Monday, March 16, 2026

 [3/14, 08:58] +91 98480 51145: 🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀
🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎

  శ్లో𝕝𝕝   *లోకేషు నిర్ధనో దుఃఖా*:
           *రుణగ్రస్త తతోధికం* 
           *తాభ్యాం రోగ యుతో దుఃఖా* 
           *తేభ్యో దుఃఖా కు భార్య కః* 

తా𝕝𝕝 *లోకంలో డబ్బులేనివాడు దుఖిస్తాడు, వాడికంటే అప్పు వున్నవాడు ఎక్కువగా దుఖిస్తాడు, వాడికంటే రోగ గ్రస్తుడైనవాడు ఎక్కువ దుఖిస్తాడు, వీళ్ళందరి కంటే గయ్యాళి భార్య వున్నవాడు ఎక్కువ దుఃఖితుడు.*

✍️VKS ©️ MSV🙏
[3/14, 09:43] +91 97058 59828: *🤘నేటి సుభాషితం🤘*


*విజయం, బద్దకం.. రైలు పట్టాల్లాంటివి. ఎన్నటికీ కలవవు. ఒకదానితో చెలిమి చేయాలంటే రెండోదానితో వైరం పూనాల్సిందే.*

No comments:

Post a Comment