#AskHR 021 | నిత్య జీవితంలో లాజిక్ ఎలా వాడాలి? | Hari Raghav | Square Talks
హలో వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నా పేరు హర్షిత ఈరోజు మనతో లైవ్ లో ఎగ్జస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు ఉన్నారు. వారిని అడిగి నిజ జీవితంలో లాజిక్ ఎలా వాడాలి అనే అంశంపై తెలుసుకుందాం. హలో సార్ హలో అమ్మ నిజ జీవితంలో లాజిక్ అనేది ఎలా వాడాలి అనే అంశం గురించి వివరిస్తారా రైట్ లాజిక్ అనేది సహజంగా మనం ఏం చేస్తూ ఉంటామ అంటే జీవితంలో ఏ విషయం వచ్చినా సరే మనము లాజిక్ నే మనము లాజికల్లీ దాన్ని అనలైజ్ చేయాలి అని చెప్తూ ఉంటాం. నిజంగా అనలైజ్ చేయాలా వద్దా అంటే కొంతమంది లాజిక్ అవసరం లేదు అని చెప్తూ ఉంటారు. అది కూడా మన లాజిక్ లాజిక్ అవసరం లేదు అనటంలో కూడా లాజిక్ ఉంది. కదా లాజికల్లీ కన్విన్స్ అవుతేనే కదా మనము లాజిక్ అవసరం లేదు అనే విషయాన్ని మనము యాక్సెప్ట్ చేస్తాం. కదా అయితే లాజిక్ అంటే ఏంటంటే తర్కము తర్కము అంటాం. తర్కం అంటే ఏంటంటే మనము ఒక విషయాన్ని విశ్లేషించేటప్పుడు ఇన్పుట్ ఏదైతే ఉందో అవుట్ పుట్ కి ఒక సిగ్నిఫికెంట్ రిలవెన్స్ ఉండాలి. ఓకే రైట్ ఇప్పుడు ఒక మనం 4ప్ 4 = 8 మ్ ఇది మనం ఏం చేసాము అంటే లాజిక్ నుంచే లాంగ్వేజ్ కూడా ఉంటుంది. లాంగ్వేజ్ అంటే ఏంటి? ఒక భాష మీరు నేను ఒక భాషలో మాట్లాడుతున్నాం తెలుగు భాష ఈ తెలుగు భాషలో మనం ఇద్దరికీ కలిపి ఒకటే మీనింగ్ ఒక పదానికి ఉంటుంది. అవును రైట్ మ్ సో ఇక్కడ ఒక గడియారం అనే పదానికి మీకు నాకు ఒకటే మీనింగ్ ఉంది. మీకు నాకు ఒకటే మీనింగ్ గడియారంకి ఉంది ఒక నిమిషం వీళ్ళు ఇప్పుడే కాల్ చేస్తున్నాను. గడియారం అనే పదానికి మీకు మీకు నాకు ఒకటే మీనింగ్ ఉండటం వల్ల మనం ఒకటే మీనింగ్ వేరే భాష వాళ్ళు గడియారం అనేదానికి ఆ మీనింగ్ లేదనుకోండి వాళ్ళకి అర్థం కాదు కదా అవును సో అంటే ఒక భాషలో ఒక పదానికి ఒకటే మీనింగ్ అలాగే 4+4 = 8 అవును అయితే 4+4=8 అనేదానికి ఒక లాజిక్ మనము మనఇద్దరం కలిపి డెవలప్ చేసుకుందాం మ్ 4 అంటే ఇక 1 2 3 4 అని ఇట్లా చూపించాం మ్ తర్వాత ఇంకొక ఫోర్ చూపించాం చూపించిన తర్వాత దెన్ ఈ మొత్తం కలిపి చూపిస్తే ఎయిట్ వచ్చింది దాన్ని ఎయిట్ అని ఇప్పుడు ఇది మనము ఈ గడియారం అనే పదానికి ఒక భాషలోనే ఒక మీనింగ్ ఉంది వేరే భాషలో వేరే మీనింగ్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ భాషలో కూడా మనం మార్చుకోవచ్చు కానీ 4+4 8 అనేది ఒకటే మీనింగ్ తో మనందరం వాడుతున్నాం అది ఏ భాషలోకి పోయినా అదే మీనింగ్ వస్తుంది అవును అది లాజిక్ మ్ రైట్ అంటే మనఇద్దరం ఏర్పరచుకోవడమే కాదు అందరికీ కలిపి ఒకటే లాజిక్ మ్ రైట్ రైట్ సో సో ఇక్కడ లాజిక్ అంటే అర్థం ఏంటంటే మనం మనం ఎక్కడ టెస్ట్ చేసినా సేమ్ అదే రిజల్ట్స్ వస్తది. ఓకే ఓకే అది అమెరికాలో టెస్ట్ చేసినా ఆఫ్రికాలో టెస్ట్ చేసినా ఆస్ట్రేలియాలో టెస్ట్ టెస్ట్ చేసిన రిజల్ట్స్ ఒకటే వస్తాయి. మ్ కదా అయితే ఫోర్ అనేదాన్ని ఒకరు నాలుగు అనొచ్చు ఇంకొకళ చారు అనొచ్చు ఇంకొకళేమో ఇంకోటి ఏదో పదం అనొచ్చు. మ్ లాంగ్వేజ్ లో వాళ్ళకి నచ్చిన పదాన్ని దానికి ఇచ్చుకొని ఉండొచ్చు. బట్ 4+4 అనేది కచ్చితంగా అన్ని చోట్ల కూడా ఒకటేమి వస్తుంది. మ్ రైట్ మ్ దాన్ని మనం లాజిక్ అంటున్నాం. లాజికల్లీ మనం క్వశ్చన్ చేస్తే అంటే ఆ ట్రూత్ కి దగ్గరగా మనం వెళ్ళగలుగుతాం. రైట్ ఇది అయితే జీవితంలో మనం ఎక్కడ లాజిక్ వాడాలి అంటే ప్రతి విషయాన్ని మనం లాజికల్ గానే అనలైజ్ చేయాలి అయితే ప్రతి విషయాన్ని లాజికల్లీ అనలైజ్ చేయడం కష్టం అవుతుంది. మన లైఫ్ లో మొత్తం ప్రతీది లెక్కపెట్టుకుంటూ వెళ్ళాలంటే కష్టం కదా మనం ఏం చేసాం చిన్నప్పుడు ఆ యొక్క