*వర:*
*" హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం*
*కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యథా "*
*"కపటము మరియు కలహములతో కూడిన ఈ కలియుగము నందు భగవంతుని పవిత్రనామ జపము, హరి నామ సంకీర్తన చేయుటయే ముక్తికి ఏకైక సాధనము. హరి నామమే, హరి నామమే, హరి నామమే గతి. మరొక మార్గము లేదు. మరొక మార్గము లేదు. మరొక మార్గము లేదు."*
*హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే..*
*హరే రామ హరే రామ రామ రామ హరే హరే..*
No comments:
Post a Comment