🕉️ *జై శ్రీమన్నారాయణ* 🕉️
_*🌴మానవుని దేహానికి విశ్రాంతి ఎంత అవసరమో మనస్సుకు కూడా విశ్రాంతి అంతే అవసరం. వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన చింతనలతో మనస్సును అశాంతి పరచేకన్నా, సద్భావాలతోనూ, దైవ చింతనతోనూమనస్సును ప్రశాంత పరచుకోవడం ముఖ్యం. శరీరాన్ని పరోపకార నిమిత్తం మరియు మనస్సును మాదవుని నిమిత్తం అర్పించడమే నిజమైన దైవ పూజగా తెలుసుకొని ఆ ప్రకారం నడచుకోవాలి.🌴*_
No comments:
Post a Comment