త్యాగం చేయాల్సింది వస్తువులు మనుషులు కాదు.. నా అనుకున్న ఆలోచనలు | పూల పార్క్ చర్చ | kanthrisa
ఇప్పుడు భూమి మీద ఒక థియరీ ఉంది. ఆ థియరీ బేసికల్గా రాంగ్ ఒకవేళ సరిగ్గా చూస్తే ఇప్పుడు నేను చెప్ మీ ఫోన్ ఏది ఇంతవరకు ఆధ్యాత్మికతలో ఏం చెప్పారు దీన్ని మెటీరియల్ అన్నారు మెటీరియల్ దీది నాది అని క్రియేట్ చేసుకునే ఇమేజ్ ఏదైతే ఉందో అది ఆలోచన అన్నారు. మెటీరియల్ మెటీరియల్ అశాశ్వతము మెటీరియల్ తో ప్రేమలో పడొద్దు అనే సన్యాస దీక్ష ఇస్తే చాలా మంది మెటీరియల్ వదిలేసిపోయారు. సన్యాసం అంటే అదే కదా బట్ ఆలోచన వదల ఆ అంటే కొన్ని జనరేషన్స్ ఈ తప్పుడు అవగాహనలో బతికాయి ఇప్పుడు దీనికి వచ్చిన అవగాహన ఏందంటే ఇది ఆలోచన ఇది మెటీరియల్ అట్లా చూడు అంత సర్దుకుంటది సో ఇది ఆలోచన ఈ ఫోన్ ఏదైతే ఇమేజ్ నేను తీసి పెట్టుకున్నానో ఇది మెటీరియల్ ఏం చెప్పారు మెటీరియల్ అశాశ్వతం కాబట్టి దాంతో సంబంధం పెట్టుకోవద్దు అని చెప్పారు. తద్వారా ఇది అశాశ్వతం కాబట్టి దాన్ని ఖాళీ చెయ్ తద్వారా నీ మనసు ఎప్పుడు ఖాళీగా ఉంటది ఇది అవసరం మీరకు ఉపయోగపడతది బికాజ్ ఇట్ ఇస్ ఏ థాట్ విచ్ ఇస్ అపియర్స్ టు బి ఏ మెటీరియల్ ఇది చాలా ఈజీగా అర్థమయ్యే విషయం లేకపోతే మనకి లిట్రల్ గా చూస్తే చాలా కాంప్లెక్స్ ఉంది నార్మల్ గా ఏదైతే చాలా పుస్తకాల్లో చెప్పింది అంటే మీరు చెప్పిన పాయింట్ అన్నమాట అంటే అది ఇలాగే అర్ధం చేసుకున్నాం ఇలాగే అర్ధం చేసుకున్నాం ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది నా నా మైండ్ దీన్ని ఇమేజెస్ కొడతలేదు దీన్ని ఇది నాది అనుకున్న తర్వాతే నా మైండ్ దాన్ని ఫోటోస్ తీసిపెట్టుకుంటది. అదర్వైస్ అంత సీరియస్ గా తీసి పెట్టుకోదు ఫోటో లేదా నచ్చి ఉండాలి నాది కాకపోయినా నచ్చి ఉండాలి అంటే ఛాయిస్ వల్ల ఫోటో జనరేట్ అవుతుంది. మరి ఇప్పుడు ఇది ఇప్పుడు నాది తాత్కాలికంగా నేను వాడుతున్నానండి ఇప్పుడు దానికి కూడా ఇమేజ్ క్రియేట్ అయితదేమో ఇమేజ్ క్రియేట్ అయింది తాత్కాలికంగా పోగానే పోతది అంతే నీకు తాత్కాలిక నాలో ఉన్న బ్యూటీ అదే నీకు ఒక పర్మనెంట్ ఇమేజ్ అంటే ఏమ ఉండదు ఇప్పుడు నువ్వు ఒక పెద్ద హోటల్ లో ఇప్పుడు వీళ్ళందరూ స్టే చేసిఉండొచ్చు ఎవ్వరికీ దాంతో అటాచ్మెంట్ ఎందుకు లేదు ఉన్న రెండు రోజులు చాలా బాగా చూసుకుంటారు లైట్ ఉన్నా చూస్తారు లేకపోతే వేడినీళ్లు రాకపోతే అడుగుతారు