Sunday, April 20, 2025

 🔔 *సత్సంగం* 🔔

_*మానవ జన్మే ఒక "దశావతారం"*_

మాతృమూర్తి గర్భoలో ఈదుతూ ఎదిగే - _*"మత్స్యo"*_

నీటి నుంచి నేల మీదకు ప్రాకే బాల్యం ఒక - _*"కూర్మo"*_

వయసులోని జంతు ప్రవర్తన ఒక - _*"వరాహo"*_

మృగం నుంచి మనిషిగా మారే దశ - _*"నరసిoహo"*_

మనిషిగా మారినా ఎదగాలని ఎగిరితే నాడు - _*"వామనుడు'*_

ఎదిగినా క్రోధo తగదని తేలిస్తే వాడు - _*"పరశురాముడు"*_

సత్యo, ధర్మ, శాoతి ప్రేమలతో తానే ఒక - _*"శ్రీరాముడు"*_

విశ్వమoతా తానే అని విశ్వసిస్తే నాడు- _*"శ్రీకృష్ణుడు"*_

ధ్యానియై , జ్ఞానియై జన్మ కారణమెరిగినవాడు ఒక - _*"బలరాముడు"*_

కర్తవ్య మొనరిoచి జన్మసార్ధకతతో కాగలడు -  _*"కల్కి"*_

✅👉 తెలుసుకుంటే కర్మ యొక్క ప్రతి దశలోని అంతరo.. _*దశావతారo*_

✅👉 మలుచుకుంటే ఒక్కజన్మలోనే మనిషి -  _*దశావతారo*_

 _*యతో ధర్మస్తతో జయః*_

🙏🙏🙏

No comments:

Post a Comment