళ అది వాళ్ళకి మనసు పోతుంది. మన సంగతి ఏంటి నిద్రపోతే మనసు పోతుంది ప్రపంచం రాంగానే కష్టం ఉందా అర్థంవుతుందా అర్థంవుతుందా మనకి రోజు జరిగేది మెలుకువ రాంగానే మనసు వస్తుంది ప్రపంచంలోకి రాంగానే మనసు వస్తుంది నిద్రపోతే మనసు పోతుంది నిద్రలో వాళ్ళకి సమాధిలో మనసు పోతుంది ప్రపంచంలోకి రాగానే మనసు వస్తుంది వాళ్ళక అంతే మనలాగా అడిగారు వెళ్లి భగవాన్ని అడిగారు వెళ్లి సద్గురు శివానంద భగవాను వారు అడిగారు వెళ్లి
(31:55) రాముడిని అడిగారు వెళ్లి కృష్ణుడిని అడిగారు వెళ్లి ఆంజనేయుని అడిగారు వెళ్లి ఎవరినో అడిగారు మీ నాన్నని అడిగారు చిత్రమే మీకు నిద్రలో మనసు పోతుంది మాకు సమాధిలో మనసు పోతుంది మీకు ప్రపంచంలో మనసు వస్తుంది మాకు ప్రపంచంలో కూడా మనసు రాదు అన్నారు సమాధిలో కాదు సమాజంలో కూడా మనసు రాదు అన్నారు మనకి నిద్రలో మనసు పోతుంది మెలుకు రాంగానే వచ్చేస్తుంది సమాజంలోకి వస్తే భార్య పిల్లలు జబ్బులు ఆరోగ్యాలు అనారోగ్యాలు అందం అందవికారం అబ్బా ఎన్నో దానికోసం ఎన్నో తంకాలు పడతాఉన్న నాలుగు రోజులు ఇన్నాళ్ళు బతుకుతామో తెలియదు కానీ
(32:41) మనసు వచ్చేసింది కదండీ మీకు అర్థమయిందా శ్రీదేవి గారు మీకు అర్థమయింది ఇప్పుడు మనకి ఇప్పుడు మనసు వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు పోతుంది చెప్పండి కాస్త వెయిట్ చేస్తే ఇంకో 18 గంటల్లో మనసు ఆటోమేటిక్గా పోయి వీళ్ళందరూ పోతారు అందరు గురువుగారు గురుపౌర్ణమి అన్ని ఒకటి అయిపోతాయి ఏకమైపోతుంది అది సమాధి లాంటిదే కానీ సమాధి కాదు వాళ్ళకి సమాధి ఇప్పుడు కావాలంటే కూర్చుంటారు భగవాను మీరు వస్తారు ఎక్కడి నుంచి వచ్చారు అంటారు మేము గల్సపాడి నుంచి వచ్చామ అంటారు ఆ అలా పక్కక వెళ్ళిపోతారు ఆయన మనసు కూడా వెళ్ళిపో సమాధి వెళ్ళిపో ఏం తెలియదు ఇంకా
(33:20) వారికి ఈ దేహం తెలియదు అలా అలా చూస్తుంటారు ఏమ ఉండదు మనసు ఉండదు ఉండగానే మళ్లా వారికి క్యాన్సర్ ఉంది భక్తులు మనలాంటి వాళ్ళు ఉన్నారు మనలాగ వెళ్లి మాకు పిల్లలు లేరండి మాకు పెళ్లి కాలేదండి మరి ఒక పెళ్లి అయింది భార్య పోయింది ఇంకో పెళ్లి ఏంటి మరి దీని సంగతి మీ అభిప్రాయం ఏంటి జ్ఞానిగా మీరు సమాధిలోకి వెళ్లి చెప్పాలి బయట ఉండి చెప్పితే ఒప్పుకోరు వీళ్ళు సమాధిలోకి వెళ్లి చెప్పాలి పూర్వకాలం నేను ప్రెసెంట్ చెప్పేటప్పుడు అలా కళ్ళు మూసుకొని చెప్పేవాడిని ఎవరితోనా కళ్ళు తెరిచి కళ్ళు మూసుకోండి ప్లీజ్ అని నేను అడుగు వా కళ్ళు మూసుకొని [నవ్వు]
(33:53) చెప్పాలి ఎడ్డ జరిగితే ఏముంది సమాధానం కాదు వాళ్ళకి కావల్సింది నేను కళ్ళు మూసుకోవడం కావాలి అట్లా భగవాన్ గనుక కళ్ళు తెరిచి మీకు ఇంకో పెళ్లి ఏదనా అనిపి అంటే ఒక సమాధిలోకి వెళ్ళ దశ వెళ్తాక ఏం తెలియదు ఆయన మనక అది తెలియదు సమాధిలోకి వెళ్ళాక వాళ్ళకి ఏం తెలియదు ఇవతలు ఉండే చెప్పాలి ఎవరో ఒకయన నాకు పెళ్లి ఇష్టం లేదు రెండు పెళ్లి చేసుకుంటా వెళ్ళ అన్నారు ఒక వరంగల్ వారికి రెండు అయినాయి ఆయనకి పెళ్లిళ్లు నేను చేసుకోను ఇక్కడ ధ్యానం చేసుకుంటా అన్నారు అలా కాదులే నీకు రెండు పెళ్లు ఉన్నాయి ఇక్కడ ఉండవులే అన్నారు గంట ఆయన నాగయ్య గారు కూడా అట్నే వెళ్ళారు నేను
(34:32) పాడుకుంటే ఇక్కడే ఉంటా కాదు నీకు చాలా పని ఉంది నువ్వు వెళ్ళిపోమన్నారు మరి ఇట్లాంటి మనలాంటి వాళ్ళు ఎంతమంది మరి గురువుగారు ఉన్నారంటే ఓమే మందులు ఇవ్వాలి ప్రసలు చెప్పాలి జబ్బులు తగ్గించాలి మసాజ్లు చేయాలి మరి కోపం తగ్గించుకోవాలి బతిలాడాలి ముద్దులాడాలి ఇప్పుడు ఎన్ని చేస్తే కానీ మన గురువు గారికి అన్ని కష్టాలు ఆయనేమో సన్యాసి కాదు అట్లానే మరి అవధూత కాదు ఆయన భార్యకి భార్య నలుగురు పిల్లలు మనవులు మనవరాలు వాళ్ళు మనం మళ్ళీ వీళ్ళ కోపాలు వీళ్ళకి తాపాలు మాకు కూర అందలేదని ఒకడు మాకు లేట్ అయిందని ఒకడు మమ్మల్ని ముందు పిలవలేదని ఒకడు
