🚨🚨How 66 Years OLD King Nagarjuna Is Still YOUNG ? | Kranthi Vlogger
Author Name:Kranthi Vlogger
Youtube Channel Url:https://www.youtube.com/@KranthiVlogger
Youtube Video URL:https://www.youtube.com/watch?v=QkfJuH6nIH4
Transcript:
(00:02) [సంగీతం] మీకు స్క్రీన్ మీద ఇద్దరు పర్సన్స్ కనిపిస్తున్నారు కదా వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుందో గెస్ చేసి కింద కామెంట్ చేయండి మీకుఫైవ్ సెకండ్స్ టైం వాళ్ళ ఇద్దరి ఏజ్ 66 ఇయర్స్ నాగార్జున అంటే ఎవరో తెలియని వాళ్ళకి ఈ రెండు పిక్స్ చూపించి ఈయన ఇతని అంకుల్ అంటే ఈజీగా నమ్మేస్తారు. మీరు ఒకసారి నాగార్జున ఫోటోని చాట్ జిపిటి కి ఇచ్చిగగు చేయకుండా అతని ఏజ్ ఎంత ఉంటుందో గెస్ చేయమని అడగండి 15 టు 20 ఇయర్స్ తక్కువ చెప్తుంది.
(00:37) కాలం అందరినీ మార్చేస్తుంది. కానీ ఒక వ్యక్తి మాత్రం కాలాన్ని మార్చేశడు. ఇన్ కేస్ నాగార్జున 10ెత్ క్లాస్ గెట్ టుగెదర్ కి వెళ్తే గేట్ బయట వాచ్మెన్ ఏంటి బాబు మీ ఫాదర్ రాలేదా నువ్వు వచ్చావు అని అడుగుతాడు. ఈ రెండు ఫొటోస్ కి దాదాపు 17 సంవత్సరాల గ్యాప్ ఉంది. మీకుేమైనా తేడా కనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మన్మధుడు 2 లో ఇంకా ఫిట్ గా గ్లామర్ గా ఉన్నాడు.
(01:01) స నాగార్జున గారు ఆల్రెడీ 1980స్ లోని సూపర్ స్టార్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలా మంది ఆయన డెబ్యూ టైం కి పుట్టి కూడా ఉండరు. కొంతమంది పేరెంట్స్ అయితే ఆయన మూవీస్ చూస్తూ పెరిగి ఉంటారు. కానీ 2026 లో కూడా నాగార్జున స్టేజ్ మీదకు వచ్చినప్పుడు తనలో సగం ఏజ్ ఉన్న యంగ్ హీరోల పక్కన నిలబడిన ఎక్కడ పెద్ద తేడా కనిపించదు.
(01:22) సేమ్ పోస్చర్ సేమ్ ఎనర్జీ సేమ్ షార్ప్ జాలైన్ సేమ్ వాక్ ఏజ్ పెరుగుతుంది అనే విషయం ఆయన బాడీ మర్చిపోయిందా అనిపిస్తుంది. ఇది ఎలా పాసిబుల్ ఆయన ఏం చేస్తున్నారు మన దగ్గర లేని సీక్రెట్ ఆయన దగ్గర ఏముంది ఈ క్వశ్చన్ కి చాలా మంది దగ్గర ఒక రెడీ మేడ్ ఆన్సర్ ఉంటుంది అదే జెనటిక్స్ లక్కీ ఫ్యామిలీ, గుడ్ జీన్స్, గుడ్ స్కిన్ అంటారు. కొంతమంది మనీ అంటారు.
(01:44) కోర్ట్లో ఉన్నప్పుడు ఏదైనా కొనుక్కోవచ్చు ఎక్స్పెన్సివ్ డాక్టర్స్ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ పర్సనల్ చెఫ్స్ పర్సనల్ ట్రైనర్స్ అన్ని ఎఫర్ట్ చేయొచ్చు అంటారు ఇంకొంతమంది స్కిన్ కేర్ అంటారు. మన మంత్లీ శాలరీ కన్నా ఎక్స్పెన్సివ్ గా ఉండే ఫ్యాన్సీ క్రీమ్స్ యూస్ చేస్తాడు అనుకుంటారు. బట్ హియర్ ఇస్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ నాగార్జున గారు చాలా ఇంటర్వ్యూస్ లో తన లైఫ్ స్టైల్ గురించి చెప్పిన విషయాలను కేర్ఫుల్ గా అబ్సర్వ్ చేస్తే ఆయన యంగ్ గా ఉండటానికి వేరే రీజన్ ఉంది అనే విషయం అర్థమవుతుంది.
(02:12) అది చాలా సింపుల్ రీజన్ ఎంత సింపుల్ అంటే ఆల్మోస్ట్ బోరింగ్ అనిపించే అంత సింపుల్ అన్నమాట ఎందుకంటే అది వినగానే ఇంతేనా అని చాలా సింపుల్ గా అనేస్తారు. నాగార్జున సీక్రెట్ కాస్ట్లీ క్రీములు కాదు అది స్ట్రిక్ట్ డిసిప్లిన్. నేను చెప్పేది వింటే మీకు సింపుల్ గా అనిపించొచ్చు. ఎందుకంటే డిసిప్లిన్ అనేది అంత ఎక్సైట్ చేసే వర్డ్ కాదు.
(02:35) అసలు డిసిప్లిన్ మీద వీడియో చేస్తే ఎవరు చూడరు కూడా. మనకి షార్ట్ కట్ కావాలి. ఒక మ్యాజిక్ ట్రిక్ ఒక డ్రింక్ లేదా ఒక సప్ప్లిమెంట్ ఏదో ఒకటి దాంతో లైఫ్ చేంజ్ అయిపోవాలి అనుకుంటాం కానీ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఎందుకంటే కింగ్ నాగార్జున గడిపిన 35 సంవత్సరాల లైఫ్ స్టైల్ మీ నెక్స్ట్ 30 ఇయర్స్ కి సరిపోయే లెసన్ ని నేర్పిస్తుంది. ఈ వీడియో యంగ్ గా కనిపించడం గురించి కాదు బెటర్ గా జీవించడం గురించి మీరు కేర్ చేసే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అండ్ వీడియో రీచ్ పెరగాలంటే మీరు తప్పకుండా లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ చేయాలి సో ప్లీజ్ డ దట్ ఇది ఇంపార్టెంట్ వీడియో
(03:11) కాబట్టి చాలా మందికి రీచ్ అవ్వాలి అసలు ఒక మనిషి యంగ్ గా ఉన్నట్లు కనిపించడం అంటే ఏంటి ఒక మనిషి యంగ్ గా ఉన్నాడంటే మనం యూజువల్ గా ఫేస్ గురించి ఆలోచిస్తాం ముడతలు ఉన్నాయా స్కిన్ ఎలా ఉంది హెయిర్ ఎలా ఉంది అని చూస్తాం కానీ మనం మన బ్రెయిన్ రీడ్ చేసేది అది కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక 100మీటర్స్ దూరంలో ఇద్దరు మనుషులు నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి వాళ్ళ ఫేసెస్ మీకు కనిపించవు.
