తృప్తి కోసం పనిచేయకు.. తృప్తితో ఎలా జీవించాలో తెలుసుకుందాం 🌹చాలా మంచి వివరణ 🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=_Ghha84IV_4
Transcript:
(00:01) [గురకలు] సో సాటిస్ఫాక్షన్ కి మన వారి లైఫ్ కి లింక్ పెట్టకూడదు అని చెప్తది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను YouTube చేస్తున్నాను సాటిస్ఫాక్షన్ కోసం కాదు సాటిస్ఫై గా ఉండి చేస్తున్నా వరల్డ్ థింగ్స్ కి స్పిరిచువల్ లైఫ్ కి ఒక పని స్పిరిచువల్ ఎట్లా అవుతది ఒక పని వరల్డ్ ఎట్లా అయితది సేమ్ యాక్టివిటీ ఒకడు చెట్టు నాటుతున్నాడు.
(00:28) ఒకడు అన్నదానం చేస్తున్నాడు. ఆధ్యాత్మికతలో ఉన్నవాడు తృప్తిగా ఉండి అన్నదానం చేస్తాడు. ప్రపంచంలో ఉన్నవాడు అన్నదానం చేసి తృప్తిని పొందుతాడు. ఇంత తేడా నువ్వు ఎక్కడ ఉంటావు అన్నది నీ చేతిలో ఉంది నేను పరిపూర్ణ తృప్తిగా ఉండి అన్ని పనులు చేస్తున్నా ఇప్పుడు తద్వారా నేను పని చేయకపోయినా నా తృప్తికి వచ్చే డోకా లేదు తృప్తి అంటే ఏంటో తెలుసా నేను ఏ స్థితిలో ఉన్నానో నేను దాన్ని అంగీకరిస్తున్నాను.
(00:54) ఇప్పుడు సాటిస్ఫాక్షన్ సినిమా చూసిన సాటిస్ఫైడ్ గా ఉందంటే అర్థం తెలుసా నువ్వు అనుకున్నట్టు ఉందని నేను అనుకోవడం ఆపేసి ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేస్తున్నా నేను [గురకలు] ఆల్రెడీ మంచి చెవులు ఉన్నాయి నీకు మంచి గుండు ఉంది మంచి ముక్కు ఉంది చక్కటి శరీరం ఉంది. ఈ ఎరాలో పుట్టావు ట్రాన్స్పోర్టేషన్ ఉంది ఎట నువ్వు పోతే విమానం ఉంది ఆకలైతే రోడ్డు మీద హోటల్ ఉంది.
(01:19) ఇంకా తృప్తి ఉండదా ఆల్రెడీ సో మచ్ ఉంది వై కాంట్ వి రికగ్నైజ్ దట్ ఇంకోటి ఇంకోటి మనము చేసిన దానికే తృప్తిని ఎందుకు లింక్ చేస్తున్నాం చాలామంది చేశారు అది మనకు ఒక వరదానంగా వచ్చింది వైకాంట్ వి బి హ్యాపీ పీల్చుకుందాం అంటే చక్కటి గాలి ఉంది రాత్రిపూట వేసి ఉంది ఇంకేం కావాలి అంటే జస్ట్ నీ మైండ్ కోరుకునేది లేకపోతే తృప్తి ఉండదా అంటే 99 థింగ్స్ ఆల్రెడీ బ్యూటిఫుల్ గా ఉన్నాయి జస్ట్ నువ్వు అనుకున్నది జరగలేదని మనం డిసపాయింట్ అయితే ఎట్లా అన్నది నా ఫండమెంటల్ క్వశ్చన్ అండ్ ఐ ఫౌండ్ ద ఆన్సర్ నేను నా ఆత్మకథలో ఒక స్టేట్మెంట్ రాసిన అది ఏందంటే నేను ఆనందం కోసం ఏ పని
(01:59) చేస్తలేను అన్ని పనులు ఆనందంలోనుంచి చేస్తున్నాను. తద్వారా నాకు ఎప్పుడు డిసపాయింట్మెంట్ ఉండేది. అది అలాంటివి లేవు ఈ ప్రపంచంలో మనిషి సృష్టించిన అద్భుతమైన విషయాలు డిస్పాయింట్మెంట్ డిప్రెషన్ స్ట్రెస్ యంజైటీ యంగ్విష్ కంపారిజన్ ఇవి ఎగ్జిస్టెన్షియల్ గా లేవు స్పిరిచువాలిటీ అంటే నువ్వు కంపేర్ చేసుకోవట్లే నీకు డిప్రెషన్ లేదు నీకు స్ట్రెస్ లేదు నీకు యంజైటీ లేదు లేకపోతే నీకు డెడ్ ఎండ్స్ లేవు డెడ్ లైన్స్ లేవు.
(02:35) యు ఆర్ అబ్సల్ూట్లీ ఎట్ ఈస్ అండ్ యు హావ్ ద పొటెన్షియల్ టు యక్సెప్ట్ ద సిitువేషన్ యు ఆర్ ఇన్ ఇది మర్చిపోయి ఆల్రెడీ ఇంతా వచ్చిన తర్వాత జస్ట్ నేను అనుకున్నది జరగలేదు. నేను చూసా అట్లా ఒక మా బంధువుల అమ్మాయి పెళ్లి జరుగుతుంటే ఆ పెళ్లి కూతురు అవేమంటారు లోటసెస్ సో తన పెళ్లి కదా సో లోటసెస్ తో డెకరేట్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంది వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పింది YouTube లో చూసింది వాళ్ళ డాడీ కి చూపించింది వాళ్ళ డాడీ వెల్ ది మనే కానీ కరెక్ట్ గా లోటసెస్ ప్లాస్టిక్ కాదు ఒరిజినల్ సో ఆ రోజు లోటసెస్ ఇక్కడ దొరకలే దొరకకపోతే బంతిపులతో డెకరేషన్ చేశరు.
(03:11) ఈ అమ్మాయి చక్కటి అనుకున్న అబ్బాయి దొరికాడు అందరూ దొరికారు పెళ్లి మండపానికి వచ్చి లోటసెస్ ఉంటాయని ఎక్స్పెక్టేషన్ లో వచ్చి బంతిపులను చూడగానే తన ఎంటైర్ మ్యారేజ్ ఆ త్రీ అవర్స్ మొహం మార్చుకుని ఉంది. ఇది మనిషి యొక్క దుర్మార్గం అరే లోటస్ అండ్ ఇది బంతిపువ్వు రెండు ఒకటే పర్వాలే అనుకుంటే ఎంత అసలు రెండోది ఆ పందికరా లోటస్ ఉంటే ఏంది లేకపోతే ఏంది అసలు నాన్న ఉన్నాడు అమ్మ ఉంది మంచి సంబంధం ఉంది పట్టుచీర కట్టుకుంది నచ్చిన బంగారం అంతా సెకండరీ అయిపోయింది నేను అడిగిన లోటస్ నువ్వు తేలేదు డాడీ పెళ్లిఅయిన తర్వాత మాట్లాడలే వాళ్ళ ఫాదర్తో
(03:47) ఒక గ్రజ్ అసలు నువ్వు అనుకోవడం ఎందుకు జరగాలి ఇంకో ఒక సరదా అబ్సర్వేషన్ ఏందంటే నువ్వు ఏదైనా అనుకున్నావ అంటే దానికి రెండు ఇవ్వాలి జరగొచ్చు జరగకపోవచ్చు అప్పుడు నువ్వు సాటిస్ఫై ఉండవు. ప్రాబబిలిటీ జరగొచ్చు జరగకపోవచ్చు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ల్యాండ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు భవిష్యత్తులో జుట్టు ఉండొచ్చు ఉండకపోవచ్చు యక్సెప్ట్ చేస్తే గుండు బాగుంటది యక్సెప్ట్ చేయకపోతే ఒక్కొక ఇంటికి రాలుతుంటే ప్రాణం పోయినంత బాధేస్తుంది.
(04:19) అందుకని నువ్వు చెప్పింది చాలా సూపర్ఫిషియల్ ఇంకా డీప్ రూటెడ్ లైఫ్ అండర్స్టాండింగ్ లోకి ఎంటర్ కావల్సిన అవసరం ఉంది ఎంత పని చేశవు అన్నది నాకు ఇర్రెలవెంట్ ఆ పని చేసే వ్యక్తి అనుభవిస్తున్న స్థితి మోర్ ఇంపార్టెంట్ ప్రపంచం ఏం చెప్తది నువ్వు సంకనాకపోయినా సరే పెద్ద బిల్డింగ్ కట్టు అంటది. స్పిరిచువాలిటీ ఏం చెప్తది బిల్డింగ్ కట్టు కట్టకపోగా నీ ప్రశాంతత కోల్పోకు అని చెప్తది.
(04:46) చాలా ఇంపార్టెంట్ ఇది మనం నెసెసరీ [గొంతు సవరించుకోవడం] థింగ్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంపార్టెంట్ థింగ్స్ ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. పీస్ ఇస్ ఇంపార్టెంట్ జాబ్ ఇస్ నెసెసరీ ఫుడ్ ఇస్ నెసెసరీ గుడ్ స్లీప్ ఇస్ ఇంపార్టెంట్ కంపెనీ ఇస్ నెసెసరీ బట్ కంపారిన్ ఇస్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు నచ్చని విషయాలు ఉన్నా కాంప్రమైజ్ అయి నచ్చని విషయాలు అంటే ఏమ ఉండవు.
(05:24) దూరం జరుగు వై యు ఆర్ కాంప్రమైజంగ్ దీన్ని ఎవరు చేది కట్టి ఆపుతున్నారు నీకు తుపాకి పట్టి అక్కడే ఉండమని ఎవరు చెప్తున్నారు దట్ ఇస్ యువర్ డిసిషన్ టు బి దేర్ ఇప్పుడు వేరే కింగ్ పరిపాలనలో ఉంటే అప్పుడు అది నచ్చకపోయినా చేయాలి ఇప్పుడు ఉదాహరణకి అండమాన్ జైల్లో వేస్తే నువ్వు చెప్పింది కరెక్ట్ దట్స్ వాట్ సావర్కర్ డిడ్ ఎందుకంటే నీకు వేరే ఆప్షన్ ఉండదు అక్కడ అంటే నీ వాయిస్ కి ఏ రెస్పెక్ట్ ఉండనప్పుడు అప్పుడు నువ్వు అన్నది అప్లికబుల్ ఇప్పుడు మనల్ని ఎవరు కట్టేశారు? ఫైండ్ అనదర్ ప్లేస్ అన్ని ప్లేస్లో
(06:07) అట్ల ఏమ లేదు నార్త్ కొరియా పోయావా మరి అన్ని ప్లేస్లు ఎక్కడ మనం చూసిన ఐదారు ప్లేసెస్ ని చూసి అదట్లో ఒక మూడు నాలుగు సినిమాలు చూసి సినిమాలు అన్ని బాలే ఉంటాయి ఎట్లా అన్ని స్కూల్స్ లో కరిక్లమ్స్ ఏమఉంటది యు హ స్టార్ట్ యువర్ ఓన్ స్కూల్ దెన్ అప్పుడు చెప్తున్నా నువ్వు స్టార్ట్ చేసిన స్కూల్లో ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న స్థితిని నీ ఎంప్లాయి కూడా అనుభవిస్తాడు అప్పుడు ఏం చేస్తావ్ దునియా గోలై అప్పుడు ఇప్పుడు నీ ఓనర్ ఎవడైతే ఉన్నాడో అతను పీస్ఫుల్ గా ఉన్నాడు అనుకో హి ఇస్ డూయింగ్ రైట్ అక్కడ నీకు పీస్ దొరకకపోతే యు ఆర్ డూయింగ్ నాట్ రైట్ యు హవ్ టు లీవ్
(06:46) ద ప్లేస్ అండ్ ఫైండ్ యువర్ ఓన్ ప్లేస్ సొసైటీతో పోరాడొద్దు దమ్ము ధైర్యం ఉండి నీకు పొటెన్షియల్ ఉండి నీకు టాలెంట్ ఉంటే ప్రూవ్ వాట్ యు ఆర్ రెండోది ఏదైతే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అది నువ్వు ఎప్పటికీ ఇవ్వలేవు అని తెలుసుకోవడానికి నువ్వు కొత్తది స్టార్ట్ చేయబోతున్నావ్. ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావ్ అది ఎప్పటికి ఇవ్వలే వేరే వాళ్ళకి ఇవ్వలేవు అని తెలుస్తది నీకు ఎండ్ ఆఫ్ ది డే అందుకే నువ్వు కొత్తది స్టార్ట్ చేస్తున్నావ్ కొత్తది స్టార్ట్ చేస్తే ఏం తెలుస్తది ఇదే తెలుస్తది.