(35:06) అబ్బబ్బబ్బా ఈ గురు కుటుంబంలో ఉన్న గొడవలు అసలు కుటుంబంలో కూడా ఉండవు అంత మహనీయులం మనం అవును ఆ జ్ఞానం కోసం వెళ్తాం కోర్లు ఏదైనా అడుగుతాం చాలా చిత్రమైంది వ్యవహారం మనసు కదా మరి మనసు వచ్చిందిగా అదే నిద్రక వచ్చి కాస్త ఒక మొత్తు మాత్ర వేసి గురువు దగ్గరికి పోతే అంత సోంపాదో లేకపోతే [నవ్వు] ఏదో మాత్ర కాంపోజ వేసి పడేస్తే పడి ఉంటారు ఆయగా లేచాక నువ్వు సమాధిలోకి వెళ్ళావు అంటావ్ ఓ మట్ట స్వాగం మందు వేస్తే సరి లేచినప్పుడు అలా [నవ్వు] క్లోరోఫామ్ ఇస్తే సరిపోతుంది అయిందా జ్ఞాని దగ్గరికి వెళ్ అడిగితే ఏమంటారంటే ఒక సమాధిలో మనసు లేదండి మీతో మాట్లాడేటప్పుడు కూడా మనసు లేదు
(35:48) అన్నారు ఇప్పుడు మందు మీరు మనసు లేకుండా మాట్లాడండి చూద్దాం అసలు మనసు లేకుండా ఇంటికి వెళ్ళండి మనసు లేకుండా కూర చేయండి ఒక నమ్మకం కలిగింది మనకి ఈ మనసు లేకపోతే ఏం చేయలేంు ఈ దేహం చేయలే నా బోలు కార్యాలు ఉన్నాయి నాకు సంసారం ఉంది పిల్లలు ఉన్నారు బోలు అప్పులు ఉన్నాయి బోలు బాధ్యతలు ఉన్నాయి ఇన్ని మనసు లేకపోతే అవ్వదు అంటా నామ ఏమంటాడంటే మనసు లేకపోతే చాలా బాగా అయితాయి సమాధికే మనసు అవసరం లేనప్పుడు పరమాత్మ దర్శనానికే మనసు అవసరం లేనప్పుడు పరమాత్మ శక్తులు అనంత శక్తులు ఈ సృష్టి అంతాట ఆవుగంత ఉంటుందని గురువుగారు చెప్పారు పరమాత్మ శక్తిలో ఈ ఈ లోకాలు 14 లోకాలు
(36:32) కానివ్వండి ఇప్పుడు అందాక ఎందుకు ఈ లోకం ఈ చిన్న సంసారం ఎంత ఉంటుంది అంటే ఆగంత మరి పరమాత్మ శక్తి ఆకాశమంతు ఉంటుంది. ఆకాశమందులో ఆవగింజ ఎంతో చూడండి మీరు ఆకాశమందు దాంట్లోనే మనసు లేదు ఆవుగింజకి మీ మనసు ఎంత అవసరం అని చెబుతాడు అంటున్నారు జ్ఞాని ఆలోచన చూడండి మీరు ఇప్పుడు మన నమ్మకం ఏం చెప్పండి మనసు లేకేమనా అయితే పనులు దృడంగా నందం దృడంగా నందం కానీ మనకి సమాధిలో మనసు ఒప్పుకోవాలంటాం ఇక్కడ మనసు ఉండాలంటాం మనసు మనసు ఉంటేనే పనులతాయి అంటాం ఈ మనసు నిలబడట్లేదంట ఈ మనసుని ఎలా కట్టడి
(37:18) చేయాలంటాం ఎలా ఆలోచనలు లేపాలంట ఎలా ఊహలు ఆలోచనలు అనుభవాలు అనుభూతులు బాధలు దుఃఖాలు ఇవన్నీ మనసు వల్లే వస్తున్నాయి మనసంటే ఏం లేదండి మనసుఅంటే అనుభవము అని అర్థం మీకు అనుభవాలు ఎప్పుడు ఉన్నాయి మెలుక వస్తే నిద్రపోతే భగవాన్ ఏమన్నారంటే అన్ని అనుభవాలు కూడా మనసు లేనప్పుడే ఉన్నాయని చెబుతున్నారు జ్ఞానులు గురువుగారు చెప్పారు గురువుగారు చెప్పాను సద్గురువులు చాలాసార్లు చెప్పారు వారి జీవనం కూడా అలానే ఉంది వారి శరీర స్పృహ లేనప్పుడు కూడా వారి వారి పూజ చేసుకున్నారు వేళకి అన్నీ జరిగినాయి శరీరం శరీరం చేస్తుంది ఇప్పుడు మీరు స్నానం చేస్తున్నారు మీకు
(38:03) తెలుసా తెలియకనా అన్నం తెలుస్తుంటారో తెలియకుండా ఏదో తెలిసి మాట్లాడారా తెలియక బుద్ధి ఉందా బుద్ధి లేదా అంటారు మనసులో ఉండి ఉన్నవా వాడిని అంటారు ఆ మాట ఇన్ని పొరపాట్లు చేస్తాం ఇంత మనసు పెట్టుకొని వాళ్ళకి మనసు లేకుండానే ఏ పొరపాటు లవలేశం పొరపాటు జరగదు అది ఆ జీవన వైభవం సాధ్యమే మరి ఒక భగవానుకి సాధ్యమైంది ఓ రాముడికి సాధ్యమైంది మనిషిగా ఒక కృష్ణుడు మనిషి అవతారమే మానవ రూపమే వారికి సాధ్యమైంది ఓ రాఘవేంద్ర స్వామికి సాధ్యమైంది ఓ సద్గురు శివానంద భగవాను వారు అట్లానే ఉన్నారు చూసావా కావాల మీకు కూడా సాధ్యమే మనకు కూడా సాధ్యమే కానీ మనం
(38:46) ఏమనుకుంటున్నాం అసాధ్యము డబ్బులు లేకపోతే బతకగలుగుతామా అసలు బతుకుతారా డబ్బులు లేకపోతే డబ్బులు లేకపోతే విలువ ఉంటుందా మనకి నిన్న శృంగిరి భారతీ స్వామి యువతున్నారు డబ్బులో ఉంటారు డైరెక్ట్గా స్నేహితులు బంధువులు డబ్బు లేకపోతే నాన్న ఎప్పుడు పోతే బాగుండని ప్రార్థన చేస్తా పూజలు చేయిస్తా ముడుపులు పెడతారు మీకైనా పిల్లలైనా ఎంతవరకు గౌరవం ఉంటే అందుకనే చెబుతున్నాను అమ్మ తల్లిదండ్రులు అంతా ఉన్నవాళ్ళు ఆస్తులు ఏమనా ఉంటే ముందే రాయండి తర్వాత పిల్లలు రాశరంటే మీ పని అయిపోయింది అప్పుడే రాయకుండా ఉన్నారు.