(03:35) ఒక పర్సన్ షోల్డర్స్ స్ట్రెయిట్ గా చెస్ట్ ఓపెన్ గా స్టడీ అండ్ ఎనర్జిటిక్ గా నడుస్తున్నాడు. ఇంకొక పర్సన్ షోల్డర్స్ వంగిపోయి తల ముందుకు వంచుకొని స్లోగా నడుస్తున్నాడు. ఇప్పుడు జస్ట్ట సెకండ్స్ లో వ్రింకిల్స్ ఉన్నాయా లేదా అని చూడకుండానే ఎవరు యంగ్ గా ఉన్నారో మీ బ్రెయిన్ చెప్పేస్తుంది. ఇక్కడ మీరు వాళ్ళ స్కిన్ ని చూడలేదు.
(03:56) వాళ్ళ మూమెంట్ ని వాళ్ళ బాడీ పోస్చర్ ని చూశారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే మనం యంగ్ అని పిలిచేది ఒక ఫేస్ ని చూసి మాత్రమే కాదు అందులో చాలా విషయాలు ఉంటాయి. అదిఒక కంప్లీట్ ప్యాకేజ్ అన్నమాట. మీ బాడీలో మజిల్ ఎంత ఉంది? మీ బెల్లి చుట్టూ ఎంత ఫ్యాట్ ఉంది [గొంతు సవరించుకోవడం] మీ పోస్చర్ ఎలా ఉంది? మీ బ్యాక్ అండ్ కోర్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి మీ స్లీప్ ఎలా ఉంది మీ హార్ట్ అండ్ ఓవరాల్ ఫిట్నెస్ ఎలా ఉన్నాయి మీ స్కిన్ హైడ్రేషన్ ఎలా ఉంది మీరు ఎంత సన్ లైట్ కి ఎక్స్పోజ్ అవుతున్నారు మీలో స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి చివరికి మీ
(04:29) వాయిస్ కూడా ఇంపార్టెంటే ఎందుకంటే టైర్డ్ బాడీ నుంచి యూజువల్ గా అలసిపోయినట్లు వాయిస్ వస్తుంది. ఇక్కడ నిజం ఏంటంటే ఆల్మోస్ట్ ఇవన్నీ డైలీ హ్యాబిట్స్ తో బిల్డ్ అవుతాయి. క్రీమ్స్ తో కాదు బ్యూటీ ఇండస్ట్రీలో ఉన్న అన్కంఫర్టబుల్ ట్రూత్ ఇదే నేను ఇక్కడ స్కిన్ కేర్ యూస్లెస్ అని చెప్పట్లేదు సన్ స్క్రీన్ జెన్యూన్ గా స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది.
(04:49) మాయిశ్చర్ కూడా స్కిన్ కి హెల్ప్ చేస్తుంది కానీ ఒక క్రీమ్ మీ షోల్డర్ మసిల్ ని మళ్ళీ బిల్డ్ చేయలేదు. ఒక సీరం మీ బాడీలో ఉన్న అన్ హెల్తీ ఫ్యాట్ ని రిమూవ్ చేయలేదు. ఒక ఫేస్ వాష్ మీ కిడ్స్ తో ఒక గంట సేపు అలసిపోకుండా ఆడుకునే ఎనర్జీని ఇవ్వలేదు. మీరు మీ ఫేస్ మీద 50,000 స్పెండ్ చేసినా సరే మీరు సాయంత్రం నాలుగు అయ్యేసరికి అలసిపోయి నీరసంగా కనిపిస్తే జనాలు మిమ్మల్ని చూసి ఏజ్ అయిపోతుంది అని అనుకుంటారు.
(05:18) ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నాగార్జున గారు లాస్ట్ 35 ఇయర్స్ నుంచి పైకి గ్లామరస్ గా కనిపించే వాటిని ఫాలో అవ్వలేదు. పైకి గ్లామరస్ గా కనిపించని వాటిని ఫాలో అయ్యారు. అవే వర్కవుట్, మూమెంట్, ఫుడ్ కంట్రోల్, రెస్ట్ అండ్ కన్సిస్టెన్సీ ప్రతిరోజు ప్రతి ఇయర్ లాస్ట్ 35 ఇయర్స్ నుంచి అదే బోరింగ్ డిసిప్లిన్ ని సైలెంట్ గా ఫాలో అవుతూనే ఉన్నారు.
(05:43) పని చేయాలంటే మార్నింగ్ వర్కవుట్స్ చేసేస్తేనండి మెటబాలిజం హై కి వెళ్ళిపోతుంది. అది రోజంతా ఉంటది మెటబాలిజం హై లో ఉందంటే బర్న్ చేస్తానే ఉంటదండి ఇలా కూర్చున్నప్పుడు కూడా దిస్ ఆల్మోస్ట్ 35 ఇయర్స్ ను జరుగుతాది నాగార్జున గారు హెచ్టి లైఫ్ స్టైల్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్పారు నేను వీక్ లోఫైవ్ డేస్ వర్కవుట్ చేస్తాను పాసిబుల్ అయితేసిక్స్ డేస్ కూడా చేస్తాను అని చెప్పారు.