(07:22) నేను అనుకున్నా కానీ అట్లా ఉండదు. ఎంప్లాయి మైండ్ ఎప్పుడు ఎంప్లాయి మైండ్ గానే ఉంటుంది బాస్ మైండ్ బాస్ మైండ్ గానే ఉంటుంది. అందుకే మన భారతీయులు నిష్కామ కర్మ ఎంచుకున్నారు. ఒకటి గుర్తుపెట్టుకో ఇది తప్పక అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇదొకటి వేరఎవర్ దేర్ ఇస్ అథారిటీ అక్కడ తృప్తి ఉండదు ఎండ్ అఫ్ ద స్టోరీ దానికి ఆ పెద్ద పెద్ద విశ్లేషణలు లేకపోతే గొప్ప గొప్ప వ్యాఖ్యానాలు అక్కర్లేదు.
(07:56) అథారిటీ ఉన్నచోట నీలో పీస్ రాదు రెండోది ఇప్పుడు నువ్వు అథారిటీ అయితావ్ ఇంకొరికి పీస్ ఉండదు మరి మధ్య మార్గం ఏందంటే అక్కడనే ఆశ్రమ ధర్మాలు వచ్చాయి ఎవరు ఎవరికీ బాస్ కాదు బట్ ఎవరికి ఏది సాధ్యమో అది చేస్తారు. నీకు ఒక విషయం తెలుసా జపాన్ లో ఈ విషయం గురించి మనకి ఆ రెండు రకాల జన్ సాంప్రదాయాలు ఉన్నాయి. ఒకటి క్యూటోజెన్ అని రెండోది బొక్కు జూజన్ అని కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి.
(08:34) సో ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతి ఉంటుంది బట్ కోర్లో పీస్ ఇప్పుడు నా కోర్ కూడా పీసే ఇప్పుడు నేను రాసిన కదా నీ ప్రశాంత చూడు అక్కడ చూడండి నీ ప్రశాంతత చెడగొట్టేంత తెలివి గాన నేను నిద్ర పోగొట్టేంత సంపద డబ్బు బంగారం గాన నేను ప్రత్యేకం అనుకునేంత పేరు ప్రఖ్యాతులు అవసరం లేదు ఇది తర్కించే విషయం కాదు గుర్తించే విషయం ఇప్పుడు నేను ఉన్నా నేను కొన్ని సంవత్సరాలుగా ప్రశాంతం దాని అర్థం తెలుసా ప్రశాంతత డిస్టర్బ్ చేసే సందర్భాలు నాకు లేవని కాదు నువ్వు నాతో ఒక వారం రోజులు ఉంటే నీకు పిచ్చి ఎక్కుతది.
(09:07) నా చుట్టూ చాలా జాతర ఉంటది. రెండోది నేను ముఖ్యమంత్రి లాగా ప్రొటోకాల్ కూడా లేదు నాకు నేను వస్తే లేచి నిలబడాలి నాకు రెస్పెక్ట్ ఇయాలని నేను ఎవ్వరిని అడగను. అందుకని ఎవ్వడు ఏదనా చేస్తాడు నాకు నా చుట్ట స్టిల్ ఐ యమ్ ఎట్ పీస్ ఎందుకంటే పీస్ అనేది అన్కండిషనల్ కండిషన్స్ ద్వారా వచ్చేది పీస్ కాదు. నేను వస్తానే అందరూ సైలెన్స్ గా ఉండాలి అది సైలెన్స్ అందులో పీస్ ఉండదు.
(09:31) ఓన్లీ కండిషనాలిటీ ఉంటది పీస్ అంటే ఏందో తెలుసా నేను చిన్న కథ చదివా అదేందంటే ఒక మహారాజు ఆ దేశంలో ఉన్న ఆర్టిస్టుల అందరికీ ఒక దండోర కొట్టి అడుగుతాడు అన్నమాట పీస్ అనే ఒక ఇతివృత్తంతో నాకు ఒక పెయింటింగ్ కావాలి అది నేను నాకు కొత్త బెడ్రూమ్ లో పెట్టుకోవాలి అనుకుంటున్నా సో ఎవరైతే మంచి పెయింటింగ్ వేస్తారో వాళ్ళకి నేను సరిపడినంత డబ్బు ఇస్తాను బట్ టైం వన్ మంత్ సో ఆస్థానందంలో కూడా ఒక పెయింటర్ ఉంటాడు.
(10:00) వాడు ఎక్కువ మాట్లాడడు అప్పుడు హటాత్ రాజు అంటాడు యు కెన్ ఆల్సో పార్టిసిపేట్ అంటే నువ్వు ఆస్థానంలో ఉన్నావ అని అట్లే ఏమ లేదు ఓ అంటే నేను పార్టిసిపేట్ చేసే అవకాశం లేదేమో అని కొంత ఆలోచించాను మరి నేను ఈ వన్ మంత్ రాకపోవచ్చు ఇంటికి అంటే నేను ఆఫీస్ కి రానంటే సరే ఐ విల్ మనేజ్ సో వన్ మంత్ తర్వాత [గొంతు సవరించుకోవడం] ఆ డెడ్ లైన్ అవుతది రాజు పోయే ముందు చెప్తాడు వాడికి ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఎలా వేస్తారో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం ఆన్ టైం రావాలి ఆ ఎగ్జిబిషన్ అంతా నువ్వే కండక్ట్ చేయాలి యు హవ్ టు టేక్ దట్ బికాజ్ నువ్వు ఆస్తున్న పెయింటర్వ్ కాబట్టి
(10:37) అప్పుడు చెప్తాడు నేను వేసింది మీకు నచ్చినంత మాత్రాన నా మీదయితే కోప్పడరు కదా అట్లాంటిది ఏమ లేదులే అంటాడు. సో కంజీనియల్ గానే సో ఫైనల్ గా వన్ మంత్ అవుతది 100 మంది 200 మంది ఆర్టిస్టులు తీసుకొచ్చి ఎగ్జిబిషన్ చేస్తారు. ఇతనిది మాత్రం ఇట్లా పర్దా వేసి ఉంటది. రాజు అన్నిటిని చూస్తూ వస్తుంటే అసలు ఇట్లా అద్భుతమైన ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధుడు బొమ్మ ఒకడు వేస్తాడు.
(10:58) నిద్రపోతున్న వ్యక్తి బొమ్మ ఒకడు వేస్తాడు. ఆకాశము చందమామ ఒకడు వేస్తాడు ఇట్లా రకరకా అంటే పీస్ అనగానే మనం మనకు వచ్చే ఇంప్రెషన్ ఏందంటే [గురకలు] డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవరు ఉండొద్దు అని కానీ అది కండిషనల్ పీస్ ఇస్ సంథింగ్ ఎల్స్ ఆ తర్వాత చివరికి అన్ని చూస్తాడు చాలా చాలా బాగున్నాయి అసలు అద్భుతం అసలు మరి ఇతను వేసింది ఎట్లా ఉందని ఓపెన్ చేసి చూస్తే అసలు కంప్లీట్ కాంట్రాస్ట్ ఇమేజ్ ఉంటది.
(11:26) ఆ ఇమేజ్ లో ఏముంటదంటే చాలా పెద్ద కొండ ఆ కొండ మీద నుంచి జలపాతం ఉదృతంగా పడతా ఉంటది. జలపాతం బొమ్మ ఉందంటేనే పీస్ లేదని రాళ్ల మీద పడ్డ వాటర్ శబ్దాలు ఇవన్నీ ఆ తర్వాత ఆ జలపాతం ఎక్కడైతే పడుతుందో దానికి ఆనుకొని ఒక చెట్టు ఉంటది. ఆ చెట్టుకి ఒక కొమ్ము ఉంటది. ఆ కొమ్మకి ఇంకో చిన్న కొమ్మ ఉంటది. అది తుంపరబడుతున్న చోట ఉంటది. ఆ కొమ్మ మీద పూర్తిగా తడిసిపోయి ఒక పిట్ట అట్లా ఉంటదిన్నమాట [గురకలు] అది పీస్ అని చెప్తాడు అంటే ఏది ఎలా ఉందో అలాగే ఉండి దాని మధ్యన నీకు దానికి మధ్యన పోరాటం లేదు అంటే నేను అనుకున్నట్టు ఎదుటి వ్యక్తి ఉండాలి ఎదుటిది ఉండాలన్న థాటు పోవడమే పీస్
(12:14) దేర్ ఇస్ నో అదర్ పీస్ మిగతా పీసెస్ అన్ని కండిషనల్ పీసెస్ే నా పిల్లలు నేను ఎట్లా చెప్తే అట్లా వింటారు అందుకే ప్రశాంత పశాంతంగా ఉంది రేపు వినరు అంటే ప్రశాంతత పోతుంది. నేను చెప్తున్న ఎవరు ఎట్లన్నా ఉండని అది వాళ్ళ ఇష్టము నేను దాన్ని అవసరమైనప్పుడు పట్టించుకుంటున్నాను కదా మీద టైంలో నేను దాన్ని పూర్తిగా ఇగ్నోర్ చేస్తున్నాను విస్మరిస్తున్నాను.
(12:35) హెన్స్ ఐ యామ పీస్ అందుకని మీరు అథారిటీని అంగీకరిస్తే మీరు పీస్ గురించి మాట్లాడకూడదు. అథారిటీలో [గొంతు సవరించుకోవడం] కూడా పీస్ వస్తుంది దానికి మన భారతీయ సంపద శరణాగతి అన్నారు. సరెండర్ టు అథారిటీ నువ్వు ఎటు బాస్ నువ్వు ఎటు పోతే అటే బాస్ చెప్పింది కరెక్ట్ ఉంటే అథారిటీ యాక్సెప్ట్ చేసి సరండర్ సరెండర్ అంటే నువ్వు నువ్వు నీ మైండ్ వాడొద్దు ఇంకా బాస్ మైండ్ ఇస్ యువర్ మైండ్ యువర్ బాడీ ఇస్ బాస్ బాడీ సొంతంగా ఆలోచి ఆలోచించకూడదు.
(13:16) అప్పుడు బాస్ ఏదైనా చేస్తే వాళ్ళే అడగాలి నా దగ్గర ఒక సలహా ఉంది మీకు ఇవ్వచ్చుంటే వద్దు అంటే ఇవ్వద్దు అంతే గ్రజ్జిగించు పనికి రావు ఇప్పుడు రామకృష్ణ పరమహంస వివేకానంద సరెండర్ ఉంది అక్కడ వివేకానంద చాలా చదువుకున్నాడు కానీ పరమహంస ఒక చిన్న రాయి మీద కూర్చొని చెప్తే విన్నాడు. నువ్వు ఏం చదువుకోలే నువ్వు ధ్యానివ అయితే కావచ్చు కానీ నాకున్న బుక్ నాలెడ్జ్ నాకు వచ్చినంత ఇంగ్లీష్ నీకు రాదు కదా పరమహంస అంటలేడు.