(39:21) రాయించుకొని చంపేస్తారు రాయకపోతే చంపేస్తారు మొత్తానికి చావడం కార్యం డబ్బు లేకపోతే బతకగలమా బతకగలమా జీవించగలమా ఒక గంట గడుస్తుందా చెప్పండి మనస్ఫూర్తిగా చెప్పండి అందరూ డబ్బు లేకపోతే గడుస్తుందా విలువ ఉంటుందా విలువ ఉంటుందా విలు ఉంటుంది డబ్బు లేకపోతే ఒక గంట గడుస్తుంది మనకి మరి ఒక ప్రశ్న అడుగుతా ఏ నిమిషాన మీ దగ్గర ఎంతమంది దగ్గర డబ్బులు ఉన్నాయి ఉన్నాయి ఎవరి దగ్గరనా చూపెట్టండి మీ పర్సు చూపెట్టండి రూపాయి ఉందేమో పైసా ఉందేమో
(40:08) చూపెట్టండి అయినా మీకు గౌరవం ఉంది అయినా మీ దగ్గర శాంతి ఉందే అయినా మీకు అన్ని ఉన్నాయి ఏం గంట పథకలు ఏమంటున్నారే ఏం బాగనే ఉన్నావే ఇప్పుడు కూర్చొని అరగంట అంత అయిందే ఎలా ఉండగలిగిన డబ్బు లేకపోతే అది ఉంది దానికి అంతవరకే ఉంది ప్రయోజనం కానీ డబ్బు వల్లే కాదు పశుపక్షాదులకి ఎంతమంది దగ్గర డబ్బులు ఉన్నాయి చెప్పండి నా దగ్గర మీ దగ్గర ఎవరో ఒకళ దగ్గర ఉండొచ్చు వంద రూపాయలు ఉంటే అడుగుతారు ఇవాళ గురుపోవ అందుక తెచ్చుకో పండుగల అప్పుడు ఎక్కడ డబ్బులతో వెళ్ళకండి అడుగుతారు చందాలు అడుగుతారు ఏవండీ బాధలు ఏంటండి ఎవరు పూజ చేస్తాం డబ్బులు ఇస్తాం ఎక్కడ చేస్తాం
(40:48) అందుకని జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి మనసు కదా జాగ్రత్త పడుతుంది. [గురకలు] ఎవరో గురువుగారు చెప్పారు గురువుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు సెలెక్షన్స్ ఉంటాయంట పళ్ళు కొనుక్కునేటప్పుడు పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు సెలెక్షన్ ఉంటాయి మంచి కూడా తీయండి అంటారు. అదే గురువు దగ్గరకో దేవుడి దగ్గర ఆవిడ ఇంక ఇంకేమనా ఉన్నాయా తక్కువ ఇంకా తక్కువ ఇంత ఉంటాయి మిరపకాయ సైజు అది ఇవ్వండి పర్లేదు దేవుడు తింటాడా పెడతాడు వాడే రెండు మళ్ళ అయినా దేవుడికి ఇస్తాడు.
(41:18) మన మనసు చాలా గొప్పదండి ఈ మనసుతో ధ్యానం చేద్దాం మన ఆరాటం ఏంటంటే ఈ మనసుతో దేవుడు కనపడాలి ఎట్లా మీ మిరప ఎక్కువ కనపడదు నిద్రపోతే అసలు లేద దేవుడు లేద మీకు ఏమ అర్థం వుతుంది మీకు అర్థం వుతుందా రమణ భగవాన్ ఏమన్నారంటే నా 13 ఏట నాకు దర్శనం ఆత్మజ్ఞానం అయ్యాక నా మనసుతో నాకు పనిలేకుండా పోయింది అన్నారు మనం నమ్మాం పిల్ల లేకపోతే ఎట్లా పెళ్లి కాకపోతే ఎట్లా తినకపోతే ఎట్లా తింటే ఎట్లా అన్ని ఇక లేచిన తర్వాత ఏమేమ ఉన్నాయో అవన్నీ మనసుతోనే ముడిపెట్టారు భగవాన్
(42:04) ఏమన్నారు పరమాత్మ అయినా ప్రపంచమైనా మనసు లేకపోయినా కూడా అంత సవ్యంగా ఉంటుంది అని చెప్పారు పెద్దలు జ్ఞానులందరూ అదే చెప్పారు గురువుగారిని అడిగారు ఓసారి సరే మీరు ఎట్లా ఉంటారు స్వామి అని అడిగా ఒక నిమిషం క్రితం ఏముందో నాకు గుర్తుండదు ఒక నిమిషం తర్వాత నాకు పని లేదు అన్నారంటే మనసు లేదు అయినా చక్కగా నలుగురు పిల్లలు పెళ్లిళ్లు మనవులు మనవరాళ్ళు మీరు నేను మా బాధలు మాకు కూడా నేను నాకు జ్ఞానం కావాలి చూస్తానులే అంటారు ఏం తొందర ఏం వచ్చింది ఇప్పుడు జ్ఞానం ఇక్కడ ఒక మాట రెండు మాటలు చెప్పి ముగిస్తా ఇప్పుడు మీకు ఏం అర్థం అయింది చెప్పండి ఈ మనసు పొగవాలి ఇప్పుడు
(42:41) ఇప్పుడు మనకు తెలిసిన బాధ ఏమిటి అంటే ఈ కుటుంబ సమస్యలు ఈతి బాధలు ఇవన్నీ మరి తెలియని బాధ ఏమిటి అంటే తెలియదు భగవంతుడు ఒకటి జ్ఞానం ఒకటి ధ్యానం ఒకటి ఇవి తెలియని బాధలు ఇప్పుడు దేవుడు కనపడాలి అది బాధే అది తెలియని బాధ ఇదేమో తెలిసిన బాధ అప్పులు తీరాలి పిల్లలు పుట్టాలి ఇవి తెలిసిన బాధలు పొంది తెలియని బాధేమో ఆధ్యాత్మికం తెలిసిన బాధఏమో సంసారం ఆధ్యాత్మికం ఒక బాధ సంసారం మరో బాధ మొత్తం మీద బాధ ఇకపోతే పోగొట్టుకోవాలని ఇంకో బాధ ఆ బాధ పోవాలి ఈ బాధ ఉండగా ఈ మనసులో బాధ ఎలా పోతుంది ఆ బాధ చాలా పెరు ప్రమాదం అది హుదుహుత్తు తుఫాన్ లాంటిది సరే భగవాను
(43:24) జ్ఞానులు ఏం చెబుతున్నారుఅంటే గురువు దగ్గరికి వెళ్తేట మీకు మంత్రం ఇవ్వడట అడిగితే సరిలేండి అది వేరే విషయం భారం పెట్టరట ఇచ్చేయండి అది చేయండి అని ఒక పని చెబితేట మనసు సుజనాత్మకత [నవ్వు] కోల్పోత వస్తుందట దానికి ఏదో చేయాలని వస్తుంది. అప్పుడు సృజనాత్మత వచ్చిన తర్వాత మనసుకి లోపల పరమాత్మను గుర్తుపెట్టే శక్తి పోతుందట అందుకనే మంత్రం ఇవ్వడు గురువు నువ్వు వచ్చేయి చెయ అని చెప్పడు నీకు ఉంటే చెబుతున్నాడు అది పోగొట్టడానికి ఉన్నది తీసేయడానికి చెప్పడమే గానీ కొత్తది ఇవ్వటానికి గురువు చెప్పడు గురువు భారమే పెట్టడు గురువు ఏ భారము పెట్టడు ఇంకొక మాట
