Tuesday, August 4, 2026

ఎదుట వారిని బాధ పెట్టకుండా బ్రతకడం కుదురుతుందా.?#viralvideo#trending#youtube#youtubeshorts#yt

ఎదుట వారిని బాధ పెట్టకుండా బ్రతకడం కుదురుతుందా.?#viralvideo#trending#youtube#youtubeshorts#yt

Author Name:ajju-baipalli

Youtube Channel Url:https://www.youtube.com/@ajju-baipalli

Youtube Video URL:https://www.youtube.com/watch?v=3-PYZrgbR44



Transcript:
(00:01) అరుణాచల శివ ఈరోజు ఒక తమ్ముడు ఫోన్ చేసి అన్నా ఈ ప్రపంచంలో ఒక మనిషి ఇంకొక మనిషిని బాధ పెట్టకుండా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని బాధ పెట్టకుండా బ్రతకడం అనేది పాసిబుల్ అవుతుందా కుదురుతుందా అని ఒక ప్రశ్న అడిగాడు. సో ఎందుకో చాలా జెన్యూన్ అనిపించింది ప్రశ్న. నీ ఏజ్ ఎంత తమ్ముడు అని అడిగితే జస్ట్ 22 సంవత్సరాలు అన్నా అన్నాడు.
(00:28) [గురకలు] 22 సంవత్సరాలకే ఇలాంటి ప్రశ్న ఎందుకు అడిగాడా అని చెప్పి తమ్ముడు నీ గతం ఒకసారి చెప్పు ఏం జరిగిందో చెప్పు నువ్వు ఈ ప్రశ్న అడగడానికి గల కారణం ఏంటి అని అడిగితే ఒక్క ఐదు నిమిషాల్లో తమ్ముడు తన యొక్క జీవితం మొత్తాన్ని ఐదు నిమిషాల్లో చెప్పేసాడు. సో తమ్ముడి యొక్క జీవితాన్ని కూడా చెప్తా ఎందుకు ఈ ప్రశ్న అడిగాడు నేనేం చెప్పాను తమ్ముడికి అనేది కూడా నేను చెప్తా [గురకలు] సో ముందు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని బాధ పెట్టకుండా ఇంకొక మనిషి వల్ల మనం బాధపడకుండా బ్రతకడం అనేది పాసిబుల్ అవుతుందా అంటే 100% కుదరదు. కచ్చితంగా
(01:01) పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంతవరకు చనిపోయిన తర్వాత కూడా నీ వల్ల ఇంకొకరు ఇంకొకరి వల్ల నువ్వు బాధపడుతూనే ఉంటావ్. ఎప్పుడు అంటే కండిషన్ అప్లై ఈ శరీరం నేను ఈ మనసు నేను ఈ ఆలోచనలు నేను అనుకునే ఒక స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది అదర్వైస్ ఇది జరగదు ఇంపాజబుల్ ఎందుకు అంటే మనం పుట్టుక దగ్గర నుండి మొదలు పెడదాం ఓకేనా [గురకలు] ఫర్ ఎగజాంపుల్ ఇప్పుడు ఒక భర్త ఉన్నాడు ఒక భార్య ఉంది వీళ్ళద్దరూ కూడా పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం కావాలి అని కోరుకుంటారు.
(01:37) అంతే కదా ఇక్కడ నుండి మొదలవుతుంది కష్టాలు ఇష్టాలు సుఖాలు అన్ని మొదలవుతాయి కోరికలు అయిష్టాలు అన్నీ మొదలవుతాయి. ఇక్కడే బాధ వచ్చేస్తది ఎందుకు ఇక్కడ అబ్బాయికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. పూర్వజన్మ సంస్కారాల వల్ల ఇక్కడ అమ్మాయికి కొన్ని ఇష్టాలు ఉంటాయి పూర్వజన్మ సంస్కారాలు పూర్వజన్మ వాసనల వల్ల సో ఈ రెండు కూడా ఒకదానికిఒకటి ఎప్పుడూ కలవు.
(02:03) అక్కడే కొన్ని అయిష్టాలు బాధలు ఉంటాయి కానీ వాళ్ళు బయటికి ఓవర్కమ్ చేసుకోవాలి ఎందుకు సమాజం అంటూ ఒకటి ఉంటుంది. విడిపోవాలన్నా బలవంతంగా కలుపుతుంది బలవంతంగా ఉంచుతుంది. సో వాళ్ళు విడిపోవడానికి అక్కడ ఛాన్స్ లేదు. కొద్దిగా అయిష్టంగానే కలిసి ఉంటారు తప్పదు అని ఎక్కడో దగ్గర క్లాసెస్ అనేవి వస్తుంటాయి కదా ఖచ్చితంగా ఇద్దరు వ్యక్తుల మధ్యన ఎందుకంటే అక్కడ రెండు ఆలోచనలు ఉన్నాయి ఆలోచనలు నావి అని అనుకున్నప్పుడు కచ్చితంగా క్లాసెస్ వస్తాయి ఆలోచనలు నావి కాదు అనుకున్నప్పుడు క్లాసెస్ అనేవి రావు విభేదాలు రావు.
(02:35) సో ఇక్కడ కచ్చితంగా రెండు క్లాసెస్ వస్తాయి. అంటే అక్కడే ఆల్రెడీ వాళ్ళు బాధతో మొదలుపెట్టారు సంసారం అనేది బాధతో మొదలైింది. అంతే కదా ఇప్పుడు వాళ్ళద్దరికీ పిల్లలు పుట్టారు. ఒక కొడుకు ఒక కూతురు సో వీడికి కొడుక్కి ఒక శరీరం ఉంది కూతురికి ఒక శరీరం ఉంది. వీడికి ఒక పూర్వజన్మ సంస్కారం ఉంది అంటే వీడి శరీరానికి వీడికి కాదు కొడుకు యొక్క శరీరానికి పూర్వజన్మ సంస్కారాలు ఉన్నాయి, పూర్వజన్మ వాసనలు ఉన్నాయి.
