Thursday, February 20, 2025

 పాలు కాస్త మారితే అది పెరుగు అవుతుంది.
 *పెరుగు పాలు కంటే ఖరీదైనది.*

అదే పాలు ఇంకా విరిగితే, అది కోవా అవుతుంది, 
*ఇది పెరుగు, పాలు రెండింటి కంటే మరింత విలువైనది.*

ద్రాక్ష రసం పులిసిపోతే, అది వైన్ అవుతుంది, 
*ఇది ద్రాక్ష రసం కంటే ఎక్కువ విలువైనది.*

మీరు చేసిన తప్పుల వల్ల మీరు చెడ్డ మనిషి కాలేరు. 
*తప్పులు అంటే అనుభవాలు, అవే మిమ్మల్ని విలువైన వ్యక్తిగా మారుస్తాయి.*

క్రిస్టోఫర్ కొలంబస్ భారత దేశానికి దారి కనుక్కోవడానికి చేసిన నావిగేషన్ తప్పు, అతన్ని అమెరికా కనుగొనెలా చేసింది 

అలెగ్జాండర్ ఫ్లెమింగ్ చేసిన తప్పు, అతని పెనిసిలిన్ ఆవిష్కరణకు దారి తీసింది.

మీరు చేసే తప్పులు మిమ్మల్ని నిరుత్సాహపరచనివ్వకండి.

 పరిపూర్ణతకు సాధన మాత్రమే సరిపోదు, నేర్చుకునే క్రమంలో చేసే తప్పులే మనకు సరైన దారి చూపిస్తాయి!

తప్పులకు భయపడవద్దు.
*గొప్ప అడుగులు మీ కోసం ఎదురుచూస్తున్నాయి.*

*ముందుకు సాగుతూ ఉండండి...!!*

No comments:

Post a Comment