Wednesday, May 28, 2025

#AskHR 041 | రిగ్రెట్ vs రియలైజ్ | REGRET VS REALISE | Hari Raghav | Square Talks

#AskHR 041 | రిగ్రెట్ vs రియలైజ్ | REGRET VS REALISE | Hari Raghav | Square Talks



వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను వాసి సోమరాజు ఈరోజు మనతో లైవ్ లో ఉన్నారు ఎగ్జస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు నమస్తే సార్ నమస్తే అమ్మ సర్ రీగ్రెట్ వర్సెస్ రియలైజ్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి రైట్ సో సహజంగా మనం ఒక పొరుపాటు చేసిన ఏదైనా ఒక పని చేస్తే మనం ఆ పని సరిగ్గా కాకపోతే రీగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాము తప్పు చేసినా సరే అయ్యో నేను అలా చేయకుండా ఉండాల్సింది నేను ఆ డెసిషన్ తీసుకోకుండా ఉండాల్సింది. ఎగ్జామ్స్ అయిపోయినాయి సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు ఎగ్జామ్స్ లో రెండో మూడో బ్యాక్ లాక్స్ ఉన్నాయి బ్యాక్లాక్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అయ్యో నేను అలా అప్పుడే చదవాల్సిందే చదవాల్సిందే అని బాధపడుతూ కూర్చుంటూ ఉంటారు. ఇది రీగ్రెట్ అంటూ ఉంటాం. సో రీగ్రెట్ పడుతున్న కొద్ది ఏమవుతుంది అంటే మన శరీరంలో అంటే రీగ్రెట్ అనేది ఒక నెగిటివ్ ఎమోషన్ అంటే విచారం వ్యక్తపరచటం జరిగిన దానికి లేకపోతే చేసిన దానికి అది పొరపాటో తప్పో ఇంకొకటో ఇంకోటో చేసినదానికి విచారించుకుంటూ కూర్చోవటం ఎప్పుడైతే మనం అలా విచారించుకుంటూ కూర్చున్నాము శరీరంలో రిలీజ్ అయ్యే కెమికల్స్ మన యొక్క బాడీని మరింత వీక్ చేస్తూ ఉంటాయి అంటే ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోతూ ఉంటుంది అండ్ సరిగ్గా నిద్ర పట్టదు అండ్ లాజికల్ థింకింగ్ కోల్పోతాము మరింత మరింత ఫర్దర్ వర్క్ చేసేటప్పుడు మరింత లో పెర్ఫార్మెన్స్ చేస్తాము సపోజ్ ఎస్టర్డే లైవ్ నేను సరిగ్గా చేయలేదు అనుకుందాం. మ్ సరిగ్గా చేయలేకపోయాను అనుకోండి అయ్యో అలా చేస్తే బాగుండు లేకపోతే ఆ కాలర్ కి నేను అలా ఆన్సర్ చేస్తే బాగుండు. నేను అలా హార్ష్ గా చెప్పానే అని బాధపడుతుంటూ బాధపడుకుంటూ కూర్చున్నాను అనుకోండి ఈరోజు ఏమవుతుందంటే నా శరీరంలో రిలీజ్ అయ్యే కెమికల్స్ ఏం చేస్తాయి అంటే ఈరోజు నా లాజికల్ థింకింగ్ ని డామేజ్ చేస్తాయి నా శరీరం కూడా వీక్ అవుతది ఎనర్జీ డ్రైన్ అయిపోతూ ఉంటది ఈరోజు పెర్ఫార్మెన్స్ లో రైట్ టైం కి రైట్ వర్డ్స్ గుర్తురావు గుర్తురాక రైట్ ఆన్సర్స్ గుర్తురాక ఈరోజు పెర్ఫార్మెన్స్ మరింత డిక్లైన్ అవుతది మరింత తగ్గుతది మరింత తగ్గితే మళ్ళీ రేపు ఏం చేస్తాను అయ్యో నిన్ను అలా చేయకుండా ఉండాల్సింది ఇలా చేయాల్సింది అలా చేయాల్సింది అని రేపు మళ్ళీ సేమ్ ఇదే ఇంకొద్దిగా ఎక్కువ ఇంటెన్సిటీ తోని మరింత విచారిస్తూ కూర్చున్నట్లయితే రేపు మళ్ళీ మరింత నా పెర్ఫార్మెన్స్ డిక్లైన్ అవుతది. మళ్ళీ డిక్లైన్ అవుతే ఎల్లుండి మళ్ళీ మరింత అలా అలా అలా అలా నెగిటివ్ లూప్ లోకి వెళ్ళిపోతుంటాం. మ్ మంచో చెడో మొత్తానికి అయితే జరిగిపోయింది చేశాను అప్పటికీ నాకు అది కరెక్ట్ గా అనిపించి నేను చేశాను. మ్ లేదా అప్పటికి నాకు అది కరెక్ట్ గా అనిపించి ఆన్సర్ ఇచ్చాను. అది కరెక్టా రాంగా తప్పయితే ఏడ్చుకుంటా కూర్చుంటే లాభం లేదు. ఎందుకంటే అది జరిగిపోయింది. నా నేను ఇంటెన్షనల్లీ ఎవరు ఇంటెన్షనల్ తప్పు చేయాలి పొరపాట్లే జరుగుతాయి. మ్ పొరపాట్లు జరిగిందే మనం దేన్ని నేర్చుకోలేం. పొరపాటును అంగీకరించలేకపోయామ అనుకోండి ఏ విషయం కొత్తది మనం నేర్చుకోలేం పొరపాటు జరిగింది పొరపాటు జరిగినప్పుడు ఫర్దర్ గా నేను ఇటువంటి పొరపాట్లు చేయకూడదు అనే రియలైజేషన్ే తప్ప అయ్యో నేను అలా చేయకుండా ఉండాల్సింది చేయకుండా ఉండాల్సింది అనుకుంటే మరింత మరింత మరింత నెగిటివ్ ఆ లూప్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం. సరే నిన్నయితే నేను పొరపాటు చేశాను. సరే ఈరోజు నాకు వీలైనంతగా చేద్దాము అని నా యొక్క ఫోకస్ మొత్తం రైట్ నౌ ఉన్న టాస్క్ మీద అది వాళ్ళ యొక్క క్వశన్స్ కానీ లేకపోతే ఈ ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం కానీ ఏదో ఒకటి దాని మీద ఫోకస్ చేస్తే నా పెర్ఫార్మెన్స్ నిన్నటికంటే కొంత బెటర్ గా ఉంటుంది కొంత బెటర్ గా ఉండేసరికి ఏమవుతుంది కొంత నాకు మళ్ళీ పాజిటివ్ మోటివేషన్ వస్తుంది. మోటివేషన్ ఎవరు చేయలేరు మనక వచ్చే రిజల్ట్స్ ని బట్టి మనమే మోటివేట్ అవుతాం. ఎప్పుడైతే పాజిటివ్ గా మోటివేట్ అయ్యామో కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంక్రీస్ అవుతది ఇంక్రీస్ అయినప్పుడు ఎల్లుండి రేపు మరింత బాగా చేయగలుగుతాను రేపు మరింత బాగా చేసేసరికి మరింత ఆ పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి మరింత సబ్స్క్రైబర్స్ో కాలర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతాను రియాక్ట్ అయితే మరింత కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది మరింత కాన్ఫిడెన్స్ బిల్డ్ అయితే ఇల్లుండి మరింత నేను పాజిటివ్ గా చేయగలుగుతా అలా అలా అలా అలా పాజిటివ్ లూప్ లోకి మనం మారుతూ ఉంటాం ఇందాకేమో రీగ్రెట్ ఫీల్ అవ్వకుంటూ కూర్చుంటే క్రమంగా నెగిటివ్ లోకి వెళ్ళిపోయాం మరింత మరింత మరింత నెగిటివ్ లోకి వెళ్ళాం. రీగ్రెట్ ఫీల్ అవ్వకుండా రియలైజ్ అయ్యి మళ్ళీ నా పని మీద నేను ఫోకస్ చేస్తే క్రమంగా క్రమంగా పాజిటివ్ లోపులోకి నేను వెళ్తున్నాను చిన్న కరెక్షన్ మ్ ఏంటి ఆ కరెక్షన్ అంటే జరిగిపోయిన దాన్ని నేను ఏమి చేయలేను అంటే ఆ ఎగ్జిస్టెన్షియలిజం లో కొన్ని కీ వర్డ్స్ ఉంటాయి అందులో ఫాక్టిసిటీ అనేది ఒక కీ వర్డ్ ఫాక్టిసిటీ అంటే ఏంటంటే కొన్ని ఫాక్ట్స్ ని మనం మార్చలేం ఉదాహరణకు మీరు బాగా డబ్బు సంపాదించ నుంచి అమెరికానో ఆస్ట్రేలియానో వెళ్లి అక్కడ సిటిజన్షిప్ తీసుకుని అక్కడ సెటిల్ అయిపోవచ్చు కానీ ఇండియన్ ఆరిజన్ మారదు. పేరెంట్స్ మారరు అలాగే జరిగిపోయిన విషయాలు కూడా మారవు. ఆ మారని దాని గురించి ఏడుచుకుంటా ఏడ్చుకుంటా కూర్చునే కంటే ఏదైతే మారుతుందో ప్రెసెంట్ ఇప్పుడు ఉంది ఇప్పుడు నేను బాగా పెర్ఫార్మ్ చేస్తే మరింత వచ్చే అవకాశం ఉంది. ఏదైతే మారుతుందో దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక సినిమాలో అంటే అప్పటికి నేను సైకాలజీ చదవలేదు 1998 లో సత్య అని ఒక సినిమా ఉంటది రామగోపాల్ వర్మ డైరెక్ట్ చేశడు. బాలీవుడ్ మూవీ హిందీ మూవీ తెలుగు యక్టర్ ఆయన ఎవరు జేడి చక్రవర్తి హీరోగా నటించాడు నా లైఫ్ లో నేను సినిమాలు చూడటంలో లాస్ట్ సినిమా అది ఆ తర్వాత సినిమాలు చూడలేదు. ఆ తర్వాత ఏదనా వేరే కారణం చేత ఎవరనా ఇన్వైట్ చేస్తేను అంటే ఏ డైరెక్టర్ అన్నా సరే నా ఒపీనియన్ కోసం ఇన్వైట్ చేయడం లేదంటే వేరే స్టడీ చేయడం కోసం చూడటం తప్ప నేను సినిమాలు చూడాలనే కోరిక ఆ సినిమాతోనే ఆగిపోయింది. ఆ సినిమా లో ఒక పోలీస్ సత్య ఒక మాఫియా లీడర్ అతను ముంబైలో ఏదో బ్రతకడానికి వచ్చి పరిస్థితుల కారణంగా తను మాఫియాలో జాయిన్ అవుతాడు. మాఫియా లీడర్ గా తను కంటిన్యూ అవుతుంటాడు. సత్య పేరు అందరికీ తెలుసు కానీ సత్య ఎవరో ఎవరికీ తెలియదు గుర్తుపట్ట తెలియదు. అతను నార్మల్ గానే కామన్ మెన్ లాగానే తిరుగుతూ ఉంటాడు. ఒక చిన్న గదిలో అద్దికి ఉంటాడు అక్కడ ఉన్న పక్కన ఉన్న అమ్మాయి వాళ్ళద్దరి మధ్య చిన్న రిలేషన్షిప్ ఉంటది ప్రేమ ఆ అమ్మాయి కూడా ఇతనే అతను అనే సంగతి మాఫియా లీడర్ అని తెలియదు. సరే ఆ అమ్మాయిని తీసుకొని సినిమాకి వెళ్తాడు ఒక రోజున. ఆ సినిమా థియేటర్లో మధ్యలో ఇంటర్వెల్లో కోల్డ్ డ్రింక్స్ తాగుతుంటే సత్య మొదట ఆ ఢిల్లీ అదే ముంబై వచ్చినప్పుడు ఎవరితో అయితే గౌడవ పడ్డాడో అవతల గ్యాంగ్ అతను అతను ఇతన్ని గుర్తుపెడతాడు థియేటర్ కి వచ్చాడని తెలిసి అతను అక్కడి నుంచి వెళ్లి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసులు మొత్తం ఈ సినిమా స్టార్ట్ అవుతది మళ్ళీ నడుస్తూ ఉంటది వీళ్ళు లోపల ఉంటారు. పోలీసులు ఆ థియేటర్ మొత్తాన్ని సరౌండ్ చేసి సినిమా అయిపోయిన తర్వాత డోర్స్ అన్ని వైపుల నుంచి క్లోజ్ చేస్తారు. అందరూ బయటికి వద్దామని డోర్స్ తీస్తుంటే రావు అందరూ కంగారుపడుతుంటే ఆ ఇన్స్పెక్టర్ ఏం చెప్తాడంటే మీరేం కంగారు పడాల్సిన పని లేదు మేము ఒకతన్ని పట్టుకోవడం కోసం వచ్చాము అతను మీలో ఉన్నాడు. అతను ఒక్కడే కావాలి మాకు మిగతా వాళ్ళందరూ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అందరూ కలిసి ఒక లైన్ లో మీరు ఫలానా డోర్ లో ఉంది అక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి క్యూ లో రమ్మని చెప్తారు. ఒక్కొక్కరు వస్తూ ఉంటారు బయటికి వెళ్తూ ఉంటారు అతను గుర్తు అతను గుర్తుపడతాడు కదా ఎవరు ఫస్ట్ కొట్లాడిన అతను ఫైండ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సత్యకి అర్థమైపోతది తన కోసమే వచ్చారు అని ఆ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ కి కూడా తెలియదు ఏంటో ఏంటో అనుకుంటది. సత్యాకి మాత్రం తెలుసు తన కోసం