*మగవాళ్ళు మారాలి* డాక్యుమెంట్ ని ప్రతిఒక్కరూ చదవాలి...ఇటువంటి పుస్తకం మరెక్కడా...దొరకదు
*ఇటువంటి మహత్తర ప్రచురణలకి...జైభారత్ పబ్లికేషన్స్ ని సందర్శించండి. వివరాలకై సంప్రదించండి..*
98480 30089
🔴 *మహిళల సమస్యలు తీర్చడానికి మగవాళ్లు ఏం చెయ్యాలి?*
*👉 శతాబ్దం క్రితం స్వామి వివేకానందుడు ఇలా అన్నాడు* :
👉 *మహిళల సమస్యలను తీర్చడానికి మీరెవరు* ❓
👉 *మీరు ప్రత్యక్ష దైవాలా*... ❓
🔴 *జాగ్రత్త వారి జోలికి పోకండి*❕..
🔴 *ఒక్క మాటలో చెప్పాలంటే, మహిళల విషయంలో మగవాళ్లు చెయ్యాల్సింది సరిగ్గా ఇదే.*
*వారి మానాన వారిని వదిలేస్తే అదే పదివేలు.*
*మహిళల సమస్య మగవాళ్లే.*
🔴 *మగవాళ్ల వైఖరి* ...
🔴 *మగవాళ్లు నిర్మించిన మతం* ...
🔴 *మగ వాళ్లు నిర్మించిన రాజ్యం....*
🔴 *మగవాళ్లు రూపొందించిన నీతి....*
🔴 *మగవాళ్లు రాసిన చరిత్ర....*
🔴 *మగవాళ్లు తయారు చేసిన భాష....*
🔴 *మగవాళ్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం....*
*ఇవే ఆడవాళ్ల సమస్య❕*
*ఇప్పుడు మగవాళ్లు రూపొందించే పరిష్కారం అర్ఖర్లేదు ఆడవాళ్లకి.*
*ఆడవాళ్ల సమస్యకి ఆడవాళ్లు పరిష్కారం వెతుక్కోగలరు.*
🔴 *వివేకానందుడు మొత్తంగా చెప్పింది ఇది.*
👉 *ముందుగా మీ ఆడవారికి చదువు చెప్పించి, వారి మానాన వారిని వదిలి వెయ్యండి.*
👉 *తమకు ఏ సంస్కరణలు అవసరమో వారే మీకు చెబుతారు.*
👉 *తమ సమస్యలను తమ స్వంత పద్ధతిలో పరిష్కరిం చుకొనడానికి అనువైన పరిస్థితిలో స్త్రీల నుంచాలి.*
No comments:
Post a Comment