*🕉️🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺*
*_🌴"భగవంతుడు భక్త సులభుడు మరియు భావప్రియుడు. అయనకు బాహ్యము కంటెను అంతరంగమునకే ప్రాముఖ్యత ఇస్తాడు. భగవంతుడు మీలో ఉండిన భక్తిని చూస్తాడు కానీ మీ శక్తిని చూడడు. మీ యందున్న గుణమును చూస్తాడు కానీ మీ కులమును చూడడు. సమాజమునందు మీ నీతిని చూస్తాడు కానీ మీ జాతిని చూడడు. ఆయనపై మీకు గల చిత్తమును చూస్తాడు కానీ మీ విత్తము(ధనము)ను చూడడు. కనుక బాహ్యమైన ఆర్భాటాలకు పోకుండా అంతరాత్మనందున్న పరమాత్మను అంతరంగమునందే ఆరాధన చేయండి. మీ హృదయాలలోకి చూడనిదే మీరు ఎన్ని బాహ్య సాధనలు చేసినా కోటి జన్మలెత్తినా మీరు దైవమును గాంచలేరు. అయన అనుగ్రహమును పొందలేరు. దైవ సాక్షాత్కారం అంతరాత్మారాధన చేతనే సాధ్యపడునని గ్రహించి సాధన చేయండి."🌴_*
No comments:
Post a Comment