వచ్చారు తను తొరిగిపోతాడు ఇక ఇక తను వెళ్తూ ఉంటారు వెళ్తూఉన్న కొద్ది ఇంకొక టూ త్రీ మినిట్స్ లో తన టర్న్ వస్తది అతను గుర్తుపట్టేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడుంటే తన జేబులో ఉన్న రివాల్వర్ తీసి ఆ నేలకి రెండు రౌండ్లో మూడు రౌండ్లు కాలుస్తాడు. మ్ ఆ రివాల్వర్ సౌండ్ విని అందరూ ఒక్కసారిగా బెంబేలు ఎత్తిపోయి ఒక్కసారిగా వెళ్లేసరికి ఆ డోర్లు బద్దలు కొట్టుకొని బయటికి వెళ్ళిపోయేసరికి తొక్కిసలాట ఏర్పడుతది. ఓకే ఆ తొక్కి స్లాట్లో సత్య తన గర్ల్ ఫ్రెండ్ ని తీసుకొని తప్పించుకొని వెళ్ళిపోతాడు సత్య తప్పించుకుంటాడు. బట్ ఆ తొక్కి స్లాట్లో ఒక 15 మందో 20 మందో చనిపోతారు. ఆడపిల్లలు చనిపోతారు మగవాళ్ళు చనిపోతారు చిన్న పిల్లలు చనిపోతారు చాలా పెద్ద ఇష్యూ అవుతది నెక్స్ట్ డే మీడియాలో వస్తది. చాలా పెద్ద ఇష్యూ అవుతది. గవర్నమెంట్ ని ప్రతిపక్షాలు ఏకపడేస్తూ ఉంటాయి. మ్ ఇటువంటి టైంలో ఆ ఇన్స్పెక్టర్ ని వాళ్ళ హైయర్ ఆఫీషియల్స్ ఉంటారు కదా వాళ్ళు పిలుస్తారు పిలిసి ఎక్స్ప్లనేషన్ అడుగుతూ ఉంటారు. సత్య పెద్ద మాఫియా లీడర్ మ్ అతను ఎందుకు అలా చేసావు అంటే అతను ఏదో ఒక విధంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు సార్ అందుకని నేను అట్లా చుట్టూ సరౌండ్ చేశను అంటాడు. మరి ఏదో ఒక విధంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తాడని తెలిసినప్పుడు నువ్వు అంతమంది ప్రాణాల్ని రిస్క్ లో పెట్టి ఆ చుట్టూ ఎందుకు లాక్ చేశవు అని అడుగుతాడు. హమ్ అడిగితే అప్పుడు అతను ఏమంటాడంటే అతను ఆన్సర్ సింపుల్ గా అప్పటికీ నాకు అది రైట్ డెసిషన్ అనిపించింది. ఉమ్ అప్పటికీ నాకు అది రైట్ డెసిషన్ అనిపించింది అంతే ఇంకేం లేదు రీగ్రెట్ లేదు. ఒకవేళ సక్సెస్ అయినట్లయితే అందరూ ఆహా ఓహో అనేవాళ్ళు కదా ఫెయిల్ అయింది కాబట్టి ఎక్స్ప్లనేషన్ అడుగుతున్నారు. అతని ఇంటెన్షన్ అప్పటికి తనకు ఉన్నటువంటి కాగ్నిటివ్ రీసోర్సెస్ తెలివితోని తను ఒక ప్లాన్ చేశడు. ఆ ప్లాన్ సక్సెస్ కాలేదు ఫెయిల్ అయింది ఎక్కడో పొరపాటు జరిగింది. కాబట్టి సో తన ఇంటెన్షన్ అయితే కరెక్ట్ గా చేయాలన్నాడు తన ఇంటెన్షన్ లో రావడం లేదు కాబట్టి ఇక రీగ్రెట్ లేదు అలాగే మన జీవితంలోకి ఒకసారి తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు తప్పుడు అంటే పొరపాటు నిర్ణయాలు తప్పుడు అనే పదం కరెక్ట్ కాదు పొరపాటు నిర్ణయాలు తీసుకోవచ్చు పెళ్లి విషయంలో కావచ్చు కెరీర్ విషయంలో కావచ్చు లేకపోతే బిజినెస్ విషయంలో కావచ్చు లేకపోతే మరో ఫ్రెండ్షిప్ విషయంలోనో ఇంకొకటో ఇంకోటో ఇంక్లూడింగ్ మనము ఆ పొలిటీషియన్స్ కి ఓట్లు ఇస్తాం కదా రాజకీయ నాయకులకి ఆ విషయంలో కావచ్చు ఏదో ఒక విషయంలో మనము పొరపాటుగా నిర్ణయం తీసుకోవచ్చు కానీ దాని గురించి బాధపడుకుంటూ కూర్చుంటే లాభం లేదు అది జరిగిపోయింది. అప్పటికి అది నాకు రైట్ డెసిషన్ అనిపించి నేను ఆ విధమైన నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడఏంటి ఇప్పుడు ఏం చేయొచ్చు అనేది మాత్రమే ఆలోచించాలి. మ్ ఇప్పుడు ఏం చేయొచ్చో దాన్ని మనము వర్క్ చేసినట్లయితే రేపటికి బెస్ట్ రిజల్ట్స్ వస్తది. ఏదో నిర్ణయం చేత నాకు యాక్సిడెంట్ అయి ఒక చెయ్యి కట్ అయిపోయింది అనుకోండి. ఇక రీగ్రెట్ లేదు. చాలామంది జరిగిపోయిన దాని గురించి బాధపడుతుంి ఇంకొకటి ఏంటి అంటే ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ ఇలా జరగకుండా ఉంటే ఇంకొకలాగా బాగా జరిగేదేమో అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది మ్ ఇలా జరగకపోతే ఇంకా బాగా జరిగేది. సో ఇలా జరగకపోతే మిగతాదంతా మంచే అనుకుంటాం. నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే నా లైఫ్ బ్రహ్మాండంగా ఉండేది. నేను ఆ కోర్స్ చూస్ చేసుకోకపోతే నా లైఫ్ బ్రహ్మాండంగా ఉండేది. ఆ రోజున నేను ఆ జాబ్ రిజైన్ చేయకుండా ఉంటే భలే ఉండేది నా లైఫ్ ఇట్లా ఏదేదో చెప్తే ఒక అమ్మాయి తను ఆ బీటెక్ అయిపోయిన తర్వాత తను జాబ్ కి వెళ్ళలేదు ఎవరో ఇన్స్పిరేషన్ తోని తను ఏదో మెడిటేషన్ ఇటువంటి కోర్సులు తీసుకుంటూ కూర్చుంది. రెండు మూడు సంవత్సరాలు అయిపోయింది జగ్గి వాసుదేవు ఇన్స్పిరేషన్ తోనే సో రెండు మూడు సంవత్సరాలు అయిపోయింది తను ఏమీ చేయలేకపోయింది కాదు ఇది ఒక్క నిమిషం లైవ్ కాల్ కాదు ఇది రైట్ సో కాబట్టి ఆ అమ్మాయి జాబ్ చేయలేకపోయింది ఎవరో తన ఫ్రెండ్స్ వాళ్ళందరూ చక్కగా జాబ్ చేస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి ఏమంటది అంటే నేను అప్పుడే జాబ్ లో జాయిన్ అయితే బ్రహ్మాండంగా ఉండేది కదా సార్ ఏమో చెప్పలేము అప్పుడే జాబ్ లో జాయిన్ అయింది తనకి ప్రమోషన్ వచ్చింది బెంగళూరో లేకపోతే వేరే అమెరికానో కెనడానో వెళ్ళింది అక్కడ ఎవరో పరిచయం అయ్యారు. అతను మెల్లగా ఈమెకి తెలియకుండా డ్రాప్ చేసి డ్రగ్స్ కి అలవాటు చేశడు అలవాటు చేసినప్పుడు మెల్లగా ఎక్కడో పోలీసులు డ్రగ్స్ తో దొరికిపోవచ్చు కదా అవును ఇలా జరగకపోతే అంతా మంచే జరుగుతుందేమో అని మనము అనుకుంటున్నాం భావిస్తున్నాం ఇంకా మరింత వర్ష జరగొచ్చు లేదా అతనికి ప్రమోషన్ వచ్చి ఆ పూణేనో లేకపోతే చండీగడో ఢిల్లీనో చెన్నైో వెళ్ళే క్రమంలో ఆ యాక్సిడెంట్ అయ్యే ట్రైన్ లో ఉండే యాక్సిడెంట్ అయి చనిపోనో చనిపోవచ్చు మ్ కాబట్టి ఇలా జరగకపోతే మంచి జరిగే జరిగేదాన్ని ఏమీ లేదు ఇలా జరగకపోతే ఇంకాస్త వరస్ట్ కూడా జరిగే అవకాశం ఉంటది. మనకి తెలియదు తెలియనట్లే ఉండాలి మనకు తెలియదు ఇప్పటికి ఇలాగే జరిగింది. వేరేది లేదు కాబట్టి ఈ విధంగానే జరిగింది ఇప్పటికి ఇదే ఉంది నాకు జీవితము. ఓ చెయ్యి కట్ అయింది లేదంటే ఫలానా ఆమె నా భార్య ఫలానా అతను నా భర్త ఫలానా వారు నా పిల్లలు ఫలానా భాష నాకు వచ్చు ఫలానా ఇంత వయసు ఈ హెల్త్ వీటిని యజ ఇట్ ఈస్ గా యక్సెప్ట్ చేసి ఇది ఇంతే నెక్స్ట్ ఏంటి అయ్యో నేను ఇంత లావ అయిపోయానే లావ అయిపోయానే అని ఏడ్చుకుంటూ కూర్చుంటే లాభం లేదు నా జుట్టు ఊడిపోయిందే అనుకుంటే ఏడ్చుకుంటూ కూర్చుంటే లాభం లేదు. అవును అయ్యో నేను టైం అంతా వేస్ట్ చేశను ఇంతకాలం నాకు 40 40 ఇయర్స్ వచ్చినాయి పెళ్లి కాలేదని నేర్చుకుంటూ కూర్చుంటే లాభం లేదు. నెక్స్ట్ ఏంటి పెళ్లి కావాలా నెక్స్ట్ నీకు సూటబుల్ అమ్మాయిని చేసుకో ఆ అబ్బాయిని చూస్ చేసుకో లేదు నీకు ఇలా కాదు కెరీర్ కావాలా కెరీర్ లో నెక్స్ట్ ఏంటో చూసుకో లేదు ఇవేమి కాదు నేను సన్యాసం తీసుకొని వేరే ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటారా అక్కడికి వెళ్ళండి. అంతేకానీ జరిగిపోయిన దాని గురించి రిగ్రెట్ అవ్వద్దు రియలైజ్ అవ్వండి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అప్పటికే అలా చేశాను కాబట్టి నేను సొంతంగా తీసుకున్న నిర్ణయం వలన ఫెయిల్ అయింది మరింత జాగ్రత్తగా నేను నిర్ణయం తీసుకుంటాను అంత రిస్క్ ఉన్నాయి తీసుకోను చిన్న చిన్న స్టెప్స్ చేస్తున్నాను అందుకనే చెప్తూ ఉంటాను గుడ్డి వారికి ఎదురు దెబ్బలు తగలవు మ్ ఎందుకు తగలవు వారు ప్రతి స్టెప్ వేసేటప్పుడు ఆ కట్టె పట్టుకొని చెక్ చేసుకుంటూ ఎక్కడ గొయ్యి ఉంది ఎక్కడ ఏముంది చూసుకొని కన్ఫర్మేషన్ ఉన్న తర్వాతే వాళ్ళు మూవ్ అవుతారు అంతకంటే ముందు అంతకంటే ముందు వాళ్ళు అడుగులు వేయారు. కాబట్టి మనము మనకు కనిపిస్తుంది కదా అని ఎక్కడో చూసుకుంటూ ఇక్కడ గోతిలో పడిపోతున్నాం. అందుకని ఒకవేళ ఎక్కడనా పొరపాటు జరిగి నష్టం జరిగినట్లయితే రియలైజ్ అవుతాము మరింత జాగ్రత్తగా మనము స్టెప్స్ వేస్తూ ఉంటాం తప్ప రీగ్రెట్ అవసరం లేదు రీగ్రెట్ ఇస్ డెత్ అని చెప్తూఉంటాను. ఓకే అవసరం లేదు విచారించుకుంటూ కూర్చోవద్దు మరింత ఎఫెక్టివ్ గా వర్క్ చేయాల్సిన అవసరం ఉంది కాల్స్ వస్తే చూద్దాం. ఓకే కాల్సి వచ్చేలోపు రవి కిషోర్ గారు అడిగారు నమస్తే సార్ ఫ్రీడమ్ అండ్ రెస్పాన్సిబిలిటీ గురించి ఎక్స్ప్లైన్ చేయగలరు. రైట్ ఇదిఒక రోజున తీసుకుంటాను. ఓకే సార్ తర్వాత స్మాల్ డిస్కషన్ అబౌట్ యక్ట్ ఆఫ్ గాడ్ థాంకింగ్ యు తర్వాత డిపెండింగ్ అనేది అలవాటుగా మారి ప్రతి ఆలోచన తన ఆలోచనలు నిర్ణయాల మీద తమకు నమ్మకం లేకుండా పోవటం గురించి కొద్దిగా వివరించండి ఈ స్థితిని ఎలా అధిగమించవచ్చు ఈయన బండి శ్రీకాంత్ కాల్ తీసుకు హలో హైదరాబాద్ ఆ కుమార్ అండి ఆ మేడం ఓకే కుమార్ గారు చెప్పండి ఏంటంటే మనం ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళినప్పుడు లేకుంటే పార్టీస్ కి వెళ్ళినప్పుడు అంటే ఆ వాళ్ళు అంటే డబ్బులు వాళ్ళు అంటే డబ్బులు పెట్టడానికి మొహమాట పడతాం కదా అంటే వాళ్ళు ఏమనుకుంటారో మనం కూడా స్పెండ్ చేయాలి మనం కూడా ఎంతో అంత ఇవ్వాలి అంటే ఆ మనకు మొహమాటం మొహమాటం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మొహమాటం ఎందుకు వస్తుంది అది కూడా సైకాలజికల్ ప్రాబ్లం రైట్ రైట్ సైకలాజికల్ ప్రాబ్లం అంటూ సపరేట్ ఏమీ ఉండదు. మనందరము మామూలుగానే జీవిస్తున్నప్పుడు ఒక బిలీఫ్ సిస్టం వలన మనకు కొన్ని భయాలు బాధలు ఇటువంటివి కలిగినప్పుడు మ్యూట్ చేయండి కుమార్ గారు ఇటువంటివి జరిగినప్పుడు