133f8;
🍀🌺🍀🌺🍀🩺🍀🌺🍀🌺🍀🍇M.A.189.
*మన ఆరోగ్యం…!”
*"రాజ్మా"*
➖➖➖✍️
(Kidney beans)
*మాంసాహారానికి ప్రత్యమ్నాయంగా తీసుకోదగిన మరియు ప్రోటీన్ కు రారాజు 'రాజ్మా'*
*#ప్రోటీన్ – 22–24 గ్రా*
*#ఫైబర్ – 15 గ్రా*
*#కార్బోహైడ్రేట్స్ – 60 గ్రా*
*#ఐరన్, మాగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా*
*#కొలెస్ట్రాల్ లేదు (Plant-based)*
*#1. రాజ్మాలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. డయాబెటిస్ వ్యాధితో బాధపడే వారు దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.*
*#2. రాజ్మాను తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.*
*#3. రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. గుండె పనితీరు మెరుగుపడుతుంది.*
*#4. అంతేకాకుండా రాజ్మాను తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. వీటిలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీరాడికల్స్ ను నిరోధించడంలో సహాయపడతాయి. దీంతో క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది.*
*#5. అలాగే అధిక బరువుతో బాధపడే వారు రాజ్మాను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువగా ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు.*
*#6. రాజ్మాను తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా ఉంటాయి. ఎముకలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి.*
*#7. రాజ్మాను తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి.*
*#8. వీటిని తీసుకోవడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.*✍️
- సేకరణ .
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
ఇలాంటి మంచి విషయాలకోసం…
“భగవంతుని విషయాలు గ్రూప్”లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 8712184465. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏```
No comments:
Post a Comment