ఆ రూమ్ నీట్ ఉండేటట్టు చూసుకుంటారు. బస్ సీట్ ఎగజాంపుల్ ఎగ్జాంపుల్ ఎగజక్ట్లీ ఇప్పుడు అది రెండు రోజుల కోసం ఉన్నావు కదా 200 ఏళ్ల కోసం కూడా అట్లే ఉండరాదు. ఆ అవగాహనతో ఉంటే సరిపోతది కదా ప్రాబ్లం లేదంటున్నా కానీ అంత ఆశమాశి కాదు మైండ్ చెప్తే బాగానే ఉంది అంటే ఇప్పుడు నేను నా స్వానుభవంగా చెప్తున్నా అన్నిటిని ఉపయోగించుకుంటున్న ఏది నాదన్న పరమ సత్యాన్ని నేను 100% గుర్తించాను నాది కాదని వ్యవహారికంగా అడిగితే చెప్తాను ఆ కారు నాది అని చెప్తాను. కానీ లోపట 100% తెలుసు ఒకవేళ దానికి డామేజ్ అయినా గీత పడ్డ బాధ పడేదే లేదు. ఒకవేళ అది జీవితం నుంచి మాయమైపోయినా ఇప్పుడు ఇప్పటివరకు నేను క్రియేట్ చేసుకున్నది మొత్తం మాయమైనా ఒక్క క్షణము కూడా చింతించడానికి వీలు లేదు. వెళ్లి నువ్వు అప్పటికప్పుడు ఏదైనా పని చేసుకొని సాయంత్రం ఫుడ్ చేసుకొని మళ్ళీ రీజనరేట్ చేసుకో ఎట్లైతే చెట్టు మొత్తం కొట్టేస్తే మళ్ళ రీజనరేషన్ స్టార్ట్ అయితది రీజనరేట్ అంతేగాని దాన్ని దాన్ని బేస్ చేసుకొని మన వర్తమాన క్షణాన్ని బాధ పెట్టుకోవడం అనేది చాలా అనైతిక మీరు చెప్పినదాన్ని నార్మల్ గా మనం అనుభవించాలంటే ఇప్పుడు అవేర్నెస్ తోనే ఉండాలి కదా 100% లేకపోతే అవ్వదు మూలస్థితిని అర్థం చేసుకోవడమే ఇప్పుడు అంటే కొన్ని చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకోవాలంటే ఎక్కడో చోట మనకు స్ట్రైక్ అవ్వాలి వాట్ ఇస్ వాట్ నాకు స్ట్రైక్ ఏంది ఇక్కడ ఇప్పుడు ఒక వస్తువు నా జీవితంలోకి వచ్చింది ఇది నన్ను బాధ పెట్టడానికి వచ్చిందా నా ఉన్న స్థితిని పోగొట్టకుండా చూడడానికి వచ్చిందా అన్నది క్వశ్చన్ అంటే నార్మల్ గా నేను అతని దోషం చదివినప్పుడు మీరు చెప్పినదాన్ని నేను ఆల్రెడీ ఆలోచించాను ఈ విషయమే ఆలోచించాను అన్నమాట అంటే నా లైఫ్ లో నాకు కొన్ని ఉన్నాయి తాత్కాలిక అన్ని ఉన్నాయని నేనైతే చెప్పలేను కొన్ని ఉన్నాయి బట్ మిగతా వాటి మీద ఏంటంటే ఎప్పుడైతే నేను నార్మల్ గా అంటే ఏదైనా దానికి ఏమైనా అయినా ఏదైనా సంథింగ్ ఆలోచనలు ఆటోమేటిక్ గా వచ్చాయి స్తఉంటాయి కొన్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా కొన్ని అలా తగ్గాయి అన్నమాట ముందు ఉన్నంత అయితే లేవు. అంటే ఆ కొన్ని తెలుసుకున్నా ఆ బుక్ చదివేక కూడా కొన్ని అర్థమయి అన్నమాట తాత్కాలిక బట్ అన్నీ ఎలా పోతా విషయం నాకు తెలిసిన