టేబుల్స్ ని బైహార్ట్ చేసాం అవునుసార్ 49 అన్నాం ఈ 49 అనేది బిలీఫా లాజిక్ అంటే మనం ఏం చేసాము కొన్నిటిని లాజికల్ మనం ఏర్పరచుకొని వాటిని డెవలప్ చేసుకని వాటి యొక్క ఎండ్ రిజల్ట్స్ అంటే కంక్లూజన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాం ఓకే 7స ఆర్ 49 అనేది ఒక స్టేట్మెంట్ అంతే కదా ఈ స్టేట్మెంట్ మనము ఇది బిలీఫ్ ఇది యాక్చువల్ మరి ఈ బిలీఫ్ మనము రిలీజియస్ ఆర్ ఇంకోటి ఇర్రేషనల్ బిలీఫ్స్ సేమా అంటే ఈ బిలీఫ్ అవసరమైతే మళ్ళీ చెక్ చేసుకున్న మళ్ళీ 7 సర్ 49 వస్తది. రైట్ అంతే కదా సో ఈ బిలీఫ్ అసలు నాలెడ్జ్ అంటేనే బిలీఫ్ 7స ఆర్ 49 అనేది నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ కూడా బిలీఫే అయితే ఈ బిలీఫ్ కిను మనము ఇర్రేషనల్ బిలీఫ్ కి తేడా ఏంటంటే ఈ బిలీఫ్ ని మనము అవసరమైతే మళ్ళీ చెక్ చేసుకుంటాము చెక్ చేసుకున్న సేమ్ అదే వస్తది మ్ వస్తుంది కాబట్టి మనం ఒక దాన్ని ఒక స్టేట్మెంట్ చేసుకున్నాం దాన్ని వాడుతూ ఉన్నాం. అవసరమైనప్పుడు మళ్ళీ చెక్ చేసుకుంటున్నాం. రైట్ఏప్బిస్క్ = aస్క్ప్ 2ఏబప్బిస్క్ ఇదొక బిలీఫ్ ఈ బిలీఫ్ అవసరమైతే మళ్ళీ దాన్ని మల్టిప్లై చేసుకొనిఏప్బి *ఏప్బి చేసుకున్నట్లయితే సేమ్ రిజల్ట్స్ వస్తుంది కాబట్టి దాన్ని అల్టిమేట్ గా యాక్సెప్ట్ చేశం. ఓకే అలాగే మిగతా విషయాలన్నీ కూడా మనం మతపరమైన విషయాలు లేకపోతే కొన్ని ఫేక్ ప్రొపగండా జరుగుతూ ఉంటాయి ఆ విషయాల్ని కూడా మనం అలాగే స్టేట్మెంట్ లాగా ఉన్న తర్వాత ప్రతిదాన్ని చెక్ చేయాల అంటే అయితే ప్రతిదాన్ని చెక్ చేయడానికి మన లైఫ్ సరిపోతుంది. అవును కాబట్టి మనం ఒక నిజ రెగ్యులర్ లైఫ్ లో ఒక స్ట్రాటజీని డెవలప్ చేసుకుంటాం. ఆ స్ట్రాటజీ ఏంటి అనింటే కొన్ని లాజిక్ కి నిలబడతాయి. కొన్ని లాజిక్ కి నిలబడతాయి కొన్ని లాజిక్ కి నిలబడవు. కొన్ని మనం ఫిజికల్ ఎవిడెన్స్ కూడా పెట్టుకొని ప్రూవ్ చేసుకోవాలి. ఓకే ఓకే సో అందుకనే కోర్ట్ ఏం చేస్తది డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఏమన్నా ఉందా అని తీసుకొని చూస్తూ ఉంటారు అవును చూసి దాన్ని బట్టి శిక్షించడం జరుగుతుంది ఎవరో ఒకరు వచ్చేసి ఇవి ఆ ఎవరు మన పహల్గాలో 26 మందిని చంపేశారు. మ్ అందులో ఎవరో అతను కొంచెం తెలివి తక్కువ అతను లేకపోతే ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఉండి వాళ్ళందరిని నేనే చంపాను. కోర్టుకి వెళ్తే ఇదిగో హంతకుడు దొరికాడు అని చెప్పేసేసి ఆ శిక్షించదు కదా నేనే చంపానని చెప్తున్నాడు కదా చంపినప్పటికీ ఒక ఎవిడెన్స్ కావాలి. ఎవిడెన్స్ బేస్డ్ గా అతన్ని చూసి ఎవిడెన్స్ లేనట్లయితే అతను ఒప్పుకున్నా కొట్టేస్తూఉన్నా కోర్టు అతనికి ఏదో ఇట్లా కోర్టు టైం ని వేస్ట్ చేసినందుకో మరో దానికో శిక్షించడమో లేకపోతే అతనికి కావలసినటువంటి ఒకవేళ ఏమన్నా మానసికమైన సమస్య ఉంటే ట్రీట్మెంట్ ఇప్పించిన పంపించిన ఏదో చేస్తారు తప్ప ఇదిగో ఇతనే పాకిస్తాన్ వాళ్ళందరూ అదిగో సుబ్బారావు ఒప్పుకున్నాడు కదా మా మీద అనవసరంగా యుద్ధం చేస్తారు ఎందుకు సుబ్బారావు చేశాడు అంటారు కదా అంటారు కదా అందుకని ఒకరు మాట మాట ప్రకారము ఒక స్టేట్మెంట్ ప్రకారమో కాకుండా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉందా లేకపోతే ఫిజికల్ ఎవిడెన్స్ ఉందా అనేది చూస్తారు. అయితే ప్రతిదీ ఫిజికల్ ఎవిడెన్స్ ని చూడటం మన నిజ జీవితంలో సరిపోకపోవచ్చు. మ్ ఉదాహరణకు మనము భూమి గుండ్రంగా ఉందని నమ్ముతున్నాం. ఉమ్ పూర్వపు రోజులు ఏం నమ్మేవాళ్ళు భూమి బల్లపరుపుగా ఉందని నమ్మేవాళ్ళు. అవును కదా సో మరి మీరు చూసారా గుండ్రంగా ఉంటాని చూడలేదు చూడలేదు కానీ ఎలా నమ్ముతున్నారు మరి అది బిలీఫే కదా లాజిక్ తో లాజిక్ లాజికల్లీ మనం టెస్ట్ చేసినప్పుడు ఏమైంది మొదట ఆ షిప్ వస్తున్నప్పుడు మనకి చిన్నప్పుడు చదువుకున్నాం కదా మొదట పొగ కనిపించింది తర్వాత పొగ గొట్టం కనిపించింది. ఆ తర్వాత షిప్ కనిపించింది. ఇలా అనేక పగలు రాత్రులు ఏర్పడటానికి భూమి తన చుట్టూ తను తిరగటానికి అంటే సూర్యోదయము సూర్యాస్తమయము ఇలా అన్నిటిని కూడా మనం లాజికల్లీ మనం చూసి దెన్ దాని కంక్లూజన్ కి వచ్చాం తప్ప ప్రతి ఒక్కరు వెళ్లి ఆ ఏంటి ఆ మన టెలిస్కోప్ పెట్టుకొని స్పేస్ కి వెళ్లి చూడలేదు కదా చూడలేదు చూడలేదు కాబట్టి లాజిక్ నిలబడుతుందా లేదా అనేది మనం మొదటి టెస్ట్ చేసుకోవాలి. మ్ లాజిక్ నిలబడట్లేదు అనుకోండి దాన్ని కొట్టిపడేం ఇప్పుడు భూమి బల్లపరుపుగా ఉంది అనేది మనం రీసెర్చ్ చేయాల్సిన పని లేదు బికాజ్ దాన్ని కొట్టేస్తాం. హమ్ ఎందుకు కొట్టేస్తున్నావ్ అది లాజిక్ ఏ నిలబడటం లేదు. ఉదాహరణకు నాకు ఇప్పుడు 52 ఇయర్స్ నెక్స్ట్ మంత్ ఈ మంత్ ఎండింగ్ కల 53 నిండిపోయింది. నేను ఈ కుబేర టవర్స్ లో నేను 98 అంటే దాదాపుగా 25 ప్లస్ 27 ఇయర్స్ నుంచి ఈ కుబేర టవర్స్ లో ఉంటున్నాను అని చెప్పారు. మీకు తెలియదు మీరు నమ్మారు. రైట్ నమ్మారు ఇదొక స్టేట్మెంట్. ఇంకో స్టేట్మెంట్ ఏం చేశనంటే ఈ నాకు 53 ఇయర్స్ ఇక్కడ నేను 47 ఇయర్స్ నుంచి నేను ఉంటున్నాను. మ్ అని స్టేట్మెంట్ చేశను. అండ్ రిపీటెడ్ గా చెప్పాను చాలా ఎఫెక్టివ్ గా చెప్పాను అండ్ ఆ మహేష్ తో చెప్పించాను లేదంటే బయట ఆ లిఫ్ట్ బాయ్ తో చెప్పించాను బయట పెద్ద బోర్డు పెట్టాను హరి రాఘవ్ 5 47 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాడు. అని చెప్పించాను బయట ఒక బ్యానర్ కట్టించాను అలాగే రేడియోలో అడ్వర్టైజ్ చేపించాను ఇవన్నీ చేపించినప్పుడు ఈ రెండో కేసులో ఏమవుతుందంటే రెండో కేసులోది రెండు బిలీఫ్స్ కానీ రెండో కేసు లోది బలంగా మీ మనసులోకి ముద్రించబడుతుంది బికాస్ ఎక్కువ మంది నమ్ముతున్నది ఎక్కువ సార్లు చెప్పింది రిపీటెడ్ గా చెప్పింది బలంగా ఉంటుంది కదా అవును కాబట్టి రెండో కేసు కొద్ది బలంగా మీ మనసు ఉంటది కానీ మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి ఇక్కడ మనసు మోసపోతుంది ఈ రెండు కేసులు లాజిక్ చెప్తాం చూడాలి. మ్ మొదటి కేసు లో 27 ఇయర్స్ బ్యాక్ ఇతను వచ్చాడు అనింటే అప్పుడు ఆయనకి 26 ఇయర్స్ ఉండొచ్చు. అప్పుడు ఏదైనా చిన్న బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసి ఉండొచ్చు. అవును ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉన్నాయి తెలియదు కానీ అవకాశాలు అయితే ఉన్నాయి పాసిబిలిటీ ఉంది. అలాగే వచ్చేసి ఈ బిల్డింగ్ చూస్తే పర్లేదు ఒక 30 ఇయర్స్ ఓల్డ్ లాగా ఉంది. కాబట్టి ఈ అవకాశాలు ఉన్నాయి మొదటిది లాజిక్ కి మొదటిది నిలబడదు. రెండో కేస్ చూస్తే ఇతను 53 అన్నాడు 47 ఇయర్స్ క్రితమే ఇక్కడికి వచ్చాను అన్నాడు అంటే అప్పటికి అతనికి సిక్స్ ఇయర్స్ ఉంటాయి. ఈ సిక్స్ ఇయర్స్ బాయ్ ఇక్కడ ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేస్తాడు చేసే అవకాశాలు ఏమాత్రం లేదు అండ్ ఈ బిల్డింగ్ చూస్తే 5 47 అబవ్ ఇయర్స్ ఏజ్ ఉన్నట్టు నాకు కనిపించట్లేదు ఈ మోడల్ అంతా చూస్తే అంత ఓల్డ్ కాదు. కాబట్టి రెండో స్టేట్మెంట్ లాజిక్ కే నిలబడట్లేదు కాబట్టి రెండవ స్టేట్మెంట్ ని మనం ఏం చేస్తామంటే కొట్టిపడేస్తాం రైట్ కొట్టి దానికి మనం టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు చాలామంది ఆ కొన్నిటిని తీసుకొచ్చి ఇది నేను రీసెర్చ్ చేస్తాను ప్రూవ్ చేస్తాను అంటారు అది లాజిక్ే నిలబడుతుంది నిలబడినప్పుడు ఇంకేం రీసెర్చ్ చేస్తావ్ నీ కోసం రీసెర్చ్ చేయడము ఫండింగ్ ఏమిటి ఇదంతా వేస్ట్ కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే లాజికల్లీ నిలబడుతుందా లేదా అనేది టెస్ట్ చేసిన తర్వాత తర్వాతే దెన్ మనం ఎఫర్ట్స్ పెట్టి దాన్ని రీసెర్చ్ చేస్తాం అట్లాగే నిజ జీవితంలో కూడా వచ్చిన ప్రతిదాన్ని లాజికల్లీ మనం టెస్ట్ చేయాలి. రైట్ ఇప్పుడు పాకిస్తాన్ లో ఆర్మీ మొత్తం రిజైన్ చేసి పడేస్తుంది. మ్ ఆర్ యుద్ధం వస్తే చనిపోతాము అని ఒక లెటర్ రిలీజ్ లాజికల్ ఇది పాసిబుల్ా అనేది మనం చూడాలి. ఎందుకు అట్లా రిజైన్ చేస్తారు వన్ టు ఆ లెటర్ ని చూస్తే ఆ లెటర్ ఒకవేళ చేశారు అది మనక ఎందుకు లీక్ చేస్తారు ఈ టైంలో వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటుంది వాళ్ళకి మొత్తం సెక్యూరిటీ ఉంటుంది చేయారు కదా మూడోది ఆ లెటర్ చూస్తే ఆ లెటర్ ఫార్మేట్ చూస్తే కనీసం ఫస్ట్ లెటర్స్ క్యాపిటల్ కూడా లేవు ఆ ఫార్మేట్ అదంతా చూస్తే ఏదో చిన్న పిల్లలు చేసినట్టుగా ఉంది. ఓకే దాన్ని బట్టి ఇది ఒక ఫేక్ లెటర్ ఇది మన ఈగో సాటిస్ఫై చేస్తది తప్ప ఇది కాదు అనేది మనకి అర్థం అవుతుంది. దాన్ని ఇంకా మనం టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే పెహల్గాంలో వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు జూన్ లో ఓపెన్ చేయాల్సిన ముందే ఓపెన్ చేశారని చెప్పారు. అని ఒకటి బాగా ప్రాపగాండా చేస్తుంది. అది లాజికల్ నిజంగా జూన్ లో ఓపెన్ చేయాల్సింది ముందే ఓపెన్ చేస్తే హోం మంత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షా పొరపంటి భద్రతా వైఫల్యాన్ని ఎందుకు అడ్మిట్ చేస్తాడు? అమిత్ షా ఏం పిచ్చోడు కాదు కదా ఆయన పెద్దాయన కదా ఎందుకు అడ్మిట్ ఇస్తుంది వన్ టూ ఏంటంటే జూన్ లో ఎవరన్నా అన్ సీజన్ లో టూరిజం ఓపెన్ చేస్తారా సీజన్ వదిలేసేసి సీజన్ అంతా అయిన తర్వాత టూరిజం స్పాట్ ని అన్సీజన్ లో ఓపెన్ చేయడం అనేది ఉంటుందా అంటే అవకాశం లేదు కాబట్టి లాజిక్ మనము అప్లై చేసినట్లయితే ఇంకా పెద్దగా మనం చూడాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ సేల్స్ అని కొన్ని చూపిస్తున్నారు ఏ గవర్నమెంట్ సేల్స్ ఎవరు చేశారు ఏ గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళకే ఎందుకు చెప్పింది ఓపెన్ గా పబ్లిక్ చెప్తది కదా అవును కాబట్టి ఇలా మనం లాజిక్ అప్లై చేసినట్లయితే ఏది సత్యము ఏది సత్యం కాదు అనేది అర్థమవుతుంది రైట్ కొన్ని కాల్స్ వస్తున్నాయి చూద్దాం హలో మాట్లాడండి గుడ్ ఆఫ్టర్నూన్ మాట్లాడండి ఎవరు చెప్పారు మీరు చేయాల చాలా కొంచెం భయంగా ఉంటుంది సార్ రైట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు? సార్ లాస్ట్ టైం కూడా కాల్ చేస్తుంటే లాస్ట్ క్వశన్ సార్ ఇది కొంచం చాలా వేస్తాం సార్ మీకు అంటే మీరు ఏదనా పని మొదలు కొంచం బయటికి వెళ్ళాలన్నా కూడా ఈరోజు ఏదనా అవుతుందా రోజులు ఏదైనా అవుతుందేమో అనే భయం గ్రహాల ప్రభావము వినండి గ్రహాల ప్రభావం ఒక మనిషి మీద ఏ విధంగా ఉంటుంది ఫస్ట్ చెప్పిన వాళ్ళని మీరు అడగాలి కదా వినండి భయం కరెక్టే మీ పేరు ఏమని చెప్పారు బాలు గారు మీరు పుట్టినప్పుడు ఈ విషయం తెలియదు తెలియదు సార్ అవును సార్ కొంత కాలానికి అప్పుడంతా బాగానే మీ జీవితం నడిచింది కొంత కాలానికి ఎవరో చెప్పారు గ్రహాల ప్రభావం ఉంటుంది వాళ్ళని మీరు ప్రశ్నించాలి కదా ఇప్పుడు మీ టీచర్ గనుక 4+ 4= 7 అంటే మీరు ప్రశ్నిస్తారు కదా సో కానీ నేను చెప్పిన వాళ్ళు మీరు ప్రశ్నించలేదు మీరు యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు మీరు ఫోర్ ప్లేస్ వినండి వినండి వినండి వినండి చెప్పుకుంటూ ఎక్కువగా వినండి నేను చెప్పేది పూర్తి నేను చెప్పేది పూర్తిగా వినండి 4+4= 9 అని ఎంత పెద్దవాళ్ళు చెప్తే మీరు అంగీకరిస్తారు మరి