Monday, March 16, 2026

 మనది కానిది మనం తీసుకుంటే మనకు రావాల్సిన దాన్ని భగవంతుడు రానివ్వడు.     *ఉదా: ఎదుటివాడు ఎంతో కష్టానికి ఓర్చి సంపాదించిన నగదును అవసరానికి తీసుకొని వాడుకుని లేదా షాపుల్లో వస్తువులు మొదలైన వాటిని  మీరు కొని అప్పు చేసి మరల మీరు వారికి తిరిగి చెల్లించకపోవడం వారి యొక్క బాధ... మనం ఉసురు అంటాం కదా... అది కచ్చితంగా వారికి (అప్పు చేసిన వారికి) తగులుతుంది వారి పిల్లలను, కుటుంబాన్ని నాశనం చేస్తుంది*
మనల్ని ఎదుటి వాళ్ళు అవసరమని వేడుకుంటారు... అవసరానికి వాడుకుంటారు... 
అవసరం తీరాక మనల్నే ఆడుకుంటారు 
 సమాజంలో చాలావరకు అలాంటివారే
ఎప్పుడెప్పుడు ముంచేద్దామా అని వేచి చూస్తూ ఉంటారు.
కానీ కర్మ ఫలం... వారిని, వారి కుటుంబాల్ని వదలదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త.      ఆధ్యాత్మిక కుటుంబం 4*                                                 

No comments:

Post a Comment