(06:10) మార్నింగ్ టైం అరౌండ్ 45 మినిట్స్ నుంచి వన్ అవర్ వరకు వర్కవుట్ చేస్తాను అని చెప్పారు. ఆయన ఈజీ వర్కవుట్స్ చేయరు. కార్డియో అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ రెండు మిక్స్ చేసి చేస్తారు. అంతేకాదు ఇండియాలో ప్రతి జిమ్ వాల్ మీద ప్రింట్ చేయాల్సిన ఒక గోల్డెన్ వార్డ్ కూడా చెప్పారు. నేను ఈ రొటీన్ ని నిన్న మొన్నటి నుంచి కాదు గత 35 సంవత్సరాల నుంచి మిస్ అవ్వకుండా ఫాలో అవుతున్నాను అని చెప్పారు.
(06:33) ఆయన తన వర్కవుట్స్ గురించి ఇంకొక పవర్ఫుల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అవసరమైతే నేను ఆరోజు షూటింగ్ నైనా క్యాన్సిల్ చేసుకుంటానేమో కానీ వర్కవుట్ మాత్రం స్కిప్ చేయను అని చెప్పారు. ఇది మోస్ట్ మోస్ట్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఒక్కసారి ఆలోచించండి ఆయన ఒక టాప్ హీరో మూవీ ప్రొడ్యూసర్ ఒక స్టూడియోని రన్ చేస్తున్నారు. తెలుగులో బిగ్ బాస్ లాంటి బిగ్గెస్ట్ టీవీ షో కి హోస్ట్ ఆయన క్యాలెండర్ లో ఫ్రీ టైం అనేది ఉండదు.
(06:56) అలాంటి పర్సన్ వర్క్ చేయాలా వర్కవుట్ చేయాలా అనే క్వశ్చన్ వస్తే వర్కవుట్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. చాలా మంది టైం ఉన్నప్పుడు వర్కవుట్ చేస్తారు కానీ నాగార్జున గారు వర్కవుట్ కోసం టైం ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఇదే మనకి ఆయనకి ఉన్న పెద్ద డిఫరెన్స్ చాలా మంది ఆ వర్కవుట్స్ చేయడానికి టైం లేదు బ్రో అని లేజీ ఎక్స్క్యూసెస్ చెప్తారు.
(07:18) ఒకసారి ఆలోచించండి మీరు నాగార్జున గారి కంటే బిజీగా ఉంటారా? టైం దొరికినప్పుడు చేద్దాం అనుకుంటే ఈ జీవితంలో ఆ టైం ఎప్పటికీ దొరకదు. ఆఫీస్ డెడ్ లైన్లు ఇంటికివచ్చే చుట్టాలు హెడ్ేక్లు లేట్ నైట్ వర్క్స్ ఇలా ఏదో ఒక ఎక్స్క్యూస్ రెడీగా ఉంటుంది. మన లైఫ్ లో బ్రష్ చేయటం ఆఫీస్ కి వెళ్ళటం ఎంత ఫిక్స్డ్ రూల్ గా ఫాలో అవుతున్నామో అలాగే వర్కవుట్ ని కూడా మీ లైఫ్ లో ఫిక్స్డ్ రూల్ లాగా ట్రీట్ చేస్తే మీ డే మొత్తం దాని చుట్టూ ఆటోమేటిక్ గా అరేంజ్ అవుతుంది.
(07:48) ఎందుకంటే అందరికీ ఉండేది సేమ్ 24 అవర్స్ కింగ్ నాగార్జునకైనా మీకైనా నాకైనా నాగార్జున గారి వర్కవుట్ సీక్రెట్ ఏంటో తెలుసా జిమ్ లో ఉన్నప్పుడు సెట్స్ మధ్యలో కూర్చోవటం ఫోన్లు చూస్తూ స్క్రోలింగ్ చేయడం ఇలాంటివి అసలు ఉండవు. వర్కవుట్ చేస్తున్నంత సేపు హార్ట్ రేట్ ఎప్పుడు 70% కంటే ఎక్కువ ఉండేలా చూసుకుంటారు. దీనివల్ల వర్కవుట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా రోజంతా బాడీ మెటబాలిజం యక్టివ్ గా ఉంటుంది.
(08:13) అసలు ఏజ్ పెరిగే కొద్దీ ఈ వర్కవుట్ చేయడం ఎందుకంత ఇంపార్టెంట్ అనేది చూద్దాం. 30 సంవత్సరాలు దాటిన తర్వాత మనం ఏ వర్కవుట్ చేయకుండా సైలెంట్ గా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటే బాడీ సైలెంట్ గా మజిల్ ని లూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. డాక్టర్స్ దీన్ని సార్కోపీనియా అంటారు. ఇది సడన్ గా జరగదు. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ స్లోగా జరుగుతుంది. ఒకప్పుడు ఈజీగా ఎత్తిన ట్రావెల్ బ్యాగ్ ఇప్పుడు బరువుగా అనిపిస్తుంది.
(08:37) ఫ్లోర్ మీద కూర్చొని లేవాలంటే హ్యాండ్స్ సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక్క ఫ్లోర్ ఎక్కడానికి కూడా ఆటోమేటిక్ గా లిఫ్ట్ బటన్ నొక్కేస్తాం. ఇవి మనకి చాలా చిన్నవిగా కనిపిస్తాయి. కానీ యాక్చువల్ గా బాడీ మనకి సిగ్నల్స్ ఇస్తుంది. మజల్స్ అంటే లుక్స్ కోసం కాదు మన బాడీలో ఉన్న షుగర్ ని కరిగించేది ఈ మజిల్ే. మజిల్ మాస్ తగ్గిపోతే బాడీ షుగర్ ని హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది.
(08:58) ఈ మజిల్ మన పోశ్చర్ ని స్ట్రైట్ గా హోల్డ్ చేసి ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. మనం రెస్ట్ తీసుకుంటున్నప్పుడు కూడా మజల్స్ ఎనర్జీని బిల్డ్ చేస్తాయి. అదే మన మెటబాలిజం కి ఇంపార్టెంట్. మనం స్లిప్ అయ్యి కింద పడినప్పుడు బోన్స్ విరగకుండా మజిల్స్ హెల్ప్ చేస్తాయి. సో 60 ఇయర్స్ ఏజ్ లో కూడా నాగార్జున గారు వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నారంటే అది షో ఆఫ్ కోసం కాదు.
