*మహాదేవా...🙏*
*మనసంతా నిరాశ ఆవహించి ఉన్నపుడు...*
*ఆలోచనల ఊబిలో చిక్కుకుపోయి ఉన్నపుడు...*
*గమ్యం తెలియని దారిలో పయనిస్తు ఉన్నపుడు...*
*చెప్పుకొనే దిక్కులేని ఆవేదనలో మునిగి ఉన్నపుడు...*
*బయటపడేసే అభయహస్తం ఇలా చేయందించినపుడు...*
*ఒక్క స్పర్శతో నీకు నేనున్నా అని ధైర్యాన్ని ఇచ్చినపుడు...*
*మనస్సు దూదిపించమై ఆనందం తో తెలిపోయినపుడు...*
*నీ వాత్సల్యానికి ఆనందంతో కన్నుల నీరు పెల్లుబికినపుడు...*
*ఇదే కదా నీ అనుగ్రహం అని మనసు గుర్తించినపుడు...*
*నా చేతిని విడువక ఉండు పరమేశ్వరా...*
*⚜️ అరుణాచలశివ శరణు ⚜️*
No comments:
Post a Comment