వీళ్ళని ఎందుకు అంగీకరించారు అవును కదా యూనివర్స్ వీళ్ళు ఎలా పెద్దవాళ్లు అయ్యారు మీకు చెప్పిన వాళ్ళు ఎందుకు పెద్దవాళ్లయ్యారు పూజార్లు పూజారులు, పాస్టర్లు, ముల్లాలు వీళ్ళందరూ ఏ ఉద్యోగం రాక చేసేవాళ్ళు అవును మీతో పాటే స్కూల్ కి వచ్చారు కానీ వాళ్ళకి చదువు అవ్వలేదు కాబట్టి ఏదో ఒక వెళ్లి నాలుగు శ్లోకాలు నేర్చుకొని వచ్చి చెప్తూ ఉంటారు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు. చదువుకున్న వాళ్ళు చెప్పినా సరే అంగీకరించొద్దు కదా గ్రహాల ప్రభావం ఒక మనిషి మీద ఎందుకు ఉంటది ఉంటే మీకు వాళ్ళకి ఎలా తెలిసింది ఎవరు చెప్పారు వాళ్ళకి చెవులో గ్రహాల ఇది పట్టించుకోనటువంటి ఇతర దేశాలు అమెరికా ఆస్ట్రేలియా యూరోపియన్ కంట్రీస్ కెనడా కొరియా చైనా జపాన్ సింగపూర్ వీళ్ళందరూ గ్రహాలని పట్టించుకోవట్లేదు కాబట్టి వాళ్ళందరూ నాశనం అయిపోయి మన దగ్గర అడుక్కు తింటానికి కావాలి కదా మరి ఇన్ని పట్టించుకునే మనం చాలా గొప్ప వాళ్ళం అయపోయి వాళ్ళందరికీ జీవనం చూపిస్తూ ఉండాలి. కానీ మనం ఎందుకు అమెరికా పోయి జాబ్స్ కోసం అడుక్కుంటున్నాం మనం ఎందుకు ఈ యూరోపియన్ కంట్రీస్ కెనడా ఆస్ట్రేలియా వీసాల కోసం బారులు తీరుతున్నాం? మనం ఇంత తెలివైన వాళ్ళం కదా ఏ గ్రహాల ప్రభావము మనిషి యొక్క ప్రవర్తన మీద ఉండదు. ఇది కొంతమంది బద్ధకస్తుల యొక్క బద్ధకస్తులకి వాళ్ళు పని చేయటానికి బద్ధకస్తులు వాళ్ళు ఆ పని నేను చేయలేదు అంటే అతను యొక్క అహం దెబ్బ తింటది కాబట్టి వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం గ్రహాలు వాడుకుంటారు ఉదాహరణకి మీరు ఏదో ఒక ఎగ్జామ్ రాశారు ఫెయిల్ అయ్యి నా దగ్గరికి వస్తే నేను ఏం చెప్తానంటే బాలు గారు మీరు బాగా చదవలేదు మరింత చదవాల్సిన అవసరం ఉందని చెప్తాను అప్పుడు ఏమవుతది అంటే మీరు చదవలేదు అన్నారు కాబట్టి మీ ఈగో హర్ట్ అవుతది కానీ పక్కనే ఒక జ్యోతిష్యుడో ఒక పూజారో ఒక స్వామీజీయో ఒక పాస్టరో ఒక ముల్లానో లేకపోతే ఇంకొక ఎవరో మత పెద్ద ఉండి బాలు గారు మీ గ్రహాలు బాగోలేదు అందుకని మీరు పాస్ అవ్వలేదు అంటే మీ ఈగో సాటిస్ఫై అవుతది. కాబట్టి మీరు దాన్ని నమ్ముతారు. ఎప్పుడైతే ఇటువంటి వాటిని నమ్మటం మొదలయిందో అప్పటినుంచి మీ జీవితం నాశనం అవ్వటం మొదలవుతుంది. పనిని నమ్మండి దేవుడు ఉంటే పని చేసేవాళ్ళకి ఫలితం ఇస్తాడు. దేవుడు లేకపోయినా పని చేస్తే ఫలితం వస్తుంది. రైట్ అష్టమి నాడే అయినా మీరు పని మొదలు పెడితే పని మీకు మంచి రిజల్ట్స్ వస్తది. మీరు ఏకాదశి రోజున వెళ్లి ఎవరిని మర్డర్ చేసినా జైలు శిక్ష పడతది. ఓకే సార్ మంచి సమయము మంచి గ్రహాలు, ముహూర్తాలు శకునాలు ఇటువంటివి ఏమీ ఉండవు. ఓకే సార్ వాటిని నమ్ముతున్నారు అంటే అది మీ యొక్క మానసిక బలహీనత మాత్రమే రైట్ ఏ రోజున మొదలుపెట్టిన పని చేస్తే ఫలితం ఉంటుందో లేకపోతే లేదు ఉదాహరణకి మీరు ఏం చేస్తారంటే ఒక కూలి అతన్ని ఈరోజు అష్టమి బాబు ఈరోజు కూలికి వెళ్ళకు రేపు వెళ్ళు నవమి నాడు అంటే అతనేమి ఆగడు వెళ్ళిపోతాడు ఎందుకు నాకు రేపు వెళ్తే ఎక్కువ కూలు వస్తది నీకు అని చెప్పండి అతన్ని స్టిల్ అతను ఆగడు నా పనికి సరిపడా కూలు వస్తే చాలు అని వెళ్తాడు కానీ కానీ ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే అతను కానీ ఒక సినిమా తీసే అతను కానీ లేకపోతే ఒక ఆ ఏంటి స్పెక్యులేషన్ లో ఉన్నటువంటి మన షేర్ మార్కెట్ లో ట్రేడింగ్ చేసే అతను కానీ లేకపోతే బంగారు షాప్ అతను కానీ ఈరోజు అమావాస్య ఈరోజు మంచిది కాదు అంటే వాళ్ళు క్లోజ్ చేస్తారు చేయరు ఆరోజు మొదలు పెట్టు ఎందుకు అక్కడ దురాశ ఉంది ఎవరైతే దురాశ పడుతున్నారో వాళ్ళు గ్రహాలను ముహూర్తాలను శకునాలను వీట్లన్నిటిని చూస్తారు అలా కాదు నేను చేసిన