రోజు ఆ రెండు మూడు రోజుల్లో ఒక మ్యాజిక్ జరిగింది. అంటే ఏదైనా తనదాకా వస్తే తెలియదు కదా అవును నా దగ్గర రూపాయి లేదు నాదంటున్న వస్తువులు లేవు 2009 10 ఏమి లేవు నేను మా అమ్మ షెల్టర్ లో ఉన్నాను. నేను అప్పుడు ఎగ్జిబిషన్ చేయాలనిపించి 2011 ఫిబ్రవరి 17 నుంచి 21 మధ్య నాకు ఎగ్జిబిషన్ చేసినా నా దగ్గర డబ్బు లేదు నన్ను చూసి ఎవరో అడిగారు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావ్ అంటే నేను పెయింటింగ్స్ చేద్దాం అనుకుంటున్నా కానీ నా దగ్గర మనీ లేదు అయ అని చెప్పాను ఇట్లనే రాజుగారు ఎవరో కూడా తెలియదు నాకు ఎంత అవుతది దానికి అంటే ఇంత అవుతది సరే తీసుకొని పెయింటింగ్స్ వేసుకో చక్కగా అని ఆయన ఇచ్చాడు. ఆయన ఇవ్వడంలో ఇంత అహంకారం గాని నేనేదో నీ జీవితాన్ని ఉద్ధరిస్తున్నాను అటువంటిది నాకు ఏ ఛాయలు కనబడిన కారణంగా తీసుకొని నేను పెయింటింగ్ వేస్తున్నా నాకు మిగిలిపోయిన ఒకే ఒక్క వస్తువు నా జీవితంలో బైక్ అది సిటీలో ఉన్న మా ఫ్రెండ్ కి నా షెల్టర్ే లేదు భూమిమీద మా ఫ్రెండ్ కి ఇచ్చి ఐ వాస్ అబ్సల్యూట్లీ ప్లెజెంట్ నా దగ్గర అంటే ఈ ప్రపంచంలో ఒక మనిషి సెటిల్ అవ్వడానికి ఏమేమ ఉండాలో అందులో ఒక్కటి లేవు నా దగ్గర కానీ నా మనసు చాలా బాగా సెటిల్ అయింది బికాజ ఆఫ్ సం అండర్స్టాండ్ అండ్ ఐ am లివింగ్ దట్ ఇప్పుడు నేను పెయింటింగ్ చేస్తుంటే మా అమ్మ నా పక్కన కూర్చుంది నాకు ఇప్పటికి గుర్తు ఒక పాట వింటున్నాం ఏ ఇష్క్ హే సబ్ దునియా వాలే బేకార్కి బా అంటే ఇది ప్రేమ ప్రేమ గురించి ఏమి తెలియదు ఆ అసలు గజ్జల శబ్దం కూడా తెలియదు కానీ సంగీతం గురించి మాట్లాడుతారుని ఒక చిన్న సెటరిక్ సాంగ్ ఉంటది మొగలయాజంలో ఆ పాట వింటుంటే మా అమ్మది ఎన్నిసార్లు విన్నా నీవు ఎట్లా వింటావురా ఎన్నిసార్లు అంటే నేను మొదటిసారి వింటున్నట్టే వింటున్నా నాకు ఎన్ని సార్లు వింటున్నా అన్నది నాకు ధ్యాస లేదని చెప్పినా ఈ మధ్య కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా వింతగా మాట్లాడుతున్నా ఆమె ఏదో అన్నది. నాకు నైట్ 12:30 కి ఫోన్ వచ్చింది. మా అమ్మ నా ఎదురుగానే ఉంది టీ చేసుకొచ్చింది. ఇలా గోడకానికి ఇంకో చిన్న రూమ్ నేను ఉన్న రూమ్ ఎంతో తెలుసా ఒక ఈ తొమ్మిది బండలంతా ఇంతే అందులో నేను పడుకునేవాడిని చిన్న చిన్న పెయింటింగ్స్ వేసుకునేవాడిని నేను కంప్లీట్ గా ఐసోలేటెడ్ బ్రతికేసినా అంటే నాకు ఐ సో హ్యాపీ అన్నమాట అసలు నాకు ఫోన్ వచ్చింది ఒక ఫ్రెండ్ నుంచి అంటే ఎవరికైతే బైక్ ఇచ్చానో ఆ అరేయ్ ఏమైంది అంటే నేను నేను వింటున్నా స్పీకర్ లేదు కదా ఓకే సరే నేను ఇంటికి వెళ్ళ డబ్బులు ఉన్నాయా ఓకే ఓకే రైట్ ఇది జరిగిన తర్వాత మా అమ్మ పడుకోబోతు అడిగింది ఏమైందని నేను షాలిీ ఫోన్ చేశడు బైక్ పోయిందంట మా అమ్మ ఘోరంగా షాక్ తిన్నది అంటే నేను చూస్తున్నా అంటే ఒక వస్తువుతో ఉన్న అటాచ్మెంట్ మనిషిని షాక్ కి గురి చేసింది వస్తువుతో నాకు ఏ అటాచ్మెంట్ లేదు నేను ప్రశాంతంగా ఉన్నా రియల్ ప్రాక్టీస్ లేదు నేను అప్పుడు మా అమ్మతో చెప్పిన విషయం ఏందటంటే బైక్ పోయింది నేను పోలే రెండవది బైక్ పోతే ఎతకాలని తెలుసుకున్నాను నేను బాధపడాలని నాకు పోయింది నేను సిన్సియర్ గా ట్రై చేస్తాను మళ్ల వన్ వీక్ తర్వాత సిటీకి వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాము విల్ సర్చ్ ఫర్ ద బైక్ విత్ ఏ స్మైల్ ఈ క్షణం ఉన్నవన్నీ పోయినా నేనే శాశ్వతము ఈ క్షణం నేను అనుభవిస్తున్న క్షణం డిస్టర్బ్ అవ్వడానికి వీలు లేదు. అది నాకు ఈ మధ్యనే అర్థమయింది. ఇప్పుడు శాలికి ఫోన్ చేసి నేను థాంక్స్ చెప్పి అంటే బికాజ్ ఆఫ్ యు ప్రాక్టికల్లీ నాకు అర్థమయింది. వస్తువు అవసరమా నాకు 100% అవసరం భవిష్యత్తులో బైక్ కొనుక్కుంటుందా మంచి బైకే కొనుక్కుంటా నేను త్యాగం చేస్తలేది అసలు సమూల పరివర్తన వచ్చిన త్యాగాలు ఒక్కటి త్యాగం చేయలేదు నేను ఆ తర్వాత జస్ట్ అది ఉపయోగపడే వస్తువు అయితే నీ తోడులో పెట్టుకో దాన్ని గౌరవంగా వాడుకో నువ్వు ఉపయోగించిన రోజు ఉపయోగించేవాడికి ఇచ్చేసేయ్ నువ్వు త్యాగం చేస్తే అసలు నీదంటే ఏది లేనప్పుడు నువ్వు ఎట్లా త్యాగం చేస్తావ్ ఇది ఫిలాసఫీ కాదు ఇది ప్యూర్ ప్రాక్టికల్ గా చూస్తే తప్ప దాని సారం తర్వాత ఏంది హాయిగా పని చేసుకోవడం నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సామరస్యం ఉండడం నీకు అనవసరమైన దాన్ని ఏది ఆశించకపోవడం ఎవరేదనా గౌరవంగా ఇస్తే తీసుకోవడం ఇయ్యకపోయినా అర్థం చేసుకోవడం ఏ గుర్తింపు కోరుకోవాల్సిన అవసరం లేదని తెలుసుకోవడం మరి కార్పొరేట్ వాళ్ళలోనే అది వేరు ప్రపంచం ప్రపంచంలో ఇప్పుడు నేను ప్రపంచంలో పర్ఫామ్ చేసిన జస్ట్ టు డేస్ క్రితమే అబ్సల్యూట్లీ ఒక సాండ్ ఆర్టిస్ట్ గా పోతాను లెట్స్ డు ఏ గుడ్ షో అంటాను అదంతా