(02:58) కూతురికి పూర్వజన్మ సంస్కారాలు ఉన్నాయి, పూర్వజన్మ వాసనలు ఉన్నాయి. సో వారు వారు తగ్గట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఇప్పుడు తండ్రి [గురకలు] నా కొడుకుని నేను ఒక ఇంజనీర్ చేస్తాను అంటాడు కూతురిని ఒక డాక్టర్ని చేస్తాను అంటాడు. ఇది తండ్రి యొక్క ఇష్టం తండ్రి యొక్క ఆసక్తి తండ్రి యొక్క అనురక్తి కానీ కొడుకి ఒక శరీరం ఉంది కదా వాడికి కొన్ని సంస్కారాలు కొన్ని వాసనలు ఉన్నాయిగా వాడికి ఇంకేదో అవ్వాలని ఉంటది.
(03:22) ఫర్ ఎగ్జాంపుల్ వాడికి ఒక హీరో అవ్వాలని ఉంటది. తండ్రి ఇంజనీర్ కి ఏవైతే కావాలో వాటిని సమకూర్చుతాడు మంచి స్కూల్లో జాయిన్ చేస్తాడు ఓ గ్రేడ్ స్కూల్ లో జాయిన్ చేస్తాడు మంచి మార్కులు వస్తాయి ఇంటర్లో ఒక ఐఐటి లో జాయిన్ చేస్తాడు మంచి మార్కులు వస్తాయి బీటెక్ లో జాయిన్ చేస్తాడు. తండ్రి యొక్క మాటల మేరకు కొడుకు చదువుతాడు కానీ ఎక్కడో దగ్గర నా తండ్రి నాకు ఇష్టమైనది చేయించలేదుఅని ఒక బాధ ఉంటది.
(03:49) బాధలు అనేవి ఎక్కడి నుంచో రావండి నీ కుటుంబం వల్ల నీ చుట్టాల వల్ల నా అనుకునే వాళ్ళ వల్ల బాధలు వస్తాయి. అసలు నాది అనేదే లేదు అప్పుడు బాధ ఎందుకు ఉంటుంది చెప్పండి నాది అనేది ఉంటూనే కదా బాధ అనేది ఉంటుంది. [గురకలు] సో ఇక్కడ నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నా జీవితంలో నేను చూసిన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ జోసెఫ్ అని ఒక బ్రదర్ 2015 లో నాతో పాటు గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ గైడ్ రాజమండ్రి లో బీటెక్ లో జాయిన్ అయ్యాడు.
(04:24) సో ఇద్దరం అక్కడ కాస్త బాగా రూమ్ మేట్స్ అయ్యాం ఫ్రెండ్స్ అయ్యాం. సో అన్నకి చిన్న చిన్నప్పటి నుండి కూడా చెఫ్ వంటవాడు అవ్వాలనేది అంటే చెఫ్ అంటే పోనీ ఏదైనా వంటవాడు అవ్వాలనే కోరిక పెద్ద పెద్ద హోటల్లో ఉండాలి అని కోరిక. తన యొక్క వంటని కొన్ని కోట్ల మంది టేస్ట్ చేయాలి అనేది కోరిక అన్నకి తప్పేం లేదుగా కానీ తండ్రికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలని కోరిక అన్న యొక్క తండ్రికి.
(04:48) సో తండ్రి మాటకు ఎదురు చెప్పలేక చెప్తే వంటోడు ఏంట్రా సిగ్గు లేదా అదఒక కోరిక అసలు మగాడు వంట చేయడం ఏంటిరా అంటే ఇప్పుడైతే మగాడు కూడా వంట చేసినాడు అనుకోండి 2015 అంటే కాస్త కాస్త ఇప్పుడిప్పుడు ఈ కరోనా తర్వాత మారింది కదా కాస్త మనుషుల యొక్క ఆలోచనలు మనుషుల యొక్క స్థితిగతులు మారాయి బాగా మారాయి తప్ప అంతకుముందు కాస్త సాదా సీదాగా ఉండేది కదా సో అన్నని ఇంట్లో ఇంట్లో నాన్న ఐటి ఎంప్లాయిగా చూడాలనుకున్నాడు.
(05:21) సో చదివిస్తే చదువుతున్నాడు అన్న జోసెఫ్ అన్న చదివాడు కానీ ఇష్టపూర్వకంగా చదవట్లే మా నాన్న కోసం మా నాన్న మనసు అర్థం చేసుకోవడలేదు ఆల్రెడీ బాధ ఉంది అక్కడ బట్ అన్న బయటికి చెప్పుకోలేకపోతున్నాడు. సో ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది అన్నది జాబ్ వచ్చింది జాబ్ చేశాడు. బట్ ఎక్కడో దగ్గర లోపల ఉండిపోయింది అరే అనుకుని చేయలేకపోతున్నానే ఏంట్రా ఇది అని సో నేను అప్పుడే ఇంజనీరింగ్ మానేసి కొన్ని ఆర్థిక పరిస్థితుల దృష్టి ఇంజనీరింగ్ మానేసి సినిమా ఫీల్డ్ సైడ్ ట్రై చేద్దాం మనకి రచనలు కథలు పాటలు రాయడం ఇష్టం కాబట్టి అటు సైడ్ ట్రై చేద్దాంని నేను అటు సైడ్ వెళ్ళేసరికి ఫోన్ చేసి ఎలా ఇంట్లో దీన్ని
(06:00) ఓవర్కమ్ చేశవ్ ఇది కచ్చితంగా చేయాలి అని అంటారు కదా నువ్వు ఎలా ఓవర్కమ్ చేసావ అంటే ప్రయత్నం చేద్దాం అన్న సక్సెస్ అయితే అయ్యాం లేదంటే లేదు అంటే అప్పట్లో ఇప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ లేదు అప్పట్లో సక్సెస్ ఫెయిల్యూర్ అనేవి ఉండేవిగా సో ఆ విషయం చెప్తే అన్న నేను కూడా చేస్తాను అని చెప్పి ఆ ఉద్యోగం మానేసి మరి హోటల్ మేనేజ్మెంట్ లో జాయిన్ అయ్యాడు.