(09:21) ఆయన తనకి 70 80 సంవత్సరాలు వచ్చినా కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాడు అని అర్థం ఎందుకంటే మన బాడీలో హాలిడే తీసుకొని రెస్ట్ ఇవ్వని ఒక మజిల్ ఉంది అదే హార్ట్ అందుకే ఏజ్ పెరిగే కొద్ది మీరు ఫిట్ గా ఇండిపెండెంట్ గా యక్టివ్ గా ఉండాలంటే ఈరోజు మీ బాడీ మీద ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఫిట్నెస్ అంటే ఈరోజు ఎలా కనిపిస్తున్నావ్ అనేది కాదు.
(09:46) ఫ్యూచర్ లో ఎలా జీవించాలి అనుకుంటున్నావు అని అర్థం కానీ ఇక్కడే ఒక జెన్యూన్ అండ్ మోస్ట్ ఎమోషనల్ లెసన్ నేర్చుకోవాలి అది జిమ్ కి అస్సలు సంబంధం లేని విషయం అదిఒక నెంబర్ దట్ ఈస్ 35 ఎస్ 35 ఇయర్స్ మీరు ఒక వీక్ లో రఫ్ గా ఒక ఫైవ్ డేస్ వర్కవుట్ చేస్తే ఇయర్ కి అరౌండ్ 250 వర్కవుట్ సెషన్స్ అవుతాయి. 35 ఇయర్స్ కంటిన్యూగా చేస్తే రఫ్ గా 8000 నుంచి 9000 వర్కవుట్స్ అవుతాయి.
(10:14) ఒక్కసారి ఆలోచించండి నాగార్జున గారు 9000 మార్నింగ్స్ రొటీన్ గా వర్కవుట్స్ చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే ఆ డేస్ అన్ని పర్ఫెక్ట్ గా ఉండి ఉండవు. హెల్త్ బాగాలేని రోజులు ఉంటాయి మూవీ ఫ్లాప్ అయ్యి హార్ట్ బ్రేక్ అయిన డేస్ ఉంటాయి నైట్ షూట్స్ లో సరిగ్గా నిద్రపోయిన డేస్ ఉంటాయి ట్రావెలింగ్ లో ఉన్న డేస్ కూడా ఉంటాయి. అలాంటి టైంలో ఈరోజు స్కిప్ చేయాలి అని ఎవరికైనా అనిపిస్తుంది కానీ ఆయన ఆగలేదు.
(10:35) ఇక్కడే మనం అందరం తెలుసుకోవాల్సిన ఒక పవర్ఫుల్ ట్రూత్ ఉంది. ఆ 8000 లేదా 9000 వర్కవుట్స్ లో ఏ ఒక్క వర్కవుట్ కూడా ఆయన లైఫ్ ని సడన్ గా చేంజ్ చేయలేదు. 400వ రోజు మిర్రర్ ముందు నిలబడి చూసుకుంటే 399 డేస్ రోజుకి ఆ రోజుకి పెద్ద తేడా ఏం కనిపించదు. చాలా మంది మధ్యలో వర్కవుట్ ఆపేసేది అందుకే ఎందుకంటే రిజల్ట్ మనకి ఇమ్మీడియట్ గా కనిపించదు కాబట్టి కానీ మనకి కనిపించని ఆ 9000 ఇన్విజిబుల్ డేస్ ని ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ పోతే బయట నుంచి అదిఒక మ్యాజిక్ లాగా కనిపిస్తుంది.
(11:08) ఇక్కడ ఒక టైం లైన్ ని ఇమాజిన్ చేయండి. నాగార్జున గారు 30స్ లో ఉన్నప్పుడు అంటే కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు కూడా వర్కవుట్ చేశారు. కానీ ఆ డిఫరెన్స్ బయటికి కనిపించదు. జనాలు సింపుల్ గా యంగ్ గా ఉన్నాడు కదా బానే కనిపిస్తున్నాడులే అనుకుంటారు. 40స్ లో ఉన్నప్పుడు కూడా ఆయన వర్కవుట్ ఆపలేదు. కానీ ఆయనతో సేమ్ ఏజ్ లో ఉన్న చాలా మందికి బాడీ షేప్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది.
(11:27) అప్పుడు కూడా జనాలు ఆయన హీరో కదా అది ఆయన జాబ్ అన్నారు. 50 కి వచ్చేసరికి డిఫరెన్స్ చాలా స్పష్టంగా కనిపించింది. జనాలు ఆయన్ని ఏజ్ లెస్ అని పిలవడం స్టార్ట్ చేశారు. అసలు సీక్రెట్ ఏంటి అని సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. 60స్ కి రాగానే ఇప్పుడు ఆ డిఫరెన్స్ చాలా దూరం వెళ్ళిపోయింది. ఇది హ్యాబిట్స్ వల్ల జరిగిందంటే జనాలు అసలు నమ్మడం మానేశారు.
(11:49) జీన్స్ అయి ఉంటుంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు సెలబ్రిటీస్ కి స్పెషల్ యక్సెస్ ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశాడు కానీ నిజం ఏంటంటే ఆయన 60స్ లో సడన్ గా యంగ్ గా అవ్వలేదు. ఆయన 30స్ నుంచి దాన్ని కష్టపడి స్లోగా బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు ఖచ్చితంగా ఆలోచించాల్సిన సెంటెన్స్. మీ బాడీ ఈరోజు ఎలా ఉందో అది లాస్ట్ 10 ఇయర్స్ లో మీరు తీసుకున్న డెసిషన్స్ అండ్ మీ ఛాయిస్ వల్ల వచ్చిన రిజల్ట్.
(12:16) అలాగే 10 ఇయర్స్ తర్వాత అంటే 2036 లో మీ బాడీ ఎలా ఉంటుందో అది ఈరోజు నుంచి మీరు తీసుకోబోయే డెసిషన్స్ వల్ల రాబోయే రిజల్ట్ నో మ్యాజిక్ నో షార్ట్ కట్ జస్ట్ స్మాల్ డెసిషన్స్ మీ బాడీ అనేది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాంటిది మనీ విషయంలో మనం చాలా సింపుల్ గా ఆలోచిస్తాం. ప్రతి నెల కొంత అమౌంట్ ని ఇన్వెస్ట్ చేస్తే 20 ఇయర్స్ తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ తో అది చాలా పెద్ద అమౌంట్ అవుతుంది అని అందరికీ తెలుసు.