(44:04) జ్ఞాని ఏం చేస్తాడు అంటే ఇప్పుడు మనం ఉన్నాం కదా ఏవండీ మరి సమాధిలో మనసు లేదుఅంటు ున్నారు మరి సమాజంలోకి రాంగానే మనకు మనసు వచ్చింది మరి మనసు లేకపోతే మా జీవనం వెళ్లేదు కదా కనీసం దీపం కూడా పెట్టుకోలేం కదా మరి మనసు కావాలి కదా అంటున్నారు అక్కర్లేదు మనసు లేకుండగానే మీకు అది ఇది ఒకేసారి వచ్చేది మనసు చిత్రం ఏమిటంటే ఈ ఈ ప్రపంచంలో సుఖం పరమాత్మ నుంచి వచ్చే జ్ఞానం ఒకే పర్యాయం ఒకే నిమిషంలో మనసులో పోగొట్టిస్తాను నేను నీకు అని ఏం చేస్ స్తాట సత్యం తెలిసిన జ్ఞాని ఆత్మ దర్శనం పొందిన జ్ఞాని ఏం చేస్తాడట అలా చూస్తాట వాళ్ళ కళ్ళల్లోకి అయిపోయింది మీ
(44:49) మనసు పోయింది ఆ క్షణంలో ఆ తర్వాత మీ సంసారం మీ సమాధి రెండు ఏపైపోతాయి మీరు సమాధి అడగరు పరమాత్మను అడగరు సంసారం వద్దరు పరమాత్మ కావాలరు పరమాత్మను వదిలి పెట్టరు సంసారాన్ని పట్టుకోరు ఒక అద్భుతమైన ఆనంద స్థితి ఎట్లాంటిది అంటే సూర్యుడి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు తెలుసు కదా మీకు మరి వెన్నలు ఎట్లా వస్తుంది ఆ తిరిగేటప్పుడే ఆయన వెళ్తురు ఈయన మీద పడే వెళ్తూ వస్తుంది అలా గురు గురువుని సందర్శించిన తర్వాత గురు పౌర్ణమి అంటే ఏం చేస్తాడు అంటే ఇప్పుడు ప్రయాస పడుతున్నాంగా బాధపోవాలి అని ఇప్పుడు మనసు పోగొట్టుకోవాలని మనం ప్రయాస పడుతున్నాం
(45:30) అసలు మనసులో ఒక పెద్ద ప్రయాస అదే పెద్ద దుఃఖం అదే పెద్ద బాధ ఇప్పుడు మనసే తీసుకొచ్చి ఇప్పుడు మనందరినీ కావాలనుకొని ఉంచుకుంట ంటున్నా కాపాడుకుంటున్నాం మనసుని మనసు లేకపోతే ఎట్లా బతుకుతాం అంటున్నాం అందుకనే ఆ కవి రాసినట్టుగా మనసున్న మనిషికి సుఖము లేదంటే ఒకటే మాట చెప్పారు ఇక్కడ సుఖం లేదు అందుకని బాగా గుర్తుపెట్టుకోండి మనసున్న చోట పరమాత్మ దర్శనం కాదు మనసు లేని చోట ప్రపంచ దర్శనం కాదు అని అనుకుంటున్నాం మనం మనసు లేకపోతే ప్రపంచ దర్శనంతో పాటు పరమాత్మ దర్శనం ఇప్పుడు ఇక్కడే అయితది మీరు నన్ను చూస్తుండగానే మీరు పరమాత్మను చూడొచ్చు కానీ మనసుతో కాదు
(46:14) అది ఎవరు చేస్తారు ఆ పని [గొంతు సవరించుకోవడం] గురువు మాత్రమే చేస్తారు. అలా సద్గురువు దగ్గర అలా సాధ్యమవుతుంది. సద్గురువు అయితే ఏం చేస్తాడుంటే మీ మనసుకు భారం పెట్టడు ఇంక మనసుని ఇంకా తయారు చేయడు నీ మనసు ఆవశ్యకత అవసరం లేకుండా చేస్తారు మనసే తీసేస్తాడు మనం ఏం చేస్తున్నాం మనసు ఇవ్వమని అడుగుతున్నాం పోయి రాజుగారి దగ్గరికి వెళ్లి గురువుగారు అంట రాజుగారి దగ్గరికి వెళ్లి ఏమండి అంత అన్నం పెట్టమని అడుగుతాం అంద రాజ్యం ఇవ్వండి అంటే ఆయన ఒక రాజ్యం ఇచ్చేస్తాడు ఆయన కొంతమందికి అన్నం పెట్ట ఒకాయన ఒక తెలిగలవాడు ఉన్నాడట ఒకాయన ఉన్నాడట ఇంట్లో డబ్బులు లేవు ఇల్లు
(46:55) బాగాలేదు చిన్న ఇల్లు ఒకటే గది అందులోనే భార్య పిల్లలు అన్ని ఉండాలి దారి సరిగా లేవు ఇల్లు బాగాలేదు బట్టలు లేవు ఏమి లేవు అన్ని ఆర్థిక ఇబ్బందులు సమస్యలు సరే ఎట్లా రాజుగారి దగ్గరికి వెళ్లి అడగాలి అనుకున్నారు. రాజుగారి దగ్గరికి వెళ్లి అడగాలి అనుకుంటే భార్య మీరు రాజుగారి దగ్గరికి వెళ్తే ఏదన్నా ఏదో ఇస్తారు కదా ఏదో వంద రూపాయలు 1000 రూపాయలు పూట వెళ్తుంది సరే అని వెళ్ళాట చాలా తెలివి గలవాడు ఆయన వెళ్లి రాజుగారు దగ్గరికి వెళ్లి కొలువలో వెళ్ళాక గురు రాజుగారు అడిగారుట ఏం కావాలి నీకు అన్నారు రాజుగారు అన్నారట ఏం కావాలని అడిగితే ఈయన అన్నాట ఏమవద్దు
(47:41) మహారాజా ఒకసారి నా ఇంటికి రండి అన్నాట ఏమి వద్దు నాకు నేను నాకు అట్లాంటి ఆశలు లేవు ఒక్కసారి రండి అన్నాట మరి రాజుగారు వస్తే ఇల్లు ఎట్ల ఉండాలి ఆ రోడ్డు ఎట్లా ఉండాలి ఆ వసతులు ఎలా ఉండాలి ఇప్పుడు మన గవర్నమెంట్ మినిస్టర్ వస్తున్నారంటే వెంటనే రెండు యుద్ధ ప్రాతిపద మనం అదే గుంటల్లో నడువు ప్రయాణం చేసినం బాగోదు గాన ఒక గవర్నర్ వస్తున్నాడుఅంటే మొత్తం బాగు చేస్తారు.