(13:40) ఇతనిలో ఒక కాంతి ఉంది. ఇప్పుడు ఎంతో చదివిన అర్థం కాంది పరమహంసం ఒక కథ చెప్తే అర్థమైందంట వివేకానందుడికి మళ్ళీ ఆయన ఎప్పుడు చదువుతాడో తెలియదు ఇన్ని కథలు ఏడికెళ్లు పట్టుకొస్తాడో తెలియదు. ఆ పరహంస ఎప్పుడు చూసినా ఆ కాళీమాత టెంపుల్ లో అక్కడక్కడ ఉన్న భార్యతోన కూరాలు వలుచుకుంటున్నావ్ ఎప్పుడు చదివినట్టు కనబడడే ఒకసారి ఎన్నో పుస్తకాలు చదివి అసలు అద్వైతం అంటే ఏంది నేను అద్వైతాన్ని తెలుసుకోవాలి అనుకుంటున్న శంకర్ల వారి వ్యాఖ్య చదివాను అట్లా ఎంతో చెప్పిన తర్వాత పరమహంస ఏం అనలేదంట నరేన్ చిన్న కథ చెప్తావ ఈ నరేన్ అన్నాడు చెప్పు గురూజీ భగవా గురుదేవు అంటే చెప్పాడంట ఇది
(14:26) ఒక ఉప్పు బొమ్మ కథ ఒక ఉప్పు బొమ్మ సముద్రం లోతు తెలుసుకోవాలని ప్రయత్నించిందంట అందరినీ అడిగింది సముద్రం ఎక్కడ ఎక్కడ అంటే ఫైనల్ గా చెప్పారు సముద్రం అక్కడ ఉంది ఆ విశాలమైన సముద్రం లోతు తెలుసుకొని తీరుతాను అని దూరం ఉండే మాట చూస్తుందంట ఇట్లా చూస్తుందంట ఆలోచిస్తుందంట అప్పుడు ఒ గురువు వచ్చాడు నువ్వు గట్టు మీద ఉండి లోతు ఎట్లా తెలుసుకుంటావు మరి ఎట్లా తెలుసుకోవాలంటే నువ్వు సముద్రంలో దుంగితే తప్పు లోతు తెలియదు.
(14:56) అంటే చచ్చిపోతానేమో అంటే ఇట్లాంటి సందేహం ఉన్న వాళ్ళకి అసలు ఆధ్యాత్మికత బతికి రాదు. నీ లక్ష్యం లోతు తెలుసుకోవడం అయితే నీ గురించి మాని నీ గురించి ఆలోచిస్తున్నావ లోతు గురించి మాని పీస్ ఆలోచిస్తున్నావా ఉద్యోగం మాని ఉద్యోగం ఆలోచిస్తే పీస్ మాని ఇది డైరెక్ట్లీ ప్రొపోర్షనేట్ ఆ సరే దాని లోతు తెలుసుకోవడం నా లక్ష్యం. అని సముద్రంలో దుంకితే ఆ దుంకుతూ లోబటికి కొంతకుతూ ఆ ఉపమ కరుగుతూ పోయిందంట ఆ చివరికి ఆ పూర్తిగా కరిగిపోయి అసలు సముద్రం నేను వేరు కాదని తెలుసుకుంది అంటున్నారు అద్వైతం అంటే అదే కానీ దూకాలంటే ధైర్యం కావాలంట అరే ధైర్యం లేని వాడు ఎందుకు ఇప్పుడు
(15:40) నువ్వు ఒకటి సంస్థ పెట్టాలఅనుకుంటున్నావ్ అంతమంది ఎందుకు పెడతలేరు అందరూ అనుకుంటారు కొందరు చేస్తారు మరి కొందరు పర్ఫెక్ట్ చేస్తారు ఇంకా అతి కొందరు అంతా చేసి నేను చేయలే అంటాడు వాడు మహా యోజ్ఞాని ఆ చివరి దశకి వెళ్ళాలి మనం ఇదంతా చేసి మళ్ల లేనిపోని పెంటలు క్రియేట్ చేసుకొని మన చుట్టూ ఉన్న మనుషులతో గొడవలు పడడానికి చేయడం అయితే అవసరం లేదు.
(16:07) అంతా చేసి ఓం జై జగదీష్ హరే నాదేమ లేదు అంటాడు చూసినావా అది అల్టిమేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ నేను ఒక్కడిని ఏమి చేయలేను నా ప్రతి కదలికలో సమస్త విశ్వము సమస్త మానవజాతి భాగస్వామి అయింది ప్రత్యక్షంగాను పరోక్షంగాను అని మనం తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇది మనకు స్కూల్స్ లో చెప్పరు రెండోది సత్సంగాలు కూడా చర్చించారు ఎందుకంటే సత్సంగము కూడా మోటివ్ ఓరియంటెడ్ ఉంటుంది ఈ మధ్యన ఇప్పుడు మనది రియల్ సత్సంగం ఇదే మన చివరి మీటింగ్ అయినా ఓకే కానీ సత్యం ఏంది అథారిటీ ఉంటే పీస్ లేదు దీన్ని విచారణ చెయ్ ఏది నువ్వు కోరుకుంటున్నావో ఒక ఆర్గనైజేషన్ లో అది ఎప్పుడు ఇవ్వదు నీకు
(16:50) ఆర్గనైజేషన్ ఎందుకంటే ఇస్తే నీకు పీస్ వస్తది పీస్ వస్తే నువ్వు పని చేయవు. సర్ నాకు పీస్ అర్థం కావట్లేదు సార్ పీస్ అంటే ప్రశాంతతే కావాలి మెయిన్ అని అనుకుంటున్నాను ఎప్పుడు పీస్ అంటే ప్రశాంతతనే కానీ అదే తెలియట్లే నువ్వు వేరే వాటి మీద గురించి ఆలోచించడం మానేస్తే వస్తుంది అది నీ పరిధిలో ఉన్న వాటిని ఆలోచించు నీ పరిధిలో లేని వాటిని ఇది నా పరిధిలో లేదని తెలుసుకోవడం ఇమ్మీడియట్ గా యు ఆర్ ఎట్ పీస్ అది ఫైట్ చేయడం వల్ల అనాలసిస్ చేయడం వల్ల రాదు ద వెరీ యక్సెప్టన్స్ ఆఫ్ యువర్ సిచువేషన్ వేరఎవర్ యు ఆర్ ఇన్ అది అన్బయాస్డ్ గా ప్రిజడిస్ లేకుండా నువ్వు యక్సెప్ట్ చేసి
(17:32) ఉదాహరణకి బస్ ఎక్కిన ఫుల్ రష్ ఉంది ఆ శబ్దాన్ని అంగీకరిస్తే పీస్ ఉంది. అనుకుంటే దాన్ని ఇమ్మీడియట్ గా మైండ్ మైండ్ ఎంత గొప్ప మెకానిజం ఉంది మైండ్ లో అంటే ఇప్పుడు మనకు రెండు పదాలు ఉన్నాయి అలా అండ్ అలజడి అలా అంటే ఇట్లా వస్తా ఉంటది అలజడి అంటే ఇది ఇదే అశాంతి అంటే ఇది స్ప్లటర్ శాంతి అంటే ఏంది నువ్వు అంగీకరిస్తే ఎంబడి నీ గామా అండ్ వేవ్స్ ఇట్లా మారిపోతాయి ఇది సైన్స్ యాక్చువల్ గా సైన్స్ కాదు నువ్వే టెస్టిస్ ట్రాఫిక్ లో ఉండు యక్సెప్ట్ చేస శబ్దాని ఒక మ్యాజిక్ జరుగుతది ద మూమెంట్ యు యక్సెప్ట్ ఆ తరంగాల శబ్దము నీ మైండ్ ఇటి మధ్య నీ మైండ్ కి రెండిటి మధ్యన ఒక
(18:18) సారూప్యత ఏర్పడుతది. బోత్ ఫంక్షన్ సేమ్ అప్పుడు నీకు తరంగాల శబ్దంలో నిద్రపోవచ్చు నువ్వు అట్లా కాకుండా ఏసే శబ్దం అని ఇట్లా చిన్న ఫ్లాప్ శబ్దం కూడా నీకు డిస్టర్బ్ అయితది బికాజ్ యు ఆర్ నాట్ యక్సెప్టింగ్ నువ్వు ఎప్పుడనా టోపీ అమ్మని చూడాలి అసలు చూసినావా టోపీ అమ్మ అరుణాచలంలో టోపీ అమ్మ ఆమె అందరూ పిచ్చ అనుకుంటారు అవదూత అంటారు వాట్ఎవర్ ఇట్ మేబ ఆమె ప్రపంచంలో ఆమె ఒక్కతే ఉందని బతుకుతుంది ఆమె ఇ నీకు ప్రపంచంలో అట్లాంటి వ్యక్తి లేదు ఇంకా ఇప్పుడున్న జనరేషన్ లో ఇప్పుడు నేను కూడా అదే స్థితిలో ఉన్నా కానీ మనుషులతో ఉన్నట్టు కనిపిస్తున్నాడు
(19:01) అది ఆమె ఏం చేస్తది నడుస్తది రోజు గిరి ప్రదక్షణ చేస్తది 14 కిలోమీటర్లు మధ్యన ఒకచోట చిన్న గోడ దొరికితే ఇట్లా ఆగిట అవర్స్ ఉంటది అట్లా పని లేచి వాక్ చేస్తాి ఆమె కోసం దిండు దుప్పటి బెడ్డు ఫుడ్ అన్ని అవైలబుల్ ఉంటాయి పోదు నడుస్తుంటే ఆ టెంపుల్ ఏరియాలో ఎండ ఉంటది నిద్ర వచ్చింది అట్లా బడ మీద పండుకుంటది దట్ యక్సెప్టెన్స్ ఇస్ పీస్ మనం ఫైట్ చేస్తున్నాం మనుషులతో ఆలోచనలతో
(19:48) మా ధారణలతో రిలజియన్స్ తోటి వి ఆర్ ఆల్వేస్ వేజింగ్ వార్ అగనిస్ట్ ఎవరీ డాం థింగ్ అరౌండ్ అస్ ఒక్క వారం రోజులు యక్సెప్ట్ చెయ్ ఇప్పుడు యక్సెప్ట్ అంటే ఏంది అది బలహీనత కాదు గొప్ప మనసు ఉండాలి దానికి దాని అర్థం లైఫ్ అంతా యాక్సెప్ట్ చేయమని కాదు సిచువేషన్ డిమాండ్ చేసింది బై ఇప్పుడు ఒక ఇంటికి వెళ్లి దిండు పెట్టుకునే అలవాటు దిండు లేదు అన్నారు ఆ దిండు లేకపోయినా పర్వాలేదు యక్సెప్ట్ ఇట్ నిద్రకి ద్వారం బాగా దిండు లేదా అనవసరంగా వచ్చింది వీటికి ఇదే ఇదే ఇప్పుడు అయితుంది ఇట్లా ఒక్కొక్క ఆలోచన ఇద క్రియేట్ చేస్తా ఉంటది ఇది ఎండ్ కాదుఇంగ ఇది ఈ ప్రపంచంలో
(20:21) అలల్లు నాపే మొనగాడు ఈ తలలో వచ్చే ఆలోచనలు ఆపి మొనగాడు భూమి మీద పుట్టలేదు నువ్వు ఏదన్నా ఆపొచ్చు విమానం ఆపొచ్చు ఆలోచనలు ఆపలేదు ఆలోచనలు ఆపాలంటే యక్సెప్ట్ కర్ యక్సెప్ట్ ఎట్లా అన్కండిషనల్ యక్సెప్ట్ చూస్తున్న చూస్తున్న ఈరోజు కాబట్టి ఒప్పుకుంటుందా ఇది యక్సెప్టెన్స్ కాదు ఇది అంటది మైండ్ రేపు ఉంటది రేపు ఎల్లుండి మూతి పని మూడు రోజులు భరించిన అంటది అది నేను అట్లా చెప్తాలేను. అది మొగుళ్ళు చేసే పని అది.