(12:40) ఫస్ట్ లో మనకి రిజల్ట్ పెద్దగా కనిపించకపోయినా కంటిన్యూ చేస్తాం. అంతేగన 30 డేస్ లో రిచ్ అయిపోవాలి అనుకోం ఎందుకంటే అది పాసిబుల్ కాదు కాబట్టి కానీ హెల్త్ విషయంలో మాత్రం మనం ఆపోజిట్ గా బిహేవ్ చేస్తాం. 30 డేస్ లో సిక్స్ ప్యాక్ రావాలి 30 డేస్ లో గ్లో రావాలి వన్ మంత్ లో 10 kgస్ తగ్గిపోవాలి అనుకుంటాం. త్రీ వీక్స్ మనం రచ్చ చేసి క్రేజీ డైట్లు చేస్తాం. ఆ తర్వాత ఓపిక లేక ఆపేస్తాం.
(13:02) మళ్ళీ మనమే గిల్ట్ ఫీల్ అవుతాం. ఇదే స్టోరీ నెక్స్ట్ ఇయర్ జనవరికి మళ్ళీ రిపీట్ అవుద్ది. ఇక్కడ ఒక క్రూషియల్ జోక్ ఉంది.త్రీ వీక్స్ అందరి ముందు షో ఆఫ్ చేసి తర్వాత ఆపేసేవాడు 10 ఇయర్స్ సైలెంట్ గా బోరింగ్ థింగ్ ని కన్సిస్టెంట్ గా చేసే పర్సన్ ని ఎప్పటికీ రీచ్ అవ్వలేడు. ఇప్పుడు నాగార్జున గారి ఫుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుందాం.
(13:23) చాలా ఏళ్లుగా ఒక రోమర్ ఉండేది. నాగార్జున గారు డిన్నర్ అసలు తినరని స్టార్ విషన్ తో స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతారని చెప్పేవాళ్ళు. కానీ 2024 లో ఎం ఎం కీరవాణి గారితో జరిగిన ఒక కాన్వర్సేషన్ లో ఆయన ఈ మిస్టరీని రివీల్ చేశారు. నేను ప్రతిరోజు డిన్నర్ తింటాను కాకపోతే ఎర్లీగా ఈవినింగ్ 7:00 క్లాక్ లోపు డిన్నర్ కంప్లీట్ చేస్తాను అని చెప్పారు.
(13:43) మీరు ఈవినింగ్ నైట్ డిన్నర్ తినరండి నాకు తెలిసి లేదు తింటానండి తింటారండి ఐ హావ్ డిన్నర్ ఓన్లీ థింగ్ ఎర్లీ డిన్నర్ ఎర్లీ బై 7:00 క్లాక్ మామూలుగా రైస్ తింటారండి రైస్ తింటానండి సాలడ్స్ తింటాను రైస్ తింటాను చికెన్ తింటాను ఫిజి తింటాను అన్ని ఉంటాయండి ఇది డైటో ఛాలెంజో ప్లానో కాదు ఇట్స్ ఏ వే ఆఫ్ లైఫ్ ఒక జీవన విధానం డిన్నర్ ని 7ఓ క్లాక్ లేదా మాక్సిమం 7:30 కల్లా కంప్లీట్ చేస్తాను అని చెప్పారు.
(14:08) అది కూడా 35 సంవత్సరాల నుంచి దీన్ని ఫాలో అవుతున్నారు. అసలు ఎర్లీగా డిన్నర్ చేయటం ఎందుకు ఇంపార్టెంట్ అనేది చెప్తాను చూడండి. దీనికి డాక్టర్స్ చెప్పే లాజిక్ చాలా సింపుల్. మన బాడీ ఒక హెవీ మీల్ ని డైజెస్ట్ చేయటం నిద్రపోయిన తర్వాత బాడీని రిపేర్ చేయటం ఈ రెండు పనులు ఒకేసారి చేయడానికి డిజైన్ అవ్వలేదు. మీరు రాత్రి 11 గంటలకు దీన్ని 11:30రకి పడుకుంటే మీ బాడీ డైజెషన్, రిపేర్ ఈ రెండు పనులు ఒకసారి చేయలేదు.
(14:32) డైటీషియన్స్ కూడా లేట్ నైట్ ఈటింగ్ వల్ల ఎసిడిటీ బ్లాటింగ్ డిస్టర్బ్డ్ స్లీప్ అండ్ లాంగ్ టర్మ్ లో బరువు పెరగటం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు. పైగా మన బాడీ డే టైం లో లాగా నైట్ టైం షుగర్ ని హ్యాండిల్ చేయలేదు. నాగార్జున గారు ఫాలో అయ్యేది 12 అండ్ 12 రూల్ అంటే ఒక డే కి ఉండే 12 అవర్స్ లో ఆయన 12 అవర్స్ లోనే ఫుడ్ తీసుకుంటారు రిమైనింగ్ 12 అవర్స్ లో ఫుడ్ లేకుండా ఉంటారు అంటే నైట్ 7:00 కి తింటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 7:00 కి తింటారు దీనికోసం ఆయన ఏం ఖర్చు పెట్టట్లేదు జస్ట్ డిన్నర్ టైం ని కొంచెం ముందుకి షిఫ్ట్ చేశారు అంతే బై ద వే నేను
(15:04) కూడా డిన్నర్ ఆల్మోస్ట్ 7:30 లోపే తినేస్తాను మీలో ఎంతమందికి అలవాటు ఉందో కింద కామెంట్ చేయండి అండ్ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట ముఖ్యం బిగులు. నాగార్జున గారి ఫుడ్ హ్యాబిట్స్ లో నాకు నచ్చిన బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఆయన బాయిల్డ్ వెజిటేబుల్స్ లాంటి మనకి ఇష్టం లేని ఫుడ్స్ ని తింటూ బ్రతకట్లేదు.
