*🌸|| ఓం శ్రీ గురుభ్యోనమః ||🌸*
*🌺ఓం శ్రీ పరమాత్మనే నమః🌺*
*భగవంతునికి అంకితం అవ్వడం అంటే భగవంతుని బోధకు అంకితం అవ్వడం.*
*శ్రీమద్భగవద్గీతలో భగవంతుడు చెప్పిన బోధను ఆచరణలోకి తీసుకుంటున్నప్పుడు మాత్రమే భగవంతుని అనుగ్రహం పొందుతాము. భగవంతునికి ప్రియమైన వారిగా మారతాము.*
*ఈ దేహంలో యదార్థమైన గమనికగా ఉన్న పరమాత్మను అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే యదార్థమైన భగవద్దర్శనం.*
*అందుకే ఆత్మ ప్రదక్షిణ నమస్కారం మన మహర్షులు మనకు అందించారు.*
*పూజ్య శ్రీ భవగ్ని గురుదేవుల వారు*
*🌺🌺\!/🌺🕉️🌺\!/🌺🌺*
No comments:
Post a Comment