అవి రెగ్యులర్ లైఫ్ కి ఇబ్బంది పడుతూ ఉన్నట్టు అది మానసికంగా ఇబ్బంది అవుతుంటే దాన్ని సైకలాజికల్ ప్రాబ్లం అంటాము లేకపోతే లేదు. సపోజ్ ఇట్లా రోజు జుట్టు ఇట్లా గీరుకుంటున్నామ అనుకోండి ఇట్లా అనుకుంటున్నాము అదేమ సైకలాజికల్ ప్రాబ్లం కాదు అలా కాకుండా జుట్టు పీకేసుకుంటున్నాం ఊడిపోతుంది దాన్ని సైకలాజికల్ ప్రాబ్లం అంటే రెండిటికి తేడా ఏంటి రెండు కంపల్షన్ కావచ్చు ప్రతి కంపల్షన్ సైకలాజికల్ ప్రాబ్లం అనట్లేదు. దేవుడు కనిపిస్తే దేవుడికి మొక్కుకుంటూ ఉంటారు ఇట్లా ఇట్లా చెంపలు వేసుకుంటూ ఉంటారు అది ఎప్పుడనా ఒకసారి కనిపిస్తే అనుకోవచ్చు కానీ పని మానేసుకొని కూడా వేసుకుంటున్నారు వెనక్కి వెళ్లి దేవుడు కనిపించి చెంపలు వేసుకొస్తు దాన్ని సైకలాజికల్ ప్రాబ్లం అలాగే మొహమాటం సైకలాజికల్ ప్రాబ్లం అంటే కొంత మొహమాటం అందరికీ ఉంటుంది మొహమాటం యొక్క కారణం కట్ అయింది ఆయనది అని చెప్పిన తర్వాత నేను కమలాకర్ గారు మ్యూట్ చేయడానికి రైట్ సో ఇతరులు డబ్బు ఖర్చు పెడతారు నేను పెట్టకపోతే ఏమ అనుకుంటారు అనేదానికి కారణం ఏంటి అనింటే నన్ను ఇతరులు మంచి అనుకోవాలి. కానీ మంచి అనుకుంటే మంచి అనుకోకపోతే నాకు చాలా ఇబ్బంది కలుగుతుంది రేపు పొద్దున కావల్సినటువంటి సహాయం అందదేమో అనేటువంటి భయం వలన వాళ్ళు మొహమాట పడతారు. హమ్ నేను ఏమంటానంటే ఇతరులు ఏమనుకుంటారు కాదు కాలు చూడండి ఆయనక ఓకే సార్ హలో మాట్లాడండి చెప్పండి కమలాకర్ గారు మాట్లాడండి ఇప్పుడు కౌన్సిలింగ్ వచ్చినప్పుడు కాదు సార్ ఏది గుర్తుకొస్తే అది కంటిన్యూ చేసేవాడి ఆలోచన కాలిన వర్క్ చేసిన మీ దగ్గరికి వచ్చిన తర్వాత సౌండ్ గురించి చెప్పారు అయితే దాని ప్రకారం నేను ఫాలో అవితే ఖాళీగా ఉన్నప్పుడు కాన్సంట్రేషన్ వస్తుందా మాత్రం కాన్సంట్రేషన్ తర్వాత ఓకే రైట్ చెప్తాను మీరు లైన్ లో ఉండండి మ్యూట్ చేసి ఉంచండి ఇంతకుముందు కుమార్ గారికి ఆన్సర్ చేసి మీకు చేస్తాను మూట్ మ్యూట్ చేసి ఉంచండి మీరు రైట్ సో ఒక అందరూ నన్ను మంచివాడు అనుకోవాలి మంచివాడు అనుకోకపోతే నేను ఈ సమాజంలో బ్రతకలేమో అనే భయం నేను ఏం చెప్తానంటే సమాజాన్ని మీరు ఎప్పుడూ కూడా ఇంప్రెస్ చేయలేరు. సో వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళే ఎవరమ అనుకుంటారో కాదు మీ అవసరాన్ని బట్టి మీ దగ్గర డబ్బు ఉంటే ఖర్చు పెట్టండి ఖర్చు పెట్టిన తర్వాత అయ్యో ఖర్చు పెట్టాను అని బాధపడొద్దు లేదు అంటే మొహమాటం లేకుండా చెప్పండి నా దగ్గర డబ్బులు లేవు. పెడితే పెట్టమనని లేకపోతే లేదు ఆ విధమైనటువంటి కరేజ్ని మనం డెవలప్ చేసుకున్నట్లయితేనే ఈ సమాజంలో బ్రతకగలం మీరు ఎంత ఖర్చు పెట్టినా రేపు పొద్దున మీ దగ్గర డబ్బులు లేకపోతే సమాజం రెస్పెక్ట్ ఇవ్వదు కాబట్టి మీతో అవసరం ఉంటే సమాజం మీతో మంచిగా ఉంటది లేకపోతే లేదు కాబట్టి మనము ఆ ఇతరుల దగ్గర మంచి పేరు తెచ్చుకునే కంటే కూడా మీ పట్ల మీరు నిజాయితీగా ఉన్నట్లయితే మీరు స్ట్రాంగ్ అవుతారు స్ట్రాంగ్ అయితే ఆటోమేటిక్ గా సమాజం మీకు రెస్పెక్ట్ ఇస్తుంది మీకు అనుగుణంగా సమాజం నడుచుకుంటుంది అది కుమార్ గారికి ఆన్సర్ కమలాకర్ రావు గారు ఏం చెప్పారంటే ఫోకస్ గతంతో పోలిస్తే పెరిగింది కానీ ఇప్పటికీ పని చేసేటప్పుడు అదర్ థాట్స్ వస్తున్నాయి థాట్స్ అనేవి లైఫ్ లో మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా థాట్స్ ఉంటాయి. థాట్స్ అనేవి రాండమలీ వస్తూ ఉంటాయి. ఏ థాట్స్ ని మనం పిక్చ అంటే థాట్ లేకుండా ఉండదు. మెడిటేషన్ లో ఏం చెప్తారంటే థాట్లెస్నెస్ అని చెప్తూ ఉంటారు థాట్లెస్నెస్ అనేది ఉండదు దట్ ఇస్ ఆల్సో ఏ థాట్ థాట్లెస్నెస్ ఇస్ ఆల్సో ఏ థాట్ సో కాబట్టి మనము థాట్ లేదు అంటే మనం చనిపోయామ అని అర్థం అయితే ఆ థాట్స్ రాండమ్లీ వస్తూనే ఉంటాయి ఎట్లాగైతే నిద్రలో డ్రీమ్స్ వస్తున్నాయో డ్రీమ్స్ మనం చూస్ చేసుకోవట్లేదు. అవును అండ్ డ్రీమ్స్ ని మనం డిలీట్ కూడా చేయటం లేదు. డ్రీమ్స్ వస్తున్నాయి పోతున్నాయి. అలాగే ఈ థాట్స్ కూడా డే డ్రీమింగ్ ఇది యాక్చువల్లీ హమ్ థాట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ థింకింగ్ థింకింగ్ కేమో మన మెంటల్ ఎఫర్ట్స్ ఉంటాయి. ఉమ్ హరి రాఘవ్ గారికి కాల్ చేయాలి లేకపోతే అపాయింట్మెంట్ తీసుకోవాలి ఇట్లాంటిది ఏమో ఉంటాయి కదా కొంత ఎఫర్ట్స్ పెట్టి చేసేది థింకింగ్ థాట్స్ ఏమో రాండమ్లీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. మ్ మనం పని ఎఫర్ట్స్ పెట్టి చేయాల్సింది. ఎఫర్ట్స్ పెట్టి చేసేటప్పుడు కొన్ని థాట్స్ రాండమ్లీ వస్తూ ఉంటాయి. బటర్ఫ్లై థాట్ దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి థాట్స్ వస్తున్నప్పుడు అందులో కొన్ని థాట్స్ పట్ల మనకి భయమో బాధో కోపమో ఏదో అసహ్యమో ఏదో ఉంది. ఆ థాట్ పట్ల ఆ థాట్ అట్లా ఉంటే ఏమవుతుంది అంటే నాకు చాలా ప్రమాదం అని మన ప్రోగ్రాం్ కి ఉంది కాబట్టి దెన్ ఆ థాట్ వైపు మన యొక్క ఫోకస్ వెళ్ళిపోయి ఆ థాట్ ని మనం ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం. ప్రతి థాట్ ని ఎంటర్టైన్ చేయం ఆటోమేటిక్ గా మన యొక్క ఫోకస్ దాని మీదకి వెళ్ళిపోయి వర్క్ మీద పోతుంది ఎందుకు పోతుంది మన ప్రోగ్రాం్ ప్రకారం ఈ థాట్ కంటే ఆ థాట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వర్క్ చేస్తున్నాను ఎవరో నా గురించి చెడుగా అనుకుంటారు అనే థాట్ నాకు వచ్చింది అనుకోండి మనకు వర్క్ ఇంపార్టెంట్ కావచ్చు అప్పటికీ కానీ ప్రోగ్రాం్ మన బిలీఫ్ సిస్టం ప్రకారం వాళ్ళు నాతో నెగిటివ్ గా అనుకోవద్దు అని ఉంది. కాబట్టి అటువైపే వెళ్ళిపోతుంది. ఎవరు నా గురించి నెగిటివ్ గా అనుకున్నా ఓకే అన్నప్పుడు మాత్రమే మనక ఏమవుతది దీని మీద ఫోకస్ ఉంటది ఇప్పుడు నేను ఈ లైవ్ ప్రోగ్రాం్ రన్ చేస్తున్నప్పుడు పైన ఆఫీస్ కి ఒక క్లైంట్ వచ్చారు వాళ్ళ యొక్క టైం 4 టుఫైవ్ వాళ్ళు వచ్చి కాల్ చేశారు ఇందాక ఫస్ట్ కాల్ వాళ్ళదే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అక్కడ ఎవరు లేరు లాక్ చేసింది. సో ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో ఏమనుకుంటారో అని నేను గనుక ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు ఈ లైవ్ ప్రోగ్రామ్ మీద నేను ఫోకస్ చేయలేను. వాళ్ళు ఏమనుకున్నా ఓకే ఊరిదాకా ఉంటారు లేదంటే ఇంకా లేట్ అయితే మరింతసేపు ఉంటారు ఉంటే ఉంటారు వెళ్ళిపోతే వెళ్ళిపోతారు. అన్నదానికి మెంటల్ గా సిద్ధపడితేనే మన ఫోకస్ ఇక్కడ ఉంటుంది. లేదు వాళ్ళు కూడా మంచి అనుకోవాలి అనుకుంటే ఫోకస్ అక్కడికి వెళ్తుంది. ఈ రెండు టాస్కుల్లో యస్ పర్ ప్రోగ్రామ్ ఏదైతే ఎక్కువ డేంజరో అక్కడికి వెళ్తూ ఉంటుంది. ఇంకొక ఉదాహరణతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు హనుమంతుడు అంటే చాలా భక్తి అనుకుందాం. అయితే మీరు కార్లో వెళ్తున్నారు కార్లో వెళ్తుంటే రోడ్డు పక్కన ఒక హనుమంతుడు బొమ్మ అక్కడ కొంత పూజలు చేసినటువంటి కుంకుమలు అవన్నీ ఉన్నాయి. మీకు హనుమంతుడు అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు ఏం చేస్తారు మీ హస్బెండ్ ని కార్ ఆపమంటారు. వెళ్లి హనుమంతుడి దగ్గరికి వెళ్లి నమస్కారం చేసుకొని బొట్టు పెట్టుకొని మీకు తెలిసిన హనుమాన్ చాలీసాను ఏదో మొత్తానికి ఉంటాయి కదా అది చదువుతూ ఫోకస్డ్ గా హనుమంతుడి మీద ఫోకస్డ్ గా ఉంటారు. ఈలోపు చెట్టు మీద నుంచి ఒక కోతి మీ వైపు చూస్తుంది. మీ మీద దూకే అవకాశం ఉంది. అప్పుడు మీ ఫోకస్ ఎక్కడికి వెళ్తుంది కోతి మీదకి వెళ్తుంది హనుమంతుని మీద ఉండాలి కదా ఉండదు కోతి మీదకే వెళ్తుంది ఇలా కోతి ఇలా ఉండగా అవతల నుంచి ఒక కోబ్రా బ్లాక్ కోబ్రా పడగ విప్పుకొని మీ వైపు వస్తుంది పాములు ఎప్పుడూ రావు భయంతో వెళ్ళిపోతాయి కానీ సినిమాలో చూపిస్తారు కదా అదే అందరూ నమ్ముతూ ఉంటారు అది మీ వైపు వస్తుంది అప్పుడు మీ ఫోకస్ ఎక్కడ ఉంటుంది కోబ్రా మీదకి వెళ్తుంది. ఇలా ఉండగా అవతల చెట్టు చాట నుంచి ఒక టైగర్ మీ వైపే చూస్తూ అడుగులు వేసుకుంటూ మీ వైపు వస్తుంది. టైగర్స్ కూడా రావు టైగర్స్ కూడా వెళ్ళిపోతే మన కానీ మన బిలీఫ్ అది వస్తుంది అనుకుందాం అప్పుడు మీ ఫోకస్ ఆటోమేటిక్ గా టైగర్ టైగర్ మీదకి వెళ్తుంది ఈ షిఫ్ట్ ఎలా జరిగింది ఏదైతే మీకు ఎక్కువ ప్రమాదమో అక్కడికి మీ ఫోకస్ వెళ్ళింది. రైట్ కోతి కరిస్తే కొన్ని గాయాలు అవుతాయి ఏమన్నా రాబిస్ కానీ ఏమన్నా ఉంటే ఆ హాస్పిటల్ కి వెళ్లి ఇంజెక్షన్ చేపించుకుంటాం. పాము కరిస్తే విషం చనిపోయే అవకాశం అవును పాము కరిస్తే కనీసం కార్లో హాస్పిటల్ కన్నా వెళ్ళొచ్చు టైగర్ వస్తుంది అది మీ మెడ పట్టుకొని అడవిలోకి తీసుకుపోతారు. అవును ఎవరు కూడా హెల్ప్ కూడా చేయలేరు హాస్పిటల్ కి వెళ్ళే అవకాశం కూడా లేదు. కాబట్టి మూడిట్లో అన్నిటికంటే డేంజర్ టైగర్ కాబట్టి మన ప్రోగ్రాం ప్రకారం టైగర్ మీదకి ఫోకస్ లేదు. టైగర్ లేనప్పుడే కోబ్రా మీద ఉంది కోబ్రా లేనప్పుడు ఆ యొక్క మంకీ మీద ఉంది మంకీ లేనప్పుడు హనుమంతుడు మీద ఉంది ఇప్పుడు కమలాకర్ రావు గారికి హనుమంతుడు అనేది ఒక వర్క్ ఆ వర్క్ చేస్తున్నప్పుడు కోతి అనేది