ప్రపంచం కోసం అది డబ్బు కోసం చేస్తున్న స్పృహ ఉంది కాబట్టి అక్కడ నువ్వు ఫిలాసఫీ మాట్లాడవు అందుకే నేను నా జీవితం నుంచి ప్రపంచం పాలు తగ్గించిన ఇప్పుడు నేను పర్ఫార్మ్ చేసి ఆరు గంటలు ప్రపంచంతో ఉంటా కానీ 60 గంటలు ఉన్నామ అనుకో మరి టూ మచ్ వర్లీ అయిపోతారు డిస్కషన్ అంతా లావదేవిల మయంమ అయిపోయింది ఆ పరిస్థితిలో కూడా మీరు ఎప్పుడు ఏది ఆపాదించుకోరు కదా అంటే దేని మీద నేను అంటే తెలుసుకున్నాను కాబట్టి ఇప్పుడు నువ్వు డ్రామాలో నక్సలైట్ వేషం వేసుకున్నావ్ డ్రామా అని తెలిసినప్పుడు నువ్వు నక్సలైట్ లాగా ఇంకా బాగా డైలాగ్ చెప్తావ్ రియల్ నక్లైట్ ఎందుకంటే నటిస్తున్న వాడే బాగా యాక్ట్ చేస్తాడు యాక్చువల్లీ అంటే ప్రపంచం అనేది తెలుసుకున్నా కాబట్టి నేను ప్రాపంచికంగా ఉన్న అన్ని సంబంధాలని గౌరవిస్తా నేను పర్ఫార్మ్ చేయడం వల్ల నాకు డబ్బు వస్తుంది ఆ డబ్బు వల్ల నేను నా డే టు డే లైఫ్ గడుస్తుంది నా మీద కొందరు ఆధారపడి ఉన్నారు. నేను ఎవ్వరికీ ఏ ఫాల్స్ ప్రామిస్ చేయడం లేదు ఇది కూడా నా బిడ్డకి గాని నా భార్యకు గాని మా అమ్మకి గాని నా మిత్రులకు ఐ నెవర్ గేవ్ ఎనీ ఫాల్స్ ప్రామిస్ నా స్థితి ఏదో అక్కడి నుంచే చెప్పాను వాళ్ళ కోపం వస్తే వచ్చిండొచ్చు వాళ్ళని ఆక్షేపణ చేసి ఉండొచ్చు డంట్ మటర్ సో స్థితిని ఎప్పుడు మర్చిపోవద్దు మనం ఎవరి దృష్టిలోనో మంచిగా కనబడాలని ఎవరో మనల్ని మెచ్చుకోవాలని ఎవరో మనల్ని గుర్తించాలని మన స్థితి నుంచి బయట పడ్డామ అనుకో దట్ లీడ్స్ టు సఫరింగ్ సఫర్ అయ్యేది అల్టిమేట్ గా మళ్ళీ నీవే అంతే సో అందుకని నువ్వు డిస్కస్ చేసిన పాయింట్ పాయింట్ ఏంది అబ్జర్వేషన్ అంటే అబ్జర్వేషన్ నువ్వు ఏది పడితే అది ఎవడైనా చేయగలడు. ఈ ప్రపంచంలో నిన్ననే ఒక చిన్న రాజుగారు చిన్న ఒక ఎగ్జాంపుల్ వచ్చింది. తోక చుక్కలు రాలి పడతాయి కదా నిన్న వచ్చిన వీడియోలో పెట్టి ఆ తోక చుక్క రాలి పడిపోతే అందరూ తలెత్తి హాయిగా ఎందుకు చూస్తారో తెలుసా అది ఎవ్వరిది కాదు కాబట్టి అందులో మన నలుగురిట్లో ఏ ఒక్కరి తోక చుక్క అయినా వాడు ఎటు పోవాలో తెలియదు వాడికి చూడు ఎంత డ్రామా ఉంది ఇక్కడ నేనేమంటున్నా అలా ఉంటది మనసు కానీ నీకు నిజంగా అర్థమైతే తోక చుక్క ఎక్కడ పడ్డదో తెలుసుకొని వెతుకుపో దొరకకపోతే పోలీస్ కంప్లైంట్ వీళ్ళైతే రాత్రంతా పోయి ఫ్రెండ్స్ అందరినీ గస్తి పట్టి వెతుకులాడు అవి