Saturday, April 19, 2025

 *🕉️🙏జైశ్రీకృష్ణ 🕉️🙏*
🕉️🙏
*కర్మయోగం*
*భక్తియోగం*
*జ్ఞానయోగం*
*ధ్యానయోగం*
*గురించి*
*తెలుసుకొందాం.*
🕉️🙏
🕉️🙏
*కొందరు కర్మయోగం గొప్పదని,*
*కొందరు భక్తియోగం గొప్పదని,*
*కొందరు జ్ఞానయోగం గొప్పదని,*
*కొందరు ధ్యానయోగం గొప్పదని* 
*పిడివాదాలు చేస్తూ ఉంటారు.*
*నిజంగా*
*ఈ యోగాలు*
*దేనికది*
*ప్రత్యేకమైనది కాదు.*
🕉️🙏
🕉️🙏
*ఒకదాని కొకటి*
*సమన్వయం*
*చేసుకుంటూ*
*అన్నింటిని*
*ఆచరించవలసిందే.*
🕉️🙏
🕉️🙏
*'శ్రీమద్భగవద్గీత'*
*అన్ని యోగాలకు*
*తగిన*
*స్థానమిచ్చి*
*ఆదరించింది.*
🕉️🙏
🕉️🙏
*సాధారణంగా*
*మనం చేసే*
*పనులలో,*
*అన్ని లౌకిక కార్యాలలో కూడా*
*ఈ 4 యోగాలు కలసి ఉండాల్సిందే.* 
*అలాంటిది*
*పరమపురుషార్థమైన*

*'మోక్షప్రాప్తి'కి*

*వీటన్నింటి అవసరం లేకుండా ఎలా ఉంటుంది❓*
🕉️🙏
🕉️🙏
*ఉదాహరణకు*
*వంట విషయాన్నే*
*తీసుకోండి,*
*వంట అనేది మీరు ప్రతిరోజూ చేసే ముఖ్యమైన పని.*
*ఈ పనిలో కూడా*
*4 యోగాలు కలిసే ఉండాలి.*
*ఏ యోగం లోపించినా వంట చెడిపోతుంది.*
🕉️🙏
🕉️🙏
*(1)వంట చేయాలంటే*
*పాత్రలు శుభ్రం చేసుకోవాలి.*
*బియ్యం, పప్పు, ఉప్పు,*
*కూరగాయలు అన్నీ*
*సమకూర్చుకోవాలి.*
*కూరగాయలు తరిగి ఉంచుకోవాలి.*
*పొయ్యి వెలిగించాలి.*
*ఇదంతా*
*'కర్మయోగం.'*
🕉️🙏
🕉️🙏
*(2) బియ్యానికి తగినన్ని నీళ్ళు,*
*పప్పుకు తగినంత ఉప్పు,*
*వంటకు తగినంత మంట,*
*వంట చేసే విధానము,*
*ఈ పరిజ్ఞానం ఉండాలి.* 
*ఇదంతా*
*'జ్ఞానయోగం'.*
🕉️🙏
🕉️🙏
*(3) పాత్రను పొయ్యి మీద పడేసి*
*వీధిలో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే,*
*పాలు పొయ్యి మీద పెట్టి* 
*బయట కూరగాయల బేరం చేస్తుంటే,*
*వంటంతా చెడిపోతుంది,*
*పొయ్యి ఆరిపోతుంది.*
*కనుక చేసే పనిమీద నిఘా ఉంచాలి.*
*ధ్యాస ఉండాలి.*
*ఇదే*
*'ధ్యానయోగం'.*
🕉️🙏
🕉️🙏
*(4) తిట్టుకుంటూ విసుగు కుంటూ,*
*లోకులను ఆడిపోసుకుంటూ*
*చేసిన వంట తిన్నవారికి వంటబట్టదు.*
*అది విషంగా మారిపోతుంది.*
*అందువల్ల ఎంతో ప్రీతితో, ఇష్టంతో వంట చెయ్యాలి.* 
*తాను చేసిన వంటను*
*ఇంటిలోని వారందరూ*
*ఆరగించి ఆనందించాలి,* 
*తృప్తి చెందాలి అని భావిస్తూ,*
*భగవంతుని స్మరిస్తూ,*
*పవిత్రమైన ఆలోచనలతో* 
*వంట చెయ్యాలి.*
*ఇదే*
*'భక్తియోగం.'*
🕉️🙏
🕉️🙏
*ఈ నాలుగు యోగాలూ*
*వంటచేసే వారికే*
*అవసరమవుతుంటే*