(20:50) భరించి ఆ చూస్తున్నా చూస్తున్న అంటే ఏంది ముళ్ళు పెరుగుతుంది లోపట 10 రోజుల తర్వాత పోయి కొట్లాడుకుంటారు అట్లా అంటలేదు అది చాలా స్టూపిడ్ యక్సెప్టెన్స్ అంటే యక్సెప్టెన్స్ దాంట్లో ఇప్పుడు ఎండు ఉంది ఒకసారి యాక్సెప్ట్ చేసి ఎండలో కూర్చోపప్పు నీకు వచ్చింది తెలుసా నీకు ఏ రోగం రాదు గివింగ్ యు ఎప్పుడైతే ఎండలో కూర్చున్నా నాకేమన్నా అయితదేమో దట్ వెరీ మూమెంట్ నీ బాడీలో కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అయి చెడిపోతుంది.
(21:23) నేను విపరీతమైన డస్ట్ ఎలర్జిక్ మా చిన్నప్పటి నుంచి ఆస్తమ లేని రోజు లేదు నాకు ఇంత ఆస్తమ అంటే శ్వాస ఆడద్దు ఆడది [నిట్టూర్పులు][ఆశ్చర్యం] అట్లాట సో డెరిఫిలింగ్ ఒక టాబ్లెట్ మా ఇంటి ఆస్తాన మా కుటుంబానికి ఏమంటారు ఒక టాబ్లెట్ అది మా అన్నకు ఆస్తమ నాకు ఆస్తమ మా అమ్మకు ఆస్తమ ఇల్లు ఎందుకంటే ఇల్లంతా డస్టే ఇట్లాంటే డస్ట్ వచ్చే ముక్కులకు బాయ ఆస్తమ టాబ్లెట్ డెరిప్ వేసుకుంటే [నిట్టూర్పులు][ఆశ్చర్యం] రిలాక్స్ నాకు సిటీకి వచ్చే వరకు నన్ను వెంటాడింది ఆస్తమ సిటీకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఎట్లైతే నీకు చెప్తున్నానో ఇంత మంచి కూడా చెప్పలే కానీ ఒకడు నాకు
(22:08) చెప్పాడు నీ భయమే డిసీస్ యక్సెప్ట్ చెయ్ రెసిస్టెన్స్ పవర్ పెరుగుతది. ఏ వీడఏం చెప్పేది పనికిమాలిన విషయాలు బట్ నాకు ఆస్తం వచ్చింది. ఆరోజు రాత్రి అదృష్టం ఎవ్వరు లేరు. నేను ఫస్ట్ టైం నేను టాబ్లెట్ వేసుకోలే ఇది ఆటోబయోగ్రఫీలో రాసిన అంటే నేను మొట్టమొదటిసారి ఐ యక్సెప్టెడ్ మై ప్రాబ్లం బికాజ్ ఇప్పుడంటే ఒక వేల క్రితమే టాబ్లెట్ లేదు కదా రెండోది ప్రాణం తీసేంత గొప్ప సమస్య హార్ట్ ఎటాక్ కాదు ఆస్తమ సో బాడీ సో నేను చక్కగా బాడీ ఎట్లా శ్వాస తీసుకుంటదో అట్లా అడ్జస్ట్ చేసి ఐ జస్ట్ సరండర్డ్ ఆశ్చర్యం ఏంటి నేను ఒక హాఫ్ న్ అవర్ లో ఇంతకుముందు టాబ్లెట్ వేసుకున్నా కూడా నాకు
(22:51) ఒక రకమైన వెయిట్ ఉండేది లంగ్స్ అటు ఇటు ఒక వన్ అవర్ లో ఐ ఎక్స్పీరియన్స్ ట్రమండస్ ట్రాంక్లిటీ బికాజ్ ఐ స్టాప్డ్ మూవింగ్ ద బాడీ యక్సెప్ట్ చేసిన నేను ఐ వాస్ సింగింగ్ ఏ సాంగ్ ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు వచ్చిన ఇన్సైట్ ఏందో తెలుసా బి విత్ ద డస్ట్ నేను వెళ్లి పక్కనే 7జి గ్రౌండ్ అని ఒకటి ఉంది సంతోష్ నగర్లో ఎర్లీ మార్నింగ్ పోయి మొత్తం మట్టిలో గోరంగా పోలిన మళ్ళ ఆస్తం వచ్చింది.
(23:20) ఆశ్చర్యం ఏంటంటే ఒక వన్ వన్ అండ్ హఫ్ మంత్ ఇప్పుడు ఆస్తమ లేదు ఎక్కడ పోయింది అది అంటే మనకు తెలియనివి చాలా ఉన్నాయి. మనం కొంత కొంత తెలుసుకొని అదే ఫైనల్ అనుకొని అక్కడక్కడే కొట్టుక చస్తు ఏం కాదు చచ్చినా అనుకో అసలు లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా ఓపెన్ అయితది. ఇప్పుడు మనం నువ్వు చేసేది చిన్న పని దానికి ఎగ్జిస్టెన్షియల్ క్వాలిటీ పీస్ అన్నది దాన్ని తాకట్టు పెట్టకు నేను చెప్తున్నా అవసరమైతే ఇప్పుడు ఏ విద్యా వ్యవస్థ నువ్వు పెట్టాలనుకుంటున్నావో దాని అంతిమ లక్ష్యమే పీస్ దానికోసం పీస్ పోగొట్టుకు అస్సలు అబ్సల్యూట్లీ నౌ నేనుంటే అవసరమైతే
(24:03) అంతా వదిలేయ్ నీ పీస్ ని దాచి పెట్టుకో ఎందుకంటే పీస్ ఫుల్ మైండ్ నుంచే గ్రేటెస్ట్ వర్క్స్ గాని వేదము గాని ఉపనిషత్తు గానీ వ్యాఖ్యలు గాని వస్తాయి. ఒక అజిటేటెడ్ మైండ్ ఎజిటేషన్ నే క్రియేట్ చేస్తుంది. నరాల బలహీనత ఉన్నవాడు ఒక గ్లాస్ ని చక్కగా పెట్టమని కింద గ్లాస్ కూడా పోగుతుది గ్లాస్ పలువుతుంది. ఏ సమస్య లేనివాడు స్టిల్ గా ఉంటాడు అన్నట్టు డెడ్ బాడీ ఎంత స్టిల్ ఉంటదో అంత స్టిల్ గా ఉండాలంటే గొప్ప ఆరోగ్యం ఉండాలి బాడీలో ఆరోగ్యం లేనంత సేపు ఇంకా వీక్ అయితా ఉంది.
(24:38) సేమ్ థింగ్ అప్లైస్ టు మైండ్ ఆల్సో స్టిల్ గా ఉండాలి మైండ్ సో పీస్ఫుల్ మైండ్ స్టిల్ ఉంటది బికాజ్ యక్సెప్ట్ చేసేసిన అయిపోయి ఇంకా ఇ అలజడే లేదు ఆ తెలుసు నాకు అట్లా ఉంటది దాని ఆన్సర్స్ చాలా బాగుంటాయి ఇఫ్ యు యాక్సెప్ట్ అవును నాకు తెలుసు నాకు తెలుసు ఆ ఐనో ఇంకా అట్లా కాకుండా అట్లా ఎట్లా అయితది మీ అమ్మ వాడు చేసి వీడు చేసి కాదు అందుకని మీరు ఏం చేస్తారు అనేది చాలా చిన్న విషయం ఎట్లా చేస్తారు ఆ చేసిన వ్యక్తి ఫైనల్ గా ఏం అనుభవిస్తున్నాడు అన్నది నిన్న ఇథియోపియా నుంచి ఒకాయన వచ్చింది జస్ట్ తను చూసుకోవడానికి ఆఫ్రికన్ కంట్రీ సో అక్కడ కంట్రీలో ఎలా ఉంటది అంటే
(25:19) మనుషులకు తిండి తిండు ఉండదు కదా విపరీత ఈగోలు ఉంటాయంట ఇప్పుడు [గురకలు] ఇంటికి పనామ వస్తది. ఆ పనామ లేకపోతే ఇతనికి పని నడవదు కానీ పనామి రాదంట ఫోన్ చేసి ఆర్ యు కమింగ్ టుడే థాంక్యూ మన్ ఐ యమ్ కమింగ్ అని వస్తారంట ఒకవేళ ఫోన్ చేయకపోతే రారంట సో నాకు అది చాలా నచ్చట్లేదు అంటే నేను చెప్పినా నువ్వు యక్సెప్ట్ చేస్తలేవు వాళ్ళని నువ్వు ఫైట్ చేస్తున్నావ్ ఫోన్ చేసి మూడు సార్లు ఫోన్ చెయ్ సెకండ్ సెకండ్ నువ్వు లేకపోతే ఇబ్బంది తయతే రా అబ్బా అని వేడుకో వాళ్ళు ఇగో సాటిస్ఫై అయి పని చేయిసుకో పీస్ వస్తది అట్లా కాకుండా అసలు ఇథియోపియాలో నువ్వు ఉండొద్దు అది నీ
(26:02) దేశం కాదు రెండోది వాళ్ళ దేశానికి పోయి వాళ్ళతో పని చేయించుకుంటున్నావ్ నువ్వు ఎంత హంబులుగా ఉండాలి అసలు అని చెప్తే ఆయన పక్క పక్కక నవ్వుతున్నాడు అన్నమాట ఇట్లే నాకు తెలిసింది ఇంకొకయన చిన్న చిన్న విషయాలు ఎప్పుడు వరలక్ష్మీ వ్రతం అయినా కార్తీక పౌర్ణమ అయినా ఇ వాళ్ళ ఆవిడ పొద్దున్న నిద్రలే పంచకట్టుకో అంటే ఇతనికి చిరాకు అన్నమాట పెళ్లయి 20 ఏళ్ళ అయినా ఇది కొనసాగుతుంది ఎందుకంటే అట్లీస్ట్ సంవత్సరంలో ఆరేడు సార్లు ఆ గొడవ వస్తుంది.
(26:32) దంతో అసలు పూజ జరుగుతున్నా కూడా ఎప్పుడు ఇతను మొహం మార్చుకోవడం పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్లు అరుపులు కేకలు ఇది చిన్న చిన్న విషయమే కానీ అది పెద్ద ఇష్యూ అవుతుంది. నా దగ్గరికి వచ్చి ఇప్పుడు కొత్త ఇల్లు కట్టిన అప్పుడు గృహ ప్రవేశం అదంతా అంటుంది చంపుతుంది 20 లాక్స్ బడ్జెట్ అయితదంట పైసలు పోయినా సరే అని చెప్పినా దీన్ని ఇంకొక్క రకంగా చూడు ఆ ఒక్కరోజు ఆమె అనుకున్న ఆ ఒక్క రోజే చేసి రోజు చేయమంటే రోజు కాదు ఓన్లీ ఆ ఒక్క రోజు మరి ఆమె ఎంత గొప్ప ఆమె ఎప్పుడనా సంవత్సరానికి ఒక రోజు చేయమంటే వాళ్ళు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి 10 రెట్లు చేయడానికి సిద్ధంగా ఉండరాదు. ఏమీ కాదు అట్లీస్ట్ సినిమా కంటే
(27:08) మీకు సినిమా యాక్టింగ్ అంటే నాకు యాక్టింగ్ అంటే ఇష్టం అంటే ఆరోజు ఒక హస్బెండ్ క్యారెక్టర్ అనుకో రోజంతా షూటింగ్ జరుగుతుంది అనుకో సో భార్య ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు ఆ క్యారెక్టర్ అనుకో అరే ఎంజాయ్ లైఫ్ అంటే ఇప్పుడు నేను ఏం చేయాలంటే నేను ఆయనక ఒక ఐదారు విషయాలు చెప్పిన ఆమె ఎర్లీ మార్నింగ్ ఫోర్ లో ఇవ్వమంటే 3కే లే ఆ సో గోచి ఎట్లా కట్టుకోవాలి వీడియోలు చూస్తున్నట్టు కనబడు.