(15:28) అదే ఇంటర్వ్యూలో ఆయన తన ఫుడ్ హ్యాబిట్స్ గురించి ఆల్మోస్ట్ ప్రౌడ్ గా చెప్పారు. వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్, గీ మూడు రకాల ఆకుకూరలు, చికెన్ ఆర్ ఫిష్, కర్డ్, పికెల్ ఇలా అన్ని తింటాను అని చెప్తున్నారు. ఏండి నేను ఇవాళ ఆఫ్టర్నూన్ కావాలంటే నాతో బోన్ చేయండి. శుభ్రంగా ఓథింగ్ వైట్ రైస్ తిన్నా ఇంత బ్రౌన్ రైస్ తింటాను నెయ్యి వేసుకుంటా మన ఆకుకూరలో ఒక మూడు తింటాను ఒక చికెన్ గాని ఫిష్ గాని అన్ని తింటాను పెరుగేసుకుంటా [నవ్వు] పచ్చడి తొక్కు పచ్చడి తింటా కడుపు నిండా తింటానండి డిప్రై బేసిక్గా డిప్రై ఓవర్ అండి డిప్రై మాత్రం చేయనండి నా బాడీని ఫుడ్ గురించి ఓన్లీ థింగ్ దేర్ ఇస్ సంథింగ్
(16:02) కాల్డ్ ఎక్సర్సైజ్ ఐ డు వర్క్ వుట్ తిన్న క్యాలరీస్ కొంచెం బర్న్ చేయాలి బర్న్ చేయాలి ఆయన చెప్పిన గోల్డెన్ వార్డ్ ఏంటంటే నేను కడు కడుపు నిండా తింటాను ఆకలితో ఉండనివ్వను బాగా తింటాను బట్ వర్కవుట్ చేసి దాన్ని కరిగించేస్తాను అని చెప్పారు. ఆయన సండే ని చీట్ డే లాగే ట్రీట్ చేస్తారు. ఆ రోజు తనకి నచ్చినవి రెస్ట్రిక్షన్స్ లేకుండా తింటారు.
(16:23) హైదరాబాదీ ఫుడ్, బిర్యానీ, చాక్లెట్లు అన్ని తింటారు. చివరికి నైట్ పడుకునే ముందు కొంచెం స్వీట్ తింటేనే నాకు నిద్రపడుతుందని కూడా చెప్పారు. రోజు నేను సం స్వీట్ లేకుండా పడుకోలేను నిద్రపడదు. నైట్ స్వీట్ తింటారండి నైట్ తింటారు స్వీట్ పడుకోలేనండి ఒక్కసారి ఆలోచించండి ఈ కంట్రీలో మోస్ట్ అడ్మైర్డ్ ఫిజిక్ ఉన్న 66 ఇయర్స్ మన్ నేను రైస్ తింటాను ఘీ తింటాను సండేస్ బిర్యానీ తింటాను నైట్ స్వీట్ కూడా తింటాను అని చెప్తున్నారు.
(16:53) స హెల్దీ ఈటింగ్ అంటే పనిష్మెంట్ కాదు. అది మన బాడీకి ఇచ్చే న్యూట్రిషన్ మన కంట్రీలో డైటింగ్ కల్చర్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే డైటింగ్ చేసేవాళ్ళు ఫుడ్ ని ఎనిమీ లాగా చూస్తారు. రైస్ వదిలేయాలి గీ వదిలేయాలి అని టూ వీక్స్ చాలా కష్టపడి డైట్ చేస్తారు. ఆ తర్వాత వాటిని అవాయిడ్ చేయలాక తినేసి మళ్ళీ గిల్టీగా ఫీల్ అవుతారు. నాగార్జున గారు చెప్పేది చాలా నాచురల్ గా ఉంది.
(17:13) ప్రతి మీల్లో ప్రోటీన్ అంటే చికెన్, ఫిష్, ఎగ్స్, దాల్, పన్నీర్, కర్డ్ ఏదైనా ఉండాలి. వెజిటేబుల్స్ ని ప్లేట్ మీద డెకరేట్ చేయకుండా ప్రాపర్ క్వాంటిటీలో తినాలి రైస్ తినాలి బట్ తక్కువ క్వాంటిటీలో తినాలి ప్లేట్ మొత్తం రైస్ ని కొండలాగా పెట్టుకొని తినటం కాదు నెక్స్ట్ 30 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరు కామెడీ చేసే మెయిన్ ప్రాబ్లం బెల్లి పొట్ట మనం దాన్ని నార్మలైజ్ చేసేసాం కానీ బెల్లి లోపల ఆర్గాన్స్ చుట్టూ ఏర్పడే విసిరల్ ఫ్యాట్ ఐ మీన్ బెల్లి ఫ్యాట్ మాత్రం జోక్ కాదు అది హార్ట్ డిసీజ్ కి టైప్ టు డయాబెటీస్ కి మెయిన్ రీజన్ నెక్స్ట్ స్లీప్ అండ్ వాటర్
(17:47) సరిపోయేంత నిద నిద్రపోవటం వాటర్ తాగటం ఈ రెండు చిన్న విషయాలే ఏ సప్లిమెంట్ ఇవ్వలేని హెల్త్ ని ఇవి మనకి ఇస్తాయి. మనం నిద్రపోయేటప్పుడు మన బాడీ స్విచ్ ఆఫ్ అవ్వదు. అది నైట్ షిఫ్ట్ రన్ చేస్తుంది. మజల్స్ ని రిపేర్ చేయడం, హార్మోన్స్ ని రెగ్యులేట్ చేయడం, బ్రెయిన్ లో డే మొత్తం కలెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ని ప్రాసెస్ చేసి మెమరీస్ ని ఆర్గనైజ్ చేయడం ఇవన్నీ మనం నిద్రపోతున్నప్పుడే జరుగుతాయి.
(18:09) సరిగ్గా నిద్రపోకపోతే టైడ్ గా ఫీల్ అవ్వడం మాత్రమే కాదు ఎపిటైట్ హార్మోన్స్ దెబ్బతిని ఈవినింగ్ నాలుగు గంటలకి స్వీట్ అండ్ ఫ్రైడ్ ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువ అవుతాయి. వెంటనే తినేయాలనిపిస్తుంది. అది మీ వీ పవర్ వీక్ అవ్వటం వల్ల కాదు మీ బాడీ కెమిస్ట్రీ క్విక్ ఎనర్జీ కోసం డిమాండ్ చేయడం వల్ల జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన వాటి గురించి మీకు ఆల్రెడీ తెలుసు.