(06:23) సో తండ్రికి నచ్చలే కొన్ని సంవత్సరాలు మాట్లాడలే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంజనీరింగ్ గా చేసిన అదే డబ్బులు వస్తాయి చెఫ్ గా చేసిన అదే డబ్బులు వస్తాయి. నోట్లలో మార్పు ఏమ ఉండదు కదా మార్పు ఎక్కడ ఉంది ఆలోచనలో ఉంది. తండ్రికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి కొడుకు పట్ల అది కొడుకు వినకపోతే తండ్రికి బాధ కొడుకు చెప్పింది తండ్రి చేశడు తండ్రి చెప్పింది కొడుకు చేశడు అనుకోండి కొడుకుకి అది ఇష్టం లేకపోంది అనుకోండి కొడుక్కుకి బాధ ఎలా అయినా బాధ ఉంటది కచ్చితంగా ఇప్పుడు ఇదే విషయం ఉద్యోగం విషయం తర్వాత పెళ్లి విషయంకి వద్దాం.
(07:02) తల్లిదండ్రులు ఒక సంబంధాన్ని తీసుకొచ్చారు కూతురికో కొడుక్కుకో అది కొడుక్కి ఇష్టం లేదుఅనుకోండి అయినా సరే తల్లిదండ్రులు మేము పెద్దవాళ్ళం మేము చెప్పింది వినాలి అని చెప్పారు అనుకోండి పిల్లలకు బాధ అరే మాకు నచ్చని సంబంధం చేస్తున్నారే నాకు ఇష్టం లేదే వాడు కానీ తప్ప కలిసి ఉండాల్సి వస్తుంది ఎందుకంటే తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు అని ఇప్పుడు అదే అదే పిల్లలు వాళ్ళకి నచ్చిన సంబంధం చేసుకున్నారు అనుకోండి వాళ్ళకి నచ్చిన అమ్మాయినో అబ్బాయినో పెళ్లి చేసుకున్నారు అనుకోండి వాళ్ళ ఇష్టాన్ని పూర్వకంగా తల్లిదండ్రులకు నచ్చదు సో ఇక్కడ పిల్లల వల్ల తల్లిదండ్రులకు బాధ
(07:33) తల్లిదండ్రుల వల్ల పిల్ల పిల్లలకు బాధ ఎక్కడైనా ఫ్రమ్ ద స్టార్టింగ్ టు ఫ్రమ ద బర్త్ టు డెత్ డెత్ తర్వాత కూడా ఒక మనిషి వల్ల ఇంకొక మనిషి బాధపడుతూనే ఉంటాడు. బాధ అనేది ఈ భూమి మీద కచ్చితంగా డిసపియర్ ఎప్పటికీ కాదు బాధ పూర్తిగా ఈ భూమి మీద కనుమరుగ అవ్వాల్సిందే అంటే కచ్చితంగా మనుషుల యొక్క స్థితి మారాలి. ఈ శరీరం నేను కాదు ఈ మనసు నేను కాదు అనే స్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఈ భూమి మీద బాధ అనేది కనుమరుగవుతుంది అప్పటిదాకా ఇట్ నెవర్ బి డిస్పియర్ కచ్చితంగా 100% నేను చెప్పగలను ఎందుకంటే అండి [నిట్టూర్పులు] రమణ మహర్షి ఎగ్జాంపుల్ గా తీసుకుందాం రమణ
(08:15) మహర్షి జీవితంలో జరిగింది. ఇప్పుడు రమణ మహర్షి ఒక గొప్ప ఉద్యోగం పొందాలి ఒక గొప్ప అమ్మాయి గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనే ఒక దృష్టికోణం తల్లికి ఉంది అలగమ్మకి తల్లి అలగమ్మకి చదువుకోరా చదువుకోరా అని చెప్పింది అందరి తల్లులు చెప్పినట్టే మనోడికి ఉన్న పలంగా 16వ ఏట మరణానుభవం కలిగింది. ఉన్న పలంగా అందరితో మాట్లాడడం మానేసాడు అంతవరకు చాలా చక్కగా మాట్లాడు ఉన్నపలంగా అందరితో మాట్లాడడం మానేసాడు.
(08:44) తల్లి బాధపడింది. ఎందుకు కొడుకు మాట్లాడట్లేదని కొడుకు ఎక్కడేమి ఎవరిని తిట్టడం లేదు ఎవరిని బ్లేమ్ చేయట్లేదు ఎవరి మీద కంప్లైంట్స్ ఇవ్వడం లేదు తప్పుగా ఎవరితో ప్రవర్తించట్లేదు అయినా సరే తల్లికి బాధ ఇప్పుడు అదే కొడుకు తన బ్రతుకు ఏదో తాను బ్రతుకుతాను తన స్థితిని ఏదో తాను గుర్తిస్తాను తన ఎరుకలో తాను బ్రతుకుతాను అరుణాచలేశ్వరుడితో నా యొక్క బంధాన్ని ఇంకా దృఢ పరుచుకుంటాను అనే ఒక దృష్టికోణంతో తిరుచి నుండి అరుణాచలంకి వచ్చిన తర్వాత మళ్ళీ తల్లికి బాధ నా కొడుకు నన్ను వదిలి వెళ్ళిపోయాడే అని ఉన్నంతసేపు మాట్లాడట్లేదని బాధ తన బ్రతుకేదో తను
(09:24) బ్రతుకుతాను నీలాంటివాడికి ఇల్లు ఎందుకురా అని అన్నది తల్లి అన్న తర్వాత వాడు ఇంటి నుండి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బాధపడింది కూడా తల్లి పోను వచ్చిన తర్వాత నాయనా ఒక్కసారి నాతో మాట్లాడతావా అని అడిగింది. మాట్లాడలేదు మళ్ళీ బాధ కానీ ఇక్కడ రమణ మహర్షికి ఏమాత్రం బాధ లేదు ఎందుకు రమణ మహర్షి ఆ స్థితిని చేరుకున్నాడు అరే నా వల్ల నా తల్లి ఏడుస్తుందే 16వ ఏట నాకు మరణ అనుభవం కలిగింది అప్పటి నుండి నేను నా తల్లితో మాట్లాడటం లేదు నా తల్లి బాధపడుతుంది నా తల్లి బాధ పడుతుంది అని నేను బాధపడట్లేదు అక్కడ రమణ మహర్షి కి నా తల్లి కూడా బాధ పడుతుంది అన్న విషయం తెలియదు
(10:05) అనుకుంటున్నారా తెలుసు కానీ తనకి ఆ బాధ రావట్లేదు ఎందుకు అంటే ఆ స్థితిలోకి వెళ్ళిపోయాడు అంతే ఆ స్థితిలో వికారాలు ఉండవు. ఆ స్థితిలో మంచి చెడు ఉండవు ఆ స్థితిలో ఆడామగా ఉండవు. ఏమి ఉండవు కేవలం నువ్వు మాత్రమే ఉంటావు నాలో ఏది ఉందో వా అమ్మలో కూడా అదే ఉంది కొత్తగా ఏముందని వాళ్ళు గుర్తించట్లేదు ఈ శరీరం నేను అనుకొని బ్రతుకుతున్నారు.