ఏమంటారు కర్మ నుంచి పారిపోకు జస్ట్ ఈ చిన్న థాట్ ఒక్కటి తెంపితే ఆ ఏడిచేవాడు చేసేది వెతకడమే ఈ ప్రశాంతంగా ఉన్నవాడు చేసేది వెతకడమే ఏది చూస్ చేసుకుంటంటే నేను ప్రశాంతంగా ఉండి వెతకడానికి చూస్ చేసుకుంట తప్ప ఏడ్చి బాధపడుతూ వాడిని బ్లేమ్ చేసి నన్ను బ్లేమ్ చేసుకొని సమాజాన్ని బ్లేమ్ చేసి వ్యవస్థను బ్లేమ్ చేసి నా పుట్టుకని బ్లేమ్ చేసి నాకు కూడా ఇదంతా అయిపోయింది ఓకే ఇప్పుడు ఇదే రిలేషన్ అంటే ఇదేనా మనం మనుషులతోని కనెక్ట్ చేస్తే అంటే అది కూడా మనం ఇలాగే ఉండొచ్చు. అన్ని చోట్ల అవగాహన ఒకటే కొన్నిసార్లు సందర్భాన్ని బట్టి వ్యవహార యుక్తి అవసరం. అర్థం చేసుకొని వాడికి ఫిలాసఫీ చెప్పకు వాడు ఏదన్నా అన్నాడు అవును కరెక్ట్ అని చెప్పి పంపించ ప్రతి ఒక్కరితో మనం వాదనడానికి లేదు రెండోది సిద్ధాంతాన్ని ఏదేమైనా నమ్మించాలనుకుంటే కట్టర్ అయితావ్ మన దగ్గర కొన్ని మతాలు ఉన్నాయి వాళ్ళు బలవంతంగా అయినా నీతో ఒప్పించాలని డిబేట్లు చేస్తున్నారు అదంతా మూర్ఖత్వం నీ అవగాహనలు నువ్వు జీవిస్తే చాలు అది కొందరికి కచ్చితంగా కనెక్ట్ అయితది భాషకు అతీతంగా నీకు సిద్ధాంతం ఒక జీవన విధానం అర్థం కావాలి ఆధ్యాత్మికత భాషకి అతీతంగా అర్థం కావాల్సింది భాషలో లో అర్థమైింది అనుకో మళ్లా సందేహాలు వస్తాయి. ఒకడిని చూస్తే అర్థమైపోవాలి ఓహో ఇలా ప్రశాంతంగా ఉండొచ్చని నీకు స్ఫురిచినప్పుడు అది భాషకు అతీతంగా నీలో ఆపరేట్ అయిపోతుంది. అందుకని చివరి మాట ఏంది సాక్షి భావన ఏవైతే నావి అనుకుంటున్నావో వాటి పట్ల అవసరం తప్ప నీవు గాని వాటి పట్ల నువ్వు బరాబర్ సాక్షిగా ఉంటున్నావ్ అదే ఉల్క గురించి చెప్పినట్టు నీది కాదు కాబట్టి నువ్వు సాక్షిగా ఎట్లైనా ఉంటావు సో ఇప్పుడు అది నాది కాదు కాబట్టి దాన్ని చూస్తాను అంతే అది అది అసలు అది మెడిటేషన్ే కాదు అది నీది కానప్పుడు నువ్వు చూసేది ఏంది బోడి నీది అనుకున్నది నీది అనుకోవడం వల్ల నీ మనసులో రేగే సంవేదనలు నీది ఎవడో నాశనం చేస్తే నీకు కలిగే బాధ ఎందుకు వస్తుంది దాని పట్ల సాక్షిగా ఉండాలి అంటే ఇంతవరకు స్పందిస్తూ పోయినావు ముట్టుకోగానే తిట్టావు ముట్టుకోగానే ఏడ్చావు ఇది నాది అన్నావు అసలు దీనంతటికీ కారణభూతమైన ఈ ఆలోచనల పరంపరని మొట్టమొదటిసారి పక్కన నుండి ఒక్కసారి చూసేవాళ్ళ కష్టమే ఎందుకంటే మనకి అది ఎవరు పరిచయం చేయలేరు భయపడుతుంది కానీ ఒక్కసారి