*'పరమాత్మ'*
*ప్రాప్తికై*

 *చేసే సాధనలో*

*ఈ నాలుగు యోగాల* *అవసరం లేకుండా*
*ఎలా ఉంటుంది❓*
*4 యోగాలూ అవసరమే.*
🕉️🙏
🕉️🙏
*(1) కర్మయోగం:*
*నిష్కామంగా,*
*ఫలాసక్తి లేకుండా*
*కర్మలు చేస్తుంటే*
*మనస్సు*
*కోరికలనే కల్మషాలు*
*లేకుండా*
*నిర్మలము, శుద్ధము*
*అవుతుంది.*
*మనస్సు నిర్మలము,*
*శుద్ధము అయితేనే*
*భగవంతునిపై నిలపటానికి*
*ఆ మనస్సుకు*
*అర్హత*
*కలుగుతుంది.*
🕉️🙏
🕉️🙏
*(2) భక్తియోగం:*
*మనస్సు భగవంతునిపై నిలిస్తే*
*నిరంతరము భగవంతుని స్మరించటము,* 
*భగవంతుని మహిమను తెలుసుకోవటము,*
*నిజంగా భగవంతుడు*
*మనకు చేస్తున్న మేలును* 
*తెలుసుకొని కృతజ్ఞతా* *పూర్వకమైన భక్తిని*
*కలిగి ఉండటము*
*జరుగుతుంది.*
🕉️🙏
🕉️🙏
*(3) జ్ఞానయోగం:*
*ఇలా భక్తి భావన వృద్ధి*
*అయ్యేకొద్దీ అసలు*
*భగవంతుని తత్త్వం*
*ఏమిటి❓*
*భగవంతుడంటే*
*ఎవరు❓*
*నేను ఎవరిని❓*
*భగవంతునికి*
*నాకు మధ్యనున్న*
*సంబంధమేమిటి❓*
*అసలు ఈ జన్మకు*
*సార్థకత ఏమిటి❓*
*ఆ భగవంతుని చేరుకొని* 
*ఆయనతో 'ఐక్యత'*
*ఏలా సాధించాలి❓*
*అనే*
*జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని*
*పొందటం జరుగుతుంది.*
🕉️🙏
🕉️🙏
*(4) ధ్యానయోగం:*
*ఆత్మజ్ఞానాన్ని పొందిన*
*తరువాత ఆ జ్ఞానాన్ని*
*అనుభవంలోనికి*
*తెచ్చుకొనుటకు*
*ధ్యానమగ్నులై,*
*విచారణా శీలురై,*
*ఈ దేహేంద్రియ*
*మనోబుద్ధుల కన్న*
*వేరుగా ఉండి,*
*జడమైన వీటికి*
*చైతన్యాన్ని*
*ప్రసాదించే*
*ఆత్మనైన*
*నేను*
*సర్వత్రా*
*ఉన్న*
*సచ్చిదానంద*
*స్వరూప పరమాత్మనే*
*అనే*
*అనుభూతిని పొంది*
*'పరమాత్మ'గా*
*ఉండిపోవాలి.*
*ఇదే ధ్యానయోగం.*
*ఇదే 'జీవ బ్రహ్మైక్యత',*
*ఇదే 'జీవన్ముక్తి',*
*ఇదే 'మోక్షం'.*
🕉️🙏
🕉️🙏
*ఇలా మోక్షాన్ని పొందాలంటే నాలుగు యోగాలు అవసరమే.*
*ఈ నాలుగు యోగాల సమన్వయమే* 
*'శ్రీమద్భగవద్గీత'.*
🕉️🙏
🕉️🙏
*మాయ ఎలా*
*అవహిస్తుంది ❓*
*దాని నుండి ఎలా*
*బయటపడాలి ❗❓*
🕉️🙏
🕉️🙏
*కోరిక,*
*మోహం రూపంలో*
*'మాయ'* 
*మన 'మనసు' ను*
*అవహిస్తుంది.*
🕉️🙏
🕉️🙏
*మనలో పూర్తి*
*జ్ఞాన-వైరాగ్యాలు*
*కలిగే వరకు*
*'మాయ'*
*మనలను వదిలిపెట్టదు.*
🕉️🙏
🕉️🙏
*మనం*
*'లౌకిక' విషయాల్లో*
*ఇరుక్కుపోయేందుకు*
*మాయ చేసేందుకు*
*అలవాటు పడ్డాం.*
🕉️🙏
🕉️🙏
*ఇప్పుడు*
*అనుభవిస్తున్న విషయాన్ని*
*మళ్ళీ కావాలనుకోవటం,*
*అప్పటికి*
*లేని*
*విషయాలను కావాలని*
*అడగటం*
*'కోరిక'*
*అవుతుంది.*
🕉️🙏
🕉️🙏
*లభించింది*
*శాశ్వతంగా*

No comments:

Post a Comment