(10:25) వాళ్ళకు కొన్ని ఇష్టాలు ఉన్నాయి నా కొడుకు ఒక మంచి ఉద్యోగం అవ్వాలనుకుంటున్నాడు. నేను కాలేకపోయాను సరే నా ప్రారబ్ధం ఇది. దానికి ఎందుకు బాధపడుతున్నారు మళ్ళీ వాళ్లే అంటారు కదా అమ్మ నాన్నలే ఎవరికి ఎక్కడ రాసి ఉందో ఎవడికి ఏ ఉద్యోగం రాసి పెట్టి ఉందో ఎవడికి ఎంత సంపాదించాలని రాసి పెట్టు ఉందో ఎవడికి గవర్నమెంట్ సొమ్ము తినే అదృష్టం ఉందో అని వాళ్ళే అంటుంటారు.
(10:45) మరి ఎవరో రాసి పెట్టిన దాన్ని మళ్ళీ నువ్వు మార్చాలని ఎందుకు కోరుకుంటున్నావ్ అది జరగాల్సింది ఏదో జరుగుతుంది కదా అయినా సరే మనం మనది అనుకొని బాధపడతాం ఎందుకంటే ఈ శరీరం నేను ఈ ఆలోచన లేను అనుకునే దృష్టికోణంతో బ్రతుకుతున్నాం కాబట్టి చివరాకన్నా రమణ మహర్షి తల్లి ఇద్దరూ కలిసి ఉండేటప్పుడు రమణాసరంలో ఉండేటప్పుడు కూడా తల్లి చాలాసార్లు నా కొడుకు అప్పుడు నేను బాగా వండి పెట్టేవాడినే ఇప్పుడు వండి పెట్టలేకపోతున్నానే అని బాధపడేది కానీ రమణ మార్షికి ఏ మాత్రం బాధ లేదు ఎందుకంటే తన తల్లి అన్న విషయం కూడా తను ఆల్మోస్ట్ మర్చిపోయాడు ఎక్కడో ఒకసారి గుర్తొస్తుంటది
(11:22) గుర్తు చేస్తుంటారు. ఇప్పుడు ఇదే విషయం చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి జీవిత చరిత్ర తీసుకోండి. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కంచి కామకోటి పీఠాధిపతులు చిన్నప్పటి నుండి ఏకసార్గ్రహి చాలా బాగా చదువుకునేవాళ్ళు. తల్లి తల్లి తండ్రులు ఇద్దరు కూడా అతన్ని డిఈఓ చేయాలనుకున్నారు అంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఈఓ పైన ఉంటారు కదా డిఈఓ సో అది చేయాలనుకునేవాళ్ళు బ్రిటిష్ కాలంలో అది తను మాత్రం కంచి కామకోటి పీఠం వైపు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు మీన్స్ వెళ్ళవలసి వచ్చింది తనక ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదు కచ్చితంగా నేను ఒక కంచి
(11:55) కాముకోటి పీఠానికి పీటాధిపతి అవ్వాలి అని చిన్నప్పటి నుండి ఏ మాత్రం లేదు ఎటు పక్క ప్రారబ్ధం తీసుకెళ్ళాలో ఎటు పక్క ప్రారబ్ధం తీసుకెళ్ళిందో అటు పక్క వెళ్లారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా ఇది కావాలి అని అనుకోలేదు తద్వారా వాళ్ళకి బాధ లేదు ఎక్స్పెక్టేషన్స్ లేవు కాబట్టి బాధ లేదు. ఏదైనా అనుకోలేదు కాబట్టి బాధ లేదు మనం ఏదైనా అనుకుంటాం కాబట్టి బాధ ఇప్పుడు అక్కడ తల్లిదండ్రులు అతన్ని ఒక డిఈఓ గా చూడాలనుకున్నారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కానీ అది అతనికి ఇష్టమా ఇష్టమా అనేది కూడా లేదు జస్ట్ చదువుతున్నాడు అంతే ఉన్నఫలంగా డిఈఓ సైడ్
(12:26) కాకుండా చదువు వైపు కాకుండా కంచికామకటి పీఠం వైపు వెళ్ళిపోయాడు పీఠాధిపతి అయ్యాడు ఉన్నఫలంగా అనుకోకుండా తల్లిదండ్రులకు బాధ అరే నా కొడుకు డిఈఓ అవుతాడు అనుకున్నానే ఒక పీఠాధిపతి అయిపోయాడు ఒక సన్యాసి అయిపోయాడు అని బాధ ఏది యావత్ ప్రపంచం కూడా వాళ్ళ యొక్క పీఠాధిపతుల యొక్క కాళ్ళ ముందు మోకరిలుతుంది అలాంటి స్థాయి అలాంటి స్థాయిలో ఉన్న వాళ్ళకి ఆనందం లేదు ఎందుకు వాళ్ళక ఒక కోరిక ఉంది నా కొడుకు డిఈఓ అవ్వాలి బాధ అంటే ఒక పీఠాధిపతి అంత స్థాయిలో ఉన్న వ్యక్తి యొక్క తల్లిదండ్రులు కూడా బాధపడ్డారు.