ఆ ఎంటర్టైన్ చేసేటువంటి ఆ థాట్ అక్కడ ఎవరో ఏదో అనుకుంటారు నేను అప్పు కట్టలేదు లేకపోతే ఆవిడ ఏదో అనుకుంటది బాస్ ఏదో అనుకుంటాడు కొలీగ్స్ ఏదో అనుకుంటారు ఫ్రెండ్స్ ఏదో అనుకుంటారు అలా అనుకోవద్దని బలంగా ఉంది అటువంటప్పుడు మన బ్రెయిన్ అండ్ బాడీ ఆ థాట్ ని ఎంటర్టైన్ చేస్తది పనిని వదిలేస్తది కాబట్టి మెంటల్లీ వాటి అన్నిటికీ రెడీ అయినప్పుడే ఆ ఆటిట్యూడ్ మారినప్పుడు కంప్లీట్లీ మనం చేసేటువంటి పని మీదకి ఫోకస్ వస్తుంది. రైట్ సో ఆ విధంగా మార్చుకోవాల్సి ఉంటుంది కమలాకర్ గారు ఓకేనా రైట్ థాంక్యూ వెల్కమ్ రైట్ సో చాలామంది సార్ ఇంతకుముందే మీ దగ్గరికి వస్తే కౌన్సిలింగ్ అప్పుడు 2012 లో వస్తే ఇంకొక కాల్ తీసుకోండి హలో హలో సర్ మాట్లాడండి చెప్పండి సార్ మీరు వీలైనంతవరకు ఆ దేహం ద్వారా చేస్తాను వీరు కుదరకపోతే వీలు అవ్వకపోతే ఏదైనా చేస్తాను అని ఒకస అవును ఇలా చెప్పారు అవును అవును కుదరకపోతే ఏదైనా చేస్తాను అని కాంటెక్స్ట్ ఏదైనా అంటే గివ్ అప్ చేస్తారు ఆ ఇప్పుడు నేను సమాజంలో ఉన్నటువంటి కొన్ని వాల్యూస్ రూల్స్ ఏవో ఉన్నాయి కదా అవి నేను వీలైనంత వరకు పాటిస్తాను వీలు కానప్పుడు గివ్ అప్ చేస్తాను అది ఎవరైనా చేసేదే కదా ఈ భూమిమీద ఎవరు కూడా వీలు కానిది చేయలేనిది ఎలా చేస్తారు మీరైనా అంతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయినా అంతే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అయినా అంతే ఎవరైనా సరే శ్రీరాముడైనా కృష్ణుడైనా అర్జునుడైనా ఏం చేయగలుగుతారు వీలు కానింది వీలు కానిది ఏమి చేయలేరు వీలైనంత వరకే చేస్తారు ఇప్పుడు రాముడు అడవికి వెళ్ళాడు సీతను తను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు ఏదో ఒక సందర్భంలో ఆమె జింకను కావాలంటే వెళ్తే రావణాసుడు పట్టుకుపోయాడు. అవును ఏం చేసాడు అప్పుడు ఏం చేయలేదు మళ్ళీ ఏంటి ఆమెను ఎట్లా తీసుకురావాలన్న దాంట్లో తను ప్రయత్నం మొదలు పెట్టాడు కానీ నేను ఎట్లా వదిలేసాను ఎట్లా వదిలేసాను ఏడ్చుకుంటూ కూర్చోలే కదా అప్పుడు వీలు కాలేదు తనకి లక్ష్మణుడు కూడా అంతే లక్ష్మణుడి కోసం అక్కడ పెడితే ఈ లక్ష్మణునేమో వెళ్ళమని చెప్పింది వెళ్ళకపోతే కోపడింది ఏదో మనకు తెలిసిన రామాయణం ప్రకారం అసలు రామాయణంలో ఏముందో మనకు తెలియదు. సో వెళ్తే లక్ష్మణుడు మరి నువ్వఎందుకు వీలైనంత వరకు లక్ష్మణుడు ప్రొటెక్ట్ చేశడు. అలాగే పాండవులు అంతే కౌరవులు అంతే మహాత్మా గాంధీ అంతే బ్రిటిష్ వాళ్ళు అంతే సుభాష్ చంద్ర బోస్ కూడా అంతే వీలైనంతవరకు ఆయన ట్రై చేశడు బ్రిటిష్ వాళ్ళు వీలైనంత వరకు ఇండియాని పరిపాలించారు. మొగల్స్ కూడా అంతే బిజెపి అంతే కాంగ్రెస్ అంతే బిఆర్ఎస్ అంతే వైఎస్ఆర్సిపి టిడిపి ఏదైనా అంతే ఎవరైనా తమ జీవితంలో వీలైనంత వరకే పని చేస్తారు. కానీ మన కోరిక ఏంటి కచ్చితంగా చేయాలని మ్ కరెక్టే కచ్చితంగా చేయాలి కానీ నాకు వీలైనంత వరకు నేను చేస్తాను అవును ఈ వీలైనంత వరకు అనేది చాలా పెద్ద నేరం లాగా అనిపిస్తుంది సమాజానికి నాకు వీలైనంత వరకు నేను చదువుతాను అంటే చాలా నేరం అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు ఎవరైనా అంతే చేస్తారు నాకు వీలైనంత వరకు మీ సమస్య నుంచి బయట పడేసే ప్రయత్నం చేస్తారు అదేంటి సార్ 100% బయట పడనా అంటే చాలా ఫాక్టర్స్ ఉంటాయి అవును నా కౌన్సిలింగ్ ఒక్కదానితో బయట పడరు. వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ అవసరం అలాగే వచ్చేసి ఆ ఎక్స్టర్నల్ ఫాక్టర్స్ ఉంటాయి. ఈలోపు నేను ఏ కరోనానో లేకపోతే క్యాన్సర్ వచ్చి చనిపోవచ్చు లేదా నా వైఫ్ కి ఏమన్నా అయి నేను కౌన్సిలింగ్ నేను డ్రాప్ అవ్వచ్చు లేదా మీరు డ్రాప్ అవ్వచ్చు లేదంటే సునామి రావచ్చు లేదంటే మీకు పెద్ద జాబ్ వచ్చి అమెరికా వెళ్ళిపోవచ్చు లేదా నాకు ఇంకోటి ఏదో ఆపర్చునిటీ వచ్చి ఇంకో దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఏదైనా జరగొచ్చు కాబట్టి నేను వీలైనంత వరకు ప్రయత్నిస్తూనే ఉంటాను ఎవరైనా మనీష అయినా అంతే చేయాలి. వీలు కానప్పుడు నెక్స్ట్ ఏంటనేది చూస్తాం ఆ క్రమంలో చెప్పాను కదా ఒక దీవిలో నేను నేను ప్రాణంగా ప్రేమించే అమ్మాయి ఉన్నాము అనుకుందాం కన్స్ట్రక్టెడ్ ఎగజాంపుల్ నిజం కాదు ఆ దీవిలో చాలా కాలం వీలైంత వరకు బ్రతుకుతున్నాం. బ్రతుకుతున్నప్పుడు వీలు కాలేదు ఆహారం అంతా అయిపోయింది చనిపోయే అవకాశం ఉన్నప్పుడు నేను ఆమెను చంపుకొని తినొచ్చు. ఉమ్ లేదా ఆమెనా నన్ను చంపుకు తినొచ్చు. అంటే కచ్చితంగా చంపుకు తింటానుని