పనికి నాకు సరిపడా ఫలితం వస్తే చాలు అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి గ్రహాలతో పనే లేదు. ఎప్పుడు పని మొదలు పెట్టినా దాని ఫలితం ఖచ్చితంగా వస్తది. గ్రహాలు నమ్మాల్సిన పని లేదు ఇంకా బయలు ఇస్తే మీరు కౌన్సిలింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్ రైట్ సో లాజికల్లీ గ్రహాలు మన మీద ప్రభావితం చేస్తున్నాయి. లాజికల్లీ అంత మనం లాజికల్ అనేది దీన్ని టెస్ట్ చేయాలి. టెస్ట్ చేసినప్పుడు గ్రహాలు నిజంగా ఫలితం ఉంటే మరి ఇతర దేశాలు వాళ్ళ వాళ్ళు పట్టించుకోవట్లేదు కదా వాళ్ళు అసలు కనీసం చూడట్లేదు. వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు మనం ఇప్పుడు ఈ రోజున YouTube వాడుతున్నాము ఓబిఎస్ వాడుతున్నాము లేకపోతే ఇంకోటి ఏదో సాఫ్ట్వేర్ వాడుతున్నాము ఈ కెమెరాలు వాడుతున్నాము ఇవన్నీ కనిపెట్టిన వాళ్ళు ఈ గ్రహాల ప్రకారం కనిపెట్టలేదు కదా మరి వాళ్ళ ఫలితాలు బాగానే వచ్చినాయి కదా హలో గుడ్ ఈవెనింగ్ మాట్లాడండి చిట్టి బాబు గారు మాట్లాడండి ఎక్స్ప్లెయిన్ చేసి నానేచు హెచ్ ఐవ లో ఏ అడ్వాంటేజెస్ లేవు హెచ్ ఐవీ లో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నాయి. రైట్ ఉమ్ ఇబ్బంది లేదా ఎటువంటి ఇబ్బంది లేదంటే నిజ జీవితానికి ఏ ఇబ్బంది లేదు. నిజ జీవితం అంటే మానసికమైన జీవితానికి బట్ డిపెండ్స్ ఆన్ ఇప్పుడు చూడండి మెంటల్ ఎఫెక్ట్ ప్రతి ఒక్కరికి ఆ ఏదనా ఫిజికల్ లాస్ అయినంత మాత్రం రాదు. ఒకతనికి రెండు కాళ్ళు రెండు చేతులు ఉండవు అతను ఏమీ బాధపడడు ఒకతను అన్ని ఉంటే కొంచెం బట్టతన ఉండగానే బాధపడుతూ ఉంటాడు. కొంచెం పొట్టి ఉంటే బాధపడుతూ ఉంటాడు. మరి మెంటల్ ఎఫెక్ట్ ఉంటే రెండు కాళ్ళు రెండు చేతులు అయిన అతనికి కూడా అంతే బాధ ఉండాలి కదా అలాగే హెచ్ ఐవ లేకప్ అది అదే అదే ఇప్పుడు మీరు జీవితానికి ఇచ్చే డెఫినిషన్ బట్టి ఇప్పుడు నాన్ హెచ్ఐవ నుంచి హెచ్ఐవ కి వెళ్ళకుండా మీరు హెచ్ ఐవ ఎందుకు చూస్ చేసుకుంటున్నారు అంటే నాన్ హెచ్ఐవ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంది. హెచ్ ఐవ లో ఏమైనా బెనిఫిట్ ఉంటే నేను హెచ్ ఐవ చూస్ చేసుకుంటాను. రైట్ ఒకవేళ హెచ్ ఐవ కూడా ఎగ్జిట్స్ అయి ఉందనుకోండి ఆల్రెడీ నాకు హెచ్ఐవ వచ్చింది అనుకోండి దెన్ దానినుంచి బయట పడే మార్గం ఉంటే చూస్ చేసుకుంటాను లేకపోతే అది కంటిన్యూ చేస్తాను ఇట్లా అయితే రెండు కాళ్ళు రెండు చేతులు లేని అతను జీవితాన్ని సాగిస్తున్నాడు కదా అలాగే నేను జీవితాన్ని సాగిస్తాను ఏదైతే ఉందో దాన్ని ఎగ్జాక్ట్లీ యస్ ఇట్ ఇస్ యక్సెప్ట్ చేయండి అయితే రేపు పొద్దున మారి ఉండొచ్చు మారిన దాన్ని యాజ ఇట్ ఈస్ యాక్సెప్ట్ చేయండి రైట్ అలా యాక్సెప్ట్ చేసినప్పుడు జీవితంలో ఏ ఇబ్బంది ఉండదు అది హెచ్ ఐవ కావచ్చు ఇంకోటి ఏదో కావచ్చు లేదా యాక్సిడెంట్ ఒక చెయ్యి ఎరిగిపోవచ్చు లేకపోతే మరదేనా జరగొచ్చు నేను ఉన్నదాన్ని యజ ఇట్ ఈస్ గా యక్సెప్ట్ చేస్తున్నాను మారుతుంది మారితే అది ఇంకా డెవలప్ అవ్వచ్చు లేదా ఇంకా పూర్ కూడా అవ్వచ్చు డెవలప్ అయినా నాకు అభ్యంతరం లేదు పూర్ అయినా అభ్యంతరం లేదు అందుకనే నేను చెప్తున్నాను ఐ రెడీ టు బి ఏ బెగ్గర్ అని చెప్తారు. అంటే దాని అర్థం నేను బెగ్గర్ అవ్వాలని కోరిక అని కాదు ఐ యమ రెడీ ఐ యమ రెడీ టు యక్సెప్ట్ హెచ్ఐవ ఐ యమ రెడీ దాని అర్థము ఇలా వద్దని కాదు నా కోరిక హెచ్ఐవ ఉందని కాదు నా కోరిక బిగ్గర్ అవ్వాలంటే ఐ రెడీ టు బి ఏ మిలియనర్ ఆల్సో ఐ యమ రెడీ టు బి లైక్ దిస్ ఆల్సో ఐ యమ రెడీ టు బి బెగ్గర్ ఆల్సో ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని యస్ ఇట్ ఈస్ గా యక్సెప్ట్ చేసి నా జీవనాన్ని నేను సాగిస్తూ ఉన్నాను. ఎంత