(13:04) ఇక్కడ ఒకటేనండి నేను నా పిల్లలు నా పిల్లలు ఇది అవ్వాలి అని నువ్వు అనుకుంటావ్ అది అవ్వట్లేదు బాధ అసలు అనుకోవడం ఎందుకు అది జరగకపోతే బాధపడటం ఎందుకు సో ఇక్కడ మనలాంటివా అంటే సాధారణమైన వ్యక్తుల వల్లే కాదండి ఇక్కడ సాధారణమైన వాళ్ళు మహానుభావులు అని ఎవరూ లేరునుకోండి ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీరు పట్టుకుంటారు అని చెప్తున్నా రమణ మహర్షి వల్ల రమణ మహర్షి తల్లిదండ్రులు బాధపడ్డారు వాళ్ళ చుట్టాలు బాధపడ్డారు అయ్యేవో ఇలా ఒక సన్యాసి అయిపోయాడు ఆ సన్యాసి కూడా కాదు ఒంటి మీద ఒక బట్ట లేకుండా తిరుగుతున్నాడే అని బాధ వాళ్ళకి కానీ అతనికి బాధ లేదు ఎందుకు వాళ్ళు ఈ శరీరమే నేను అనుకొని
(13:40) బ్రతుకుతున్నారు ఈ ఆలోచనలే నేను అనుకొని బ్రతుకుతున్నారు ఈ మనసే నేను అనుకొని బ్రతుకుతున్నారు ఇక్కడ రమణ మహర్షికి ఆ బాధ లేదు ఎందుకు అంటే ఈ శరీరం నేను కాదు ఈ మనసు నేను కాదు అని ఒక స్థితిలో ఉన్నాడు కాబట్టి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి వల్ల వాళ్ళ తల్లిదండ్రులు బాధపడ్డారు ఎందుకంటే అతను ఒక డిఈఓ అవుతాడు అనుకున్నారు కానీ అతను చూస్తే ఒక కంచి కామకోటి పీఠానికి పీటపతి అయ్యాడు నడిచే దైవంగా పేరు గానించాడు సో తల్లిదండ్రులకు బాధ ఉంది ఇంట్లో వాళ్ళకి బాధ ఉంది ఎందుకు అతన్ని ఒక డిఈఓ గా చూడాలనుకున్నారు.
(14:08) కానీ అతనికి మాత్రం బాధ లేదు. ఎందుకు తను ఏది అనుకోలేదు తల్లిదండ్రుల మాటల కోసం తల్లిదండ్రుల కోరికల కోసం అతను బ్రతకలేదు. ఇటు ప్రారబ్ధం ఎటు తీసుకెళ్తే అటు వెళ్దాం అనుకున్నాడు అటే వెళ్ళాడు. సో అతను ఈ శరీరం నేను కాదు ఈ మనసు నేను కాదు ఈ ఆలోచన నేను కాదని బ్రతికాడు. సో ఒకటే విషయం అండి ఈ భూమ్మీద మన వల్ల ఎదుటివారు బాధపడడం బాధపడకుండా ఉండడం ఎదుటివారి వల్ల మనం బాధపడకుండా ఉండడం పాజబుల్ అవుతుందా అంటే ఒకే ఒక్క సందర్భం ఉంది ఈ శరీరం నేను కాదు ఈ మనసు నేను కాదు ఈ ఆలోచన నేను కాదు అనే ఒక స్థితికి చేరుకుంటే నువ్వు నీకు బాధ ఉండదు నీ వల్ల అవతలకి బాధ
(14:50) ఉంటది ఎందుకంటే వాళ్ళకి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉన్న రమణ స్థితిని అనుభవిస్తున్న రమణ స్థితి అంటే వికారాలు అనేవి ఉండన స్థితి ఓకే సో ఇప్పుడు నాకే వికారాలు ఏమ లేవు ఇంతకుముందు మంచి చెడు అనే ఉండేవి ఇప్పుడు మంచి చేడు లేవు ఇంతకుముందు కోపాలు అరిషట్ వర్గాలు అన్ని ఉండేవి ఇప్పుడు ఏమీ లేవు కావాలంటే పరీక్షించుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అరే 30 సంవత్సరాలు వచ్చింది ఇంకా ఉద్యోగం చేయవాని అంటారు చూస్తుంటావా ఏమి అన్నం మహా అయితే ఒక ఐదు సెకండ్లలో ఆలోచన ఉంటది పోతుంది అది ఎందుకంటే ఆలోచన
(15:25) నేను కాదని దాని సావు నీ సావు నువ్వు సావు అని వదిలేసా అది వస్తుంది పోతుంది అంతే ఇంతకుముందు అరగంట సేపు ఇబ్బంది పెట్టే ఆలోచన ఇప్పుడు ఒక ఐదు సెకండ్లు ఇబ్బంది పెడుతుంది. నాకు తెలిసి ఇదే పరిశీలన ఇంకొక సంవత్సరంలో అలాగ అదే స్థితిలో ఉంటే అది ఒక వన్ సెకండ్ బాధపెడుతుంది. అంతే ఆలోచనలు అనేవి బలహీన పడిపోతూ ఉంటాయి మనం ఎప్పుడైతే దాన్ని ఆలోచనలు వదిలేస్తామో ఆలోచనలు బలహీన పడిపోతూ ఉంటాయి.
(15:47) ఎప్పుడైతే ఆలోచనలు పట్టుకుంటామో అవి బలపడుతూ ఉంటాయి. గంట సేపు అరగంట సేపు రెండు గంట సేపు ఒక రోజంతా ఒక ఆలోచన ఇబ్బంది పెడుతుంది. వాటిని పట్టుకుంటే నీ చావు నువ్వు చావు నీ ఆలోచనలకి నీ ఆలోచనలకి నాకు సంబంధం లేదు నీ బ్రెయిన్ నీ పని నువ్వు చేసుకో అని నీ బ్రెయిన్ ని నువ్వు వదిలేసావ అనుకో వీడు అసలు నన్ను పట్టించుకోవడం లేదని ఆలోచనలు బలహీన పడిపోతుంటాయి.