(27:31) రెండు రోజుల ముందు నుంచి గోచి కట్టుకున్నట్టు కనబడు. ఎవరనా వస్తే మా ఆవిడ నాకు గొప్ప లెసన్ ఇచ్చింది మా ఆవిడను తృప్తి పరచడం కంటే ముఖ్యమైన ఉద్దేశం ఏది లేదు నాకు ఇప్పుడు ఈ పండుగ పూట మా ఆవిడ మొహం మార్చడం నాకు ఇష్టం లేదండి ఎందుకంటే ఈ ఒక్క రోజే కట్టుకోమంది కాబట్టి తన కోసం కట్టుకుంటాను అని చెప్పు నాకు నచ్చిన పంచం నువ్వే ఇప్పియాలి అని ఆమె దమాకు ఖరాబ్ చేయను ఉల్టా ఇది ఎవ్వడైనా చేయొచ్చు మీకు ఈగ ఉంటే చేయలేరు చిన్న పిల్లలు అయితే చేయగలరు.
(28:01) ఆయన అక్కడి నుంచి నాకు ఒక అర్ధరాత్రి ఫోన్ చేసి అసలు హిలేరియస్ కాంత్ గారు అసలు అసలు షి ఎంజాయడ్ సో మచ్ నేను పెళ్ళప్పుడు చూసినా అంత ఎంజాయ్మెంట్ తనలో షి వాస్ సో హ్యాపీ దాంతో పాటు షి అపాలజైజడ్ మీ ఆల్సో చాలాసార్లు నీకు సరిగ్గా చెప్పలేదేమో నీకు అర్థం కాలేదు. సో ప్రతి దాంట్లోన ఒక సింపుల్ సొల్యూషన్ ఉండే ఉంటది. అది ఫిగర్ అవుట్ చేద్దాం అంటున్నా చీర చాలా చేసి నా లైఫ్ లో నేను ఏది చక్కగా చేయలేకపోయాను అని బాధపడి చచ్చిపోయే దానికంటే ఏం జరిగినా దాన్ని బాధగా మార్చుకొని ప్రజ్ఞ కావాలి.
(28:38) ఏం జరిగినా దాన్ని బాధగా మార్చుకోవద్దు దాన్ని గిల్ట్ గా మార్చుకోవద్దు ఆ చింతించొద్దు చాలామంది చాలా చేస్తారు కానీ దాని రిజల్ట్ కి బాధ ఉంటది. అంటారన్నమాట నిట్టూర్పులు అసహనాలు లాంగ్ ఫేసెస్ తర్వాత అలిగి పడుకోవడాలు నేను ఊర్లో ఉన్నప్పుడు నేనుఒక పేపర్లో ఆర్టికల్ చదివి నాకు నిజంగా దిమ్మ తిరిగిపోయింది. ఫస్ట్ టైం ఒక దాని గురించి ఏకాంతంగా ఆలోచించిన సందర్భం అది ఎందుకంటే మా ఊర్లో అందరూ ఇంటలెక్చువల్స్ అట్లే ఏమ ఉంటారు కదా పేపర్ లో ఏముందంటే మాజీ ఉపరాష్ట్రపతి ఇప్పుడు మాజీ ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ హటాన్ మరణం ఇది న్యూస్
(29:25) ఉపరాష్ట్రపతి నేను చదివితే దాంట్లో ఏముందంటే వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడంట ఆ న్యూస్ కృష్ణకాంత్ అప్పటివరకు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి అయితాడు అది ఆనవాయితి కానీ కరెక్ట్ గా ఆ టైంలో ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి ఏపిజే అబ్దుల్ కలాం ని రాష్ట్రపతి చేశరు. దాంతో ఉపరాష్ట్రపతి అయ్యి తను రాష్ట్రపతి అయితాని కలగన్నాడు. ఐదు సంవత్సరాలు నేనే అయితా అనుకున్నాడు నేనే అయితా అనుకున్నాడు కానీ హటాత్తుగా వచ్చేసరికి అతను ఉపరాష్ట్రపతిగానే ఉండి రిజైన్ చేయాల్సి వచ్చింది.
(30:00) దాంతో ఫ్రెండ్ తో అన్నాడంట తన యొక్క ఉపరాష్ట్రపతి భవంతి లాన్లో కూర్చొని ఏం లాభం రాష్ట్రపతి కాలేపోయిన నా జీవితం వృద్ధా ఇది అతను అన్న చివరి మాటలన్నీ వచ్చింది. అప్పుడు నన్ను నేను చూసుకుంటే నేను రాష్ట్రపతి కాదు కదా [నవ్వు] నీ అమ్మ నేను పూను కూడా కాదు ఇప్పుడు నేను నేను ఇప్పుడే చచ్చిపోవాలి అసలు [నవ్వు] ఇప్పుడే రైట్ నౌ పూరంగా ఆలోచించింది అసలు ఒక ఉపరాష్ట్రపతి మనస్థాపన చెందిందంటే నీ అమ్మ మా ఊర్లో ఉన్నోళ్ళందరూ ఎప్పుడో చచ్చిపోయి ఉండాలి ఆ ఇమ్మీడియట్లీ నాకు అప్పుడు జవాబు దొరకలేదు దానికి కానీ నా బ్యాక్ ఆఫ్ మై హెడ్ ఉన్నది.
(30:43) నాకు తర్వాత ఏం తెలిసింది అసలు సాటిస్ఫాక్షన్ అంటే తృప్తికి సంతోషానికి లేదా బ్లెస్ కి లేకపోతే నిద్రకి ఆకలికి ప్రాపంచిక విషయాలు తాకట్టు పెట్టకూడదు ఇది నేను తెలుసుకోవడానికి 10 ఏళ్ళ పట్టి చిన్న లైనే ఇప్పుడు నేను చెప్పిన లైన్ నీకు ఏ పుస్తకంలో లేదు ఎవడు చెప్పడు అందరు అట్ల మీకు ఇట్లా వీక్ అని చెప్తున్నారు తప్ప అసలు ఎందుకు వీకాలో దాని వల్ల ఏమ వస్తదో చెప్తా నేను తృప్తి సంతోషము ఆనందము బ్రహ్మానందము పరమానందం అట్లాంటివన్నీను తర్వాత ధ్యాన స్థితి ఆ తర్వాత గాఢ నిద్ర తర్వాత భోజనము మైథులం తర్వాత సుఖము హాయి వీటికి ప్రశాంతత కూడా వీటికి ప్రాపంచిక విషయాలు
(31:31) లింక్ చేయొద్దు అంటే డబ్బుని నిద్రకు లింక్ పెట్టకు ఉద్యోగం పోయింది ఉద్యోగానికి ఫుడ్ కి లింక్ పెట్టకు ఆ లింక్ పెట్టకుండా ఎలా ఉంది పెట్టకు ఇప్పటి నుంచే స్టార్ట్ చెయ్ పాస్వర్డ్ ఎవరికీ షేర్ చేయొద్దు. చేస్తలేవుగా అంతే లింక్ పెట్ట తెలుసుకున్నావ్ అంతే రియలైజను ఓటీపి ఒక్కసారే ఉంటది తెలుసుకున్నావ్ బాత్్రూమ్ పోగానే ఫ్లష్ చేయాలి తెలుసుకున్నావ్ ఇది కూడా తెలుసుకో లింక్ పెట్టొద్దు అంటే లింక్ పెట్టొద్దు ఇదిలా అప్పుడు ఎలా ఉంటది ఉద్యోగం పోయినా పోయింది అరేయ్ అది సరే కాదు సాయంత్రం చూద్దాం కానీ మంచి రెస్టారెంట్ కి వెళ్ళపో అట్లా ఉంటది
(32:06) నీ అప్రోచ్ ఫస్ట్ నువ్వు మంచిగా తింటావు కాబట్టి నీ మెదడు మంచిగా ఆలోచించి అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చేస్తావ్ ఉద్యోగం పోయిందని అన్నం మానేసి వీక్ అయ్యి ఆ వీక్ అయిన మైండ్ లో చచ్చిపోవాలని ఆలోచన వస్తది కాదా డిప్రెషన్ అంటే డిప్రెషన్ అంటే అది ఇప్పుడు నా YouTube ఛానల్ పోయింది నేను ఎప్పుడు భోజనం మానుకోలే ఏదో పోయింది నాకేదో నేర్పించడానికి దానికోసం అన్ని ప్రయత్నాలు చేస్తూ నేను ఒక బుక్ రాశను ఒక మూడు నాలుగు రోజులు కొంచెం హెడ్ేక్ వచ్చింది జనాలకి చెప్పి చెప్పి చెప్పి చెప్పి చెప్పి చెప్పి అంటే ఏమైంది ఏమైంది ఏమైంది ఏమైంది ఏమని అడుగుతారు కదా
(32:38) తర్వాత మా అమ్మ ఫోన్ చేసి ఏడిచి YouTube ఛానల్ ఆ ఏదైనా ఉద్యోగం అది కూడా ఉద్యోగం లాంటిదే కదా అవునండి అంటే నువ్వు ఒకటి బిల్డింగ్ చేసిన్నావు ఎట్టుందంటే ఒక 15 అంతస్తుల బిల్డింగ్ కడితే నిద్ర నిద్ర లేసరికి ఆరు అంతస్తులు లేవు. [నవ్వు] వాడి పరిస్థితి ఎట్టఉంటది క్వాక్ ఎవడు తీసుకపోయి తెలియదు. [నవ్వు] ఇట్లాంటి దొంగతనం ఎప్పుడు తెలలే కదా భూమిమీద నేను ఈ అంశం మీద విపరీతమైన సెల్ఫ్ ఎంక్వైరీ చేసిన సెల్ టవర్ పోయింద సెల్ టవర్స్ పోతాయి అరే మా ఊర్ల ఒక కొత్త ఎమ్మెల్యే వస్తే ఆయన ప్రామిస్ చేసిండు బాత్్రూమ్స్ పెడతా అని సో ప్రతి వీధిలో రెండు మూడు బాత్్రూమ్స్
(33:17) కట్టించిండు. నెక్స్ట్ డే డోర్స్ లేవు ఎవరో మిక్కిపోయిరు అవి డోర్స్ లేకపోతే బాత్్రూమ్ కూడా పోతాడు చూస్తుంటే నల్లాలు పోయినాయి పైపులు పోయినాయి జస్ట్ ఇట్లా ఒక శితిలమైన గోడలు మిగిలినయి కథం ఆ ఉన్న దాంట్లో ఎవడో చెంబు తీసుకొని పోయి ఒక టూ త్రీ డేస్ కూర్చున్న తర్వాత ఇంకా ఈగలు దోమలు వచ్చి ఇ శాశ్వతంగా మూతపడిపోయినాయి ఇ ఆ తర్వాత మెల్లగా బల్లులు సాలెగుళ్ళు ఇట్లాంటివన్న వచ్చి ఆకుపై చేసేసుకున్నాయి సో నేను విచారణ చేసినది మనిషి ప్రశాంతతకి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది వస్తువు ఇదొక ఎంక్వైరీ బేస్డ్ థింగ్ ఇది మనిషి ప్రశాంతతను ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంది
(34:03) కదులుతున్నది ఏదైనా సో కదులుతున్నది ఎవరు మనిషి కదలనిది వస్తువు. మన వస్తువులు కదలకుండా కదులుతున్నాయి. ఎగ్జాంపుల్ ఇది కదులుతలేదు కానీ తిరుగుతుంది అది కూడా కదలికనే ఇప్పుడు నా ప్రశాంతత ఎప్పుడు పోతది అర్ధరాత్రి కదిలిక ఆగిపోతే నా ప్రశాంతత పోతుంది అంటే కదిలేది ఎప్పటికీ కదలకపోతే అది గుడ్ కదలకుండా ఉండి కదులుతూ మధ్య మంది ఆగిపోతే నాకు దమాకు ఖరాబ్ అవుతుంది ఎప్పుడూ కదిలేది నేను అనుకున్నట్టు కదలకపోతే నాకు కోపం వస్తుంది.
