*ఆదివారం --: 01-12-2024 :--*
తన అంతరాత్మకు కూడా *అబద్ధం* చెప్పుకునే వ్యక్తి కంటే పెద్ద *మోసగాడు* ఈ ప్రపంచంలో ఉండడు ఏ *మనిషికైనా* నిజమైన *గౌరవం* లభించేది తనకున్న *గుణాన్ని* బట్టి కానీ తన వెనుకున్న *ధనాన్ని* బట్టి కాదు *గుణం* గుడ్డిది *ఆలోచనలు* అవిటివి అయితే ఎన్ని *పూజలు* పునస్కారాలు చేసినా *దేవుడు* మెచ్చడు.
నీ *ఉద్దేశం* మంచిదైనప్పుడు *బుద్ధితో* దేనినైనాగెలవచ్చు *దుర్మార్గులు* ఎన్ని ఆయుధాలు వినియోగించినా చివరకు *యుద్ధంలో* ఓటమే.అన్ని *దానాల్లో* కన్నా గొప్ప దానం *నిదానం* నిదానంగా చూస్తే *ప్రతి సమస్యకి* పరిష్కారం దొరుకుతుంది
ప్రతి *చరిత్ర* ఒక మధుర *జ్ఞాపకం* తెలిసిన ప్రతి *పరిస్థితిని* భద్రపరిచినప్పుడు *భవిష్యత్తు* రంగానికి అది *బహుమతి* కాగలదు తక్కువ సంపాదించేటప్పుడు *పొదుపు* చేయాలి ఎక్కువ సంపాదించేటప్పుడు *తెలివిగా ఖర్చు* చేయాలి *పేదోడు* అంటే *డబ్బు* లేని వాడు అని కాదు *డబ్బులు* ఉండి *దానం* దయ లేని వాడు కూడా పేదోడే *ఆకలితో* ఉన్న *సింహం* కంటే *అత్యాశతో* ఉన్న *మనిషి* చాలా *ప్రమాదకరం*.
No comments:
Post a Comment