(16:08) ఆలోచనలు ఎప్పుడైతే బలహీన పడ్డాయో కర్మలు తగ్గుతాయి కర్మలు ఎప్పుడైతే తగ్గాయో పాప పుణ్యాలు ఉండవు ఎక్స్పెక్టేషన్స్ ఉండవు బాధలు ఉండవు వికారాలు ఉండవు అంతే సో ఆ తమ్ముడు విషయానికి వస్తే ఆ తమ్ముడు ఈ ప్రశ్న ఎందుకు అడిగాడు అంటే ఆ తమ్ముడు ఇంటర్ చదువుకున్నాడు ఇంటర్ చదివిన తర్వాత అగ్నివీర్ ఉంటుంది కదా ఇండియా నావీి రాశడు అగ్నివీర్ జాబ్ వచ్చింది.
(16:36) సో జాబ్ లో జాయిన్ అయిపోయాడు ఒరిస్సాలో చిలక ఉంది కదా చిలకాలో డ్యూటీ ఐ మీన్ ట్రైనింగ్ అయింది పోస్టింగ్ కూడా అయిపోయింది. బట్ ఆ తమ్ముడు ఇంటర్లో ఉండేటప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశడంట వేరే ఏ కాస్ట్ సో ఇంట్లో చెప్పాడు జాబ్ రాకముందు చెప్పుంటే ఇంట్లో పెద్ద గొడవ చేసి ఉండేవారు నీ వయసు ఎంతరా ఇంటర్లో లవ్ ఏంటి అని కాస్త గోల చేసి ఉండేవాళ్ళు జాబ్ వచ్చింది కదా కచ్చితంగా ఎలాగైనా జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి చేయాలనే ఒక దృష్టికోణంతో తల్లిదండ్రులు ఉంటారు కదా సో వాళ్ళకి క్యాస్ట్ కాబట్టి వాళ్ళకి నచ్చలేదు.
(17:10) అయ్యా వేరే క్యాస్ట్ రా మేము ఒప్పుకోమన్నారు. అతను మాత్రం కచ్చితంగా చేసుకోవాలి అని ఆ అమ్మాయిని లేపుకెళ్ళిపోయాడు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు కానీ ఆ అమ్మాయిని లేపుక వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఆ అమ్మాయిని లేపుక వెళ్ళిపోవడం వల్ల ఇంట్లో వాళ్ళకి బాధ ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నాడు నీడు బాధపడుతున్నాడు తమ్ముడు ఇప్పుడు ఒకవేళ ఆ తమ్ముడు ఆ అమ్మాయిని కాకుండా ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధం చేసుకున్నారు అనుకోండి ఆ తమ్ముడు పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు ఆ తమ్ముడు బాధపడుతుంటాడు.
(17:36) ఎలా అయినా బాధే ఇప్పుడు వీళ్ళు ఇద్దరు కలిసిపోయిన్నారు కదా ఇప్పుడు వీళ్ళద్దరూ పెళ్లి చేసుకున్నారు కదా ఆ తమ్ముడు ఆ ప్రేమించిన అమ్మాయి ఇప్పుడు వాళ్ళద్దరూ ఇంటికి వచ్చినా సరే వీళ్ళకి మనసులో ఎక్కడో ఉండిపోయి అంటది అరే మనకు నచ్చిన సంబంధం చేసుకోలేదు ఎవరినో చేసుకోండి వేరే కులం అమ్మాయిని చేసుకున్నాడే అని ఒక బాధ లోపల ఉంటుంది కచ్చితంగా నా కొడుకు అన్నంత కాలం అది ఉంటుంది.
(17:58) ఎప్పుడైతే నా కొడుకు అనేది నిద్రలో లేదు కదా ఆ నిద్రలో లేని స్థితిని మెలుకువలో వాళ్ళు తీసుకొచ్చారో అప్పుడు అది పోతుంది. అప్పుడు వాళ్ళకి బాధ ఉండదు వాడు ఎలా ఉన్నా యక్సెప్టెడ్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే పెళ్లి చేసి పంపించేదే వాడి బతుకు వాడిని బ్రతకనివ్వమని వాడి చావు వాడిని చావనిమని అయినా సరే వాడి తర్వాత కూడా మనం పట్టించుకోవడం ఎందుకండి తర్వాత కూడా బాధపడడం ఎందుకండి నాకు అర్థం కాని విషయం ఇదిఒక సర్కిల్ కదా వాడి చావు వాడిని చావనిస్తే వాడు బ్రతుకుతాడు కదా అందుకోసమే కదా వాడిని పెంచేది వాడిని ఉద్యోగం సంపాదించమనేది వాడిని ఉద్యోగం ఎందుకు సంపాదించమంటున్నావ్
(18:35) నీ కాళ్ళ మీద నువ్వు బ్రతుకు నీకు పెళ్లి చేస్తావ్ నీ పిల్లాన్ని నువ్వే పోషించాలి నీ పిల్లని నువ్వే పోషించాలనే కదా వాడిని ఒక ఉద్యోగంలోకి చేర్పిస్తున్నారు తల్లిదండ్రులు మరి వాడి చావు వాడిని చావనవ్వచ్చు కదా వాడి బ్రతుకు వాడిని బ్రతకనివ్వచ్చు కదా ఎందుకు ఎందుకు కాదంటుంటారు నాకు అర్థం కాని విషయం సో ఇక్కడ కమింగ్ టు ద మేటర్ ఒక మనిషి ఇంకొక మనిషిని బాధ పెట్టకుండా బ్రతకవచ్చా అంటే ఒకే ఒక్క పాసిబుల్ ఉంది ఈ శరీరం నేను కాదు ఈ మనసు మనసు నేను కాదు అని అనుకుంటేనే బ్రతకొచ్చు అలా అదర్వైస్ కచ్చితంగా బాధ అనేది ఉంటుంది బాధ అనేది ఉండకుండా ఉండదు బాధ ఉండకుండా ఈ
(19:10) భూమి మీద డిసపియర్ అవ్వాలంటే ఈ శరీరం నేను కాదు ఈ మనసు నేను కాదు అనే స్థితిని నువ్వు పొందాలి అదర్వైస్ నీకు బాధ అనేది ఉంటనే ఉంటుంది. ఓకేనా సో ఆ బాధ ఐ మీన్ ఆ బాధ పోవాలి అని అంటే మీకు నచ్చిన పని మీరు చేయండి. నేను అందుకే ఎప్పుడు చెప్తుంటాను మీకు నచ్చిన పని మీరు చేయండి మీకు ఇష్టమైన పని మీరు చేయండి ఉద్యోగం విషయంలోనైనా చదువు విషయంలోనైనా వ్యాపారం విషయంలోనైనా పెళ్లి విషయంలోనైనా సంతానం విషయంలోనైనా అంటే మీకు ఒక చదువు ఈ చదువు చదవాలని ఉందనుకోండి ఈ చదువు మీద ఆసక్తి ఉంది అదే చదవండి.
