*👌 సుభాషితము 👌*
⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️
ప్రహ్లాద నారద పరాశ పుండరీక
వ్యాసాంబరీష శుక శౌనక భీష్మ దాల్భ్యాన్!
రుక్మాంగదార్జున వసిష్ఠ విభీషణాదీన్
పుణ్యానిమాం పరమభాగవతాన్ స్మరామి!!
ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు, అంబరీషుడు, శుకుడు, శౌనకుడు, భీష్ముడు, దాల్చ్యుడు, రుక్మాంగదుడు, అర్జునుడు, వసిష్ఠుడు, విభీషణుడు - వీరు పరమ భాగవతులు, ప్రతిరోజూ వీరిని మనం స్మరిస్తూ ఉన్నట్లయితే ఇహమూ, పరమూ రెండూ మనకు లభిస్తాయి.
⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️⛩️
No comments:
Post a Comment