(34:33) ఇప్పుడు యోగి లేకపోతే ఎనలేట ఏంటంటే ఇవి ఈ చట్టం నుంచి బయట పడడమే ఇప్పుడు నేను ఇలా చెప్పిన తర్వాత అర్థం కాలే చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చిన నువ్వు ఎప్పుడన్నా తీర్థయాత్రకు పోతారు అందరూ ఇల్లు లాకేసుకొని పోతారు ఇంట్లో ఎవ్వరు లేరు ఇంట్లో వస్తువులు ఉన్నాయి జస్ట్ వస్తువులే నువ్వు ఇంటికి రాగానే టీవీ వెళ్లి ఫ్రిడ్జ్ మీద ఉంది. అంతే నీకు ఖచ్చితంగా భయమేతుంది.
(35:03) నువ్వు ఎప్పుడు ఇలా ఆలోచించవు టీవీ తానంతకు తాను వెళ్లి ఫ్రిడ్జ్ మీద కూర్చుంది [నవ్వు] నువ్వు కచ్చితంగా నీ మైండ్ చెప్తది ఎవడో వచ్చి ఫ్రిడ్జ్ టీవీ తీసుకొని ఫ్రిడ్జ్ మీద పెట్టాడు తర్వాత మైండ్ ఇమ్మీడియట్ గా చెప్తది అంత మాత్రం ఎందుకు చేస్తాడు ఇంకేదనా తీసుకో వాడు ఇంకేదో తీసుకొని ఉంటాడు కానీ జస్ట్ నిజంగానే ఫ్రిడ్జ్ ఊరికే ఇంటికి వెళ్లి వెళ్ళిపోగానే ఆ ఇంట్లో ఉన్న వస్తువులకు చిన్న కదిలికి వచ్చి ఇప్పుడు ఎలాగో వాళ్ళు లేరు కాబట్టి కాస్త ఫ్రిడ్జ్ తో క్లోజ్ గా ఉందామని వెళ్లి కూర్చుంది అనుకో నీకు భయమేస్తుంది రాత్రి పూట నీ ప్రమేయం లేకుండా డోర్
(35:36) తానంతకు ఓపెన్ అయితే నీకు భయమైతది నీ ప్రశాంతత పోతది. నీ ఫోను నీ ప్రమేయం లేకుండా గంటక ఒక వంద రూపాయలు కట్ అయితున్నాయి అనుకో నీ పీస్ వెళ్ళిపోతుంది. సో [గురకలు] మనం అనుభవిస్తున్న పీస్ నిజమైన పీస్ కాదు ఇట్స్ ఆల్ కండిషన్ అన్ని బాగుంటే నువ్వు బాగున్నావు అన్ని బాగాలేకపోతే నువ్వు విక్కుతావ్ అందుకని నేను అంటున్నది ఫస్ట్ నుంచే లెట్ అస్ అండర్స్టాండ్ దిస్ బాగాలేని దాన్ని బాగా చేయి ప్రశాంతతలోనుంచి కానీ మన ప్రశాంతత దానికి తాకట్టు పెట్టొద్దు అనేది ఇప్పుడు నేను ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఇది నేను పాటించిన తర్వాత నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పీస్
(36:14) పోయిందేమో నేను ఎప్పుడు పీస్ ని పోగొట్టుకొని టైసన్ వేస్టా లైఫ్ చి అసలు నాకు అందం అన్నా రాదు అది లైఫ్ కి వాటితో సంబంధం లేదు. ధైర్యం లేదంట అంటే అన్ని ఉన్నా చేయ నేను అంత ధైర్యం ఉండకూడదు. ఆహా ఇదంతా ప్రాపంచం గొడవ భయం ఉన్నవాడికి ధైర్యం ఉండాలి. భయం లేకపోతే ధైర్యం ఎందుకు భయం లేకపోతే ధైర్యం అవసరం ఉదాహరణకి కాన్ఫిడెన్స్ ప్రపంచం గొడవ ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ అటెండ్ చేయడానికి పోతే కాన్ఫిడెన్స్ కావాలి.
(36:48) సినిమా తీయాలంటే కాన్ఫిడెన్స్ కావాలి. మరి అమ్మతో మాట్లాడాలంటే ఎందుకు అవసరం లేదు మరి అంటే ఎక్కడ నువ్వు ఏం ప్రూవ్ చేసుకోవాలని అవసరం లేదు అక్కడ కాన్ఫిడెన్స్ అవసరం లేదు. ఎక్కడ నీకు అనుమానం లేదు బేసికల్గా కాన్ఫిడెన్స్ అంటే డౌట్ అనే నాకు ఉద్యోగం వస్తుందిని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను అంటే నాకు చాలా డౌట్ కూడా ఉందని చెప్తున్నావ్ యక్చువల్లీ అది నువ్వు తిన్నావు నాకు అన్నం అరుగుతాను కాన్ఫిడెంట్ గా ఉన్నాను అంటే నీకు లోపటేది అలసర అయిందని నీకు ఏ ప్రాబ్లం లేకపోతే యు డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్ సో లైఫ్ అర్థం చేసుకున్నావంటే నీకు కాన్ఫిడెన్స్ లేదు
(37:20) డెడికేషన్ లేదు విల్ పవర్ లేదు. బికాజ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అగైనస్ట్ నేచర్ అప్పుడు అలాంటివి ఎందుకు ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎందుకు వద్దంటే అద్వైతం ఉన్నదే నీవని తెలుసుకున్నాక నువ్వు ఎవడికి అంకితం ఇస్తున్నావ్ అట్లాంటిది ఏమ లేదు పేమెంట అది నీదేనా అది చూసి తీసుకొని రాపు అది టైసన్ ఫోన్ ఏమ అనుకుంటున్నా నేను ఇంకా చేస్తున్నాం ధైర్యం ఆ ధైర్యం అక్కర్లేదు డెడికేషన్ అవసరం లేదు కదా అడవిలో ఒక్కడే ఉంటే ధైర్యం ఎందుకు యుక్తి కావాలి యుక్తి వేరు ధైర్యం వేరు ఇప్పుడు కలరి ధైర్యానికి సంబంధించింది యుక్తికి సంబంధించింది.
(38:05) ఇప్పుడు అడవిలో ఉన్న సింహం ఏమనా వచ్చి యుక్తి కావాలి ధైర్యం ఎందుకు యుక్తి అనేదేమో టాక్టిక్ భయం భయం భయం భయం అనేది రోజు సింహం వస్తుంది అనుకొని నువ్వేమ భయపడవు ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి భయపడతావ్ అది ఎగ్జస్టెన్సల్ ఫియర్ అది ఇప్పుడు హటాత్తుగా భూకంపం వస్తే భయపడుతావ్ రోజు భూకంపం మూడు సార్లు వస్తుంది అనుకో ఇంకా టైం ఎంత అయింది భూకంపం వస్తావా తెలుసో వస్తదనే చెప్తావ్ నువ్వు తెలుసు నాకు అరే భూకంపం వచ్చి టైం అయింది కార్ అట పెట్టి రాప బెట అంట ప్రిపేర్ అయి ప్రిపేర్ అయదు అందుకని ఫియర్ అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చేది ఈ ధైర్యం మనకు సినిమాలో చూపించేదంతా పిరికి చేష్టలు
(38:41) అవన్నీ మొట్టమొదటిసారి హాలీవుడ్ లో గాడ్ ఫాదర్ లో చూపించిండు అసలు ఎవడైతే మెయిన్ గాడ్ ఫాదర్ ఉన్నాడో అతనికి ఆస్తం ఉంటది కాళ్ళ నొప్పులు ఉంటాయి అమ్మాయ అని ఉంటాడు విషయం హీరో విలన్ లేకపోతే వాడు ఇట్లా కండలు చించుకుండా ఉండాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి మాటకున్న పవరే విలన్ అని చెప్పిండు గాడ్ ఫాదర్ అంటేది వర్డ్ జస్ట్ వాడిని లేపేయండి అంటే లేపేస్తారు అంతే వీడు పోయి తొడలు కొట్టి మన సినిమా హీరోలాగా ఉండదు.
(39:10) ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకి ఆ ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు ఒకప్పుడు నేను వేసిన జోక్ ఇది కేసిఆర్ ఉన్నాడు కేసిఆర్ పవర్ఫుల్ యస్ ఏ ముఖ్యమంత్రిగా బక్కగా ఉంటాడు అది ఎవడి మాటకి పని అయతదో వాడు పవర్ఫుల్ కండలు ఉన్నోడు ఎంతసేపు చేస్తాడు ఎంతసేపు కొట్లాడతాడు మాటలు ఉన్నాడు చేపిస్తాడు అట్లా ఇవంతా సూపర్ఫిషియల్ నీకు తెలిస్తే ఫియర్ ఉండదు ఓడిపోతామన్న భయం ఉంటది అసలు అలాంటివి ఏమ లేవని తెలుసుకోవడమే లైఫ్ అవన్నీ మనం సృష్టించుకుందాం 100% నువ్వు ఆల్రెడీ ఓడిపోయే ఉన్నావు అది తెలుసా నీకు ఆ కాదు నువ్వు ఏదైతే గెలవాలనుకుంటున్నావో అట్లాంటి గెలుపులు ఆల్రెడీ చాలా మంది
(39:47) గెలిచున్నారు. నువ్వు బేసికల్గా వర్క్ ని అర్థం చేసుకోవాలనుకోవట్లే ఎవరో ఒకరిని కౌంటర్ పాయింట్ గా పెట్టుకొని వాళ్ళ మీద గెలిపోవడంలో వస్తాయి అది హ్యూమన్ స్పెసిఫిక్ విన్ అండ్ ఫెయిల్యూర్ ఇప్పుడు ఇండియా అండ్ పాకిస్తాన్ ఒకదాని మీద ఒకటి గెలుస్తలేవు ఇండియన్స్ అండ్ పాకిస్తాన్ మైండ్స్ ఒకరి మీద ఒకరు గెలుస్తున్నారు. ఎస్ నీ క్వశ్చన్ తెలుసా అసలు ఇండియన్స్ కి క్రికెట్ అంటే ఇష్టమే లేదు.