(48:06) అట్లా రాజుగారి ఇంటికి వస్తున్నాడని ఇల్లు పెట్టారట మొత్తం అన్ని ఏర్పాట్లు సకల సంపదలు కూరినాయి రాజుగారు వచ్చాక మళ్ళ అదే దాంతో చక్కగా విందు చేశ అలా గురువు దగ్గరికి వెళ్లి మీరు ఎన్నన్నా అడగండి లౌకికమైన కోరికలు అడగండి కంటే కూడా ఒక శాంతి ఇవ్వండి అని అడిగితే ఆ శాంతి ఎలా వస్తుందిఅంటే మనసు ఉండగా కాదు మనసు తెలుసుకుంటే మనసు తెలిసే తెలిసేవాడే గురువు అదే గురు పౌర్ణమి అంటే మనసు పోతే ఎలా మనసులో బాధ పోతే చాలు మనసు పోయినట్టే మనసుక ఒక లక్షణం బాధ మనసుక ఒక లక్షణం జీవనం మనసులో జీవనంలో బాధ పోతే ఇంకేముంటుంది మనసు మనసు ఉంటుంది బాధకి
(48:52) విశేషించి వాడతారు మనసాని కాబట్టి గురువు దగ్గర పౌర్ణమి అంటే సూర్యుడి వెలుగు ప్రకాశం గురువు గారు అంటారు అందరూ వచ్చి నాకు జ్ఞానం ఇవ్వండి మాకు తపస్సు చేసే శక్తి ఇవ్వండి మాకు ధ్యానం చేసే శక్తి ఇవ్వండి మా మనసు నిలిపేట్టుగా చేయండి అని అడుగుతారు ఒక్కళళ శాంతి అడగరు అది అడిగితే అన్ని అయిపోతాయి కదా అది అడగాలి వివేకం అంటారు గురువుగారు కాబట్టి గురు పౌర్ణమే అని ఎందుకు చెబుతున్నాను అంటే ఈ మనసు లేకుండగా చూడండి ఒకరోజు నా వైభవాన్ని మీ సంసారం ఎంత బాగుంటుంది మీ చదువులు పూర్తఅయితాయి మీరు డాక్టర్ అయతారో ప్రైమ్ మినిస్టర్ అయితారో డాక్టర్ అయతారో సంసారి
(49:30) అయతారో సన్యాసి అయతారో అవదోతి అయతారో మీ త్రివిధ అవస్థలు ఆ తర్వాత ఉత్తమోత్తమమైన తురియా అవస్థ ఈ అవస్థలు ఏవి అవస్థ పడకుండగానే ఒక అద్భుతమైన మనసు లేకుండా జీవించటం మనసు లేకుండగా ఈ సంసారం చేయటం ఒక గురువు దగ్గరే సాధ్యమే గురువే ఇవ్వ ఇవ్వగలరు అందుకని గురువుకు ఉన్న ప్రాముఖ్యత మన భారతదేశంలో సంప్రదాయంలో అంత గొప్పది రాముల వారు అదే చేశారు కృష్ణుడు అదే చేశడు ఆంజనేయ స్వామి అదే చేశారు సద్గురువులు అదే భగవాన్ని అడిగారంట ఎవరు ఏమన్నా మీకేమండి మీకు అట్ట వచ్చేసే జ్ఞానం కాదు నాకు గురువు ఉన్నారు ఒకప్పుడు ఏం అరుణాచల నేను ఆశ్రయించలేదా అన్నా అంటే
(50:13) గురువు అనేవాడు ఏం చేస్తాడుంటే ఈ మనసుని మీకు తెలియదు తెలుసా అసలు మనసు పోయినట్టు కూడా తెలియదు. మీరు ఇక్కడికి వస్తారు బలిసిపోడు వస్తారు ఇంటికి వెళ్తారు పిల్లలు పెళ్లి చేస్తారు అన్నాలు తింటారు బాధలు ఏమి మీకు ఎరుకులం ఉండదు అంత అద్భుతంగా ఉంటుంది. ఆ స్థితి ఒక అద్భుతమైన వరం అమ్మ ఈ జన్మని సార్ధకంగా చేసుకోవడానికి వివేకం ఉండాలి ఇవన్నీ బాధ పెట్టకండి తా చెడ్డ కోతి వనమెల్ల జరిచిందని ఏమవద్దు మంచి సాంగత్యం పెట్టుకోండి మంచి వాళ్ళతో చేసుకుని ఉంటే మన అలవాట్లన్నీ బాగాపోతాయి.
