*సుభాషితమ్|¦¦|-_** ॐ卐 💎
శ్లో𝕝𝕝 *దానం ప్రియ వాక్సహితం జ్ఞాన*
*మగర్వం క్షమాన్వితం శౌర్యం*
*విత్తం చ త్యాగనియుక్తం*
*దుర్లభ మే తచ్చతు ర్భద్రం*
తా𝕝𝕝 *ప్రియవచనములతో గూడిన దానమున్నూ, గర్వము లేని విద్యయున్నూ, క్షమ గలిగిన శౌర్యమున్నూ, త్యాగముతో గూడిన ధనమున్నూ , ఈ నాలుగున్నూ ఎక్కడో గానీ అరుదుగా వుంటాయి.*
No comments:
Post a Comment