(40:12) ఇండియన్స్ కి ఇండియన్స్ ఆడే క్రికెట్ అంటే ఇష్టం. వీడ ఉన్నవాడు క్రికెట్ క్రికెట్ ఇష్టం ఉన్నవాడు క్రికెట్ ని ఇష్టపడతాడు అట్లా ఉండాలి మన మైండ్ స్పిరిచువల్ అంటే యు లైక్ క్రికెట్ ఫర్గెట్ ద పర్సన్ ఎవడు మంచి షాట్ కొట్టింది ఎంజాయ్ చెయ్ అది నువ్వు నౌ యు ఆర్ అండర్స్టాండింగ్ ద క్రికెట్ కొంతమంది పాకిస్తాన్ క్రికెటర్స్ కూడా నేను చెప్పేది క్రికెట్ ని ఇష్టపడు పర్సన్ ని పక్కకు జరుపు అది యుతియోపియా పర్సన్ మంచి ఫోర్ డ్రైవ్ కొడితే యక్సెప్ట్ చెయ్ అట్లా కాకుండా ఇండియన్స్ ఆడే క్రికెట్ ని ఇష్టపడ్డావ అనుకో ఇండియా ఓడిపోతే తట్టుకోలేవు సర్ ఇది చెప్పండి సార్ అంటే
(40:45) ఇప్పుడు ఓటమి గురించి చెప్పినప్పుడు పర్సన్ ఓరియెంటెడ్ గా లేదు అటువంటివి లేవని తెలుసుకోవడానికి నువ్వు జన్మ తీసుకున్నావ్ నేను ఎందుకు పుట్టాను అంటే గెలుపు ఓటములు లేవని తెలుసుకున్నాను మరేముంది అనంతమైన పని ఉంది పనిలో తప్పులు జరుగుతాయి తప్పులు ఉన్నాయి సవరణలు ఉంది ఓటమి ఎక్కడ ఉంది ఇప్పుడు ఒకటి ఈవెంట్ ఎండ్ అయితేనే ఓటం ఉంటది.
(41:08) ఇప్పుడు ఉదాహరణకి క్రికెట్ స్టార్ట్ అయి 50 ఏళ్ళంద కొనసాగుతుంది అనుకో దాంట్లో గెలిపోవడం ఎక్కడివి ఎండ్కి తెలుస్తుంది ఎండ్ లేదు కదా నీ వర్క్ కి అలాంటప్పుడు గెలిపోవడం ఎట్లా వస్తదని ఎప్పుడు చెప్తాల తమసాలో మీ సార్లో ఫీల్ అయిందంటే అదేమో ఎండ్ వచ్చేసింది ఎందు అసలు అంతవరకు బలివే లేనప్పుడు నువ్వు ఎవరితో పోల్చుకుంటావ్ ఇప్పుడు నీ వరకు కొనసాగుతుంటే గెలిపోవడం ఎట్లా ఉదాహరణకి టెస్ట్ మ్యాచ్ ఐదు రోజులు మూడో రోజు గెలిచినరా ఓడినరా అప్పుడు దట్స్ వాట్ లైఫ్ ఇస్ ఇస్ గోయింగ్ ఆన్ దాన్ని నువ్వు ఎట్లా విభజించి ఆ విభజించిన ముక్క చివర్లో చెప్తున్నావ్ ఓడిపోయినా
(41:47) గెలిచి నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను లాస్ వస్తది లాస్ రాదు కాదు సార్ మామూలుగా అమ్మ వాళ్ళు ఫీల్ అవుతారు నేను అన్నది ఇట్లాంటి వాడు పనే చేయకూడదు అంటది ఫస్ట్ అఫ్ ఆల్ ఎడ్యుకేట్ యువర్ సరౌండింగ్ ఎడ్యుకేట్ ఎవరీబడీ టాక్ టు దెమ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అంటే వాళ్ళని ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత అనేది షాకులు ఇస్తే ఏంటి ఇట్లా ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకి సింపుల్ అబ్బా కామన్ సెన్స్ లక్ష రూపాయలు ఉన్నాయి 10వేలతోనే వర్క్ స్ట్రాటజీ నేను ఈ 10,000 పోయినా పర్వాలేదు 90,000 ఉన్నాయ అమ్మ అందుకని మన ముఖం మీద చిరునవ్వుకి వచ్చే డోకా ఏమీ లేదు.
(42:25) ఇప్పుడు ఈ పనిలో నేను ఫెయిల్ అవ్వచ్చు కూడా అయినా సరే మన మీ లైఫ్ కి వచ్చే డోకా లేదు కాబట్టి అనవసరంగా షాక్ తినకండి రెండోది 10వేల తర్వాత రెండు రూపాయలు మిమ్మల్ని అడిగే తీసుకుంటే మీరు నో అంటే తీసుకోని చెప్పు అయిపోయా మనిషి ఎక్కడ తప్పు చేస్తున్నాడు ఉన్న 100 రూపాయలు 100 రూపాయలు పెట్టి పేరెంట్స్ తెలియనేకుండా సక్సెస్ అయితాని ఒక గుడ్డి నమ్మకంతో చేసి అటాతగా ఫెయిల్ అయినాక మొహం చూపించలేకపోతున్నా అంటే ఎంత మంచి బిజినెస్ అయినా ఏదో ఒక టైంలో అరే Nokia కంపెనీ మూతపడ్డది క్రైసిస్ వస్తది Nokia వాళ్ళకి తెలవదా మార్కెట్ ఎట్లా మారిందో అప్పుడు ఆ
(42:57) టెక్నాలజీ వాళ్ళు మార్చలేకపోయారు అందుకని కంపెనీలకి ఫోన్ తయారు చేసేది 5జ టెక్నాలజీస్ లో వాళ్ళు ముందున్నారు అదే చెప్తున్నా అంటేనోకయ అయితే లేదు గా లేదు అంత పెద్ద లెగసీనే వదిలిపెట్టుకున్నారు. అంటే అంత ఓపెన్ మైండ్ ఉంది. కొడాక్ లేదు కొడాక్ లేదు. ఎన్ని లేవు తెలుసా అసలు మంచి మంచి అప్పట్లో ఇదేంది ఒకటి బ్లూ బ్లూబెర్రీ బ్లాక్ బెర్రీ ఆ బ్లాక్బెరీ బ్లాక్ బెరీ ఎట్లా అసలు ఒక రెండు మూడు ఏండ్లు అసలు ఎవరు చూస్తే బ్లాక్బెరీ ని దానికి ఒక పూస ఉంటది తిప్పుతానే ఉండాలి మెసేజ్లు పెడతా ఉండాలి బ్లాక్బెరీ టు బ్లాక్బెరీ మెసేజ్ వెళ్ళిపోతది ఓ ఎన్ని
(43:33) ఫీచర్స్ ఏం కథ ఎటు పోయా బ్లాక్బెరీఆపిల్ నిలబడ్డది చూడు కన్సిస్టెన్సీ వాళ్ళ ఇప్పుడు మనం అనుభవిస్తున్నఆపిల్ వాళ్ళ దృష్టిలో అవుట్డేటెడ్ వాళ్ళద దగ్గర ఇంకా ఆల్రెడీ 10 వర్షన్స్ ఉన్నాయి. అడ్వాన్స్ గా పెట్టుకుంటారు వారు మార్కెట్ ని అనాలసిస్ చేసి సస్టైన్ ఇప్పుడు స్టీవ్ జాబ్స్ ఆటోబయోగ్రఫీ చదివితే చాలా బాగుంది.
(43:54) అంటే ఇప్పుడు మనం చెప్తున్నాం అంతా వాళ్ళు ఒక పీస్ ఆఫ్ మైండ్ ని కోల్పోకుండా ప్లెజెంట్ గా గెలిపోవటంలు ఉంటాయి ఫ్లక్చువేషన్స్ ఉంటాయి మార్కెట్ ఇట్లాగే ఉంటది బట్ ఎట్లా నిలదొక్కుకోవాలని అర్థం చేసుకొని దిగిరు. ఇప్పుడు పడవ ఎక్కినవాడు సముద్రంలో అలలను అర్థం చేసుకోకుండా దిగితే ఎట్లా అలలు వద్దు అనుకుంటే స్విమ్మింగ్ పూల్ పో స్విమ్మింగ్ పూల్ ఎక్కడికి పోవు ఇంకా 50 ఏళ్ళ నువ్వు నడిపిన ఎక్కడ అలలు రావు మునిగిపోవు గానీ ఎక్కడికి పోవు డేంజర్ ఉంటది మనకు చైనీస్ యంజియోగ్రామ్ ఒకటి ఉంటది.
(44:27) వాళ్ళ దగ్గర ఆ చైనీస్ ఫిలాసఫీలో ఒక కాయిన్ ఉంటే దానిక ఒక పదం ఉంటది డేంజర్ దాని బ్యాక్ సైడ్ అపార్చునిటీ అని ఉంటది. ఇఫ్ [గురకలు] యు ఆర్ ఫైండింగ్ ఏ న్యూ అపార్చునిటీ దెన్ యు ఆర్ ఎంటరింగ్ ఇంటు న్యూ డేంజర్ అని ఇప్పుడు కొత్త కార్ కొంటున్నావ్ అంటే తెలుసా కొత్త యాక్సిడెంట్ ని తెచ్చుకుంటున్నావ అని కాదా యు ఆర్ నాట్ బయింగ్ ద కార్ యు ఆర్ బయింగ్ ద యాక్సిడెంట్ ఆల్సో కాదు ఎప్పుడు నువ్వు గుద్దకపోయింది వేరేవాడు గుద్దొచ్చు కదా మొన్న ఎవ్వరు లేరు ఒకడు కార్లో వచ్చి చెట్టుని గుద్దిండు.
(45:00) లోపట బ్యాగులు ఉన్నాయి కాబట్టి బ్రతికిపోయిండు అప్పటికి వాడు లోపట గుద్దుకపోయి హాఫ్ అన్ అవర్ హోసలు లేడు. ఎనీథింగ్ కెన్ హాపెన్ ఫాస్ట్ గా పోతుంటే స్టీరింగ్ స్టక్ అయింది. తిరగలే రోడ్ మలుపుంది మళ్ళలే గుద్దుకొని చచ్చిండు ఒకడు సో కార్ అంటేనే నువ్వు యాక్సిడెంట్ కొంటున్నావ్ అది కూడా అంగీకరించు మరి కార్ ఉంటుంది కొంటున్నావ అంటే సర్వీసింగ్ చేయించాలి దాని పార్ట్స్పోతే ఇవన్నీ కలిపే కారు అట్లనే నేను రాసిన కథ ఒకటి ఉంటది ఒక చిన్న పిల్లవాడు పుడితే వాళ్ళు ముసుములు నవ్వులుతుంటారు ఆ పేరెంట్స్ అప్పుడు ఒక యోగి వస్తాడు వచ్చి ఆశీర్వదిస్తా మీ
(45:37) పిల్లవాడిని గాని ఒక చిన్న ప్రశ్న అడగాలి మిమ్మల్ని దానికి మీరు జవాబు చెప్తే అప్పుడు ఆశీర్వదిస్తాను అడగంటే ఇంత పెద్ద సభలో అడగొద్దు చెవులో అడుగుతాను ఇద్దరికి రండి దగ్గరికి వచ్చినక ఇద్దరిని కలిపి అడుగుతాడు ఈ చేతిలో ఉన్న పిల్లవాడు ఎప్పుడో ఒకప్పుడు మరణిస్తాడు అని తెలిసే కన్నారా తెలిసి కంటే నో ప్రాబ్లం కానీ శాశ్వతంగా ఉంటాడు అనుకుంటే సత్య గొర్రె ఇంకా అయిపోయా ఆ పిల్లగాడు మన జీవితాన్ని నాశనం చేయడానికి పుట్టినట్టే ఆటాతే వాడికి జరం వచ్చే వీళ్ళు పరిశన అయిపోయింది సరిచేయి తప్పులు పోతాయి సరి చేయి వేరేవాళ్ళకి అప్ప చెప్పు మళ్ళ నిలబెట్టు
(46:12) అంతే గానీ దాన్ని గిల్ట్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఫెయిల్యూర్ అనుకోవాల్సిన అవసరమే లేదు అదంతా ప్రపంచం గొడవ ఈ పర్సనల్ డెవలప్మెంట్ పుస్తకాలు వచ్చినాక నీకు దరిద్రాలు వచ్చినాయి పర్సనాలిటీ అబద్ధం దాన్ని డెవలప్ చేయడం ఒకటి సర్ ఇన్నీ తెలుస్తుంది సార్ అంటే ఎవరితో కంపేర్ చేసుకోవద్దు అన్నీ ఓకే కానీ అర్థం కావట్లేదు సార్ ఒక్కటి పట్టుకో ఫస్ట్ అన్ని అర్థం చేసుకునే శక్తి మనసుకు లేదు ఒక ముద్ద తర్వాత ఒక ముద్ద దిగుతది ఒక విషయం తర్వాత ఇంకో విషయం అర్థమవుతది మన మైండ్ ఏకకాలంలో 100 థాట్స్ ని హ్యాండిల్ చేయలేదు.