చూడగలిగితే శాశ్వత విముక్తి వస్తువు పోదు నీవు పోవు రెండు అలాగే ఉన్నాయి. ఈ రెండిటి మధ్య ఉన్న అబద్ధపు సంబంధం పోతుంది. అప్పుడు అదే చెట్టు రియలైజేషన్ తర్వాత అదే చెట్టు ఒక బొకజు నుంచి వచ్చిన గ్రేటెస్ట్ జెన్స్ ఏ ఉంది నాకు తెలిసి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ జెన్స్ ఏది బిఫోర్ ఎన్లైటన్మెంట్ ఫెచ్ వెజిటేబుల్స్ చాప్ వుడ్ ఆఫ్టర్ ఎన్లైటన్మెంట్ ఫెచ్ వెజిటేబుల్స్ చాప్ వుడ్ ఎవరో అడుగుతారు జ్ఞానోదయానికి ముందు నువ్వు ఏం చేసేవాడివి నేను కూరలు తెచ్చేవాడిని కట్టెలు కొట్టేవాడిని జ్ఞానోదయం తర్వాత ఏం జరిగింది కూరలు తెస్తున్నా కట్టెలు కొడుతున్నా నథింగ్ చేంజ్డ్ మరి ఏం మారింది అప్పుడు నేను కాబట్టి నా కర్మ కాబట్టి నేను కూరాలు తెచ్చాను. ఇప్పుడు పూర్తి శ్రద్ధలో ఇది నా జీవితానికి అవసరం గనుక దాన్ని గుర్తించి చేస్తున్నాను ఏ గుర్తింపు కోసం విషయం మారలే నా వైఖరి మారింది. ముందు సిచువేషన్ లో గుర్తింపు అనే ఉద్దేశం ఉంది కాబట్టి ఆలోచన ఇప్పుడు ఒక పని గొప్పది ఒక పని మామూలిది అనుకున్నప్పుడు నువ్వు ఎంత సఫర్ అయతావ్ నిలుబోయమని చెప్తే అసలు నా స్థాయి తెలవదా వీడికి వీడు నీళ్లు అని వస్తది ఆలోచన వస్తది. అట్లా కాకుండా వర్తమానంలో నువ్వు అన్ని పనులు శ్రద్ధగా చేసినప్పుడు అసలు నీ మైండ్ లో ఎలాంటి అలజడులు లేని స్థితి ఉంది ఇది మనం ప్రూవ్ చేయలేం. ఇప్పుడు దానికి ఏదైనా స్కానర్ కిందరో లేకపోతే క్యూఆర్ కోడ్ ఉండదు కదా కానీ జీవన విధానాన్ని చూసి చెప్పొచ్చు ఇప్పుడు నేనున్న ఒక మనిషి ప్రశాంతంగా ఉన్నాడు అనుకో నేను చూసి చెప్పేస్తాను అతని మనసులో ఉన్న ఆలోచనలు తెలిసిపోతాయి నాకు నేనేమి ఇంటర్ప్రెట్ చేయను అతనికి ఏం జాతకం చెప్పను. నా ఉద్దేశం అది కాదు బికాజ్ నేను ఒక లెగసీ క్రియేట్ చేసుకోవాలి లేకపోతే దీన్ని సిద్ధాంతంగా మార్చాలి భవిష్యత్తులో డబ్బు ఏర్ చేయాలి అట్లాంటి ఏ పనికిరాని ఆలోచన లేదు సాధారణ జీవితం అంత అద్భుతం ఇంకొకటి లేదు ఎక్కడన్నా తినగలగాలి ఎక్కడనా పడుకోగలగాలి ఫ్రెండ్స్ గుర్తించినా అసలు మనల్ని డిస్టర్బ్ చేయని గుర్తింపు కావాలి ఊరికే హాయ్ హలో అంటారు అంతే అక్కడితో పోయింది ఫ్రెంజినెస్ ఉండకూడదు కొంతమంది కలిసిన మౌనంగా నిశ్శబ్దంగా ఒకరినొకరు పట్టనట్టు ఉండగలిగే స్నేహం అద్భుతం అది జరగని దానికి ప్రాబ్లం.
No comments:
Post a Comment