కాదు ఆ అవకాశం కూడా ఉంది. మనం ఇప్పుడు మంచి హైజీన్ ఉన్న హోటల్ కి వెళ్లి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. రోడ్డు పక్కన ఎక్కడో ఆ కాలలో పక్కన ఉంటది అక్కడ చేయట్లే కదా అవును కానీ వీలు కాలేదు మనం ఎక్కడికో వెళ్తున్నాము ఎక్కడ లేదు అటువంటి హోటలే రోడ్డు పక్కన ఉన్నటువంటి బండి ఉంది అప్పుడు అక్కడికి వెళ్లి తింటాం కదా ఆకలిస్తుంది ఫుడ్ లేనప్పుడు ఏం చేస్తాం అక్కడ తింటాము అదే కాదు ఏదిఉంటే అది తింటాం చింతకాయలు తింటాము చింతపిక్కలు తింటాము గడ్డి కూడా తింటాం మనం తావుడు తింటాం లేదా రంపం పొట్టు అయినా తిని మన యొక్క ప్రాణాన్ని సేవ్ చేసుకుంటాం. మ్ వీలంత వరకు ట్రై చేస్తూనే ఉంటాను రంప పొట్టు వీలేంత వరకు నేను తినను. మ్ కానీ వీలు కాకపోతే రంప పొట్టు కూడా తిన్నాను కదా వీలైనంత వరకు హైజీన్ లేనటువంటి దగ్గర నేను తినను. వాటర్ తాగను నేను ఇప్పుడు ఆ ములుగుడ్డి జిల్లాలో ఒక ఆ ప్రాంతం ఏదో ఉంటది ఆ నరసింహ స్వామి టెంపుల్ ఉంటది పేరు మర్చిపోయాను ఆ పైన కొండ పైన రీసెర్చ్ కోసం వెళ్ళాం. తెలంగాణ టూరిజం వాళ్ళు మమ్మల్ని పంపిస్తే పైకి అక్కడ లోకల్ ట్రైబ్స్ ని తీసుకొని క్లైంబ్ చేసి పైకి వెళ్ళాం. అక్కడి నుంచి 16 కిలోమీటర్లు మేము ఆ అడవిలో నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మేము తెచ్చుకున్న వాటర్ అయిపోయింది. మేము ఎంతో హాఫ్ న్ అవర్ లో వస్తామ అనుకున్నాం. ఉ ఎయిట్ అవర్స్ పట్టింది బయటికి రావటానికి మేము తెచ్చుకున్న వాటర్ వన్ అవర్ లో అయిపోయింది. ఏం చేయాలి మరి అక్కడ ఉన్నటువంటి చిన్న కాలం వెళ్తుంటే ఆ కాలంలో వాటర్ పట్టుకొని తాగాము మూతి పెట్టి తాగాము ఇవన్నీ చేసాము ఇంటికి వచ్చిన తర్వాత జ్వరం వచ్చింది ఇన్ఫెక్షన్ వచ్చింది ఇవన్నీ వచ్చినప్పుడు మళ్ళీ యాంటీబయోటిక్స్ వాడాము. మరి అక్కడ ఎందుకు తాగాము వీలైనంత వరకు బాటిల్ వాటర్ే తాగుతాము వీలు కాకపోతే ఏ వాటర్ అయినా తాగుతాము. కదా కాబట్టి నేను చెప్తూఉంటాను నా క్లైంట్స్ అందరికీ వీలైనంతవరకు అని పెద్దగా మీ డైరీలో రాసి పెట్టుకోండి. యస్ మచ్ యస్ పాసిబుల్ నేను చేయను కుదరకపోతే నేను ఏదైనా చేస్తాను అవును ఏమైనా తింటాను నాకు వీలు కుదరలేదు ఏదో పని అర్జెంట్ గా ఇక్కడ భూకంపం వచ్చింది. మ్ నేను షర్ట్ వేసుకొని లేను. అప్పుడు ఏం చేస్తాను షర్ట్ లేదు కదా అని ఆగిపోతానా పరిగెడతాను కదా వీలైనంత వరకు షర్ట్ వేసుకునే ఉంటాను వీలు కాకపోతే షర్ట్ లేకుండా అసలు ఏ డ్రెస్ లేకపోయినా పరిగెడతాను కదా ఇఫ్ సిచువేషన్ డిమాండ్స్ మనం ఏదైనా చేస్తాము అనే విషయాన్ని నేను చెప్తూఉంటాను రైట్ మనీష్ సార్ సైకలజికల్ ప్రాబ్లం నేను సైకలాజికల్ ప్రాబ్లం అంటే లేదు ఏదైనా అంతే ఏదైనా వీలైనంత వరకు మనం ట్రై చేస్తాం రైట్ నాన్న రైట్ రైట్ సో కాబట్టి ఈ పొరపాటు జరిగిపోయింది జరిగిపోయింది అని కూర్చోవడం అనేది నెగిటివ్ లూప్ లోకి తీసుకుపోతుంది కాబట్టి రీగ్రెట్ ఫీల్ అవ్వకుండా జరిగిన పొరపాటుకి నేను ఏం చేయగలను పొరపాటు నా చెయ్యి తగిలి ఆమెక ఏదో డామేజ్ అయింది. నేను బాధపడను అమ్మ పొరపాటు జరిగింది సారీ ఏమన్నా నష్టం కాదు కంపెన్సేషన్ నేను పే చేస్తాను. లేదు అట్లా చేస్తావా ఇట్లా చేస్తావా నిన్ను జైల్లో పెడతాను అంటే ఐ యమ్ రెడీ టు గో వెళ్తాను నేను కోర్టుకి వెళ్తాను నా చెప్తాను ఇంత కాకపోతే అంత ఇస్తాను లేదా జైల్లో పెట్టాను జైల్లో ఉంటాను. ఆ ఏడు సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాల్లో జైలు శిక్ష అనుభవిస్తాను. వీలైతే బయటికి వస్తాను లేకపోతే జైల్లో కూడా చనిపోవచ్చు. రైట్ మళ్ళీ ఇప్పుడు జైల్లో పడేసిన తర్వాత అయ్యో నేను ఇట్లా చేయకుండా ఉండాల్సిన బాధపడను. ఇక్కడ కూడా నేను ఇలా బయటికి రావాలి కరోనాతో అయ్యో నేను అక్కడికన్నా వెళ్ళకుండా ఉంటే బాగుండు చాలా మంది నువ్వు అక్కడికి వెళ్ళావు అదేది రామప్ప టెంపుల్ కి వెళ్ళినప్పుడు వచ్చింది అక్కడికి వెళ్ళావు అక్కడికి అది అయిపోయింది అక్కడికి వెళ్ళాను వచ్చింది ఇప్పుడఏంటి ఇప్పుడు ఎలా బయట పడాలి అదే చూడాలి తప్ప అక్కడికి వెళ్ళకపోతే వచ్చేది అక్కడ వెళ్ళకపోయినా వచ్చేదేమో ఇంకా ఎక్కువ వచ్చేదేమో తెలియదు కదా కాబట్టి రిగ్రెట్ ఇస్ డెత్ రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు రియలైజ్ అవ్వండి ఫర్దర్ ఏం చేయాలో అది చేస్తూ కంక్లూడ్ చేద్దాం ఓకే సార్ థాంక్యూ సార్ చూసారు కదా ఇటువంటి మరిన్ని మంచి సమాచారాలతో నెక్స్ట్ లైవ్ లో మళ్ళీ కలుద్దాం థాంక్యూ ఫర్ వాచింగ్

No comments:

Post a Comment