(18:33) లాస్ట్ టైం మీరు జస్ట్ నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయిన రోజుని గుర్తు తెచ్చుకోండి. ఫేస్ డల్ గా ఉంటుంది ఐస్ హెవీగా ఉంటాయి రీజన్ లేకుండానే ఇరిటేషన్ వస్తుంది డెసిషన్స్ కూడా సరిగ్గా తీసుకోలేరు. ఇలాగే వీక్ లోఫోర్ డేస్ సరిగ్గా నిద్రపోకుండా 15 సంవత్సరాలు కంటిన్యూ చేస్తే మీకున్న ఏజ్ కంటే ఎక్కువ ఏజ్ లో ఉన్నట్లు కనిపిస్తారు. అండ్ ఇక్కడే ఎర్లీ డిన్నర్ కూడా స్లీప్ తో కనెక్ట్ అవుతుంది.
(18:55) సెవెన్ ఆర్ఎట్ లోపు డిన్నర్ ఫినిష్ చేస్తే మిడ్నైట్ కి అంటే మీరు నిద్రపోయిన తర్వాత బాడీ హెవీ మీల్ ని డైజెస్ట్ చేయడానికి స్ట్రగుల్ చేయాల్సిన అవసరం ఉండదు. బెటర్ డైజెషన్ బెటర్ స్లీప్ ని ఇస్తుంది. బెటర్ స్లీప్ హార్మోన్స్ ని బాలెన్స్ చేసి క్రేవింగ్స్ ని కంట్రోల్ చేస్తుంది అప్పుడు డైట్ ఫాలో అవ్వడం కూడా ఈజీ అవుతుంది. ఇందులో ప్రతిదీ ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి.
(19:16) ఇదే రియల్ సిస్టం ఇక్కడ జిమ్ కి వెళ్ళే వాళ్ళు కూడా చేసే ఒక కామన్ మిస్టేక్ ఏంటంటే డేలో వన్ అవర్ ఎక్సర్సైజ్ చేస్తున్నా కదా అది చాలు అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. నాగార్జున గారు తాను డే మొత్తం యక్టివ్ గా ఉండటానికి ట్రై చేస్తాను అని చెప్పారు. జిమ్ కి వెళ్ళని రోజు వాకింగ్ ఆర్ స్విమ్మింగ్ చేస్తానని చెప్పారు.
(19:33) స్విమ్మింగ్ అయితే టీనేజర్ గా ఉన్నప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నారు. ఇదే జస్ట్ వన్ అవర్ ఎక్సర్సైజ్ కి యాక్టివ్ లైఫ్ స్టైల్ కి ఉన్న డిఫరెన్స్. మనం డైలీ లైఫ్ లో మార్నింగ్ నుంచి నైట్ వరకు బెంచ్, కార్, డెస్క్, సోఫా అని కూర్చొనే ఉంటాం. రోజులో 12 నుంచి 13 గంటలు కదలకుండా కూర్చొని నేను వన్ అవర్ జిమ్ చేశను అంటే సరిపోదు. వన్ అవర్ వర్క్వుట్ అనేది యూస్ఫుల్ే కానీ రిమైనింగ్ 23 అవర్స్ మూమెంట్ లేకుండా ఉంటే అది సొల్యూషన్ కాదు గుడ్ న్యూస్ ఏంటంటే దీనికి సొల్యూషన్ చాలా సింపుల్ అండ్ ఫ్రీ కూడా రెండు లేదా మూడు ఫ్లోర్స్ వరకు అయితే లిఫ్ట్ కాకుండా స్టేర్స్ యూస్ చేయండి
(20:04) ఎవ్రీ ఆర్ కి కొన్ని మినిట్స్ లేచి నడవండి ఆఫీస్ లో అయినా ఇంట్లో అయినా తిన్న తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాలు చిన్న వాక్ చేయండి అది అరుగుదలకి చాలా మంచిది. బ్యాట్మింటన్ క్రికెట్ స్విమ్మింగ్ లాంటి ఏదైనా ఒక స్పోర్ట్ ని హ్యాబిట్ గా మార్చుకోండి క్రోనిక్ స్ట్రెస్ వల్ల బాడీ ఎప్పుడు ఎమర్జెన్సీ మోడ్ లోనే ఉన్నట్లు బిహేవ్ చేస్తుంది.
(20:24) అలాంటి బాడీ తనని తాను ప్రాపర్ గా రిపేర్ చేసుకోలేదు. నిద్ర తగ్గిపోతుంది క్రేవింగ్స్ పెరుగుతాయి మన బాడీ మూమెంట్ తగ్గిపోతుంది. స్ట్రెస్ మిమ్మల్ని డైరెక్ట్ గా ఒకేసారి డెస్ట్రాయ్ చేయదు. అది మీలోని మంచి హ్యాబిట్స్ ని స్లోగా డెస్ట్రాయ్ చేస్తుంది. నాగార్జున గారు తన రొటీన్ ని డైట్ ప్లాన్ ఛాలెంజ్ అని పిలవరు. వే ఆఫ్ లైఫ్ అని పిలుస్తారు అది జస్ట్ ఒక మంచి ఫ్రేజ్ మాత్రమే కాదు అదిఒక మైండ్సెట్ ఎందుకంటే మనుషులు ఫిజికల్ గా ఏజ్ అవ్వడం కన్నా ముందు కొన్నిసార్లు మెంటల్ గా ఏజ్ అయిపోతారు.
(20:51) అది ఎప్పుడో కొన్ని సెంటెన్సెస్ తో స్టార్ట్ అవుతుంది. నా ఏజ్ అంతేలే మా నాన్నకు కూడా ఇలాగే ఉంది ఈ ఏజ్లో ఇలా ఉండటం కామన్ ఇలా ఓన్ ఆన్సర్స్ వెతుక్కొని ట్రై చేయడం ఆపేస్తారు. సో బాడీ స్లోగా మైండ్ ని ఫాలో అవుతుంది. నాగార్జున గారి గురించి పక్కన పెట్టి మన గురించి మాట్లాడుకుందాం. మీరు మనీని ఎలా స్పెండ్ చేస్తారు ఒక ఫోన్ కొనటానికిటూ వీక్స్ రీసెర్చ్ చేసి రివ్యూస్ చూసి కెమెరా పిక్సల్ ఎంత ఉంది అని కంపేర్ చేసి మంచి సేల్స్ కోసం వెయిట్ చేసి చివరికి ఒక 60,000 70,000 ఖర్చు పెట్టి ఫోన్ కొంటారు.