వీలైతే అంత సాగిస్తాను వీరు కాకపోతే గివ్ అప్ చేస్తాను అలాగే బెగ్గర్ అయినా సరే నా జీవనాన్ని సాగిస్తాను అండ్ హెచ్ఐవ వచ్చినా నా జీవనాన్ని సాగిస్తాను హెపటైటిస్ బి వచ్చినా నా జీవనాన్ని నేను సాగిస్తాను క్లియర్ అడగండి బిజాబిటోవాల్సింది నెక్స్ట్ ఇంకొక అవును అవును రైట్ ఈ క్షణమే లైఫ్ అంటే లైఫ్ ఇస్ నౌ టుమారో ఇస్ సెకండ్ ఛాన్స్ అని చెప్పాను రైట్ లైఫ్ ఇస్ నౌ ఇప్పుడే ఉంది రేపు ఇంకో ఛాన్స్ అయితే లైఫ్ ని ఎంజాయ్ చేయమని నేను ఎప్పుడు చెప్పలేదు అన్నీ మానేసి ఎంజాయ్ చేయండి అని చెప్పలేదు. లైఫ్ ఎంజాయ్ చేయమనట్లేదు ఎంజాయ్ అంటే ఏంటి మళ్ళీ ఎంజాయ్ అంటే ఏదో కావాలని కోరిక ఎంజాయ్ కాదు రైట్ లైఫ్ ఇప్పుడు ఏది ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయమంటుంది ఈ రోజున రేపు కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు రైట్ రేపు నాకు ఎగ్జామ్ ఉండి మామూలుగా సోషల్ లైఫ్ లో రేపు ఎగ్జామ్ వెళ్లేలోపు నేను చనిపోవచ్చు లేదా భూకంపం వచ్చి మనందరం చనిపోవచ్చు కాబట్టి ఇప్పుడు చదవమటం మానేయమని చెప్ప పట్లేదు రేపు ఉండటానికి కూడా అంతే అవకాశం నీకు ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఈ క్షణం నాకు వీలైనంతవరకు నేను చదువుతున్నాను ఈ చదివే నా లైఫ్ ఇప్పుడు నేను మీతో మాట్లాడటమే నా లైఫ్ దీని తర్వాత ఏంటి అనే ఆలోచన నాకు లేదు. స్టూడెంట్ కి తర్వాత నేను ఏది ఆనందం అనిపిస్తుందో అది చేయమనట్లేదు నేను జాగ్రత్తగా జాగ్రత్తగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఆనందం అనేది పాస్ట్ నుంచి వచ్చింది. రైట్ మెమరీ నుంచి వచ్చింది అంతే కదా మెమరీ లేకపోతే ఆనందం మరి ఆనందం ఉందంటే మీరు పాస్ట్ ని కూడా తీసుకున్నారు. పాస్ట్ ని మాత్రం కన్సిడర్ చేసే ఫ్యూచర్ ని కన్సిడర్ చేయాలంటే కుదరదు. కదా ఈ క్షణం నాకు చదవాలనిపించింది చదివాను మీరు రేపు ఎగ్జామ్ కోసం చదవద్దు ఈరోజు చదవాలనిపిస్తే చదవండి చదవాలనిపించడం లేదు మీకు ఎంజాయ్ చేయాలనిపించింది మీకుేదో పాస్ట్ వల్లనే ఫలానాది ఎంజాయ్ అనిపించింది సినిమా చూడటం ఎందుకంటే పాస్ట్ లో సినిమా చూడలేదు కదా మీరు ఆ సినిమా చూడండి దాని యొక్క ఫలితాలు మీరు యక్సెప్ట్ చేయండి. అర్థమైందా మీరు మీరు చదివి మీరు కలెక్టర్ అవ్వాలని కోరిక ఉంచుకొని మీకు ఈ క్షణమే ఆనందిస్తాను కలెక్టర్ కూడా కావాలంటే కుదరదు. చదువుతా నేను సినిమా చూస్తాను దానికి వచ్చిన ఫలితాలకి నేను రెడీగా ఉంటాను రేపు పొద్దు నాకుఏం జాబ్ రాదు పని చేసుకుని చేసుకుంటే బ్రతుకుతాను లేకపోతే లేదు లేకపోతే సైకిల్ మెకానిక్ అవుతాను లేకపోతే రోడ్డు ఊడ్చుకుంటూ బ్రతుకుతాను. ఏదైనా రెడీ ఉండాలి. అలా కాకుండా కేవలం ఈ క్షణాన్ని నేను ఎంజాయ్ చేస్తాను కలెక్టర్ మాత్రం అవ్వాలంటే అవ్వాలి మోటివేషన్ తో మనం ఏం చదవం మోటివేషన్ తో చదువు చదువు కాదు మీకు అర్థమయి మీ ఇంట్రెస్ట్ తో చదివినట్లయితే అది చదువు అవుతుంది. రైట్ ఇంకాస్త డీప్ గా ఆలోచించండి మరోసారి నేను ఆన్సర్స్ ఇంట్రెస్ట్ రాదు ఇంట్రెస్ట్ ఆల్రెడీ ఉంటది ఫస్ట్ అర్థం చేసుకో ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తది అంటే మీరు ఆల్రెడీ ఆ విషయాన్ని తెలుసుకున్నప్పుడు అది అర్థమైనప్పుడు దానినుంచి పాజిటివ్ ఫలితాలు వస్తే ఇంట్రెస్ట్ వస్తది ఫ్యూచర్ నుంచి ఇంట్రెస్ట్ రాదు పాస్ట్ నుంచి వస్తది మన మోటివేషన్ స్పీకర్స్ ఏం చెప్తారు నువ్వు కలెక్టర్ అయితే ఇట్లా ఉంటది లైఫ్ అట్లా ఉంటది కొడితే యూనిక్ కుంభస్థలాన్ని కొట్టాలని ఫ్యూచర్ ని చూపించి ఆశ పెడుతున్నారు. అక్కడ ఇంట్రెస్ట్ మీకు ఎప్పుడూ రాదు అది ఆశ మాత్రమే వచ్చేది. రైట్ సినిమా చూస్తే చాలా ఇంట్రెస్ట్ వస్తుంది సినిమా చూడటం వల్ల ఏం