(19:44) తల్లిదండ్రులు చెప్పారని కాదు మీకు ఏది ఆసక్తి ఉందో అదే చదవండి. వెదర్ ఇట్ ఇస్ ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్ వాట్ ఎవర్ ఇట్ మే బి మీరు ఏది చదవాలనుకుంటే అది చదవండి. ఏ ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నారో అదే సంపాదించండి తల్లిదండ్రుల కోసం ఎవరి కోసం కాంప్రమైజ్ అవ్వద్దు మీకు ఏద ఆసక్తి ఉంటే ఏదండ్రక్తి ఉంటే దాంట్లోకి వెళ్ళండి. మీకు ఎవరిని పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళని పెళ్లి చేసుకోండి ఎలా బ్రతకాలంటే అలా బ్రతకండి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే ఎప్పుడైతే మీకు ఇష్టం లేని పని చేస్తారో అవి మీ లోపల అయిష్టాలుగా కొన్ని మిగిలిపోతాయి అవి వాసనలుగా సంస్కారాలుగా
(20:18) మిగిలిపోతాయి మీ లోపల. అది పునర్జన్మకి కారణం అవుతుంది. శరీరం మళ్ళీ పునర్జన్మకి తీసుకుంటుంది. సో పునర్జన్మ పొందడానికి కాదని మనం ఇక్కడికి వచ్చింది. ఈ శరీరం నేను కాదు ఈ మనసు నేను కాదు అసలు ఇష్టము లేదు అయిష్టము లేదని తెలుసుకొని ముక్తిని పొందడానికి వచ్చాం తప్ప కొన్ని ఇష్టాల్ని కొన్ని అయిష్టాలని పట్టుకొని మళ్ళీ పునర్జన్మ తీసుకోవడానికి ఇక్కడికి రాలేదు.
(20:41) కానీ ఎందుకు ఇష్టం వచ్చినవే చేయమంటున్నాను అంటే ఇష్టం వచ్చినవి చేయగా చేయగా చేయగా తృప్తిని పొంది శ్రంతృప్తిని పొంది అసలు ఇష్టము ఆ ఇష్టము రెండు లేవు అన్న విషయం తెలుసుకుంటావని నేను చెప్తున్నాను. తల్లిదండ్రులకి ఇష్టమైన పని నువ్వు చేశవు లేదా లోకానికి ఇష్టమైన పని నువ్వు చేశవ్ బాధ లేకుండా ఉంటే ఆ పని చెయ్ బాధతో చేస్తే అది ఏదో ఒక రోజు నిన్ను కాల్చేస్తది విపరీతంగా కాల్చేస్తది.
(21:05) బ్లాస్ట్ అయిపోతది ఉన్నఫలంగా అందరినీ కూడా నిందించడం మొదలు పెడతావ్ నువ్వు ఆనందంగా ఉండలేవు ఎదురు వాళ్ళని ఆనందంగా ఉంచలేవు. సో ఏదైనా సరే నీ జీవితంలో నీకు నచ్చిన పని చెయ్ ఎవరో బాధపడుతున్నారని కాదు అసలు బాధపడడానికి ఎవరు ఉన్నారని ఒక దృష్టికోణంతో చెయ్ ఎందుకంటే నీ కర్మని నీ తల్లిదండ్రులు అనుభవించారు తల్లిదండ్రుల యొక్క కర్మను నువ్వు అనుభవించవు ఎవరి కర్మను వాళ్ళే అనుభవించాలి ఎవరి నొప్పిని వాళ్ళే అనుభవించాలి ఎవరి బాధను అనుభవించాలి ఎవరి స్థితిని వాళ్ళే అనుభవించాలి ఎవరి స్థితిని వాళ్ళే గుర్తించాలి.
(21:36) డోంట్ కాంప్రమైజ్ అట్ ఎనీ పాయింట్ ఫర్ పేరెంట్స్ ఫర్ సొసైటీ ఫర్ గాడ్ ఎవ్వరి కోసం కూడా కాంప్రమైజ్ అవ్వకు నీకోసం నువ్వు బ్రతుకు నీ తృప్తి కోసం నువ్వు బతుకు నీ స్థితి కోసం నువ్వు బ్రతుకు నీ వల్ల ఇంకొకరు చావకూడదు ఒకరిని చంపేసే ఒకరి శరీరాన్ని డిసపియర్ చేసేంత ఆలోచనలు నిర్ణయాలకు వెళ్లొద్దు. పరిశీలన చెయ్ ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నా ఇప్పుడు నేను ఒక ఉద్యోగంలోకి వెళ్ళాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు అన్న జోసెఫ్ అన్న ఐటి ఉద్యోగాన్ని వదిలి చెఫ్ ఉద్యోగంలోకి వెళ్ళాడు.
(22:10) దానివల్ల తల్లిదండ్రులు ఏమి చచ్చిపోరు మహా అయితే కాస్త బాధపడతారు ఓకే పడిన ఎలాగైనా నేను సంపాదించేది డబ్బులే దాని వల్ల అయినా దీని వల్ల అయినా సంపాదించేది డబ్బులే ఈ డబ్బులతో కూడా నా తల్లిదండ్రులని నేను తృప్తి పరచగలను ఈరోజు అన్న ఆస్ట్రేలియాలో ఉన్నాడు. లక్షలు లక్షలు సంపాదిస్తున్నాడు. పేరెంట్స్ హ్యాపీ బట్ లోపల ఎక్కడో ఒక చిన్న బాధ వాళ్ళ నాన్నగారితో నేను మాట్లాడుతుంటాను.