(21:21) కానీ ఒక మూడు సంవత్సరాల తర్వాత ఆ ఫోన్ ని రీప్లేస్ చేస్తారు. బైక్, కార్, ఒక రోజు జరిగే వెడ్డింగ్ ఫంక్షన్ అన్నిటి మీద ఇలాగే మనీ స్పెండ్ చేస్తాం. అది తప్పు అని నేను అనట్లేదు. కానీ నేను మిమ్మల్ని ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ స్లీప్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఎప్పుడైనా అంత ఇంట్రెస్ట్ గా రీసెర్చ్ చేశరా మీ విటమిన్ డి లెవెల్, బ్లడ్ షుగర్ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉందో మీలో ఎంతమందికి ఎగ్జాక్ట్ గా తెలుసు.
(21:42) నాకు తెలిీదమ్మ హార్ష్ రియాలిటీ ఏంటంటే మనలో చాలా మందికి మన బాడీ కంటే మన ఫోన్ గురించే బాగా తెలుసు. కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా ఇక్కడ మనం మర్చిపోతున్న విషయం ఒకటే మన హెల్తే మనకి ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ఎసెట్. ఇక్కడ కొంచెం పెయిన్ ఫుల్ గా అనిపించే ఒక పాయింట్ ఉంది స్ట్రైట్ గా చెప్తాను.
(22:02) నాకు వాకింగ్ చేయడానికి టైం లేదు అని చెప్పే ఒక ఫాదర్ ఫ్యామిలీ ఫంక్షన్ కోసం మాత్రం మూడు గంటలు టైం స్పెండ్ చేస్తాడు. ఇంట్లో అందరికీ హెల్దీ ఫుడ్ ని ఓపిక్గా వండి పెట్టే అమ్మ చివర్లో మిగిలిపోయిన దాన్ని టూ మినిట్స్ లో నుంచొని హడావిడిగా తినేస్తుంది. 20 ఇయర్స్ ఏజ్ లో ఉన్న ఒక యంగ్ పర్సన్ మనకు అంత తొందర ఏముందిలే తర్వాత చూసుకోవచ్చు అనుకుంటాడు.
(22:23) కానీ వీళ్ళందరూ మిగతా వాళ్ళతో పోలిస్తే ఇండియన్స్ కి చాలా చిన్న ఏజ్ లోనే హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి అని మర్చిపోతున్నారు. సి 70 ఇయర్స్ ఏజ్ లో మనలో ఇద్దరు మనుషులు ఉంటారు. ఫస్ట్ పర్సన్ ఫంక్షన్ కి ఒక సైడ్ కూర్చొని చూస్తూ ఉంటాడు. రాత్రి 9ి గంటల కల్లా వీక్ అయిపోతాడు. రోజు ఎనిమిది టాబ్లెట్స్ వేసుకుంటాడు. చైర్లో నుంచి లేవటానికి కూడా ఒకరి హెల్ప్ కావాలి.
(22:44) సెకండ్ పర్సన్ యక్టివ్ గా వాక్ చేస్తాడు. గ్రాండ్ చిల్డ్రన్స్ ని ఎత్తుకుంటాడు మెట్లుఎక్కుతాడు. నవ్వుతూ కబుర్లు చెప్తూ చనిపోయే వరకు హ్యాపీగా ఉంటాడు. ఈ ఇద్దరికీ ఒకప్పుడు 40 సంవత్సరాలే ఇద్దరికీ రోజుకి 24 గంటలే కాకపోతే తమ 30 సంవత్సరాల నార్మల్ డైలీ లైఫ్ లో వాళ్ళు ఏం చేశారు అనేది వాళ్ళద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్. మన వాళ్ళతో సంతోషంగా గడపలేకపోతున్నాం అనేది మనలో ఉండే అసలైన భయం.
(23:08) కానీ గుడ్ న్యూస్ ఏంటంటే మీరు హెల్దీగా ఉండటానికి సూపర్ స్టార్ అవ్వాల్సిన అవసరం లేదు. నాగార్జున లాగా మారటం మన టార్గెట్ కాదు. మీరు నిన్నటికంటే ఈరోజు హెల్దీగా ఉండటమే టార్గెట్. దానికోసం మీరు పెద్ద పెద్ద త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్ థింగ్స్ ని చేయండి. వీక్ లో ఎక్కువ రోజులు బాడీ మూమెంట్ ఉండేలా చూసుకోండి.
(23:27) వాకింగ్ఏ కాకుండా కొంచెం బరువులు లేపటం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లాంటివి చేయండి. త్వరగా డిన్నర్ చేయండి. నిద్రకి ముందు మంచి గ్యాప్ ఇవ్వండి. ప్లేట్లో ప్రోటీన్ వెజిటేబుల్స్ ఉండేలా చూసుకోండి. రైస్ ని విలన్ లాగా చూడొద్దు. స్లీప్ ని అస్సలు క్యాన్సిల్ చేయలేని ఒక అపాయింట్మెంట్ లాగా చేంజ్ చేసుకోండి. మైండ్ లో డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతత కోసం వాకింగ్ మ్యూజిక్ లేదా మీకు నచ్చిన దేవుడికి పూజ చేయటం లేదా ప్రార్థన చేయడం ఏదో ఒకటి చేయండి.
(23:52) ఇవేమి కాస్ట్లీ కాదు కానీ బోరు కొడతాయి అందుకే చాలా మంది వీటిని చేయరు కానీ 60 నుంచి 70 సంవత్సరాల ఏజ్లో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా మజిల్స్ ని పెంచుకుంటున్నారు. రిస్క్ ని తగ్గించుకుంటున్నారు. ఇది స్టార్ట్ చేయడానికి మీకు ది బెస్ట్ డే ఏంటో తెలుసా? ఈరోజే ఈ వీడియో క్లోజ్ అయిన తర్వాత వేసే ఒక అడుగు ఒక పీస్ ఫుల్ స్లీప్ చాలు ఇక్కడి నుంచి మీ వేల మైళల ప్రయాణం మొదలవుతుంది.
(24:15) మీరు కేర్ చేసే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. దట్స్ టుడే ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే ఒక లైక్ కొట్టండి అండ్ ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మరెన్నో మీరు చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేయండి. ఇంకో మంచి ఎపిసోడ్ తో రేపే కలుసుకుందాం అంతవరకు సెలవ్ బాయ్ బాయ్.
No comments:
Post a Comment