సాధిస్తారని ఇంట్రెస్ట్ వస్తుంది మీకు ఏం సాధించలేరు అయినా ఇంట్రెస్ట్ ఎందుకు వస్తుంది సినిమాలో కండిషన్ లేదు సినిమాలో పాస్ట్ రిలేటెడ్ అలాగే పుస్తకంలో ఉన్న విషయం పట్ల ఇంట్రెస్ట్ రావాలంటే పుస్తకంలో కండిషన్ ఉండకూడదు. ఇది చదివితే అది అవుతాను అంటే చదవాలంటే ఆ ముక్కుబడిగా మీరు చదువుతారు ఇప్పుడు ఆ చదువును ఆస్వాదించినట్లయితే మీకు అది అర్థం అవుతుంది అయినా కాకపోయినా ఒకే మీరు చదువును ఆస్వాదించగలిగారు అన్కండిషనల్ గా మీరు చదివినప్పుడు మాత్రమే చదువును ఆస్వాదించగలుగుతారు రైట్ ఇంకోసారి మాట్లాడదాం ఇంకో కాల్ పెట్టుకుందాం హలో హలో హలో సార్ శంకర్ సార్ మాట్లాడండి శంకర్ గారు సార్ మీరు దాని గురించి సైంటిఫిక్గా చెప్పాను కదా సార్ నేను చెప్పాను తీసుకున్న వాళ్ళకి నేను చెప్పానా అది ఇమీడియట్ గా కాదు మీరు ఎక్కడ నేను సరే ఎవరో చెప్పి ఉంటారు అది నా సబ్జెక్ట్ కాదు కాబట్టి నేను చెప్పి ఉండను మీరు ఎక్కడ ఇంకోటి అన్ని అంత దూరం నేను వెళ్ళను నేను ఒక సైకాలజిస్ట్ ని మామూలు జనరల్ మోటివేషన్ స్పీకర్స్ అయితే అన్ని చెప్పేస్తుంటారు. బట్ ఓకే నికోటిన్ ఉంటే ఏమవుతుంది ఇప్పుడు అదే అదే సైంటిఫికోటి అవ్వదు ఆ అట్లా చెప్పలేదు నేను అలా చెప్పలేదు ఫస్ట్ అర్థం చేసుకోండి నికోటిన్ ఉంటది అనేది ప్రతి ఒక్కరు చెప్తారు మామూలు ఆ డాక్టరే కాదు మామూలు వాళ్ళు కూడా చెప్తారు నేను చెప్పేది కెమికల్ ఏదైనా సరే బాడీకి అడిక్ట్ అయితే నెర్వస్ సిస్టం దానికి అడిక్ నాట్ ఓన్లీ నికోటిన్ ఆల్కహాల్ అయినా లేకపోతే డ్రగ్స్ అయినా లేదంటే షుగర్ అయినా లేదంటే మనం రోజు తినేటువంటి ఫుడ్ అయినా కెమికల్ ఏదైతే మన బాడీకి హాబిట్వేట్ అవుతదో దానినుంచి బయట పడటం అనేది ఆల్ ఆఫ్ సడన్ కుదరదు గ్రాడ్యువల్ గా అవ్వాలని చెప్తాను అలాగే నెర్వస్ సిస్టం మీద ప్రభావితం చూపించేటువంటి అదేంటి మీరు చెప్పే టుబాకో కానీ లేకపోతే ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ గాంజా కానీ ఇవన్నీ కూడా అలాగే సైకియాట్రిక్ డ్రగ్స్ కానీ నెర్వస్ సిస్టం దానికి హ్యాబిట్ వేట్ అయి ఉంటది కాబట్టి వెంటనే బయటకి రాదని చెప్పి ఉంటాను. రైట్ దెన్ మీ క్వశ్చన్ ఏంటి? అంటే ఈ స్టేజెస్ ఎట్లా ఉండాలి అనేది మీరు తగ్గించుకోవాలని బలంగా ఉంటే ఎవరు హెల్ప్ లేకపోయినా తగ్గించుకోవచ్చు ఒక సిస్టమాటిక్ ఆర్డర్ లో మీకు బలంగా లేకపోతే డాక్టర్ గాని సైకాలజిస్ట్ గాని ఎవరు ఏం చేయలేరు ఎందుకంటే దట్ ఇస్ నాట్ సైకలాజికల్ ప్రాబ్లం దట్ ఇస్ అడిక్షన్ అడిక్షన్ కి మానసిక సమస్యకు తేడా ఉంది. అడిక్షన్ అంటే ఏంటి అంటే మీరు కోరి తెచ్చుకున్నటువంటి సమస్య ఆ సమస్య మీకు మీరు తగ్గించుకోవాలని ఉంటే మీరు ఒక మంచి సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకొని తగ్గించుకోవచ్చు మీకు లేకుండా ఏదో డాక్టర్ ఉన్నాడు కదా అతను చూసుకుంటాడు అంటే ఏ సమస్య అయినా గుర్తుపెట్టుకోండి మీరు అధిగమించవలసిందే ఈవెన్ మానసిక సమస్య అయినా సరే సైకాలజిస్ట్ కేవలం కొంత హెల్ప్ చేస్తాడు మీరు నడవాల్సిందే ఈ కౌన్సెలింగ్ అనేది లేదా డాక్టర్ యొక్క మెడిసిన్ అనేది మీకు ీకు చేతి కర్ర లాంటిది చేతి కర్ర ఉంది కదా అని చెప్పి మీరు నడవకుండా ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళలేరు. చేతి కర్ర మీకు సపోర్ట్ే తప్ప నడవాల్సింది మీరే రైట్ కాబట్టి మీరు సరైనటువంటి సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకున్నట్లయితే మీరు దాన్ని మీకు బలంగా ఉన్నట్లయితే దాన్ని అధికమించడం సాధ్యపడుతుంది. రైట్ రైట్ సో ఇదమ్మ కంక్లూడ్ చేద్దాం. చూశారు కదా ఇంత మంచి విషయాలు తెలుసుకున్నాం మరొక లైవ్ తో మళ్ళీ మండే కలుద్దాం థాంక్యూ
No comments:
Post a Comment