(50:54) సత్పురుషుల దగ్గరికి వెళితే ఒక యుగం చేసే తపస్సు ఫలం వాళ్ళతో ఒక క్షణంలో వస్తుంది అది అలా జరిగింది చరిత్రలో భగవాన్ దగ్గర జరిగినయి గురువుగారి దగ్గర జరిగినయి మహాదేవు దగ్గర చాలా మంది దగ్గర జరిగింది ఎక్కడ భరద్వాజ గారి చరిత్రలో కూడా అలా జరిగిన సందర్భాలు ఎంతమంది భక్తుల దగ్గర గురు సన్నిధికి చేరగానే మనసు పోయింది మళ్లా మనసు ఉన్నట్టుగా జీవించారు వాళ్ళు మనసు లేనట్టుగా అసలు వాడికి మనసు ఉందా లేదా కూడా మనకి అనుమానం వాడికి నెప్పు అన్ని ఉంటాయి కానీ వాడికి ఎరుక ఉంది ఒక అద్భుతమైంది ఆ స్థితి స్థితి మనందరికీ సద్గురు శివా భగవాన్ వారి దయతో
(51:37) [దగ్గు] ఎంతో భక్తితో మీరు ఎంతంత దూరమో బాపట్ల మరి హైదరాబాదు వరంగల్ మరి గగ్గపేట బలిసిపాడు ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు మరి కష్టపడి నాలుగు గంటలక వెలిచి ఎట్లాగో వాతావరణం ఒక పక్క తుఫాను ఉన్నా కూడా ఏమి ఇబ్బంది పెట్టకుండగా చక్కగా మంచి వాతావరణంలో చల్లగా చేసుకుంటున్నాం బాగయింది కోరుకోండి ఇవాళ గురువుగారు చెప్పారు ఒక్కరోజు అన్ని పక్కన పెట్టి మా జ్ఞానం కావాలని అడగాలి ఒక్కరోజు ఆహ్వానం లేకుండా వెళ్ళడాలట గురువు దగ్గరికి ఆహాని ఇస్తే వెళ్ళటం అది గొప్పతనం ఏం కాదు అది ఒక్కరోజే అడకు కుండా వెళ్ళవలసిన రోజు
(52:24) తప్పనిసరిగా వెళ్ళవలసిన రోజు వాళ్ళ గురువుకి కృతజ్ఞత చెప్పవలసిన రోజు గురువుని దర్శించి కోరుకోవాల్సిన రోజు ఏం కోరుకోవాలి మాకు శాంతిని ఇవ్వండి మాకు మా మనసు మనసుతో మేము మనసుతో మా మన్న మా నసతో మానసతో బాధపడిపోతున్నామండి మా మనసు మేము భలే వినుభారం అయిపోయింది మీలాగా మీరు ఏ ఆనంద స్థితిలో ఉన్నారో శివానంద స్థితిలో ఉన్నారో ఆ శివానంద స్థితి మాకు కూడా ఇవ్వండి అంటే కరుణా స్వరూపు చూస్తే అయిపోతుంది అక్కడ విగ్రహం లేదు బాగా గుర్తుపెట్టుకోండి అక్కడ ఒక సజీవ చైతన్య మూర్తి స్ఫూర్తి ఆనందమూర్తి అక్కడ ఉంది అంతటా ఉన్నారు గురువు బాగా
(53:09) గుర్తుపెట్టుకోవాలి ఈ మనసు పోయిన మరుక్షణం ఎంత ఆనందదాయకంగా ఉంటుంది అంటే ఇంట్లో కష్టాలు ఉంటాయా లేవో మీకు తెలియదు దైవం ఉన్నాడా లేడా కాదు అంత దైవం అవుతుంది. ఏది లేదంటామో అది ఉందంటాం. ఈ మనసు మనక ఎలా మాయ చేస్తుంది మనసు అంటే ఎప్పుడు కూడా నిర్ణయిస్తుంది వద్ద అంటుంది కాదంటుంది కావాలంటుంది ఊహిస్తుంది మనం ఊహలతోనే ఎక్కువ ఉన్నాం పాయింట్ మీకు అర్థమయిందా మనసుకు విలువ ఇవ్వకండి మరి ఎట్లా పోగొట్టుకోవాలి మనసుని అంటే నామ విష్ణు అయితే చాలు ఏం మనసు అంటే ఏం లేదు మనసుఅంటే రెండు లక్షణాలు మనసుక ఉన్నాయండి ఒక కాయనికి రెండు ముక్కాలు ఉన్నట్టుగా
(53:52) ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఉంది ఇటు ఉంది ఇటుంది భయ తననికైనా రెండు ఉంటాయి. చెయ్యి అయినా ఇటు ఉంది ఇటు ఉంది అట్లానే మనసుకి రెండు ఉన్నాయి. మనసుక ఒకటి ప్రశాంతత ఉంది మనసుక ఒక లక్షణం ప్రశాంతత దానికి ఆత్మ అని పేరు మనసుకు ఇంకొక లక్షణం అశాంతి దానికి జీవుడు అని పేరు మీ ఇష్టం ఎటు ఉండదలుచుకున్నారు ఎటు చూడదలుచుకున్నారు అన్నది ప్రశాంతంగా ఉన్నారా అదే నేను ఎవరో తెలియటం మీకు ఆందోళనతో ఉన్నారా అదే నేనంటే నేనంటే జీవుడు అన్న ఇందాక ఎందుక రాముడు ఏం చెప్పాడు ప్రశాంతంగా ఉన్న నాలతో కూడ అలా ఉండటం అంతే అంత గంభీరమైనది కాదు ఎంతో ప్రేమతో గురుభక్తితో
(54:38) వచ్చారు నా కోరిక ఏంటంటే నాకు ఎవరు దండలు వేయొద్దు దండాలు పెట్టొద్దు ఈ సామాన్యుడిని ఇంకా సామాన్యుడిగానే ఉండనివ్వండి. ఒక మంచి మాట చెప్పాను మీకు మంచి మాటే చెబుతాను నేను ఈ చిన్నవాడి మాట మీకు అర్థమయింది అనుకుంటే సత్యం ఉంది ఎందుకంటే నాలో గురుతత్వం ఉంది అది మీకు కావలసిన ఫలాన్ని మీకు తప్పకుండా ఇస్తుంది ఎందుకు ఇస్తుంది అంటే మీలో కూడా గురుతత్వం ఉంది కాబట్టి ఒకటి ఇస్తుంది ఒకటి తీసుకుంటుంది ఒకటి తీసుకుంటుంది మరొకటి ఇస్తుంది అంతే గాలి ఇచ్చే చెట్టు మనం ఆక్సిజన్ ఇస్తున్నాం అది కార్బన్ డైాక్సైడ్ మనకి అది తీసుకుంటుంది ఆక్సిజన్ ఇస్తుంది మనం