(46:44) కానీ మన డిస్టర్బ్డ్ మైండ్ అంటే ఒక థాట్ వచ్చి నిమిషం ఉండి ఇంకో థాట్ వచ్చి నిమిషం ఉండి ఇంకో థాట్ వస్తుంది రైట్ మైండ్ అంటే ఒక థాట్ వచ్చి 10 అవర్స్ ఆ థాటే ఉంటుంది. యూస్ఫుల్ థాట్ అట్లా ఫోకస్ ఒక రెండు మూడు ఆలోచనలు రాసుకో గోడ మీద [గురకలు] పూర్తి విచారణ చేసి దాని మీద నాకున్న యంజైటీ అవన్నీ పోయి రిలాక్స్ అయిన తర్వాత నేను ఒక పని మొదలు పెడతాను.
(47:11) ఇది గోడ మీద రాసుకొని రిలాక్స్ అయినక కూడా వర్క్ స్టార్ట్ చేసినక కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు ఖచ్చితంగా వస్తాయి మనకు రెండు రకాల పందులు ఉన్నాయి నీ పరిధిలో ఉన్నవి అది ఒక్కటే పరిపూర్ణంగా జరుగుతాయి ఈబద్దుకోవడము నెత్తి కింద ఉంది రాసుకోవడం [గురకలు] యోగా చేయడం నీ పరిధిలో ఉన్నాయి ఇప్పుడు ఆయన కలరి ఉంది ఆయన పరిధిలో మాత్రమే ఉందది అందుకని ఆయన పొద్దున చేయొచ్చు రాత్రి చేయొచ్చు ఎప్పుడ ఎగిరి గంతులు వేయొచ్చు కానీ నేను పది మందిని కూర్చోబెట్టి చదివిస్తాను ఇది కుదరదు కచ్చితంగా ఫెయిల్యూర్ ఉంటది.
(47:42) పుస్తకం ముంద పెట్టుకుంటారు చదువుతా అందుకని ప్రతి చోట అందుకని నువ్వు వేరే అందుకే ఏం చెప్తారంటే నీ పనిని నువ్వు సిన్సియర్ గా చేయాలి. ఓకే తర్వాత పైకి నువ్వు నవ్వుకుంటా కనపడాలి. లోబడట సీరియస్ చెయ్ కానీ బయటికి నవ్వుకుంటూండు యోగా విషయంలో పుస్తక రచన విషయంలో నేను వెల్ బీయింగ్ విషయంలో వేరే వాళ్ళతో కలిసి చేసే పనులు బయటికి చాలా సీరియస్ గా కనబడు కానీ లోపట పిచ్చ కామెడీగా తీసుకో దాన్ని ఎప్పుడైనా ఆగిపోవచ్చు.
(48:13) నా పనులు నేను లోపల సీరియస్ గా ఉంటే బయట నవ్వుతా ఆ అంటే ఉదాహరణకి యోగా విషయం చాలా సీరియస్ తీసుకో ఎందుకంటే వేరే వాళ్ళకి సంబంధం లేదు అది నీకు మాత్రమే సంబంధం ఇప్పుడు నేను పుస్తకం రాస్తున్నా వేరేవాళ్ళకి సంబంధమే లేదు. అందుకని ఐ యమ టేకింగ్ ఇట్ వెరీ సీరియస్లీ కానీ రేపు మార్నింగ్ మనఇద్దరం కలిసి వాకింగ్ కి వెళ్దామా సీరియస్ గా తీసుకున్నట్టు కనబడు లోపట ఫుల్ చిల్లు ఉండు వీడు రాకపోయినా నేను పోతా లేకపోతే నేను కూడా పోకపోవచ్చు అసలు పోకపోయినా ఏమి కాదు అని తెలుసుకొని ప్రామిస్ చెయ్ చేసి కూడా చెప్పు అడిట్ అయితే గనుక నువ్వు పో లేకపోతే నేను కూడా అడిట్ అయితే పోతా
(48:46) లేకపోతే కలిసిపోవచ్చు పోకపోవచ్చు కానీ పక్కా పోదాం రా అని చెప్పు [నవ్వు] కొంచెం తేలికపరచు విషయాన్ని మనం ఈ ఆర్గనైజేషన్ పెట్టినం సక్సెస్ అవ్వాలంటే అక్కడ ఆపక స్పీచ్ అయినా ఒక్కోసారి ప్రాబ్లమ్స్ వస్తే అంగీకరించే మనసుక స్థితి కూడా మనం పెంచుకుందాం ఇది రైట్ స్పీచ్ అట కాకుండా ఏదైనా సక్సెస్ కావాలి కానీ రోజు మనం ప్రాణ త్యాగం చేద్దాం అంటే నీతో పాటు అందరినీ పుట్టి ముంచుతివి ఇంకొకటి మీరు ఒక టాప్ లెవెల్ కి తీసుకెళ్ళినక కూడా ఒక ఎంఎస్సి కంపెనీ ఏమన్నా చేయొచ్చు ఎనీథింగ్ కెన్ హాపెన్ టుమారో ఇస్ అన్సర్టన్ అందుకని నేను అంటున్నది ఇప్పుడు నేను
(49:20) పాటిస్తున్నది దే విషయాన్ని నువ్వు బాధగా మార్చుకోకు ఏం జరిగినా స్ట్రెస్ లేదుఅని తెలుసు సుకో ఏది ఏ సమయంలో చేయాలి ఎంతసేపట్లో చేయాలి అంతే నిదానంగా చేస్తే పని సక్రమంగా అయితుందిని తెలుసుకో సక్సెస్ చేసిన అథారిటీ ఉన్నచోట ఆనందం లేదని తెలుసుకో వాట్ఎవర్ ఇట్ మే బి నీ ప్రశాంతత పోకుండా పని చేస్తేనే నీకు విషయం అర్థమైనట్టు ఇప్పుడు ఇంతసేపు మాట్లాడను నేను చెప్పింది నీకు అర్థం కాలే అయినా నేను ప్రశాంతంగానే ఉండాలి నేను చెప్పింది నీకు అర్థమైంది అయినా నేను ప్రశాంతంగా ఉండాలి దీన్ని అహంకారంగాను మార్చుకోవచ్చు బాధగాను మార్చుకోవద్దు ఏ విధంగా మార్చుకోవచ్చు
(49:57) ఇది సమస్థితిలో ఉండి పని చేయడం. చాలామంది పని ఎట్లా చేస్తారో చెప్తా ఆ తర్వాత బాయ్ చెప్పుకుందాం. ఇప్పుడు కత్తి యుద్ధం చేస్తారు కదా చూస్తారు కదా సినిమాలో కత్తి యుద్ధం చేసేవాళ్ళు నువ్వు చెప్పు వాట్ ఇస్ ద ప్రిన్సిపుల్ కత్తి మనమే వాటాల డోల మనమే వాట అది అంటలేను ఓన్లీ కత్తి తిప్పుతున్నా అది కూడా అంటలేను ఒక ఒక నిజంగా యుద్ధంలో నువ్వు ఎంతనా కత్తి తిప్పు నీకు నీ కత్తి నీకు తాకొద్దు.
(50:27) రెండోది వేరేవాడి కత్తి నీకు తాగకుండా నువ్వు కత్తిని ఉపయోగించు ఇదైతే యూనివర్సల్ ప్రిన్సిపుల్ కదా కానీ ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు వాడు వేరేవాడితో ఫైట్ చేస్తున్నాడు వాడు కొంచెం పొడుచుకుంటున్నాడు ఇంకో చిన్న కత్తి పెట్టుకుంటున్నాడు వాడు ఇట్లా పొడుసుకుంటున్నాడు మళ్ళీ యుద్ధం చేస్తున్నాడు ఘోరంగా అరిసిపోతున్నాడు ఇది ఎక్కడ లెక్క ఇప్పుడు ప్రశాంతత పోతలేదు నువ్వు ప్రశాంతత పోయేంత పని ఎందుకు నాయన ముందు పీస్ ఫుల్ గా ఉండలేదు ఎవడైతే ప్రశాంతత పోకుండా పని చేస్తాడో వాడికి అప్ప చెప్పు అరేయ్ నేను చేస్తే నాకు 70% ప్రాఫిట్ వస్తది కానీ నా పీస్ ఆఫ్ మైండ్ పోతది.
(51:01) నువ్వు చెయ్ 70% ప్రాఫిట్ నువ్వు తీసుకో నాకు ఒక 10% ఇయరా చాలు నాకు నాకు పీస్ ఆఫ్ మైండ్ే ముఖ్యం ఇట్లా ఉంటది రైట్ పర్సన్స్ వరకు అంతే తప్ప ఇట్లాంటి కత్తి యుద్ధాలు వద్దు. ఇప్పుడు మేము అదే ఇచ్చినాం సార్ మీరు ఏమన్నా వేసుకున్నా ఎంత మంది అన్నా అంతే కరెక్ట్ అది కానీ ఏదేమైనా మీ ఆధ్వర్యంలో కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉండాలి. ఇప్పుడు పెట్టిన ఆల్ ఇన్స్టిట్యూట్స్ మన కైరెలి కలర్ కిందనే వస్తాయి.
(51:25) ఇప్పుడు మనం పెట్టిన బ్రాంచ్ కన కేరళా అదే సబ్ బ్రాంచ్ అదే అవును అవును అవును అవును [గురకలు] ఏదైనా ఒక పుస్తకం తీసుకురావడానికి నాకు నిన్న వచ్చిన ఆలోచన మూడు భాగాలు చేసి రాయి అప్పుడు ఏమవుతుందంటే నీకు రాయడం ఈజీ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఒక చిన్న బుక్ పెట్టుకొని ఆ బుక్కుని మూడు భాగాలు చేసుకుంటే నీ అంశాలంతా ఒక దగ్గర చిన్న చిన్న పాయింటర్స్ రాయిక కలర్ రేపటి గురించి కొంత పాయింట్స్ రాయి.
(51:49) తర్వాత పీపుల్ గైడెన్స్ స్టాన్సస్ ఏంది దాని పేర్లు ఏంది ఏదో ఒకటి ఇప్పుడు మనకి అక్కడ కేరళ వాళ్ళ ఎక్స్పర్ట్ గురుస్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం బాడీ కేస్ చేస్తున్నాం సార్ ఇప్పటి వరకి ఆ హైయెస్ట్ వ్యూస్ మనదే కలర్ మీద ఓవరాల్ ఇండియాలో అచ్చా ఓకే ఒకసారి చూద్దాం నాకు షేర్ చెయ్ Instagram లో ఒక బుక్ ఆ వీడియో పెట్టు అది మీరు రాసిన ఒక బుక్ అక్కడ ఉంది తీసుకో నీకు నచ్చింది తీసుకో అన్ని మంచివే ఆహా నాకు ఉపయోగ అన్ని ఉపయోగపడతాయి ఇప్పుడు నోట్స్ ఆఫ్ మిషన్ తీసుకో
No comments:
Post a Comment