(22:30) నా కొడుకు ఐటిఐ ఎంప్లాయి అయి ఉంటే మంచిగా ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ ఉండి మా కళ్ళ ముందే చేసుకునేవాడయ్యా ఇప్పుడు ఎక్కడో ఆస్ట్రేలియాలో పని చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చి ఏదైనా హోటల్ లో పని చేస్తున్నా తలఎత్తుకో తల ఎత్తుకోలేమ అంటుంటారు. వ్యభిచారం చేయట్లేదు కదా వంట చేస్తున్నాడు బట్ వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ చూడండి అంటే ఇక్కడ కొన్ని ఆలోచనలు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల మనం వాటిని తీసుకోలేకపోతున్నాం.
(22:54) ఇక్కడ పేరెంట్స్ ది తప్పు కాదు పిల్లలది తప్పు కాదు. ఎందుకంటే వీళ్ళ ప్రారబ్ధం వీళ్ళక ఒకటి ఉంది వీళ్ళ ప్రారబ్దం వీళ్ళక ఒకటి ఉంది అది మరిచిపోయి నేను అనుకున్నదే జరగాలి అనే ఒక భావన వచ్చినప్పుడు ఈ బాధ వస్తుంది. అంతే కదా సో దాన్ని ఓవర్కమ్ చేస్తే దాన్ని ఓవర్కమ్ చేస్తే ముక్తి దాన్ని ఓవర్కమ్ చేస్తే పునర్జన్మం ఉండదు నీ శరీరానికి నీకు కాదు ఎందుకంటే నీకు ఆల్రెడీ ముక్తిని పొంది ఉన్నావ్ నీ శరీరానికి కొన్ని ప్రారబ్ధ కర్మలు ఉన్నాయి నీ శరీరానికి కొన్ని వాసనలు ఉన్నాయి నీకు శరీరానికి కొన్ని సంస్కారాలు ఉన్నాయి వాటిని నువ్వు ముక్తి వైపు మల్లించాలి మల్లించాలి అంటే ఈ
(23:28) శరీరం నేను కాదు ఈ మనసు నేను కాదు అని తెలుసుకోవాలి తెలుసుకోవాలి అంటే బాధ అనేది లేకూడదు బాధ లేకుండా ఉండాలంటే నువ్వు తృప్తి పొందే పనులు చెయ్ నువ్వు సంతృప్తి పొందాలి నీకు ఇష్టం లేని పనులు చేయొద్దు ఇష్టం ఉండి పనులు చెయ్ కాలంతో పాటు నువ్వు చేస్తున్న పని కూడా మర్చిపోవాలి అంత ఇష్టంగా ఉండాలి ఆ పని ఇప్పుడు నేను పాట రాసాను అనుకోండి ఒక కథ రాశాను అనుకోండి మనస్ఫూర్తిగా రాస్తాను అంటే మనసు లేదనుకోండి అంటే నా శరీరాన్ని కూడా నేను మర్చిపోతాను కాలాన్ని కూడా నేను మర్చిపోతాను కాలము నేను ఒకటే అన్న స్థితిలోకి వెళ్ళిపోతాం గంటలు గంటలైనా
(23:57) కూర్చుంటాయి ఎంతసేపు అనేది నేను మర్చిపోతాను. అలా మీకు ఒక ఇష్టమైన పని ఉందనుకోండి అదే చేయండి నో ప్రాబ్లం డబ్బులు వచ్చాయా రాలేదా ఇట్ డంట్ మటర్ ఆ పని చేయండి మీకు ఒక వ్యక్తితో కలిసి ఉండాలి ఉంది ఆ వ్యక్తితో కలిసి ఉండండి కాలాన్ని మర్చిపోవాలి భగవంతుని మర్చిపోవాలి చివరాకరికి నిన్ను నువ్వు కూడా మర్చిపోవాలి ఆ స్థితిలోకి వెళ్ళాలి అదే నిజమైన ముక్తి ఎందుకంటే ఎప్పుడైతే కాంప్రమైజ్ అయ్యావో ఒక బాధ వస్తుంది ఆ బాధ కొన్ని వాసనలుగా సంస్కారాలుగా మారి పునర్జన్మకు దారి తీస్తుంది అవసరమా సో ఇప్పుడు ఆ తమ్ముడు తన భార్యతో పాటు హ్యాపీగా ఉన్నాడు కానీ ఎక్కడో ఒక బాధ అన్న
(24:29) నా పేరెంట్స్ నాతో మాట్లాడడం లేదన్న ఏం చేయాలి? ఏం చేయకు ఏం చేస్తావ్ వాళ్ళ దృష్టికోణం మార్చుకో లేదా ఇప్పుడు ఆ అమ్మాయికి నువ్వు దూరమయి ఇంకో మీ అమ్మ నాన్న చూపించిన సంబంధం చేసుకోవాలి చేసుకుంటావా చేసుకోలేవు కదా సో నీకు ఇష్టం కాబట్టి నువ్వు అలానే ఉండు. వాళ్ళు అలానే ఉంటారు. నువ్వు ఎక్కడ బాధపడు వాళ్ళు అక్కడ బాధపడతారు ఏదో ఒక రోజు అసలు బాధ అనేది లేదని మీ ఇద్దరికీ అర్థం అవుతుంది అప్పుడు బాగా కలిసిపోతారు హ్యాపీగా ఉంటారు అనే విషయం చెప్పా సో ఒకే ఒక విషయం చెప్తా ఈ శరీరం నువ్వు కాదు ఈ మనసు నువ్వు కాదు ఈ ఆలోచన నువ్వు కాదు అనే ఒక స్థితి నీకు వచ్చిననాడు బాధ అనేది
(25:07) ఉండదు అదర్వైస్ కచ్చితంగా నీ వల్ల ఎవరో ఒకరు బాధపడుతూనే ఉంటారు నువ్వు చేసే పని వల్ల నువ్వు చేసే పని వల్ల ఎంతమంది ఆనంద పడుతున్నారో అంతకంటే 100 రెట్లు బాధపడే వాళ్ళు ఉంటారు వాళ్ళు బాధపడుతున్నారని నువ్వు బాధపడకు ఓకేనా సో ఆ బాధ లేని స్థితికి ప్రతి ఒక్కరు చేరుకోవాలి అని కోరుకుంటూ అని ఆశిస్తూ అరుణాచల

No comments:

Post a Comment