(55:16) దానికి ఏమ ఇస్తున్నాం ఇస్తున్నాం గురువు దగ్గరికి వెళ్తే మన అజ్ఞానం ఆయనకి ఇస్తాం ఆయన జ్ఞానాన్ని మనకి ఇస్తాడు. అంతే శ్రమ పోయింది అజ్ఞానం తీసేసుకోవాలి అని అనాలి గురువు దగ్గరికి వెళ్లి భగవాన్ దగ్గరికి వెళ్ళాడట ఎవరో ఒకాయన వెళ్లి భగవాన్ని అడిగారట స్వామి నాకు అందర ఏదో జ్ఞానం జ్ఞానం ఉంటున్నారు అది ఏంటి మరి నా సంగతి అన్నారు ఏమ అంత అవసరం అయిపోయి అంతా అన్నారు అసలు అనకండి అదే మన మీ దగ్గర ఉంద చెప్పు అసలు విషయం నాకు జ్ఞానం అంటే పోని ఇస్తా అట్ల ఎట్ల ఇస్తారు నేను మహా పాపిని అన్నారు ఏ పాపం లేదు ఏమ లేదు మీకు తెలిీదు నేను ఏం చేశానో ఎన్ని పాపాలు
(55:58) చేశానో మీకు తెలియదు. అఘోరమైన పాపాలు చేశాను నేను అన్నారు అంటే ఓహో ఒక పని చెయ్ నీ పాపాలన్నీ నాకు ఇచ్చేసేయ [నవ్వు] అమ్మమ్మో ఇవ్వలేను మీరు తట్టుకో అవంతా నీకు అనవసరం నేను తట్టుకుంటానా పోతానా అది నా బాధ్యత నువ్వు నీ పాపాలన్నీ నాకు ఇస్తున్నాను ఒక మాట చెప్పు అన్నా అక్కడ సరే కాస్త నర్సిగాడు అది ఇది చేశడు సరే నా పాపాలన్నీ నేను మీకు ఇస్తున్నాను అన్నాడు అంతే జ్ఞానే అయిపోయాడు అయిపోయాడు ఇంకొక ఆయన చాలా కాలం భగవానికి సేవ చేశారు పాపం సేవ చేస్తే అందరూ పోతున్నా 70 80 ఏళ్ళు వచ్చినాయి పాపం ఇన్నాళ్ళు సేవ చేశ మరి అందరమో జ్ఞానం వచ్చింది అంటున్నారు
(56:43) భగవాన్ దగ్గర మరి జంతువులకు కూడా జ్ఞానం వచ్చింది అంటున్నారు మరి నాకేమి ఇంతవరకు అర్థం కాలేదు అని చెప్పని భగవాన్ దగ్గరికి వెళ్లి వెళ్లి స్నానం చేస్తున్నారు భగవాన్ దగ్గరికి వెళ్లి జ్ఞానం కావాలంట ఏంటి మీకు అంత అవసరం ఏంటంటే పెద్దవాడిని అయిపోయి ఉంటాను పోతాను నాకు తెలియకపోయింది నేను జ్ఞానం కావాలనిప అన్నారు కాగిలించుకున్నారు స్నానం చేస్తే అయిపోయింది ఇంకా తర్వాత ఇక్కడ లేట్ మళ్ళీ మామూలుగా జీవించారు ఒకసారి ఇది వినండి మీకు బాగా అర్థం అయతుంది ఒకసారి భగవాన్ని ఆ ఒకతను అడిగాడు మనసు పోగటం అంటే ఏమిటి
(57:28) అని అడిగారుట మనసు పోవటం అంటేనా అని అలా చూసి అట్టంతా అయిపోయింది అడుగుతూ భగవాన్ రోజు వాక్య గిరి ప్రశ్న చేస్తారు ఆ గిరి ప్రశ్న చేస్తూ బోరుగా లేదు కదా నీకు ఎవరికి వెళ్తూ ఆయన భగవాను వెళ్తూ ఇవాళ ఏం వారం అని అడిగారు ఇవాళ బుధవారం టైం ఎంత అయింది 10 బావ అయింది ఓ సరే మళ్ళీ ఆయన ఏం చేస్తారంటే ఆయన పని భగవాన్ అట్లా ప్రవేశానికి వెళ్లి మళ్ళ ఎప్పుడో మధ్యాహ్నం ఎప్పుడో వస్తారు వచ్చేలోపు వచ్చిన వాళ్ళని భక్తులని రిసీవ్ చేసుకోవడం వాళ్ళకి రూములు చూపెట్టడం వాళ్ళకి ఏవో చెప్పటం అవి ఇవి చెప్పడం ఏవో ఆయన బాధ్యతలు అవి ఆ తర్వాత భగవాన్ అంతా యాత్ర చేసి
(58:13) వచ్చాక గిరిపేషన్ అయిపోవచ్చాక రానే కాళ్ళకి నీళ్ళ ఇస్తారు ఇది ఆయన చేసే పని సరే భగవాను అలా కళ్ళలోకి చూశారు సరే ఏమ అనలేదు మనసు పోవటం అంటే ఏంటని అడిగాడు మనసు పోవటం అంటే అని చూశారు అంతే ఇంకేం చేయలేదు అయిపోయింది వారు అడిగారు ఆ తర్వాత వెళ్ళిపోయారు వెళ్ళిపోయి వచ్చారు స్వామి వెళ్ళిపోయి వచ్చాక ఏం చేయాలి ఏం చేయాలి వచ్చాక కాళ్ళ కాళ్ళ నీళ్లు ఇవ్వాలి కాళ్ళ నీళ్లు ఇచ్చారు ఇచ్చాక భగవాన్ అడిగారు ఇవాళ ఏం వారం అని అడిగారు పొద్దునేగా చెప్పాను బుధవారం అన్నారు ఆహా అట్ తన అడుగు వాళ్ళని అడిగారు అడిగితే
(59:00) ఆరోజు శనివారం మూడు రోజులు ఇన్ని చేశడు ఆయనకి ఏం తెలియదు చేసాడు స్నానం చేశాడు భోజనం చేశడు వచ్చిన వాడికి రూములు చూపెట్టాడు ఆయన ఏదో స్వామికి నీళ్లు ఇచ్చాడు ఇవన్నీ అంత రొటీన్ కానీ అత్యద్భుతమైన ఆనంద స్థితిలో ఉన్నారు ఈ యొక్క గురువే ఇవ్వగలడు బాగా గుర్తు పెట్టుకోండి ఒక సద్గురువే చేయగలడు ఇంక మనసు పోగొట్టుకొని జీవించటం ఎంత ఆనంద ఎవరు నమ్మరు ఇది చెప్పినా నమ్మేది కాదుఇది గురు సన్నిధిలో జరిగింది ఈ ఉపాధికి కూడా జరిగింది అది సత్యమే చెబుతున్నాను అది కష్టమైన విషయాలు కాదు అది నమ్మకంలో ఉంది మీ విశ్వాసంలో ఉంటుంది ఈ బుద్ధితో పోతే ఎన్నాళ్ళపోయినా భగవానికి కాళ్ళకి నీళ్ళ
(59:40) ఇచ్చిన అంతే డేట్స్ అడిగినా అంతే ఏమి ఉపయోగం లేదు ఆ చూపు చాలండి చూసేటప్పుడే ఒక చేస్తారు ఒట్టిగా అయితే తిరిగి వెళ్లరు బాగా గుర్తుపెట్టుకోండి గురు సన్నదికి కాస్త ఎవరైనా ధ్యానం చేసుకునే వాళ్ళంట సహకరించండి అల్లరి పెరిగిపోయింది పొల్యూషన్ పెరిగిపోయింది అల్లరి అల్లరి గురువు అంటే భక్తి అంటాను చెప్పిన మాట చిన్నది కూడా చేయలేదు చిన్న పని చిన్న పని ఇంట్లో కూడా సైలెన్స్ గా ఉండండి గొడవలు పెట్టుకోకండి ఎవరితో గొడవలకి అవకాశం ఇవ్వకండి మనశశాంతిగా ఉండనివ్వండి అది కూడా పు పుణ్యమే వాళ్ళక ఏదో పెట్టి వాళ్ళకే గొర్రలు పెట్టి మనం గొడవ చేసి సారిచ్చి
(1:00:22) అల్లది ఏమిటి మనసుతో ఏమిటి ఇంత అవసరమా మనకి శాంతి లేక పక్కవాడికి శాంతి లేక ఎన్నాళ్ళు ఇలా జీవిస్తాం చెప్పండి. అట్ల ఎన్ని సంఘటనలు అని ఒకసారి శివరాత్రి రోజు అందరూ ఇలా కూర్చున్నారు భగవాన్ని అడిగారు రాత్రి పూట లింగోద్భవ కాలం మాస్టర్ కింద కూర్చున్నారఏంటి మీరు ఇ పైన కూర్చోండి సార్ కూర్చోలేని వాళ్ళు కూర్చోగలిగిన వాళ్ళే పైన కూర్చున్నారు సరే అప్పుడు అక్కడ భక్తులు అడిగారట శివరాత్రి అంటే ఏంటో చెప్పరా స్వామి అని అడిగాట భగవాన్ని అంటే ఉన్నారు ఇట్లనే కూర్చున్నారు మీలాగనే శివరాత్రి అంటేనా అని అలా చూశారుట అంతే
(1:01:09) అయిపోయింది. [గొంతు సవరించుకోవడం] మళ్ళీ పొద్దున్నే శివరాత్రి అయిపోయింది లేచాక మళ్ళ స్నానం చేసి ఇడ్లీలు సాంబార్ బాగుంటాయి మీకు తెలుసో తెలియదు వెళ్ళని వాళ్ళు వెళ్లి రాయండి ఇప్పుడు పెడుతున్నారో లేదో రెస్ట్రిక్షన్స్ వచ్చినాయట సరే అయిపోయింది మూడు రోజులు గడిచిపోయింది ఎవరికీ తెలియదు ఆ విషయం మూడు రోజులు వాళ్ళు కూర్చున్న సంగతి వాళ్ళు లేచిన సంగతి గురువు సన్నిధిలో అట్లా మన గురువు గారి దగ్గర కూడా జరిగేయి కొంతమందికి అలా గడిచిన సంఘటనలో ఫోన్ చేశరుట గురువు గారికి ఎవరో ఫోన్ చేస్తే మీ ఇంటికి వస్తు తున్నా అన్నారు అంతే ఏమ ఆయన లేదు మీ ఇంటికి వస్తున్నాను ఆయనకి ఆ
(1:01:44) తర్వాత స్పృహ తెలియదు ఆయన గురువుగారు రావటం పోవటం ఆయన కాలేజీకి వెళ్ళటం ఏవో చెప్పటం ఏమి తెలియదు ఆయనకి రెండు మూడు రోజుల తర్వాత వెళ్ళాక అదే గురువు అంటే అన్నారు ఏం మంత్రమా తంత్రమా మీ మనసు పోగొట్టు ఏం పెద్ద కష్టం మీరు కాపాడుకోకపోతే మా మనసుని మేము చాలా బంగారంలా కాపాడుకుంటాం అంటే ఏం చేయలేరు పోగొట్టుకోవడానికి సిద్ధమై వెళ్ళాలి మన కోపాలు మన తాపాలు మనసులు మన ద్వేషాలు ఏం చేసుకుంటాం దేనికి పనికివస్తుంది అమూల్యమైన కాలం కాస్త నాశనం అయిపోతుంది ఇదంతా గురుపౌర్ణమి గురుపౌర్ణమి అంటే మీ గురువు మీకు ప్రయాస లేకుండగా మీ మనసుని మీకు తెలియకుండా పోగొట్టే ఒక మహత్తర వరము
(1:02:29) సమస్త ముక్కోటి దేవతల యొక్క సమిష్టి పుణ్య దినం ఈరోజు చక్కగా అడగండి మీకు కావలసిన ఎట్లాగో అయితే ఏముందో అది అయతుంది అవక ఏమైతుంది ఏది జరగాలో జరుగుతుంది. అది మీకు తెలియదు కూడా జరిగింది. మీకు ఏం వచ్చినో కూడా తెలియదు ఓ అలా అంటారు. ఎంత ఆనందంగా ఉంటుంది అందరికీ నమస్కారం ఇప్పుడు గురువుకి మన గురువు గారిదికి చక్కగా మనం ఆ పూజ పుష్ప పూజ అందరూ కూడా చేసుకోండి 10:30ర అయింది మీ భోజనాల టైం కి ఆహార ప్రసాదాలు తీసుకొని వెళ్దురుగానే అందరికీ మరి మనస్ఫూర్తిగా పాద నమస్కారాలు
(1:03:15) తెలియజేస్తూ మీ అందరి పాదాలకి ఎందుకంటే అందరిలో గురువే ఉన్నాను ఏద లేదంటే పాదాలు నమస్కారం పెట్టక్కర్లే అక్కర్లే పాదాల కంటే పాదాలకే వస్తే అంతే ఎవరు ఒట్టిగా వెళ్లరు అది కచ్చితంగా చెప్పగలను ఆ అందరూ రండి గురుస్మరణం చేసుకొని ఒకసారి సరే ఓ ఓం నమః శ్రీ శివానందాయ ఓం నమః శ్రీ శివానందాయ
(1:04:00) నందాయ నందాయ నందాత్మజాయ నందాత్మజాయ పరమార్థాయకాయ పరమార్థాయకాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఎంత బాగుంది అబ్బా ఓం నమఃశివాయ ఇష్టంగా అనుకోండి మీ మనసు ఉంటుందేమో ఏమ అంత కష్టం కష్టం ఏంటండీ మనసు పోగొట్టుకోవాలి ఏం కట్టడి చేస్తారుగా ఉన్న వస్తువు అది ఉన్న వస్తువు అయితే కట్టడి చేయొచ్చు లేని వస్తువుతో ప్రేమతో పోగొట్టుకోవాలి ప్రేమ ఉంటే లేని వస్తువుకు ఉనికి లేదు ప్రేమ లేని చోట లేని వస్తువు కూడా ఉనికి వస్తుంది మన దగ్గర ప్రేమ కావాలి ప్రేమగా అనుకోండి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
(1:04:43) అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలం వెల్టర్ ఎంత ముఖ్య ఎంత పుణ్యప్రదమో వెళ్దాం అనుకోవటం వల్ల కూడా కోటి జన్మల పాపాలు పోతాయట అంత పవిత్రమైన నామం కరుణాచర శివ అదే గురు స్మరణ జరిగింది చక్కగా ఎవరు ఏ గురువుని నమ్మారా చూడకండి ఏ గురువైనా తత్వమే ఆ ఫలాన్ని ఇచ్చేది తప్పకుండా ఇస్తుంది ఆ నమ్మకంతో చక్క దండం పెట్టుకొని హాయిగా ఒకరోజు ప్రశాంతంగా హాయిగా అందరూ ప్రసాదాలు తీసుకొని వెళ్ళండి
No comments:
Post a Comment